LIVE : త్వరలో BRS ఖాళీ..? RS ప్రవీణ్ షాకింగ్ కామెంట్స్ | RS Praveen Kumar Interview |

Поділитися
Вставка
  • Опубліковано 18 чер 2024
  • LIVE : త్వరలో BRS ఖాళీ..? RS ప్రవీణ్ షాకింగ్ కామెంట్స్ | RS Praveen Kumar Interview | #Tolivelugu
    #rspraveenkumar #brsparty #tolivelugu #tolivelugulive #kcr
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    For More News Updates, Visit : www.rtvlive.com
    Follow the Tolivelugu Official channel on WhatsApp: whatsapp.com/channel/0029VabX...
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguvideos
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    ► Follow us on Whats App : whatsapp.com/channel/0029Va9i...
    #Telugunews #tolivelugu #telangananews #telugulatestnews #tolivelugu

КОМЕНТАРІ • 226

  • @goudasudarshan9358
    @goudasudarshan9358 6 днів тому +18

    మీరు విద్యావంతుల తో ఇంటర్వ్యూ చేయండి కానీ సొంత జాతి ప్రజలను మోసం చేసిన వారితో కాదు

  • @Maheshch-xw2hi
    @Maheshch-xw2hi 6 днів тому +40

    నీవు అనలేదా brs దొరల పార్టీ అని

    • @nagendrakaranreddypoddutur3186
      @nagendrakaranreddypoddutur3186 6 днів тому +6

      బహురూపియా

    • @baludigital3806
      @baludigital3806 6 днів тому +3

      నువ్వే అంటివి కదా ద్రోహి అని

    • @Maheshch-xw2hi
      @Maheshch-xw2hi 6 днів тому +1

      @@baludigital3806 అయన ఎం చేస్తున్నాడో,
      ఎం అవుతున్నాడో,
      ఎం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్ధం కావడం లేదు
      అయన job కి వాలంటరీ రిటర్మెంట్ తీసుకున్నదే
      తెరాస లో భాగం గానే

  • @sureshpatnam9789
    @sureshpatnam9789 6 днів тому +12

    తెలంగాణ ప్రజలను అవమానించినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

  • @acharyakurapativenkatnaray9524
    @acharyakurapativenkatnaray9524 6 днів тому +14

    పాపం RS పరిస్తితి అంతె

  • @Samanvi7512
    @Samanvi7512 6 днів тому +10

    ఈ ఇంటర్వ్యూ మొత్తం టైం పాస్ ది

  • @bixapathisunke123
    @bixapathisunke123 6 днів тому +9

    భజన ఆ వాదాన్ని నవాదాన్ని నిండా ముంచడానికి సార్

  • @hussaind1639
    @hussaind1639 6 днів тому +6

    స్వార్ధ పరుడు rs ప్రవీణ్

  • @haricharanreddy4783
    @haricharanreddy4783 6 днів тому +5

    Your political chapter will be closed shortly

  • @sonnaslifeorganics8031
    @sonnaslifeorganics8031 6 днів тому +6

    ఈ మాట ఎప్పుడో చెప్పేది ఉండే సార్

  • @RaviKatla-jl6qc
    @RaviKatla-jl6qc 6 днів тому +4

    RS. Praveeen sir, you damaged your basic character.

  • @mahendarkadasu1790
    @mahendarkadasu1790 6 днів тому +3

    బాగానే brs ను జోకుతున్నారు.. మీ స్వార్ధం కోసమే brs లో చేరారు

  • @japunarendhar1759
    @japunarendhar1759 6 днів тому +6

    మీ పక్షపాతం ఎవరు కోరుకుంట లేరు సార్ మీరు కూడా సాధారణమైన లీడర్ మీరు కూడా డబ్బు మనిషి అని అర్థమైంది సార్ నీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు

