New Year Song | Pagalu megha sthambamai | rapha ministries songs | jesus songs telugu | Rapha Adams

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • పల్లవి :- పగలు మేఘ స్థంభమై - రాత్రి అగ్ని స్థంభమై
    ఇంత వరకు తోడైయున్న నా యేసయ్య
    చెంత ఉండి చింతలుదీర్చిన నా యేసయ్యా
    సైన్యమై నడిపించావు - సమరమై గెలిపించావు
    "ఇంత వరకు"
    1వ చరణం :- ఎర్రసంద్రమెదురైనా రహదారిగ మార్చినావు
    అద్వితీయ మార్గములో మా ధ్వజమై నిలిచావు (2)
    శత్రుసేనలను నీటముంచిన మహనీయుడవు
    ఫరో బలమును అణిచివేసిన బలశూరుడవు (2)
    ఈ అరణ్య యానములో దారి దీపమైనావు (2)
    "ఇంత వరకు"
    2వ చరణం :- యొర్దాను ఎదురైనా అద్దరికి చేర్చినావు
    పొంగి పొర్లు జలములను రాశిగ సమకూర్చావు (2)
    బలసూచకమైన మందసమై మా ముందు నడిచావు
    పాదము తాకిన నీళ్లను వెనుకకు మళ్ళించావు (2)
    వాగ్దాన దేశములో అద్భుతముగ నిలిపావు (2)
    "ఇంత వరకు"
    Rev. G.R.Adams,
    Rapha Ministries - India,
    94-25-1948,
    Hanuman Nagar 6th Lane,
    Guntur - 522004,
    Andhra Pradesh,
    INDIA.
    Cell :- (+91) 94902 365 24 {365Days & 24Hours}
    Email :- indiaraphaministries@gmail.com
    Website :- www.raphaministriesindia.org

КОМЕНТАРІ • 136

  • @bandamohan9769
    @bandamohan9769 2 місяці тому +2

    Lirics send me brother

    • @RaphaMinistriesIndia
      @RaphaMinistriesIndia  2 місяці тому

      పల్లవి :-
      పగలు మేఘ స్థంభమై - రాత్రి అగ్ని స్థంభమై
      ఇంత వరకు తోడైయున్న నా యేసయ్య
      చెంత ఉండి చింతలుదీర్చిన నా యేసయ్యా
      సైన్యమై నడిపించావు - సమరమై గెలిపించావు
      1వ చరణం :-
      ఎర్రసంద్రమెదురైనా రహదారిగ మార్చినావు
      అద్వితీయ మార్గములో మా ధ్వజమై నిలిచావు (2)
      శత్రుసేనలను నీటముంచిన మహనీయుడవు
      ఫరో బలమును అణిచివేసిన బలశూరుడవు (2)
      ఈ అరణ్య యానములో దారి దీపమైనావు (2)
      2వ చరణం :-
      యొర్దాను ఎదురైనా అద్దరికి చేర్చినావు
      పొంగి పొర్లు జలములను రాశిగ సమకూర్చావు (2)
      బలసూచకమైన మందసమై మా ముందు నడిచావు
      పాదము తాకిన నీళ్లను వెనుకకు మళ్ళించావు (2)
      వాగ్దాన దేశములో అద్భుతముగ నిలిపావు (2)

  • @bandamohan9769
    @bandamohan9769 4 місяці тому +1

    Praise the lord bother

  • @isathya4948
    @isathya4948 Рік тому +3

    Exlent song brother🙏🙏🙏

  • @pmanohar1579
    @pmanohar1579 4 роки тому +2

    Supar song bradar chala santosham haleluya 🙏❣️ thank you

  • @maheshEmmanuel.123
    @maheshEmmanuel.123 Рік тому +3

    Praise the lord

  • @pauleshkola5225
    @pauleshkola5225 Рік тому +2

    చాల సంతోషంగా మేము పాటలు విన్నాము ఉజ్జీవంగా ఉన్నావి🙌🙏✝️🙏

  • @vijayaudaysagar9603
    @vijayaudaysagar9603 6 років тому +3

    రాఫా మినిస్ట్రీ పాటలు చాల ఆత్మీయంగా ఉన్నవి .ఆమెన్.

  • @estherrani2690
    @estherrani2690 6 років тому +2

    Praise the lord....super song..tqqqqq v muchhhhhhhh👍👍👍🤙🤘👏👏👏👏👏👏👏 sir

  • @vijayaudaysagar9603
    @vijayaudaysagar9603 6 років тому +4

    ఆదం పాటలు చాల ఆత్మీయంగా వున్నవి .ఆమెన్.

  • @tirukovallurinaresh787
    @tirukovallurinaresh787 6 років тому +2

    praise the lord. brother, good song

  • @sprashanth6288
    @sprashanth6288 6 років тому +2

    Glory to god .........Wonderfull song uncle........god bless u ur ministry.......

