How to Live 106 Years |106 Years Baba| 106 సంవత్సరాలు జీవించే రహస్యం| Himalayan Yogi Pranayama

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry #Akhanda Dhyanamu #himalayanyogimeditationtelugu#Meditation #RaviSastry
    *****************************
    How to Live 106 Years |106 Years Baba| 106 సంవత్సరాలు జీవించే రహస్యం| Himalayan yogi pranayama
    106 సంవత్సరాల మహా అద్భుత యోగి |106 Years old Himalaya Yogi Babaji| Ravi Sastry|PMC Telugu
    106 Years old Himalaya Yogi Babaji| 106 సంవత్సరాల మహాఅద్భుతయోగి ఇంటర్వ్యూ || Ravi Sastry
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
    Contact: ssgastrology.co...
    #Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
    సంప్రదించాల్సిన ఫోన్ నెం.
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Patriji PMC App (Download)
    📱 play.google.co...

    Our Favorite Shows:
    🌼 - 🌼 - 🌼
    🌼 Patrji Speeches (Free) • Patriji Speech
    🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
    🌼 Spiritual journey • Spiritual journey
    🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 www.youtube.co...
    🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
    🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
    🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
    🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
    🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 / pyramidmeditationchannel
    🌐 / pssmmedia

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv...
    🌎 www.pssmovemen...
    Our Other Language Channels:
    🌐 PMC Global: / pmcglobal
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Telugu: / pmconlinetv
    🌐 PMC Hindi: / pmchindi
    🌐 PMC Tamil: / pmctamizh
    🌐 PMC Kanada: / @pmckannadatvchannel
    🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmconlinetv
    Babaji, PMC, Sadguru, Nanduri Srinivas, Chaganty Koteswara Rao, Samavedam Shanmukha Sarma, Garikipati Narasimha Rao, Sri Ravi Shankar, Kanchi Paramacharya, Master, EKMaster, CVV, Sai baba, Ekkirala Bharadwaja, Chandolu Sastry guru, Ramana Maharshi, Lalitha Sahasra Nama, Soundarya Lahari, Vishnu Sahasra, Jaggi Vasudev, BK Shivani, Nanduri Srinivas Latest Videos, Nanduri Srinivas Speeches

КОМЕНТАРІ • 244

  • @dhanareddy7546
    @dhanareddy7546 3 роки тому +20

    రవి గారికి స్వామీజీ వారికి కృతజ్ఞతలు మీరు ఇంటర్వ్యూ చేసే పద్ధతి అమోఘం

  • @karrababu3200
    @karrababu3200 3 роки тому +10

    స్వామి పలికిన ప్రతీ పదము యోగా రహస్యము,
    Research చేస్తే చాలా నిగూఢ విషయాలకు జవాబు లభిస్తుంది.

  • @krishnakumarbhupathi8351
    @krishnakumarbhupathi8351 3 роки тому +11

    స్వామిజీ గారి దర్శనమే గొప్ప అవకాశం.ధన్యవాదాలు.

  • @p.pavani3867
    @p.pavani3867 3 роки тому +13

    వీరితో మరి కొన్ని వీడియోలు, మా కోసం చేయగలరు...

  • @sriviswa484
    @sriviswa484 3 роки тому +29

    సదానంద గిరి గురువు గారి పాద పద్మాలకు
    అనంత కోటి పాదాభి వందనాలు గురువు గారి పుణ్యమ అని
    అందరికీ కూడా సంసారం లో వుంటూనే ఋషులుగా జీవించే అదృష్టం కలగబోతుంది
    ధన్యవాదాలు గురుదేవా

  • @chinnuy
    @chinnuy 3 роки тому +28

    అందరికి చాలా బాగా ఉపయోగకరమైన విషయాలు తెలిపితున్నందుకు చాలా ధన్యవాదములు

  • @venkataramashramam2861
    @venkataramashramam2861 3 роки тому +32

    శ్రీ స్వామి వారి పాదపద్మాలకు శతకోటి వందనములు ్

  • @takoortalks4119
    @takoortalks4119 3 роки тому +3

    ధన్యవాదములు వెంకటలక్ష్మి గారు.. మీద్వారా నేను పీఎంసీ ఛానల్ గురించి తెలుసుకుని ప్రతి రోజు కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను..
    అలాగే ధన్యవాదములు గురువుగారు 🙏🙏

  • @psrao1237
    @psrao1237 3 роки тому +10

    గురువు గారికి నా నమస్కారములు, చాలా మంచి విషయాలు చెప్పారు, మీ వంద సంవత్సరాల జ్ఞానాన్ని మానవజాతికి పంచుతున్నందుకు ధన్యవాదములు, తొందర్లో మరియొక ఎపిసోడ్ వస్తుందని ఆశిస్తూ రవి గారికి కూడా కృతజ్ఞతలు.

