Це відео не доступне.
Перепрошуємо.

Forest cooking : వాగు మధ్యలో ఆకుకూర వంట || చిన్నారావు బావ అదరగొట్టేశాడు 😋🔥

Поділитися
Вставка
  • Опубліковано 24 сер 2024
  • Forest cooking : వాగు మధ్యలో ఆకుకూర వంట || చిన్నారావు బావ అదరగొట్టేశాడు 😋🔥
    #forestcooking #outdoorcooking #arakutribalculture
    * Follow me on Facebook : / raams006
    * Follow me on Instagram : / arakutribalcultureoffi...
    * Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
    If you like our videos like share and subcribe our channel and share love towards us...!
    .........................................Thank you sooo much...............................................

КОМЕНТАРІ • 577

  • @sivanagendra4617
    @sivanagendra4617 Місяць тому +291

    Chinnari bava smile lovers like here

  • @bunnygadabantu9889
    @bunnygadabantu9889 Місяць тому +177

    రాజు అల్లరి ఎంత మందికి ఇష్టం అనుకుంటే ఒక్క like వేసుకోండి....

  • @nirmalanekanti3337
    @nirmalanekanti3337 Місяць тому +94

    గడ్డిపూవుకి కూడా దేవుడు ఎంత అందాన్ని ఇచ్చాడు.దేవుని సృష్టి ఎంత అద్భుతంకదా''

  • @komalitummi8383
    @komalitummi8383 Місяць тому +22

    మీ చిన్నారావు బావగారి స్మైల్ చాలా బాగుండేది వంట చాలా బాగా చేస్తారు కూర బావుంది అనగానే చాలా మంచిగా స్మైల్ చేస్తారు

  • @MShiva777
    @MShiva777 Місяць тому +8

    💚💚ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే జీవితం కూడ అనందగా వుంటుంది🌹🌹

  • @mandangiharsha7
    @mandangiharsha7 Місяць тому +43

    చిన్నారావు అన్న. నవ్వు స్వచ్ఛగా చాలా బాగుంటుంది.

  • @lakshmi.49
    @lakshmi.49 Місяць тому +24

    చిన్నారావు గారు చాలా బాగా వంట చేస్తున్నారు

  • @somelinagendra116
    @somelinagendra116 Місяць тому +6

    అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఆకు కూర వంటకం చాలా చాలా బాగుంది అందమైన కొండవాగు మధ్య చిన్నారావు గారి అద్భుతమైన వంటకం చాలా చాలా బాగుంది ప్రకృతి అందాలతో కూడిన ప్రదేశంలో ఇలాంటి జ్ఞాపకం ఎంతో మైమరిపిస్తుంది స్వేచ్ఛ జీవిత కాలంలో మానవ మనుగడ జీవన విధానం చాలా విశేషంగా కొనసాగుతుంది థాంక్యూ అరకు ట్రైబల్ కల్చర్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను❤❤❤❤❤❤❤❤❤

  • @bujjammamekala2043
    @bujjammamekala2043 Місяць тому +9

    హాయ్ తమ్ముళ్లు మీ వీడియోలు మనసుకు ప్రశాంతత ఇస్తుంది. థాంక్స్ తమ్ముళ్లు ❤

  • @MukhadharKorada
    @MukhadharKorada Місяць тому +3

    Hii అండి చాల బాగా చేసారు కర్రీ ఆ లోకేశన్ బ్యూటిఫుల్ గా ఉంది వీడియో సూపర్

  • @kbanilkumar6454
    @kbanilkumar6454 Місяць тому +59

    బ్రో ఇప్పుడు వర్షాకాలం కదా దుంపల వేట చెయ్యండి బ్రో

  • @AJAY-fz4en
    @AJAY-fz4en Місяць тому +15

    Congratulations ATC team🎉❤😊
    For "500K" Family

  • @balamanthena5859
    @balamanthena5859 Місяць тому +4

    హాయ్ ఏటీసీ గయ్స్ చక్కని పోషక విలువలతో కూడిన తోటకూర పనస పిక్కల వెరైటీ వంటలతో చిన్నారావు గారు అదరగొట్టేశారు పనస పిక్కలు వేరే రకంగా వండటం చూసాను గాని ఇది చాలా వెరైటీగా ఉంది ఆల్ ది వెరీ బెస్ట్ 👌👌👌👍👍👍

