Ghantasala Daughter Shyamala Special Interview About her father | Ghantasala

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024

КОМЕНТАРІ • 221

  • @suseeladevirao7091
    @suseeladevirao7091 3 місяці тому +9

    ఘంటసాల గారి గురించి చాలా వివరంగా చెప్పారు భాష ఉచ్చారణ గూడా చాలాబావుంది మీఇరువురికి ధన్యవాదాలు ప్రస్తుతం యు టూబులో దిగువ ఇచ్చిన పదాలు
    నేపద్యం,ఏదైతే,ఎవరైతే, అటువంటి,ఎవరైతే వున్నారో,పరిస్థితి,అవకాశం, ఎలాచూడాలి,ప్రయత్నం చేద్దాము, అనే పదాలు సంధ్ర్భంలేకుండా వాడుతున్నారు మధ్య మధ్య ఆ, ఆ, ఉ, ఉ అని తడబడటం నత్తిగా మాట్లాడటం వినటానికి చాలా విసుగ్గా వుంటుంది.అవేమీలేకుండా స్వచ్ఛంగా వుంది ఇరువురి సంభాషణ.

  • @jayaadinarayanabuddha8008
    @jayaadinarayanabuddha8008 Рік тому +16

    చాలా బాగా చెప్పారండీ! ఇటువంటి సహేతుక విశ్లేషణాత్మక Interview అందించినందుకు ధన్యవాదాలు. ఘంటసాలగారికి భారత రత్న ఇవ్వాలని కోరుతున్నాం.

  • @bhksharma3797
    @bhksharma3797 Рік тому +15

    Excellent గా ఉన్నాయి అమ్మా మీ వివరాలు. చాలా ధన్యవాదాలు. Interview చేసిన channel వారికి ధన్యవాదాలు, అభినందనలు.

  • @srinivasacharytirumala7547
    @srinivasacharytirumala7547 10 місяців тому +6

    Great narration in daring step with vivid n crystal clear events that happened in Master’s life n we congradulate ur efforts in this regard

  • @revuriprasanthi4333
    @revuriprasanthi4333 Рік тому +12

    శ్యామల గారు నమస్తే
    మీరు మాట్లాడిన విధానం చాలా ఓపెన్ గా వుంది.
    ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఒక great singer కావచ్చు.కానీ ఆయన కూడా ఒక మనిషి కదా. ఆయన ఫేట్ లో ఏమున్నదో అదే జరిగింది.
    సో personal lifeloki వెళ్తే ఇలాంటి విషయాలు వుంటాయి.ప్రతి ఫ్యామిలీ లో రెబెల్ వుంటారు.
    Interview ఇచ్చినందుకు ధన్యవాదాలు

  • @ksrik1582
    @ksrik1582 Рік тому +9

    Excellent interview with Shyamala garu. Very practical talk. This interview made us to respect Ghantasala garu more.

  • @k.v.brahmanandam.2602
    @k.v.brahmanandam.2602 9 місяців тому +4

    Amma Syamala garu. Na chinnappatinundi 1950nundi Ghantasala gari patalu cinemallo records lo vini Aayana Abhimanini .ippatikikuda. Ayana ganamrutam evariki Radu. Ledu. Karana Janmudu. Vari kumarte ga puttadam mee Adrùstam. Chala frank ga aayana jeevitanni mataluga malachi entobaga vivarinchi chepparu.Anne Akshra Satyale..Nenu vizianagaram music college lo 12 yrs.vocal lecturer ga udyogam chesanu.1973...1982.n.1997..99.aa time lo chala vishayalu akkkadivaru cheppaga telusukunnanu. Aayana kala jeevitam itarulaku oka text book.lantidi. mee sahajadhorani very frank .open heart to chepparu.chala santosham. Naku Ghantasala garini chuchina sandarbhalu 15 daka untayi.6 hours intilokuda kalisanu appudu sangita Rao garu outhouse lo undevaru.1968.lo.

  • @ramakrishnarao6609
    @ramakrishnarao6609 Рік тому +14

    మీ అభిప్రాయాలు విని ఈ తరంకు ఎంతో స్ఫూర్తిదాయకం

  • @nirmalabavana8479
    @nirmalabavana8479 Рік тому +5

    Excellent thalli meeku bhagavanthudu rakshana paripoornanga vuntundi

  • @sriksrik8184
    @sriksrik8184 Рік тому +17

    That's the devotion a daughter should have for her father... great madam....

