అక్కడ కాంగ్రెస్ గెల్వదు..!| ap jithender reddy shocking comments on lok sabha election |

Поділитися
Вставка
  • Опубліковано 20 тра 2024
  • అక్కడ కాంగ్రెస్ గెల్వదు... జితేందర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ | ap jithender reddy shocking comments on lok sabha election | #Tolivelugu
    #tolivelugu #apjithenderreddy #loksabhaelection #neelammadhu #brsvscongress #tolivelugulivenews
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    For More News Updates, Visit : www.rtvlive.com
    Follow the Tolivelugu Official channel on WhatsApp: whatsapp.com/channel/0029VabX...
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguvideos
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    ► Follow us on Whats App : whatsapp.com/channel/0029Va9i...
    #Telugunews #tolivelugu #telangananews #telugulatestnews #tolivelugu

КОМЕНТАРІ • 469

  • @laxmipathiarutla9958
    @laxmipathiarutla9958 29 днів тому +178

    మళ్ళీ బీజేపీ లోకి ఇతన్ని చేర్చుకోరాదు

    • @Devilxza
      @Devilxza 29 днів тому +11

      Bro vaadi age chudandi... Eenka veedu BJP ki avasaramantara..

  • @pks9839
    @pks9839 29 днів тому +204

    బీజేపీ ద్రోహి ఈ రెడ్డి గాడు

  • @narsimlupulamoni6366
    @narsimlupulamoni6366 29 днів тому +120

    ఈతను అన్నివున్న భిచ్చగాడు

  • @nannachandraiah9905
    @nannachandraiah9905 29 днів тому +112

    ఇతను బీజేపీ ద్రోహి

  • @JatavathaPanthu
    @JatavathaPanthu 29 днів тому +150

    సిగ్గులేని జితేందర్ రెడ్డి, జిద్దుతోని పోయి ఇజ్జత్ అంతా తీపించుకున్నాడు

    • @LahariMathyala
      @LahariMathyala 29 днів тому

      Vadu assembly ki vadi son ki ticket aduguthe echaru 3rd position ochindi... Useless fellow

    • @dodlajanardhan6625
      @dodlajanardhan6625 29 днів тому +5

      100

    • @Devilxza
      @Devilxza 27 днів тому

      Personal ga chaala labapaddadu bro vaadu.. manchi padavi vachindi vadiki congresss lo ..ofcourse vaadiki cadre ledanuko that's a diff story all together ...

  • @SantoshKumar-gs9sb
    @SantoshKumar-gs9sb 29 днів тому +123

    BJP 12 ❤️💕

  • @sharathyadav448
    @sharathyadav448 29 днів тому +96

    BJP 12

  • @bgpyuvastarr1911
    @bgpyuvastarr1911 29 днів тому +58

    వీడు రివర్స్ చెబుతుండు బీజేపీ కి వచ్చేవి కాంగ్ కి కాంగ్ కి వచ్చేవి బీజేపీ కి

  • @narsimlupulamoni6366
    @narsimlupulamoni6366 29 днів тому +86

    4 తేది వరకు ఓపికపట్టండి

  • @maheshpallapu6138
    @maheshpallapu6138 29 днів тому +76

    ఒరేయ్ నాత్తలోడా బీజేపీ కి 12 సీట్స్ వస్తాయ్ రా...

  • @venuj3584
    @venuj3584 29 днів тому +129

    BJP is winning Mahbubnagar

  • @patelsaab6589
    @patelsaab6589 29 днів тому +43

    రాజకీయ అజ్ఞాని..జితేందర్

  • @sateeshprathakotajangam186
    @sateeshprathakotajangam186 29 днів тому +43

    జితేందర్ రెడ్డి గారు మీరు నెక్ట్ యే పార్టీలో చెరబోతున్నారు.

