tirumala sevas gurinchi sri vari seva gurinchi chala channels videos chustu vunta this is one of the best channel andi..varsaga 4-5 videos chusa prati doubt clarify ayela chepparu chala baga cheptunaru clarity ga cheptunaru boring ga kuda ekda vundadu entha lenght vunna..spcl meeru very lucky person kuda
వదులుతారు ,మీరు insta lo message cheste maku book చేసిన అతను num ఇస్తాను తన తో మాట్లాడండి, ఇది హెల్ప్ మాత్రమే మాకు కూడా అతని నంబర్ మా ఇంటి దగ్గర నెట్ సెంటర్ అతను ఇచ్చారు అతని ద్వారా మేము బుక్ చేసుకున్నాము మాట్లాడి చూడండి తను అయితే 99% చేస్తాడు
3 month's ముందు online లో బుక్ చేసుకోవాలి ,మీరు బుక్ చేసుకున్న pdf slip print and Adar తీసుకొని వెళ్ళాలి,ever month 27th న సేవ booking release చేస్తారు
Single ga వెళ్ళితే చాలా బాగుంటుంది అండి నేను మార్చిలో వెళ్ళి వచ్చిన అండి మళ్ళీ అక్టోబర్ లో మళ్ళీ వెళ్తున్న అండి చాలా చాలా హ్యాపీ అండి.
🙏🙏👌
Maku kuda okasari avakasam kalpinchandi pls swamy vari Krupa patruli kavalani vundhi swamy
Single ga velthey verey group tho add chesthaara
@@sweetmemoriespresented2016 October lo a date ki velthunnaaru
October lo velladaniki
tirumala sevas gurinchi sri vari seva gurinchi chala channels videos chustu vunta this is one of the best channel andi..varsaga 4-5 videos chusa prati doubt clarify ayela chepparu chala baga cheptunaru clarity ga cheptunaru boring ga kuda ekda vundadu entha lenght vunna..spcl meeru very lucky person kuda
నా కష్టాన్ని గుర్తించినందుకు thank you so much andi 🥰🥰😊 నా వీడియో చూసినవాళ్లు time waste అవ్వకూడదు అనేది నా ప్రయత్నం అండి🙏🙏🙏🥰🥰
Nenu August 31 st nunchi ee week 6 varaku seva dorikindhi nenu single ga vellanu , temple tudy vachindhi vendi vakili dakkara vesaru
Very nice andi 🙏🙏 thank you for sharing your experience
Hyderabad nundi evaraina seva ke velte chepandi, memu vastamu
Memu nov lo velthunamu group Sarees ekada theskunaru Hyderabad lo
అక్టోబర్ లో సేవకి వెళ్తున్న సింగిల్ గా ఇదే 1st టైమ్ వెళ్ళడం వైజాగ్ నుంచి వెళ్తున్న వైజాగ్ నుంచి ఎవరైనా ఉంటే msg చేయండి...
Good luck 🙏🙏
శ్రీ వారి సేవ కు Widows వెళ్లవచ్చ ??????
Vellochhu andi ,,,chala mandi వస్తున్నారు,18 to 60 years age, హిందువు ఐతే చాలు🙏🙏
October month ki additional quota vadhulutara andi. Vadhilite yeppudo cheppagalaru
వదులుతారు ,మీరు insta lo message cheste maku book చేసిన అతను num ఇస్తాను తన తో మాట్లాడండి, ఇది హెల్ప్ మాత్రమే మాకు కూడా అతని నంబర్ మా ఇంటి దగ్గర నెట్ సెంటర్ అతను ఇచ్చారు అతని ద్వారా మేము బుక్ చేసుకున్నాము మాట్లాడి చూడండి తను అయితే 99% చేస్తాడు
Nice information prameela
Thank you so much appu🙏🙏🥰
Naku vallali ani vundi madi orissa avarini sampradinchli oriya talugu vachu from orissa rajadani
Online booking andi every month 27th na booking release chestaru single ga kuda book chesukovachhu meeru
Medam good information
TQ🙏🙏🙂
Tqq sis manchi information ❤❤❤
🥰
@sinjusiri3697 meru seva ke group testara?
@@swathitulasi8178 memu grp veltam andi
@@sinjusiri3697 maku information chepandi, nenu join avthanu
సేవ బుక్ చెయ్యాలి అంటే కొంత మంది 1000 కూడా అడుగుతున్నారు
Yes andi too much ga అడుగుతున్నారు, ఈ probelm ki solution unte bagundi memu వెళ్ళినప్పుడు పర్సన్ కి 300 తీసుకున్నారు net center vallu
నేను 1,000/=ఇస్తా అన్నా నాకు book చేసేటోళ్లు లేరు. Seva open కాగానే అయిపోతాన్నాయి.
Madam Sevaku vellalante yela follow avvali
EMI theesuku Vellali Pl.theliyacheyandi . Meeru sevala gurunchi chala baga Chapparu
3 month's ముందు online లో బుక్ చేసుకోవాలి ,మీరు బుక్ చేసుకున్న pdf slip print and Adar తీసుకొని వెళ్ళాలి,ever month 27th న సేవ booking release చేస్తారు
Apudu close avtndi aundi
Maaku seva book chesthara andi
Only online booking 🙏🙏
dress manam thisukovalla? vallu thesukovalla akka plz chepandi.
Maname ra teesukovali vallu ivvaru🙏🙏🥰🥰
Asalu 1minute timelo avvatledu 3month trychesa 27th avvaledu..
High net speed undali
Single ga temple duty vastunda daily seva hours cheppndi
Video full ga chudandi cheppanu
Medam nenu seva place option lo tirupati lo book chesaa
Naaku tirumala lo seva cheyyataniki avakaasam vuntundhaaa
మీరు మొదటి మూడు రోజులు తిరుపతి లో చేస్తారు తరువాత 4 రోజులు తిరుమలలో చేస్తారు తిరుమలలో చేసినపుడు టెంపుల్ డ్యూటీ కూడా వస్తుంది
Tq u so much
But tirupati lo reporting time mention cheyyaledhu
A time lo seva ki select ayinaa person report cheyyali cheppandi medam
@@pittadasaradharao7389 meeru ఏ రోజు బుక్ చేసుకున్నారో ఆ రోజు 6am to 9am time లో వెళ్లి అడగండి ,తిరుమలలో అయితే 6am to 5pm వరకు రిపోటీంగ్ జరుగుతుంది
27th na book cheste kaledhu andi. Miku telisina vallu yevarayina vunnarandi book chese vallu
instagram.com/prameelakandyana?igsh=MXR4Z3dzdWQ1b3hnYQ==
Insta lo message చెయ్యండి
Single ga వెళితే సూపర్ వుంటుంది
Yes 🥰🥰
Hi sis sudden ga grp lo okaru drop ayite akkada vellaka leader ga nenu ans ivvala sis?
Grp lo oka lady drop avali antondi
August28th velali reg ayindi but thanu problem vacbindi ala
Problem vachhi raledu Ani cheppandi vallu em anaru
@@srigeetuvlogs188 ok sis thnq anta ready ralenu andi thanu manchi chance mis thanaki
మీరు ఎన్ని సారులు వెళ్లారు
2