Tamil Nadu govt lists Jayalalitha's movable, immovable items at 'Veda Nilayam' residence - TV9

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2025

КОМЕНТАРІ • 529

  • @msb3332
    @msb3332 4 роки тому +316

    అయ్యో రామా. ఇవి మనలాంటి వారికి పెద్ద ఆస్తులే కానీ, రాజకీయ నాయకులకు కాదు. మన దేశంలో కొంత మంది మంత్రులు, ముఖ్యమంత్రులు దీన్ని చూసి ఏమనుకుంటారు అంటే "ఓస్ ఇంతేనా ఈమె కంటే మేమే మేలు" అని.

  • @basavarajupuchhala
    @basavarajupuchhala 9 місяців тому +1

    ఆవిడ దగ్గర ఉన్నాయి చాలా తక్కువ ఆవిడ స్తోమత కి ఇంకా ఎక్కువ కొనుక్కోవాలి సంపాదించుకునే వాళ్ళు ఎంత లగ్జరీగా అయినా ఉండవచ్చు

  • @gopinath4005
    @gopinath4005 4 роки тому +69

    She is top most heroine nearly for 10 years acted in hundreds of films in tamil and telugu. So 4 kgs gold 10 ac 20 fridges is nothing for her.
    Why you people are blaming her ??

    • @ranumish
      @ranumish 4 роки тому +5

      Agree. Savithri had same too

    • @veeray3542
      @veeray3542 4 роки тому +1

      It's true

    • @Rockz-2024
      @Rockz-2024 4 роки тому +1

      Idiots, she was top most heroine equivalent to Amithab Bachan...
      What did the maadi poina bonda mukku vaadu do to get so much wealth now? Was he in film industry?
      Idiots don't compare Pomerenian with Stray dogs.

    • @mallikajahanshaikh5795
      @mallikajahanshaikh5795 4 роки тому

      Kani papam ee munda champi paresa

  • @rrajinikanth8208
    @rrajinikanth8208 4 роки тому +276

    కెసిఆర్ కు ఇంతకన్నా ఎక్కు వుంటాయు

    • @kvs_krishna
      @kvs_krishna 4 роки тому +2

      😂

    • @bunny5679
      @bunny5679 4 роки тому +8

      lekapotge ..... goud guddanu denguthanu......

    • @ajet619
      @ajet619 4 роки тому +6

      @@bunny5679 pedhha gay gaadilaa unnav kadha raa saami🤦🏻‍♂️

    • @Nee99tv
      @Nee99tv 4 роки тому

      Yes

    • @ramesh3796
      @ramesh3796 4 роки тому +5

      @@bunny5679 vunte KCR madda kudustaava bhaya? ?

  • @allamprathapreddy1354
    @allamprathapreddy1354 3 роки тому +5

    ఆమె రాజకీయాల్లోకి రాకముందే సినిమాలవల్ల ....చాలా సంపాదించారు ...
    పోయినవాళ్ల మీద రాజకీయం చేయడమెందుకు .

  • @srisrishalasudheerreddy2617
    @srisrishalasudheerreddy2617 4 роки тому +21

    మనిషి జీవితంలో ఏన్ని రజాబోగల్లు అనభవించిన్న. చివరకి మిగిలేది అరూ అడుగులు మాత్రమే

  • @AnjaniPutraAnjaneya
    @AnjaniPutraAnjaneya 4 роки тому +29

    She is Cm from long time and heroine and she buyed so many assets long time ago which make her rich ..its her own property....

    • @gummallapushpendra8318
      @gummallapushpendra8318 4 роки тому

      First know her mother and grandmother, who they are. Prostitutes and babas no income tax ,E. D act etc

    • @mandasrinivasarao7271
      @mandasrinivasarao7271 4 роки тому

      Politicians corruption lakunda undaru maximum

  • @dummymail8738
    @dummymail8738 4 роки тому +78

    Jayalalitha waste ,maa telugu CM latho compare chesthe, maa CM lu TV lu fridge lu kaadha yekanga shipyards, vela kotlu, bumulu maa CM la sontham

    • @small_smail4393
      @small_smail4393 4 роки тому +1

      అలా చెప్పడానికి కూడా సిగులేదు నీకు , అవి మన పన్నుల రూపంలో ఉన్న డబ్బు వాళ్ళు అనుభవిస్తున్నారు ప్రజలకు తెలియకుండా భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు అధి కూడా తెలియదా నికు

