నేను అక్కడే పుట్టాను. కానీ చాలా ఏళ్ల క్రితం ఆవూరు నుంచి చదువు,ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చసాను. ఇటువంటిది ఉన్నట్లు ఈ వీడియో ద్వారానే తెలిసింది. చాలా మంచి సమాచారం.
Chala బాగున్నాయ్.. ఇనప్పెట్టే...పందిరి మంచం నా చిన్న తనం లో మా ఇంటిలో వుండేవి..చిన్న అద్దాల బీరువా లో మా నాన్న గారు మందులు అవి పెట్టుకునేవారు.మీ విడియో వల్ల మళ్ళీ ఆ రోజు లు తలచుకున్నా..tnq అండి.. మా ఇంటిలో గంగాళం. గాబు. గుండిగలు కూడా వుండేవి.
Paata vastuvulu ani anakandi. Antiques Anandi. Superb. You brought back some of my beautiful childhood memories. Very few people of this generation want to preserve them. But for lack of space, they are unable. Lucky are those who can own and cherish them.
Really it is an eye-feast to us, we have also some Burma furniture in our house just like easy-chair, wardrobe, bed and so on in those days but now they were ruined.So many thanks for your video.
I want to see it once.Very old and traditional furnitures...very attractive to see and enjoy but the cost is not told while showing the articles...it should have been better if cost is also given ..K.Seshagiri Rao.
😂cost price… pedithe anthe.. chusaru kada .. Tanjore painting 30, 000.. meere cheyyavachu nerchukoni… Nenu chesanu…. I have been collecting teak wood rose wood furniture from last 30 years… konni Kerala lo kotthaga cheyincha… wood koni icha
మూడు చదివే రోజుల్లో నానమ్మ ఇంటి కి వచ్చి ఆమె లేనప్పుడు చూసాను ఎన్నో గదులు గల రంగం పెట్టి పెద్ద మేడలో ఆమె ఒక్కతే ఉండేది.పెద్ధ వంద నోటు లు చూసా.వేల్పూరులో. 👍
Nadhi Bhimavaram na dream house 100years old houses ela vundevo ala kattukovaalani..dhani kosam doors avi ekkade tesukovali tana video post chesinadhuku
రంగూన్ పెట్టె గల్లా పెట్టె కాదు. Jewellery box. బొట్టు పెట్టె, చక్రాల పెట్టె అంటారు. మధ్యలో కింద ఉన్న అర వడ్డాణం పెట్టుకొనేది. మధ్యలో పైన, Side కి ఉన్న అరలు గొలుసులు, ఉంగరాలు, దుద్దులు లాంటి చిన్న వస్తువులు పెట్టుకొనేవి.
రంగున్ బాక్స్ లో రెండు మాకు ఉన్నాయి ఒకటి ప్లయిన్ ది రెండోది అచ్చు రెండో బాక్స్ లా ఉంటుంది మా మామ గారు తల్లీ గారు ఆవిడ వివాహం అయ్యాక నగ నట్ర పట్టు చీరలు మూడు పెట్టెలలో పంపించారు అట కావిడి పెట్టెలు అనేవారు ఇప్పుడు చక్రాల సూట్కేస్ లా రెండోది మా మామయ్య గారు గోల్డ్ వర్క్ చేసేవారు రెండోవ బాస్క్ లో బంగారం డబ్బులు భద్రపరిచే వారు అట ❤
నేను అక్కడే పుట్టాను. కానీ చాలా ఏళ్ల క్రితం ఆవూరు నుంచి చదువు,ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చసాను. ఇటువంటిది ఉన్నట్లు ఈ వీడియో ద్వారానే తెలిసింది. చాలా మంచి సమాచారం.
B.Bhaskar Rao
నేను అక్కడే పుట్టాను. కానీ దీని గురించి ఈ వీడియో ద్వారానే తెలిసింది. చాలా మంచి వీడియో.
Chala బాగున్నాయ్.. ఇనప్పెట్టే...పందిరి మంచం నా చిన్న తనం లో మా ఇంటిలో వుండేవి..చిన్న అద్దాల బీరువా లో మా నాన్న గారు మందులు అవి పెట్టుకునేవారు.మీ విడియో వల్ల మళ్ళీ ఆ రోజు లు తలచుకున్నా..tnq అండి..
మా ఇంటిలో గంగాళం. గాబు. గుండిగలు కూడా వుండేవి.
పాత కాలం నాటి వస్తువుల పనితనం చాలా బాగుంది. వాటిని చూస్తున్నంత సేపు అవి మాఇంట్లో ఉంటే బాగుండు నని పించింది 👌👍
This godown is antique lover's paradise. This effort is praise worthy. Intelligent owner. Vow!
Actual antiques may cost much more.
Paata vastuvulu ani anakandi.
Antiques Anandi.
Superb. You brought back some of my beautiful childhood memories.
