బండి , ఈటల గొడవ పై షాకింగ్ నిజాలు బయటపెట్టిన జితేందర్ రెడ్డి | Jithender Reddy |

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2024
  • బండి , ఈటల గొడవ పై షాకింగ్ నిజాలు బయటపెట్టిన జితేందర్ రెడ్డి | Jithender Reddy | #Tolivelugu
    #tolivelugu #telangananews #jithenderreddy #congressvsbjp #bandisanjay #etalarajendar
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    For More News Updates, Visit : www.rtvlive.com
    Follow the Tolivelugu Official channel on WhatsApp: whatsapp.com/c...
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguvideos
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    ► Follow us on Whats App : whatsapp.com/c...
    #Telugunews #tolivelugu #telangananews #telugulatestnews #tolivelugu

КОМЕНТАРІ • 228

  • @SrinivasgoudKandyanam33
    @SrinivasgoudKandyanam33 4 місяці тому +117

    నీకు mp సీట్ ఇచ్చి ఉంటే ఇవన్నీ మాట్లాడేవాడివర

    • @kalyanrajstudios1174
      @kalyanrajstudios1174 4 місяці тому +2

      ఆయన చెప్పింది నిజమే తమ్ముడు... ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చారు...బండి సంజయ్ ని తీసేసే సరికి. లోపల గొడవల వల్ల ఈయన పార్టీ మారిపోయాడు

    • @SrinivasgoudKandyanam33
      @SrinivasgoudKandyanam33 4 місяці тому +3

      @@kalyanrajstudios1174 అంత లేదు బండి సంజయ్ ని తీసేసి 6 నెలలు దాటింది వీడు పార్టీ మారింది మొన్న ఏప్రిల్ లో

    • @RADHAKRISHNAN-uz3ir
      @RADHAKRISHNAN-uz3ir 3 місяці тому +1

      Yes, He started asking the Assembly seat to his son and MP seat for him which BJP will not permit. He left the BJP and joined the Congress. The BJP leadership will not care for him because of his unilateral demands.

    • @vijaykumarmodi3342
      @vijaykumarmodi3342 3 місяці тому

      ledu there are group politics. Bandi Sanjay should have become CM. BJP should get rid of laxman and kishan reddy

  • @kckcharyulu4282
    @kckcharyulu4282 4 місяці тому +71

    టిడిపి bjp brs bjp కాంగ్రెస్ ఇన్ని పార్టీ మారిన వాడు మాట్లాడుతున్నడు

  • @srikanthkonda6191
    @srikanthkonda6191 4 місяці тому +44

    పార్టిలో అంతర్గత కలహాలు ఉంటే ఉండవచ్చు...
    కానీ...
    ఈ పూటకో పార్టీ మార్చే వాళ్లూ... సిగ్గూ చేటు అనే పదం వాడటం.. ఎంతవరకూ కరెక్ట్...😅!?

