@@ratnasterracegarden9023 Chitti chamanthi plants survive avaledu Andi, Multivitamin plant is growing, complimentary white chamanthi is also growing.. Thank you Andi
Ratna amma chala chakkaga chepparu .Tips 👌 easyily available. Kaani content chala repetition anipinchindi but mee information useful.Happy gardening andi🎉🎉
జై శ్రీమన్నారాయణ. అమ్మ, మీ వీడియో నిన్నే చూసేను. ఓ ఏడాది అయిఉంటుంది అండి వీడియోలు చూసి. మీ తోట చూస్తేనే తెలుస్తోంది మీరు ఎంత శ్రమ పడుతున్నారో. మీకు మా జోహార్లు. మీ చేసే పద్ధతీ చాలా యూనిక్ అండి. మీ తోట ఎపుడు చూసిన, ఒక సారి వెంటనే వెళ్లి చూడాలనీ అనిపిస్తుంది. మీ ద్రావణాలు చాలా బాగా పని చేస్తున్నాయి. మీ చెట్లు మీ మాట్లె బాగా వింటునాయి. మాకు రిజల్ట్ ఒచిన్న శతిసఫాక్షన్ రవాడేము లేదు. మీ చామంతి చెట్లు ఇంత గ ఎలాగ పెరుగునాయి అండి, మా చెట్లు ఓ రెండు మూడు సార్లు పుస్తున్న ఫిబ్రవరి కల్ల పడుకుంటున్నాయి. కొన్ని చెట్లు ఉంటాయి కానీ ప్రతి ఏడాది కొత్త మొక్కలు కోనవల్ వస్తుంది. మీ చేతులూ కి భగవంతుడు ఇచ్చినా వరం. ఎపుడైనా వచ్చి చూడాలనీ అండి, మీకు అభియంత్రం లేక పోతే. ఒచ్చే ముందు మెసేజ్ పెడుతాను మీ పర్మిషన్ తో. భువనేశ్వర్ నుండి. జై శ్రీమన్నారాయణ.
అమ్మ ఆల్వేస్ లవ్ యు మీ గార్డెన్ మీ చిట్కాలు చాలా బాగుంటాయి నేను ప్రతి వీడియో చూస్తూ నేను ఈ మధ్య గార్డెన్ మొదలు పెట్టాను అమ్మ పిల్లలు లేని నాకు ఆ చెట్లలోని పూసే పువ్వులను చూసి చాలా సంతోషం అనిపిస్తుంది ఆరేళ్ల నుంచి నేను పిల్లల్ లేక ఎంత ఏడుస్తున్నాను ఈమధ్య చెట్ల పూలను చూసి మొక్కలు పెంచుకుంటాం చూసి నాలో నేనే సంతోషా ఆనందిస్తున్నాను అమ్మ 👌🥰
Superb Rathna garu, mee Chamanthi plants chala bagunnai, manchi dravanam share chesaru, thank you Andi
Beautiful😊
హాయ్ రత్న గారు మీ గార్డెన్ సూపర్ మీరు చాలా కష్ట పడతారు అందుకే మీ గార్డెన్ అంత బాగుంటుంది అండి
@@rajikumari6300 meeru chupinche premaku 🙏🙏🙏🙏🙏
Superb Rathna garu, mee Chamanthi plants chala bagunnai, manchi dravanam share chesaru, thank you andi
@leenaprapurna meeku pampina mokkalu ela vunnayandi
@@ratnasterracegarden9023 Chitti chamanthi plants survive avaledu Andi, Multivitamin plant is growing, complimentary white chamanthi is also growing.. Thank you Andi
@@ratnasterracegarden9023amma Mee terrace antha pedda ga vundi enti.... apartment aa?
Chalabaga chaystunnaru
Super video andi 🌾🌱🌿🙏
@@marialingani21 🙏🙏🙏🙏🙏
Chala baga Chestunnaru madam. Mee opikaki hatsoff. 🙏🙏
@@laxmivishwanath7782 🙏🙏🙏🙏🙏
Supar amma
Ratna amma chala chakkaga chepparu .Tips 👌 easyily available. Kaani content chala repetition anipinchindi but mee information useful.Happy gardening andi🎉🎉
@@radharaghu7404 🙏🙏🙏🙏🙏
జై శ్రీమన్నారాయణ. అమ్మ, మీ వీడియో నిన్నే చూసేను. ఓ ఏడాది అయిఉంటుంది అండి వీడియోలు చూసి. మీ తోట చూస్తేనే తెలుస్తోంది మీరు ఎంత శ్రమ పడుతున్నారో. మీకు మా జోహార్లు. మీ చేసే పద్ధతీ చాలా యూనిక్ అండి. మీ తోట ఎపుడు చూసిన, ఒక సారి వెంటనే వెళ్లి చూడాలనీ అనిపిస్తుంది. మీ ద్రావణాలు చాలా బాగా పని చేస్తున్నాయి. మీ చెట్లు మీ మాట్లె బాగా వింటునాయి. మాకు రిజల్ట్ ఒచిన్న శతిసఫాక్షన్ రవాడేము లేదు. మీ చామంతి చెట్లు ఇంత గ ఎలాగ పెరుగునాయి అండి, మా చెట్లు ఓ రెండు మూడు సార్లు పుస్తున్న ఫిబ్రవరి కల్ల పడుకుంటున్నాయి. కొన్ని చెట్లు ఉంటాయి కానీ ప్రతి ఏడాది కొత్త మొక్కలు కోనవల్ వస్తుంది. మీ చేతులూ కి భగవంతుడు ఇచ్చినా వరం. ఎపుడైనా వచ్చి చూడాలనీ అండి, మీకు అభియంత్రం లేక పోతే. ఒచ్చే ముందు మెసేజ్ పెడుతాను మీ పర్మిషన్ తో. భువనేశ్వర్ నుండి. జై శ్రీమన్నారాయణ.
