మా పిల్లల కోసం నేను చేసే కమ్మటి గోంగూర పప్పు || Udaya Bhanu || Kashif Kreations

Поділитися
Вставка
  • Опубліковано 23 гру 2024

КОМЕНТАРІ • 1,4 тис.

  • @priyankabanothu7676
    @priyankabanothu7676 Рік тому +267

    Ohh my god ❤ilanti video nenu youtube history lo ne chudaledhu....nenu e video phn lo chusinattu ledhu.....nene camera shoot chesi kallaarpakunda chusinatundhi....ne u kachithanga try chesi miku feedback isthanu akka..bhanu akka family ni jivithamlo okkasaraina kalavali....naagula chavithi sandharbhanga chepthunna❤lots of love 💕 from Hyderabad...love u akka ....its priyanka naik❤

    • @udayabhanumidde2617
      @udayabhanumidde2617 Рік тому +17

      Thank you, sweetheart. I read your msg to my babies, and they said, "convey our love to her mom." ❤❤❤ Do try it dear. You will love it❤

    • @ladyramgopalvarma7863
      @ladyramgopalvarma7863 Рік тому

      @@udayabhanumidde2617 ❤️

    • @JyothiS-sy5yc
      @JyothiS-sy5yc Рік тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @meenakshialuru
      @meenakshialuru Рік тому

      5😊55

    • @madhavi3987
      @madhavi3987 Рік тому +3

      Hi Priyanka👋🏻
      I’m Madhavi Banothu..🤗

  • @satishganta8991
    @satishganta8991 Рік тому +193

    ఒకప్పుడు TV & Movie Star నటి, వ్యాఖ్యత, అయిన మీరు... ఇప్పుడు బాధ్యతగల గృహిణిగా, తల్లిగా, ప్రకృతి ప్రేమికురాలుగా, నటిగా, సమాజంలో మంచి & అన్యాయాన్ని ప్రశ్నించే వ్వక్తిగా...మీ multi tasking with marvelous talent... భాను గారు 👌👏👍🙏💕💐🥰

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 Рік тому +124

    కల్మషం లేకుండా మీ పిల్లలతో పాటు వేరే పిల్లలకు కూడా గోరుముద్దలు తినిపిస్తూ న్నారు మీ మంచి మనసుకి ధన్యవాదాలు మేడం 👌👌🙏

  • @srinivasaithapu1507
    @srinivasaithapu1507 Рік тому +29

    మీ yankaring చాలా బాగుంటుంది మీరు ఈ మధ్య కాలంలో రావడం లేదు. మిమ్మల్ని చూసి చాలా రోజులు అయింది. మీ అమాయక మైన నవ్వు బాగుంటుంది. Iam big fan of your smiling.

  • @Grase_telugu_onli_beliv
    @Grase_telugu_onli_beliv 3 місяці тому +5

    అందరికీ మీలాంటి మంచి మనసు కూడా ఉండాలి ఎందుకంటే మీ పిల్లలతో కలిపి వాళ్లకి కూడా తినిపించారు చూడండి అది చాలా బాగా నచ్చింది గాడ్ బ్లెస్స్ యు సిస్టర్

  • @rithwikramuvlogs2153
    @rithwikramuvlogs2153 Рік тому +202

    ఉదయభాను అక్క నేను చిన్నగా ఉన్నప్పటినంచి మీరు అదే అందం..అస్సలు change ledu evergreen akka miru

    • @udayabhanumidde2617
      @udayabhanumidde2617 Рік тому +5

      Thank you sweetheart ❤❤❤❤

    • @sujathabotsa5851
      @sujathabotsa5851 Рік тому +3

      Meeru malli anchoring cheyyochchu kada madam

    • @bhagyalakshmimunnangi3903
      @bhagyalakshmimunnangi3903 8 місяців тому +2

      Mimmalni choosi chala mandi ancorlu copy kotti ancoring chStunnaru meeranduku ancoring
      Chayatladu

    • @PradeepKumar-rv2kc
      @PradeepKumar-rv2kc 4 місяці тому

      Bhanu garu mirante Naku chala chala ishtam andi.miru tv lo kanabatledu...miru malty talented.jeevithamlo okkasarina mimmalni chudali..undi.miru eppudu elage mi familytho happy ga undalani a god ni vedukuntunna..love u banu garu❤❤❤.frm aruna.kamareddy.