  • @revuriprasanthi4333
    @revuriprasanthi4333 Рік тому +6

    చాలా గొప్ప అనుభూతి కలిగింది.మీ openness నచ్చింది

  • @Sajjan246
    @Sajjan246 2 місяці тому +3

    అహంకారి భానుమతి
    నిర్వికారి ఘంటశాల
    శ్యామల గారు ఘంటశాల
    గారిలా యధార్దవాది,స్వచ్చమైన మనసు.గొప్ప నిభద్ధత గల పిల్లలు.

  • @meenakshiponnada2851
    @meenakshiponnada2851 Рік тому +5

    Excellent syamala for being point blankly FRANK! Salutes to you..wish i Can meet you..thank you channel for the interview...

  • @venkateswarlumadigani.5654
    @venkateswarlumadigani.5654 Рік тому +6

    Syamala medam being his daughter defined his father character at zenith. Good God bless her❤

  • @adhityaram.916
    @adhityaram.916 Рік тому +9

    ఐన మంచిగా ఉన్న సంసారం లోకి సరళ దేవి గారు వచ్చి ఉండకూడదు.
    అది ప్రేమ కాదు మదం.
    పాపం కేవలం స్త్రీ ల వలన చెడిపోయింది అతని జీవితం. ఇద్దరు మొండి ఇద్దరు పొగరు. కానీ భార్య స్థానం భార్య దే.
    ఇంక మి అమ్మ మానసికంగా చాలా బాధ పడి ఉంది కనుక ఆమె ఎది కంట్రోల్ చేసుకోలేక పోయింది.
    ఘంటసాల గారి కామాంధుడు అనుకున్న.
    కానీ అతను వద్దు అన్న కూడా భార్య జాగ్రత్త గా ఉండాల్సింది.

  • @saleemask7577
    @saleemask7577 3 місяці тому +3

    విధికి మారు లేదు పృధివి లోన
    ఘంటసాల గారు లాంటి మహానుభావుడి కి కూడా ఒక మచ్చ ఒచ్చింది జీవితం లో
    కానీ వారు అది కావాలని చేసింది ఏమాత్రం కాదు.
    వారు తిండి కోసం అన్ని కష్టాలు పడ్డారని చెబుతుంటే ఏడుపు ఆగలేదు.
    వారికి మంచిరోజులు వచ్చిన తరువాత అనేకమందికి ఎంతో సాయం చేశారు.
    అదే వారి పిల్లల విషయం లో దేవుడు సాయం చేశాడు.
    భగవంతుడు దయవల్ల ఆయన ఇద్దరి భార్యల పిల్లలు ఎంతో ఉన్నత స్థితి లో ఉన్నారు 🙏
    అన్ని విషయాలు ముక్కు సూటిగా చెప్పిన శ్యామలమ్మ గారికి 🙏🙏🙏

  • @Sajjan246
    @Sajjan246 2 місяці тому +2

    ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఘంటశాల గారంటే పూజ్యభావము కలిగింది. భూదేవి అంత సహనం ,ఆ మహానుభావునిది.ఈమె నిజమైన ఘంటశాల గారి వారసురాలు. ఆయన గొప్పతనం గురించి బాలు గారు ఎన్నోసార్లు భక్తిభావంతో చెప్పారు.ఆమహానుభావునికి శతకోటి వందనాలు.🙏ఆయనంటే చెడు impression ఎవరికి ఉండబోదు అమ్మ.

  • @umadevimallajosyula6559
    @umadevimallajosyula6559 Рік тому +20

    ఘంటసాల గారికి రెండో భార్య ఉంది అని యూట్యూబ్ ద్వారా తెలిశాక మనసులో ముల్లు గుచ్చుకున్నట్టు అనిపించింది. ఈ ఇంటర్వ్యూ చూసాకా ఆయన అంటే ఇంకా గౌరవం పెరిగింది 🙏

    • @Vyusin
      @Vyusin  Рік тому +2

      నిజమండీ

  • @indirabhagavatula7713
    @indirabhagavatula7713 Рік тому +3

    Very very honest and genuine person👏👏👏🙏🙏

  • @cmacadendukuri3775
    @cmacadendukuri3775 Рік тому +6

    మొత్తంమీద మాష్టారు..చాలా..గ్రేట్...ఆయన పాట వినటం....శక్తికొలది పాడుకోవడం...మా పూర్వ జన్మ సుకృతం...భారత రత్న...వచ్చినట్లే...అనుకుందాం...* భగవద్గీత ప్రచారకులకి...ఫలం దక్కాలిగా....శుభం....