    • @Maheshch-xw2hi
      @Maheshch-xw2hi 6 днів тому +1

      కరెక్ట్ బ్రదర్

    • @DAYA1143C
      @DAYA1143C 6 днів тому +1

      Enni Patti dhengandra babu mari endhuku cherinav ah party lo

  • @Maheshch-xw2hi
    @Maheshch-xw2hi 6 днів тому +2

    అసలు మీరు ఎం అయి పోతారో అని బాధగా వుంది సార్
    మీరు డీజీపీ కి వెళ్లే స్థాయి నుండి
    ఇప్పుడు జీరో కి & దొర కాళ్ల దగ్గరికి వచ్చారు
    జాతి పరువు బాగా నిలబెట్టినారు సారో

  • @Bsp372
    @Bsp372 6 днів тому +3

    మహా పురుషుడా ! మరోసారి పుట్టి, విడిపోయి-పడిపోయిన మాకు కాసింత గడ్డి పెట్టి సిగ్గు నేర్పు తండ్రి!! “రాజ్యాధికారం” లో ఉన్న గొప్పతనం అర్ధం కాక, రక- రకాల సంఘాల పేరుతో అగ్రకులాల పంచనచేరి వాళ్ళ పాదాలకు మడుగులొత్తే మా నాయకులకు నీ “యిజం” ఏమిటో అర్ధమైతే ఒట్టు. ప్చ్ !! నీ ఆలోచన విధానాన్ని “అంబేద్కరిజం” గా మలిచిన నీ వారసుడు “కాన్షిరాం” రాజకీయం నేర్పినా…మా మట్టి బుర్రకు ఎక్కనందుకు నీ చెప్పుతో కొట్టు. అంతకు మించి మరేదైనా సరే.

  • @satishchintu268
    @satishchintu268 6 днів тому +15

    Chala pedda tappu chesharu

  • @user-rajkumar128
    @user-rajkumar128 4 дні тому +1

    7 సంవత్సరాల service వదులుకున్నది ప్రజల గొంతుకగా ఉండటానికి కాదు. పదే పదే ఆ సింపతీ యాంగిల్ ని ఉపయోగించుకుంటూ గెలుద్దాం అనుకున్నాడు. కానీ అది జరగలేదు

  • @acharyakurapativenkatnaray9524
    @acharyakurapativenkatnaray9524 6 днів тому +4

    ఇన్ని అబద్ధాలు

  • @mogilithirupathaiah7376
    @mogilithirupathaiah7376 6 днів тому +2

    దయచేసి బహుజన raajyaadhikaaram అనకండి...

  • @baswarajyadav7888
    @baswarajyadav7888 6 днів тому +2

    అన్నీ అబ్బదాలు నమ్మకండి

  • @lingagallanarsimulu9749
    @lingagallanarsimulu9749 6 днів тому +8

    Rsp.. సప్పుడు కాకుండా ఇంట్ల కూసోని
    చెక్క భజన చేయి

  • @user-rajkumar128
    @user-rajkumar128 4 дні тому +1

    మీరు మాట్లాడేది మీకైనా అర్థం అవుతుందా సార్. ఇంక ప్రజలకు ఏం అర్థం అవుతుంది

  • @mohammadgousebaba1232
    @mohammadgousebaba1232 6 днів тому +3

    Bahujana, Bahujuna aanaku sir,
    Thama swardham kosam brs lo yellinaaru

  • @ambatisatyanarayana4790
    @ambatisatyanarayana4790 6 днів тому +2

    He sunk the ship of bsp in the middle of the ocean.

