Madam nenu recent ga terrace garden start chesa, tubs lo pyna matti dry avutundi lopala matti wet untundhi, ala unnappudu water daily poyala 2 days ki okasari poyala, fruit plants ki kuda ela poyali . Fertilizers enni rojula gap tho ivvali cheppandi madam
హాయ్ ఆదిలక్ష్మి గారు మీ హార్వెస్ట్ చూస్తే నాకు కూడా ఎప్పుడు అలా పండిస్తాన అనిపిస్తుంది అండి అవి చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఆ మీరు లెట్యూస్ విత్తనాలు వేశారు అవి మొలకలు వచ్చేయండి
Ma beera kaya chettu ki 2 months indandi oka te rendu kayale vastunnayandi nelaki okasare kitche west varemicompost vestunnannandi adhi pedda blue colour drum cut chese pettandi ekuvaga rsvslante em cheyli andi
సీడ్ నుంచి వచ్చిన మొక్క చెప్పలేమండి ఒక్కొక్కసారి ఆరు నెలలకు రావచ్చు సంవత్సరంకు రావచ్చు ఒకసారి మూడు నెలలకు కూడా రావచ్చు అది సీడ్ను బట్టి ఉంటుంది కొమ్మ అయితే త్వరగా వస్తుంది ఎందుకు అంటే కొమ్మకి ఆల్రెడీ తల్లి ఏసి ఉంటుంది కాబట్టి సీడ్ అంటే అప్పుడే పుట్టిన బేబీ కాబట్టి పెరగాలి కదా అదండీ విషయం 🤝🙏🙏
Chala Baga వచ్చింది బీరకాయలు
👍👍🤝🤝😍
Suuperrr beera horvest ❤
🤝🤝☺️
చాలా ఓపిక గా, చాలా చక్కగా పండిస్తున్నారు అమ్మ రోజూ ఏదో ఒకటి హార్వెస్ట్ చేస్తూ నే వుంటున్నారు అమ్మ కూరగాయలు బయట కొనవలసిన అవసరం మీకు వుండదు అమ్మ ❤❤❤❤
మనం కూరగాయలు బయట కొనకూడదు మన కూరగాయలు మనమే ఎంత ఈజీగా పండించుకోవచ్చు అని చేసే ప్రయత్నమే నాది కుమారి మే ఫైవ్ ఇయర్స్ నుంచి కూరగాయలు బయట కొనలేదు😍
❤ హాయ్ ఏదైనా సూపర్ హార్వెస్ట్ సూపర్ గా ఉన్న బీరకాయలు నేతి బీరకాయలు మామూలు బీరకాయలు వంకాయలు భలే సూపర్ సూపర్ వదిన
చాలా చాలా థాంక్స్ అమ్మ 🌹🌹
💚💚
🤝🤝🥰
Super harvest andi
🤝🤝🌹🌹
Super lakshigar
🤝🤝😍
సూపర్ లక్ష్మీ గారు 😊
🤝🤝🥰
Hai aunty ❤
Beera Kaya harvesting super aunty ❤❤❤❤❤
చాలా సంతోషం అమ్మ 🥰🥰
సూపర్ ❤మరి నాకో
చక్కగా మా ఇంటికి వచ్చేయండి బీరకాయలు కాదు వంట కూడా చేసి పెడతాను 🌹
బీరకాయలు చాలా బాగున్నాయి మేడం గారు ప్లాంట్ కేర్ గురించి చక్కగా వివరించారు రెండు వీడియోస్ పోయినందుకు బాధనిపించింది
అవునండి 🤝👍
Madam nenu recent ga terrace garden start chesa, tubs lo pyna matti dry avutundi lopala matti wet untundhi, ala unnappudu water daily poyala 2 days ki okasari poyala, fruit plants ki kuda ela poyali . Fertilizers enni rojula gap tho ivvali cheppandi madam
@nalinigonuguntla769 మీరు నాకు వాట్సాప్ లో పంపించండి వాయిస్ రికార్డు పెడతాను
వంకాయలు❤
🥰🤝
మాంచి వీడియో ఆంటీ సూపర్ పంట 🎉
🤝🤝🥰
First like amma super 😊😊
🤝🤝🥰🥰
My 9 th like amma
థాంక్స్ రా బుజ్జి తల్లి🥰
హాయ్ ఆదిలక్ష్మి గారు మీ హార్వెస్ట్ చూస్తే నాకు కూడా ఎప్పుడు అలా పండిస్తాన అనిపిస్తుంది అండి అవి చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఆ మీరు లెట్యూస్ విత్తనాలు వేశారు అవి మొలకలు వచ్చేయండి
వస్తున్నాయండి 🤝🥰
Manchi size ochay beera kayalu 👌Lakshmi happy kada
అవునా అక్క చాలా సంతోషంగా ఉంది 🌹
Akka nethi beera kayatho kura palu posi kura ela cheyalo oka video chey akkaa
మంది గార్డెన్ ఛానల్ కదా అమ్మ కూరలో పెద్దగా వంటల ఛానల్ పెద్దగా యూస్ రావడం లేదు
@AadiLakshmiTerraceGarden meekythe baga telusu meeru edi wast cheyakunda ela vandalo cheptharu kada ani adiganu akkaaa
Hi amma donda paduki black panu patting em cheyali cheppandi
అవునా బూడిద చల్లండి లేదా మీ దగ్గర స్ప్రేయర్ ఏమన్నా ఉంటే చెయ్యండి
Ma beera kaya chettu ki 2 months indandi oka te rendu kayale vastunnayandi nelaki okasare kitche west varemicompost vestunnannandi adhi pedda blue colour drum cut chese pettandi ekuvaga rsvslante em cheyli andi
కాపు టూ మంత్స్ తరువాతే స్టార్ట్ అవుతుందండి వెయిట్ చేయండి మీరు మంచిగా అన్ని చేస్తున్నారు కాబట్టి చాలా మంచికి కాపు రాబోతుంది 👍🤝
Seed dwara vachina donda tiga yeni months ki kayalu vastay andi