108 సంవత్సరాల మహా అద్భుత యోగి Full Interview | 108 Years old Himalaya Yogi Babaji | RaviSastry | PMC

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • Join this channel to get access to perks:
    / @pmctelugu
    #108 సంవత్సరాల మహా అద్భుత యోగి | 108 Years old Himalaya Yogi Babaji | Ravi Sastry | PMC Telugu
    " ప్రతిక్షణం - సత్యదర్శనం " - బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
    PMC Telugu సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332,
    040-29880145
    Follow Our Group Of Channels:
    PMC తెలుగు: / @pmctelugu
    PMC Health: / @pmchealth
    PMC English: / @pmcenglish
    పత్రీజీ తెలుగు సందేశాలు: / @patrijitelugu
    PMC Music: / @pmcmusicchannel
    PMC Bhakti: / @pmcbhakti
    ధ్యాన దివ్య జీవితం: / @miracleofmeditation
    Unstoppable Motivations: / @unstoppablemotivations
    Icon Talks: / @icontalks
    Patriji Daily Wisdom: / @patrijidailywisdom
    PMC Film: / @pmcfilm
    Patriji English Messages: / @patrijienglishmessages
    PMC Global: / pmcglobal
    Follow Our Official Social Media Platforms
    / pmctelugu
    / pmctelugu
    / pmctelugu

    Brahmarshi Patriji Official Websites:
    www.pmconlinetv...
    www.pssmovemen...
    www.pmcenglish...
    www.pmctelugu.com
    www.pyramidcal...
    pssmglobal.org
    Contact Us:
    Phone: 040-66002332, 040-29880145, 8500046596
    Email: ithead@gmail.com

КОМЕНТАРІ • 551

  • @PMCTelugu
    @PMCTelugu  3 роки тому +78

    For More Details Contact Ravi Sastry :9030020559

  • @gmahalakshmayya7658
    @gmahalakshmayya7658 3 роки тому +13

    గురు గారూ మిమ్మల్ని చూస్తుంటే దైవత్వం కన్పిస్తుంది స్వామీజీకి శతకోటి వందనాలు

  • @srilathanallani2184
    @srilathanallani2184 3 роки тому +34

    రవి గారు మీకు ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. గొప్ప guruvu లను పరిచయం chastu ఉన్నారు. గురువు gari tajjassu అద్భుతంగా ఉంది. ఇంకా ఎంతో జ్ఞానం గురువు gari దగ్గర తెలుసు కోవాలని ఉంది. ఆ అదృష్టం మాకు ఎప్పుడు కలుగుతుంది. Really Iam very very happy sir. Thank you very much sir

  • @malliswarimulavisala6652
    @malliswarimulavisala6652 3 роки тому +18

    మీ లాంటి మహానుభావులు ఉన్న కాలంలో మేము పుట్టినందుకు చాలా సంతోషంగా ఉన్నాము మనస్పూర్తిగా నీకు పాదాభివందనం గురువు గారు

  • @rajubusa7911
    @rajubusa7911 3 роки тому +12

    మీ దర్శనం మీ భాష్యం మా పూర్వ జన్మ సుకృతం గురువుగారు... మీ పాదాలకు నా దండ నమస్కారములు... జై గురు దేవ... 🕉️🕉️🕉️

  • @yaswanthsaikumar3397
    @yaswanthsaikumar3397 3 роки тому +15

    PMC ఛానల్ వారికి ధన్యవాదాలు.ఎందరో మహానుబావులను మాకు దర్శింపచేస్తున్నారు వారి యొక్క దివ్యమైన జ్ఞానాన్ని మా అందరికి అందేటట్లు చేస్తున్నారు🙏 ఈ గురువు గారి యొక్క ఇంటర్వ్యూ 2వ భాగం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. గురువు గారి పాదాలకు నా సాష్టాంగ నమస్కారములు.🙏🙏🚩🚩