  • @balarajuthotlabalaraju2532
    @balarajuthotlabalaraju2532 29 днів тому +59

    Bjp లో ఉన్నపుడు ఏమి మాట్లాడు, ఇప్పుడు ఏమి మాట్లాడుతున్నావ్ ఊసరవెల్లి కలర్ మరినట్లు

  • @ravich3564
    @ravich3564 29 днів тому +49

    BJP 12+2pakka

  • @user-wn6ph5ep2l
    @user-wn6ph5ep2l 29 днів тому +35

    సిగ్గు లేకుండా పోతోంది ఇతని కి

  • @akarapushivakumar8882
    @akarapushivakumar8882 29 днів тому +67

    జితేందర్ రెడ్డి మీ అంత స్వర్తపరుడు, ఎవ్వరు ఉండరు.. మీకు లాభం కలగపోతే పార్టీ ఫిరయించే మీకు మాట్లాడే అర్హత ఉందా........

  • @sharathyadav448
    @sharathyadav448 29 днів тому +61

    BJP 12 win

  • @HeroHerombt
    @HeroHerombt 29 днів тому +65

    BJP win 12 khangress 4

    • @user-pd1nm2th9q
      @user-pd1nm2th9q 29 днів тому

      బత్తాయి లకు 4లేక 5 మాత్రమే వస్తాయి.. ఇప్పటికే బత్తాయి పువ్వు వాడి...పోయింది..

    • @srinu6177
      @srinu6177 29 днів тому +1

      ​@@user-pd1nm2th9q గుడ్డి గొర్రెలు కీ 4 ఆర్ 5 వస్తాయి. పోయినా సారి 3 వచ్చి నాయ్ కదా!

    • @kirangoud3854
      @kirangoud3854 29 днів тому +9

      ​@@user-pd1nm2th9q Arey ma bjp lekka karyakartha lekka undandi okka rojaina ...congress jeans ra Italians jeans ...😂

  • @bandiparshuram
    @bandiparshuram 29 днів тому +30

    అది నోరా, మోరా?! ఏం మనిషివి రా?

  • @sampathgaddam2475
    @sampathgaddam2475 29 днів тому +49

    Veeni meeda respect unde motham poyindi

  • @thukarammudigonda2270
    @thukarammudigonda2270 29 днів тому +45

    బిజెపి 10+

  • @MalleshYamke-jo2cq
    @MalleshYamke-jo2cq 29 днів тому +33

    Jai B j p Jai modi

  • @mulavaasi1234
    @mulavaasi1234 29 днів тому +21

    వేస్ట్ ఫెలో గాడు

  • @srikanththalla2775
    @srikanththalla2775 29 днів тому +19

    రేవంత్ రెడ్డి ఇంట్ల కెళ్ళి ఇస్తాడా sir

  • @narsimlupulamoni6366
    @narsimlupulamoni6366 29 днів тому +44

    ఊసరవెల్లి

  • @msudheerkumar
    @msudheerkumar 29 днів тому +12

    పిండి ఇక్కడే వుంది మీరు పరాయి రాష్ట్రాలకు పంపాలీగా అక్కడ కాంగ్రెస్ పార్టీ ని గెలిపించడానికి..అన్నా నువ్వు ప్రాంతీయ పార్టీ లో లెవ్వు కాంగ్రెస్ పార్టీ లోనే ఉన్నావ్ గ ఓహ్ దక్షిణ భారత కాంగ్రెస్ ..కదా ...

  • @jakkulavenkatesham9143
    @jakkulavenkatesham9143 29 днів тому +32

    Veedu s. Gadu. 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @krishnamurthimaddini1080
    @krishnamurthimaddini1080 29 днів тому +12

    జిత్తు గారు మొన్న వరకు ఢిల్లీ పిండి పార్టీ లొనే ఉన్నారుగా మీరు

  • @cheekotishekar3299
    @cheekotishekar3299 29 днів тому +13

    West matalu Jai BJP

  • @tirupatireddymunugala6941
    @tirupatireddymunugala6941 29 днів тому +41

    అంత సీన్ లేదు కాంగ్రెస్

  • @anandloverboy1972
    @anandloverboy1972 29 днів тому +14

    ఇలాంటి వాలతో టైం వేస్ట్....Wait & See Jun 4th Sir
    Aug వరకు మి ప్రభుత్వం ఉంటాదో ఉండదో అప్పుడు చూడం జితేందర్ గారు.

