మహేష్ నేనొక్క 1991లో డ్రైవర్గా పని చేస్తాను కానీ మీ దగ్గర టాలెంట్ బాగానే ఉంది అది ఎటువంటి అంటే మీ అమ్మ నాన్న ఆశీర్వాదం ముఖ్యం ఎందుకంటే అప్పటి బండిలు వేరే సరే ఇలాగే నీవు youtube లో ఫాలో ఒక నీకు మంచి గుర్తింపు ఉంటుంది నేను ఒక సీనియర్ డ్రైవర్ గా చెప్తున్నాను అన్ని వేళల ఆశీర్వాదం మీకు ఉంటుంది ఇట్లు మీ శ్రేయోభిలాషి కరీం భాష కరీం భాష కరీం భాష కర్నూల్ డిస్టిక్ కౌతాళం మండలం థాంక్యూ మహేష్
కాశ్మీర్ వైపు డ్రైవింగ్ చేయడమంటే ప్రాణాలతో చెలగాటం ఆడినట్లుంది.ఒక ప్రక్కన కన్స్ట్రక్షన్ లో ఉన్న రోడ్లు,మరొకప్రక్కన వేగంగా ప్రవహించే కాలువ ,ఎదురుగా బాధ్యతారాహిత్యంగా వస్తున్న వాహనాలు, చూస్తున్నంత సేపు చాలా భయం వేసింది.ఇటువంటి అసాధారణ సందర్భాలలో మీరు లారీ డ్రైవింగ్ చేసే విధానాన్ని వర్ణించడానికి నాకు మాటలు కరువయ్యాయి. వయస్సులో చిన్నవరైనాప్పటికి మీ డ్రైవింగ్ పవర్ సూపర్ బ్రదర్ 👍💪👌🤩💐💐💐
నువు చూపించే కొత్త కొత్త ప్రాంతాలు చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది కాని పడే కష్టం చూస్తుంటే బాధాన్నిపిస్తుంది ఎం చేదం మహేష్ అన్న మన డ్రైవర్ బతుకులు ఈగ మారాయి అయిన పోరాడదం జై డ్రైవర్ జైజై డ్రైవర్ నేను నీ నవీన్
11:40 that man was explaining about how to use Engine Braking to slow down instead of brakes. You can slow down your vehicle by using low gears instead of pressing brakes. American truckers haul very heavy loads and they use the same method. Off roading cars also use engine braking while descending from slope. it's a very safe method and it saves brakes from fading.
మహేష్ తంబిరజు గురుంచి మంచిగా చెప్పినావు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళకి విలువ ఉండదు. లడ్డు ట్రక్ లాగ్స్ కి మనీ ఇవ్వాలి అంతా వాడినినెందుకు పెట్టుకున్నావు
I Love Lorry Life Incridible INDIA Mhera.... Bharath Mahan Delhi.. Mumbai... Chennai... Kolkotha Bungaluru.. Thiruvananthapuram Raipur. Vijayavada Jammu
Bro midhi edhina chill life lorry lo ne bed happy ga padhukuntu elipovachu elintaravata load chesesi dabblu sampainchi chana happy ka batukutnaru chilled life midhi madhi torture life super bro
హలో బ్రదర్,. మాంచి థ్రిల్లర్, అడ్వెంచర్ మూవీ చుస్తూన ఫీలింగ్స్ ను కలిగిస్తినావు బ్రదర్. చాలా సంతోషం. మరి నాకు ఎప్పుడు రియల్ మూవీ చూపించగలవు. బ్రదర్. ఓకే బ్రదర్ బెస్ట్ అఫ్ లక్ షేప్/హేపీ జర్నీ. ధన్యవాధ్ రమణ కొత్తగూడెం.
