PART-2 yerravaram Narasimha swamy temple సైన్స్ చేతులెత్తేసిన చోట అద్భుతాలు బాలఉగ్ర నరసింహస్వామి

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • yerravaram Narasimha swamy temple bala ugra narashimha swamy temple Location: yerravaram #chairmen #jagannath #jagannadham
    maps.app.goo.g...
    PLEASE SUBSCRIBE #yerravaram #erravaram #yarravaram #panduswamy
    #yerravaram #part2 #science #mystorytemple #yerravaramtemple
    #యర్రవరం #yarravaram అమెరికాలో ఎన్నో హాస్పిటల్స్ ఇంక ఈ బాలుడికి మాటలు రావని చెప్పారు సైన్స్ చేతులెత్తేసిన వేల యర్రవరంలో బాలుని నోట మాటలు పలికించిన బాల ఉగ్ర నరసింహ స్వామి మాటలు ఎలా వచ్చాయి అద్భుతాలు సృష్టిస్తున్న బాలా ఉగ్ర నరసింహ స్వామి యర్రవరం నాలుగు కోట్లతో గుడి నిర్మాణం గోపురం లేకుండా
    #yarravaram #swamy #yerravarm #ugranarasimhaswamy #balanarasimhaswamy #god #telangana #temple #telugu #andhrapradesh #lakshminarasimhaswamy #lordshiva #kodad #suryapet #yarravaram #ugramveeram #gattu #viral #devotional #devotionalplace #devotion #yerravaram #devotionalsong #devotionalvideo #devotionalstatus #share #videos #viralvlogvideo #viral_video #viralvideos #hills #villagetemple #youtube #yerravaram #whatsappstatus #whatsapp_status #worldtemples #powerful #kalibagavan #bagavathgeetha #bigtemple #powerfulgod #కోరినకోర్కలుతీర్చేస్వామి #లక్ష్మీ నరసింహస్వామి#బాల ఉగ్ర నరసింహస్వామి#యర్రవరంబాల ఉగ్రనరసింహస్వామి#జ్వాల లక్ష్మినారాయణ#hanuman #shorts #jaishreeram #jaisriram #namovenkateshaya #livevideostreaming #vishnu #namonarayana #namonamo #godisgreat #besttemple #latesttrends #latestupdate #lasttime #newvideo #trendingvideo #godlike #livevideo #oamnamashivaya #subscribe #ramtv9909 #jatara #huzurnagar#hills #temples #gods #mellachervu #khammam #2023 #tradition #hindhuisam #హిందుత్వం #indianculture #yerravaram #yerravaram #yerravaram #yerravaram #traditional #indiannaturaltemples #oldisgold #oldtemple #indiabiggesttemple #livelocation #yerravaram #yarravaram
    #RAMTV9909 #yarravaram #yerravaram #erravaram #balaugranarasimha #bala #viralvideo #yerravaram #history #historical #temple #bala #ugranarasimhaswamy #ugramveeram #ఎర్రవరం #యర్రవరం #యర్రరం #ఎర్రరం #locations #balaugranarsimhaswamy #trending # trendingvideo #allgod #powerofgod #powerfulgod #sannthanam #సంతానం #వరప్రదాత #కోర్కెలుతీర్చేస్వామి #మాటలు ప్రసాదించేస్వామి # నమోనారసింహాయ # బాల ఉగ్ర నారసింహ స్వామి ఎర్రవరం #బాలఉగ్రనరసింహస్వామియర్రవరం #బాలఉగ్రనారసింహస్వామిఅవతారం #viral భగవంతునిఅవతారాలు #telugu #telangana #devotional #devotionalplace #devotionalstatus #yerravaram #andhrapradesh #hills #trend #videos #video #lordshiva #lord #lordbrahma #lordkrishna #lordhanuman #lordvishnu #lordrama #kanakadurgamma #durgamaa #durgapuja #durgamaa #kanakadurgamma #kanakadurgatemple #vinayaka #vigneswara #yekadhanthaya #youtube #youtube #youtubers #youtuber #monitization #jaisriram #jaishreeram #jaihanuman
    #jaisrirama #namonamo #namonarayana #namonarayan #hanuman #hanumanji #hanumanjayanti #subscribe #subscriber #subsribeformore #subscribetomychannel #subscribers #sub #share #shiva #haraharamahadev #kailasam #shared #sharelike #like #likeandsubscribe #whatsapp_status #wahtsupz #thirumalaghiri #thirupathi #srivenkateswaraswamykalyanam #thirumala #shanboshankara #RAMTV9909 #ram9909 #ramtv9909 #RAM9909 #pleasesubscribemychannel #viralvideoshots #దూల్లగట్టు # దూడల గట్టు #kodad #kodada # #Suryapet #suryapeta #huzurnagar #khammam #localnews #localtemple #indiantemples #indianculture #tradition #traditional #indiatravel #indiatradition #indiaculture #biggest #biggesttemple #famoustemple #mostpopular #mostpowerful #powerfultemple #powerfulgod #mountains #mountaintemple #hilltemple #hillstemple #villagetemple #forest #istakameswari #ammavaru #సకల దేవతాస్వరూపం #worldfamous #worldfamoustemple #bestplaces #besttemple ముక్కోటిదేవతలు # త్రిమూర్తులు #trimurthulu # mukkotiodhevathalu #దేవతలు #panchabhutalu #navagrahalu #గ్రామదేవతలు #పొలిమేరదేవతలు #panakalanarasimhaswamy #RAM9909 #mahalakshmi #songs #telugunewschannel #telugusongs #godsongs #mahalakshmisongs #ammavaripatalu #telugupooja #swamy #durgamaapooja #sivaparvathi #devudipatalu #foreign #foreigntravel #foreigntemples #englishgodmovies #travel #whishes #jaihanumanchalisa #bangkokpilla