  • @padmavathiyerrapragada3695
    @padmavathiyerrapragada3695 3 роки тому +25

    నమస్కారాలు స్వామి, రవి శాస్త్రిగారు గారు ఇంతమంది మహనీయుల ని దర్శించుకున్నారు, మాకు తెలియ చేస్తున్నారు, మీకు కృతజ్ఞతలు

  • @ruttalavenkateswararao5141
    @ruttalavenkateswararao5141 3 роки тому +75

    ఎంతో గొప్ప యోగీశ్వరులను పరిచయం చేస్తున్న పి మ్ సి,మరియు శాస్త్రి గారికీ, శివానందగిరి గారికి ఆత్మ ప్రణామాలు

    • @yashuyashi6685
      @yashuyashi6685 3 роки тому +1

      ua-cam.com/video/JH2aTFp6vfo/v-deo.html

  • @kellabimbadhar5931
    @kellabimbadhar5931 3 роки тому +6

    మాకు మీ అనుగ్రభాషనం ఇంటర్వ్యూ పరమ గురువులా అనుగ్రహం ,, థాంకు రవి శాస్త్రి గారు, మరోసారి దయచేసి స్వామీజీతో ఇంటర్వ్యూ

  • @bharatmkr7705
    @bharatmkr7705 3 роки тому +6

    అనేక మహాత్ములతో నిర్వహిస్తున్న శ్రీ రవిశాస్త్రి గారి పరిచయ కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి.....ఓషోభరత్.

  • @knrn5724
    @knrn5724 3 роки тому +23

    ఈ మహానుభావుని మాటలు వినగలిగే అదృష్టం pmc ఛానెల్ కు కృతజ్ఞతలు......amazing......narration is super

    • @yashuyashi6685
      @yashuyashi6685 3 роки тому

      ua-cam.com/video/JH2aTFp6vfo/v-deo.html

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm 3 роки тому +10

    అద్భుతమైన ప్రసంగం..దీర్ఘ సంభాషణలో విమర్శలు చేయలేదు...నిస్వార్ధ సేవా గురించి చెప్పారు..(సలీమ్.నల్లగొండ జిల్లా)

  • @muralikrishnamandalaparti2754
    @muralikrishnamandalaparti2754 3 роки тому +3

    మహాత్ముల అమృత తుల్యమైన వాక్కులు విని ఎంతో శ్రవణానందమైనది. ఇటువంటి పవిత్రమైన వాక్కులు వినినంత మాత్రమే జన్మ ధన్యమైనట్లు అయినది. ఇంతటి మహాత్ముల దివ్యవాక్కులు వినే భాగ్యము కలిగించిన చానెల్ వారికి అత్యంత ధన్యవాదములు. ఇటువంటి పవిత్రాత్ముల కార్యక్రమములు ఇంకా ఇంకా వినిపించవలసినదిగా మా ప్రార్ధన.

  • @appamraghuveer6172
    @appamraghuveer6172 3 роки тому +25

    అద్భుతమైన ఇంటర్వ్యూ రవి శాస్త్రి గారూ. ఒక మంచి యోగిని ఇంటర్వ్యూ చేశారు.అనుభవించి చెపుతున్న యోగి.

  • @hrudhayabharathi9776
    @hrudhayabharathi9776 3 роки тому +5

    చాలా గొప్ప యోగిని... మహాత్ముని పరిచయం చేశారు మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు... డా౹౹మంగళ మక్కపాటి.

  • @krishnavenichinda109
    @krishnavenichinda109 3 роки тому +4

    Many thanks for ravi sastri sir

  • @balarajugoud5266
    @balarajugoud5266 3 роки тому +11

    గురువు గారికి న శత కోటీ వందనములు మీ పాదములకు న నమసుమంజీలు

  • @knrn5724
    @knrn5724 3 роки тому +5

    we are the luckiest in the world to hear his voice and face ...... devudu maakichina varamu ani maa bhaavana
    once again heartful thanks to PMC .......