  • @mogilithirupathaiah7376
    @mogilithirupathaiah7376 6 днів тому +1

    నిమ్మరసం తాగింది కూడా చెప్పండి

  • @sabavatraghunandan9550
    @sabavatraghunandan9550 6 днів тому +4

    miru kuda viluvalu Leni chestarani anukole sir nenu

    • @kandukurikavitha5794
      @kandukurikavitha5794 6 днів тому

      This guy could not stand for victims while not in power , and RSP party members had cheated the victims by doing settlement with cheaters

  • @rathnapuramrameshbahujan8019
    @rathnapuramrameshbahujan8019 18 годин тому

    తెలంగాణ వాదం ఎక్కడ ఉన్నది

  • @Aarav_12345
    @Aarav_12345 5 днів тому +1

    Rs pravaven + kcr = failure game (both are not alegible for politics)

  • @bhimtravellers3263
    @bhimtravellers3263 4 дні тому

    Yes sir you are right... You are doing every thing for bahujans. We are with you..... JAI BHIM 🌹🌹🌹🌹🌹🌹

  • @karunakarsaritha
    @karunakarsaritha 3 дні тому

    సార్, మీరు చేస్తున్నది చూస్తుంటే డిఫరెంట్ గా వుంది.

  • @vijaykumarkompelly4439
    @vijaykumarkompelly4439 6 днів тому

    Yes

  • @vijayreddi86
    @vijayreddi86 4 дні тому

    ఆయనకు ఏదో పదవి కావాలంటే రేవంత్ రెడ్డి అండ్ మోడీ ఎంపీ సీట్ ఇవ్వకపోవా . . ఆయన తెలంగాణ ప్రజల కోసం నిలబడుతున్నారు . . సపోర్ట్ చేయాల్సింది పోయి . . దోషిస్తున్నం ఆయన్ని . . మన తెలంగాణ ప్రజలకు నేషనల్ పార్టీల బాగోతం తెలుస్తది . . ఖబడ్దార్ తెలంగాణ ప్రజలారా . . ఫస్ట్ హిట్ వచ్చేసి సింగరేణి గనులు . . అప్పుడు తెలుస్తుంది కాంగ్రెస్ మరియు బీజేపీ యొక్క అసలు రూపం

  • @venkatanarayanagorantala7735
    @venkatanarayanagorantala7735 4 дні тому

    నువ్వు టిఆర్ఎస్ లో ఉంటే టిఆర్ఎస్ దొరల పార్టీ కాదు
    కానీ నువ్వు వేరే పార్టీలో ఉంటే అప్పుడు టిఆర్ఎస్ దొరల పార్టీ
    సూపర్ గా చెప్తా మీరు ఐపీఎస్ అయినందుకు చాలా సంతోష
    ఎందుకంటే ఎంత మంచిగా విశ్లేషణ చేస్తా ఓ

  • @rathnapuramrameshbahujan8019
    @rathnapuramrameshbahujan8019 18 годин тому

    సొంత ఇంట్లో ఉన్నట్లు అనిపిస్తుంది మా సార్ కు

  • @rathnapuramrameshbahujan8019
    @rathnapuramrameshbahujan8019 18 годин тому

    సమాధానం దొరుకుతలేదు

  • @prathapjerra8733
    @prathapjerra8733 4 дні тому

    సిగ్గు లేకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సిగ్గు లేకుండా మీరు నిజంగా నిబద్ధతని మీ కమిట్మెంట్ కి ఎంత మందిని ఎన్కౌంటర్ చేసావో లెక్కలు చెప్పు

  • @kalyanchinthakunta1126
    @kalyanchinthakunta1126 4 дні тому

    బహుజనులు అనే అర్హత కోల్పోయి నారు

  • @chandrashekarn9173
    @chandrashekarn9173 День тому

    ఖాళీ ఎప్పుడు కాదు. ఎక్కే వాళ్ళు ఎక్కుతారు. దిగే వారు దిగుతారు.

  • @venkaterrapaga
    @venkaterrapaga 4 дні тому

    బహుజనులు ఇక నమ్మే స్థితిలో లేరు ఎన్ని మాట్లాడినా వేస్టే.