  • @prathaplic4421
    @prathaplic4421 4 місяці тому +17

    సరే సరేలే ఇసుమంటివి చాల చూసాము

  • @Gandivadari_Arjun
    @Gandivadari_Arjun 4 місяці тому +28

    Congress Lo Levara Godavalu...
    Brs Lo Levara 🤣

  • @user-sd7wb1nt5u
    @user-sd7wb1nt5u 4 місяці тому +24

    కాంగ్రెస్ కు 4 --5., బీజేపీ కి 12 , బస్ కు0 ---1, ఎమెఇంకు1

  • @GundlaSrikanthreddy-gc4od
    @GundlaSrikanthreddy-gc4od 4 місяці тому +23

    Jaibjp

  • @m.vaishnavi1263
    @m.vaishnavi1263 4 місяці тому +42

    అన్నా సుత్తి కొట్టకు రా నాయనా

  • @rajendraavadhani7598
    @rajendraavadhani7598 4 місяці тому +11

    12 seats compulsory

  • @pathurisudhakarreddy8478
    @pathurisudhakarreddy8478 4 місяці тому +19

    జితేంద్ర రెడ్డి గారికి ఓపిక ఉండదు తన పదవులు తన ఆర్థిక వ్యాపారానికి బిజెపిలో ఆరోజుల్లో వెంకయ్య నాయుడు తనకు అడ్డం వస్తాలని తెలంగాణ ప్రజల్లో ప్రభంజనంలా టైగర్ నరేంద్ర అంటే బిజెపి బిజెపి అంటే నరేంద్ర అనే పరిస్థితి ఉండే 1980 నుంచి 2000 వరకు అలాంటి బలమైన నరేంద్ర గారిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని కానీయలేదు వెంకయ్య నాయుడు. నరేంద్ర అడుక్కోవడానికి ఆర్ఎస్ఎస్ సంగ్ ప్రచారకగా బిజెపిలో పనిచేస్తున్న బండారు దత్తాత్రేను తెచ్చి పెట్టాడు. జంగారెడ్డిని టైగర్ నరేంద్ర గారిని బద్దం బాల్రెడ్డిని కనీసం రాష్ట్ర అధ్యక్షుని కానీయలేదు వెంకయ్య నాయుడు. అదే బాటలో కిషన్ రెడ్డి లక్ష్మణ్ ఎంతో కొంత అంతర్గత పోరు ఉంది.

  • @pagadalanarendharr5409
    @pagadalanarendharr5409 4 місяці тому +2

    తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి పట్టిన దరిద్రము కిషన్ రెడ్డి, లక్ష్మణ్.

  • @RandomMatters22
    @RandomMatters22 4 місяці тому +9

    Bandi Sanjay anna nikhars aina BJP karyakarta

  • @Bobbilinzb
    @Bobbilinzb 4 місяці тому +13

    తేలంగాన లో భారతీయ జనతా పార్టీకి పట్టిన దరిద్రం కిషన్ రెడ్డి గాడు లక్మన్

  • @Dharm-Raksha
    @Dharm-Raksha 4 місяці тому +18

    Munda matalu enduku ayya

  • @shyamprasadg2591
    @shyamprasadg2591 4 місяці тому +20

    Nagarkarnool lo BJP win

  • @valmikinarendhar5209
    @valmikinarendhar5209 4 місяці тому +2

    అరుణమ్మ గెలుస్తుందో లేదో అడగలేదు యాంకర్ గారు.ఓడిపోయె సీట్లు చెప్పాడంటే గెలుపు సీట్లలో అరుణమ్మ ఉంది అన్నమాట.అరుణమ్మ గెలుస్తుంది కేంద్ర మంత్రి అవుతుంది ఇది పక్కా.

  • @VenkateshPallikonda
    @VenkateshPallikonda 4 місяці тому +33

    12seats pakka bjp

  • @ravulajprasad2136
    @ravulajprasad2136 4 місяці тому +4

    ఆవకాశదులు అటులనే పార్టీలు మారతారు ,
    ఈయన నే బావిలో కప్ప ,
    ఈటల మరియు బండి మద్యలో చిచ్చు పేట్టిన జితేందర్ రేడ్డి అని ఓక వాదన ?

  • @mekalavenkat6330
    @mekalavenkat6330 3 місяці тому

    ఇది వాస్తవమే నిజం చెప్పారు

  • @rajkumarpola1593
    @rajkumarpola1593 4 місяці тому +1

    జీతూ భాయ్ మీరు ఒకటి బారాబర్ ఒక నిజం చెప్పారు ఏ ఇద్దరు బీజేపీ కి వాళ్ళవాళ్లే నష్టం ఓన్లీ తెలంగాణ bjp అంటే మేమే అన్నట్లు ఈన్ని రోజులు చేసారు కానీ నెక్స్ట్ బారాబర్ బీజేపీ గవర్నమెంట్ రావాలి అని ఆశిస్తున్నాము jai హిందూ జై బీజేపీ 🚩🚩