  • @vinodreddykarne6110
    @vinodreddykarne6110 29 днів тому +12

    Jai BJP

  • @jakkamshyam9970
    @jakkamshyam9970 29 днів тому +31

    Bjp 12 scham gesu 3 brs 1

  • @balarajug4451
    @balarajug4451 29 днів тому +17

    Vidokka అవకాశ వాది

  • @muppogulegopalreddy4808
    @muppogulegopalreddy4808 29 днів тому +6

    ఇతను పెద్ద వెస్ట్ ఇంత బిల్డప్ లేదు కాంగ్రెస్ పార్టీకి.

  • @gundanaveenkumar8267
    @gundanaveenkumar8267 29 днів тому +6

    పిండి డిల్లి నుండి వస్తే బాధ లేదు ఇటలీ నుండి వస్తుంది అంటే ఎట్లా

  • @bhadradrijella7887
    @bhadradrijella7887 29 днів тому +11

    మి అవసరాల కోసం ప్రజలను మోసం చేస్తున్నారు

  • @kishor1667
    @kishor1667 29 днів тому +2

    కాంగ్రెస్ పిండి కూడా ఢిల్లీ నుంచి రావాలి కదా, వృద్ధాప్య పెన్షన్లు రేషన్ బియ్యం ఆరోగ్య భీమా, వ్యవసాయ డబ్బులు, సిమెంట్ రోడ్లు, ప్రధాని ఇళ్ళ నిర్మాణం, జాతీయ రోడ్ల నిర్మాణం అన్ని డిల్లీ నుంచి వస్తున్నాయి కాంగ్రెస్ ఏ విషయంలో కూడా లాజిక్ లేకుండా మాట్లాడుతుంది.

  • @VeturiAdivappa
    @VeturiAdivappa 29 днів тому +6

    జితేంద్ర రేడి తప్పు మాట్లాడుతూన్నవ్ సార్ మొన్నటి వరకూ ఏమనవ్ రేవంత్ రెడ్డి నీ తిటినవ్ కెసీఆర్ ను తీటీనవ్ బిజెపి నుండి వచ్చిన తరువాత బిజెపి నీ తీరుతునవ్ మీ లీడలకు సిగ్గు శరం ఉంటే మాట్లాడారు ఏగోడుగు కీందికీ పొతే వాళ్ళ పాట పాడుతవ్ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉంటే ఏ లీడర్ అయినా పార్టీ తోని సంబందం లేదు దేశానికి సేవా చేయొచ్చు

  • @subhashchandra2815
    @subhashchandra2815 29 днів тому +4

    దీనమ్మ జీవితం ఎవడు ఏ పార్టీ లో వున్నారో అర్థమైతలేదు.

  • @chintakayalaramesh5233
    @chintakayalaramesh5233 29 днів тому +10

    తనంటే చాలా అభిమానం ఉండాలి మాకు జితేందర్ రెడ్డి అంటే కాలనీ ఊసరవెల్లి రంగులు మారడం చాలా బాగుంది బిజెపిలో ఉంటే బాగుండేది చిల్డ్రన్ నోట్లు అయిపోయాడు ఇప్పుడు