    • @Vyusin
      @Vyusin  Рік тому

      ధన్యవాదాలు

  • @venkag
    @venkag Рік тому +17

    శ్యామల గారు ఘంటసాల గారి గురించి 3 గంటలపైన చెప్పినా bore కొట్ట లేదు. ఎటువంటి పరిస్తితిలో రెండో పెళ్ళి చెసుకున్నారో బాగా చెప్పారు. ఈ program విన్నతర్వాత ఘంటసాల గారిమీద గౌరవం పెరిగింది.
    ఘంటసాల గారు మహానుబావుడు🙏

    • @Vyusin
      @Vyusin  Рік тому +3

      అవునండీ.

  • @hymssm4254
    @hymssm4254 7 місяців тому +1

    Thanks amma chala detail ga chepparu

  • @mohanbabu2105
    @mohanbabu2105 Рік тому +5

    Ghantasala garu deserves Bharata Ratna.Let central Govt. honour Him with BHARATA RATNA

    • @Vyusin
      @Vyusin  Рік тому

      All should fight together

  • @SivaKumar-sz2gc
    @SivaKumar-sz2gc 3 місяці тому +1

    Mam we are all always support you

  • @jaggarao2312
    @jaggarao2312 Рік тому +14

    ఈ “తల్లి”ది.. మాష్టారు గారి పోలిక..!!
    ఆ మహానుభావుడిని చూసినట్లే వుంది..!! 🙏🙏

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 місяці тому +1

    Many thanks for video 🪴🌸🙏🏼☘️💐

  • @narasingaraj7689
    @narasingaraj7689 9 місяців тому +4

    Gantasala venkateswara Rao Garu, will live for 100's of years to Come for Telugu populations .

  • @sudhauppuluri9870
    @sudhauppuluri9870 Рік тому +3

    🙏🙏🙏

  • @sudhac9862
    @sudhac9862 Рік тому +8

    Excellent ma’am !! Well said !! Epitome of self respect 💐

  • @SivaKumar-sz2gc
    @SivaKumar-sz2gc 3 місяці тому +1

    Mam meeru ghatasala gaari lovely and real daughter may god bless you and your family joyful life

  • @sujji1119
    @sujji1119 Рік тому +2

    Thank you vyjayanthi garu manchi video chesi nanduku

  • @chodesettisrinivasarao7094
    @chodesettisrinivasarao7094 Рік тому +10

    నమస్తే .ఈరోజు శ్యామల గారుచాలా విశేషాలు తెలియజేశారు.వారికి, మీకు అభినందనలు మేడంగారు.

  • @kameswarimaddali9287
    @kameswarimaddali9287 Рік тому +15

    ఘంటసాల గారి జీవితమే ఒక పాఠం అందరికీ. పాపం ఎంతో కష్టనష్టాలు పడ్డారు. ఆయన కారణ జన్మలు. ఈ రోజు ఆయన జీవితంలో జరిగిన అపశృతి తెలిసి ఆయన్ని తక్కువగా చూడడం జరగదు. ఇంకా ఆయనపై సానుభూతి పెరిగింది. ఇదంతా విని వ్రాత అంతే.

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik Рік тому +9

    పాపం సావిత్రమ్మ గారు చాలా అమాయకురాలు..

  • @krishnaprasadtadinada2809
    @krishnaprasadtadinada2809 Рік тому +5

    Meeru chala baga chepparu.

  • @arugollu
    @arugollu Рік тому +8

    Ghantasala garu always lives with us. Wherever you go, you hear his Godly voice. His private life has no influence on his character. He is the Everest.

    • @ji2862
      @ji2862 Рік тому

      Well said 👍

  • @sitanandivada7251
    @sitanandivada7251 Рік тому +2

    Meeru cheppinanduvalla ghantasagari meeda inka gouravam perigindi mam🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @anjanishankar8051
    @anjanishankar8051 6 місяців тому +1

    Very nice interview

  • @vimala.m3787
    @vimala.m3787 Рік тому +6

    మా బంగారు తండ్రికి స్వర్ణభిషేకము చేసారా అంతటి లెజెండ్ లతా మoగేష్కర్ గారు మీనించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాము ఘంటసాల గారి పుణ్యాల ఫలము ఈ శ్యమల గారు తన తండ్రి గారి గురించి త తాపత్రయం 🙏🏿మాటలలో చే్వప్పలేని ఉన్నతమైన వ్యక్తి మాస్టర్ గారు దేవుడే varu🙏🏿🙏🏿🙏🏿

  • @kadiyalaseenu9212
    @kadiyalaseenu9212 Рік тому +24

    మాస్టారు మా దేవుడు,,, మీ ఇంటర్వ్యూ తర్వాత ఆ దేవుడు పై ఇంకా భక్తి పెరిగింది,,, అమ్మ ధన్యవాదములు,,, 👏👏👏

    • @sudharamdasmangu3608
      @sudharamdasmangu3608 Рік тому

      Meeru anni correct ga chepperu n ma respect inka ghantasala meeda perigindi. Mee ammagaru chala moorkhamga behave chesi ayanni badha petteru papam. We lost great person in early stages.. Ur great madam

  • @panasareddy6886
    @panasareddy6886 Рік тому +15

    శ్యామల గారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడారు....చాలా నిక్కచ్చి మనిషి లాగా ఉన్నారు....మంచి ఆత్మ విశ్వాసంతో చెప్పారు.....ఘంటసాల వారి గొంతు వినకుండా రోజు గడవదు దక్షిణ భారతంలో చాలా మందికి......

