ఈ వీడియో తప్పకుండా అందరూ చూడాలి...ఇలా చేయడం ద్వారా అప్పులు వున్న వాళ్లు ఎవరూ భయపడి చనిపోరు...అందరికి దైర్యం నింపే విధంగా చాలా చక్కగా చెప్పారు... మీ ఇద్దరికీ...సుమన్ టివి వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు...🙏
మీరు ప్రాణానికి ఇచ్చే విలువ వారిని మళ్ళీ మనుషులుగా నిలబెట్టడానికి మీరు చేసే కృషి కి, పరొక్షం గా ఎంతోమంది కి మీరు ఇచ్చే దైర్యం నిజమైన మానవ సేవకి కృతజ్ఞతలు నాగేశ్వరరావు గారు మీ కుటుంబం బావుండాలి (సమయం ఇస్తే ఎన్ని అద్భుతాలు అయినా జరోగొచ్చు అన్నారు శెభాష్ సర్ )
అప్పు చేసేప్పుడు ఇచ్చిన వాడు దేవుడులా అనిపిస్తాడు, తీర్చెప్పుడు దౌర్జన్యకారుడు అవుతాడు.... కొంతమంది నిజంగానే దౌర్జన్యం చేసే వారు కూడా ఉన్నారు కాదనను, కావాలని ఎగ్గొట్టేవాళ్ళని ఏమిచేయాలి...
vunnaru but late ayyendi ani nichanga bhuthulu matladuthunnaru every month vaddi katti 3 months late ayyenantha matrana dabbulu akkadiki povu kada manushulu enti manavathvam lekunda matladithe ela malla pedda doctors andulo lady doctor Chee noru kadu Penta kuppa la matladuthunnaru Amma suman tv valla ki infinity thank you
దేవుడు చాలా పెద్దవాడు మనల్ని సృష్టించిన వాడు ఆకాశాన్ని సృష్టించినవాడు భూమిని సృష్టించినవాడు మీ అప్పులు ఒక లెక్కన దేవుని ముందల మీరు అడగండి కోటి రూపాయల అప్పు ఉండండి 10 కోట్ల అప్పు ఉండండి దేవుడా నా అప్పులు అన్ని తీరి పోవాలని అడగండి నమ్మకం తోటి చాయి ఏమంటే చాయ్ వస్తది నిల్లి ఏమంటే నీళ్లు వస్తాయి మరి కార్ అడిగినప్పుడు కారు ఎందుకు రాదు అప్పులన్నీ తిరి పోవాలని దేవుని గట్టిగా ప్రేయర్ చేయండి సూసైడ్ చేయడం నేరం విషం తాగడం నేరం ఆత్మహత్య చేయడం నేరం ఇలాంటి పనులు ఎప్పుడు చేయకండి దేవుడు ముందల చిన్న విషయం అప్పు
ఆంధ్రా లో ఒక వర్గం వారు దాదాపు 75 years నుండి అన్ని institutions కి, ప్రజల నుంచి తీసుకున్న వారు యెగ్గొట్టి ధనవంతులము అని చెప్పుకుంటున్నారు. రాష్ట్రం లో ఎవరి దగ్గర లేని భూమి,డబ్బు వీళ్ళదగ్గరే ఎట్లా వుంది. ఆలోచించండి.
