Neela NeeMogudu NEW FOLK SONG 2020 || SHANKAR PODDUPODUPU || MAHENDER, LAVANYA || BMC

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • NEELA NEE MOGUDU NEW FOLK SONG 2020 || SHANKAR PODDUPODUPU || MAHEDER, LAVANYA || BMC
    #latestfolksong #newfolksong #folksong #bmc #ShankarPoddupodupu
    Direction Of Choreography: Ashok Boge
    Producer: Shankar Poddupodupu
    Singer's: Manda Mahender
    Potharaju Lavanya
    Music: GL Namdev
    DOP: Harish Patel
    Editing & Di: Adarsh Patel
    Actors: Mahender, Keerthana Mudiraj
    Rajkumar, Ashok, Oruganti Ramesh, Nelli Anil
    Special thanks To
    Burra Sathish
    nunugondapalli villagers
    Tune Source: Sujatha Akkannapet
    For Brand Partnership & Collabration Please contact [mob.no +919963322558] mail id :poddupodupushankar@gmail.com
    Neela nee mogudu, new folk song, latest folk song, folk songs, Shankar folk songs, bmc folk songs, bmc, folk music, super hit folk songs, NEELA NEE MOGUDU, NEW FOLK SONG 2020, NEW FOLK SONG, SHANKAR PODDUPODUPU, BMC, Telugu folk songs, Telangana folk songs, folk songs, folk Dj songs, latest folk songs,Telangana folk songs new, new folk songs 2020, Indian folk songs, latest folk songs 2020, latest folk song

КОМЕНТАРІ • 1,8 тис.

  • @bspmanakondurassembly6871
    @bspmanakondurassembly6871 2 роки тому +92

    ఈ పాట లో ఇంకో కోణం చూడాలి. ఆనాటి సమాజం లో దొరలు మన బహుజన యువకులను ఎలా గోస పెట్టారో ఇందులో ఉంది. మనలను ఎలా బానిసలూ గా చేసి శిక్షించారో ఇందులో ఉంది.

  • @krishnaboyapalli5082
    @krishnaboyapalli5082 3 роки тому +12

    కనుమరుగైపోతున్న జానపదాలను ఇంత అందంగా గొప్పగా చూపిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు సార్💐🙏

  • @harishvharish7694
    @harishvharish7694 4 роки тому +2

    Super song👌👌👌👌👌👌acting very naice.

  • @kurmaiahentla1274
    @kurmaiahentla1274 4 роки тому +14

    ఈ పాట చాలా వినసొంపుగా ఉంది....... ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది..... suuper song

  • @ganeshgamingyt646
    @ganeshgamingyt646 3 роки тому +29

    నేను రోజుకి 25 times వింటువున్న attract to this song very much ఈ పాట రాసిన వారికి దండలు🙏🙏🙏🙏🙏

  • @raviupparapelli1388
    @raviupparapelli1388 4 роки тому +9

    ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నాను అన్న💐💐💜💜💜💜🙏🙏🙏💜💜💜💜🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐

  • @chenagoniramakrishana4691
    @chenagoniramakrishana4691 3 роки тому +122

    జీవితాంతం తోడుంటానన్న మొగుడే పోయినంక అతని కంటే ఎవరూ ఎక్కువ కాదు అని భర్త గొప్ప తన్నాని చాలా చక్కగా చెప్పావు తల్లీ ఇది భారతీయ స్త్రీ గొపపతనానికి నా పాదాభివదనాలు

  • @sarithabojjapuri7677
    @sarithabojjapuri7677 4 роки тому +5

    Thana expressions chuste goosebumps ostunnay👏👏

  • @chinthalayadagiri9307
    @chinthalayadagiri9307 4 роки тому +17

    నిజమైన జానపధం శుభాకాంక్షలు💐💐💐💐💐🌺🌺🌺 పాడిన వారికి పాడించిన వారికి...🤝🤝🤝🤝🤝🤝

  • @kgirigirik32
    @kgirigirik32 3 роки тому +5

    పాట చాలా బాగుంది ఇలాంటి పాటలు మరెన్నో కావాలి మీకు మీ ఛానల్ కు నేను ఫ్లిప్కార్ట్ బెల్ ఐకాన్ ని కూడా