  • @youtubeyoutube1611
    @youtubeyoutube1611 Рік тому +10

    సత్యవాది లోకవిరోధి. Hats off Syamala garu. 👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @sudharamdasmangu3608
      @sudharamdasmangu3608 Рік тому

      Thats why Sathyasaibaba garu gave lots of love n respect n also pressed his legs like krishna did for kuchela.What a great soul Ghantasala garu

  • @someswarkandala9315
    @someswarkandala9315 Рік тому +6

    He is singing God. He is a down to earth personality. No one can replace him..

  • @panasareddy6886
    @panasareddy6886 Рік тому +24

    శ్యామల గారి విశ్లేషణ చాలా గొప్పగా ఉంది....నిజమైన మనస్తత్వ వేత్త........సావిత్రమ్మ.....ఘంటసాల ఇంటి పేరు పెట్టుకుని....ఆయనని....వారి ఘనత నీ..చిన్న బుచ్చే విసుర్లు విసరటం చాలా తప్పు.....సూర్యుడు మీద ఉమ్మి వేయటం లాంటిది....శ్యామల గారు.....పేరుకు తగ్గట్లు....ధైర్య శాలి......మహా నిక్కచ్చి మనిషి.....పక్షపాతం లేని......విశ్లేషణ చేశారు....ప్రశ్నించకుండా....ఉండ కూడదు....ఏ మనిషి కూడా......ప్రశ్నించే వారిని తొక్కేస్తే......నాగరికత ఎదుగుదల ఆగిపోతుంది.....ప్రశ్నించే వారికి.... ఏ నష్టం ఉండదు....ప్రశ్నించే వారిని ప్రోత్సహించాలి

    • @sekharrao2891
      @sekharrao2891 Рік тому

      Ghantasala Master gaaru Suprim gaa na Gandharvudu.

  • @narasingaraj7689
    @narasingaraj7689 9 місяців тому +2

    Syamala Gantasala Daughter looks Identical to her father. Also in thought and thinking . But she is very concious of Ife style and Health care.

  • @laxmisiddabatula5845
    @laxmisiddabatula5845 3 місяці тому +2

    మాది కూడ చౌటపల్లి మా అమ్మ వాళ్ళ చిన్నప్పుడు మీ బాబాయ్ గారి పెళ్లి 5 రోజులు చేసారని ఘంటసాల తాత గారి గురించి గొప్పగా చెప్పారు మా స్కూల్ దగ్గర పోదారి పిచ్చయ్య gari ఇల్లుఉంది చెరువు కూడా ఉంది 🙏🙏

    • @laxmisiddabatula5845
      @laxmisiddabatula5845 3 місяці тому

      మా తాత గారు కూడ జైల్లో ఉన్నారు అప్పుడు ఘంటసాల తాత గారితో పాటలు పాడించుకునేవారు అంట మా చౌటపల్లి లో తాత గారి విగ్రహం పెట్టారు అండి 🙏🙏

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 місяці тому +1

    My Grandfather saw GHANTASALA GARINI in person while doing program at a wedding in olden days around 1958 I think in Repalle,Guntur district.🙏🏼🙏🏼💐☘️

  • @SivaKumar-sz2gc
    @SivaKumar-sz2gc 3 місяці тому +1

    Syamala mam ur perfect please go ahead

  • @kumarimangilipudi2470
    @kumarimangilipudi2470 Рік тому +6

    You are speaking so honestly And opened up The Life of a legend we have to appreciate you

  • @VaraPrasad-jh5fn
    @VaraPrasad-jh5fn Рік тому +4

    Very informative and sensational interview...the great Ghantasala's daughter telling all the truths with guts and without hypocrisy...not like so called boring disciples or any one's interviews about ghantasala

  • @srisupraj
    @srisupraj Рік тому +5

    Hats off to both the ladies,,👏

  • @jyothipastula3385
    @jyothipastula3385 Рік тому +2

    ❤💝🙏

  • @nravindranath8896
    @nravindranath8896 Рік тому +1

    Amaragayakuniki 100 years celebrations jarupukotavam sakshathu bhagatswarupaniki chese seva.prathiintilo amaragayakuni patalu vintunte sareeram pulakarinchi pothunnam.
    Chala manchi information talli.meeku na vandalu.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 місяці тому +1

    SYAMALA gariki 🙏🏼☘️💐🌼🍀

  • @kotikelapudinarasimharao7543
    @kotikelapudinarasimharao7543 Рік тому +10

    We demand Bharat Ratna to Ghantasala master garu.