  • @eastereasterindia
    @eastereasterindia Рік тому +46

    గోంగూర పప్పు ఎంత బాగుందో మీ మాటలు కు కూడా అంత బాగున్నాయి 👌👌👌👌😘😘😘😘

  • @sujjyvibes6308
    @sujjyvibes6308 Рік тому +131

    ఈ వీడియో లో గొంగోర పప్పు కన్న అమ్మ ప్రేమ మాకు కనిపిస్తుంది🥰🥰🥰😍😍

  • @salomijaladanki2733
    @salomijaladanki2733 Рік тому +5

    Mee la yavaru leru yavaru raru
    Chala mandi videos thistaru kani meela explain cheyaru
    Meela natural ga mataladaru
    Meeru cooking chestu ala cut chestu explain chestunnaru
    (Yavaru meela cut chestu explain cheyaru... andhuku antey already vanta manshi leda helper help chestaru )
    Maa epatiki apatike
    The one and only uday bhanu garu...
    Superrrrrrrrrrrrr...........

  • @eswarikoduri4631
    @eswarikoduri4631 Рік тому +40

    మీరు అంటే నాకు చాలా ఇష్టం అక్క చాలా బాగా చేసారు మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి ❤😊

    • @Expressourfeelingswhilelooking
      @Expressourfeelingswhilelooking 9 місяців тому

      first you also be happy then you love her and say to be happy
      and first you said in your home about your channel ok

  • @millikarani5921
    @millikarani5921 5 місяців тому +1

    అబ్బా ఎంత ప్రేమ andi babu. మీ pappu kante ప్రేమ ఇంకా ruchiga undhandi. Intha అద్భుతంగా ప్రతి తల్లి వండి pedthadi e video chusaka. I love you andi

  • @MahanandaKumarDenge
    @MahanandaKumarDenge 6 місяців тому +3

    Chala vayasu ayina vallu chesi chupinchina pappu ni chusha chefs valladi chusha kani mee laga details explain chesinattu very rare pplcan do this not telugu ppl can explain so well like you akka ...im so in love ❤️ with you ... loved ur process of cooking n ur so down to earth

  • @karunaprasad5509
    @karunaprasad5509 Рік тому +13

    Last week, there's a big speaker who came to preach in our church. I was asked to prepare vegetarian food for the speaker. I followed this recipe and unbelievable response. He ate roti , rice and idly with gongura pappu. I'm amazed. Thank you so much for this recipe. 😅

  • @bhavanikolla7280
    @bhavanikolla7280 Рік тому +91

    Me Pappu kanna how u handle and mingle with kids is heart melting. U are beautiful in and out. 😍

    • @udayabhanumidde2617
      @udayabhanumidde2617 Рік тому +7

      All kids love me too. I feel blessed.. and world seem to be a better plance when ever I see a kids smile .❤

    • @kavitharani1744
      @kavitharani1744 Рік тому

      ​@@udayabhanumidde2617hello udayabhanu garu❤ meerante naku chala istam ❤

    • @adabalababu137
      @adabalababu137 Рік тому

      ❤😍🤫 సిస్టర్ ఉదయభాను గారు నువ్వు ఇది చాలా మంచి మనసు మీరు కోటీశ్వరులు అయినా సరే చిన్న మూకుడు కూడా వదలలేదు డబ్బు కాదు ప్రాధాన్యత కొన్ని జ్ఞాపకాలు కళ్ళ ముందు ఉండేలా ఉంచుకున్న అందుకు మీ మంచి మనసుకు మాటలు రావడం లేదు మీ బంగారు తల్లి మా ముద్దులు గాడ్ బ్లెస్స్ యు❤❤

    • @monatabassum6723
      @monatabassum6723 9 місяців тому

      Hello mam.how r u? I have met u in Hollywood footwear,abids in 2002.. taken ur autograph ❤ I was a kid☺️😍

