Praise the Lord amen నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును (2) ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా (2) ||నీవు చేసిన|| వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చినా చాలునా (2) గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని నీకిచ్చినా చాలునా (2) ||ఏడాది|| మరణపాత్రుడనైయున్న నాకై మరణించితివ సిలువలో (2) కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా (2) ||ఏడాది|| విరిగి నలిగిన బలి యాగముగను నా హృదయ మర్పింతును (2) రక్షణ పాత్రను చేబూని నిత్యము నిను వెంబడించెదను (2) ||ఏడాది|| ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును (2) కపట నటనాలు లేనట్టి హృదయాన్ని అర్పించినా చాలునా (2) ||ఏడాది
ప్రభువు పేరట మీకు మా హృదయపూర్వక వందనములు మరియు శుభములు తెలియజేయుచున్నాము మీరు లైవ్ లో అందిస్తున్న వర్తమానములు మాకు ఎంతో ఆశీర్వాదములు గ వున్నవి మీరు లైవ్ లో ఇస్తున్న వర్తమానములలో రెఫరెన్సెస్ చూపిస్తే బాగుంటుంది
తండ్రికి వందనాలు స్తుతులు స్తోత్రలు దేవా మా ఇద్దరమ్మాయిల కుటుంబాలలో ఉన్న ప్రతి సమస్యలు శోధన చింత లు సంపూర్నంగా తొలగి చక్కని ఆరోగ్యం ఆత్మీయ్యతలు కలిగి ఉండేలా మీరే ఆశీర్వ దించండి తండ్రీ మీకేమహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏
Amen halleluya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 praise the lord Amen I love you sooooooooooooooooommmmuchhhh jesus daddy Amen halleluya 🛐🛐🛐🛐🛐🛐 Amen halleluya thank you sooooooooooooooooommmmuchhhh jesus daddy Amen halleluya 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐 heart touching love song Amen 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
YENNI SARLAINA VINTUNEYUNDALANEEPISTHUNEUNTUNDEE DEVA MEEKEU STHOTRALU JEEVAMUGHALA MAA THANDREE YESAYYA PREMATHO MEE BHIDDALANDHARINI KHAPADUNAYANA 🙌🙌🙌🙏🙏🙏❤️❤️❤️
Praise the lord uncle meru padina songslo naku e song ante chala ante chala istam rju vintanu uncle nenu nijme god okanoka samayamlo mana yandhu chala melulu cheysaru devudiki mahema kalugunukaka amen praise the lord
Queen Mary.... Amen Amen Amen Hallelujah ❣️🙏 Praise the LORD JESUS dear Pastor 🙏❣️ APPA JESUS ❤️🙏 bless you and your family abundantly ❣️🙏 from Tamil Nadu Trichy 🙏
2024 సంవత్సరం కూడా వినాలి అనిపిస్తుంది ఈ పాట మనందరి కి దేవుడు చేసిన మేలలు గుర్తుకు వస్తాయి 🥰😍
Yes brother
Praise God , such a meaningful song .
2024 lo kuda vinne vallu yantha mandhi ?
Yes bro
Me
It's me
Yes
It's me ❤
Praise the Lord amen
నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లింతును (2)
ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా (2) ||నీవు చేసిన||
వేలాది నదులంత విస్తార తైలము
నీకిచ్చినా చాలునా (2)
గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని
నీకిచ్చినా చాలునా (2) ||ఏడాది||
మరణపాత్రుడనైయున్న నాకై
మరణించితివ సిలువలో (2)
కరుణ చూపి నీ జీవ మార్గాన
నడిపించుమో యేసయ్యా (2) ||ఏడాది||
విరిగి నలిగిన బలి యాగముగను
నా హృదయ మర్పింతును (2)
రక్షణ పాత్రను చేబూని నిత్యము
నిను వెంబడించెదను (2) ||ఏడాది||
ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు
నీకేమి చెల్లింతును (2)
కపట నటనాలు లేనట్టి హృదయాన్ని
అర్పించినా చాలునా (2) ||ఏడాది
Thank you
Amen
Karuna chupi ne jeevamargam chupumu Jesus's
నేను ప్రతిరోజు వింటాను
ఈపాట వింటే ఎంతో ప్రశాంతగా ఉంట్టుంది
దేవునికి మహిమలు దేవునికి స్తోత్రం
ఎన్నో మేలులు చేసిన దేవా నీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా ✝️🛐🙏
రోజూ మనం ఈ పాటను ఒక్కసారైనా పాడాలి
ఇలాంటి పాటలు వింటే దేవుడు మనకి మన కుటుంబంలో చేసిన మేలు గుర్తుకు వస్తున్నాయి
O8.
