తిల్లపాయలమ్మ మారెమ్మల దేవాలయము (Tilla paayalam Marimala Temple) in Andhra Pradesh

Поділитися
Вставка
  • Опубліковано 10 лип 2024
  • రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి గుడి కట్టిన గొప్ప త్యాగమూర్తి. కామిశెట్టి రంగారావు గారు శ్రీమతి సీతామహాలక్ష్మి వీరు ఎంతో పెద్ద మనసుతో ఈ ఆలయాన్ని కట్టించారు. గ్రామంలోని వారందరూ అమ్మవారికి బంగారు నగలు చేయించారు. ప్రతి సంవత్సరం చాలా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎంతో మహిమగల తల్లి తిల్లపాయలమ్మ మారెమ్మలు. కోరిన కోర్కెలు తీర్చేటువంటి తల్లి. ఈ గ్రామము పాలకొల్లు నుండి భీమవరం వెళ్లే దారిలో శివదేవుని చిక్కాల అనే గ్రామం నుండి సుమారు మూడు కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. నరసాపురం నుండి కూడా వెళ్లవచ్చు. మొగల్తూరు గ్రామము నుండి ఈ ఆలయం చాలా దగ్గర.(12 k.m.) ఎంతోమందిని ప్రాణాపాయ స్థితిలో కాపాడిన తల్లి. డాక్టర్స్ నమ్మకం లేదు అని చెప్పిన వారు కూడా ఈ తల్లి బ్రతికించింది. చుట్టుపక్కల గ్రామాలన్నిటినీ చల్లగా చూచే తల్లి. ధన్యవాదములు.

КОМЕНТАРІ •