  • @ladyramgopalvarma7863
    @ladyramgopalvarma7863 Рік тому +130

    కల్మషం లేని వ్యక్తి ఉదయ భాను అక్క 😘😘🙏🙏

  • @shakuntalat8196
    @shakuntalat8196 Рік тому +28

    మీ ఆయన గౌరవించి మాట్లాడుతున్నారు చాలా బాగుంది,❤❤❤❤❤ అసలు సెలబ్రిటీ లాగే లేరు మంచి హౌస్ అమ్మల భార్య చక్కగా మాట్లాడుతున్నారు మీ ఫ్యామిలీ పిల్లలతో చక్కగా కలకలలాడుతూ ఉండాలి వాటర్ గ్రేట్ మేడం. ఏ పదానికి అయినా మా ఆయన మా ఆయన అంటారే ఆ మాట చాలా బాగుంది. సెలబ్రిటీ అయినా భర్తకి పిల్లలకి గౌరవిస్తున్నారు చాలా చాలా బాగుంది ♥️♥️♥️♥️♥️♥️♥️🌶️♥️♥️♥️♥️♥️♥️🥰🥰🥰🥰🥰🥰 పిల్లలకి మా తరపున ముద్దులు. మేడం మాకు కొంచెం రిప్లై

  • @polisettykeerthi4244
    @polisettykeerthi4244 Рік тому +1

    Mimmalni chusthunte oka celebrity laga kakunda mana inti ammaila anipisthundi antha chakkaga untundi mi matalu andarini own chesukuni matladuthunatu untundi. Adi vantaina anchoring aina anything love u sis ❤stay blessed ur family 😍🤗

  • @padminijaddu5558
    @padminijaddu5558 Рік тому +132

    అమ్మ మనసు కనపడింది నీలో అమ్మ❤

  • @kkcreations6916
    @kkcreations6916 7 місяців тому

    చాలా బాగా చెప్పారు. నేను కూడా as it is గా చేయడానికి ప్రయత్నిస్తా. మీ పిల్లలకు మీరు తినిపించే భోజనం మరియు మీరు చూపించే ప్రేమ వలన సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ఇదే విధంగా మరిన్ని మంచి మంచి మన తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన వంటకాలు చేసి చూపించండి. ధన్యవాదములు.

  • @joshanalanka8930
    @joshanalanka8930 Рік тому +41

    మీ మాటలు అలా వినాలనిపిస్తుంది ❤

  • @ushabendi6142
    @ushabendi6142 Рік тому +18

    మిమ్మల్ని చూస్తున్నప్పుడు శ్రీదేవి గారిని మించి ఉంటారు అందం లో అనిపిస్తుంది

  • @sunitharam1571
    @sunitharam1571 Рік тому +22

    Pillalatho yentha premaga unnaru ,migatha pillalaki kuda goru mudhalu pettaru ,great mother ,andharu ela unte yentha bagundu ,god bless u bhanu garu

    • @udayabhanumidde2617
      @udayabhanumidde2617 Рік тому +1

      God bless you tooo dear❤❤❤❤❤❤❤❤❤❤

    • @sunitharam1571
      @sunitharam1571 Рік тому

      Thanks for reply mam

    • @hariprasaddara7871
      @hariprasaddara7871 10 місяців тому

      Udaya bhanu garu Frist time in UA-cam vantala program lo Mee laga mataladi mantra mugdulani chesindi evaru leru madam really ur great and beautiful smile and meeru verevalla pillalaki kuda muddalu kalipipettaru chudu sprb Andi ma intlo kuda ma pillala frnds ki nenu alage pedata mimmalni chusaka chala Baga anipinchindi meeru ee madya tv lo movies lo ravadam ledu my most favourite tv anchor udaya bhanu garu meeru sahasam cheyara dimbaka Ane program chesinappudu nenu aa program Banjara hills lo mimmalni kalavadam jarigindi appudu ippudu ade andam tho ade smile tho unnaru god bless u Hindi lo Rekha telugulo meeru Ani cheppocchu andam lo

  • @haseenask800
    @haseenask800 Рік тому

    Super Bhanu గారు.నేను ఎప్పుడు చేసినా,గోంగూర పచ్చడి చేసాను కానీ...పప్పు ఎప్పుడూ చేయలేదు.Monday మా పిల్లలకి lunch box ఇదే పెడతాను.ఒకసారి try చేస్తాను.మీ పప్పు చూస్తుంటేనే నోరు వూరిపోటింది.very nice.ఏమైనా తెలుగింటి వంటకాల రుచే వేరు లెండి

  • @srinidigital4414
    @srinidigital4414 Рік тому +15

    Anchoring ante Udaya Bhanu ani nischalam ga 20 ellu paiga nammi choostunna mee programs. Fortunate to see you in young and experienced stages!. Your passion and perfection always stay afresh. Mee last words ee episode lo ultimate. With all love...

