దినములు చెడ్డవిగా అజ్ఞానము విడిచెదవా జ్ఞానముతో బ్రతికెదవా క్రీస్తు సాక్షగా నిలిచెదవా (2) మేలుకో ఓ. సోదరా మేలుకో ఓ. సోదరీ (2) అన్ని పనులకు సమయము వున్నా క్రీస్తు సేవకు సమయము లేదా (2) ప్రయాస పడుటకు సమయము నీకున్నా ప్రార్థించుటకు సమయము లేదా (2) ప్రశ్నించుకో ఓ సోదరా పరీక్షించుకో ఓ సోదరీ అన్ని వినుటకు సమయము వున్నా యేసు మాటకు సమయము లేదా (2) మందితో గడిపే సమయము నీకున్నా మందిరమునకు సమయము లేదా (2) ప్రశ్నించుకో ఓ సోదరా పరీక్షించుకో ఓ సోదరీ
SPB GARU ఈ SONG KI PRANAM POSARU MISS YOU SIR
దేవునికే మహిమకలుగునుగాక
Praise god
Good సాంగ్ godblessyou
I love this song
Good song sir
Thank you sir
Praise the lord
Praise the lord
Song lyrics brother vandanalu
దినములు చెడ్డవిగా అజ్ఞానము విడిచెదవా
జ్ఞానముతో బ్రతికెదవా క్రీస్తు సాక్షగా నిలిచెదవా (2)
మేలుకో ఓ. సోదరా మేలుకో ఓ. సోదరీ (2)
అన్ని పనులకు సమయము వున్నా
క్రీస్తు సేవకు సమయము లేదా (2)
ప్రయాస పడుటకు సమయము నీకున్నా
ప్రార్థించుటకు సమయము లేదా (2)
ప్రశ్నించుకో ఓ సోదరా పరీక్షించుకో ఓ సోదరీ
అన్ని వినుటకు సమయము వున్నా
యేసు మాటకు సమయము లేదా (2)
మందితో గడిపే సమయము నీకున్నా
మందిరమునకు సమయము లేదా (2)
ప్రశ్నించుకో ఓ సోదరా పరీక్షించుకో ఓ సోదరీ
𝓖𝓸𝓭 𝓼𝓸𝓷 𝓼𝓲𝓻
🙏🙏🙏
Praise the Lord
Praise the lord