మహేష్ అన్నా మేము చూడలేని ప్రదేశాలు చూపిస్తునందుకు థాంక్స్
@GumparlapatiKamalakar😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@GumparlapatiKamalakar
@GumparlapatiKamalakar
Banihal tunnel bro Srinagar Inka 1 tunnel undhi jawahar tunnel
Baya lorry drivers kuda same army lekka appudu m kavacho yevariki telvadi bro salute baya mi lorry drivers ki ❤❤
Love from Karnataka ❤🤗
Respect drivers🙏
Have a safe drive bro😊
మహేష్ నేనొక్క 1991లో డ్రైవర్గా పని చేస్తాను కానీ మీ దగ్గర టాలెంట్ బాగానే ఉంది అది ఎటువంటి అంటే మీ అమ్మ నాన్న ఆశీర్వాదం ముఖ్యం ఎందుకంటే అప్పటి బండిలు వేరే సరే ఇలాగే నీవు youtube లో ఫాలో ఒక నీకు మంచి గుర్తింపు ఉంటుంది నేను ఒక సీనియర్ డ్రైవర్ గా చెప్తున్నాను అన్ని వేళల ఆశీర్వాదం మీకు ఉంటుంది ఇట్లు మీ శ్రేయోభిలాషి కరీం భాష కరీం భాష కరీం భాష కర్నూల్ డిస్టిక్ కౌతాళం మండలం థాంక్యూ మహేష్
నా లాగా ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూసే వాళ్ళు ఎంత మంది👍👍
Nanu
ఇలాంటి కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరు హైలెట్ అయిపోతున్నారు ❤❤❤
Babu nuvvu okkadive unna vaa e batch lo inka Chala mandi untaru kada mi vallu😂
nghj
Happy 900k ❤congratulations annaya 😊happy journey respect driver's 🙏
కాశ్మీర్ ఘాట్ రోడ్ చాలా ఘోరంగ్ ఉంది మహేష్ బ్రో బీ హ్యాపీ జర్నీ గుడ్ లక్ యదన్న గారికి మంచి అడ్వెంచర్ చేస్తున్నారు సూపర్❤❤❤❤
Mee Journey chaala baagundi. Take care brother.👍👍👍
Big Tunnel In India ❤ nice truck ride 😊
Happy Journey broo🚛 jai driver.
Mahesh anna ki oka like vesukondi Andaru
Gear explanation is good by sardar
Bro మామూలు డ్రైవింగ్ కాదు మీది మీ డేర్ ని మెచ్చుకోవచ్చు... Happy journey.. ❤❤❤
Congratulations 🎉 brother 900k family members .. happy journey safe ride be careful ❤
So nice video anna 😊
నువ్వు క్షేమంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుతున్నాను
Mehesh Anna. Looking of kashmir by you. God bless you happy journey. Be care ful
Happy journey Mahesh Anna congratulations 900k❤❤ Nice video Anna
కాశ్మీర్ వైపు డ్రైవింగ్ చేయడమంటే ప్రాణాలతో చెలగాటం ఆడినట్లుంది.ఒక ప్రక్కన కన్స్ట్రక్షన్ లో ఉన్న రోడ్లు,మరొకప్రక్కన వేగంగా ప్రవహించే కాలువ ,ఎదురుగా బాధ్యతారాహిత్యంగా వస్తున్న వాహనాలు, చూస్తున్నంత సేపు చాలా భయం వేసింది.ఇటువంటి అసాధారణ సందర్భాలలో మీరు లారీ డ్రైవింగ్ చేసే విధానాన్ని వర్ణించడానికి నాకు మాటలు కరువయ్యాయి.
వయస్సులో చిన్నవరైనాప్పటికి మీ డ్రైవింగ్ పవర్ సూపర్ బ్రదర్ 👍💪👌🤩💐💐💐
Happy 9k congratulations bro and happy journey respect diviner bro ❤❤❤🎉🎉 🤗😍🥰🇮🇳🇮🇳
మేము చూడలేని ప్లేసెస్ కూడా నువ్ చూపిస్తున్నావు బ్రో
Thank you so much bro
Happy journey bro
Drive safe
Om my god....😲😲😲...jagartha annaya..