  • @Priyamadhuvlogs
    @Priyamadhuvlogs 6 місяців тому

    I love her ...
    The way she is feeding to her kids frnds melt my heart .
    Udaybhanu Gary Meru...
    Television ki dhuram ayina .
    Ela UA-cam lo degar ga unnadhuku .
    Chala thanks .
    Keep going .
    Love u

  • @andhraammayilu9421
    @andhraammayilu9421 Рік тому +14

    వంటలన్నీ ఒక పద్ధతిగా వండుతున్నారండి..Super andi👌🏻👌🏻

  • @lakshmimaddirala2052
    @lakshmimaddirala2052 Рік тому

    Na chinnapudu allari ga unde udhayabanu ni choosam, ipudu oka mother ni choosthunna. What a beautiful in and out. I like u way of talking.❤

  • @kodurusharadha3049
    @kodurusharadha3049 Рік тому +3

    ఉదయబానుగారి మాటలు చాలా బాగుంటుంది Thanksomuch❤

  • @kalyaniavhj
    @kalyaniavhj Рік тому +1

    నా చిన్నపుడు మీ - హృదయాంజలి program కి ఫిదా. ఆ తర్వాత మీ marriage controversy లో మీదే తప్పనుకునేదాన్ని. కానీ ఒక anchor గా ఎన్నడూ మీ హద్దులు దాటలేదు, ఎవరినీ మీ మాటలతో నొప్పించలేదు. Over action అనేది ఎన్నడూ చూడలేదు. ఇప్పుడు ఒక గృహిణిగా, తల్లిగా కూడా చాలా పధ్ధతిగా మాట్లాడే విధానం, really hatsoff భాను గారు. Real talent కి అసభ్యం అవసరంలేదని నిరూపించారు 👏🏻👏🏻👏🏻

  • @sai6275
    @sai6275 Рік тому +26

    She loves her kids so much heartfully & utmost care ❤️ the way she interacts with kids is so good

  • @pankajakumari6255
    @pankajakumari6255 Рік тому +1

    Udayabhanu garu u r great. Gongoora pappu okate kadu, yenno yelluga mee talent choosthunna, u r some thingg speciale. Muly talented women. God bless u.

  • @thanujadukkipati5071
    @thanujadukkipati5071 7 місяців тому +4

    ఉదయ భాను మీ గోంగురపప్పు యెప్పుడు చేసి తింటామా అని పిస్తుంది..మీరు వంట చేస్తూ మాట్లాడే విధానం excellent.చిన్నప్పుడు ఇంట్లో అమ్మా వాళ్ళు వాడే కొన్ని తెలుగు పదాలు మరుగునపడి మర్చిపోతున్నారు.కాని ఇప్పుడు మీరు ఆ పదాలు వాడుతూ మాట్లాడుతుంటే యెంత వినసొంపుగా వుందో మాటల్లో చెప్పలేము. ఉదయ్ భాను ఇవి మీ పిల్లలకి 🎉🎉 ఇవి మీకు 🌹🌹🌹

  • @gayatrisolipeta805
    @gayatrisolipeta805 10 місяців тому +1

    Meru yentha opigga yentha isthamga chesi pedtunaro... Ila undali kada thalli kuthurlu ante anelaga undhi...chala santhoshamga undi. Miru clear ga neatga explain cheyyatam kuda chala bagundhi...me antha opika makkuda kavalandi...we need it...definet ga me pillalu aithe adrustavanthulu bangaram lanti amma dorikindhi valaki...love from Sangareddy ❤

  • @Tejuu22
    @Tejuu22 Рік тому +4

    అక్క మీ గోంగూర పప్పు చాలా బాగుంది మేము ఈరోజే ట్రై చేశాం అద్భుతం గా ఉంది 😌😋 ఇలాంటి tasty healthy recipes ఇంకా చేసి చూపించండి అక్క❤

  • @Lifewith-nazz
    @Lifewith-nazz 26 днів тому

    Madam sir madam anthe ❤.... Naku pappulu Inka leafy vegetables anthe chinapudu nundi ishtam ledu... Aina sare mi e recipe ni try chesa.. gongura pappu.... Nijam chepali madam.... Adhbutaho adbhutaha asallu.... Nenu e gongura pappu tho plate ninda Annam petukoni tinanu anthe namandi ❤ thank you bhanu garu ❤❤❤

  • @bhargaviravi1
    @bhargaviravi1 Рік тому +10

    Bhanuuu
    There isn’t anyone like you ❤
    You are the best in dealing with little kids!!!
    Please bring back that show
    Pillalu pidugulu or just do one on your UA-cam channel
    Pleez please pretty please 💚🩵
    Watching other anchors fail at it miserably keeps reminding us of you more and more
    See how it will become a success- And spreads joy and laughter in homes….
    Please consider
    And a lovely video this !

