లాస్ట్ లో ఒక అంగుళం అల్లం కచ్చా పచ్చ దంచి పెరుగులో కలపాలి, కొoతమందికి వంకాయలు తింటే దురదలు itching వస్తాయి, అల్లం కలిపితే ఆ problem raadu శ్రీ దేవిగారు.
Ma grand ma chesedi ee recipe I love it inka kandi pappu kobbari pachadi with red chillies tinte malli malli kavalantaru.vedi annam lo konchem nethitho tinali.yummy recipes
అద్భుతమైన రెసిపీ అండి ఆంధ్రా లో ఎక్కువగా చేసుకుంటారు పచ్చడి నోట్లో వేసుకోగానే మీ expressions బట్టి అర్థమయ్యింది ఏంటి అంటే మీరు వాడింది పుల్లటి పెరుగు అని
Hi amma thank you so much for this recipe..I’m pregnant women living in Canada..all my food cravings satisfied with this vanakaya makings pachadi..thanks a lot
Madam garu mi explaining very interesting, miru chala active ga utaru, mi age enthandi.., మీరు chese video's cheyalante chala healthy ga ఉండలి, mi happiness ga undadame మీరు active undadaniki reason anukunta.. Auuna.!
శ్రీదేవి గారు మీ వీడియోస్ చూస్తుంటే మీ పక్కనే ఉన్నట్టు అని ఫీల్ అవుతాం చాలా సరదాగా సరదాగా చేస్తారు అంత. మాది వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ కూర్మన్నపాలెం అండి.
సూర్యావతి కరెక్ట్ గా చేసారు.తూర్పుగోదావరి వాళ్ళు ఇలానే చేస్తారు. ఇంకా పాలకూరను,తోటకూర ,చుక్కకూర, ఇంగ్లీష్ బచ్చలి, సొరకాయ, దోసకాయ, కీరా దోసకాయలు,కేబేజీ, టమాటా, పొట్లకాయ లను కుడా ఇలానే చేస్తాము.ఈ రోజు మాఇంట్లో పాలకూర పెరుగు పచ్చడి సూపర్ తెలుసా శ్రీదేవి గారు.మేము తూర్పు గోదావరి జిల్లా వారిమే....... మేము పెరుగు పచ్చడిని అనేకానేక వెజిటబుల్స్ తో చేస్తాము. సూపరంటే ఇంక సూపర్ అండి శ్రీదేవి గారు . మాకు అందరికీ ఇష్టమైన రెసిపీ ఇవి 👍👍
So nice. Sridevi meeru taste chesaka malli patranu muttukokunda hand wash chesukuntaru chudandi danike nenu fida. Aa sense evariki vundadamledu. Suchi leni pakam vrudha. So you are great. Veelaite ee sence ni highlight cheyandi andari manchikorake antunna. Jai. Sriram
Vankaya boorz ani kooda antam Andhra lo famous andi simple recepie but nalla vankayalu podugga untai avi leta ga untai Danilo cheste chala baguntadi perugu ekkuva vesina bagodu
Recipe Nenu ivvala try chesanu Sridevi Garu, raging sangati tho vankaya perugu pachadi sooooo
²¹¹q 1¹
It😘😉😉😉😉😉😉😉
A
@@ramkumar.civil6 plpppppppppppplpp
@@gopalreddy-nc4gv w
ఆంధ్ర వాళ్ళ వంటలు అంటే వంకాయ పెరుగు పచ్చడి ఒక చిన్న ఉదాహరణ అని ఋజువు చేసారు కన్నా సత్యవతి. గారు . Perfect గా చెప్పారు . Really hats off .
పెద్ద వంకాయలు నిప్పులపై కాల్చి చేస్తాము ఈ పెరుగు పచ్చడి,one of our favourite dishes, I am from visakhapatnam. ఈసారి ఇలా కూడా try చేస్తాను. 👍👍👍
Same me also.madho vizag.
Same memu kaalchi chestham ,it's very yummy 🤤🤤
సూర్యావతి కి ధన్యవాదములు. వంకాయ పెరుగు పచ్చడీ చాలా బాగా వచ్చింది.