  • @aspirants5462
    @aspirants5462 Рік тому +3

    భార్య భర్తల బంధం ఇంత అద్భుతంగా రాశారు 🙏🏼😍

  • @gurlalaxman1851
    @gurlalaxman1851 3 роки тому +34

    సాంగ్ చాలా బాగుంది ఈ సాంగ్ రోజుకి పది పదిహేను సార్లు వింటాను నేను ఇలాంటి పాటలు మరెన్నో తీసుకురావాలని కోరుకుంటున్నాను

  • @sandhyarani2607
    @sandhyarani2607 Рік тому +1

    Ee prapanchamlo annitilo goppa bandam pelli♥️❣️

  • @Ramesh_Begari
    @Ramesh_Begari 4 роки тому +13

    నా 26 సంవత్సరలలో మొట్టమొదటిగా నన్ను కదిలించిన ఈ పాట .....సూపర్ ఇద్దరు బాగా పాడినారు.యాక్టింగ్ అదుర్స్🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌

  • @sreekanthreddy7825
    @sreekanthreddy7825 4 роки тому +2

    Super songs

  • @vestigegopibudutha1428
    @vestigegopibudutha1428 4 роки тому +9

    మీ నటనకు ధన్యవాదములు, కొనసాగించాలి మీ సాంగ్స్... సూపర్ సాంగ్

  • @somumusic5693
    @somumusic5693 4 роки тому +4

    జాను చేసినట్టే చేస్తుంది యాక్టింగ్

  • @tnaraimlu4012
    @tnaraimlu4012 4 роки тому +1

    Super anna🙏🙏🙏

  • @sandeepnani8692
    @sandeepnani8692 3 роки тому +13

    ఈ రోజుల్లో ఎవరికి ఏవరు కరు అని పాట రూపంలో బాగా చెప్పారు

  • @salmonsalmon3828
    @salmonsalmon3828 3 роки тому +2

    Super akka nv

  • @ms.photography
    @ms.photography 4 роки тому +6

    ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఈ పాట 2 వాయిస్👌👌🏼👌🏼👌👌👌🌷🌷🌷🌷🌷🌷

  • @Vanchika12
    @Vanchika12 4 роки тому +2

    Super bro

  • @pasthamshankar8909
    @pasthamshankar8909 4 роки тому +61

    ఆపదలో వున్నపుడు ఐన వాలే అందనంత దూరంలో ఉంటున్న ఈ రోజులో అందరిముందుకు పాటను అద్భుతంగా చిత్రీకరించినవారికి మరియు పాటను రాసిన కలానికి వందనాలు

  • @800srikanthsri6
    @800srikanthsri6 4 роки тому +3

    Chala baguntay Mana Telangana folk songs

  • @rajkumarojjala4703
    @rajkumarojjala4703 4 роки тому +30

    నీ నటన మాత్రం సూపర్ అబ్బా....

  • @srinivassbtatoos2772
    @srinivassbtatoos2772 4 роки тому +2

    Endulo chala meaning undhi thanks bro

  • @kiran9698-y2z
    @kiran9698-y2z 4 роки тому +8

    స్వచ్ఛమైన జానపదం...
    చాలా బాగుంది

  • @kiranmunukuntla9897
    @kiranmunukuntla9897 4 роки тому +6

    Super acting Chesindi hatsoff👍👍👍👌👌👌

  • @g.anjaneyuluyadav.5609
    @g.anjaneyuluyadav.5609 4 роки тому +2

    👌👌👌

  • @arepallikishore8438
    @arepallikishore8438 4 роки тому +14

    మహేందర్ కు మంచి అవకాశం ఇచ్చినా బతుకమ్మా ఛానల్ శంకర్ అన్నా గారికి ధన్యవాదములు👍

  • @bojendharpendari7871
    @bojendharpendari7871 4 роки тому +3

    👌

  • @Village_Comedy477
    @Village_Comedy477 4 роки тому +39

    హరీష్ పటేల్ ఈ పాటకి పూర్తి న్యాయం చేశాడు 👌👌👌👍

  • @neelakanakaiah9647
    @neelakanakaiah9647 4 роки тому +2

    Super super easy

  • @kiranmunukuntla9897
    @kiranmunukuntla9897 4 роки тому +3

    Supur ga chesindi enni sarlu chusina chudalanipisthundi 👌👌👌🙏🙏🙏

  • @FirstLast-cy7uf
    @FirstLast-cy7uf 4 роки тому +1

    Super

  • @creativefunandmotivation2142
    @creativefunandmotivation2142 4 роки тому +3

    Laa 1 nya 🙋

  • @ashwinirameshashwini5525
    @ashwinirameshashwini5525 3 роки тому +2

    super nice song.. pellayaka bartha thapa yevaruna veste..yevaru karu

  • @harishgoud1764
    @harishgoud1764 4 роки тому +32

    నీలగిరి అంటే నల్గొండ కదా 🥰
    సూపర్ సాంగ్.........