  • @bharathyadav4480
    @bharathyadav4480 3 місяці тому

    100 Percent Correct 👍 Answer

  • @sanatana_dharmam_jolikosthe
    @sanatana_dharmam_jolikosthe 4 місяці тому +3

    Sanjay Anna gaaru 🧡🔥🔥

  • @saicharanyadav546
    @saicharanyadav546 3 місяці тому

    True

  • @nirvanar7894
    @nirvanar7894 3 місяці тому +1

    Schamgrace party lo Savithi kumpatulu leevanta😜😜😜😜.
    Ponguleti batch & Batti batch & Revanth batch & Komati Reddy batch. 😅😅

  • @sanatana_dharmam_jolikosthe
    @sanatana_dharmam_jolikosthe 4 місяці тому +5

    హర హర మహాదేవ జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై 🚩🕉️🔱🏹🙏 జై భవాని జై శివాజీ
    Jai BJP Hail Bharath Army Jai RSS Jai VHP Jai Bhajarang Dal Jai Shiva Shakthi Jai MODI Ji Jai YOGI Ji జై సంజయ్ అన్న 🚩🕉️🏹🔱🙏
    BRS KHANGRESS YSR Family Politics HATAO Desh Bachao
    Who Is World Best Prime Minister? అని గూగుల్ ని అడిగితే వచ్చే నామం Narendra Damodar Das Modi గూగుల్ కూడా చెబుతుంది
    కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2013 వరకు భారతదేశ GDP లో ర్యాంకు 11th, అదే బిజెపి ప్రభుత్వం వచ్చినప్పటినుండి భారతదేశ GDP 5th ఇది చాలు అవినీతి లేని పరిపాలన నరేంద్ర మోడీ గారిది.
    Jai BJP 🚩🕉️🚩🎉

  • @vishnumurthy8053
    @vishnumurthy8053 4 місяці тому +1

    You are cent percent correct jitender Reddy garu.

  • @gsrtv3807
    @gsrtv3807 3 місяці тому

    పూటకు పార్టీ మారే పా ఫాల్తూ వాళ్ళ మాటలు ఎవరు నమ్మకూడదు

  • @shivanandthirupathi3711
    @shivanandthirupathi3711 4 місяці тому +1

    Anna ilaa vunte mla election lo mithun reddy 3rd position lo ela vachadu

  • @VinayChary-r6n
    @VinayChary-r6n 3 місяці тому +1

    అన్నా ఇపుడు నువ్వు ఉన్న party లో నువ్వు ఎంత ఎదుగుతావ్ చెప్పు

  • @juvvadichandraiah1091
    @juvvadichandraiah1091 4 місяці тому +9

    జై శ్రీరామ్ జై హింద్ జై బి జే పి జై మోడీ జీ జై యోగి జీ జై అమిత్ జీ జై సంజయ్ అన్న జై రాజేందర్ అన్నా జై జవాన్ జై కిసాన్ జై DRDO జై ఇస్రో గొడవలు వస్తుంటాయి పోతు వుంటాయి జై భారత్

  • @Sagor-d1c
    @Sagor-d1c 4 місяці тому +8

    Fake news ra👎👎👎👎

  • @vinoddachepalli4301
    @vinoddachepalli4301 4 місяці тому +3

    so sad

  • @satishdatabrick9568
    @satishdatabrick9568 4 місяці тому

    Meeru cheppibdhi 100% correct

  • @hariharana6285
    @hariharana6285 4 місяці тому +8

    Kishan reddy and laxman don't want others to gain preference in Telangana

  • @sheelamsrinivas09gemal
    @sheelamsrinivas09gemal 4 місяці тому +2

    జితేందర్ రెడ్డి గారు మీకు పెద్దమనిషి కొంచెం సిగ్గుండాలి నువ్వు ఏ రోజు కూడా పార్టీ డెవలప్మెంట్ కోసం అభివృద్ధి కోసం కష్టపడలే

