neetho unte jeevitam telugu Christian song || neetho unte jeevitam ||

Поділитися
Вставка
  • Опубліковано 4 лис 2024

КОМЕНТАРІ • 20

  • @Balutalapati
    @Balutalapati 12 днів тому +34

    నీతో వుంటే జీవితం వేధనైన రంగుల పయనం
    నీతో ఉంటే జీవితం బాటెదైన పువ్వుల కుసుమం
    నువ్వే నా ప్రాణాదారము
    ఓ….
    నువేనాజీవా దారము
    చరణం:-1
    నువ్వే లేకపోతె నేను జీవించలేను
    నువ్వే లేకపోతె నేను బ్రతు క లేను
    నువ్వే లేక పోతే నేను ఊహించలేను
    నువ్వే లేకపోతె నేను లేనే లేను
    నిను విడిచిన క్షణమే ఒక యుగమైగడిచే నా జీవితమే
    చెదరిన నా బ్రతుకే నిను వెతికే నీ తోడు కోసం
    నీవేనా ప్రాణాదారము
    ఓ….
    నువేనాజీవా దారము
    నీతో నేను జీవిస్థానే కల కాలము
    నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము
    లోకంలో నే నిన్నే వెతికా , అంతా శూన్యము
    చివరికి నువ్వే నిలిచావె సదాకాలము
    నిను విడువాను దేవా నా ప్రభువా నా ప్రాణ నాథ
    నీ చేతితో మలచి, నను విరచిత సారి చేయు నాధా
    నువ్వే నా ప్రాణా థారము
    ఓ…
    నువ్వే నా జీవాధారము

    • @BeulahManoj
      @BeulahManoj 6 днів тому +2

      Praise the Lord all

    • @Mamatha0509
      @Mamatha0509 4 дні тому +2

      Thank you so much for your typing

    • @WC-yq9fp
      @WC-yq9fp 2 дні тому +1

      ❤❤❤❤❤❤❤❤❤

  • @gharitha6182
    @gharitha6182 Годину тому

    Yessaya tq for this song 😢 e song dwara yesaya ninnu enka baga depth ga telusukunna nana chivarike merey maku nilichidevudeve thandri I wont leave you pls hold my hand pls be with me god 😢😢😭😭😭 tq for this lyrics anna

  • @ramcharandiehardfans
    @ramcharandiehardfans 4 дні тому +2

    What a wonderful lyrics and I love this song.

  • @anjalimallika2252
    @anjalimallika2252 2 дні тому +1

    Hary teaching song annaya praise God

  • @haritham7743
    @haritham7743 7 днів тому +2

    ❤❤❤ nithone na jeevitham dhevaa

  • @Vinodgospelmusic
    @Vinodgospelmusic День тому +1

    Wonderful song

  • @chrani6660
    @chrani6660 5 днів тому +1

    ❤🎉nice I like

  • @ashasheik9386
    @ashasheik9386 8 днів тому

    such a wonderful song brother praise the lord

  • @VarshaJonnala
    @VarshaJonnala 11 днів тому +1

    Nice song ❤

  • @mjsapna
    @mjsapna 9 днів тому +2

    Neve na pranana daramu😊

  • @hariPrakash-pm2gj
    @hariPrakash-pm2gj 8 днів тому

    Beautiful song

  • @cworshiptelugu4106
    @cworshiptelugu4106 4 дні тому

    Glory to God

  • @venkatthoghts3727
    @venkatthoghts3727 9 днів тому +1

    Glory 🌈 to God 🎉🎉🎉🎉

  • @awcbestarapalli2988
    @awcbestarapalli2988 13 днів тому +1

    Lyrics పెట్టండి please

  • @ms._dynamic_dazzler2889
    @ms._dynamic_dazzler2889 9 днів тому

  • @ashabommidi
    @ashabommidi 4 дні тому

    🙌🙏😢

  • @ambatidutha2364
    @ambatidutha2364 7 днів тому

    ❤❤❤❤😢😢😢