Very few people of this generation want to preserve them. But for lack of space, they are unable. Lucky are those who can own and cherish them.
@@Rahul-dy4we పురాతనమైనది - antique -పాతది
నేను అక్కడే చదువుకున్న... రోజూ చూసే వాడిని
Rajamundry nunchi bhimavaram bus lo velletappudu chusevanni dhigi chudham ante kudiredhi kadu but Mee video valla motham chusaa tnq so much 🥰🥰
Really it is an eye-feast to us, we have also some Burma furniture in our house just like easy-chair, wardrobe, bed and so on in those days but now they were ruined.So many thanks for your video.
Ammamaata Jayalaxmi garu ive teesukoni valla intiki pettaru. Adbhutam ga unnai
Really amazing.maa daggara kuda pandirimancham undhi ippudu. Maavari Nanamma valladhi
Chala bhavunnai, Andi, ma intlo mirror beeruva,chair, stambhalu, teepai, vunnai Andi ramgam pette mirrors to chala bhavuntundi. Old is gold.
Cost details కూడా పెడితే బాగుండేది
Adhi pedithe we won't even see this video.. Only lavish people can buy these..
I want to see it once.Very old and traditional furnitures...very attractive to see and enjoy but the cost is not told while showing the articles...it should have been better if cost is also given
..K.Seshagiri Rao.
@@sreee3897 the
😂cost price… pedithe anthe.. chusaru kada .. Tanjore painting 30, 000.. meere cheyyavachu nerchukoni… Nenu chesanu…. I have been collecting teak wood rose wood furniture from last 30 years… konni Kerala lo kotthaga cheyincha… wood koni icha
@@sunithajee3881Kerala lo ekkada
Meeru chala baga choopincharandi vastuvulanu vaati costu kooda cheppinte bagundu
Maa veera vasaraniki peru lone oka Ardham undi veerulaki kuda okapududu manchi peru undani chinappudu vinaa vinikidi paricheyam chesina vaariki TQ
TQ very much for sharing this informative video Sir 💐👌
Good morning Andi,gurtukostunnayi....gurtukostunnayi,... 👍🙏
Awesome collection's thank you so much sir God's blessings amma 🙌 🙏
ఇళ్ళలో ఫర్నీచర్ ఎంత తక్కువ ఉంటే అంత సుఖం.
తెలివైన వాళ్ళు కావలిసినంత వరకు మాత్రమే ఇంట్లో ఫర్నీచర్ పెట్టుకుంటారు
Our art,culture,our life style is appearing.
Naku matram pandiri mancham nachindi. Velthanu.... Elantivi ekkada dorukuthaya anukunevadini manchi video chesaru.....
ఇప్పుడుమా ఇంట్లో అలాంటిపెట్టెఉంది..
నావయసు 73సంవత్సరాలు
Nice video
I have seen in my grand mother’s home and store box still I have
Which my grand mother given to mom in her Marraige
Thank s for your Antic information very nice
Every itam looks good nice video
మూడు చదివే రోజుల్లో నానమ్మ ఇంటి కి వచ్చి ఆమె లేనప్పుడు చూసాను ఎన్నో గదులు గల రంగం పెట్టి పెద్ద మేడలో ఆమె ఒక్కతే ఉండేది.పెద్ధ వంద నోటు లు చూసా.వేల్పూరులో. 👍
Price information em ivvaledu.. Atleast ranges aina undi unte ❤
I have been to Veeravasaram long back, nine place
Thanks for your valuable video. It's really a treasure. I will try to visit once.
Antique wood and brass items very nice beautiful collections.......SASTRY ANANTAPUR
Precious video and very good information about out antique furniture…really loved it and tq… 🙏🏻
Beautiful designs
Very fascinating and amazing! Thanks for the video
Glad you enjoyed it!
ONE OF THE BEST VIDEO❤❤
Ak.Chittoor....Great and Valuable information
రాజమహల్ లోని అద్భుతాలు...
పందిరి మంచం కాస్ట్ pls. .. ఉయ్యాల మంచం కాస్ట్ ..pls❤
చాలా బాగున్నాయండి.
I like that ఉయ్యల but cost vinagane I feel like😱😱😱
Chala bagunnai yeddula bandi super nachindi price chappandi
రంగూన్ లో చేయరు, బర్మా దేశపు టేకుతో మనవారు తయారు చేసిన ఫర్నిచర్.
With rates chepinte bagundu
VASTUVULA PRICE CHEPTU VIDEO CHESTE BAVUNTADI KADA?
Nadhi Bhimavaram na dream house 100years old houses ela vundevo ala kattukovaalani..dhani kosam doors avi ekkade tesukovali tana video post chesinadhuku
Very good content
Feast to eyes. Very good collection.
Meeru video lo choobinchina cupboard cost ikkada pettandi pls
Old is Gold super items
Thank you for producing this video. Is it easy to ship world wide from veeravasaram?