Anna memukuda enka kaduthune vunnamu. Anni ammudo poyeenaie. Na motham appulu 26lk. Ina kuda nenu. Dhyaranga ne. Vunnanu kani apudappudu ellu gadavataniki chala kastanga cuntundhi
ఈ వీడియో చూస్తే అప్పు ఇచ్చిన వాడు చావాలి అప్పు ఇచ్చేవాడు కూడా చాలా కష్టపడి పొదుపు గా ఉంటాడు అప్పుచేసి జల్సాలు చెయ్యకండి మా పల్లెటూరు వాళ్ళు చాలా simple city గా ఉంటారు
నిజమే సార్.... కానీ కొంతమంది వడ్డీతో కలిపి కట్టినా సరే, ఇంకా పెనాల్టీ లు అని చెప్పి కోర్ట్ లో వేసి, చావుకు కారణమవుతున్నారు.... ముఖ్యం గా ఈస్ట్ గోదావరి, రామచంద్రపురం రెడ్లు
Sir Good morning sir Tq sir meru maku దేవుడిలాగే కనిపించారు sir. మా పరిస్థితి ఇదే sir మా husband మీరు చెప్పినవిడంగానే ఉన్నారు ఇద్దరం సంపాదిస్తున్నాం కానీ వడ్డీ katadanike life సరిపోతుంది sir pls help me and save me my family sir 🙏
మీరు చెప్పిన మాటలు అప్పు తీసుకున్న వారికి ఎగకొటడానికి సలహాలు ఇవ్వడం సరికాదు ఆపు ఇచ్చే వారు ఆ డబ్బు ఎంత కష్టపడి సంపాదించిన డబ్బును అపడంగ ఎగకొటడం ఎంతో బాధాకరం కావున నీ సలహా కొందరికి మేలు మరి కొందరికి ఎంత నష్టం ఇలాంటి మూర్ఖ పు సలహ ప్రకారం మీరు కూడా ఆ జాతికి చెందిన వారు మీకు ఇలాంటి నష్టం జరుగుతుందని నేను ఆ దేవుని కోరుత
సార్ నేను టైం అడిగినా వినట్లేదు. నేను ఇక కాల్ మనీ ద్వారా మోసపోయాను. నా పిల్లలు నేను ఎంప్లాయిస్. కానీ నేను ఈ అప్పుల వల్ల టార్చెర్ అవుతుంది. హెల్ప్ మీ. చనిపోవడం తప్పా వేరే దారి లేదు.
భగవంతుడు సార్ కు అయరారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను🙏🙏🙏
ఈ వీడియో తప్పకుండా అందరూ చూడాలి...ఇలా చేయడం ద్వారా అప్పులు వున్న వాళ్లు ఎవరూ భయపడి చనిపోరు...అందరికి దైర్యం నింపే విధంగా చాలా చక్కగా చెప్పారు... మీ ఇద్దరికీ...సుమన్ టివి వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు...🙏
Chala motivation speech sir.pressure ni tattukunte ne jeevitham .god bless u sir.
Sir naku appulu vunaie chala ebbande pedutunaru sir
Deshatla.bikshapathi..raiythu..ku..appu..vunnadi
@@buchapathid1586 zzzzs❤❤😂
మేడం నాకు 5లక్ట
మీరు ప్రాణానికి ఇచ్చే విలువ వారిని మళ్ళీ మనుషులుగా నిలబెట్టడానికి మీరు చేసే కృషి కి, పరొక్షం గా ఎంతోమంది కి మీరు ఇచ్చే దైర్యం నిజమైన మానవ సేవకి కృతజ్ఞతలు నాగేశ్వరరావు గారు మీ కుటుంబం బావుండాలి (సమయం ఇస్తే ఎన్ని అద్భుతాలు అయినా జరోగొచ్చు అన్నారు శెభాష్ సర్ )
ఇది మాత్రం ధైర్యం చెప్పే వాళ్ళు ఉంటే చాలు సార్ కొండంత అప్పు ఉన్న ఏదోలా తీర్చవచ్చు
ఆయన చెప్పడానికి కొంచం అవకాశం ఇస్తే బాగుండేది..
😂😂😂
Nenu ei roju chanipodam anukunna ei video chusi bratike chance undi anipistundi
ధన్యవాదములు సార్ మీరు దైర్యం ఇచ్చిన anduku
Good information sir
మీ ఇద్దరికీ...సుమన్ టివి వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు...🙏
😮😮😮8giy9 6:34 6:37
బాగ ధైర్యం చెప్పారు సర్ 🙏
3:00 video starts....