  • @disneyland6920
    @disneyland6920 3 роки тому +8

    Swami kindly Live For Another 100 years our Andhras are lucky to have such grate people. " May GOD BLESS YOU And Also Ravi Garu"

  • @madhusudhanaraokommineni2406
    @madhusudhanaraokommineni2406 3 роки тому +8

    అద్భుత అనుభవాన్ని కల్పిస్తూ వున్న PMC వారికి ధన్యవాదములు

  • @rajapurushotham4483
    @rajapurushotham4483 3 роки тому +2

    Ravi sastry garu tnq for your UA-cam channel and you.

  • @chaitu1551
    @chaitu1551 3 роки тому +28

    Such a beautiful interview by PMC channel thank you so much for valuable words .. waiting for next interview..🙏🙏🙏

  • @freedom3864
    @freedom3864 3 роки тому +1

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏. నమస్కారం రవి శాస్త్రి గారు 🙏 మీకు చాలా చాలా కృతజ్ఞతలు ఎంతో మంది గురువుల గురించి మరియు ఎన్నెన్నో విలువైన విషయాల గురించి మీ ద్వారా తెలుసుకుంటూ ఉన్నందుకు.

  • @shyamtalluri6487
    @shyamtalluri6487 3 роки тому +7

    Excellent interview I ever seen sir.. 👌👌💐super sir.. 🔥🙏🙏🙏

  • @trinadhmarlothu9578
    @trinadhmarlothu9578 3 роки тому +8

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మొత్తం 108 అష్టాంగ హృదయపూర్వక ❤️ నమస్కారములు జై గురుదేవుల కు జై

  • @MySafarnaama
    @MySafarnaama 3 роки тому +7

    Wisdom and knowledge unna Swamy
    Glad to listen your words Swamiji

  • @mandapakanagalakshmi3788
    @mandapakanagalakshmi3788 3 роки тому +4

    మహానుభావుడికి 🙏🙏🙏
    చాలా మంచి interview అండీ.ధన్యవాదాలు.

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 3 роки тому +6

    Ravi Shastry garu! You are doing a great service!! We are seeing and hearing so many great souls who proove the greatness of Indian Culture!!

  • @Sam-gz1mb
    @Sam-gz1mb 3 роки тому +7

    Always your interviews are very inspiring and make viewers to listen well giving space.

  • @eashwareashwar9126
    @eashwareashwar9126 3 роки тому +35

    రవి శాస్త్రి గారు మీరెంత దన్యులో,ఎన్ని జన్మల పుణ్యఫలం ధన్యులు ధన్యులు నమో నమః

    • @devic7587
      @devic7587 3 роки тому

      Kaste phali annaru...kasta padakundaa
      Phalitham ..,(dabbu) vasthundi gadaa...
      Goppa vaare Ravi varma gaaru great...

  • @prabhakararaonaramsetty4447
    @prabhakararaonaramsetty4447 3 роки тому +5

    I am grateful to the guruji's spiritual wisdom and communicative skills. His explanation of complex matters with depth of knowledge and practical experiences is of tremendous value to spiritual aspirants. Please give address to meet him. Thanks a lot.

  • @entisangathulu
    @entisangathulu 3 роки тому +3

    Swamy Gaariki Namassulu 🙏🙏🙏🙏🙏. Chakkaga Telugu matladutunnaru ayana Rudra Prayaga ayinaaguda. Swamy chalaa chakkani vishayaalu telipaaru. Dhanyavaadamulu Swamy

  • @sanjeevareddychinta9962
    @sanjeevareddychinta9962 3 роки тому +16

    Many thanks for you to have a great interview with swamiji.

  • @kiranyaddala2207
    @kiranyaddala2207 3 роки тому +1

    Wonderful .. thanks for nice and useful video

  • @kanakadurgamba6558
    @kanakadurgamba6558 3 роки тому +1

    గురువుగారు నమస్కారం, చక్కని జ్ఞానాన్ని ప్రసాదించారు.

