Learn స్వాగతం కృష్ణా శరణాగతం కృష్ణా | Surprising Secrets of Swagatham Krishna Song

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2025

КОМЕНТАРІ • 302

  • @Vijayamadhavi-i7f
    @Vijayamadhavi-i7f Рік тому +21

    డబ్బు లేక ..సంగీతం నేర్చుకోలేని పేదవారికి ఉచిత శిక్షణ ఇస్తున్న మీకు శత సహస్ర వందనాలు అమ్మా..మీరు నూరేళ్ళు చల్లగా ఉండాలి అమ్మా🙏

  • @umasridevigoda1508
    @umasridevigoda1508 Рік тому +85

    సంగీత కళ పేదవారి పాలిట శాపంగా మారిన ఈ కాలం లో ఉచిత శిక్షణను ఎంతో ఆహ్లాదం తో పంచుతున్న అమ్మా..! మీకు శతకోటి వందనాలు🙏 ఆ అమ్మలగన్న అమ్మ కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము... ఉపాధ్యాయ దినోత్సవ శుభాభినందనలు 🌹🙏🙏🙏

  • @rbhramara4059
    @rbhramara4059 Рік тому +10

    MundugaGurupoojottchava. శుభాకాంక్షలు. మీరు. మాపైనేంతోధయతో. స్వాగతం కృష్ణ. పాట నేర్పిస్తున్నారు. ధన్యవాదములు. ,మరియుకృష్ణాష్టమి. పర్వదిన. శుభాకాంక్షలు. మరియు. గురుపూజత్సవం: శుభాకాంక్షలు

  • @lakshmiprasannam-l4n
    @lakshmiprasannam-l4n 10 місяців тому +7

    మీరుపాడుతుంటే వింటుంటే కృష్ల తన్మయత్వంలో గూస్ బంసు వస్తున్నయ్యినాకు నాకు కృష్దుడుఅంటె చాలభక్తి, ఇష్టం

  • @roopakesarikunduri5590
    @roopakesarikunduri5590 Рік тому +10

    మీరు నేర్పే విధానం బాగుంది 🙏

  • @kusumak9222
    @kusumak9222 Рік тому +12

    నీలో వున్న సరస్వతీదేవి కి ప్రణామాలు తల్లీ....నా వయస్సు 75 నీపాటలన్ని నేను follow అవఉతఆనమ్మ..అన్ని దానాల్లో అన్నదానం గొప్పది అంటారు...కానీ నేను సంగీతదానం గొప్పది ఉంటాను..God bless you Amma..

    • @Indira203
      @Indira203 7 місяців тому

      Neelo...kaadu...amma...meelo. pls respect her

  • @rajendrachannel7868
    @rajendrachannel7868 Рік тому +18

    విద్యా బోధిని తల్లికి వందనములు

  • @ananthalakshmi5212
    @ananthalakshmi5212 3 дні тому

    అద్భుతంగా నేర్పిస్తున్నారు.మీ దయ వల్ల మేము మే వీడియోస్ ద్వారా ఇంట్లో కూర్చొని చక్కగా నేర్చుకొని సంతోషంగా పాడుకుంటున్నాము.మీ రుణం టీచుకోలేము గురువుగారు. సంగీతం అంటేనే తెలియని మేము గొప్ప గొప్ప పాటలు నేర్చుకొని అలౌకిక ఆనందాన్ని పొందుతున్నాము. మీ రుణం తీర్చుకోలేనిది.పైసా ఖర్చు లేకుండా ఆనందంగా నేర్చుకొని తరిస్తున్నాము.మీకు ఆ కృష్ణుడు సర్వ కాల సర్వావస్తలలో తోడుగా ఉండి కాపాడాలని మనసారా కోరుకుంటున్నాము🙏🙏🙏🎉💐🌻🌺🌼🌹🌸🎉🎉