మీ బరోసా మంచిదే కానీ శక్తి కి మించిన అప్పులు చేయకూడదు అని కూడ చెప్పాలిసార్
Shakthiki minchi kavalani evaru cheyyaru.situations ala vasthay.
బాగుపడాలి అని చేస్తారు... ఊరికే ఎవరు చేస్తారు?
Advocate with different mentality super sir🎉
Asalu appu theskoodam endhuku?🌿🦜luxury life’s and high expectating businessess lu ivanni endhuku🌿🌹
హృదయ పూర్వక ధన్యవాదములు సార్
సరైన సమయంలో నేను ఈ విడియో చూసాను....కృతజ్ఞతలు
మీకు అప్పులు వున్నాయా? నేను మీతో మాట్లాడవచ్చా?
I have credits Anna @@naistam7118
Super excellent sir meru super excellent.. medam garu....meku padavi vandanalu
మంచి సలహాలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సర్. సుమన్ టీవీ యాజమాన్యం వారికి ధన్యవాదాలు
అప్పు చేసేప్పుడు ఇచ్చిన వాడు దేవుడులా అనిపిస్తాడు, తీర్చెప్పుడు దౌర్జన్యకారుడు అవుతాడు....
కొంతమంది నిజంగానే దౌర్జన్యం చేసే వారు కూడా ఉన్నారు కాదనను,
కావాలని ఎగ్గొట్టేవాళ్ళని ఏమిచేయాలి...
vunnaru
but late ayyendi ani nichanga bhuthulu matladuthunnaru
every month vaddi katti 3 months late ayyenantha matrana dabbulu akkadiki povu kada
manushulu enti manavathvam lekunda matladithe ela
malla pedda doctors
andulo lady doctor
Chee noru kadu Penta kuppa la matladuthunnaru Amma
suman tv valla ki infinity thank you
Yeggotali voorike anukoru echamu kada Ani amma pellam gakapoyi matladatharu varasaku Chelle ayina galeej matalu antaru paisalu esta paisala kosame matladali valla gurinchi valla bathukula gurinchi matladithe elanti vallani kalavalisi vastundi
Looks like she is advising us more than Lawyer Saab.. check her time and Lawyer time in this video..
TV management should look in before telecast.
Meeru elativi chabuthunnaru money appulu eppinchinavaru kuda chanipoyinavaaru unnaru varu thisukoni jalsa chasi echina family chanipovalna
Anchor ఎక్కువ మాట్లాడి గెస్ట్ నీ తక్కువ మాట్లాడించారు.అసలు గెస్ట్ నీ ఎందుకు పిలిచారు ఆయన బదులు మీరు మాట్లాడడానికి నోట్ good.
Sir Thank you so much sir
Ur information helps alot will overcome my money problems 5 lakhs with in 1month
Sir,thank you so much for your valuable suggestions
Correct sir,appu theesukune varu ivvalani anukuntaru.Suiside,paripovatam rendoo Correct kadhu.
Great advice. Thanks alot. God bless both of you. Great job.
thankyou sir
Oka vakthi kastapadina sommu enjoyment lakosam ceysi Egottadaniki miru chala support chesthum nna ru your very great
Vaddi dengadam nduku
దేవుడు చాలా పెద్దవాడు మనల్ని సృష్టించిన వాడు ఆకాశాన్ని సృష్టించినవాడు భూమిని సృష్టించినవాడు మీ అప్పులు ఒక లెక్కన దేవుని ముందల మీరు అడగండి కోటి రూపాయల అప్పు ఉండండి 10 కోట్ల అప్పు ఉండండి దేవుడా నా అప్పులు అన్ని తీరి పోవాలని అడగండి నమ్మకం తోటి చాయి ఏమంటే చాయ్ వస్తది నిల్లి ఏమంటే నీళ్లు వస్తాయి మరి కార్ అడిగినప్పుడు కారు ఎందుకు రాదు అప్పులన్నీ తిరి పోవాలని దేవుని గట్టిగా ప్రేయర్ చేయండి సూసైడ్ చేయడం నేరం విషం తాగడం నేరం ఆత్మహత్య చేయడం నేరం ఇలాంటి పనులు ఎప్పుడు చేయకండి దేవుడు ముందల చిన్న విషయం అప్పు
Super sir chalabaga andariki dhyram cheputhunnaru thank you sir
ఆంధ్రా లో ఒక వర్గం వారు దాదాపు 75 years నుండి అన్ని institutions కి, ప్రజల నుంచి తీసుకున్న వారు యెగ్గొట్టి ధనవంతులము అని చెప్పుకుంటున్నారు. రాష్ట్రం లో ఎవరి దగ్గర లేని భూమి,డబ్బు వీళ్ళదగ్గరే ఎట్లా వుంది. ఆలోచించండి.