  • @umanayakmalothu6033
    @umanayakmalothu6033 4 роки тому +3

    Supar Anna pata

  • @desaiakhilvardhan6668
    @desaiakhilvardhan6668 4 роки тому +3

    super song Andi amazing lyrics entho kutumba viluvalani neepisthundhi enthamandhi vunna bhaarya bharthala bandham okkate thodu gaa vuntundhi jai sri raam jai hind

  • @uppulashankarshankar6491
    @uppulashankarshankar6491 2 роки тому +1

    Super super super super super super super super super super🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁

  • @karunakartharigoppula6272
    @karunakartharigoppula6272 4 роки тому +217

    ఈ పాట తో మనకు ఎంత మంది ఉన్నా కానీ ఆపదలో ఎవరు ఆడుకోవడానికి రారు ఎప్పటికీ ఉండే బంధం భార్య భర్త ల బంధం ఉంటుంది అని gurthuchesinav అన్న

  • @sattigopi5300
    @sattigopi5300 4 роки тому +1

    Excellent super super super super super super super super super super super super super super super super super super super super elantive inkaaaaa Chala Cheyali Anna super 🙏

  • @sandeepgadipe1857
    @sandeepgadipe1857 4 роки тому +53

    చాలా బాగా పడినావ్ మామ ఇలాంటి పాటలు ఇంకా మరెన్నో పడాలని కోరుకుంటూ All The Best Mama... 💐💐💐

  • @chinnishekar3279
    @chinnishekar3279 4 роки тому +24

    Antha mandhi unna mogudu lekapothe vallantha unna lekunna okate adapillani Oka entiki echaka mogude Anni avvthadhu sooo❣️❣️❣️❣️nice song

  • @Village_Comedy477
    @Village_Comedy477 4 роки тому +229

    ఈ రోజులలో కష్టము వచ్చిింది అంటే అందరూ వస్తారని అనుకుంటారు కానీ ఏవరు రారు పాట రూపములో శంకర్ అన్నా సూపర్ హార్ట్ టచ్ సాంగ్
    రాజు సూపర్
    అమ్మాయీ యక్టింఘ్ కేక
    టోటల్ సూపర్

  • @foodvillageboy395
    @foodvillageboy395 4 роки тому +2

    Chala badhaga undhi ee song chusthunte

  • @pavanyadav1623
    @pavanyadav1623 4 роки тому +25

    Lady whn she cried I got tears 💧💧💧in my eyes 👀👀👀finaly superb song....

  • @kanakarajuburka7926
    @kanakarajuburka7926 3 роки тому +2

    Singer garu super voice

  • @maruthi3741
    @maruthi3741 4 роки тому +211

    భర్త అంటే విలువ తెలియని భార్యాలు ఉన్న ఈ రోజుల్లో భర్త గురించి విలువ తెలిసిన ఒక భార్య ఆవేదన ఎట్లా ఉంటాదో చూపించారు మీకు నిజంగా నా యొక్క నమస్కారం 👌👌🙏🙏

    • @mahendarmanda4950
      @mahendarmanda4950 4 роки тому +4

      Tq

    • @saireddy7538
      @saireddy7538 3 роки тому +7

      సమాజ లో ఇప్పటి భర్త లను టార్చెర్ చేసే, కొట్టించే, చివరకు చంపించే పెళ్ళాలు ఉన్నారు, కానీ ఇలాంటి భార్య దొరికితే నిజంగా అదృష్టమే 👌👌🙏🙏🙏

    • @korpalprashanthprashanth5291
      @korpalprashanthprashanth5291 3 роки тому

      Nice song

    • @premnuthpally8863
      @premnuthpally8863 2 роки тому +2

      @@mahendarmanda4950 👌

    • @arekantigopiarekantigopi335
      @arekantigopiarekantigopi335 2 роки тому

      Super

  • @fancy_reads4207
    @fancy_reads4207 3 роки тому +3

    Folk songs annadam veru ...🙏🙏 Memu roju chustunam folk song a feeling veru outstanding song ❤️❤️ keep it up