КОМЕНТАРІ • 4,4 тис.

  • @RameshYadala-bu4iq
    @RameshYadala-bu4iq Рік тому +35

    స్వామి నేను ప్రమాదవశాత్తు నడవలేను ఏడు సంవత్సరాలు అవుతుంది ప్రమాదం జరిగినేను లేచి నడుచుకుంటూ నీ సన్నిధి కి రావాలని ఉంది ఏడు సంవత్సరాల నుంచి నడవలేకపోతున్నా స్వామి నాపై దయ చూపు తండ్రి నా పాపం ఇంతటితో తొలగించి నేను నడుచుకుంటూ నీ సన్నిధికి వచ్చి నీ దర్శన భాగ్యం కల్పించు స్వామిజై బాల ఉగ్ర నరసింహ నమో నమః నమో నారాయణాయ

    • @Villageram9909
      @Villageram9909  Рік тому +2

      ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః

    • @siriyadavkarnataka8373
      @siriyadavkarnataka8373 Рік тому

      @@Villageram9909 edi nijam mnaa

    • @garbhamdeepa5123
      @garbhamdeepa5123 Рік тому

      Runa vimochana strotrram veelu inata varaku akkuva saarlu chaduvukondi

  • @boghulareddy4152
    @boghulareddy4152 Рік тому +35

    నాకు ఆరోగ్యం మంచిగా ఉంది నా పిల్లలతో నా భర్తతో కలకాలం సంతోషం గా ఉండేలా చూడు స్వామి నీ దర్శనం చేసుకుంటాను జై నరసింహ స్వామి

    • @Villageram9909
      @Villageram9909  Рік тому +1

      ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

  • @saragadamsuriapparao1317
    @saragadamsuriapparao1317 Рік тому +140

    నిజంగా మీరు చాలా అదృష్టవంతులు సార్ దేవుని అనుగ్రహం మీకు లభించింది 🙏🙏జై నరసింహ స్వామి 🙏🙏🙏

    • @Villageram9909
      @Villageram9909  Рік тому +5

      ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

    • @samelmallepally1386
      @samelmallepally1386 Рік тому

      @@Villageram9909 annaiah nak matches ravatledu bro 3 yrs nunchii korukute nijagaa jaruguthaya