    • @dummymail8738
      @dummymail8738 4 роки тому +1

      @@small_smail4393 I know, I am making satire on them. Indirect ga ijjath teesthunna

    • @RK-wf7re
      @RK-wf7re 4 роки тому +1

      నువ్వు చెప్పుంది satire అని అర్ధమయ్యింది.,,

    • @santoshb58
      @santoshb58 3 роки тому

      first ur comment so egoitic anukuna...last varaku chadiveka lolz😁

  • @manneprasanna3064
    @manneprasanna3064 4 роки тому +4

    సూపర్ న్యూస్

  • @gowrilaxman286
    @gowrilaxman286 7 місяців тому

    Where are the. think s shown on the. Tv

  • @sureshbemmna6086
    @sureshbemmna6086 4 роки тому +123

    జయలలిత సినిమాల్లో వున్నప్పుడే సంపాదించించి

    • @veeray3542
      @veeray3542 4 роки тому +3

      Yes she is golden ledy

    • @ElijahNRI
      @ElijahNRI 4 роки тому

      Bapana supoters.😂✍🏻🇮🇱🇦🇪🇮🇳

    • @subbaraop8152
      @subbaraop8152 4 роки тому

      Chaaa

    • @karthikgaming2277
      @karthikgaming2277 3 роки тому +1

      @@subbaraop8152 avunu Tanu top most heroine. Savitri kuda same ameku 300 crores asthi vundhanta Mari Jayalalitha kuda aa stardom vundi ga vundatam lo ascharyam amundi.

    • @pavanganga8337
      @pavanganga8337 3 роки тому

      She is golden era in the film industry till 1980's and all most all her films was 100 days and more than that...what's wrong in that..why can't u think that all assets were from her personal amount ??🙄

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 4 роки тому +395

    పైకి పోయేటప్పుడు ఎంత తీసుకు వెలిందో కూడా చెప్పండి...

    • @bpk-yc9cb
      @bpk-yc9cb 4 роки тому +15

      Enni kotlu sampayinchina katiki poka tappadu

    • @mintudhillu3493
      @mintudhillu3493 4 роки тому +36

      Future lo jagan bayya idhe position

    • @katuriveeranjaneyulu
      @katuriveeranjaneyulu 4 роки тому +21

      @@mintudhillu3493 CBN di kuda anthe.. evvaru ateetulu kadu.. FYI CBN is first in race.. :)

    • @KLNarayanaReddy
      @KLNarayanaReddy 4 роки тому +12

      ఆమె సరే., మీరు ఏం తీసుకెళ్తారో ..

    • @nadimvalasanadimvalasanave2987
      @nadimvalasanadimvalasanave2987 4 роки тому +6

      ఎవ్వరు ఏమి తీసుకుపోరు... బ్రతికి వున్నపుడు anubavinచడానికి edanta... ok

  • @ansha125
    @ansha125 4 роки тому +2

    Wow

  • @sandeepindia2571
    @sandeepindia2571 4 роки тому +5

    Tamil people call her "AMMA".... and political Tycoons calls her " Puruchhi Talivi".... Powerful women leader like indira Gandhi...

  • @chalapathyraj5420
    @chalapathyraj5420 4 роки тому +3

    She was once top most and hand highest paid heroine in TN and earned before becoming CM.

  • @NaveenKumar-ry5bz
    @NaveenKumar-ry5bz 4 роки тому +25

    మా రాష్ట్రం లో చంద్రబాబు కు అయితే ఒక్క ఉంగరం గానీ చేతికి వాచ్ గానీ ఉండదు.

    • @pavitrapavi8928
      @pavitrapavi8928 4 роки тому

      Yes

    • @syamkumar4236
      @syamkumar4236 4 роки тому +5

      జయలలిత బొల్లి గాన్నీ చూసి నేర్చు కోవాలి.
      బయటకి దొరక్కుండా అంతకంటే ఎక్కువగా ఎలా దోచయ్యాలని..

    • @sr653
      @sr653 4 роки тому +1

      సింగపూర్??? స్విస్బ్యాంక్,??? ఇల్లు ?