  • @pandutpanu3050
    @pandutpanu3050 6 днів тому +3

    Kcr sir vadukuntadu sir

  • @NarsimhaTirlapuram-uk3yp
    @NarsimhaTirlapuram-uk3yp 6 днів тому +1

    ఆర్ఎస్పి గారు బాధ్యుల అనే మాట ఫస్ట్ మీరు బంద్ చేయండి ప్లీజ్

  • @purnachandernerella7541
    @purnachandernerella7541 4 дні тому

    ఇప్పడు గెలిచిన ఎంపీలు అందరూ తెలంగాణా వారు కాదా

  • @iloniyasam4792
    @iloniyasam4792 5 днів тому +1

    USARAVELLI
    RSPraveen

  • @kalyanchinthakunta1126
    @kalyanchinthakunta1126 4 дні тому

    తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు బుద్ధి చెప్పారు బి ఆర్ ఎస్ కి ప్రవీణ్ కుమార్ కి

  • @kalyanchinthakunta1126
    @kalyanchinthakunta1126 4 дні тому

    మాయావతి గారు చెప్పిన మాటకు ఎందుకు కట్టుబడి లేదు కట్టుబడి పాడిన అని చెప్తున్నారు

  • @Nityaswichannel8318
    @Nityaswichannel8318 4 дні тому

    మీ మాటలు ఇక ఎవ్వరు నమ్మరు ప్రవీణ్ సార్

  • @MyWorldNews4902
    @MyWorldNews4902 3 дні тому

    BRS ఖాళీ అయిన తరువాత
    మరి మీరు ఏ పార్టీ లోకి పోతున్నారు

  • @prathapjerra8733
    @prathapjerra8733 4 дні тому

    ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎంతమంది దళిత బహుజల్ని ఎన్కౌంటర్ల పేరు మీద చంపావు నీకేమైనా సిగ్గు శరం లేకుండా నీ ఆస్తులు కాపాడుకోవడమే కాదు కలుపు మొక్కవు నువ్వు కచ్చితంగా కలుపు మొక్క వే ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలంగాణ జిల్లాలలో కలుపు మొక్క వే ఎంతమంది అమాయక బిడ్డల్ని చంపావు ఒక్కసారి నీ గుండు మీద గుర్తుపెట్టుకో

  • @d6tvtn378
    @d6tvtn378 6 днів тому +2

    200 కోట్లకు అమ్ముడు పోయారు కదా అందుకే కె సి ఆర్ ని సమర్ధిస్తున్నావ్

  • @vishnuvardhanpalla664
    @vishnuvardhanpalla664 6 днів тому +2

    Veedu nuber one Lucha

  • @rathnapuramrameshbahujan8019
    @rathnapuramrameshbahujan8019 18 годин тому

    కోట్లు కోట్లు కోట్లు.....

  • @jvenkataramana3846
    @jvenkataramana3846 6 днів тому +1

    Ur intellegency not fit for CIVIL SERVICES. India selecting Unfit officers for Civil, U Proved

    • @rakeshreddy8628
      @rakeshreddy8628 4 дні тому

      అందుకే ఈ రిజర్వేషన్స్ తీసేయాలి. రిజర్వేషన్స్ వల్ల ఎర్రిపూకు గాల్లు సెలెక్ట్ అవుతున్నారు.

  • @MsUsa2003
    @MsUsa2003 6 днів тому

    How it changed your views after the election....

  • @rathnapuramrameshbahujan8019
    @rathnapuramrameshbahujan8019 18 годин тому

    మోసం... మోసం... మోసం..

  • @yadaiahsatheeru7641
    @yadaiahsatheeru7641 4 дні тому

    ఈ దళిత బ్యూరో కట్ గతంలోని కెసిఆర్ ని దొర అని సంబోధించాడు ఇప్పుడు దొరకాదూ అంటున్నాడు ఈ పచ్చి అవకాశవాది మాటలు ప్రజలు వింటున్నారు చూస్తున్నారు

  • @hanumantharao6868
    @hanumantharao6868 4 дні тому

    🎉🎉 good analysis bro

  • @macharlasathishkumar8569
    @macharlasathishkumar8569 6 днів тому +1

    Idi chala thappu innirojulu gorrela kasinava siggu chetu

  • @rudramadevikandagatla2355
    @rudramadevikandagatla2355 4 дні тому

    Very lately realised about BRS party. Then why did he criticised BRS party in the beginning of coming into Politics? He is not a layman.
    He should have initially also praised about BRS Party. He is also the same old politician as like most of the greedy and firty politicians.