Q
@@gadamalanari6406 ssssssz☺☺😍☺😍☺☺😜💯💯😂😂😂😂😂😂😂😂😂😂😂💯💯😂😂😂💯💯😂💯😍💯💯
.👌
Fudduddh
ఈ పాట
గుండెల్లో ఎంతో సంతోషాన్ని మనసుకు తెలియని మనశాంతిని కలుగజేస్తుంది
ఇటువంటి పాటలు ఎన్నిసార్లు విన్నా మనసుకు తృప్తిగా ఉంటుంది దేవుడు చేసిన మేలులు గుర్తుకొస్తాయి
2023 సంవత్సరం కూడా వినాలి అనిపిస్తుంది పాట మన అందరికీ దేవుడు చేసిన మేలులు గుర్తుకు వస్తాయి
K.joyathi. k.prashanti ❤❤😢😢😅
నీవు చేసిన ఉపకారములకు నేను ఏమి చెల్లింతును యేసయ......రక్షన పాత్రను చేభూని నిత్యము నిను వెంబడించెదను 🙏👏👏
p
Super song Glory to God Praise the Lord Brother.🙏🙏🙏🙏
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును... ఆమెన్
Be Co my
Chiru Alp god. Love you
Hi
Waving
Be co me
ఓ గొప్ప దేవ నీకు స్తోత్రం తండ్రి 😭😭😭🙏🙏🙏🙏🙏🙏
😂
అద్భుతమైన పాట చాలా బాగా పాడారు ఫ్లూట్
చాలా అద్భుతంగా
వాఇంచారు
Prisethe lord 🙏🙏👏👏👏
Naaku Chala anandhanga undhi
Endhukante comments lo andharu
Devuni sthutistunnaru...
Devuniki mahima kalugunu gaaka...amen.
Please like and viral my comment
ప్రభువు పేరట మీకు మా హృదయపూర్వక వందనములు మరియు శుభములు తెలియజేయుచున్నాము మీరు లైవ్ లో అందిస్తున్న వర్తమానములు మాకు ఎంతో ఆశీర్వాదములు గ వున్నవి మీరు లైవ్ లో ఇస్తున్న వర్తమానములలో రెఫరెన్సెస్ చూపిస్తే బాగుంటుంది
తండ్రికి వందనాలు స్తుతులు స్తోత్రలు దేవా మా ఇద్దరమ్మాయిల కుటుంబాలలో ఉన్న ప్రతి సమస్యలు శోధన చింత లు సంపూర్నంగా తొలగి చక్కని ఆరోగ్యం ఆత్మీయ్యతలు కలిగి ఉండేలా మీరే ఆశీర్వ దించండి తండ్రీ మీకేమహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏
ఈ song వింటుంటే మనసుకి చాలా హాయిగా ఉంది అయ్యా 👏
Ayyagaru praise lord E paata nalo pachathapani kalginchindi amen
I love you old songs Amen
@@krishnavenkata6920 1
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి మహిమబలములు కలుగును గాక
నజరేయుడైన యేసయ్య నామములో వందనాలు స్తుతులు స్తోత్రాలు అన్నయ్య దేవుడు మీకు ఇచ్చిన జీవితంలో దేవుని కృప మీకు మీ కుటుంబ సభ్యులకు తోడై యుండును గాక ఆమెన్
నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును
Yesaya nee krupa maa chalunu
Very good song
ఎనీసరులు వీన వీనలానీపీచె పాటఅనృ
Vandanaalu maa atmiya tandri gariki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏నీవు చెసినా ఉపకారములకు నేనేమీ చెల్లింతును 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఘర్భఫలమైనా నా జెస్ట పత్రుని నీకిచీనా చలునా
Hallelujah 🙏🙏🙏🙏
Nluvchasena
🐩
Hii
ప్రైస్ ది లార్డ్ ఇలాంటి సాంగ్ వినండి ఎవరు మిస్ కాకండి దేవుని యొక్క దీవెనలు పొందండి
Thank you, for lord🎄🎄🎄🎆🎆✨🎉
Binli
itovanti patalu evvaru rayaleru deuni thalntholu nijamuga God is great
Nice song ankul
Devunikiganatamahimakalugunugala.stotram.amen
వందనాలు అయ్యగారు దేవునికి సొత్రం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻గుంటూరు
అద్భుతమైన గానం...అత్యద్భుతమైన సంగీతం.....హృదయాన్ని నెమ్మది పరిచే మంచి వాతావరణం... దేవా నీకు స్తోత్రం.