    • @kotigunda6345
      @kotigunda6345 4 роки тому +2

      Maa ap lo aite maa cm vaariki okka palace kuda ledu.kanisam car kuda ayna Peru mida ledu.

    • @pantabhuvanesh9707
      @pantabhuvanesh9707 4 роки тому +2

      Maa jagan gariki kanisam car home kuda ledu....papam

  • @gayitridhana4956
    @gayitridhana4956 4 роки тому +87

    ఎంత సంపాదించిన ఏమి తీసుకు వెళలేక పోయింది ఆమె

    • @middlefinger3899
      @middlefinger3899 4 роки тому +3

      Nuvvu emmana teesuka pothava!! Gootle!! Bathikinantha kalam nee abba vani abba padhi generations bataka leni laga bathikindhi!! Kathalu dengaku

    • @karthikgaming2277
      @karthikgaming2277 3 роки тому +4

      Avadu tisukellaledu Kani ame prajala gundello sampadinchindi tamilnadu devatha.

  • @SrikanthGBCom
    @SrikanthGBCom 4 роки тому +32

    She is a legend, who brought good plans like amma canteen, which offers healthy and clean food to poor people for ₹1.which is now followed in andhra, madhya pradesh, Rajasthan, karnataka, delhi and so on.

  • @chennappamasana8016
    @chennappamasana8016 4 роки тому +5

    లక్షాధికారైన లవణ అన్నమెగాని
    మెరుగుబంగారంబు మ్రింగబోడు.

  • @intoo9095
    @intoo9095 4 роки тому +78

    🤭🤭లలిత అమ్మ మాలాంటి పెద్ద ప్రజల నోరు కోటి ఇంతా సంపాదిచావు కానీ ఇందులో ఇ ఒకటి తీసుకోపేలేదు ఏం లాభం 🤔🤔

    • @anushareddy8987
      @anushareddy8987 4 роки тому +8

      Present ne noru kottakunda evaranna unnara one thing andharu koduthunaru meru chepinatle ame kottindi but pettindi edhi nijam

    • @user-truefacts123
      @user-truefacts123 4 роки тому +1

      @@anushareddy8987 yes

    • @ajet619
      @ajet619 4 роки тому +1

      @@anushareddy8987 endhi pettedhi mo**a!!! alaa pettey nepam tho ney idhanthaa dhobbindhi... udharagaa petti petti janaalanu somaripothulugaa maarchadam kuda goppenaa??🤦🏻‍♂️

  • @ycr.yalamanchili7118
    @ycr.yalamanchili7118 4 роки тому +9

    ప్రతి ముఖ్యమంత్రికి చెప్పవలసిన అవసరం లేదు.. వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టింది కోట్లకు కోట్లు లబ్ది పొందడం కోసం. ఇది అందరికి తెలిసిందే కానీ వాళ్ళు పోతూ పోతూ ఇదే గతి అందరికి. CM కేసీర్ అయినా, జగన్ అయినా వీళ్ళకు పట్టేగతి లాస్టుకు ఇదే.

    • @fact7782
      @fact7782 4 роки тому +2

      Wt about ntr and cbn vaalaki ide gathi antunnava

    • @vijayarajukolli3849
      @vijayarajukolli3849 4 роки тому +1

      @@fact7782 correct ga cheppav anna..... luv u

  • @obulesuyadav7819
    @obulesuyadav7819 4 роки тому +110

    యిది చిల్లర రా బాబూ అసలు నిజాలు చెప్పండి

    • @karthikgaming2277
      @karthikgaming2277 3 роки тому +1

      Asalu inkekkada vuntundi bank balance 100 crores paina vunnayi ide sampadincbindi inka. Inka akkadanunchi I've.

    • @omkart4121
      @omkart4121 3 роки тому

      Baaga cheppav

  • @mohanlenintanikella7685
    @mohanlenintanikella7685 4 роки тому +4

    ఈ వస్తువుల లిస్ట్ చాలా కరెక్ట్. ఇది రికార్డు చేసుకోండి.

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 4 роки тому +2

    ఇవేవీ ఆవిడ ప్రాణాలిని కాపాడలేదు సరికదా,అప్రతిష్ట మూటకట్టుకుంది.పోయెడప్పుడు ఏమి తీసికెళ్లింది

  • @kopperlarenu9613
    @kopperlarenu9613 3 роки тому

    So good brother continue

  • @b.v.udaykumar7299
    @b.v.udaykumar7299 4 роки тому +6

    Let God show her what Soonu sood is doing.