    • @ushak6840
      @ushak6840 Рік тому +1

      ​@@samelmallepally1386 (+n

    • @shankareslavath3816
      @shankareslavath3816 Рік тому +2

      @@Villageram9909 ఈ place ekkada district state place చెప్పగలరు

  • @akulasubramanyam33
    @akulasubramanyam33 Рік тому +14

    శ్రీ బాల నరసింహ స్వామికి జై నా కష్టాలు తీర్చే స్వామి నీ దర్శనం చేసుకుంటాను నాకు తగిన ప్రతిఫలం మీకు నీకు విచ్చు కుంట స్వామి స్వామి🙏🙏🙏🙏

    • @Villageram9909
      @Villageram9909  Рік тому +1

      ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

  • @kishoremamidala-bb7kr
    @kishoremamidala-bb7kr Рік тому +29

    స్వామి మా అమ్మ కి ఏ ప్రాబ్లెమ్ లేకుండా చూడు స్వామి మా అమ్మ.. ఇపుడు నేను మంచి గా ఉన్న నా ఆరోగ్యం బాగుంది అని చెప్పాలి స్వామి బాగు అయితే ని దర్శనం చేసుకుంటాను... నాకూ కూడా మంచి గా చూడు స్వామి మా పాపా కి aproblem లేకుండా చూడు స్వామి 🙏🙏🙏🙏💐💐💐

    • @Villageram9909
      @Villageram9909  Рік тому +2

      ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

  • @rk37780
    @rk37780 Рік тому +180

    దేవుడా ఇక్కడ కోరుకున్న వారందరి కోరికలు తీరేలా చూడు స్వామి 🙏

  • @malikantijanakiramulu7236
    @malikantijanakiramulu7236 Рік тому +30

    త్వరలో నాకు నీ దర్శన భాగ్యం కల్పించు స్వామి

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

    • @sirishareddy9315
      @sirishareddy9315 Рік тому

      @@Villageram9909 🙏🏼🙏🏼

  • @MalothuBheema-kb7zu
    @MalothuBheema-kb7zu Рік тому +8

    జై బాల ఉగ్రా నరసింహ స్వామీ నమః నా ఆరోగ్యం మంచిగా ఉండేట్టు చూసుకో తండ్రి నీకు కోటి దండాలు స్వామీ పాదాభివందనాలు స్వామీ ఎంతో బాధలో ఉన్నాను స్వామీ అతి త్వరలో నీ దర్శనం చేసుకుంటాను తండ్రి స్వామీ

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

  • @SAIRYTv
    @SAIRYTv Рік тому +327

    అద్భుతం అద్భుతం అద్భుతం దేవుడు ఉన్నాడు అనేందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఓం నమో నారాయణాయ నమః

    • @Villageram9909
      @Villageram9909  Рік тому +17

      ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

    • @mangammapodili9000
      @mangammapodili9000 Рік тому +5

      T q

    • @sujathachitteti5326
      @sujathachitteti5326 Рік тому +4

      Sathru Bhayani toliginchu thandri

    • @sujathachitteti5326
      @sujathachitteti5326 Рік тому +5

      Om Bala ugra Narasimha swami thandri naaku sathru Bhayani tholiginchu thandri please thandri

    • @lakshmiravipati2356
      @lakshmiravipati2356 Рік тому +2

      OM Sree Lakshmi Narasimaswami mama dehi karavalambam

  • @hemanthrao1601
    @hemanthrao1601 Рік тому +59

    మా అన్నయ్య కూడా మాటలు రావు వయస్సు 58
    చిన్నప్పటి నుండి రావు
    మా అన్నయ్యకు మాటలు రావాలని ఆ నరసింహ స్వామికి శిరస్సు వంచి నమస్కరిస్తూ....
    ఓం భగవతే శ్రీ లక్ష్మి నరసింహ స్వామియే నమః.
    ఆ భగవంతుడు తప్పకుండా మా అన్నయాను కాపాడుతాడు.