  • @prasunapotharaju9492
    @prasunapotharaju9492 3 роки тому +2

    చాలా మంది మహానుభావులను పరిచయం చేస్తున్నారు,🙏🌺🕉️🌺🙏

  • @venkateswararaorajarapu1531
    @venkateswararaorajarapu1531 3 роки тому +1

    Swamiji super Padabivandanam

  • @kanakarathnamt9052
    @kanakarathnamt9052 3 роки тому +3

    Swami,swami swami,,🙏🙏🙏maa punyam mee darshanam great great,,message for us thanks thanks swami ji

  • @radhakesava1984
    @radhakesava1984 3 роки тому +3

    Tq Ravi Sastri Garu for this wonderful interview. Very interesting 🙏

  • @praveenag3017
    @praveenag3017 3 роки тому +15

    It's a very good interview.
    Please,we want more information from this guru.
    So, please conduct more interviews.

  • @nagendrra24canakapalli32
    @nagendrra24canakapalli32 3 роки тому +3

    By His grace, my family and I were fortunate to have his darshan several times when we were in Visakhapatnam. We are blessed to have His darshan through this video.

    • @KSA-ii6gy
      @KSA-ii6gy 3 роки тому

      Where did you meet sri swamy in visakhapatnam?

    • @suvarnabadugu1251
      @suvarnabadugu1251 3 роки тому

      Please tell address where we can have darshan of Swamy Garu🙏

    • @sharadakamakshi8469
      @sharadakamakshi8469 3 роки тому

      నాగేంద్ర గారు ఈ సిద్ద పురుషుడు ఎక్కడ ఉంటారు. మీరు ఎలా సంప్రదించారు. ఆ వివరాలు దయచేసి చెబుతారా

  • @Gurukrupa1516
    @Gurukrupa1516 3 роки тому +2

    Thank u very much andi . Great and very usefull interview .

  • @doddisatishsatish7879
    @doddisatishsatish7879 3 роки тому +5

    Adbhuthm Iam waiting for next episode please make

  • @bharathiappalapuram8767
    @bharathiappalapuram8767 3 роки тому +3

    Great, magnanimous interview, thanks a lot .sathakoti vandanalu

  • @prasadart5898
    @prasadart5898 3 роки тому +4

    Super power ful interview
    Great service. Ravi sasthry. Ji

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 3 роки тому

    Guru Garu mee padalaku shathakoti dhanyavadamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏mariyu Ravi Sastry chaala chaala dhanyavadamulu 🙏🙏🙏

  • @jayasreepavani9037
    @jayasreepavani9037 3 роки тому +21

    అద్భుతం 🙏

  • @sk-we6bg
    @sk-we6bg 3 роки тому +1

    Swamiji garu ki padabhivandanamlu

  • @suryanarayana3996
    @suryanarayana3996 3 роки тому +2

    స్వామి వారికి నమస్కరం
    వారినిసంభాషణవినిపించిన
    మీకుధన్యవాదములు

    • @yashuyashi6685
      @yashuyashi6685 3 роки тому

      ua-cam.com/video/JH2aTFp6vfo/v-deo.html

  • @peacefulpadmaspositivevlog7859
    @peacefulpadmaspositivevlog7859 3 роки тому +3

    Thank you guruvu gaaru.
    Your life experience is an eye opener to us.

  • @swathichintalapati7436
    @swathichintalapati7436 3 роки тому +10

    Ravi Sastry garu Thank you so much sir🙏🙏🙏🙏 because of you we are seeing legend యోగి 's in home all PMC subscribes are very lucky and you are the best Anchor 💐💐💐💐

  • @Su11165
    @Su11165 3 роки тому +3

    Good clarity abt nadi system n nerve system.. thanks

  • @subbaraopulla6401
    @subbaraopulla6401 3 роки тому +1

    Narration is appropriate very nice interestd swamigi and Ravi sastry both are highly knowledged persons in kundali yogam.