  • @manepallidurgarao4949
    @manepallidurgarao4949 4 роки тому +1

    ఇటువంటి సంఘటనలు చూసిన తర్వాత అయినా మన రాష్ట్ర నాయకులు మనం చనిపోయాక ఏమీ తీసుకెళ్ళదిఎమిలేదు అని. కనీసం ప్రజలు టాక్స్ రూపంలో కట్టిన డబ్బును ప్రజల కోసం ఉపయోగిస్తే చనిపోయిన తర్వాత మంచి పేరైనా ఉంటుందని తెలుసుకోవాలి ఎంత సంపాదించిన చచ్చిపోయాక తీసుకెళ్లది అంటూ ఏమీ ఉండదు ప్రతి రాజకీయ నాయకుడు తెలుసుకోవాలి అయినప్పటికీ ఈ నాయకులు మారదని భావించటం భ్రమ

  • @seelamsumanthreddy9239
    @seelamsumanthreddy9239 4 роки тому +41

    Gold 4kg ante chaala thakkuva

  • @chbalkishan7336
    @chbalkishan7336 3 роки тому +3

    యెంత సంపాదించితే ఏం లాభం కాటికే గదా పోయేది జర రాజకీయ నాయకులు ఇది గమనించి మసలు కొండి

  • @pidathalajahnavi5219
    @pidathalajahnavi5219 3 роки тому +1

    The greatest woman'

  • @parveenbegumrgp
    @parveenbegumrgp 4 роки тому +22

    K.C.R gadu intha kante ekkuve kudabettochu

  • @mikkilisuniteja6220
    @mikkilisuniteja6220 4 роки тому +5

    వారి పూర్వీకుల ఆస్తులు కూడా అందులో చాలా ఉనేయ్ అది చేపండ్

  • @rajasekhar5741
    @rajasekhar5741 4 роки тому +64

    ఏమిటి లాభం?
    ఏమి తీసుకు పోయింది?
    తన వారసుడంటూ ఎవరైనా ఉన్నారా ?(తన కడుపున పుట్టిన)
    ఇలాంటి వారు చరిత్రలో ఎంత మందో

    • @Revathi56916
      @Revathi56916 3 роки тому

      Varasudu pindam pedthe kaani punyalokam prapthi jaragani manalanti vaalakaithe varasudu avasaram kaani ame kemaiah enaleni punyam sampadinchukuni poindi

  • @vadiyargopi339
    @vadiyargopi339 4 роки тому +9

    సాధారణ మద్య తరగతి కుటుంబం లో కూడ 3kg gold ఉంటుంది,
    CM three times three kg gold normal things ....

    • @lakshnaramesh9733
      @lakshnaramesh9733 2 роки тому +2

      And do u still think she only has 3 kgs of gold
      Atleast bare minimum she would hv more than 200 kgs only in form of gold!

  • @RK-wf7re
    @RK-wf7re 4 роки тому +17

    మన telugu states CMs ki, MPs, MLAs కి ఇది nothing ..ప్రతి state లోpalace లాంటి భవనాలు వున్నాయి.

  • @moviefantollywood741
    @moviefantollywood741 4 роки тому +2

    4 kg gold is not much.. she had more than 400 kg gold

  • @sr653
    @sr653 4 роки тому +4

    ఎవరిని నమ్మితే వారే తినేస్తున్నారు. చివరకు పేదరికం మాముాలే గా మన దేశం లో అయినా ఆడది కాబట్టి బంగారం దాచుకుంది కొందరైతే తరతరాలకి సరిపడా దేశ దేశాల్లో హోటళ్ళుా వ్యాపారాలు బ్యాంకుల్లో సొమ్మలు దాచుకుంటున్నారు ఇంకెక్కడి నల్లదనం ఇంకరాదు కదా. ఆ పాటకుాడా ఆగిపోయింది. పదవి రాకముందు సామాన్యుల్లాగా వచ్చాక కార్పోరేటర్లాగా తయారవ్వడం మాముాలే.