  • @vidhaatha4148
    @vidhaatha4148 3 роки тому +16

    సమస్త వ్యాధులనుండి బయటపడుటకు ఇది ఉపయోగపడుతుంది.థాంక్యూ గురూజీ.🙏🙏🙏

  • @priyamvadamediga7450
    @priyamvadamediga7450 3 роки тому +15

    శ్రీ గురుభ్యో నమహః.🙏🙏

  • @StatsMagic
    @StatsMagic 3 роки тому +29

    Great one. It's similar to Isha foundation Sadhguru's Inner Engineering.

  • @bhakthidhaara710
    @bhakthidhaara710 3 роки тому +10

    దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా
    దిగంబరా దిగంబరా నృసింహ యతివర దిగంబరా.

  • @divyatejagemingyt1347
    @divyatejagemingyt1347 3 роки тому +2

    ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః

  • @wnenu114
    @wnenu114 3 роки тому +4

    E goppa part nu Andinchinanduku PMC variki, Ravi sastry gariki ma Namaskaralu.. 106 years Swamyji ki Paadabhi vandanalu

  • @gayatridevi1245
    @gayatridevi1245 3 роки тому +2

    Anantha koti vandanam

  • @byallamuralikrishnamurali8686
    @byallamuralikrishnamurali8686 3 роки тому +11

    Thankyou guruji thankyou univarse thankyou money thankyou midiya

  • @vijayalakshmichikyala8774
    @vijayalakshmichikyala8774 3 роки тому +2

    🙏🙏🙏Ravi shastri garu meevalla inthati goppa sadguruvu tho sangathyam labhinchindi 🙏🙏🙏

  • @koteshrao3953
    @koteshrao3953 3 роки тому +15

    Thank you such a wonderful interview 🙏

  • @nalsanavigator
    @nalsanavigator 3 роки тому +12

    రవి సార్ గారికి నమస్కారములు, సదానంద గిరి స్వామి గారి చిరునామా తెలుపగలరు ప్లీజ్

  • @jaggarao2312
    @jaggarao2312 3 роки тому +5

    Very Useful..!! 🙏🙏
    All are requested to watch & practice..!! 👍👍

  • @tonys490
    @tonys490 3 роки тому +2

    Love this channel from London

  • @chinnip117
    @chinnip117 3 роки тому +2

    చాలా బాగుందండి స్వామి

  • @bathulasrikanth3938
    @bathulasrikanth3938 3 роки тому +3

    Thanks swamiji and Marella ravi sir and PMC team

  • @fyrozshaik2162
    @fyrozshaik2162 3 роки тому +2

    OM శ్రీ గురుభ్యో నమహః

  • @adiresrinu1903
    @adiresrinu1903 3 роки тому +2

    Manchi vivarana ichharu guruvugaru

  • @sumitrathyagaraj4936
    @sumitrathyagaraj4936 3 роки тому +1

    Adbhuthamaina explanation .
    Swamy gaariki pranaamaalu🙏🏾
    Aacharana cheyadaaniki prayatnam chestaanu

  • @satyanarayanagajula7209
    @satyanarayanagajula7209 3 роки тому +20

    స్వామీవారితో ఇంకా కొన్ని వీడియోస్ చెయ్యండి. మీ ద్వారా ప్రజలకు మేలుజరుగుతుంది.

  • @bikshapathidegala7339
    @bikshapathidegala7339 3 роки тому +3

    Guruvugariki padabivandanam 🙏🙏🙏🙏🙏

  • @Sriram78691
    @Sriram78691 3 роки тому +4

    really hat's of your interviwes ravigaru🙏🙏🙏

  • @navinnchakrvarti6436
    @navinnchakrvarti6436 3 роки тому +3

    Thank you so much Guruvu Garu Me Kallaki okka sari namaskaram pattukovalani Vundi
    Chala Manchi Information chapparu

  • @polishettyrajendraprasad7747
    @polishettyrajendraprasad7747 3 роки тому +8

    Sri Sri Sri sadananda యోగి గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @ssvamrutadhara8365
    @ssvamrutadhara8365 3 роки тому +32

    మీరు చెప్పిన ప్రక్రియలు ప్రారంభ దశలో రోజుకి ఎన్ని రౌండ్లు చేయవలెనో తెలుపగలరు.