  • @raman9880
    @raman9880 3 роки тому +2

    Eagerly waiting for ur videos.... great wisdom was sharing.. Thank you so much MASTER'S 🙏🙏🙏🙏🙏🙏🙏.. thank you very much PMC..... finally sweet suspense but we will wait...

  • @brlreddy8708
    @brlreddy8708 3 роки тому +1

    Thanks for good information

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 3 роки тому +5

    చాలా చాలా ధన్యవాదములు మరొక మహాత్ముని దర్శనం, సందేశం లభించాయి మా భాగ్యం, అనేక విషయాలు వినగలిగాము ధన్యవాదములు 🙏💐

    • @devic7587
      @devic7587 3 роки тому

      Emi sandesm naayana...AP Govt.uchitha
      Rationaa thammudu..
      Mahathmulake sandesaaku theliyavu...
      Mattigadda...

  • @dastagirireddy9319
    @dastagirireddy9319 3 роки тому +1

    Many many many thanks

  • @hindibharathi8271
    @hindibharathi8271 3 роки тому +1

    Excellent program. By luck we got this chance

  • @sk-we6bg
    @sk-we6bg 3 роки тому +3

    Great swamiji garu .great interview💐🙏

  • @m.suryarao7723
    @m.suryarao7723 3 роки тому

    pmc chanalaki dhanyavadhalu
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @thotamsettyrameshsai5745
    @thotamsettyrameshsai5745 3 роки тому +2

    శతకోటి వందనాలు PMC CHANEL
    వారికి

  • @daajeemasterdaajeemaster3127
    @daajeemasterdaajeemaster3127 3 роки тому +1

    Verrygood గురూజీ

  • @hindibharathi8271
    @hindibharathi8271 3 роки тому +1

    Scientific reasons are excellent

  • @praveenraogona2425
    @praveenraogona2425 3 роки тому +1

    Guru devullandariki paadhabivandanalu

  • @subhalakshmibhavaraju1360
    @subhalakshmibhavaraju1360 3 роки тому +1

    Super 👌 message swami

  • @krishnakanukollu7695
    @krishnakanukollu7695 3 роки тому +4

    Ravi sastri గారు, మీకు చాలా థాంక్స్ అండి.

    • @yashuyashi6685
      @yashuyashi6685 3 роки тому

      ua-cam.com/video/JH2aTFp6vfo/v-deo.html

  • @kutumbarao55
    @kutumbarao55 3 роки тому +1

    excellent explanation

  • @amulu6957
    @amulu6957 3 роки тому +2

    Very meaningful interview. Good questions asked by interviewer. Many thanks to Babaji

  • @sudershanreddypakanati9580
    @sudershanreddypakanati9580 3 роки тому +2

    Really very good and informative
    Thank you so much

  • @cnuactiva
    @cnuactiva 3 роки тому +3

    pmc doing great. thank you

  • @sanjeevarayudu7296
    @sanjeevarayudu7296 3 роки тому +1

    Excellent satsangam swami 🙏🙏🙏

  • @dastagiridastagiri3350
    @dastagiridastagiri3350 3 роки тому +1

    Thanks sir

  • @srrinivaschinimilli3194
    @srrinivaschinimilli3194 3 роки тому +17

    Very inspiring and informative.

  • @1983dsreddy
    @1983dsreddy 3 роки тому +2

    Inta manchi video chesinanduku dhanyavadalu...Maadi Guntur... Present guruvu Garu ekkada unnaro cheppa galara... Velli darsanam chesukuntamu...

  • @drpoojamaddela3119
    @drpoojamaddela3119 3 роки тому +4

    Thank you Swamiji and Raviji🙏🔆

  • @swamiumesh9977
    @swamiumesh9977 3 роки тому +3

    Excellent words

  • @lakshminandula5303
    @lakshminandula5303 3 роки тому +6

    పతంజలి యోగ శాస్త్రం లో చెప్పిన సారాంశం చెప్పారు . మనఃపూర్వక ధన్యవాదములు

  • @vijayakaproperties6643
    @vijayakaproperties6643 3 роки тому +8

    Blessed with this episode.
    Thank you Ravi Sastri garu.