  • @shivadarling5555
    @shivadarling5555 4 роки тому +16

    ఇప్పుడు జగన్ శంక్షమాం వల్ల జగన్ దేవుడు అయ్యాడు

  • @ఈశ్వరన్
    @ఈశ్వరన్ 4 роки тому +2

    I think for CM position it is very less....

  • @srminfo8439
    @srminfo8439 4 роки тому +13

    She is big heroin and also cheif minster these are so silly things

  • @dharavathabhiramdharavatha6001
    @dharavathabhiramdharavatha6001 2 роки тому

    ♥️❤️❤️

  • @johnson-8886
    @johnson-8886 3 роки тому +1

    ఆమె సేవలు ప్రశంసనీయం.....

  • @AnjaniPutraAnjaneya
    @AnjaniPutraAnjaneya 4 роки тому +3

    Can you check all state CMs house before they dead.....Atleast those money will help poor people and to buy better farming equipment

  • @zangitinaidu4582
    @zangitinaidu4582 6 місяців тому

    Simplicity is the best policy she is great actress great politician let her soul rest in peace

  • @mahesharpula4382
    @mahesharpula4382 4 роки тому

    Your All Time geart medam

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 4 роки тому +2

    అందుకే ఆర్ధికభారంతో లావెక్కిపోయింది..ప్రజలకు "ఎంతో కొంత తిరిగిచ్చేయకుండానే"

  • @srinu5244
    @srinu5244 4 роки тому +1

    ఇప్పటి రాజకీయ నాయకులు ఫాలో అయ్యేది సామాన్య ప్రజలకి తిండి, చదువు, ఆరోగ్య తాయిలాలు... వారికి మాత్రం పంచభక్ష పరమాన్నాలు, రాజభోగాలు, లెక్కకుమించి ఆస్తులు. పరిశ్రమలు... సామాన్యుడు గుండెల్లో పెట్టుకొనేవి విసిరేయ్... అధికారాన్ని ముఖ్యంగా సీఎం సీటుని పదిలం చేసుకోవటం.. ఇదే స్ట్రాటజీ మన రాష్ట్రము లో కూడా నడుస్తోంది... ఇది ఆ భగవంహుడు మాత్రమే కంట్రోల్ చెయ్యగలడు. చదుకొన్నవాళ్ళు, చదువుకొంటున్న వాళ్ళు కూడా realize అవ్వలేకపోతుంటే ఇక సామాన్య పేద ప్రజలు ఎలా realize అవుతారు.. కంసుడి నూరుతప్పుల మాదిరి మన రాజకీయ నాయకుల పాపం పండి ఆ భగవంతుడే శిక్షించాలి... మనము మన కనులారా వీక్షించాము... ఎంత సీఎం అయిన పోయేటప్పుడు మాంసం ముద్ద మిగలదు... బట్టలు కూడా తీసుకుపోలేడు.. అయిన వీళ్ళు మారరు...

  • @ravurivenkateswararao3708
    @ravurivenkateswararao3708 3 роки тому +1

    V. Good decision by TN Govt.

  • @mehboobshaik8124
    @mehboobshaik8124 4 роки тому +35

    Ni bonda, Group 1, Group 2 officers kompallone kg la koddi bangaram untundi

    • @yrs5188
      @yrs5188 4 роки тому

      Yes. Dorkindi aavaginjantha. Tharalipoindi gummadi Kaya antha

    • @omkart4121
      @omkart4121 3 роки тому

      Correct ga cheppav

  • @Kamalsharma-ls9tt
    @Kamalsharma-ls9tt 4 роки тому

    Good

  • @karthikjonnada1994
    @karthikjonnada1994 4 роки тому +1

    పైకి వెల్లెటప్పుడు ఎమైన తీసుకెళ్లారు 😀😀😀

  • @karthikeyankarthikeyan5247
    @karthikeyankarthikeyan5247 3 роки тому

    she is best CM ever dont talk bad about her

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 4 роки тому +2

    ఎంత చేసిన వారికి అంతా ఉంటంది. జగన్ సంపద ముందు ఇది ఎంత

  • @jogunurivenkat8384
    @jogunurivenkat8384 4 роки тому +2

    Jai amma

  • @gurralasunilkumar3634
    @gurralasunilkumar3634 3 роки тому +2

    ప్రజాధనం ప్రజలకు ఖర్చు పెట్టాలి...