  • @arunakumaritanjavuru3996
    @arunakumaritanjavuru3996 Рік тому +15

    Madam, మీకు శతకోటి వందనములు. మీరు నేర్పించే విధానం చాలా బాగుంది కష్టము పాడలేను అనుకున్న ఈ కృతిని మీరు సులభంగా ఉండే పద్ధతిలో నేర్పిస్తున్నారు నాకు 67 years ఈ వయసులో నేర్చుకోవాలి అనే ఉత్సాహన్ని మీరు కలిగించారు మీకు మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ భగవంతుడు మిమ్మల్ని అన్నివిధాలా కాపాడుతూ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాధించాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @jayalakshamiunnam4553
    @jayalakshamiunnam4553 Рік тому +2

    Mee ganamratamuto krishna Bhakti tho munegela chestunna meeku satha koti 🙏🙏💐

  • @sunithagouravelly3077
    @sunithagouravelly3077 Рік тому +9

    అమ్మ ముందుగా టీచర్స్ డే సందర్భంగా గురువుకి ప్రణామాలు పిడికెడు అటుకుల కు వాత్సల్య మూర్తి కృష్ణయ్య అమితానందం పొంది గొప్ప వైభోగాన్ని ప్రసాదించాడు కుచేలుడి కి మీరు మాకు సంగీతాన్ని అడక్కుండానే అందిస్తున్న ప్రేమ మూర్తి❤🙏🙏💐 శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ముందుగానే ప్రణామాలు

  • @purnaramesh5133
    @purnaramesh5133 Рік тому +8

    పాట చాలా చాలా చాలా బాగుంది మేడం..వింటుంటే ఒళ్ళు పులకరించింది పోతుంది.. మీకు చాలా చాలా ధన్యవాదాలు మేడం..కొద్దిగా కష్టం అనిపించినా తప్పకుండా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాము మేడం..🙏🙏😊👏👏👌👌😊

  • @santhoshigedela5506
    @santhoshigedela5506 Рік тому +10

    Amma munduga గురుపూజోసత్సవ శుభాకాంక్షలు అమ్మ...🙏🙏🙏.. చాలా ధన్యవాదాలు అమ్మ.... నేను ఈ సాంగ్ నేర్పించండి అని అడిగాను finally... ధన్యవాదాలు అమ్మ.....జై శ్రీ కృష్ణా...🙏❤️

  • @shanideva9120
    @shanideva9120 Рік тому +2

    ధన్యవాదాలు అమ్మా

  • @venrao7888
    @venrao7888 Рік тому +3

    🙏అమ్మ మీకు శత కోటి ప్రణామాలు. ఎంత చక్కగా నేరిపించారు. మాకూకూడా ఆశ కలిగింది పాట పండగలం అని 🙏

  • @kamalakshrao7230
    @kamalakshrao7230 Рік тому +2

    I am 79.
    What an explanationy God.
    Wonderful explanation.Really you are blessed by Lord Krishna.I salute.

  • @devakisamsung
    @devakisamsung Рік тому +1

    Thank you so much thank you❤❤❤❤

  • @venkataramani6718
    @venkataramani6718 Рік тому +4

    ఈ పాటంటే నాకు చాలా ఇష్టం.
    చక్కగా వివరించారు. నేర్పించారు.
    ధన్యవాదాలు

  • @janaki1085
    @janaki1085 Рік тому +2

    Guru puja dinotsava subhakankshalu mee pata chala adbutham ga vunnadi andariki artham ayyetatlu chala baga nerpistunnaru danyavadamulu🙏🙏

  • @Vijayamadhavi-i7f
    @Vijayamadhavi-i7f Рік тому +3

    మీరు నేర్పించే విధానం.. సంగీతం ..సాధన తో ఎవరైనా చక్కగా పాడగలరు అని ప్రోత్సహించే విధానం హర్షణీయం అమ్మా..మీకు పాదాభివందనం 🙏

  • @vyamajalalakshmikanthasarm6019

    Namaskaaram.chala.amoghamgavnnadhi.migandhsrvaganam.madhuramainakantaswaram.chakkani.sradhathokoodinasahanamthokoodina.gurutharabadhyatha.amogham..e.kaalamlo.intha.niswardhaseva.sahrudhayam.miku.thappakunda.as.srikrishnaanugraham.kaluguthundhi.namaskaram

  • @ushodhbondili6875
    @ushodhbondili6875 Рік тому +2

    Amma swaralu bbaaga nerchukogalugu thunnamu

  • @geethanaidu1221
    @geethanaidu1221 Рік тому +2

    Mee Paatatho Dwarka Krushnudu Maa Intiki Vichesaara Amma ❤🤗😍🥰🙏🙏🙏

  • @GaneshTurlapati
    @GaneshTurlapati Рік тому

    Namaste andi,mee patalu chala chakkaga untyandi.