  • @srinivasvannal8745
    @srinivasvannal8745 29 днів тому +7

    పూట కో పద్యం పుల్ల గోవిందమ్.....😂😂😂

  • @narayandasbhaskarchary1220
    @narayandasbhaskarchary1220 29 днів тому +1

    పూటకు పార్టీ మారుతుంటారు లెక్కలోకి తీసుకోరాదు

  • @703venkatesh
    @703venkatesh 29 днів тому +12

    BJP 8-10

  • @apteganeshkumar4514
    @apteganeshkumar4514 29 днів тому +4

    తెలంగాణ కట్టే పన్నుల నుండి కేంద్రం తిరిగి ఇస్తుందని చెప్పారు కదా సార్....
    మరి తెలంగాణలో ప్రతీ వ్యక్తి, ప్రతీ గ్రామం, ప్రతీ మండలం, ప్రతీ డివిజన్, ప్రతీ జిల్లా ప్రజలు కట్టిన పన్నులతోనే కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడిపేది....
    ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు జితేందర్ గారు....

  • @mahidharkumarrokkam3320
    @mahidharkumarrokkam3320 29 днів тому +12

    The present CM of Telangana is magician according to him.

  • @dodlajanardhan6625
    @dodlajanardhan6625 29 днів тому +13

    Face see in mirror

  • @saikumarsoma6147
    @saikumarsoma6147 29 днів тому +2

    బీజేపీ అన్ని రాష్ట్రాలకి ఇస్తే, కెసిఆర్ ఒక మెదక్ కీ, రేవంత్ ఒక కొడంగల్ కె ఇస్తరు. బీజేపీ చేసేది న్యాయమా లేక మీరు చేసేదా. 4:24

  • @prabhakarreddy2079
    @prabhakarreddy2079 29 днів тому +20

    Waste interview

  • @muralidharvaddeman9582
    @muralidharvaddeman9582 29 днів тому +2

    Mahbubnager లో బీజేపీ పక్క

  • @maheshkathalapur6156
    @maheshkathalapur6156 28 днів тому +1

    బిజెపి లో ఉన్నప్పుడు గడ్డిపికిం
    డా?

  • @srinivasbusarapu3512
    @srinivasbusarapu3512 29 днів тому +2

    ప్రభుత్వం వచ్చినంక 100రోజులు ఎం పీకిరు ఎప్పుడు ఎలక్షన్ కోడ్ అంటుర్రు బేవకూప్ గాళ్ళు

  • @vjr1134
    @vjr1134 29 днів тому +2

    విడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో .. అవకాశ వాది

  • @gorentlarajamouli9370
    @gorentlarajamouli9370 29 днів тому +2

    నికు అహం పెరిగింది nuv కూడా నాశనం అవుతావ్

  • @Naresh-mp5kl
    @Naresh-mp5kl 29 днів тому +4

    Anna ayanaku sea port kavalantaaaaaa 😂😢

  • @sathyanarayanapola607
    @sathyanarayanapola607 29 днів тому +10

    Jithender is good person but congress is bad party.

  • @kammarisuresh1792
    @kammarisuresh1792 29 днів тому +1

    సీ పోర్ట్ ఎక్కడ కడుతవురా

  • @sudharshanreddy8685
    @sudharshanreddy8685 29 днів тому +2

    నీ నీతులు నీవు చెప్పే మాటలు ఎవరు నమ్మరు

  • @bheemreddy9227
    @bheemreddy9227 29 днів тому +27

    బేవ ఖుబ్ తల మీద రూపాయి బిళ్ళ పెడితే పనికిరాని వే...... కూడా ఇంటర్వ్యూ చేస్తే

  • @gandlashekhar8892
    @gandlashekhar8892 29 днів тому +1

    వీడు మళ్లీ వార్డు మెంబర్ కు గెలవాడు

  • @Arpan.204
    @Arpan.204 29 днів тому

    లీడర్స్ మారిన జనాలు మాటలే, అవకాశ వాద రాజకీయం.