Super location Happy journey ananya love for rajamundry 🤟🤟🤙🤙🙏🏾🙏🏾🙏🏾💥
Congratulations bro❤❤ 🎉🎉🎉 900 k waiting for you vedios 😍😍 happy journey😊😊 raju bro ekkkada
Bro neku gundey dhairyam ekkuvaga undi superb elaga unte emaina cheyavachu
నువు చూపించే కొత్త కొత్త ప్రాంతాలు చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది కాని పడే కష్టం చూస్తుంటే బాధాన్నిపిస్తుంది ఎం చేదం మహేష్ అన్న మన డ్రైవర్ బతుకులు ఈగ మారాయి అయిన పోరాడదం జై డ్రైవర్ జైజై డ్రైవర్ నేను నీ నవీన్
చూడని ప్రదేశాలు చూపించినందుకు థాంక్స్ మహేష్ అన్న అరకు లోయ gs Telugu ట్రావెల్స్
11:40 that man was explaining about how to use Engine Braking to slow down instead of brakes. You can slow down your vehicle by using low gears instead of pressing brakes. American truckers haul very heavy loads and they use the same method. Off roading cars also use engine braking while descending from slope. it's a very safe method and it saves brakes from fading.
కొమురవెల్లి మల్లన్న ఆశీస్సులతో మన రాష్ట్రానికి క్షేమంగా రావాలన్న
మహేష్ తంబిరజు గురుంచి మంచిగా చెప్పినావు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళకి విలువ ఉండదు. లడ్డు ట్రక్ లాగ్స్ కి మనీ ఇవ్వాలి అంతా వాడినినెందుకు పెట్టుకున్నావు
Anna video s super,,,, I am driving field,,, happy journey anna
Thambi gafhi photo teya maney vollu oka like kotti telapandi
మహేష్ అన్న నువ్వు సూపర్ అన్న గుడ్ లొకేషన్ అన్న 🎉🎉🎉❤❤❤🌹🌹🌹అన్న 💞సేఫ్ట్ జర్నీ 🌹🌹🌹❤️❤️❤️
Hi, mahesh anna congratulations 900k❤️❤️❤️❤️👍👍 bhongir
Anna 1M but -99k only😂
I praying to get soon ❤❤ 1M
హై మహేష్ బ్రో గుడ్ మార్నింగ్ వీడియో చాలా బాగుంది మంచి మంచి లోకేసిన్ చూపించావు ❤❤❤❤❤ బ్రో సూపర్ డ్రైవింగ్
Congratulations 901k subscribers waiting for1.M ❤️🙌
Happy journey Mahesh Anna congratulations 900k ❤❤🎉🎉 super video annaya 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Video matram supar thamudu👌👌👌 swrangalu kuda bale unayi
ఆ మహేష్ గారు జాగ్రత్త ఎందుకంటే చాలా పెద్ద బండి లోడ్ బాగుంది
Good 🎉🎉
Congratulations 🎉 anna ❤ for 900k🎉🎉🎉❤
Hi Anna I am Anil Kumar Bellary nanu
Handicapped
Advance Congratulations For 1 Million subscribers Mahesh Anna ❤❤❤❤🎉🎉🎉
900k family finally congratulations Anna love you ❤🎉
Kaaka kotha kotha place's chupisthu chala entertainment chesthunav
Happy journey kaaka
Congratulations Anna for 900k and advance congratulations for 1M🎉❤❤❤🎉🎉
I
Love
Lorry
Life
Incridible INDIA
Mhera.... Bharath Mahan
Delhi.. Mumbai... Chennai... Kolkotha
Bungaluru.. Thiruvananthapuram
Raipur. Vijayavada
Jammu
లొకేషన్ చాలా బాగుంది 💥👌 సూపర్ డైవింగ్ లో జాగ్రత్తలు తీసుకోండి
Congratulations Mahesh Anna ❤900k subscribe 🔔...
Super mahesh GOD BLESS YOU
10:08 😆😆😆👌👌👌
Happy journey bro
Love from mahabubabad❤
Bro 1 million ayiyaka UA-cam button lorry lo pettu bro from Vijayawada
Safe Journey Anna
Love From Shamshabad ❤️
Vetting for 👉👉1 meliyan.subscribed Annaya🎊🎊🎉🎉
Salute to drivers to for ur services
Anna 1m subscribers vasthe kotha bandi thisuko entha mandi mahesh anna kotha bandi thisukovali anukuntunaru oka like guys
Video editing ela chestunav bro
Hpy journy advans 1M sub congrats Mahesh bhai🎉🎉
Love you so much macha ✨💖✨ love from Nellore dist in Gudur macha ✨💖✨
ఇలాంటి ప్రదేశాలలో డ్రోన్ షాట్స్ ఉంటే బాగుండు
Ni videos okk ti kuda misss avukunda chustha bro
I appreciate ur dareness and ur driving skills.....drive safe and be safe....