  • @kattavarjulavani9135
    @kattavarjulavani9135 Рік тому +2

    Dhanyavaadamulu Guruvugaaru. Naakentho praanamaina paatanu nerpincharu. Jesudasu garu padi na paata vini ma ha vidwamsulu paadagalaru, manam vinadame kaani palakadam kooda cheyyalemanukunnanu. Eroju mee moolaana nerchukogalige avakaasam vachhindi. Kruthajnathalu thalli.

  • @challamadhuri6861
    @challamadhuri6861 Рік тому +4

    Soo nice madam song

  • @kalyanivn3967
    @kalyanivn3967 Рік тому +2

    మీరు ఇచ్చిన ఉచిత శిక్షణకు మీకు ఎనలేని నమస్కారములు

  • @manjaiahmukka6272
    @manjaiahmukka6272 4 місяці тому +1

    మహ శక్తివంతమైన జన్మాష్టమి శుభాకాంక్షలు.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @samyukthasamyuktha6705
    @samyukthasamyuktha6705 Рік тому

    Adbhutam Amma sri krisnudini. Maki daggara chesela undi 🙏🙏

  • @PriyaJayachandra
    @PriyaJayachandra Рік тому +4

    Sreegurubhyonamaha 🙏🙏🙏🙏

  • @chebroluvijayakumari803
    @chebroluvijayakumari803 Рік тому +2

    మీ జన్మ ధన్యం తల్లీ. సుభాభినందనలు.

  • @chennupallianjana2378
    @chennupallianjana2378 Рік тому +22

    అమ్మ కీ గురుపుజోత్సవ శుభాకాంక్షలు పాదాభివందనం 🙏🙏, ఎంత కష్టమైన పాట అయినా సరే మీ మాటతో నేర్పించే విధానం తో మాకు వస్తాయి, ఇది చాలా సార్లు రుజువు అయింది, మీరు నేర్పించిన కృష్ణయ్య పాటలు అన్నీ, శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు తప్పకుండ పాడుకొంటాను, ఆ స్వామి కీ ఇంత కంటే నేను ఏమి ఇవ్వగలరు, అమ్మ మీ దయవలనే ఇంత విద్య నేర్చుకొన్నాను 🙏🙏

  • @suryanarayana841
    @suryanarayana841 Рік тому

    SANGEETAM RAANE MAA LAANTE VAREKE SULABAMUGA NEERUCHU KONE BHAGYAM KALAGA CHESUKONE MEEKU NAMASKARESTUNNANU TALLE.HARE KRISHNA

  • @VijayaLakshmi-qj4ev
    @VijayaLakshmi-qj4ev Рік тому +2

    గురుపూజ దినోత్సవ శుభాకాంక్షలు

  • @sarojachebolu-xy8fl
    @sarojachebolu-xy8fl Рік тому

    Sangeetam nerchu kovadam ardhikam ga sagani variki bhagavantudu mee vanti varini maku guruvuni chesadu. Adi ma adrustam guruvuni garu.

  • @pusalasreenivasulu7773
    @pusalasreenivasulu7773 Рік тому +3

    Meeku janmastami subakanshalu🎉

  • @kasiratnamkodurikoduri7282
    @kasiratnamkodurikoduri7282 Рік тому

    Chala adbhutamuga cheptunnaru Dhanyavaadaalu

  • @bharathikr7425
    @bharathikr7425 Рік тому +1

    Gurudevaya nama. Chala bhaga nerparu.