  • @miker309
    @miker309 Рік тому +1

    Me manasu antha andham ga undhi kabattr meru inka andham ga thayaravthunnaru roju roju ki
    Me pillalu inka worlds best pillalu avtharu le bhanu garu

  • @Safwansaeed786
    @Safwansaeed786 Рік тому +9

    Seriously& sincerely I felt very happy by seeing you like this... Love you... Lots of love to u from my heart...

  • @srikanthnizampet1278
    @srikanthnizampet1278 7 місяців тому

    Sister meru cheyadam emokani Pillaliki ela teenipinchadam.chala.great sister entha Anchor ayina amma.amma.me hat's off sister ee episode chusaka Mee paina ikka abhimanam pergindhi down to earth sister hats.off

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 Рік тому +9

    అమ్మా ఉదయభానూ...ఎన్నాళ్ళకు నిన్ను చూస్తున్నాను తల్లీ.. మా అందరి అభిమానం తో నీకు, మీకుటుంబానికీ శుభాశ్శీస్సులు నాన్నా🎉🎊😍

  • @RamaDevi-s4x
    @RamaDevi-s4x 9 місяців тому

    మహ సభలో చాలా బాగచెప్పారక్క నాకు కన్నీళ్లు వచ్చాయి నువ్వు సూపర్ అక్క❤

  • @sirivideoskasireddy9882
    @sirivideoskasireddy9882 Рік тому +456

    అక్క మీ గోంగూర పప్పు సూపర్ ఉంది మీ పిల్లలతో పాటు వేరే పిల్లలు కూడా కలిపి తినిపించడం ఇంకా బాగుంది అక్క రోజు మీ వీడియో చూస్తూ ఉన్నాము ఒక్కసారి రిప్లై ఇవ్వండి

  • @BharathiBharathi-l8w
    @BharathiBharathi-l8w 3 місяці тому

    ఉదయ భాను గారు మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది. ఆ దేవుడు మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి.

  • @prasaduba2466
    @prasaduba2466 Рік тому +14

    You had reached pinnacle of your career yet the way you cooked revealed the mother's unconditional love for the children. Apart from ingredients, love and warmth what had made the dish even more delicious.
    Respect for One and Only Udaya Bhanu 🎉

  • @chittibabuthotharamudi8976
    @chittibabuthotharamudi8976 9 місяців тому +1

    Hi భాను గారు.మీ గోంగూర పప్పు చాలా బాగా చేశారు.చిన్న టిప్ మీ కోసం .తాలింపు వేసిన వెంటనే మూత పెట్టేసి వుంచితే తాలింపు flavour అంతా పప్పు కి బాగా పట్టి ఇంకా చాలా బాగుంటది 😊

  • @aiswaryajami2841
    @aiswaryajami2841 Рік тому +5

    Loved this video Udaya Bhanu gaaru. You are so beautiful, polite, kind hearted, ultra talented and super strong women. Naku meeru biddalu antunnapudu Chala happy anipinchindi. Amma cheti goru mudda amrutham. Meeru andaru biddalaku kalipi tinipincharu so sweet of you andi. ❤

  • @vasavikarlapudi2504
    @vasavikarlapudi2504 11 місяців тому +1

    The way u r teaching them to say in Telugu❤❤❤and most of the times meeru na biddalu, na pillalu antunte Amma prema intha swacchanga untunda anipinchindi😊a new subscriber here🎉

  • @Nik-zs
    @Nik-zs Рік тому +9

    The most wholesome cooking video I have ever watched!! Very realistic!! This is lit🔥 and love the way you mixed oil and ghee, because I cannot add so much lot of ghee for tadka so mixing peanut oil lil bit is definitely came to rescue now!! Also adding lil ginger garlic paste I am going to try it from now on!! Thankyou also love seeing your content, please keep them coming!! Thank you! Love from Telangana & USA ❤🙌