    • @Vyusin
      @Vyusin  Рік тому +3

      తప్పకుండా ఇవ్వాలి

  • @sunildr630
    @sunildr630 Рік тому +1

    Good analysis on the whole family system with keen observation

  • @bonalapapaiah
    @bonalapapaiah 8 місяців тому

    అమ్మా... మీరు చెబుతున్న ప్రతి
    మాట...ఒక సన్నివేశ మై..మా కళ్లముందు.. కద లాడెలా..ఆ చెప్పిన తీరు...ఆహా...అధ్భుతం..

  • @swarnalath388
    @swarnalath388 Рік тому +5

    Pasipaapa lanti mansunna maharshi maa Ghantasaala gaaru 🙏🙏🙏🙏🙏🙏

  • @annapurnau6445
    @annapurnau6445 Рік тому +8

    Ghantasala garu deserves bharat ratna

  • @ananddharanikota3792
    @ananddharanikota3792 Рік тому +12

    మా అభిమాన గాయకులు ఘంటసాల గారి విశేషాలు తెలియచేసిన కుమార్తె శ్యామలగారికి ధన్యవాదములు.

  • @panasareddy6886
    @panasareddy6886 Рік тому +36

    ఘంటసాల గారు దేవుడు.....ఆయన్ని తగ్గించటం.....అసంభవం.....ఆ....భావనే....తప్పు.....మహా కళా కారుడు.....పురుష రూపంలో....ఉన్న అపర సరస్వతి...

  • @murthyk6043
    @murthyk6043 Рік тому +4

    శ్యామలక్కా! మా నాన్న మరియు మాస్టారు ఒక వయసు వారు. నేనూ మాస్టారు ప్రభావంతో పాడతాను. నేనూ మాస్టారు type లో పాడి కాస్త పేరు తెచ్చుకున్నాను ఆయన కారణ జన్ముడు ఆయన్ని పొగిడే శక్తి నాకు లేదు ఆరాధించడం తప్ప 💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏

  • @ammigongurachannel9044
    @ammigongurachannel9044 Рік тому +9

    శ్యామల గారు చాలా చాలా బాగ మాట్లాడారు 👌👌👌👌👌👌

  • @sarojadevi7966
    @sarojadevi7966 Рік тому +1

    Me vidios chala bagunnai

  • @bgopinath1002
    @bgopinath1002 Рік тому +1

    Super Logic Madam 🙏

  • @saradamoolau1628
    @saradamoolau1628 Рік тому +3

    thanks amma

  • @phalgunaraochowdari6351
    @phalgunaraochowdari6351 8 місяців тому +1

    Samala mma garu god bless you

  • @muralimohanraochenna6089
    @muralimohanraochenna6089 11 місяців тому +2

    Gantasala deserves Bharatha Ratna

  • @venkatrajeshwar290
    @venkatrajeshwar290 8 місяців тому +1

    Once in our life time legend

  • @hymssm4254
    @hymssm4254 7 місяців тому +1

    Ayenne chustene positive vibrations vastundi

  • @vuppulavaralaxmi9887
    @vuppulavaralaxmi9887 Рік тому +3

    నమస్కారం అమ్మా 🙏
    మాస్టారు పాటలు అద్భుతం గా పాడారు అండి కానీ ఈ మధ్య కాలంలో రేడియో లో ఎక్కువ పాటలు రావడం లేదు fm లో

  • @gayathridonepudi4413
    @gayathridonepudi4413 7 місяців тому +1

    Ghantasala gaaru karana janmulu vaaru swargalokam numchi saapavasattu bhumilo puttaaru atlanti vaariki santanamgaa puttinamduku meeru adrushta vantulu

  • @bonalapapaiah
    @bonalapapaiah 8 місяців тому +3

    ఇద్దరి..వల్ల..ఒక అద్భుత మయిన వ్యక్తి..చిన్నవయసులోనే షుగర్ బీపీ..లాంటివి గురికావడానికి..రెండు మార్లు గుండెపోటు రావడానికి కారణమై ఆడవారి పట్ల మీరు
    మాట్లాడుతున్నప్పుడు anchor
    గారు...మాటను మార్చిన తీరు
    మీ వ్యూ..ను మార్చారు.. మీరు
    అన్నట్లు..ఘంటసాల గారి విలువలు... మీరు పెంచారు..
    దాచి పెట్టడానికి ఏమి లేదని..నిజాన్ని ప్రపంచానికి..నిర్మొహమాటంగా..చెప్పారు..ఘంటసాల గారు పాడినట్లు మనిషికి మనసే ..తీరని శిక్షా...అదేవుడు.
    ఇద్దరి ఆడవారి రూపంలో తిర్చుకున్నాడు...కక్షా..అని చెప్పక తప్పదు...