  • @vamckr
    @vamckr 3 роки тому +3

    Thank you andhi. Chala informative ga undhi.🙏🏻😇

  • @venkat9187
    @venkat9187 3 роки тому +2

    Shathakoti vandanalu sir
    Dhanyosmi

  • @jayzz2451
    @jayzz2451 3 роки тому +1

    Please e guru garu ni regular ga program cheyandi andari sadhana ki upayoga padutundi...

  • @TheAwesomeSibs
    @TheAwesomeSibs 3 роки тому +7

    🙏🙏🙏🙏Thanks for the interview, thank u guruji for the valuable information 🙏🙏🙏🙏
    For u r heart 🙇‍♀️🙇‍♀️

  • @swathichintalapati7436
    @swathichintalapati7436 3 роки тому +3

    Thank you guruvu Garu,and special thanks to Ravi garu and PMC

  • @Blacklilie-k4p
    @Blacklilie-k4p 3 роки тому +1

    Jai gurudeva..Jai Gurudatta..Sri Gurubhyoo namaha..hari he om...Thank you

  • @sanjeevarayudu7296
    @sanjeevarayudu7296 3 роки тому +3

    Thank you gurugi 🙏🙏🙏

  • @gokhalebgk1543
    @gokhalebgk1543 3 роки тому +2

    A very useful and valuable episode. Thanks to 106 years Swamiji and Sri Ravi Sastry.

  • @eswarrao6946
    @eswarrao6946 3 роки тому +1

    Guruvu gariki Hrudaya Puraka Pranamam 🙏 Chala chakkaga explain Chesaru Dhanyavadhamulu

  • @katakamraju8516
    @katakamraju8516 3 роки тому +3

    Nenu korukunna vidya labinchindi. Chalu e janma swamiji.

  • @madhavchoudary1802
    @madhavchoudary1802 3 роки тому +1

    Excellent video.thank you Guru& Ravisastri garu

  • @srikrishna755
    @srikrishna755 3 роки тому +2

    Namaskaram.thanks

  • @shashipreetham2492
    @shashipreetham2492 3 роки тому +1

    Guruji ............padabivandanam

  • @polishettyrajendraprasad7747
    @polishettyrajendraprasad7747 3 роки тому +2

    Patriji gariki padabi vandanam

  • @suniiilyadav677
    @suniiilyadav677 3 роки тому +3

    Thank you so much swami

  • @shekark2617
    @shekark2617 3 роки тому +1

    Thanks gurujii

  • @santhibh3120
    @santhibh3120 3 роки тому +3

    Well done Ravi sastri garu, keep it up

  • @m.ravikiran2243
    @m.ravikiran2243 3 роки тому +1

    Super andi...ilanti practical ga chupinche anubhavgnula videos inka ravali

  • @jawaharlalnehru5415
    @jawaharlalnehru5415 3 роки тому +2

    Thank you sir

  • @venkatkorakuti4709
    @venkatkorakuti4709 3 роки тому +3

    Thank you sir , very useful topic

  • @gaddalapratap7445
    @gaddalapratap7445 3 роки тому +2

    Good information .... good. Interview....Swami ji great

  • @mastanvali5393
    @mastanvali5393 3 роки тому +2

    it is very useful for all humans thank u gurugi gaaru 🙏

  • @vamshianthati872
    @vamshianthati872 3 роки тому +1

    Jai saduguru deva ravi shathre danyavadamulu

  • @anilkumar-ss1co
    @anilkumar-ss1co 3 роки тому +2

    Thanks you guru ji

  • @swaroopaambatipati9223
    @swaroopaambatipati9223 3 роки тому +1

    Thanks to pmc

  • @gayatridevi1245
    @gayatridevi1245 3 роки тому +2

    Thank you

  • @kalwaanand1964
    @kalwaanand1964 3 роки тому +1

    Sada Anand Giri Swamy pad Padma mulaku namaskar Ramu

  • @sreenathka3667
    @sreenathka3667 3 роки тому +2

    Thankyou guruji excellent speech about kundalini

  • @sumanabingi4801
    @sumanabingi4801 3 роки тому +1

    Excellent interview

  • @kamarajuanjanivithal7203
    @kamarajuanjanivithal7203 3 роки тому +1

    Very good and educative program. Truly it enlightened me on breathing. My Pranamams to Guruji and you. 🙏 Anjani Vithal