వాళ్ళు కమ్మగా వున్నారు
Sar 🙏 tq me maata venna tharvatha chanipodam anukunna vaaru kuda brathukutharu meru devudu sar 🙏🙏🙏🙏
మేము 10 lk అప్పు తెచ్చి 18lk వడ్డీ కట్టాము. ఇంకా ప్రతీ నెలా కడుతూనే వున్నాము 😢
Anna memukuda enka kaduthune vunnamu. Anni ammudo poyeenaie. Na motham appulu 26lk. Ina kuda nenu. Dhyaranga ne. Vunnanu kani apudappudu ellu gadavataniki chala kastanga cuntundhi
Kani nenu chavanu. Im strong man
@@girichitti2122 good
Naku chanipovalani undhi intrest kuda paid chesthuna kani agadam le 5and 10rups intereste 😢😢😢 em cheyali enti ki vachi untunaru esthara evvara ani😢😢
@@girichitti2122 meto bro Naku chala appulu unnayi ninu eoka student a my father lost his job tooo
Asalu a assets levu repu money kuda levuu
Thank you sir good information and exactly..... Tq tq tq👍 very much.
God bless you
Thank you very much sir🎉 for your reference and co operation sir
ఈ వీడియో చూస్తే అప్పు ఇచ్చిన వాడు చావాలి అప్పు ఇచ్చేవాడు కూడా చాలా కష్టపడి పొదుపు గా ఉంటాడు అప్పుచేసి జల్సాలు చెయ్యకండి మా పల్లెటూరు వాళ్ళు చాలా simple city గా ఉంటారు
నిజమే సార్.... కానీ కొంతమంది వడ్డీతో కలిపి కట్టినా సరే, ఇంకా పెనాల్టీ లు అని చెప్పి కోర్ట్ లో వేసి, చావుకు కారణమవుతున్నారు.... ముఖ్యం గా ఈస్ట్ గోదావరి, రామచంద్రపురం రెడ్లు
సూపర్బ్ సార్ అండ్ మేడం జీ 👌👌💐
Sir Good morning sir
Tq sir meru maku దేవుడిలాగే కనిపించారు sir. మా పరిస్థితి ఇదే sir మా husband మీరు చెప్పినవిడంగానే ఉన్నారు
ఇద్దరం సంపాదిస్తున్నాం కానీ వడ్డీ katadanike life సరిపోతుంది sir pls help me and save me my family sir 🙏
Madam,
Very good interview,both are great persons,very good mentality.