  • @seshaiahvankayalapati2589
    @seshaiahvankayalapati2589 6 днів тому +1

    అప్పుడు కెసిఆర్ ని ఎందుకు విమర్శిచునవు

  • @balaramnaik6839
    @balaramnaik6839 6 днів тому +1

    మీరు పెట్టిన హెడ్డింగ్ అందులోని అంశానికి సరిపడే విధంగా ఉందా

  • @rathnapuramrameshbahujan8019
    @rathnapuramrameshbahujan8019 18 годин тому

    ప్రజల గొంతుకగా BSP లో ఉంటే ఉండదా

  • @prathapjerra8733
    @prathapjerra8733 4 дні тому

    సిగ్గు లేకుండా తన ఆస్తులు కాపాడుకోవడం కోసమే

  • @nagendrakaranreddypoddutur3186
    @nagendrakaranreddypoddutur3186 6 днів тому +1

    వెస్ట్ ఇంటర్వ్యూ

  • @veereshkotthali6192
    @veereshkotthali6192 5 днів тому

    సార్ కెసిఆర్ కంట్రోల్ lo ఉన్నారు free గా లేరు

  • @umamuthyala9305
    @umamuthyala9305 6 днів тому

    👌🙏💐

  • @KavaliAnilkumar-uq9bg
    @KavaliAnilkumar-uq9bg 5 днів тому +1

    Bsp lo miru ounnapudu teliyadha

  • @ravigudla1085
    @ravigudla1085 5 днів тому

    ఎందరు వెలమ వీరులు అమరులైనారు సార్

  • @as6406
    @as6406 4 дні тому

    ఇదండీ !తెరాస నాయకుల మెదడు ,మన రాష్ట్ర సంపదను బీజేపీ వాళ్ళు కొల్లగొట్టి గుజరాత్ కు తరలిస్తారట ,ఈ ఐ పీ ఎస్ ధీమాగ్ వీరు దేశాన్ని పాలిస్తే ఎట్లుంటది ,మత సామరస్యం గురుంచి మాట్లాడుతాడు వీళ్లకు హిందువుల ఓట్లు కావాలి కానీ హిందూ పదం వాడొద్దు వీళ్ళ కా ఇంకోసారి పాలన పగ్గాలిచేది ,రాష్ట్రాన్ని పూర్తిగా దోచేసిండ్రు ఇంకా ఏమి మిగులుందని ఉన్నదంతా దోపిడీ దొంగలకు పంచి పెట్టినరు వాళ్లంతా తమ తమ నిజాయితీ చూపెట్టినారు ఇప్పుడు ,ఇంకా మున్ముందు ఎన్ని చూడాల్సి వస్తుందో ,అందుకే తెరాస సర్వ నాశనo అవ్వాల్సిందే ఇది అమరవీరుల శాపం కెసిఆర్ మీ కుటుంబానికి తగులుతుoది

  • @adularamugoud666
    @adularamugoud666 6 днів тому +1

    మేగోతి మేరే త్రౌకునారు

  • @kalyanchinthakunta1126
    @kalyanchinthakunta1126 4 дні тому

    బి ఎస్ పి అంబేద్కర్ బహుజనుల పేరు చెప్పండి మాట రాదు అది bsp గొప్పతనం బహుజనుల పేరు చెప్పండి బహుజనుల గొప్పతనం మహనీయులు ఊరికనే పెట్టలేదు ఇంక నీవు వేస్ట్