    • @udayabhanumidde2617
      @udayabhanumidde2617 Рік тому

      That's a very sweet msg andi.. thank you very much.. do try and let me know.. once again thank you.. ❤❤❤❤

    • @katikalamojesh291
      @katikalamojesh291 Рік тому

      Hi akka .pappu supr nen meku fan akka. Plz reply me

  • @babaraslam1725
    @babaraslam1725 5 місяців тому +2

    అక్క మీరు చేసిన గోంగూర పప్పు చాలాబాగుంది మాకు నోరువూరుతుంది 👍👌👌👌💐💐💐💐💐

  • @ranikiran.k3023
    @ranikiran.k3023 Рік тому +14

    అక్క మీరు చేసిన పప్పు గోంగూర.. ❤️ నాకు నోరురుతుంది 😢😢

    • @udayabhanumidde2617
      @udayabhanumidde2617 Рік тому +1

      😂😂😂❤❤❤

    • @kavitharani1744
      @kavitharani1744 Рік тому

      ​@@udayabhanumidde2617Udayabhanu garu miru accham Sridevi laaga anipisthaaru, andamante ne miru❤ meerante ne andam❤

  • @swathichakka5117
    @swathichakka5117 Рік тому

    Arey wah bhanu garu super natural pure at heart unnaru when you are cooking food taste okkati ayite olden days lo ammamlu nannamalu hands tho prema chestunatu undi andariki super ga Mee hands tho prema ga petaru ela healthy ga chesthe future children kuda prema tho untaru god's gift andi memalini evaru beat cheyaleru star dum beauty Anni unna grounded unnaru natural unnaru lots of blessings from God and everyone ❤

  • @thulasidivi1463
    @thulasidivi1463 Рік тому +13

    Very healthy and tasty recipe. Thanks for sharing.

  • @srushtiramakuri8574
    @srushtiramakuri8574 7 місяців тому +1

    Akka naa school time lo nunche chusthuna mimlani once more please program chesevaru
    Ippudu ala ne unnaru..
    Meeru mee pillalu eppudu happy ga undali ani korukunttuna akka..love you ❤❤❤

  • @ramaleelajanagam5095
    @ramaleelajanagam5095 Рік тому +10

    నా చిన్నపటినుంచి చూస్తున మీరు అలానే ఉన్నారు ❤

  • @sruthiyareddyrontala
    @sruthiyareddyrontala 3 місяці тому

    Vanta oka adbutham ayithe,..last lo..meru valla friends ki tinipinchatam it touched heart and u are inspiration maku.akka❤

  • @prathima9714
    @prathima9714 Рік тому +15

    I have seen here amma manasu more than gongurr pappu😊uday bhanu garu is always sweet talker,i have never seen her angry on anyone.i hope she will come back for second innings in industry

    • @PadmavatiN-t5v
      @PadmavatiN-t5v Рік тому

      Yes....see nowadays nobody tells about their children's diet...but she is so kind n nice... person 😇

  • @gousiyaajmal
    @gousiyaajmal Рік тому

    Meeru ante naku chala estam. Mee voice, matlade vidhanam, pillala meeda mee caring. Anta super maam

  • @suneethathadikonda3064
    @suneethathadikonda3064 Рік тому +5

    She is very homely mother .blessed is her family

  • @SRD-gd2ig
    @SRD-gd2ig 9 місяців тому

    What a comeback udayabhanu garu...entha andamga unnaro anthe andham ga chesaru homely ga unaru ma horlicks hrudayanjali rowdy bhanu garena anipistundi .....me hands chala bagunnai..me nails and 💅 me nail paint was so nice ...e product vadutaru meru nail polishes baguntai...🤩😍👌 ...bullithera sridevi merenduku beauty contest lo participate cheyaledu manchi height unnaru physique also nice kada....this is deepa

  • @amruthasogi5911
    @amruthasogi5911 Рік тому +9

    Adorable kids and lovely recipe ❤ pls mam pls share ur diet and skin care tips , u look superb

  • @anusmehandiartz8405
    @anusmehandiartz8405 2 місяці тому

    ఇప్పటికీ ఎప్పటికి మీరే నా fav యాంకర్ ❤❤❤❤ love you sister

  • @navyasri3163
    @navyasri3163 Рік тому +10

    Akka pls make videos of different varieties of breakfasts that u serve to your kids

