నీవు లేకుండా నేనుండలేను...NEEVU LEKUNDAA.... by JENNY @ IMPACT MINISTRIES PLATFORM, RAJAHMUNDRY

Поділитися
Вставка
  • Опубліковано 6 січ 2022
  • నీవు లేకుండా నేనుండలేను
    నాకున్నవన్నీ నీవే యేసయ్య. "2"
    నా ప్రాణమా...నా ధ్యానమా...నా ఊపిరి... నీవే యేసయ్యా "2"
    జాలి లేనిది... ఈ మాయలోకము
    కలత చెందేను నా..దీన హృదయము "2"
    నన్ను కాపాడుటకు... నా దరి నిలిచితివా
    హస్తం చాపితివా.. నన్ను బలపరచితివా..."2" "నా ప్రాణమా"
    నన్ను ప్రేమించే వారు... ఎందరు ఉన్నను
    అంతము వరకు... నాతో ఉండరు "2"
    నాలో ఉన్న వాడ.... నాతో ఉన్నవాడా
    నా ప్రాణము.... నీవే యేసయ్య... "2" "నా ప్రాణమా"
    కనులు మూసినా... కనులు తెరిచినా
    నా చూపులలో... నీ రూపమే... "2"
    కనికరించితివా.... కరుణామయుడా
    కృప చూపించితివా....నాకు చాలిన దేవుడా "2" "నా ప్రాణమా"
  • Фільми й анімація

КОМЕНТАРІ • 708