  • @abhinavkumar5788
    @abhinavkumar5788 3 місяці тому

    Jai Congress

  • @bharathpoliticalnews7313
    @bharathpoliticalnews7313 3 місяці тому

    నువ్వు దేనికి పనికి నాని ఎదవవి కాబట్టే భారతీయ జనతా పార్టీ నిన్ను దూరం పెట్టింది

  • @kalyanrajstudios1174
    @kalyanrajstudios1174 4 місяці тому

    Well said

  • @nagenderch6298
    @nagenderch6298 4 місяці тому

    Naaku mana andari comments chusthunte chala happyga undi ,

  • @ramasaniyadagiri9469
    @ramasaniyadagiri9469 4 місяці тому +4

    Koncham anna values vundali kadaa. ... Nee meeda vunna respect pogottukuntunnav

  • @Mahesh99952
    @Mahesh99952 4 місяці тому

    Correct jai bandi sanjay

  • @KSrinivas-es2lp
    @KSrinivas-es2lp 4 місяці тому

    Yes it's right

  • @sruthilayachannel
    @sruthilayachannel 4 місяці тому +3

    Veedu Telangana Gujjar

  • @ashokjinna7450
    @ashokjinna7450 3 місяці тому

    Avakashavadi Jeethendhar reddy.

  • @kumartolukatte6542
    @kumartolukatte6542 4 місяці тому +3

    Joker

  • @saikrishnareddy325
    @saikrishnareddy325 3 місяці тому

    Ee party maradam gurunchi chepandi sir

  • @spcraorao8350
    @spcraorao8350 4 місяці тому

    Yes 100

  • @venkatyenugonda9750
    @venkatyenugonda9750 3 місяці тому

    Kishan రెడ్డి గాడు వేస్ట్ గాడు

  • @haranathg532
    @haranathg532 3 місяці тому +1

    Both are not politicians .
    * Their leadership traits are poor.
    * Money can not do any thing.
    * They earned more illegal money
    * State govt should take action immidately, what they are doing on land graber " Malla Reddy "

  • @beesireddyp3466
    @beesireddyp3466 3 місяці тому

    1996 లో అన్న తెలుగుదేశం నుండి చూస్తున సొంతంగా ఈ రోజు కు గెలువలేదు ఉత్త మాటలు తప్ప పనికి వచ్చేవాడు కాదు.

  • @anonymousk9728
    @anonymousk9728 3 місяці тому

    Enni partylu marthava ra.
    Brs, BJP , now Congress.

  • @ashokreddy7211
    @ashokreddy7211 4 місяці тому +3

    Veediki Mahabubnagar MP seat iste BJP manchi party ani cheppevadu . DK Aruna ki manchi pani chesaru

  • @KiranKumar-ko2dq
    @KiranKumar-ko2dq 4 місяці тому

    Exactly correct cheppinaru .. Kishan and laxman both damaged BJP party from last 20 years in Telangana 😢

  • @venugopalswamy9820
    @venugopalswamy9820 4 місяці тому

    తెలివి తక్కువ నాయకులు ఏ మాత్రం జ్ఘనం లెని మాటలు కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవు నిలాంటి స్వార్థ నాయకులను బిజెపి లొ ఉండకుడదు

  • @Omsai9989-i2b
    @Omsai9989-i2b 3 місяці тому

    Sir wake up sir BJP well 8 to 11 seats to BJP

  • @rishicuts
    @rishicuts 3 місяці тому +1

    BJP 8 - 12 MP's pakka

  • @saieshwar654
    @saieshwar654 3 місяці тому

    150 యేండ్ల కాంగ్రేస్ మరి కొత్త పార్టీ ఎందుకు... తల పనిచేస్తుందా...