  • @BujjammaBhukya
    @BujjammaBhukya 6 днів тому +1

    ఆర్ ఎస్ ఆర్ ప్రవీణ్ కుమార్ సార్ బీఎస్పీ పార్టీ పెట్టి తెలంగాణ సీఎం
    కావాలని కోరిక కలిగింది కానీ అది నిజం మాట్లాడినారు టిఆర్ఎస్ లో వస్తే పార్లమెంటు సభ్యుడు గెలవాలని ఆశ నమ్మకం కలిగి ఉండేది ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి

  • @karnehematlatha3016
    @karnehematlatha3016 4 дні тому

    Sir me pains nammakam poindhi
    Plz Eka apandi

  • @narsimhareddy1073
    @narsimhareddy1073 4 дні тому

    గతంలొ నీవు నేత్రృత్వం వహించిన BSP పార్టి UPలొ అధికారంలొ ఉన్నప్పుడు మాఫియగుండాలను ప్రొస్తహించి సామన్య ప్రజలను బయ బ్రాంతులకు గురి చేసింది నిజం కాదా.అబద్రత భావంలొ బతుకుతున్న UP ప్రజలను BJP అధికారంలోకి వచ్చిన వెంటనే సామన్య ప్రజల ఆస్తులకు, వారి జీవితాలకు భద్రత కల్పించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నది కదా.ప్రస్తుతం నీవు నేత్రృత్వం వహించిన BRSపార్టి గొర్రె ల స్కామ్, కాలేశ్వరం స్కామ్, విద్ద్యూత్ స్కామ్, లిక్కర్ స్కామ్, ఫొన్ ట్యాపింగ్ స్కామ్ లు నీకు కనిపించవా. అంటె నీ మెంటలిటి ప్రకారం స్కామ్ లు చేసె పార్టి లు, మాఫియలను ప్రొస్తహించె పార్టిలు మంచి పార్టిలు, ఏలాంటి స్కామ్ లు లేకుండా నిజాయితీగా పాలన చేసె BJP అంటరాని పార్టినా.దీనిని బట్టి నీవు ఎంత మూర్కుడివొ తెలుస్తుంది. అందుకె నిన్ను ప్రజలు అదహ పాతలనికి త్రొక్కినారు.

  • @user-lz4lf7co5q
    @user-lz4lf7co5q 4 дні тому

    సార్, మీరు మన దేశం లోని అత్యున్నత విద్యార్హత కలిగిన ఐపీఎస్ చదివి ఉన్నత స్థాయి పోలీసు ఆఫీసర్ గా ఎదిగారు. సరే! మీ ఆలోచన విధానం ప్రకారం మీ పోలీసు అధికారి ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆరోజు మీరు brs పార్టీ అధినేత కేసీఆర్ ను అడ్డగోలుగా విమర్శించారు. మళ్లీ మీరు ఆయన పార్టీలో చేరి తెలంగాణ ప్రజలకు ఒక పీడకలగా మిగిల్చారు. ఇప్పుడు అటు ఇటు కానీ నాయకునిగా మిగిలారు. మీ విలువ మీరే పొగుట్టుకున్నారు.

  • @bolladitirupatireddy
    @bolladitirupatireddy 6 днів тому

    BRS LO Jain kakamundu Emanipichindi Prajalakosam poraduthune Vunnaavu kaani Matalu Entho kalam Nilabadatledu sir

  • @nandumaggidi9175
    @nandumaggidi9175 4 дні тому

    ఆర్ఎస్ మీద ఉన్న గౌరవం మొత్తం పోయింది

  • @crrgreenlife1064
    @crrgreenlife1064 6 днів тому +1

    You are failed boss 😂

  • @vijayreddi86
    @vijayreddi86 4 дні тому

    BRS will revive again. . Politics is Dynamic . .