  • @lakshmisarojasathya4707
    @lakshmisarojasathya4707 Рік тому +2

  • @parvathi__63
    @parvathi__63 8 місяців тому

    Chala baaga arddham ayyindhi thalli meeru chala manchi panichesaru medam

  • @bgopinath1002
    @bgopinath1002 Рік тому +2

    🙏🙏🙏👌

  • @Kavya-av
    @Kavya-av Рік тому +3

    ఘంటసాల lives on

  • @kanakadrisastryb2298
    @kanakadrisastryb2298 9 місяців тому

    ఘంటసాల గారి అమ్మాయి వారి తండ్రిగారిగురించ్ చెప్పినతీరు అధ్భుతం ఆమహానుభావునికి నా పాదాభివందనాలు

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik Рік тому +2

    జయంతి గారు నిర్మోహామాటం లేకుండా అడగడం బావుంది..మీరంటే మాకు చాలా ఇష్టం.. ముఖ్యంగా మీ వాక్సుద్ది 👌👌👌 .. మీ మాట తీరు వల్లే మీరంటే గౌరవ భావం మాకు..🙏🙏 .. ఇంకా పాత తరం నటీమణులను ఇంటర్వూ చేయండి మేడం.. రమాప్రభ,గార్ని

    • @Vyusin
      @Vyusin  Рік тому +1

      ప్రయత్నం చేస్తున్నానండీ

  • @hymssm4254
    @hymssm4254 7 місяців тому

    Great Amma we love him

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 Рік тому +15

    అమ్మా! మాస్టారు గారి రెండో వివాహం గురించి మాకు బాధలేదు. ఆయన వ్యక్తిగత విషయాలలోకి ఆయన అభిమాన భక్తుడుగా తొంగి చూడటం అనవసరం, అనవసరం' అనవసరం. కొంత మంది దీనికి అంగీకరించక పోవచ్చు. ఒక చిన్న ఉదాహరణ . మనము భోజనం చేస్తాము . ఆ అన్నం వండిన బియ్యం గురించి అన్ని విధాలుగా ఆరా తీయక శుభ్రంగా భోజనం చేస్తాం. ఇదీ అంతే
    ఆయన పాటలు ,శ్లోకాలు, పద్యాలు , లలిత గీతాలు ఇలా ప్రతిదీ మాకు ప్రాణపదం . అంతే మిగతా విషయాలు అనవసరం. ఎంత మంది నటులు, గాయకులు నాడు నేడు డ్రింక్ చేయటం జరిగినది. జరుగుతొంది. ఈ విషయాలు మనకు అ వసరం లేదు. అనగా వారి వ్యక్తిగత విషయాలు మనకు ఎందుకు ? వారు చక్కగా పాడారా ? నటించారాలేదా! అన్నదే ప్రాధాన్యత అంతే ఏదైనా తేడా జరిగితే ఖర్చు పెట్టినదర్శక నిర్మాతలు చూసుకొంటారు. మనకెందుకా అనవసర దూల ! ఆ! అవసరం ఎంత మాత్రమూలేదు. కదా! . ఒక గాయకుడిగా ఆయన స్థాయికి ఆకాశమే హద్దు . ఆయనకు ఆయనే సాటి అంతే . ఆ అద్వితీయ అమోఘ / అసామాన్య గంధర్వ గానరత్నానికి** భారతరత్న** బిరుదును తప్పక భారత ప్రభుత్వం ఇచ్చితీరాలి . ఆయన గళం విన్నపుడల్లా శరీరం పులకింతకు గురి అవుతుంది.1972_ నుండి మాస్టారు గారి( నా 06 ఏళ్ళ వయసు నుండి) గళాన్ని వింటూ వస్తున్నాను . నవరసాలు ఆ గాత్రంలో అలవోకగా పలుకుతాయి ఆయన స్వరం తెలుగు జాతికే కాక ప్రతి రసజ్ఞత కలిగిన సంగీతాభిమానులందరికీ గొప్ప వరం,
    అమ్మా! ఆ దిగ్గజ గాయకునికి సుపుత్రిక గా మీ నిక్కచ్చితత్వం చాలా బాగా నచ్చింది తల్లీ! చాలా బాగా ఓపెన్ గా మాట్లాడి తెరచి వుంచిన పుస్తకం లాగా విషయాలను మా ముందుకు ధైర్యంగా తెచ్చారు./ చెప్పారు తల్లీ! శహాభాష్ తల్లీ! ఆ మహా గాయకుడుని ఇంతటి మానసిక సంఘర్ణణ కు గురిచేసిన పరిస్థితులను తలచు కొంటే కడుపు మండ తొంది. అందుకే ఆయన 51 ఏళ్ళకే తీవ్ర అనారోగ్య సమస్యలతో స్వర్గస్తులయ్యారు. పరిస్థితులు చక్కగా వుండి వుంటే ఇంకనూ కనీసం మరో 25 ఏళ్ళు ఆరోగ్యంగా వుండే వారు. మరిన్ని పాటలు పాడగామా బోటి వాళ్ళు విని ఎంతో ఆనందించి వుండేవారం.
    ఆయన అనారోగ్యానికి , మానసిక సంఘర్షణకు ఎంత సాను భూతి చూపినా తక్కువే ! అత్యంత దురదృష్టకరం తల్లీ !
    13-12-22/ బెంగళూరు .