  • @cnupsrinivas7300
    @cnupsrinivas7300 2 роки тому +5

    ఈ రోజుల్లో విలువలు నేర్పే పాట, సూపర్

  • @tonybavvi.....3054
    @tonybavvi.....3054 3 роки тому +2

    Chala bagundhi song vinna koddi vinalamipistundhi

  • @budigeyellamsinger5588
    @budigeyellamsinger5588 4 роки тому +51

    అద్బుతమైన పాట.
    సూపర్ ( నటన + పాట పాడే వాళ్ళు+ మ్యూజిక్)

  • @bandariparusharam7744
    @bandariparusharam7744 4 роки тому +1

    Super mahender

  • @satyendranath6141
    @satyendranath6141 4 роки тому +5

    Super Anna song 🙏🙏🙏

  • @devarapallisurendra9689
    @devarapallisurendra9689 4 роки тому +2

    Song Chalabaga compose chesaru

  • @ravinani7917
    @ravinani7917 4 роки тому +5

    Super.....

  • @mamidisathwikyadav9070
    @mamidisathwikyadav9070 3 роки тому +1

    A bandam ina chesukunna Bartha tharuvathe ani thandri ina Anna ina chelli ina chesukunna vani tharuvathe ani cheppinaru super song🌹🌹🌷🌷

  • @villegeminutes2195
    @villegeminutes2195 4 роки тому +4

    ఇలాంటి మంచి పాటల్ని వినిపిస్తున్న మీ ఛానెల్ కి కృతజ్ఞతలు

  • @sampathnanins3332
    @sampathnanins3332 4 роки тому +2

    Super ra keerthi inka elanty songs marennocheyalira nuv chala Super ga chesav ra

  • @siddusmart6607
    @siddusmart6607 4 роки тому +78

    చాలా అద్భతమైన పాట ఇద్దరు చాలా బాగా పాడారు...లావణ్య గారు 👌👌👌👌👌👌👌

  • @rajkumarveeraveni6321
    @rajkumarveeraveni6321 4 роки тому +1

    Full amotionalga undhi song super super

  • @srikanth-os8hc
    @srikanth-os8hc 4 роки тому +13

    సూపర్ అన్న..
    ఒక అడకూతురు 16 ఏళ్ళు అమ్మగారి ఇంట్లో గారబంగా పెరిగి ఒక అయ్యా చేతిలో పెడితే తనని కోల్పోతే ఎన్ని బాధలు ఉంటాయో అడకూతురు బాధలు ఎంత వర్ణనాతీతమో చక్కగా వివరించారు

  • @srinusri8744
    @srinusri8744 4 роки тому +2

    Superga undhi

  • @bhagyalaxmibhagyalaxmi1759
    @bhagyalaxmibhagyalaxmi1759 4 роки тому +4

    కీర్తన గారి యాక్టింగ్ సూపర్

  • @pentasrinivas2849
    @pentasrinivas2849 3 роки тому +2

    సూపర్ సాంగ్ నాకు ఇలాంటి సాంగ్ వింటే మ్యూజిక్ కొట్టాలని పిస్తది

  • @creativecomedy3771
    @creativecomedy3771 3 роки тому +7

    Really I got tears from my eyes when I listened this song
    Aapadallo unnavari daggariki avaru raaru avasaram unnappudu vadukoni. Vadilestharuu 😭😭

  • @kumarbagotham3801
    @kumarbagotham3801 3 роки тому +1

    Super poddhupodupu

  • @crazyvideosringtones1287
    @crazyvideosringtones1287 4 роки тому +43

    Movie songs ki poye kaalam daggaraki vachindhi Anna
    Folk songs lover🖤

  • @srinunayak1032
    @srinunayak1032 4 роки тому +1

    Really very nice and super song

  • @gunishettinaresh446
    @gunishettinaresh446 4 роки тому +117

    👏👏🙏😔😔 సాంగ్ వింటే రోమాలు నిక్కపొరుచుకుంటున్నాయి సర్..ఫీలింగ్ చాలా బాధాకరంగా చూపించారు ....నైస్ అండ్ అల్ the best...🌷🌷💗

  • @mohanm.p.g5541
    @mohanm.p.g5541 3 роки тому +2

    Super akka

  • @narsimhaaragondabijlipur7824
    @narsimhaaragondabijlipur7824 4 роки тому +28