Sir very good discussion sir
మీరు చెప్పిన మాటలు అప్పు తీసుకున్న వారికి ఎగకొటడానికి సలహాలు ఇవ్వడం సరికాదు ఆపు ఇచ్చే వారు ఆ డబ్బు ఎంత కష్టపడి సంపాదించిన డబ్బును అపడంగ ఎగకొటడం ఎంతో బాధాకరం కావున నీ సలహా కొందరికి మేలు మరి కొందరికి ఎంత నష్టం ఇలాంటి మూర్ఖ పు సలహ ప్రకారం మీరు కూడా ఆ జాతికి చెందిన వారు మీకు ఇలాంటి నష్టం జరుగుతుందని నేను ఆ దేవుని కోరుత
Pls make a vedio on why one shouldn't take credit for enjoyment
Sir manchiga chepparu meelanti valla valla enno families nilabaduthai thank you mam and sir🙏
థాంక్యూ సార్ .🙏🙏🙏🙏🙏🙏
సర్ యువర్ గ్రేట్ పర్సన్🙏
Super sir❤❤🎉🎉🎉🎉🎉
Great sir thank you so much
Thank you God bless you sir
Sir Mee videos chusi nenu dyryam tho batukutunnanu
Thank you sir
Meeru super sir
Chala manchi program
Meeru super sir ee video chustunte entho spoorti ga vundhi sir thank you sir
సార్ నేను టైం అడిగినా వినట్లేదు. నేను ఇక కాల్ మనీ ద్వారా మోసపోయాను. నా పిల్లలు నేను ఎంప్లాయిస్. కానీ నేను ఈ అప్పుల వల్ల టార్చెర్ అవుతుంది. హెల్ప్ మీ. చనిపోవడం తప్పా వేరే దారి లేదు.
Love you sooo much sir...nenu kuda chala problem lo unna
స్పీచ్ సూపర్ sir
Meeru cheppindhi కరెక్ట్
అప్పు తీసుకున్న వారు జల్సాలు చేస్తున్నారు.అప్పు ఇచ్చిన వారు ఎంతో పొదుపుగా డబ్బు ప్రోగు చేసి అప్పులిస్తున్నారు.జల్సాలు చేసే వారే అప్పుల పాలవుతున్నారు.
Andaru jalsalu chesevare undaru thappani paristhithullo appulu chesi untaru
Bro u r wrong bro andaru okela undaru chekati unte velugu untadi deyam unte devudu untadu chedu unteanchi untadi bro sry for my side reaply
confidence only the solution at any point even in the middle of sea to leave
Good information sir
Sir good sir chala baga chepparu
Yes madam
Good information sir
Great sir 🙏
Thank you good information
Sir u r words gave more confidence
Good 👍
God bless you sir
Tqq very much sir
Congratulations to you sir 🙏
Sir Lok adalat gurinchi oka video cheyandi
Thank you Sir & Madam 🙏
Good Advise🙏🙏
Meelaaga andaru aalochisthe enno families baguntay sir
Really ur grt sir
Priya అక్క chaala dairyam ichaaru 🙏
Thank you very much 🎉
Sir mee videolu Chusi meeku teliyakunda yenno life's Save Avuthunnavi meeru mee Kutumbam tho Ninda nurellu kshemanga Undali Meeku Parvati parameswara Raksha
Ippatikae chala Mandi appulu egabeduthunnaru. Appu icchnavallu kuda chala kashtapadi sampadistharu. Meru Ilanti salahalu ichhi varini encourage cheyyoddu. Appudu appulu ichhhinavaalla sangathi enti?
Supar 👍సార్
Good 👍 sir
బాగా చెప్పారు sir
Thanks sir ❤❤❤
Weel said sir 🎉😍👏tq .....
Thanks amma
Ur great sir
Good information sir thank you
Weldone Sir
❤❤❤thank you❤❤❤
Super 👍🙏 🙏🙏🙏🙏
Tq sir good support
Super sir and madam
Super interview
మంచి నిర్ణయం
Thank you sir & ma'am
Super sir❤❤
Sir chalaba cheparu🙏
Oh sir 20 lakh ku appuku chani poyada nalu 10 laks unnayi one year lo atlist 20 lakh kanna akkuwa sampadista I have idia INSHA'ALLAH
1 year lo 20lkhs ela bro
Meeku thanks sir.👍🙏
I pray God the same should happen to u,then u can understand pain
🙏🏻super sir and mam
❤❤❤ilove may sir
Very good support sir 🙏
Super sir