  • @sakhifashiondailyvolgs
    @sakhifashiondailyvolgs 3 місяці тому

    సూపర్ అక్క గోంగూర పప్పు నాకూడా చాలా ఇష్టం 👌👌మీరు చూపించిన విధానం 👌👌👌 పిల్లలు కీ అలా కలిపి పెట్టటం 👌👌👌❤❤❤❤❤

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 Рік тому +5

    😘..అమ్మా ఉదయభానూ...ఎన్నాళ్ళకు చూస్తున్నా తల్లీ...మా అందరికీ చాలా ఇష్టమైన నీకు, మీ కుటుంబానికీ శుభాశ్శీస్సులు నాన్నా😍

  • @sharmilarapeti3492
    @sharmilarapeti3492 9 місяців тому

    Bhanu garu nenu ma akka valla intlono chelli intlono valla vantagadilo unnattu feel ayya vedio chusthu . Intha anukuva unna mee kosam chetha coments chesina prathi okkarini devudu sikshinchali .love you bhanu garu ❤❤❤😊😊😊

  • @aaminafathimaa
    @aaminafathimaa Рік тому +14

    You are pure soul. Seeing you itself is lots of positivity. Nice dish. Shall try.

  • @sridurgamokshitha0105
    @sridurgamokshitha0105 8 місяців тому

    asalu mee pure heart last lo aa pillalaki tinipinchadam lo telisindi ❤

  • @kusumamadhamanchi3846
    @kusumamadhamanchi3846 Рік тому +3

    Chala genuine ga untaru bhanu mam

  • @karishmasultanamohammed659
    @karishmasultanamohammed659 16 годин тому

    I love your way of talking and anchoring akka❤mee shows chustu perigaanu..😊Its a kind of nostalgia watching you❤mee show Aaha Emi Ruchi, Bangaaram meekosam na fav

  • @StuthiKeerthana-c5o
    @StuthiKeerthana-c5o 2 місяці тому

    Every one wants mother like you madam. I remember my mom.❤❤❤ Your true genuine person

  • @VishnuPriya-my5wq
    @VishnuPriya-my5wq Рік тому +3

    Try chesamu chaalal yummy ... same my mom's recipe.... I lost her this year.... ND I feel bad I did not learn the recipes... but now through u ..I can remember hee... ND enjoy every bite ... it's soo so yummy thaankyouuu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @itsmeudayabhanu
      @itsmeudayabhanu  Рік тому

      Sorry to hear that dear

    • @udayabhanumidde2617
      @udayabhanumidde2617 Рік тому +1

      Thank you ra bangaram .. all my love to you may your mom's blessings always protect you.. take. Care dear❤❤❤

  • @srivanipraneetha1078
    @srivanipraneetha1078 2 місяці тому +1

    Thanks. Udaya Bhanu garu
    Today nenu try chesanu gongura Pappu chala baga vachindhu superr 👌

  • @PRS845
    @PRS845 Рік тому +6

    Ma bhanamma em chesina maku estame ❤❤❤❤ love you bhanu ji 🫂🫂🫂🥰🥰

  • @sanvisamanvivlogs9488
    @sanvisamanvivlogs9488 2 місяці тому

    Nenu kuda gongura pappu try chesenu ma pillalki e video chupinchi tinipiste chala istam ga Tinnaru thank you so much Bhanu garu we love 💕 you always

  • @geethamadhuri1602
    @geethamadhuri1602 Рік тому +4

    Hi Bhanu garu.....weekly oka manchi recipes chesi chupinchandi

  • @mamathadevaraju3156
    @mamathadevaraju3156 9 місяців тому +2

    థాంక్యూ అక్క మీరు చేసిన గోంగూర కర్రీ చాలా బాగా కుదిరింది 🎉

  • @chandrikac7066
    @chandrikac7066 Рік тому +10

    Akka. I love ur videos. Please make a lot of unique cooking videos. ❤❤❤

  • @pondratiswathi2035
    @pondratiswathi2035 7 місяців тому

    So nice yenni vunna pilla la caring lo taggakudadu..... your the best mammy❤

  • @mounikachandrahasa6930
    @mounikachandrahasa6930 Рік тому +12

    We want more kids lunch box easy recepies akka

  • @ranibonthu6029
    @ranibonthu6029 9 місяців тому

    Bhanu garu nenu chesanu ' maa 8 years papa ki chala Baga nachindi andi. Chala bagundi. Chala thanks andi.. Inka gongura pachadi vedio kooda chesi pettandi pl❤

