టమాటా మొక్క కేరింగ్#

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2024

КОМЕНТАРІ • 91

  • @msaraswathi4993
    @msaraswathi4993 14 днів тому

    Meeru baaaga cheptunnaru. Okkasaari Mee garden vachi choodalani vunnadi. Super

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 13 днів тому

    అమ్మో అక్క సూపర్ కంగ్రాట్స్ అక్క నీ ఛానల్ 30,000 సబ్ బ్రదర్స్ అయినందుకు సూపర్ అది ఏం ముక్కో తెలియడం లేదు అక్క మీ వంకాయలు సూపర్ లేతగా భలే ఉన్నాయి మీ హార్వెస్ట్ కూడా సూపర్ అక్క బావుంది❤❤❤❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  13 днів тому

      థాంక్స్ అమ్మ థాంక్యూ సో మచ్ 🌹🌹🌹

  • @sowjanyas5581
    @sowjanyas5581 14 днів тому

    Super Garden direct chusanu chala happy anipichidhi

  • @lakshmimathi353
    @lakshmimathi353 14 днів тому

    Nice sharing sister LK full watched 👍

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  14 днів тому

      థాంక్యూ సిస్టర్ థాంక్యూ సో మచ్ 🌹🌹

  • @anithanakka8406
    @anithanakka8406 14 днів тому

    Tomato గురించి చాలా బాగా చెప్పారు నేను కూడా నారు వేసాను బాగా వచ్చింది ఇది అంటే దయ tq

  • @suryakumari1937
    @suryakumari1937 14 днів тому

    . టమాటా మొక్క గురించి చాలా చక్కగా చెప్పారు అమ్మ, ప్రతి మొక్క గురించి చాలా చక్కగా వివరించి చెప్పుతున్నారు అమ్మ హార్వెస్ట్ మాత్రం వుండకుండా వుండదు . అందరూ ఎలాగ వున్నారు అమ్మ ❤❤❤❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  14 днів тому +1

      అందరూ చాలా బాగున్నావ్ కుమార్ థాంక్యూ🥰🥰

  • @Shanthibavireddy
    @Shanthibavireddy 14 днів тому

    చాలా టేస్టీ ఆకు కూర తూటి కూర అక్క

  • @kadiresiddiramreddy3223
    @kadiresiddiramreddy3223 13 днів тому

    Nice video Andi 🍅🍅

  • @kamalacopparapu5628
    @kamalacopparapu5628 13 днів тому

    Chakaga explain cheasav Lakshmi 👌

  • @syamalasaka914
    @syamalasaka914 12 днів тому

    30 వేలు అయిన సందర్భంగా మీకు Congratulations లక్ష్మి గారు

  • @jayasreepenumatsa7855
    @jayasreepenumatsa7855 13 днів тому

    Nice 👌👌👌

  • @SiripurapuSuryanarayana
    @SiripurapuSuryanarayana 14 днів тому

    Good 👍😊😊😊

  • @jayalakshmi.perapatruni786
    @jayalakshmi.perapatruni786 14 днів тому

    Nice video mam

  • @madhupj4057
    @madhupj4057 14 днів тому

    🎉🎉🎉

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  14 днів тому

      🤝🤝💐🥰

    • @madhupj4057
      @madhupj4057 14 днів тому

      మేము కూడా ఛానల్ నడుపుతున్నాం మేడం...కాళీ ఉన్నప్పుడు ఒక లుక్ వేయండి 🙏👍🤝

  • @PalabandlaLakshmi-l1s
    @PalabandlaLakshmi-l1s 14 днів тому

    ,❤❤❤

  • @skmymood8601
    @skmymood8601 13 днів тому

    Super amaa

  • @SandeepKumar-cp1xg
    @SandeepKumar-cp1xg 14 днів тому +1

    Akka,chala manchi video

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  14 днів тому

      థాంక్స్ తమ్ముడు మీ బెంగళూరులో అయితే ఇంకా బాగా పండించొచ్చు టమాట అక్కడ వాతావరణం అనుకూలంగా చల్లగా ఉంటుంది కదా 🥰

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 14 днів тому +4

    Thuuti కూర❤

  • @bobbilianithasterracegarden
    @bobbilianithasterracegarden 14 днів тому

    Nice video♥️👌

  • @marryrathnam9257
    @marryrathnam9257 14 днів тому

    వదిన గారు ఈరోజు వీడియో మంచి మాటతో స్టార్ట్ చేశారు మీకు 30 వేల సబ్స్క్రైబర్లు అయినందుకు చాలా సంతోషంగా ఉండండి చెర్రీ టమాటో మొక్క గురించి వీడియో బాగుంది ఈరోజు హైలెట్ వంకాయలు చాలా బాగున్నాయండి తూటీకూర చాలా బాగా వచ్చింది

  • @premabh8111
    @premabh8111 14 днів тому

    Congratulations amma❤

  • @VaralakshmiKallakuri-r2m
    @VaralakshmiKallakuri-r2m 14 днів тому +2

    ఆదిలక్ష్మి గారు నేను షిరిడి వచ్చి మీ వీడియో చూస్తున్నానండి 30000 మంది అయినందుకు చాలా హ్యాపీ ఆకుకూర ఏమిటో చెప్పండి టెన్షన్ పెట్టొద్దు చాలా అందంగా ఉంది మాది రాజమండ్రి అండి మీ వీడియోలు మా ఫ్యామిలీ అంతా చూస్తున్నామండి

    • @SiripurapuSuryanarayana
      @SiripurapuSuryanarayana 14 днів тому

      Varalakshmi Garu ధన్యవాదాలు అండి మీ కుటుంబం అంతా మా వీడియోలు చూస్తున్నందుకు నా సెల్ పని చేయకపోవడం వలన వేరే వారి సెల్ తీసుకుని వేరే కామెంట్లో ఏమైనా పెడుతున్నాను నేను ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ అలాగే ఆకు కూర తూ టి కూర😊😊😊😊 అండి

  • @botchupushpa6280
    @botchupushpa6280 11 днів тому

    Adi laxmi garu aaku kura Peru ponaganti kura.