@@jagannathdas1 mee comment chusi chala rojulu avutundi andi 🙏🙏🙏🙏🙏 ,,naaku veelunty tappakunda cheptanu
అమ్మ చాలా సంతోషంగా ఉంది
@@vijayayeluri5915 🙏🙏🙏🙏🙏
అమ్మ ఆల్వేస్ లవ్ యు మీ గార్డెన్ మీ చిట్కాలు చాలా బాగుంటాయి నేను ప్రతి వీడియో చూస్తూ నేను ఈ మధ్య గార్డెన్ మొదలు పెట్టాను అమ్మ పిల్లలు లేని నాకు ఆ చెట్లలోని పూసే పువ్వులను చూసి చాలా సంతోషం అనిపిస్తుంది ఆరేళ్ల నుంచి నేను పిల్లల్ లేక ఎంత ఏడుస్తున్నాను ఈమధ్య చెట్ల పూలను చూసి మొక్కలు పెంచుకుంటాం చూసి నాలో నేనే సంతోషా ఆనందిస్తున్నాను అమ్మ 👌🥰
@@nalinivasu6944 mokkalni penchite vaatini chustu vunte anni marchi potamandi oka mokkanu penchite ento punyam vastundani naa nammakam meeru pillalu lerani badha padavaddu devudi daya vunte tappakunda istadu ivvalani korukuntunnanu 🙏🙏🙏🙏🙏
Madam garu gorita puvulu seeds cavali madam sell petandi madam nenu tesukuntanu naku chala chala estamu pelase madam garu
Where u bought double petal while Lilly mam.
@@pasupuletisanthi2555 rose show in vijayawada 2years back andi
Amma kakarateega akulu vadipoyinatlu unnay ,remedy cheppandi.
@@sreeruthisisters pest vundemo chudandi
@ratnasterracegarden9023 budidha rangu undi amma
@sreeruthisisters adhi budidha tegulandi gulabi ki kuda vastundi
@sreeruthisisters ua-cam.com/users/shortsnu12aVJ3SZA?si=neE0WBks60BiANN4
Super medam mi gardan chal chal baguntundi meru chepey tips kuda baguntayi
@@chennurisarada2857 🙏🙏🙏🙏🙏
Aunti garu chamanti mokkalu ekkada kontaru? Nursery lo konnavi flowers raavdam ledu
Chikkudu teegaku ivvavacha andi
@@sreeruthisisters ivvachandi
@ratnasterracegarden9023 🙏
Me voice naturalga chala baguntundi deee 16:59
@@mahmoodashaik6778 🙏🙏🙏🙏🙏
What are the medicines you tell mam
Na chamnt mukalu chache pothunae meru. Salakha chapade
Thanks andi chettlu peragadaniki manchi dravanalu kashyalu chupistunaru mandara mogalu udathlu thinystunai amma tip chepadama plz varmi compost badulu ఆవు పేడ pidakalu podi cheysi kalapacha amma
@@lakshmiu3744 moggalaku next video lo cheptanandi avu eru ity baaga endinadi teesukondi
Thanks amma
రత్న గారు మీరు చెప్పిన బుట్ట చేమంతి నేను చేశా అండి నావిడియో కూడా చుడండి please SD vlogs and sd plants
@@sdvlogsandsdplants6843 alaage andi
On line adress ivvandamma
Where did u get black lilly bulbs where is it available
@@saradaboggavarapu8606 nenu online lo konnanu koni chala kaalam avutundandi
@ratnasterracegarden9023
How much is the bulb did u remember
@saradaboggavarapu8606 1oo
Amma rose mix ela evvali flower. plants ke cheyppandi amma
@@mysweethome.9839 meeru rose mix packet techu kunte 1 spoon 1 lit water lo kalipi ivvandi
@ratnasterracegarden9023 thank you amma
Biyyam kadugu neeru roju ivvochha
@@starkbellioner2744 ivvachu
Naru mokkalu link pettandi mam
Nenu velli techukunnandi
Aunty chilaka mokka puvulu seeds istara online lo vi germination ledu
@@somethingelse-yh5sx online pedite cheptanu
Meemedha jeolus vasthundhi
Chilaka mukku ekkada konnaru multy patal
@@nirmalajyothi7 maavallu icharandi
Butta chamanti ante mamulu chamantikaadaa
@@krithikaanjan6087 oka mokkanu petti chesedhi butta chamanti andi
@@krithikaanjan6087 ua-cam.com/video/fkMpEbksLz4/v-deo.htmlsi=0CcOA2JD_rfWIHNX
అంటీ గారు నా దగ్గర వర్మి కంపోస్ట్ లేదు . పూవులతో చేసిన కంపోస్ట్ వుంది అది వాడచ్చా చెప్పండి 😊
@@madhavimutyala vadachamma yediena parvaledhu
@ratnasterracegarden9023 tanq aunty garu
ఈ ద్రావణం వేరే మొక్కలకు ఇవ్వచ్చా? గులాబి, మల్లె, కూరగాయలు
@@padmaharathi4188 ivvachu
Chikkudu paaduku kuda evacha
@@karimunsk6798 ivvachu