  • @703venkatesh
    @703venkatesh 29 днів тому +3

    Lucha thamminail lucha RTC lucha raviprakash

  • @kranthikumarkadechur4325
    @kranthikumarkadechur4325 28 днів тому

    Political career లేని జితేందర్ రెడ్డి ఇంటర్య్వూ కూడా వేస్ట్, కాంగ్రెస్ కి వెళ్లి ఎంపీ టికెట్ కూడా తెచ్చుకోలేదు,నువ్వు యాడ నిలపడ్డ గెల్వవు

  • @shettyy1593
    @shettyy1593 29 днів тому +2

    నీకు ఏమాత్రం సిగ్గు లేదు
    ఇంతకన్నా ఎక్కువ మళ్తాడాను

  • @ab-gn6nf
    @ab-gn6nf 28 днів тому

    ఇన్ని ఇచ్చినా మాకే ఇచ్చాడా అనడానికి కూడా సిగ్గు పడుతలేదు రెడ్డి గారు

  • @sivaprasad1641
    @sivaprasad1641 29 днів тому

    ఒరే మోడీ గారు దేశానికి ప్రధాని రా ఒక్క తెలంగాణకే కాదురా అతనికి దేశం అంతా సమానమే తెలంగాణా కు పోర్ట్ అంటున్నవ్ నీకు తెలివి ఉందా

  • @VenuGopal-ih6cv
    @VenuGopal-ih6cv 29 днів тому +1

    హిందువులకు ఏమి కావాలో జితేందర్ రెడ్డి గారు కరెక్ట్ చెప్పాడు

  • @kummaribasanth3608
    @kummaribasanth3608 29 днів тому +2

    Jayaho namo

  • @b.venkatyadav7984
    @b.venkatyadav7984 27 днів тому

    ఈయనను scamgress జాయిన్ అయ్యిన రోజు చూసాను... మళ్లీ మీడియా లో చూడడం ఇదే రోజు..
    బీజేపీ లో ఉండి ఉంటే ప్రతి మీటింగ్ లో vedhika పై ఉండేవాడు.. vidhi చాలా విచిత్రమైనది కదు...

  • @laxmanmarikanti8428
    @laxmanmarikanti8428 29 днів тому

    మల్కాజ్గిరి లో మీ మిస్సెస్ గెలుస్తుందా ఓడిపోతుందా అది
    చెప్పండి మాజీ మంత్రి గారు
    ఓడిపోతున్న విషయాన్ని మీరు క్లారిటీగా చెప్పలేకపోతున్నారు
    మీరు మాట్లాడే మాటల్లో కూడా కెసిఆర్ అని మాట్లాడుతున్నారు అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి

  • @satyanarayanaswargam4996
    @satyanarayanaswargam4996 29 днів тому +1

    బిజెపి ద్రోహి సినిమా డైలాగులు

  • @radhakrishnadasari3800
    @radhakrishnadasari3800 28 днів тому

    జూన్ 4 తరువాత అన్ని మూసుకుని
    మూలకు కూర్చో

  • @greeshmaasini
    @greeshmaasini 29 днів тому +1

    Waste fellow central government em chestundo nuvve cheptunnav ra

  • @akinapallyravinder3123
    @akinapallyravinder3123 19 днів тому

    ఇక్కడి నుండి సూట్ కేసు లు ఇప్పటికే రేవంత్ డిల్లీకి పంపుతున్నాడు

  • @mahendermandadi7801
    @mahendermandadi7801 29 днів тому +1

    Chudham evaru గెలిస్తారో

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 29 днів тому

    ఇంత అబద్దాలు ఎప్పుడు నేర్చుకున్నారు?

  • @yrk1962
    @yrk1962 29 днів тому

    జితేందర్ రెడ్డి కి రెండు నాలుకలు... చి చీ

  • @shyam4565
    @shyam4565 29 днів тому

    Yes... BJP national party(delhi అంట)
    Khangress local party(ఇక్కడి పార్టీ అంట)
    అని ఒప్పుకుంటున్నావా

  • @siamims4841
    @siamims4841 29 днів тому

    ఉన్న seaport లు వద్దు అనుకొనే కదా కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది...