  • @laxmandeesari2662
    @laxmandeesari2662 Місяць тому +14

    వీడియో చాలా బాగుంది 👌👌వంట మాత్రం సూపర్ 👌👌 ఇంకా మంచి వీడియోలు చెయ్యాలని కోరుకుంటూన్నాను 👌👌👌👌

  • @bosu9995
    @bosu9995 Місяць тому +13

    అదృష్టం ఉండాలి

  • @motivationfacts-bl4mi
    @motivationfacts-bl4mi Місяць тому +33

    ఆ ప్లేస్లో తినాలంటే కూడా అదృష్టం ఉండాలి అసలు ఎలా ఉందంటే చెప్పడానికి అసలు మాటలు రావట్లేదు రెండు కళ్ళు చాలట్లేదు చూడడానికి కూడా చిన్నారావు బావ గారు చేసిన ఆకుకూర వంట చాలా బాగుంది

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  Місяць тому

      Thank you 🙏🏻

    • @ManiGuttula
      @ManiGuttula Місяць тому

      Super bro ...meeru mi alavatlu super ... nijamga alanti place s lo Ela Tinalli antey adurstham undalli .....

  • @adilakshmipandranki616
    @adilakshmipandranki616 Місяць тому +2

    మీరు చాలా అదృష్టవంతులు మీ‌ వంటలు అద్భుతంగా ఉంటుంది

  • @diavanneti1756
    @diavanneti1756 Місяць тому +13

    Ala river pakkana kondala madya aaa climate loo vanta chesukuni thintunte ahaaa aa feel superb kada Ram! ❤️
    Ee sari vachinappudu nakuda tisukuveltharaa alane Chinnarao Anna vanta thinali 😍
    Sare Ram sir mee health Jagratha 🙏🏻

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 Місяць тому +13

    నా చిన్నతనంలో ఈ కూరను మా నాన్నమ్మ గారు చేసి పెట్టారు. అది మల్లి గుర్తొచ్చింది ❤.

  • @vijayavijaysammetla9505
    @vijayavijaysammetla9505 Місяць тому +3

    మీరు చేసిన వీడియో లలో ఇది మాత్రం చాలా చాలా బాగుంది. ప్రకృతి అందాలు, ఈ వంటలు చాలా బాగుంది

  • @MANJULA-pu2hb
    @MANJULA-pu2hb Місяць тому +3

    చాలా సూపర్ మీరు అయితే చాలా అదృష్టవంతులు. మీరు అడవి ప్రాంతంలో ఉన్నందుకు ఆ పచ్చదనం ఆ నీటి చల్లదనము మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఆది చాలా బాగుంది సూపర్.

  • @saitejatalluri97
    @saitejatalluri97 Місяць тому +3

    Chinnari bava Thopu dammuntae aapu haha ! king of Smile Chinnari bava!

  • @pandrankisuguna631
    @pandrankisuguna631 Місяць тому +3

    హాయ్ రాము గారు మీరు చేసే వంట మంచి కలర్ ఫుల్ గా కనిపిస్తుంది

  • @venkateswarlutupakula1196
    @venkateswarlutupakula1196 Місяць тому +4

    ప్రియమైన సోదరులకు,
    నేను అప్పుడప్పుడు మీ ఛానల్ ను
    చూస్తూ ఉంటాను. చాలా చాలాబాగున్నాయి. నాలో ఓ కోరిక కలిగింది. అక్కడ మీ జీవన విధానం
    మీరు పడుతున్న కష్టాలు, మీకు వస్తున్న నష్టాలు చూసిన తర్వాత కొన్ని కవితలు రాయాలనుకొన్నాను. మీరు తీసే కొన్ని పిక్స్ నాకు షేర్ చేస్తే
    వాటి మీద కవితలు రాయగలను.
    మీరు పంపంస్తారని ఆశతో...!!
    ఇట్లు,
    తుపాకుల వెంకటేశ్వర్లు రి ఉపాధ్యాయులు కడప.