    ఇప్పటికీ ఈ పాట వంద సార్లు విన్న అయినా మళ్లీ మళ్లీ వినాలి అనే అనిపిస్తుంది ఎందుకంటే ఆ యాక్టింగ్ చేసిన ఇద్దరిని చూస్తే సినిమా ఇండస్ట్రీ వాళ్లకి ఆకాశం కల్పించాలి కోరుకుంటున్న

  • @veershgidabuti2467
    @veershgidabuti2467 3 роки тому +2

    Super.anna

  • @saimansharan1556
    @saimansharan1556 4 роки тому +5

    Maatallev💐💐💐
    Ee paata na kallallo neellu thirigela chesindhi

  • @dyavasanthosh3183
    @dyavasanthosh3183 3 роки тому +1

    Super duper song mahender

  • @satyanarayanakota6492
    @satyanarayanakota6492 3 роки тому +5

    Super 👌👌👌👌👌

  • @maheshchaulakar3523
    @maheshchaulakar3523 3 роки тому +2

    Acha gaana hai

  • @dasariashok1279
    @dasariashok1279 4 роки тому +30

    సూపర్ హార్ట్ ని టచ్ చేసింది 👌👌👌👌👌👌👌

  • @mohanm.p.g5541
    @mohanm.p.g5541 3 роки тому +1

    Super Keerthana akka

  • @rowdyboye7480
    @rowdyboye7480 3 роки тому +7

    E rojulo avareki avaru karani e song tho theliyachesaru🙏..

  • @verpulaneelu7351
    @verpulaneelu7351 4 роки тому +2

    Song chala bagunde

  • @narsimhaaragondabijlipur7824
    @narsimhaaragondabijlipur7824 4 роки тому +11

    ఈ పాట వింటుంటే కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు చాలా బాగా యాక్ట్ చేశారు హ్యాట్సాఫ్

  • @praveenpraveen-fk2iw
    @praveenpraveen-fk2iw 4 роки тому +1

    Good so songs

  • @balaswamy5132
    @balaswamy5132 4 роки тому +45

    మహేందర్ మీ గొంతు చాలా బాగుంది, అలాగే చెల్లెలు లావణ్య గొంతు అద్భుతం, మరియు చెల్లెలు,కీర్తన నటన ఇంకా అద్భుతం,👌👌👌

  • @satyanarayanakota6492
    @satyanarayanakota6492 3 роки тому +1

    Telengana floke song super

  • @madhumamatharani5035
    @madhumamatharani5035 4 роки тому +3

    Acting super bayya

  • @talarinaresh6867
    @talarinaresh6867 4 роки тому +7

    Super song Anna 👌👌👌👌

  • @folksingernarsimulu571
    @folksingernarsimulu571 4 роки тому +4

    Super song 🙏👌👌👌👌👌👌

  • @BADKINIVENKATESH
    @BADKINIVENKATESH 4 роки тому +3

    Super meaningful song 👍👍👍👍👍👍👍😂😂😂

  • @saigamersbsp3311
    @saigamersbsp3311 4 роки тому +6

    Supar akka

  • @pavanagundlashivakumari9054
    @pavanagundlashivakumari9054 4 роки тому +5

    Awesome song

  • @abhiramnasa180
    @abhiramnasa180 4 роки тому +2

    Acting super

  • @srilathaakkala7910
    @srilathaakkala7910 4 роки тому +8

    Super song evaru mana thodu undaru alone ga life ni lead cheyyari always be strong ga undali nice song

  • @gsame3952
    @gsame3952 3 роки тому +1

    Ame bartha kosam pade thapana superb. Antha mandhi unna Thana bartha kosame thanu alochisthundhi wah superb. Nijamaina barya. Lucky person

  • @satarlaashok6353
    @satarlaashok6353 3 роки тому +8

    Climax ఆనందంగా ముగించి ఉంటే బాగుండేది . కాని .... మధురమైన పాట 😍😍

  • @sravathireddyballa4600
    @sravathireddyballa4600 4 роки тому +193

    చాలా చాలా బాగుంది పాట "పాట కన్న నటన చాలా బాగుంది" ఇలాంటి పాటలు ఇంకా రావాలే.

  • @Thirumalesh8366
    @Thirumalesh8366 4 роки тому +2

    Vare va.. video amundhi Ra babu
    Super super super addiripoyindhi

  • @anandidi8145
    @anandidi8145 4 роки тому +4

    Ma amma fvrt song .....vurike vintundhi ee song