  • @vijaydavid4082
    @vijaydavid4082 4 роки тому +3

    I love amma 💐💐💐💐💐

    • @kameshmaddi8226
      @kameshmaddi8226 4 роки тому

      Bro nuvvu okkarivi positive comment pettav...tqq

  • @krishnareddykrishna111
    @krishnareddykrishna111 4 роки тому +1

    where is costly stones?

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 4 роки тому +6

    ఇలాంటి వాళ్ళను గద్దెనెక్కించే ప్రజల్ని ఏమనాలి ? ఓటు వేయడం తప్ప,అవినీతిని ప్రశ్నించలేని చేతగాని ప్రజలు ఉంటే,భారతదేశం అభివృద్ధి అవుతుందా ?

  • @saire1th627
    @saire1th627 4 роки тому +4

    Jagan anna be like : Pillalu ra meerandaru

  • @gopibeldari7648
    @gopibeldari7648 4 роки тому +11

    సంపద వేరు ఆనందం వేరు.

  • @Entertainment-o3q
    @Entertainment-o3q 4 роки тому +23

    India lo kondaru rich persons,chala persons poor.bcz of fraud people.

  • @anushareddy8987
    @anushareddy8987 4 роки тому +21

    Antha dhochukuna kuda prajalaki pettindi kada?
    Present unna vallu andharu dhochukuntune untunaru pettadam ledu

    • @gowthamadapa6438
      @gowthamadapa6438 4 роки тому +4

      Kabattey prajalu amenu devatha laga kolisaru

    • @sarakamalekhya1495
      @sarakamalekhya1495 4 роки тому

      Yes

    • @lakshmisagi5012
      @lakshmisagi5012 4 роки тому +1

      Aame emi dochukoledhu already heroin

    • @kameshmaddi8226
      @kameshmaddi8226 4 роки тому

      Yes..... supperb cheppav....

    • @karthikgaming2277
      @karthikgaming2277 3 роки тому +1

      Ame dochukoledu ameki salary vundada 25 years politics and 10 years top most heroine. So this all is common it's her property.

  • @kotigunda6345
    @kotigunda6345 4 роки тому +23

    Ame level ki 4 kgla gold oka lekka.idoka vaarta

    • @rammuppala
      @rammuppala 4 роки тому +2

      I am also same thinking bro

    • @msb3332
      @msb3332 4 роки тому

      Yes your observation is correct. Nowadays an MLA with in one year is earning more than 4 kgs gold.

    • @arunadatla6059
      @arunadatla6059 4 роки тому

      I think it is 400kgs gold

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 4 роки тому +5

    Very good steps taken by T.N.

  • @bhimeshjetty7092
    @bhimeshjetty7092 4 роки тому +2

    Best example. When you die, you carry nothing with you

  • @rajeshkumarburra3374
    @rajeshkumarburra3374 4 роки тому +6

    One day all will die we won't take anything with us Just remember

  • @karthikeyankarthikeyan5247
    @karthikeyankarthikeyan5247 3 роки тому

    she is greatest women

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 4 роки тому

    దానికి సీఎం పదవి ఇస్తే , హ్యాపీ గా జీవించ టానిక, మోడీ, వాజ్ పాయ్ లా, జీవించాలి, వాళ్ళు రాజకీయ నాయకులు అంటే, ఏముంది మంది సొమ్ముతో లగ్జరీ అనుభవించింది జయ అక్క

  • @ramk2443
    @ramk2443 4 роки тому +19

    Chandrababu watchman ki inka ekuva assets untayi 🤣😂 . Poor Jayalalithaa .

  • @deepthideepu2261
    @deepthideepu2261 3 роки тому +1

    Andariki manchi cheyalasina c m tanakosam tachukunti elane untundi manchi panulu unti chepandi

  • @SunnySingh-hh2ey
    @SunnySingh-hh2ey 3 роки тому

    Who will enjoy next? Next government will enjoy..

  • @vummidisekhar
    @vummidisekhar 4 роки тому +3

    4 kg ల బంగారమేన మిగిలిన బంగారం మాటేమిటి

  • @vsnmurthyboddu7346
    @vsnmurthyboddu7346 4 роки тому +1

    చనిపోయింది కాబట్టి న్యూస్ చేసారు లేదు అంటే చ్చుచ్చే

  • @rajkiran7515
    @rajkiran7515 4 роки тому +5

    I believe the point behind buying this house is, lot of hidden assets like gold, currency and other inside.