  • @srimatrenamaha8978
    @srimatrenamaha8978 Місяць тому +1

    కర్రీ లక్మి & జాన్ పేర్లు భలే పెట్టారు. మీరు అలా వెల్కమ్ చెప్పేసరికి మాకు నవ్వొచ్చింది. Nice video.

  • @juturukalavathi6274
    @juturukalavathi6274 Місяць тому +3

    వీడియో సూపర్ ఉంది బ్రో....నిజంగా అలాంటి ప్లేస్ లో ఫ్రెండ్స్ అందరితో కలిసి భోజనం చేయాలంటే అదృష్టం ఉండాలి. మీకు ఆ దేవుడు అదృష్టం ఇచ్చాడు బ్రో...మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారు. చాలా అందమైన లొకేషన్. No-words...to say👍👍👍👍🤗🤗🤗🤗🤗

  • @vishnureddy9650
    @vishnureddy9650 Місяць тому +1

    ప్రకృతి ప్రేమికులు మీరు చాలా అదృష్టవంతులు

  • @Ashokkumar-zm4wi
    @Ashokkumar-zm4wi Місяць тому

    Chustunte nooru oorutundhi best organic food … I’m big fan of chinna Rao Bava’s cooking style

  • @pathurinaresh8164
    @pathurinaresh8164 Місяць тому +3

    హాయ్ రాజు,రాము,చిన్నారి బావ , గణేష్ , లక్ష్మణ్, అందరికీ వీడియో న్యాచురల్ గా ఉంది సూపర్

  • @rajumamidi5819
    @rajumamidi5819 Місяць тому +1

    గురు చిన్నరవు బావతో హా సారుకురా మట్టలు అండ్ ఎండు చేపలు కలిపి కూర వందించండి సూపర్ గా ఉంటుంది

  • @srilakshmidommeti5835
    @srilakshmidommeti5835 Місяць тому

    హాయి తమ్ముడ్లు మీ వీడియో లు చాలా బాగుంటాయి అసలు మిస్ కాకుండా చూస్తాను

  • @G.shashi881
    @G.shashi881 Місяць тому +4

    Prakruthi andalu intha baga చూపిస్తున్నారు 🎉🌹

  • @pandrankisuguna631
    @pandrankisuguna631 Місяць тому +4

    అక్కడ లొకేషన్ సూపర్ గా ఉంది రాజు రాము గారు

  • @priyankachebrolu5234
    @priyankachebrolu5234 Місяць тому

    A climate, a nature super. Ippude vaccheyalanipistundhi bro... U guys blessed with that place....

  • @08seshu225
    @08seshu225 Місяць тому +1

    Super Brothers chala bagundi ❤❤❤

  • @padmavathi454
    @padmavathi454 Місяць тому +1

    Super ga undi edha curry rabha enka super ga untadi

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 Місяць тому

    హాయ్ రామ్ బ్రో వీడియో సూపర్. పనస పిక్కలు ఆకు కూరా కాంబినేషన్ బావుంది. చిన్నారావు అన్న వంటలు అన్ని సూపర్.

  • @sumalathabadugu9428
    @sumalathabadugu9428 Місяць тому

    Meeru chupinchina flowers chala bhagunnay and video kuda super ga vundi 😊

  • @crazyboysss7572
    @crazyboysss7572 Місяць тому +5

    జై భీమ్ రాజు ఫాన్స్ ఎంత మంది ఒక లైక్ వేసుకోండి 👍👍👍

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 Місяць тому

    Raju adavi ramudu varsha kalam lo jagratha miru pulu mokka chala Baga vunai karry super 👌 chala Baga vundi vatha varanam