  • @mamillalalaiah9617
    @mamillalalaiah9617 3 місяці тому

    4date roju enni seatlu vastai choodham

  • @satishkumar-wp8mf
    @satishkumar-wp8mf 3 місяці тому

    Central lo 3rd time BJP vasthundhi, migitha chala states BJP govt vachindhi, but Telangana lo BJP endhuku ravatledhu ??
    Kishan Reddy, Laxman party ni edhuga niyyadam ledhu !!
    Khangress pina ishtam tho gelipinchaledhu, vere dhari leka khangress ki vote vesaru.
    BJP leadership correct ga vunte kachithanga govt form chesthundhi
    MPs lo BJP highest seats vasthayi

  • @rajashekarpatel5884
    @rajashekarpatel5884 4 місяці тому

    Sir nizam matladirru

  • @RADHAKRISHNAN-uz3ir
    @RADHAKRISHNAN-uz3ir 3 місяці тому

    Very bad Jitendar Reddy garu, BJP has given you all but your selfish demands will not workout. Dont blame BJP party. Now you are Congress person, no one believes you

  • @ranjithgoud4302
    @ranjithgoud4302 3 місяці тому

    Sanjay anna vallane bjp telaganalo full upu vachide❤

  • @ramgoverdhan
    @ramgoverdhan 3 місяці тому +1

    జైశ్రీరామ్ జై మోడీ జై బిజెపి ఈసారి తెలంగాణలో 12 నుంచి 14 సీట్లు బిజెపి గెలుస్తుంది ఎలాంటి సొల్లు కబుర్లు చెప్పిన వాళ్లంతా పార్టీ మారినప్పుడు చెప్తారు పార్టీలో ఉన్నప్పుడు చెప్పరు

  • @ravikiran9343
    @ravikiran9343 3 місяці тому

    Wait till 4th sir u will get 6 bjp 9 brs 1 mim 1. U will join again in bjp

  • @saieshwar654
    @saieshwar654 3 місяці тому

    ఈయనకు సీట్ ఇవ్వలేదు.. అందుకే విషం కక్కుతుండు..

  • @manushyamahan
    @manushyamahan 3 місяці тому

    😂 12 to 14 raka pote khangress ke am chastav ra.

  • @haranathg532
    @haranathg532 3 місяці тому

    BJP will get only one seat in TG

  • @Srk12395
    @Srk12395 3 місяці тому

    Bandi sanjay anna theeyadam valla party motham damage aindhi., sanjay anna chala serious fight ichindu., geound level nindi paiki theeskochindu., brs tho serious fight chesindu., kishan reddy brs thothu

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 4 місяці тому

    మాట్లాడే వాటిలో కొన్ని నిజాలు ధ్వనించినా.. మాట్లాడే విధానంలో అంతకు వెయ్యి రెట్లు ఉక్రోషం ప్రతిధ్వనించింది.. 😂👍

  • @sp..788
    @sp..788 4 місяці тому +1

    Jitender reddy sollu cheppadu 🤔🤔🤔 but one thing is correct Kishan reddywastefellow 😏😏this time odipovali Bjp development ki anti kishanreddy🤬🤬🤬🤬

  • @raviraam2002
    @raviraam2002 3 місяці тому

    ముయ్ రా బేవర్స్

  • @radhakishanrap9690
    @radhakishanrap9690 3 місяці тому

    Veediki ticket raledani party maarindu.

  • @Enta_Trainer
    @Enta_Trainer 3 місяці тому

    Worst fellow veedu....son ni gelipinchukone satta ledu....