  • @venkatadurgarao9808
    @venkatadurgarao9808 4 роки тому

    👌

  • @Sharanyaponnala
    @Sharanyaponnala 4 роки тому +4

    Cosmetics may be expired😜

  • @moghalbadsha5015
    @moghalbadsha5015 3 роки тому

    ఓహ్! తమిళనాడు అమ్మ అంటే ఏమో అనుకున్నా manchi vyaktitwam vundhi.

  • @jayapullagoora2729
    @jayapullagoora2729 4 роки тому

    Namaskaramulu sir/medium garu

  • @sreeram7988
    @sreeram7988 4 роки тому

    Hi

  • @prabhakarnayini3272
    @prabhakarnayini3272 4 роки тому +1

    How possible to earning money makes many things as for its too for rules ofrevenue act of truely

  • @deviadireddi8745
    @deviadireddi8745 4 роки тому +4

    Cine actor,&CM so own property aindochugaaa

  • @rajaraogutha1675
    @rajaraogutha1675 2 роки тому +2

    All future leaders should follow the same in collecting the ENTIRE propertyes so earned by the previous leaders

  • @Taraka1972
    @Taraka1972 3 роки тому

    India is great country but poor people.

  • @narenrao2307
    @narenrao2307 4 роки тому +15

    What's the use, she died a mysterious death.

    • @manoramareddy4662
      @manoramareddy4662 4 роки тому +1

      at the end she felt so helpless in the hospital no loved ones near by ,that is sad ending

  • @somasekharadiandhra1152
    @somasekharadiandhra1152 4 роки тому +1

    That is public money not business money so everything will be closed I think ok

  • @shajimgeorge
    @shajimgeorge 4 роки тому +1

    Only 4kg...... 400kg makes some sence

  • @zaararose9570
    @zaararose9570 4 роки тому +4

    Oka lady ki inni endhuku 😕😞OMG 😲😲😲😲😲😲😰😰

  • @Raghunathareddy5288
    @Raghunathareddy5288 4 роки тому +4

    2 time CM intha leka pothe etla

  • @vadiyargopi339
    @vadiyargopi339 4 роки тому +1

    4Kg means only 2 crore its normal yaar

  • @itsmevijjuofficial
    @itsmevijjuofficial 4 роки тому +2

    Anni kalipi oka exhibition pettandi baguntadi🙂

    • @itsmevijjuofficial
      @itsmevijjuofficial 4 роки тому +1

      Ala ina memu andaramu chudadaniki baguntadi🙂memories

  • @ramanaknv
    @ramanaknv 4 роки тому

    What??

  • @kummis9945
    @kummis9945 4 роки тому +1

    Gold 4 KG's kadura Babu 10 KG's sariga chudandi

  • @u03ee026
    @u03ee026 4 роки тому +2

    It remainds me leader movie dialogue Rendu car Loo chalava 20 kavalaa....

  • @bapiraju.sagiraju3892
    @bapiraju.sagiraju3892 4 роки тому

    Wrong against gold acc

  • @sathvikkrishnavemula8381
    @sathvikkrishnavemula8381 2 роки тому

    No

  • @bhanubhanu7335
    @bhanubhanu7335 4 роки тому +2

    Amma devatha

  • @PKpk-rc5tu
    @PKpk-rc5tu 4 роки тому +1

    అన్నీ ఇక్కడే పడేసి పోయిందే

  • @wishman5550
    @wishman5550 4 роки тому +1

    4 kgs gold 2.5 CR
    605 KGs 4.5 CR
    Rest of all could be 10 CR
    This is nothing compared to 100s and1000 crores politicians have. These guys are highlighting only this again and again. cBN has more than 2000 crores.
    Jagan has more than 500.
    Subject to correction. Could you do video on them as well each year how it got increased and what is the real asserts value?? That u can highlight 100 times and 1000 times more than jayalalitha

  • @lokesh5501
    @lokesh5501 3 роки тому

    A1

  • @rajaiahshetty9804
    @rajaiahshetty9804 3 роки тому +1

    Rajaiah