చాలా బాగుంది వంకాయ పెరుగు పచ్చిడి సూపర్
అబ్బా శ్రీదేవి గారు....చూస్తుంటే ఇప్పుడే వండుకుని తినాలనిపిస్తుంది..సూపర్👌👌💞
మీరు మీ సూర్యావతి గారు మీ సూర్యావతి గారు చేసిన పెరుగు వంకాయ పచ్చడి సూపర్ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Velli tinnava yent akka anni super lu kottavu 🤣😂
Superb .yummy yummy .we like curd receipies very much ❤️👍
👌👌👌👌👌
లాస్ట్ లో ఒక అంగుళం అల్లం కచ్చా పచ్చ దంచి పెరుగులో కలపాలి, కొoతమందికి వంకాయలు తింటే దురదలు itching వస్తాయి, అల్లం కలిపితే ఆ problem raadu శ్రీ దేవిగారు.
మీ రు అంతా భానుమతి మేడం ని గుర్తుకు తెచ్చారు. 👌👌👌👍🙏
Meeru recipe chayadam chala chala bagundi tastiest.thamkyou
Chala baga vachindhi nenu try chesanu. thank you andi , super tasty
సూపర్ గా ఉంది ఈ కూర పెరుగు వంకాయ
Chala bagundi. Mee vantta, mee maatalu chala santhoshaga undi❤
Ma grand ma chesedi ee recipe I love it inka kandi pappu kobbari pachadi with red chillies tinte malli malli kavalantaru.vedi annam lo konchem nethitho tinali.yummy recipes
రెసిపీ చాలా బాగుంది వదిన మీరు వండేటప్పుడు చూస్తుంటే మాకు నోట్లో నీళ్లు వస్తున్నాయి తినాలనిపిస్తుంది సూర్యవతి చాలా బాగా చేసింది వదిన
వంకాయలు పచ్చీమిర్చిని నిప్పుల పైన కాల్చి చేస్తే చాలా బావుంటుంది.
న.
Correct
అలా పచ్చిపులుసుకు వాడతారేమో
భలే సరదాగా చేసారు వంకాయ పెరుగు పచ్చడి
ఇప్పుడు నేను చేస్తున్నాను.
Lovely recipes ❤❤
Tried this recipe today. I'm speechless about the taste🙌 ultimate, brilliant and sumptuous 👌👌👌👌👌👌👌👍🙋🏻♀️
మీరు చాలా అందంగా బాగా చెప్పారు అని కూడా కూరలు వినడానికి బాగానే వున్నా యి
చెప్పే విధానం సూపర్
అద్భుతమైన రెసిపీ అండి ఆంధ్రా లో ఎక్కువగా చేసుకుంటారు పచ్చడి నోట్లో వేసుకోగానే మీ expressions బట్టి అర్థమయ్యింది ఏంటి అంటే మీరు వాడింది పుల్లటి పెరుగు అని
కాదు....జలుబు వల్ల నోరు సెన్సిటివ్ అయింది..కారం అనిపించింది
But కమ్మగా ఉంది
@@kalaguragampa lightga pullaga vunte kuda baaguntundi
Nice.. Idhi maa andra lo chestaaru.. Same potlakaya tho kuda chestam
పక్కవరిని enkarage cheyatam lo meeru manspurtiga chestaru great 👏👏👏
Hi amma thank you so much for this recipe..I’m pregnant women living in Canada..all my food cravings satisfied with this vanakaya makings pachadi..thanks a lot
,😍
Emaina miku set kaavulendi mam Godavari vantalu.maryada ... vidheyatha..kramasikshana..naipunyatha...anni kalagalipina andala siri godavari❤️
amazing show and I cant wait to try this recipe soon
Baagundi andi meeru cheppe vidhaanam baagundi
Sridevi gari telengana vantintiki ma godavari ruchulu thodu ayyayi.superrr.meru me suryavathi gari tho marinni godavari ruchulu try cheyinchukondi.godavari ruchulu chala baguntaye.