SUPER STAR GOOD NEWS TAMMUDU LUCK SETTLED SUPER STAR GOOD LUCK TAMMUDU GOOD OK👍
Super Andi thank you so much
Dhanyawad ji Jay Shree Radhey Krishna Ji
ఓల్డ్ ఇస్ గోల్డ్
రంగూన్ పెట్టె గల్లా పెట్టె కాదు. Jewellery box. బొట్టు పెట్టె, చక్రాల పెట్టె అంటారు. మధ్యలో కింద ఉన్న అర వడ్డాణం పెట్టుకొనేది. మధ్యలో పైన, Side కి ఉన్న అరలు గొలుసులు, ఉంగరాలు, దుద్దులు లాంటి చిన్న వస్తువులు పెట్టుకొనేవి.
Nice itams Anna
Veeravasaram, adi maa thathamma valla vuru...
రంగున్ బాక్స్ లో రెండు మాకు ఉన్నాయి ఒకటి ప్లయిన్ ది రెండోది అచ్చు రెండో బాక్స్ లా ఉంటుంది మా మామ గారు తల్లీ గారు ఆవిడ వివాహం అయ్యాక నగ నట్ర పట్టు చీరలు మూడు పెట్టెలలో పంపించారు అట కావిడి పెట్టెలు అనేవారు ఇప్పుడు చక్రాల సూట్కేస్ లా రెండోది మా మామయ్య గారు గోల్డ్ వర్క్ చేసేవారు రెండోవ బాస్క్ లో బంగారం డబ్బులు భద్రపరిచే వారు అట ❤
Watch till end.. Don't miss anything..
Thanks for Sharing
Maa dhgarra kuda path kalam nate wood vundi. Patches chesthara mam n sir.
Super s mohanraj palani tamilnadu
Wow nice vlog keep doing such useful video
Amazing furniture, but there must be space.
Will you buy old wooden beervas
ఇంతకీ చూడడమేనా కునేదైనా ఉందా😊😊😊
వీరేశ్వరం వీరులు పుట్టిన గడ్డ మా ఊరు అసలు పేరు కాలక్రమేణ వీరవాసరం అయింది
ఇటువంటివి కొనాలి అంటే... ఇల్లు కనీసం 10 సెంట్స్ లో ఉండాలి
Veeravasaram maa nanna gari native place.chilaka marthi varidi kuda
Shop phone no plz
Chupisthunna vasthuvulu vati price kuda chepandi
My village 😍😍😍😍😍
Exllent products
Jyotishyam old books 1900 before books kavali evari daggaraina vunte cheppandi please ekkada dorukutayo cheppandi evarinaa
very interesting and useful video
Very.super.
Polish chesi display cheyandi TVARAG SALE AVUTHAYI
రంగూన్ పెట్టెలో బియ్యం దాచుకునేవారు.
అప్పట్లో బియ్యంపై నిఘాఉండేది
Meru video chesau kani price kuda adigithey manchiga undedhi
Good video Madam
I am interested pillars for temple or interiors
5×6 cot cost yentha andi
Chala bagaa unnai andi 👌👌👌👌
Old clock available vunnaya
Video chesinappudu cost kuda cheppandi
Bro. నాకు 6 టు 4 మంచం మరియు 4 టేబులమేల్స్ ఛైర్స్ (ఓన్లీ ఛైర్స్) కావాలి, మంచం మరియు ఛైర్స్ రేట్స్ చెప్పండి.
Super super andi
Cupboard edaithe showcase type lo vunnayi, vaati cost pettandi
Pls call to the numbers in the video they will inform you everything
Too good
Very nice
Old books dorike place gurinchi video cheyandi 1900 ki before puraatana kalam nati books kavali ekkada dorukutayi cheppandi
నువ్వునాకిన పాలెం గేదెల ల౦క యమపురి లో దొరుకుతాయి
నాదగ్గర 1913లో అప్పటి మద్రాస్ ప్రభుత్వం లోప్రింటుచేసిన ఆయుర్వేదంపుస్తకాలుఉన్నాయి 2చిన్నవి నే ఉండేది ప్రస్తుతంసికింద్రాబాద్
@@krishnamacharyuluch3370 very good and thank you for reply andi astrology books kavali andi old books andi vunnaya cheppandi please
Chnnapudu ma enttlo anni gurthuku vachindi
Cost kuda cheppaliga
ROCKING CHAIR వున్నాయా ?
Road anthasepu chupite visugu
Very good vedio
Addulu bandi cost chappaladu
Superb
Tqs for ur info
Shree Laxshmi Narayan Tanjavur Painting cost please 🙏🙏🙏🙏
Very nice video
మాకు రోజ్ వుడ్ యాంటిక్ టైప్ వర్క్ ఉన్న ఐటమ్స్ కావాలి