    • @murthyk6043
      @murthyk6043 Рік тому

      well said sir 🙏

    • @savitripalaparthi7052
      @savitripalaparthi7052 Рік тому +2

      వ్యక్తి గతమై నప్పటికీ. నలుగురికీ వారి జీవితం ఆదర్శంగా ఉండాలంటే. కొన్నిటికి దూరంగానే ఉండా లి.. ధర్మపరం గా కూడా.
      తప్పే నండి..

  • @Sri-Satya
    @Sri-Satya Рік тому +12

    ఆయన వ్యక్తి గత జీవితం సంపాదించిన ఆస్తులు, మాత్రమే మీకు సొంతం, ఆయనపాడినపాటలుమాకుమిగిల్చన వజ్ర వైఢుార్యాలు. 🙏🙏

  • @snarasingh
    @snarasingh Рік тому +4

    Shyamalamma ఇంటర్వ్యూ తర్వాత ఆ దేవుడు పై ఇంకా భక్తి పెరిగింది,,, ధన్యవాదములు,,,

    • @Vyusin
      @Vyusin  Рік тому

      ధన్యవాదాలు

  • @achantasurekha7908
    @achantasurekha7908 Рік тому +3

    Chala bavundi syamalgaru

  • @sujji1119
    @sujji1119 Рік тому +1

    Shyamala mam super ga chepparu

  • @sobharaniamara3384
    @sobharaniamara3384 Рік тому +1

    Shyamalan garu matlafutunte vinnakoddi vinalanipistundi..

  • @TirumalaDevi-86
    @TirumalaDevi-86 Рік тому +1

    Childhood Story bagundi. Poorness is due to Britishers ruling. India became pure.

  • @umakommu3181
    @umakommu3181 Рік тому +4

    🙏🙏

  • @baratamsriramamurthy2038
    @baratamsriramamurthy2038 Рік тому

    Great information

  • @devinunna9032
    @devinunna9032 Рік тому +2

    శ్యామలగారు చాలా నిక్కచ్చి గా ఆవేదనతో మాట్లాడేరు. ఆవిడ ఆవేదన అర్ధం చేసుకోవాలి.

  • @vnrsarmaupadhyayula4909
    @vnrsarmaupadhyayula4909 Рік тому +6

    ఘంటసాల మాస్టారు తెలుగు ప్రజలు అభిమానించే పాటల దేముడు. తెలుగు ప్రజలకు గంధర్వ గానాన్ని విని ఆనందింప చేయడం కోసం భగవంతుడు మాస్టారిని భూలోకమునకు పంపించాడు.

  • @kidambidevarajan616
    @kidambidevarajan616 Рік тому +7

    ఘంటసాల గురించి పాట పాడతారని తెలుసే గాని, ఆయన వెనుక యింత వ్యథ, కథ వుందని తెలిసి నాకు బాధతో కూడిన సంతోషం కలిగింది.