Ee roju nenu try Chesanu madam, taste is awesome, nenu ee recipe first time chudatam... Taste mathram Vere level anthe
Superrrr mam entadhi chudaledhu venaledhu thank u
Love you so much aunty ... mi energy mi explanation... mi kalavathi siggupadatam abhoooo okatemiti nijamgaa kalaguragampa miru
Madam garu mi explaining very interesting, miru chala active ga utaru, mi age enthandi.., మీరు chese video's cheyalante chala healthy ga ఉండలి, mi happiness ga undadame మీరు active undadaniki reason anukunta.. Auuna.!
ఇలా కొబ్బరితో కూడా చాలా బాగుంటుంది
శ్రీదేవి గారు మీ వీడియోస్ చూస్తుంటే మీ పక్కనే ఉన్నట్టు అని ఫీల్ అవుతాం చాలా సరదాగా సరదాగా చేస్తారు అంత. మాది వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ కూర్మన్నపాలెం అండి.
super madam miru gala gala matldtunte chala bagundi
వంకాయ పెరుగు పచ్చడి బాగుంది suryavati and శ్రీదేవి
Ma Andhra vantalu Anni nerchesukondi sridevi gaaru
ఆంధ్ర పెరుగు పచ్చడి అంటే నోట్లో పెట్టుకుంటే ఆనందపు తృప్తి ❤👌👌
వంకాయ పెరుగు పచ్చడి సూపర్
🎉nenu. Kuda. Telangana. Manishine. Naku. Telangana. Vantkalu. Bhasha. Chala. Istam. Maharastra
Nundi.....
Very New recipe ma'am.
I'm Padma from Chennai.
Thank you for sharing.will definitely try
Asalu kitchen setup chala chala open garden lo bagundi .hayiga hayiga vanta chesukovachu.
Chala bagundhhi
మా ఇంట్లో ఈ వంకాయ పెరుగు పచ్చడి అస్తమానం చేసుకుంటాము.తెల్లవంకాయలతోనే చేస్తాము.అవి అయితే చాలా బాగుంటుంది.సూపర్ టేస్ట్ 👍👍
సూర్యావతి కరెక్ట్ గా చేసారు.తూర్పుగోదావరి వాళ్ళు ఇలానే చేస్తారు. ఇంకా పాలకూరను,తోటకూర ,చుక్కకూర, ఇంగ్లీష్ బచ్చలి, సొరకాయ, దోసకాయ, కీరా దోసకాయలు,కేబేజీ, టమాటా, పొట్లకాయ లను కుడా ఇలానే చేస్తాము.ఈ రోజు మాఇంట్లో పాలకూర పెరుగు పచ్చడి సూపర్ తెలుసా శ్రీదేవి గారు.మేము తూర్పు గోదావరి జిల్లా వారిమే....... మేము పెరుగు పచ్చడిని అనేకానేక వెజిటబుల్స్ తో చేస్తాము. సూపరంటే ఇంక సూపర్ అండి శ్రీదేవి గారు . మాకు అందరికీ ఇష్టమైన రెసిపీ ఇవి 👍👍
సత్యవతి గారు చెప్పిందే కరెక్ట్ మినప గారెలు. పెరుగు ఆవడ అంటారు
శ్రీదేవి వంకాయలు సూపర్ పెరుగు పచ్చడి బాగుంది సూర్యవతి
try chesaanu , super super gaa vundi
Meeru mee ellu, mee matalu anni really natural sridevakka
Mee ellu kuda chilkur balaji darilone kadaa madam
Taste to patu mee voice over last lo chala bagundi madam 😁😁
Mee videos chala baguntaee
వంకాయలు
చాలా లేతవి. అందుకే రుచి బాగుంటుంది.
Meeru super sridevi akka❤
Thankyou andi and also to sathyavati
The dish came out really nice
తెలుగు to తెలుగు translation with action బావుంది.పక్కన సూర్యా వతి నిక్కి నిక్కి చూస్తుంది.