  • @Mem_boy-hk3fn
    @Mem_boy-hk3fn Місяць тому +1

    Congratulations 500k🎉

  • @Chaithra-wc2ml
    @Chaithra-wc2ml Місяць тому +1

    Me cooking nature chinnaravu gari smile ram swacchamaina telugu matalu , karri lakshmi jaani. Raju gari comedy superb asalu okkataina negative comments leni videos ante first time chustunna chala bagundi video ❤❤

  • @pravallikabukke8617
    @pravallikabukke8617 21 день тому +1

    Meru.andaru.appudu.elage.undali

  • @dantanagendra8003
    @dantanagendra8003 29 днів тому

    స్మెల్ చూసావా బుర్ర పాడు ఇంత కూడా రావు😂😂😂😂 నవ్వు ఒక్కసారిగా వచ్చింది రాజు అన్న

  • @Durga-ut9zl
    @Durga-ut9zl Місяць тому +3

    ❤❤❤❤❤ రాము రాజు గనేశ్ చిన్నారి బావా లక్ష్మన్ మిరు పచ్చటి ఆకు లో వేడి వేడి అన్నంలో ఆకు కూర కలుపుకోనీ తినడం చూసి 😋😋👌👌👌

  • @Seena9611
    @Seena9611 Місяць тому +1

    Super HD,,,,,,, video,,,,, Karnataka 👌

  • @chetpellyvani6021
    @chetpellyvani6021 Місяць тому

    Super miru chupiche please chalabhagunai miru chala Lucky

  • @RahiSai
    @RahiSai Місяць тому

    Favourite fruit and king of all fruits🤤🤤🤤

  • @royalligers3959
    @royalligers3959 Місяць тому

    Anna mee lanti andhamainaa life chalamandhiki dhakkadhu yours so lucky guy's ❤🌳🌴🌊

  • @rithisha20mandala66
    @rithisha20mandala66 Місяць тому +2

    Video bagundhi😮

  • @Sharusurya77
    @Sharusurya77 Місяць тому

    Die hard fan of... Chinnari bava ❤❤

  • @pedapati2
    @pedapati2 Місяць тому +1

    Nice brother

  • @sakesiva4189
    @sakesiva4189 Місяць тому

    అదృష్టవంతులు మీరు..అలాంటి ప్రకృతిలో పుట్టారు

  • @PriyaNaveen-qe1me
    @PriyaNaveen-qe1me Місяць тому

    Real estate bada leni place lo miru bratukutunnaru anni kondalu mive brothers, naku oka korika undi brothers okkarojaina milaga prashanthanga bratiki nature ni aswadinchi chanipovalani, have a ATC long journey, I wish you heartfully, Nen enduku milo evarikaina sister ga puttaledo anipistundi, too emotional🎉😊

  • @dhanalakshmivetla1652
    @dhanalakshmivetla1652 Місяць тому

    Super video and raju comedy super,chinari bava vantalu super andi

  • @kruthisruthi3315
    @kruthisruthi3315 Місяць тому +1

    Thotakura fresh ga undi bro nice video 😊

  • @Jaisriram9876
    @Jaisriram9876 Місяць тому +9

    ఆ పుష్పాల పేరు( నీలకురింజి )
    తమిళనాడు లో ఎక్కువగా నీలగిరి కొండల ప్రాంతం లో ఎక్కువగా ఉంటాయి

  • @pambalarajashekar
    @pambalarajashekar Місяць тому

    Congratulations a t c team brothers 500k sibscribers🎉🎉🎉,💐💐💐

  • @manojpasupureddi7851
    @manojpasupureddi7851 Місяць тому

    Super brothers first time chustunna e curry ni
    Manchi climate manchi location lo super enjoy chestunnaru meru ❤

  • @lalithanandoli5337
    @lalithanandoli5337 Місяць тому

    Hmm..yummy naku ee kura chala ishtam repu chesukunddam anukuntuna...