  • @justinanand1057
    @justinanand1057 4 дні тому

    You had a great honour Sir but lost now. JD Sir didn’t bend any where

  • @KrishnaG-wk1is
    @KrishnaG-wk1is 6 днів тому

    ఆల్రెడీ ఇంటర్వ్యూ చూసావు
    ఇది మళ్లీ రెండవసారి తొలి వెలుగులో
    రఘు అన్న కోసం చూస్తున్న

  • @NakkaShirisha-wx7km
    @NakkaShirisha-wx7km 6 днів тому +1

    Sirpurlo neeku modati saari 54,000 otlesi kevalam 4000 otlatho odipoina meeru
    Brs lo naagar karnoolo nee place endi sir

  • @bspasrdistrict9221
    @bspasrdistrict9221 2 дні тому

    మీ నోటితోనే brs ను దొరల పార్టీ అన్నారు. మళ్ళీ దొరల పార్టీ కాదని అబద్ధం ఎందుకు.

  • @naveenkumargoud2255
    @naveenkumargoud2255 6 днів тому

    దొరల పార్టీ అని నీవే చెప్పి మీరే చెప్పి ఇప్పుడు ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేసి ఇలా మాట్లాడడం సమంజసమేన

  • @chdasharatha4730
    @chdasharatha4730 4 дні тому

    దళిత ద్రోహి bsp పార్టీ ఉచ్చరించి అర్హత లేనోడు

  • @Viralknowledge444
    @Viralknowledge444 2 дні тому

    🎉 RS Praveen Kumar 🎉 always

  • @teju833
    @teju833 6 днів тому +1

    Siggu ala em undadadhaa aadhe tongue kadha

  • @NakkaShirisha-wx7km
    @NakkaShirisha-wx7km 6 днів тому +1

    Dochukoni daachukodam anedi aaper ichindu

  • @user-rm4ok1yb5d
    @user-rm4ok1yb5d 4 дні тому

    ఎనుకటికి ఒక్కడు ఉలి పీకి గూటం కొట్టుకున్నట్లుది

  • @NakkaShirisha-wx7km
    @NakkaShirisha-wx7km 6 днів тому +1

    Brs di em siddatam

  • @nageshbarigelauniqueyourch7566
    @nageshbarigelauniqueyourch7566 6 днів тому

    CM

  • @potluriprabhu8404
    @potluriprabhu8404 6 днів тому

    He is Self supporting.
    Is Kcr so right ?

  • @begarishankar7698
    @begarishankar7698 6 днів тому

    Ayyanna jiveetham lo mal ga kadu

  • @vinayakyerrolla2527
    @vinayakyerrolla2527 5 днів тому

    RS పాల్...

  • @ChenagallaDevadanam
    @ChenagallaDevadanam 6 днів тому

    BRS PARTY TELANGANA LO MP,ELTSTION LO 1 SEATEKUDA 0 BRS PARTY IS CLOSED REVANTHRDDY CM,NU. 5 YRS TACH CHAILARU YOUR A WESTLEADER KTR IS GOING IS TIHEHARJAIL,YOURS. GOING IS THE SAMEJAIL YOUR CHOICE 😢😢😢😢😢😅😅 NAMASTE NAMASTE NAMASTE

  • @BhaskarPolaboina-fs2oh
    @BhaskarPolaboina-fs2oh 6 днів тому

    పిల్లల విశ్లేషణ దానికి దొరల ప్రేమింగే ఉంది కొన్ని డబ్బులు దెంది మాట్లాడుతారు బే

  • @kalyanchinthakunta1126
    @kalyanchinthakunta1126 4 дні тому

    చల్ bsp డిఫాల్ట్ పార్టీ కాదు

  • @user-ud7pv3yf5w
    @user-ud7pv3yf5w 6 днів тому +4

    బహుజనుల పేరు చెప్పుకోవటం సిగ్గు చేటు

  • @RamadeviMamindla-qb7ue
    @RamadeviMamindla-qb7ue 6 днів тому

    Bahujanalaku droham chesinatte

  • @katikarpraveen
    @katikarpraveen 6 днів тому

    Shame on bjp... they do not bring no projects...

  • @wordismyweapon6740
    @wordismyweapon6740 6 днів тому

    Jai bheem RSP

  • @anjilingampally3850
    @anjilingampally3850 5 днів тому

    Jai Rsp