Super...... Noruvurinfimedam..... Neenutrychestanu
చాలా బాగుంటుంది వంకాయ పెరుగు పచ్చడి
Hi sridevi gaaru nenu try chesa super rrrrrrrr assalu chalaa bhagundhi
Waiting for this recipe thanks sri devi and Surya Vati garu
I tried today chala chala baundandi Sridevi garu, Vankayato wonder lu cheyochandi ...nijamga kurallo king vankaye
వంకాయ పెరుగు పచ్చడి ఈరోజు చేసా చాలా బాగా వుంది 😋😋
మీకు సూర్యావతి గారికి థాంక్స్ 🙏
Ee pachhadi chesamu chaala bagundhi meeku Suryavathi gari ki
Many many tqs
Oil lekunda kaalchi vankayalu,pachimirchi 18:29 kuda chestamu RJY lo adi kuda chaala baguntundi
This is the first time I ever watched a video of yours.you are really very endearing.
బాగుందండి సర్యవతి వంకాయ పెరుగు patchadi
Aveda nerpe paddathe meru chappe paddathe super ❤❤
Super.meematalu vankayaperugupachadi tintunnatleundi madam.
Very nice to hear Andhra accent from satyavathi... We r also from nearby Rajahmundry. Happy to see all 😀
Suryavathi
Wow super mam
@@vasanthavihangivasanthavih8474 no
This is not Andhra accent.
Suryavathi accent East Godavari accent
Correct ga chepperu.
❤ A good recipe that u showed on curd pacchadi mixed with oil fried brinjal n green chilli. Thank u.
Suryavathi garu super andi
So nice. Sridevi meeru taste chesaka malli patranu muttukokunda hand wash chesukuntaru chudandi danike nenu fida. Aa sense evariki vundadamledu. Suchi leni pakam vrudha. So you are great. Veelaite ee sence ni highlight cheyandi andari manchikorake antunna. Jai. Sriram
వంకాయ పెరుగు పచ్చడిలో వెల్లుల్లి వేసి పోపులో ఇంగువ కూడా ఇస్తే చాలా రుచిగా ఉంటుంది
Nenu try chesanu andi chala bagundhi taste
Chala bagundandi. Perugu pullatidi vadalandi r fresh da thelupagalaru.
చాలా బాగుంది పెరుగు పచ్చడి
Meku meru chepakudadu nine super super ani
Chudaniki chala bagundi tappakunda chesta sridevi garu. Elanti vantakalu inka chupinchandi. This is bhagya😍
Er
Vankaya perugu pachhadi super
Nice recipe. Waiting to see more Andhra recipes
చాలా అద్భుతంగా ఉందండి మాది రాజమండ్రి ఎక్కడ
Amma chethi vanta super amma amazing❤
Super sridevigaru and sathyavathi
Sridevi garu best video cheasinaru
Madamgaru vantalatho patu mee entertaining chala bagundhi madam
Super recipe sridevi garu
Super Akka nenu eroju try chesanu
I tried this today Sridevi garu. Koncham allam chinna mukkalu chesi popu lo vesanu andi.. Super tasty ga vachindi. Thanks to you and Suryavathi garu.
Pedda vankayaku kaalchi cheyyachu.inkaa super ga untundi mam.
Sooper sridevi garu....Maadi Andhra ne ....maa anmamma garu ilage chestaru. Kaani konni vankaya mukkalu pakkaku unchi migatavi grind chesi, last lo vankaya mukkalu kaluputaaru
Onkaya perugu pachsi super
Avunu aunty ma Andhra side andariki telisina recipe aunty super taste untadi
Nalla vankaya lu nippulumeeda kalchi skin peel chesi perugulo kalipite super
Meelaga alaga sportive ga undatamante naku chala istham
Continue talking mam I luv listening to u
Akka e age lo ila vunnarante. 20's, 30's lo she surely an awesome person and great fun👌💝
Well done వంకాయ పెరుగు పచ్చడి. సంభాషణ చాలా బాగుంది
Wow wow wow wow Super yummy yummy yummy yummy yummy recipes 👌😋 mouth watering 👌 T u soooooo much 👌 Happy New year
Miru hotel pettochu kada no boil no oil pure veg hotel
Sri Devi garu Mee matalu, Mee presentation naaku chaala nachhindi.This is the first time I am watching your video, really so good.
Eating from my childhood. Edi kudaa video pettaalaa?
Vankaya boorz ani kooda antam Andhra lo famous andi simple recepie but nalla vankayalu podugga untai avi leta ga untai Danilo cheste chala baguntadi perugu ekkuva vesina bagodu