  • @user-dh9sm2dg5n
    @user-dh9sm2dg5n 2 місяці тому +1

    Song totally Telugu lo petandi ❤❤❤❤

    • @RaphaMinistriesIndia
      @RaphaMinistriesIndia  2 місяці тому

      @@user-dh9sm2dg5n పల్లవి :-
      పగలు మేఘ స్థంభమై - రాత్రి అగ్ని స్థంభమై
      ఇంత వరకు తోడైయున్న నా యేసయ్య
      చెంత ఉండి చింతలుదీర్చిన నా యేసయ్యా
      సైన్యమై నడిపించావు - సమరమై గెలిపించావు
      1వ చరణం :-
      ఎర్రసంద్రమెదురైనా రహదారిగ మార్చినావు
      అద్వితీయ మార్గములో మా ధ్వజమై నిలిచావు (2)
      శత్రుసేనలను నీటముంచిన మహనీయుడవు
      ఫరో బలమును అణిచివేసిన బలశూరుడవు (2)
      ఈ అరణ్య యానములో దారి దీపమైనావు (2)
      2వ చరణం :-
      యొర్దాను ఎదురైనా అద్దరికి చేర్చినావు
      పొంగి పొర్లు జలములను రాశిగ సమకూర్చావు (2)
      బలసూచకమైన మందసమై మా ముందు నడిచావు
      పాదము తాకిన నీళ్లను వెనుకకు మళ్ళించావు (2)
      వాగ్దాన దేశములో అద్భుతముగ నిలిపావు (2)

  • @ChinnadhaniSithralu
    @ChinnadhaniSithralu 6 років тому +2

    Superb song..😊

  • @naridudgam1256
    @naridudgam1256 6 років тому +1

    దేవునికి మహిమ కలుగునుగాక.....ఆమెన్

  • @jesusmaheshanusha7414
    @jesusmaheshanusha7414 6 років тому +2

    Nice song brother

  • @focusdigitalsgvrm8311
    @focusdigitalsgvrm8311 6 років тому +3

    Wonderful lyrics bro prise the Lord....

  • @subramanyamsanisetti1608
    @subramanyamsanisetti1608 6 років тому +2

    Nice song..good lyrics..😊

  • @krishnababureddy7752
    @krishnababureddy7752 4 роки тому +1

    Revelation Raphn ministry

  • @bonalaruthusudharshan
    @bonalaruthusudharshan 3 роки тому +1

    Heart touching Song 🙏🏾 Praise the lord wonderful lyrics , singing very nice

  • @guthianil5476
    @guthianil5476 6 років тому +1

    Malli Malli vinalani anipistundi e song chala bagudi br

    • @RaphaMinistriesIndia
      @RaphaMinistriesIndia  6 років тому

      Guthi Anil Thank you very much brother. All the Glory be to God alone.

  • @pgcpmministries350
    @pgcpmministries350 6 років тому +1

    Super song Anna

  • @jojibabu5711
    @jojibabu5711 6 років тому +1

    nice.soung

  • @joshnajupudi4210
    @joshnajupudi4210 5 років тому +2

    Praise the lord brother

  • @reddiboinajashua5744
    @reddiboinajashua5744 8 місяців тому +1

  • @estherrani2690
    @estherrani2690 6 років тому +1

    👍👍👍👍👍👍👍👌👌👌👌 excellent song bro tq

  • @venuchintakuntla1165
    @venuchintakuntla1165 6 років тому +2

    very nice song

  • @satyatejayalamanchili110
    @satyatejayalamanchili110 6 років тому +1

    Fantastic song paster Garu, congrats , Prise di lord

  • @pechettirangababu8973
    @pechettirangababu8973 6 років тому +1

    nice song

  • @prasadjavvadi5655
    @prasadjavvadi5655 6 років тому +2

    సాంగ్ అదుర్స్
    Praise the Lord brother

  • @racheetiissac8001
    @racheetiissac8001 2 роки тому +1

    Excellent 👍song brother God bless you to all

  • @mr.jhasho9448
    @mr.jhasho9448 Рік тому +1

    అన్న బాగుంది

  • @devadasbaburaokuruganti8654
    @devadasbaburaokuruganti8654 8 місяців тому +1

    praise the Lord brother

  • @shinyadamsguduri.
    @shinyadamsguduri. 6 років тому +2

    "బలసూచకమైన మందసమై మా ముందు నడిచావు
    పాదము తాకిన నీళ్ళను వెనుకకు మళ్ళించావు"
    Beautiful lines. Anubhavallo nundi vachina matalu entha aadharananu kaligisthunnayo!
    All The Glory To Be God Alone😊

  • @bonalaruthusudharshan
    @bonalaruthusudharshan 2 роки тому +1

    Praise the lord 🙏

  • @user-dh9sm2dg5n
    @user-dh9sm2dg5n Місяць тому +1

    Please E songnu telugulo petandi brother ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @RaphaMinistriesIndia
      @RaphaMinistriesIndia  Місяць тому