Yes
super. song
Thank you Uncle. Praise the Lord
Prise the lord
Jesus na tho unatu anikpisthundi ee song vente,,, thank you
Thank you brother 🙏✝
జయపాల్ గారు ప్రభువు పేరిట మీకు వందనాలు... దేవునికి స్త్రోత్రం
Excellent Song and lerics, Praise the lord
09iuyfdffghhjk xxcvbn.
09iuyfdffghhjk xxcvbn.
09iuyfdffghhjk xxcvbn.
Dady miru maku chala estam Miru150savacharalu jivinchali prabhu koraku brathakali God bless you I love you Dady
Nahordhamlo
😂
Yes🙏Aamen
Yesayya chaala vandhanalu ayya nee melulaki.
Nivu chesina upakaramulaku nenemi chellintunu na yesayya
Exllent song
Jayapaul' sir ur voice great god' gift
7
@@satyakantam2757 5ۈ
@@ganjimeghnathify 1
@@ganjimeghnathify 😂
😂
Udayakaala Vandanaaalu Annaiah Kotturpuram
Jesus Christ loves you unconditionally forever
Amen
Sss God's love is unconditional love
Amen all praises to God
Melody songs
Hi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍
E
యేసయ్యా! మీరు చేసిన మేలులకై వందనాలు,వందనాలు వందనాలు, వందనాలు, వందనాలు కృతజ్ఞతాస్తుతులు అయ్యా
God's voice through Jayapaul sir
Halleluya Amen
yqwy🎊y🎊G y
🙏🙏🙏🙏🙏
నాకు ఈ సాంగ్ అంటే ఎంతో ఇష్టం అయ్యగారు నాకు దేవుడు, ఎనవో మేళ్లు చేసాడు 🙏🏻🙏🏻
DevunikiManamu emi ichina Runastulame. Thanks Lord for salvation. Very good song.praise the Lord
Praise the lord ayyagaru 🙏naakosam pray cheyandi plz ayyagaru vandhanalu madhulucky Qatar
god one these only jeses
I am Punjabi Christan
I love pastor jayapaul 😇😇😇
Hai rahul
Hai i am swami rahul
Prise lord brother
God Bless You
Hi jam harishkumaryadav
This is My favourite Song..
మీరు పాడిన ఈ పాఠ విని నేను నేర్చు కున్నాను ప్రతిరోజూ పాడుకుంటును 🙏🙏🙏🙏
Yentha echina chala du aa yesayya ku vandhanalu yesayya
Tagore Telugu cinema Telugu cinema
Amen halleluya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 praise the lord Amen I love you sooooooooooooooooommmmuchhhh jesus daddy Amen halleluya 🛐🛐🛐🛐🛐🛐 Amen halleluya thank you sooooooooooooooooommmmuchhhh jesus daddy Amen halleluya 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐 heart touching love song Amen 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
Good programms
Praise the Lord Amen amen 🙏🙏 countless valueless praises to Almighty
wat ......a song ...heart touching love u jesus...😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘
Yes
123456789999999
1234567689999999
12345678999999999
123456789999999999
a unayya Neekemichi memu runam teerchukogalam ayya Neekevandanalayya
Excellent and heart touching song sir, may god almighty use u mightyly for his kingdnm.god bles u sir.
Sreedhar mi
మనసుకు ప్రశాంతత నిచ్చే ఈమధురమైన పాట మీనోట..వింటున్న కొలదీ వినాలనిపిస్తుంది.
Iam pregnant women .
Please pray for my pregnancy and my health and my baby health.
🙏 Praise The Lord 🙏Amen.....
God bless you sister
Miru kachitamga manchiga untaru goppa devudu miku thoduga unnaru
సూపర్ సాంగ్ ప్రైస్ ది లార్డ్
0 praise the Lord
Nice
@@kgopi7827 2nd 2
super song prise the lord
@@kgopi7827ú
దేవాది దేవుడు పరిశుద్ధుడు ఐనా నా యేసు నాదునకు శతకోటి స్తోత్రాలు 🙏🙏🙏🙏
father gaaru meru manchi vakyalatho ma manasuki gnanodhayam kalgistunaru thanku somuch
What a great song
Prise the great LORD
Praise the lord. Amennnnn.