Super Video Sir Amazing ❤️
Safe journey Anna ❤❤❤
పాలపొడి, టీపోడి, చక్కెర కొనుకోనీ టీ తయారుచేసి తాగండి బ్రదర్. ఆరోగ్యానికి మంచిది.
Jai Mahesh Anna ♥️♥️♥️ Jai driver brother's ❤❤❤
Happy.. Journey..love.. Anna❤️❤️
Always we r all supporters to you anna....❤ From karthik....💙🙂
Driver s always great 👍👍👍👍 my husband kuda driver 🚛👍👍
Happy and safe journey anna ❤❤❤
Love from Allagadda Anna ❤❤❤❤
Safe journey thammudu, love from kotabommali, srikakulam district
Congratulations Anna for 900k subscribes family Anna ❤❤❤🎉🎉🎉🎉🎉
Hi Anna daily workout continue chahie Anna memo support
Congratulations for 900k waiting 1M subscribers Anna
Hi bro I'm devendar
Ni subscriber ni bro
మహేష్ అన్న సూపర్ ❤👌👌👌👌👌👌
Congratulations 900k🎉🎉🎉🎇🎇🎇🎇🎇
Congrats for 900k anna , mee prathi vlog choosthuntaa anna manchu lo bandi nadipe tappudu jaagarthanna.bee safe😊
Bro comment section lo link Peta ku link open avadhu
ఆ డ్రైవర్ చెప్పింది కరెక్ట్ ఘాట్ దిగేట్టాడు 2nd గేర్ బెస్ట్
Beautiful ❤️❤️❤️
Superb bro wonderful places❤🎉
Congratulations anna 900k family 👪members❤ love ❤ u anna
Hii Brother..👋
Love from saluru..🫰❤️
Safe Drive Brother..🙏
Take Care..🤗😇
All The Best Brother..🤝🙏🥰
మీ వీడియో ద్వారా మంచి మంచి లొకేషన్లు చూపిస్తున్నావు బ్రో చాలా సంతోషం ఇంకా మరెన్నో వీడియోస్ లో మంచి మంచి లోకేషన్ చూపించగలరు
ప్రస్తుత ప్రభుత్వం సొరంగాలు నిర్మించడం ద్వారా మంచి పని చేసింది. ఆల్ ది బెస్ట్ మహేష్
Jagartha anna okay happy journey ❤❤❤❤❤❤
Hi bro safe journey bro 💖💖💖💖💖
Love from Guntur ❤❤❤❤❤
Bro midhi edhina chill life lorry lo ne bed happy ga padhukuntu elipovachu elintaravata load chesesi dabblu sampainchi chana happy ka batukutnaru chilled life midhi madhi torture life super bro
Love from Avanigadda Krishna dt
Under ground la lorry lights off chesukovali anna under ground la motham lights a unayi kadha anna😊😊😊😊😊😊😊
Mahesh bro ...❤ Mana India team final ki vellindi "INDIA team all the best " promo cheyu
❤hiannahappyjourney🎉
హలో బ్రదర్,. మాంచి థ్రిల్లర్, అడ్వెంచర్ మూవీ చుస్తూన ఫీలింగ్స్ ను కలిగిస్తినావు బ్రదర్. చాలా సంతోషం. మరి నాకు ఎప్పుడు రియల్ మూవీ చూపించగలవు. బ్రదర్. ఓకే బ్రదర్ బెస్ట్ అఫ్ లక్ షేప్/హేపీ జర్నీ. ధన్యవాధ్ రమణ కొత్తగూడెం.
God bless you thammudu Mahesh ❤❤❤❤❤❤❤❤
Love from chirala Andhra Pradesh ❤
Love from kodangal safe journey Anna ❤❤❤❤❤
Love from sircilla Anna safe drive Anna ❤❤❤