  • @my3views
    @my3views 14 днів тому

    పచ్చ’ధనం’!👌👌👌

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  14 днів тому +1

      చాలా చక్కగా చెప్పారు అమ్మ థాంక్యూ🥰

  • @mandapallilakshmi4092
    @mandapallilakshmi4092 14 днів тому

    Nice mam

  • @BujjammaBouddh
    @BujjammaBouddh 14 днів тому

    Tutikura amma my 14 th like amma

  • @DailyDestinations-x8k
    @DailyDestinations-x8k 14 днів тому

    Aunty toti kura aunty intaka mundu adigyaru aunty ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  14 днів тому

      అవునమ్మా అది షార్ట్ వీడియో ఇది ఫుల్ వీడియో😃

  • @shifaskitchengarden3663
    @shifaskitchengarden3663 13 днів тому

    Aadi laxmi garu bluvi pennada brinjals kada

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  13 днів тому

      అవునా అది మంచి దేశవాలి వెరైటీ అని నాకు తెలుసండి పేరు తెలియదు

  • @saradagoldkota5423
    @saradagoldkota5423 14 днів тому

    Lakhmi garu vanga mokkalaku chimalu putha ki anni cheemalu andi em veyali

  • @madhusri1677
    @madhusri1677 14 днів тому

    టొమాటో లో చాలా రకాలు ఉన్నాయి అక్కా

  • @shifaskitchengarden3663
    @shifaskitchengarden3663 13 днів тому

    Water spinach kadandi

  • @padmavathiyakkati8199
    @padmavathiyakkati8199 14 днів тому

    తూటికూర అక్కా

  • @MeenaGardenVlogs
    @MeenaGardenVlogs 14 днів тому

    వావ్ అమ్మ కంగ్రాట్యులేషన్స్ ఛానల్ 30000 సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకైతే, అలాగే అమ్మ వంకాయలు అయితే లేతగా కలర్ ఫుల్ గా భలే ఉన్నాయి ఫ్రై చేసుకుని తింటే ఇంక ఉంటది, అలాగే టమాటా మొక్క గురించి చాలా బాగా చెప్పారు అమ్మ ఈ వింటర్లో మనకు ఇంకా పండగే టమాటాలు అయితే వచ్చేస్తాయి అమ్మ 👌👌🥰🥰

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  14 днів тому

      అవును మీనా వింటర్ వస్తే గాడినర్స్ అందరికీ పండగ 🥰🥰

  • @shilpiinteriordesignerswoo6399
    @shilpiinteriordesignerswoo6399 14 днів тому

    Vanga kada violet ga vundi a vankaya name emiti andi

  • @Shanthibavireddy
    @Shanthibavireddy 14 днів тому

    అక్క చెర్రీ టమాటా కాకుండా నార్మల్ టమాటాలు చిన్నవిగా వచ్చి పండిపోతున్నాయి చాలా ఎక్కువగానే వస్తున్నాయి వాటికి కేరింగ్ ఎలా తీసుకోవాలి

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  14 днів тому

      పుల్లటి మజ్జిగ స్ప్రే చేయండి 👍

  • @satyavatia5185
    @satyavatia5185 14 днів тому

    Tuti kura andi

  • @durgamalleswari8489
    @durgamalleswari8489 14 днів тому

    Nice video
    Thooti kura

  • @parimalaofficial8855
    @parimalaofficial8855 14 днів тому

    తూ టీ అకు కూర అండి

  • @DailyDestinations-x8k
    @DailyDestinations-x8k 14 днів тому

    Ok nana bye 😂😂😂😂

  • @MeenaGardenVlogs
    @MeenaGardenVlogs 14 днів тому

    తూటీ ఆకుకూరమ్మ ఎప్పుడు మీరు చెప్తూ ఉంటారు కదా 😄😄

  • @jarugasumana6873
    @jarugasumana6873 14 днів тому +1

    Thutikura

  • @padmasarella8071
    @padmasarella8071 14 днів тому

    Thooti koora

  • @lakshmimathi353
    @lakshmimathi353 14 днів тому

    Nice sharing sister LK full watched 👍

  • @saradagoldkota5423
    @saradagoldkota5423 14 днів тому

    Lakhmi garu vanga mokkalaku chimalu putha ki anni cheemalu andi em veyali

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  14 днів тому

      వంగ మొక్కకి చీమలు వస్తున్నాయి అంటే అక్కడ పురుగు ఏదో గుడ్లు పెట్టినట్టు తెగులు ఉన్నట్టు అర్థం అండి ఏమున్నదో చూసి వాటిని ముందు శుభ్రంగా దులిపి ఏదైనా స్ప్రే చేయండి