  • @vijayakumargopaluni1882
    @vijayakumargopaluni1882 3 роки тому +2

    Ravishasri garu very very. Good messages to the present world thanks lot pmc channel and partijimaharaj.

  • @chandub9102
    @chandub9102 3 роки тому +2

    Your spiritual experiences are wonderful guruvu garu

  • @rajeetasamala8997
    @rajeetasamala8997 3 роки тому +6

    Gratitude to Swamiji for sharing such deep insights! Great combination of scientific and spiritual sciences.

  • @2341950
    @2341950 3 роки тому +4

    There are so many facets of Brahma Vidya this sage has touched.

  • @sudhakararaov2773
    @sudhakararaov2773 3 роки тому +4

    Namasthe Swamy Namasthe Raigaru, Your are digging for treasures, Thanks for this.

  • @UshaRani-dv5sr
    @UshaRani-dv5sr 3 роки тому +3

    ధన్యవాదాలు గురువు గారు🙏🙏

  • @sumreenthasmeen3828
    @sumreenthasmeen3828 3 роки тому

    Guruji namaskaram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayalakshmiravinuthala3257
    @vijayalakshmiravinuthala3257 3 роки тому +2

    Good intellectual interview and information

  • @shivaprasad9326
    @shivaprasad9326 3 роки тому +1

    Very good

  • @gireeshsanghi1801
    @gireeshsanghi1801 3 роки тому +1

    Very interesting

  • @govindamurthy2651
    @govindamurthy2651 3 роки тому +2

    Great show shastri garu

  • @ramayyadontaraju6547
    @ramayyadontaraju6547 3 роки тому

    Tq Sir machi guruvu garini maku darshanam cheyinchinaru.

  • @lalithagopi9779
    @lalithagopi9779 3 роки тому +1

    Paadaabhi vandanaalu ayyaa

  • @NeehaanArroju
    @NeehaanArroju 3 роки тому +4

    Such a great interview 🙏🏻🙏🏻🙏🏻

  • @knowyournation7749
    @knowyournation7749 3 роки тому +1

    ధన్యవాదాలండీ.

  • @sahithilyricwriter5913
    @sahithilyricwriter5913 3 роки тому +1

    Ravi sastry garu...namasthe..adbhuthamaina mahaanubhaavula interviews chestunnaatandi...god bless you

    • @yashuyashi6685
      @yashuyashi6685 3 роки тому

      ua-cam.com/video/JH2aTFp6vfo/v-deo.html

  • @chittibabu9716
    @chittibabu9716 3 роки тому +2

    Beautiful and very knowledgeable. Linking vedic knowledge to science was great. A truly enjoyable and healthy experience with Shri babaji. Waiting to see the next episode 🙏🌹

  • @shrirammedabalimi805
    @shrirammedabalimi805 3 роки тому +2

    अद्भुत।स्वीकारणीय। सत्य।आप सदैव स्वस्थ एवं दीर्घायु रहें स्वामीजी।

  • @padmawatiakulagood6684
    @padmawatiakulagood6684 3 роки тому +1

    Pranamam guruvugaru nice episode

  • @GARIMELLANR
    @GARIMELLANR 3 роки тому +1

    Shri Gurubhyonamaha.

  • @kasturisamsonmarri1178
    @kasturisamsonmarri1178 3 роки тому +1

    Sri Ravi sastre gaaru manchi guruvu gari vachnam chala prakash vantam gavundi guruvu gari ki mee ku namassumanjali kadapa nunchi

  • @lakshminagavarapu1384
    @lakshminagavarapu1384 3 роки тому +1

    Very good information