  • @akhilakarnatakabangarpetps5772
    @akhilakarnatakabangarpetps5772 Місяць тому +1

    Happy congratulations sir 🎉🎉🎉🎉500k people friends brother is 🎉🎉🎉🎉🎉🎉

  • @sudhakarponna
    @sudhakarponna Місяць тому

    You are the luckiest people on this planet. Never break that friendship, more we like your friendship than the content. Love from Anakapalle.

  • @gleena8615
    @gleena8615 Місяць тому

    Vedios clarity chala baagundi nice video all the best ATC❤

  • @ishub6495
    @ishub6495 Місяць тому

    Just 2 pots , onion,mirchi oil anthe antha nature made vistarakulu ,ralla poyi , karralu , pots mattivi , organic thotakura ,onion,mirchi ,chekka spoon odiyamma super asalu

  • @laxmanswamy4434
    @laxmanswamy4434 Місяць тому

    ప్రకృతి చాలా బాగుంది

  • @srinugeddada4462
    @srinugeddada4462 Місяць тому

    హాయ్ బ్రదర్స మీ వీడియో చాలా బాగుంటాయి నేను ఈ మధ్యనే మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి వీడియోస్ చూస్తున్న చాలా బాగున్నాయి మీ కొండలు మీరు చేసే వంటలు బ్యూటిఫుల్ విజువల్స్

  • @sindhucreations1316
    @sindhucreations1316 Місяць тому

    naku milaga nature enjoy cheyalani undi chala baga kalisuntaru miru😊

  • @vijaysuryam7226
    @vijaysuryam7226 Місяць тому

    Chinnarao brother chala Baga curry chesaru .nature lo vanta chese thinatam chala bagundhi brother.

  • @dudekulanoorjaha9165
    @dudekulanoorjaha9165 Місяць тому +1

    Big fan from nandyal ❤❤❤

  • @user-hr1kr6xj4w
    @user-hr1kr6xj4w Місяць тому

    వీడియో చాలా బాగుంది రాజు గారి అల్లరి సరదాగా అనిపిస్తోంది

  • @gunluruumauma4475
    @gunluruumauma4475 Місяць тому

    Wonderful brothers in the cradle of nature you are blessed people ❤❤

  • @madhu8063
    @madhu8063 Місяць тому

    chinnaru brother natural smile

  • @jamithokorvelkinagur5336
    @jamithokorvelkinagur5336 Місяць тому

    Congratulation ..500k...❤ Super video bro 💐🎉❤

  • @harshatheprinceno1
    @harshatheprinceno1 Місяць тому

    Aa prakruthi, aa weather....selayeru, madyalo vanta chesi tintunte....ababababa....keko keka....njoy, njoy...!!!

  • @TorikaLakshmi-ly9fj
    @TorikaLakshmi-ly9fj Місяць тому

    మేము కూడా గురుంగూర వండుతాం,, బాగుంటుంది,,, హెల్త్ కు మంచిది 👌🏻👌🏻👍🏻👍🏻

  • @bharathireddykrishnaredd-vc6lk
    @bharathireddykrishnaredd-vc6lk Місяць тому

    రాజు రాము నవ్వుల రారాజు (చిన్నా రావు ) మీ ఫ్రెండ్ హ్యాపీ లైఫ్ గాడ్ బ్లేస్ యు

  • @harish8636
    @harish8636 Місяць тому +1

    Congratulations 500k subscriber's 🎉

  • @kindoddijhansi
    @kindoddijhansi 9 днів тому

    Super healthy food

  • @madasujyothi7423
    @madasujyothi7423 Місяць тому

    Hii Ram Raju Ganesh laxman ChinnaRao Congratulations 500k family
    Members ayaru meerantha video ayithe chala Bagundi Ram
    Ala.kondala.madyaloo vedivediga.tintunte Aa feel vere level Asalu nakaithe chala nachindi.gud luck Guy's ❤more Videos 📷😊

  • @BangarunaiduRagolu-bl6sn
    @BangarunaiduRagolu-bl6sn 29 днів тому

    Raju ramu ganesh chinnaravu tammullaku na divenalu .mee videos chala bagunnayi .merry chesukune deviuni Pandagalu chupinchandi Brothers.