  • @vuyyalasreedhar570
    @vuyyalasreedhar570 29 днів тому

    అయ్యా పార్లమెంట్ ఎలక్షన్ లో మీ మహబూబ్ నగర్ లో బిజేపి గెలుస్తుంది

  • @ashokreddy7211
    @ashokreddy7211 25 днів тому

    Congress party lo kuda pindi Delhi nunde vastadi 😂😂

  • @Ashwath1108
    @Ashwath1108 29 днів тому

    Super analysis

  • @user-cm9kd1lu5y
    @user-cm9kd1lu5y 29 днів тому

    Enka meru pikkatharu chudum 🎉😢😂😂😂😂😂

  • @fireGaming-yz6fk
    @fireGaming-yz6fk 28 днів тому

    అమ్ముడు పోయిన జితేందర్

  • @karunakarpothem7069
    @karunakarpothem7069 28 днів тому

    ఆరు నెలలో తిరిగి బీజేపీలోకి వస్తాడు ఈ పంతులు

  • @vjrc2002
    @vjrc2002 28 днів тому

    Electricity, Registration charges penchesi … Uchithalaku pancheyyadum Congress plan ...

  • @user-pi4ld1ux2i
    @user-pi4ld1ux2i 27 днів тому

    ఈ డొక దున్నపోతు

  • @srinivasbhattar8767
    @srinivasbhattar8767 29 днів тому

    Veeni pindi lekka paaduganu. Veedu pakka opportunist

  • @kramreddy5469
    @kramreddy5469 29 днів тому +4

    Chalu mee interview ika moosukondi.

  • @fireGaming-yz6fk
    @fireGaming-yz6fk 28 днів тому

    తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు

  • @mohammadabdulnaseem5935
    @mohammadabdulnaseem5935 28 днів тому

    Eppudu BJP party ki antha seen ledu..BRS munigi poye nava 😅😅

  • @satyanarayana8052
    @satyanarayana8052 29 днів тому

    Congress rupam lo REDDYS andaru okati ayyi telangana ni dochukuntunnaru..ee pagal gallaki elections code vastadi ani theliyada..telangana ni 58 years nundi mosam chestunte unnaru..ipudu kuda ade pani

  • @HappyBanyanTree-wc1hv
    @HappyBanyanTree-wc1hv 26 днів тому

    ఊసరవెల్లి ముస్కొండి మహబూబునగర్ ఎంపీ బీజేపీ విన్ 😂😂😂

  • @hemanthhemanthkumar5927
    @hemanthhemanthkumar5927 29 днів тому +3

    You are political chapter close

  • @srinathrampuram241
    @srinathrampuram241 29 днів тому

    విడు పక్కా ద్రోహి

  • @rakirakiputtapaka3583
    @rakirakiputtapaka3583 29 днів тому +2

    ఎంతైనా రెడ్డి రెడ్డి ఒకటే కదా అందుకే .... కాంగ్రెస్ లో కి వెళ్లాడు ఈ సారూ.....అవకాశ వాది.... నీలాంటి వారూ...రాజకీయాలకు పనికిరాడూ

  • @rachakondaanjaiah3830
    @rachakondaanjaiah3830 29 днів тому

    రేవంత్ రెడ్డి హామీలు చేయకపోతే జితేందర్ రెడ్డి చేస్తాడో ఏమో మరి దయచేసి ఈ వీడియో వింటున్న ప్రజలందరికీ విజ్ఞప్తి ఒక్క హామీ కూడా జరగదు

  • @josephbegary8606
    @josephbegary8606 29 днів тому

    కచ్చితంగా చేస్తాడు రేవంత్ అన్న

  • @kvramana1643
    @kvramana1643 29 днів тому

    ఇతనికి సీటు ఇవ్వాలి, ఇతని కొడుక్కి సీటు ఇవ్వాలి గెలిస్తే ఓకే లేకపోతె రాష్ట్రం లో ఏ పార్టీ అధికారంలో ఉంటే దాని లోకి సిగ్గు లేకుండా వెళ్తారు