  • @varnithaboddapati3808
    @varnithaboddapati3808 Рік тому +2

    Chakala baaga,clear ga nerpisthunnaru….🙏🏻🙏🏻🙏🏻

  • @CGK2108
    @CGK2108 Рік тому +2

    Awesome thanks for sharing ❤

  • @padmajapv7901
    @padmajapv7901 Рік тому

    Githanjaligaru meeku chaala chaala thanks andi,intha manchi avakasam yichinadhuku

  • @dasariganalatha9634
    @dasariganalatha9634 Рік тому

    Chala Danya vaadamulamma.namaskaramulu.

  • @meenakshicreatives2130
    @meenakshicreatives2130 Рік тому +3

    అమ్మ నమస్కారం🙏🙏 ఎప్పటినుంచో ఈ పాట నేర్చుకోవాలని ఉంది ఇవాళ నేను చూశాను మీ పాట మీ నేర్పించే విధానం చాలా బాగున్నాయి ధన్యవాదాలు అమ్మ

  • @ushodhbondili6875
    @ushodhbondili6875 Рік тому +1

    Ee roje aa chinni krishnudu mana ellaki vachesadaaa annatu undhi mee swaram tho vintunte

  • @LakshmiArunaAruna
    @LakshmiArunaAruna Рік тому +2

    గురుపూజోత్సవ శుభాకాంక్షలు మేడం గారు

  • @sreevinayakamaggamworks
    @sreevinayakamaggamworks Рік тому

    Chala Baga paderu Amma Mee prthipatani nenu nerchukutu nanu TQ amma

  • @LakshmiNarayana-ut7yx
    @LakshmiNarayana-ut7yx Рік тому +2

    చాలా చాలా బాగా నేర్పించేరు.
    మథురాధిపతే అఖిలం
    మధురం..
    అన్నట్లుగా మీ శిక్షణ కూడా అంత మధురంగా సాగింది.అభినందనలు
    -Ganti

  • @akaymgowtham8968
    @akaymgowtham8968 Рік тому +1

    Hare Krishna Mataji
    🙏🏻💛🙏🏻🙏🏻💚🌹🙏🙏🏻

  • @sujanapb4437
    @sujanapb4437 Рік тому

    Chala Baga cheppistaru meeru,meeru iche encouragement chala hope istundi

  • @saibabu1699
    @saibabu1699 3 місяці тому

    అమ్మా!మీకు శతకోటి వందనములు...🙏

  • @manjaiahmukka6272
    @manjaiahmukka6272 4 місяці тому +1

    స్వాగతం క్రిష్ణా శరణాగతమ్ కృష్ణా 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RAMARAOVEMURU
    @RAMARAOVEMURU Рік тому +1

    ఎంత అద్భుతంగా నేర్పించారండి మీకు చాలా చాలా కృతజ్ఞతలు

  • @narayanavalmiki4235
    @narayanavalmiki4235 Рік тому +2

    నా వయస్సు 65 ఈ వయస్సు లో కూడా పాట నేర్చుకుని ఆ శ్రీకృష్ణుని కీయించడానికి మంచి పాటను present చేసారమ్మా...ధన్యవాదములు...

  • @kondarajumantena4320
    @kondarajumantena4320 Рік тому +1

    Nijangaa anadam bashpalu vachi amma meru ma guruvu gaaru entalo undi chakkaga neerchu kutunam happy teachers mam

  • @venkatapadmajasivakoti806
    @venkatapadmajasivakoti806 Рік тому +4

    మా గురువు గారికి పాదాభివందనాలు

  • @lalitan3517
    @lalitan3517 Рік тому +2

    Krishnuni pata chala baga nerparu.

  • @Katyayanikurumeti
    @Katyayanikurumeti Рік тому +4

    ధన్యవాదములు గురువు గారు. మా కోరికతో e పాట nerpinchinaduku

  • @krishnavenijanumpally6461
    @krishnavenijanumpally6461 Рік тому

    Tq Mam. We shall be indebted to you a lot.