  • @subbaraokankanala1346
    @subbaraokankanala1346 Рік тому +4

    'చవుటపల్లి' - విజయనగరం - వారాలబ్బాయి - మధ్యలో 'మధుర వాణి' -- పెద పులివర్రు' - మద్రాసు లో 'సముద్రాల వారింట్లో ఆశ్రయం - - 'hmv recordings - సినిమాల్లో పాటలు - మాధుర్యానికి, క్రమశిక్షణకు అడ్డురాని కుటుంబ వ్యధ - అనారోగ్యం - 'భగవద్గీత గానం తో సంపూర్ణమైన జీవిత ప్రయాణం - మూడు నవలలు, ఆరు కథలుగా ప్రభవిల్లిన అమర గాయకుని సంపూర్ణ జీవిత గాధ - జీవిత ప్రవాహం లో అతి సున్నిత సంఘటను అలవోకగా ప్రశ్నించిన 'వైజయంతి ' - అంతే సున్నితం గా వివరించి నాన్నగారి ఔన్నత్యాన్ని చెక్కు చెదరకుండా దోసిలి తో 'అంజలిని' ఘనం గా ఘటించిన 'ఘంటసాల' గారి ప్రియ పుత్రిక - ఓహ్ .. సమయం తెలియలేదు .. "గంటలు , గంటలు computer కు అతుక్కుపోయారు, ఇంతసేపు ఏం చూస్తున్నారు" అని గద్దించిన భార్య - "ఘంటసాల గారి పెద్ద అమ్మాయే' అనే జవాబు తో తప్పు చేసిన దానిలా చల్లారిన మా ఆవిడ ! ఈ ఇంటర్వ్యూ తో 'శ్యామల' గారి మీద గౌరవం మరింత పెరిగింది - ప్రక్కనున్న 'వేణు మాధవుడే సాక్ష్యం ! వారెంతో ధన్యులు ! 'వైజయంతమ్మా' interview సంపూర్ణం గా, చక్కగా నిర్వహించావమ్మా - అభినందనలు !

    • @Vyusin
      @Vyusin  Рік тому +1

      ధన్యవాదాలండీ

  • @bonalapapaiah
    @bonalapapaiah 8 місяців тому

    అమ్మా...ఆ తండ్రికి మించిన తనయ... మీరు...మీకు పాదాభివందనాలు..ఈ మాట చెప్పక పోతే... నా మనసు కుదటపడదు...

  • @phalgunaraochowdari6351
    @phalgunaraochowdari6351 8 місяців тому

    Jai ghantasala 🙏 Bhagavad Geeta

  • @swarnalath388
    @swarnalath388 Рік тому +1

    Ghantasaala gaariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swaranKumar-r4y
    @swaranKumar-r4y 7 місяців тому

    🔥🔥🔥 YADARDA WADE LOKA WERODE 🙏🙏

  • @anjaneyakas4129
    @anjaneyakas4129 Рік тому +1

    Great person and great life

  • @Swarnaproperties9
    @Swarnaproperties9 Рік тому +1

    Amma neku vandanam

  • @padmajaguddeti5990
    @padmajaguddeti5990 Рік тому +7

    ఆయన కడుపున పుట్టిన మీరు ఇంత నిక్కచ్చిగా నిజాలు చెప్పి ఋణం తీర్చుకున్నారు. ఆయన మీద గౌరవం ఇంకా ఇంకా పెరిగేటట్లు చేశారు. మీకు ఘంటసాలగారి మరియు ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా వుంటాయి. 🙏

    • @nandurikrishnamacharyulu1544
      @nandurikrishnamacharyulu1544 Рік тому

      సిస్టర్ చిరంజీవి శ్యామల దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళీభవ చెల్లి మీ నాన్నగారు నాకు బాగా పరిచయం మీ పెద్దన్న గారు విజయకుమార్ నా స్నేహితుడు మీ చిన్న అన్నయ్య కూడా నాకు పరిచయమే చిన్నప్పుడు ఎప్పు డో చూసిన తర్వాత ఇప్పుడే నిన్ను యూట్యూబ్ లో చూడటం జరిగింది మద్రాసులో మా మామయ్య గారు అయినా శ్రీ ఆత్మకూరు కస్తూరి రంగాచార్యులు గారి ఉగాది కల్చరల్ అకాడమీలు మీ నాన్నగారు మీ కుటుంబం అందరూ కలిసి మంచి ఆక్టివ్ గా ఉండేవారు ఆ పుణ్యాత్ముని సంతానంగా పుట్టడం మీ యొక్క అదృష్టం ఆ పుణ్యాత్ముని అమర గాయకుని పరిచయం కలగటం మా అదృష్టం.

    • @nandurikrishnamacharyulu1544
      @nandurikrishnamacharyulu1544 Рік тому

      మా దేశంలో డైరెక్టర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మెడ్రాసు ఉద్యోగస్తులు అందరికీ నాన్నగారి పరిచయం మరపురానిది

    • @shylajachandrababu3326
      @shylajachandrababu3326 Рік тому

      T