  • @Arjun-eh1wk
    @Arjun-eh1wk Місяць тому

    Awesome back ground climate ATC bros...👌👌👌

  • @srikanthsri7244
    @srikanthsri7244 Місяць тому +1

    Congratulations A T C team brothers 500k subscribers 🎉🎉🎉💐💐💐💐🤝🤝🤝😎😎😎

  • @vasanthabanoth7826
    @vasanthabanoth7826 Місяць тому

    Ee varsha kaalam lo memu kuda pacha kura akkuvaga thisukunttam bro 👌👌

  • @AkTeluguLyrics
    @AkTeluguLyrics Місяць тому +1

    ❤ from Kamareddy,Telangana

  • @user-zc3lu7cd2w
    @user-zc3lu7cd2w Місяць тому

    మీతో మేము కూడా ఉంటే బావును అనిపిస్తుంది బ్రదర్స్ ❤❤

  • @bujjipulleru6643
    @bujjipulleru6643 Місяць тому

    చాలా బాగుంది వంట సూపర్ బ్రో

  • @chinnisirisha4141
    @chinnisirisha4141 Місяць тому +2

    ఇలా వర్షాకాలంలో ఆకుకూరలు తింటే విరోచనాలు పట్టుకుంటాయి😆😆
    రాజు పనసపిక్కల మీద పెట్టావా ఫోకస్.... అయినా సరే లవ్ యు రాజు ❤
    చిన్నారావ్ బావది ఎప్పుడు ఒకటే ఎక్సప్రెషన్ 😁😁

  • @jagdishwarivlogs1481
    @jagdishwarivlogs1481 Місяць тому

    Curry chala baga chesaru chinnaravu garu very nice video brothers😍

  • @ganapathikadamati933
    @ganapathikadamati933 Місяць тому +1

    Chinna rao bava🎉

  • @Sharusurya77
    @Sharusurya77 Місяць тому

    అన్న 500k ఫాలోయర్స్ వచ్చారు కదా మీ village వాళ్లకు food పెట్టవచ్చు కదా 🤩🤩

  • @nithyavenky9820
    @nithyavenky9820 Місяць тому +1

    Soooooooo nice Maa Take Care All 👌👍💕

  • @bhanusrisri44
    @bhanusrisri44 Місяць тому

    😊panasakaya tho enni Verity vantalu chestarani assalu theliyadandi thindame kani curry's kuda chestara 😮wow chala yummy ga vundhandi 😅mee comedy kuda super andi 🥰

  • @ramadeviampolu1743
    @ramadeviampolu1743 17 днів тому

    Raju Ramu comedy scenes baguntay 😅😅😂

  • @syedmonis6448
    @syedmonis6448 Місяць тому

    Congratulations 500k subscribers

  • @villagelolakshmichannel
    @villagelolakshmichannel Місяць тому

    500k subscribers Once again congratulations team lo all members ki

  • @SreeLeela-k7z
    @SreeLeela-k7z Місяць тому

    Pure emotions and pur genuine smile ❤

  • @nirmalababy3885
    @nirmalababy3885 Місяць тому

    Chuttu pachhadanam to nindi unna adavi neellu parutunna chaparayi kondalu yilanti chota bhojanam cheyadame oka kushi yenta mandi kundali ee adrustam yilanti nature jatalo saha jeevanam chestunna mere lucky boys good video Tq ATC family members andariki

  • @user-rj1ky1uc2m
    @user-rj1ky1uc2m Місяць тому

    Superb bro ❤❤❤

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS Місяць тому +1

    Super climate lo manchi vantakam chesi thinanadam chala bagundhi bro..

  • @KaliCharan-tx5ei
    @KaliCharan-tx5ei Місяць тому

    చిన్నారావు గారు సూపర్ నవ్వు స్మచంగా ఉంటుంది వీడియో సూపర్ బ్రో మీ వీడియో కోసం వెయిట్ చేస్తున్నాము ఆల్ ధీ బెస్ట్