  • @cshanthamma8574
    @cshanthamma8574 Рік тому +1

    Very nice learning madam pray God belss you with all good things

  • @susmithadornadula8362
    @susmithadornadula8362 Рік тому +1

    Upadhyaya dhinosthava subhakankshalu

  • @sangalatha9206
    @sangalatha9206 Рік тому +3

    గురుపూజోత్సవం శుభాకాంక్షలు 🎉❤

  • @PadmaVenugopal-ub7sh
    @PadmaVenugopal-ub7sh 11 місяців тому +2

    Gurugariki namasthe amma

  • @padmajakodali9586
    @padmajakodali9586 Рік тому +2

    Very nice Geethanjali Garu your voice is so sweet

  • @BandiKoteswari
    @BandiKoteswari Рік тому +1

    Swagatham Krishna swagatham Krishna

  • @sunitarao3415
    @sunitarao3415 Рік тому +1

    Gurupoojothsava Subhaakankshalu 🙏

  • @mythilykandadai2852
    @mythilykandadai2852 Рік тому +3

    మీ మాటలు మాలో ఎంతో ఉచ్చాహాన్ని నింపుతాయి మాడం ధన్యవాదములు

  • @Oh.itz_harika
    @Oh.itz_harika Рік тому +1

    Amma mewku gurupoojostava subhakakhalu

  • @nn-fm8sy
    @nn-fm8sy Рік тому +10

    హ్యాపీ టీచర్స్ డే అమ్మ. చాలా చక్కని పాట వింటుంటే ఆనందం గా వుంది ధన్యవాదములు అమ్మ ❤👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🙏❤

  • @usharanikota1669
    @usharanikota1669 Рік тому +3

    అమ్మా , మీకు గురుపూజోత్సవ శుభాకాంక్షలు. కీర్తనలు చాలా చక్కగా నేర్పిస్తున్నారు

  • @svstadikonda7632
    @svstadikonda7632 Рік тому

    Chala manchi keerthana nerparu? Meeku chala chala dhanyavadamulu

  • @zindagipaata
    @zindagipaata Рік тому +2

    చాలా మంచి కీర్తనలు నేర్పుతున్నారు హరేకృష్ణ
    ఓం నమో నారాయణాయ
    🙏🙏🙏🙏🙏. చాలా చాలా సంతోషం మాకోసం వినిము వినుము శ్రీ కృష్ణలీల సారం చిత్రమ్మ గారు పాడిన పాట నేర్పించగలని ప్రార్థన

  • @pguptha3505
    @pguptha3505 Рік тому +2

    Voice chaala baagundi 👌

  • @daphnekosi4179
    @daphnekosi4179 Рік тому

    Enta clear ga chepparu madam,
    Shata Koti vandanalu kooda saripovu

  • @kalyanipathaneni4824
    @kalyanipathaneni4824 2 місяці тому

    Madam చాలా అద్భుతంగా nerpaarandi పాటని ధన్యవాదాలండీ🙏🙏🙏

  • @sumasuryakotha4405
    @sumasuryakotha4405 Рік тому +5

    ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ. చాలా అద్భుతమైన పాట నేర్పించారు. శత కోటి ధన్యవాదములు 🙏🙏

  • @vijaya-cu5zy
    @vijaya-cu5zy Рік тому +1

    మా చిన్ని ప్రపంచాన్ని మీ సంగీత సుస్వరంతో రవళింపజేస్తున్నందుకు సర్వదా క్రృతజ్గతలు తల్లీ🎉

  • @saigopald.v.r9336
    @saigopald.v.r9336 9 місяців тому

    You are Aparaswarswathi of the people who are learning the classical music. Your dedication and devotion is great boon for the learners of today music lovers with out offering a single penny. Godbless you Geethamma.

  • @bharatisahu7320
    @bharatisahu7320 Рік тому

    Devadevam bhaji Annamayya keertana Kavali.Dayachesi nerpamdi.