  • @prasad5621
    @prasad5621 3 місяці тому

    Sour Grapes.. 🍇 😅

  • @korutlaarunkumar
    @korutlaarunkumar 3 місяці тому

    Meeru kuda wrong assessment chesaru anduke party mararu....Modi wave lo easy ga 9 from TG

  • @sanjeevareddy8824
    @sanjeevareddy8824 3 місяці тому

    వీడికి టికెట్ ఇస్తే ఈ రాద్ధాంతం ఉండదు

  • @srinivaspokalkar6125
    @srinivaspokalkar6125 3 місяці тому

    9 BJP 6 congress 1min

  • @rajendraavadhani7598
    @rajendraavadhani7598 4 місяці тому +1

    Kishan reddy& eetela rajendar culprits

  • @jangiliharish406
    @jangiliharish406 4 місяці тому

    Jithender 100-/-carct

  • @razormirage
    @razormirage 4 місяці тому

    Just because there is strong top Leadership in ఢిల్లీ in Modi and shakh all people are aligned and deciplined

  • @MrSuri2222
    @MrSuri2222 3 місяці тому

    నీకు ఎంపీ రాలేదు కాబట్టి ఇవన్నీ ఫేక్ మాటలు.

  • @nagenderch6298
    @nagenderch6298 4 місяці тому +1

    Jai BJP

  • @tvtv01
    @tvtv01 4 місяці тому +1

    Vidu e party vunte ade goppadi elane vundali kani bjp ki 12 vastayi

  • @gopalakrishnaette632
    @gopalakrishnaette632 3 місяці тому

    What about Mahabubnagar (MLA) assembly Election 2023 results???😂😂

  • @ganeshkumar-yk3ck
    @ganeshkumar-yk3ck 4 місяці тому +1

    Ega nuvve cheppali neethulu.

  • @thirupathidabakod3011
    @thirupathidabakod3011 4 місяці тому +1

    Jai bjp

  • @OmSaiRam32145
    @OmSaiRam32145 3 місяці тому

    He is a politically optimistic person..BJP ki 2-4 and Congress 12-14 seats vastay anta.Lets see on June 4th.

  • @vijayalakshmikopparthi2054
    @vijayalakshmikopparthi2054 3 місяці тому

    Congress lo andariki thelusu chala anthargatha kalahalu unnai. Ikkada state lo okallatho okallaki padadani andaru cheptharu.

  • @laxmanyadav3914
    @laxmanyadav3914 3 місяці тому

    Good Anna challa baga chapru Sanjay Ana gurnchi

  • @ayyalasomayajulasrinivas4249
    @ayyalasomayajulasrinivas4249 4 місяці тому

    Waste jitender . Already he moves several patties.

  • @ss-cc8ee
    @ss-cc8ee 4 місяці тому +2

    Worst vallu ilane untaru
    4 seats, annadu time west channel

  • @gouthamg982
    @gouthamg982 3 місяці тому

    Veeedu Inka KA Paul party lo cheri te mott Anni parties tiriginattu aitadi. Veediki shadnagar lo oka secret vundi. Adi chepite veedi mokham yaada pettukuntado?

  • @mrajumraju5569
    @mrajumraju5569 4 місяці тому

    Anna miru cheppindi 100 persant curract

  • @ravikumarreddy6312
    @ravikumarreddy6312 4 місяці тому +3

    Vest gadavi nivu

  • @radharapumallesh1515
    @radharapumallesh1515 4 місяці тому

    Kisanreddy
    Laxaman
    Pikidhegale first'

  • @lakkashashilakk9311
    @lakkashashilakk9311 3 місяці тому

    Anna vadhu oka tablet veasukoni paduko po

  • @BennuriAmarnath
    @BennuriAmarnath 3 місяці тому

    Islam leka vellipoyavu.Inka Barada challudu enduku Jithender.Bjp lo unnapudu neve group maintain chesavu.Nivu cheppevi anni abaddalu.

  • @narayanabojja4583
    @narayanabojja4583 4 місяці тому +4

    VEENI MAATALU NAMMODDU

  • @sreekanthh3492
    @sreekanthh3492 4 місяці тому +1

    Waste fellow usaravelli rajakiyalaku best example jithender. Ignore his talks

  • @pprnews9839
    @pprnews9839 3 місяці тому

    కాంగ్రెస్ లో పుకు సక్కంగా ఉంటదా