      @@user-dh9sm2dg5n పల్లవి :-
      పగలు మేఘ స్థంభమై - రాత్రి అగ్ని స్థంభమై
      ఇంత వరకు తోడైయున్న నా యేసయ్య
      చెంత ఉండి చింతలుదీర్చిన నా యేసయ్యా
      సైన్యమై నడిపించావు - సమరమై గెలిపించావు
      1వ చరణం :-
      ఎర్రసంద్రమెదురైనా రహదారిగ మార్చినావు
      అద్వితీయ మార్గములో మా ధ్వజమై నిలిచావు (2)
      శత్రుసేనలను నీటముంచిన మహనీయుడవు
      ఫరో బలమును అణిచివేసిన బలశూరుడవు (2)
      ఈ అరణ్య యానములో దారి దీపమైనావు (2)
      2వ చరణం :-
      యొర్దాను ఎదురైనా అద్దరికి చేర్చినావు
      పొంగి పొర్లు జలములను రాశిగ సమకూర్చావు (2)
      బలసూచకమైన మందసమై మా ముందు నడిచావు
      పాదము తాకిన నీళ్లను వెనుకకు మళ్ళించావు (2)
      వాగ్దాన దేశములో అద్భుతముగ నిలిపావు (2)

  • @pammigangaraju846
    @pammigangaraju846 2 роки тому +1

    Super bro happy God bless you

  • @thadianilkumar3413
    @thadianilkumar3413 Рік тому +1

    👍👍👍👍

  • @yudhaministries2667
    @yudhaministries2667 6 років тому +1

    Avuna aayane mana sainyamu

  • @sruthiparuchuri5020
    @sruthiparuchuri5020 6 років тому +1

    Awasome sir good lyrics & values

  • @medabalimiatchaiah6586
    @medabalimiatchaiah6586 6 років тому +1

    Excellent Song Bro

  • @vinodkadapa2013
    @vinodkadapa2013 3 роки тому +1

    Praise the lord brother🙏 excellent song

  • @bavanavijay2891
    @bavanavijay2891 6 років тому +1

    Nicegoodsong.bro.goodblessyou

  • @biblequizintelugu3850
    @biblequizintelugu3850 4 роки тому +1

    Im feeling goosebumps when im hear this song

  • @MrFinny008
    @MrFinny008 6 років тому +2

    Brother praise the Lord super song's

  • @pusapatiramachandraraju7510
    @pusapatiramachandraraju7510 5 років тому +1

    Really motivativ song

  • @gangajamuna3591
    @gangajamuna3591 5 років тому +1

    అన్నా చాలా బాగా పాడారు... దేవునికే మహిమ

  • @RajuRaju-ow8yt
    @RajuRaju-ow8yt 6 років тому +1

    Super

  • @porthetiravi6811
    @porthetiravi6811 6 років тому +1

    Good sog God bless you all

  • @user-ql8hq1tf5s
    @user-ql8hq1tf5s 5 років тому +1

    songs.bro.tq.

  • @sruthiparuchuri5020
    @sruthiparuchuri5020 6 років тому +1

    Good song sirr

  • @sruthiparuchuri5020
    @sruthiparuchuri5020 6 років тому +2

    we wish u happy newyear with u r ministry & keep going on

  • @user-ql8hq1tf5s
    @user-ql8hq1tf5s 6 років тому +1

    Super.good.songs.

  • @abalasingisateesh2934
    @abalasingisateesh2934 2 роки тому +1

    విష్ a
    హాయ్
    హ్యాపీ న్యూఇయర్. అల్. జీసస్

  • @PrakashPaul777
    @PrakashPaul777 6 років тому +1

    Gunturulo మరో ఏసన్న గారి లాగ పాడారు. అన్నా

  • @perlasaidulu1669
    @perlasaidulu1669 4 роки тому +2

    Excellent meaningful and vaakyamtho kudina heart touching song god bless you .

    • @RaphaMinistriesIndia
      @RaphaMinistriesIndia  4 роки тому

      Thank you very much 🙏

    • @ramanagonu9774
      @ramanagonu9774 Рік тому

      ​@@RaphaMinistriesIndia .
      .

    • @kageyamatobio-ll3bv
      @kageyamatobio-ll3bv 7 місяців тому +1

      Sir, ee song sunday school children ki small changes tho nerpinchi upload chesamu, thanks for this wonderful song, sorry for using this for Sunday school children without your permission, Praise the Lord

    • @RaphaMinistriesIndia
      @RaphaMinistriesIndia  7 місяців тому

      @kageyamatobio-ll3bv చాలా సంతోషం! దేవునికి మహిమ కలుగును గాక 🙌

  • @bandamohan9769
    @bandamohan9769 4 місяці тому +1

    Plz send this song lirics

  • @ramuluvankudotu2405
    @ramuluvankudotu2405 6 років тому +1

    praise the Lord .we are really Harttuched song in my life because of Jesus Christ.

  • @pallepraveen7652
    @pallepraveen7652 3 роки тому +1

    Manga.😭😭😭😭😭😭😭😭

  • @karunarani5094
    @karunarani5094 6 років тому +2

    amazing song br but I want track br

  • @karunarani5094
    @karunarani5094 6 років тому +2

    I want track sir

  • @jesuschristholyministries2780
    @jesuschristholyministries2780 6 років тому +1

    nice song brother

  • @yudhaministries2667
    @yudhaministries2667 6 років тому +1

    Nice song