  • @ballanaidu6319
    @ballanaidu6319 3 роки тому +2

    Thank you very much for good information.👏👏👏

  • @andelarenuka6497
    @andelarenuka6497 3 роки тому +1

    Athma pranaamaalu guruji

  • @ramulu9326
    @ramulu9326 3 роки тому +4

    జై హో గురుదేవా జయ

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi 3 роки тому +1

    Gurudavulaku sastanga pranamalu sarvasyasaranagate

  • @chandrachandra4968
    @chandrachandra4968 3 роки тому +1

    Guru gariki padabi vandanam

  • @kpchandrika3429
    @kpchandrika3429 3 роки тому +1

    Thanks you very much

  • @polishettyrajendraprasad7747
    @polishettyrajendraprasad7747 3 роки тому +6

    ఇంత శబ్దం వినలేదు gurujiki 🕉️🙏

  • @PraveenKumar-fc5rh
    @PraveenKumar-fc5rh 3 роки тому +1

    thankyou so much guruji and raviji

  • @MrAditya42
    @MrAditya42 3 роки тому +6

    We need more videos of him. Thank you

  • @siddaiahkasarla2185
    @siddaiahkasarla2185 3 роки тому +2

    NAMASKARAM GURUJI 🙏🙏

  • @pudugandlamadhu9814
    @pudugandlamadhu9814 3 роки тому +2

    Ravi anna neeku jeevithantam runapadiuntam

  • @saikrishna-cv5tn
    @saikrishna-cv5tn 3 роки тому +1

    Dhanyavaadalu swamy
    Sri Gurubyo namaha

  • @shannu5265
    @shannu5265 3 роки тому +1

    Danyavadhalu gurujii 🙏🙏🙏

  • @AnilKumar.B9
    @AnilKumar.B9 3 роки тому +5

    Thanks alot for wonderful Knowledge Swamy 🙏🙏🙏

  • @sudhakarp2358
    @sudhakarp2358 3 роки тому +1

    Great guruji!

  • @knrn5724
    @knrn5724 3 роки тому +17

    Ravi sastry gaaru, ee swami vaaritho inkonni videos cheyyandi, chaala interesting gaa vunnayi.......please inkaa ee guruvu gaari daggara inkaa jnanam pondhudham, sir......please .......

    • @ramanakarri7786
      @ramanakarri7786 3 роки тому

      Very very useful. Pl give us some more videos ramanamurthy kurnool

  • @vijayalakshmichikyala8774
    @vijayalakshmichikyala8774 3 роки тому +2

    Thank you swamiji🙏🙏 🙏

  • @komaladevi7441
    @komaladevi7441 3 роки тому +1

    Thank you for such wonderful information on this channel🙏

  • @balevijayalakshmi8793
    @balevijayalakshmi8793 3 роки тому +1

    Gurubhyonamaha 🙏🙏🙏🙏

  • @gnanareddy5585
    @gnanareddy5585 3 роки тому +3

    OM GURUBHYO NAMAH
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhusudhanms6099
    @madhusudhanms6099 3 роки тому

    గురువు గారికి సహస్ర ధన్యవాదాలు

  • @GopiKrishna-ii7xz
    @GopiKrishna-ii7xz 3 роки тому

    Chala Manchi video super

  • @drrekha498
    @drrekha498 3 роки тому +5

    How many times should we do the first four exercises.

  • @rajvlogs9709
    @rajvlogs9709 3 роки тому

    Dhanyavadhamulu guruvu garu

  • @mahendra.b-1084
    @mahendra.b-1084 3 роки тому +1

    Excellent Swamy 🙏🙏🙏🙏

  • @mastanvali5393
    @mastanvali5393 3 роки тому +1

    Swamiji is a great Monks sir thank u sir🙏

  • @rajamanimekala5679
    @rajamanimekala5679 3 роки тому +1

    Thank u sir.

  • @dasarathipranav
    @dasarathipranav 3 роки тому +2

    Very informative. Thanks to Guruji. This ancient knowledge is very much needed in these tough times

  • @rohinimixedvlogs
    @rohinimixedvlogs 3 роки тому +1

    Excellent 🙏🙏🙏

  • @johnpaulchalla9132
    @johnpaulchalla9132 3 роки тому +1

    Good interview...

  • @Blacklilie-k4p
    @Blacklilie-k4p 3 роки тому +6

    could you pls do another video on "Kundalini sadhana" with details...Thank you

  • @laksmy7472
    @laksmy7472 3 роки тому +1

    Thank you so much ...

  • @apparaogorapalli8999
    @apparaogorapalli8999 3 роки тому

    Guruvu garikina pranamalu 🙏🙏🙏

  • @jayadevkrishnatheeram4617
    @jayadevkrishnatheeram4617 3 роки тому +1

    Namaste Guru Garu 🙏🙏🙏

  • @vjsreee
    @vjsreee 3 роки тому +1

    Guruvugaaru Namaskaram

  • @VishalLandge
    @VishalLandge 3 роки тому +1

    Jai Gurudeva 🙏

  • @swaroopaambatipati9223
    @swaroopaambatipati9223 3 роки тому +3

    Esp the interviewer..no words