  • @farhadsultanashaik6187
    @farhadsultanashaik6187 Рік тому +5

    Super 👌👌
    You love is added to dall
    Your girl are lucky

  • @seshukumari5951
    @seshukumari5951 10 місяців тому

    మీ అమ్మ ప్రేమ మీకు లేదు మీ పిల్లలకు చాలా చక్కగా ప్రేమ ను అందిస్తున్నారు

  • @sunkarasubhash1976
    @sunkarasubhash1976 Рік тому +15

    The way u serving food so loveble ❤

  • @pdivya5628
    @pdivya5628 2 місяці тому

    Bhanu akka meru vantalu super ga chestaru maku baga nachutayi.thank you so much for showing me wonderful healthy food videos

  • @enigalamohana2403
    @enigalamohana2403 Рік тому +14

    You are a wonderful mother Bhanu Garu ❤❤❤ yummy yummy super 👌👌😋😋😋😋

  • @LittleAngelTalent
    @LittleAngelTalent Рік тому +1

    Hi bhanugaru thankyou for sending healthy recipe 🙏ma papa aakukura tinadhu .
    Nenu Try ceasanu intlo gongura pappu papa tinindi.👍👍

  • @ramyaambati2306
    @ramyaambati2306 Рік тому +13

    Bhanu garu Happy Happy Diwali to you and family special wishes to cute little kids🎉🎉🎉🎉💚💚💚💚💚💚

  • @guthulatulasi9779
    @guthulatulasi9779 Рік тому

    Today nenu chesanu akka. Nuv chesina video chusaka. Longtime I ate gungura pappu. Na chinnapatinundi nuvvante chala estam naku

  • @bharathi2936
    @bharathi2936 Рік тому +8

    Hai akka❤...i tried it for my kid, its 😋 yummmyyyyyy

  • @Rajakumariusolla
    @Rajakumariusolla 9 місяців тому

    The way u speak is heart melting..ika food thinakundane kadupu nindi ipoindi…🥰

  • @saisree9701
    @saisree9701 Рік тому +5

    The way u explain the process of cooking for ur kids is very interesting. I will surely try to prepare like this. Thank you akka. Love u so much❤

  • @anuradhasavali12
    @anuradhasavali12 9 місяців тому

    Akka miru pappu vudakapettinatharuvatha aakupettetapudu veyandi salt munde vesthe vudakadhu akkuva visils ravali pappulo Anni vesi vudikinchi tharuvatha salt vesi popu pettandi easyga thwaraga avuthadhi pappu

  • @ArchanaReddysKitchen
    @ArchanaReddysKitchen Рік тому +5

    you are a great mother bhanu garu😍🥰

  • @mohanapriya1648
    @mohanapriya1648 3 місяці тому

    After long years am seeing u mam... U never changed... I like ur talks... Today i searched ur name in youtube found ur channel... I feel very happy to see ur vedios....

  • @savitrik4548
    @savitrik4548 Рік тому +11

    The way you are cooking super u deserve millions of subscribers 😊 I like you and your cooking ❤

    • @udayabhanumidde2617
      @udayabhanumidde2617 Рік тому +3

      All that your heart holds for me ❤❤❤ is the reason to do these videos thank you sweetheart

    • @arunajatroth5008
      @arunajatroth5008 Рік тому +1

      Banu akka 👌👌👌👌 Big fan for. Uuu

  • @AvmThoughts
    @AvmThoughts Рік тому +2

    Gongura pappu kante mee pillalatho mee effection inka bagundi....❤

  • @monikaravpatibandla6494
    @monikaravpatibandla6494 Рік тому +4

    Ur utensils are soo nice bhanu akka❤

  • @sujathanallareddy9847
    @sujathanallareddy9847 4 місяці тому

    Super. Bhanu garu meru.good mother anipincharu.meru ante Naku chala estam❤

  • @madhurimitai1611
    @madhurimitai1611 Рік тому +8

    You are a wonderful mother

  • @snehanalla3894
    @snehanalla3894 2 місяці тому

    Nice andi steel serving bowl chala bagundi ekkada cheskunara chepthara plz