  • @madhuriboyinapally4392
    @madhuriboyinapally4392 Рік тому

    🎉🎉🎉

  • @navyabharathi6168
    @navyabharathi6168 Рік тому +1

    AMMA chala thank you Andi miru nerpistunna patalu memu padukuntunnam miru parichayam kavadam ma adrustam,,

  • @rambabukada2878
    @rambabukada2878 10 місяців тому

    🙏హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణకృష్ణ హరేహరే 🙏హరే రామ హరే రామ రామరామ హరేహరే

  • @swarnalatha7635
    @swarnalatha7635 Рік тому +5

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 im classical dancer i feel like dancing when ever heard your voice mam thank you so much for your wonderful and useful videos

  • @matchahemalatha1287
    @matchahemalatha1287 Рік тому +4

    Two years I lerned in Bhakth Rama Dasa int, I have passed two years course, My age that time 5oyears, disturbed My child marriage, i want to learn again, you came like my Guru , I am started , I am learning , iam very very happy about you Madam tqu tqu tqu many many Happy Guruvandanm.❤❤❤❤ 🎉🎉🎉

  • @bharathi8763
    @bharathi8763 11 місяців тому

    Amma malo sangeetha kala neraverchinanduku dhanyavadhamulu amma

  • @plramachandran5518
    @plramachandran5518 4 місяці тому

    ఈ పాట kj జేసుదాస్ పాడితే విన్నాను. చాలా బాగుంది. కానీ పాడాలంటే కష్టం అనిపించింది, మీరు ఈ పాటను నేర్పించి మాచెత పాడేటటు చేసి నందుకు మీకు నా శతకోటి vandanamulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subniveesupadmavati8211
    @subniveesupadmavati8211 10 місяців тому

    Amma entha adbhuthamamga sangeetha yoganni bhakthula ku panchithunnaro..danyavadamulu

  • @rajeswariyadlapalli507
    @rajeswariyadlapalli507 Рік тому +1

    Chala chala bagundi Ammae meeru. Nerpinchevidhanam. ....Bhavayami. nerpinchindamma😊

  • @bharathi8763
    @bharathi8763 11 місяців тому

    Amma sangeetham kala ma andhariki neraverchinanduku dhanyavadhamulu amma

  • @RJayalakshmi-u9j
    @RJayalakshmi-u9j 7 місяців тому

    మీరు నేర్పిస్తున్న పాటలు చాలా చక్కగా నేర్పిస్తున్నారు మేము నేర్చుకుంటున్నాము

  • @RekhaKS-g1p
    @RekhaKS-g1p Рік тому +1

    Excellent teaching madam Thank you so much gurugaaru

  • @ShailajaMathapati-vg5kp
    @ShailajaMathapati-vg5kp Рік тому

    Mee kanthamlone amrutham undi mam dhanyosmi mee jeevitham super explanation

  • @lalithasuriyanarayanan4761
    @lalithasuriyanarayanan4761 9 місяців тому

    Very nice teaching method too Madam thanq

  • @kameswarisalagrama1566
    @kameswarisalagrama1566 9 місяців тому

    Madam, Excellent performance. Meeru chala Baga nerpistunnaru.🎉🎉🎉

  • @madaboutenglish4418
    @madaboutenglish4418 Рік тому +1

    సమ్మోహనంగా ఉంది .

  • @suseelamanidhar1928
    @suseelamanidhar1928 Рік тому +6

    Thank you so much for the tutorial. You have taught this sanskrit song so well with special focus on literature and meaning of the song. Grateful to you

  • @pusalasreenivasulu7773
    @pusalasreenivasulu7773 Рік тому +1

    Meeku ma vandanalu❤

  • @padmachitirala6579
    @padmachitirala6579 9 місяців тому

    Super mam meeru chaala baga detailga explain chesthu chaala chakkaga nerupistunnaru mam. Thankyou so much. Devudu kanipistunnaru madam. Antha ardavanthanga nerupistunnaru mam

  • @VijayaLakshmi-dk2jo
    @VijayaLakshmi-dk2jo 4 місяці тому

    Wonderful Amma nee voice, mee knowledge , meeru okkokka sabdanni vipulanga Ela palakalo varnistundatam.. really hats off. God bless you !!

  • @yamunaphanisree8145
    @yamunaphanisree8145 Рік тому +2

    జై శ్రీ కృష్ణ చాల సంతోషము గా వుంది❤ చిన్న ప్రయత్నం చేస్తా ము అండి TQ you

  • @venkatasubbalakshmiallamra4997

    గురు భ్యేనమః 🙏🙏🙏