Praise the lord. Amennnnn.
🥉
Ayyagaru meeru chala Adhubuthumuga padaru wonderful music presentation
Praise the lord sir. Hema grace, sharon grace, glory grace.
YENNI SARLAINA VINTUNEYUNDALANEEPISTHUNEUNTUNDEE DEVA MEEKEU
STHOTRALU JEEVAMUGHALA
MAA THANDREE YESAYYA PREMATHO MEE BHIDDALANDHARINI KHAPADUNAYANA 🙌🙌🙌🙏🙏🙏❤️❤️❤️
Praise the Lord..
Hallelujah..
Thank you God for giving me a peaceful song graceful lyrics.
వందనములు యేసయ్య 🙏🤝🙌✝️
అయ్యగారు వందనాలండి ఈ పాట నాకు చాలా ఇష్టం అండి నా పేరు కుమారి అండి నా నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి
Hi కుమారి
Praise the lord uncle meru padina songslo naku e song ante chala ante chala istam rju vintanu uncle nenu nijme god okanoka samayamlo mana yandhu chala melulu cheysaru devudiki mahema kalugunukaka amen praise the lord
Every one should follow This song
ఇశ్రాయేలు కాయువాడా కునుకక నిద్రిచు వాడ. కీర్తన చాలా బాగుంది యూ ట్యూబెలో వేయాలని నా విన్నపం.
I'm searching for this song... From few years back. Thank you Lord Jesus. Thanks to Jayapaul garu
Good
🙏🙏🙏
A
A
Devunike Mahima kalgunugaaka amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen kevalam devuni Krupa kevalam devuni Krupa amen amen amen amen amen
THANQ SO MUCH MY LOVELY DAD JESUS..... ONLY YOUR GRACE WE ARE STILL IN YOUR... WILL.. AMEN
Sai
Jesuslove
ఓల్డ్ సాంగ్ బట్ golden song♥️🌹💐🥰
praise the lord ayya garu
¹
Amen
Nakutumbamulo nevu chesina karyalanubatti Nike vandhanalu🙏
Shalom ayyaiah Garu Vandanamulu thank you so much 🙏🙏🔥🙏 Kukatpally Hyderabad
నిత్యం వినవలసిన పాట
దేవునికి మహిమ కల్గునుగాక
Parsharamulu. family 🙏🙏🙏🙏
Na deva strotram తండ్రి. నన్ను కాపాడండి 🙏🙏
Praise the Lord.
Beautiful song of our Father, Lord & God Jesus Christ.
God bless you All.
Praise the lord Super Song
Thank to lord almighty love you god
Praise the lord JESUS.
హల్లెలూయ స్తోత్రము వందనాలు దేవుడు మనలందరిని దీవీంచి కాపడును గాక హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము యేసయ్య
Praise the lord
ఇలాంటి కార్యక్రమం లు చేస్తున్నందుకు భగవంతుడు యొక్క కృప మీ కుటుంబ సభ్యులు పై ఉండాలని కోరుకుంటూ న్నాను
మన ప్రభువును రక్షకుడు అయిన యేసు క్రీస్తు నామమూలోఁ షళూమఁ
1
,. . .
, .,
*
,. ..
.. '!mvzmzxZ
Nice song
Amen
Nice song Jesus ki velladhi vadhanallu
Dear sir excellent devine song prais god, god bles u immersible.🙏
Vandanalu Ayyagaru🙏 Hallelujah🙌🙌 Amen🙏🙏 Krishna and family from hyd
Praise the Lord brother
Gvvvvvvvvvv
@@ki-wh7lx look
Devunike mahimakalugugaka amen......
nice song uncle.chala baga padaaru.
Yes. Very good song. Praise the lord
Jesus I not able to repay of your countless blessings 🙏only I can praise you Lord Jesus I love you 🙏🙏
Naaku Chala istam
ఇది ఐ 6p
Kurugati Devadass babu Rao praise the Lord God be with you
E song naku chala chala istam
Jesus never fails.......
Jesus only get hang.... They are bullshit
@@sagarkhushbookaurav7771
Ppp0
Queen Mary.... Amen Amen Amen Hallelujah ❣️🙏 Praise the LORD JESUS dear Pastor 🙏❣️ APPA JESUS ❤️🙏 bless you and your family abundantly ❣️🙏 from Tamil Nadu Trichy 🙏