    • @kovvadavijaya359
      @kovvadavijaya359 Рік тому

      A

    • @krishnaraodevulapally5383
      @krishnaraodevulapally5383 Рік тому

      Meedi. Evuru. Neeperu,. Ditct vilage. Telupu

    • @hemanthrao1601
      @hemanthrao1601 Рік тому

      @@krishnaraodevulapally5383 మా ఊరు , పేరు అడిగారు .ఎందుకు అండి

    • @padmayadma5394
      @padmayadma5394 Рік тому +1

      swmi na kaluchei panicheste nenu vastanu

    • @RSSRishi
      @RSSRishi Рік тому

      మా అన్న కొడుకు మాటలు రావు వాడు నడవలేదు వానికి మాటలు వచ్చేటట్లు నడిచేటట్లు చూడు స్వామి వానికి మాటలు నడక వస్తే నిన్ని ధరించుకుంటాము స్వామి ఓం నమో బాల ఉగ్ర నరసింహస్వామి

  • @sannyk1788
    @sannyk1788 Рік тому +5

    బాల ఉగృ నరసింహ స్వామి నా బిడ్డని
    ఆరోగ్యం వంతురాలు చేయి స్వామి నీకు రుణపడి ఉంటాను తగిగన వెంటనే వస్తాము అది ఇప్పుడు జరిగితే వెంటనే వస్తాము

  • @prasaddeekonda5006
    @prasaddeekonda5006 Рік тому +6

    🙏బాల ఉగ్ర నరసింహ స్వామి 🙏 నా పేరు డి.ప్రసాద్ నేను జులై 1 న tspsc group 4 exam రాస్తున్నాను అందులో నాకు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం వచ్చే టట్లు నన్ను దీవించు (ఆశీర్వదించు) దేవుడా నిన్ను తప్పక దర్శించుకుంట స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

    • @Nikla456
      @Nikla456 Рік тому

      Yenni marks vasthunnayi bro....ye dist

    • @panduvallamdhas5663
      @panduvallamdhas5663 11 місяців тому

      Naku manchi Pani dhorakali Swamy nenu mimmulni tapakundha Mee daggarikhi vastaanu Swamy🙏🙏🙏

  • @priyanka-fancy
    @priyanka-fancy Рік тому +25

    జై బాల నరసింహ స్వామియే నమో నమః నాకు పండంటి బిడ్డని ప్రసాదించు స్వామి 13 ఏళ్లుగా పిల్లలు లేకుండా చాలా బాధపడుతున్నాను ఈ 🙏🙏సంవత్సరము లోగా ప్రెగ్నెన్సీ వచ్చే అంతా మంచి జరగాలని చూడు స్వామీ వచ్చి మీ దర్శనం చేసుకుంటాను స్వామి అక్కడకు రప్పించేలా చేయి స్వామి😢😢🙏🙏

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      🙏🙏🙏🙏🙏🙏🙏

    • @fuiopjjyothi7084
      @fuiopjjyothi7084 Рік тому +1

      Edhantha Nijame chellamma meru oka sari swami vari Dharshanam chesukoni vellandi Thalli 50 mandhiki santhananni prasadhincharu Amma Kodad pakkanenamma

    • @madhusudhan715
      @madhusudhan715 Рік тому

      Sister please consult a best gynaecologist and trust God. Don't be demoralize and don't put pressure on god.

    • @bhagyalakshmi3936
      @bhagyalakshmi3936 Рік тому

      Ma papaki yeppudu 11 years. Ma papa Eppatiki mancham meda Anni ni thanu thala nilabettaledu. Nadavaledu.matladaledu.

    • @pidugudurgaprasad3354
      @pidugudurgaprasad3354 Рік тому

      Ramayanam lo balakanda chadavandi kanchitaga pudatharu 200% nijam idi cheyandi

  • @venkatachalapathy8768
    @venkatachalapathy8768 Рік тому +14

    ఓం శ్రీ బాల ఉగ్రనారసింహ స్వామీ మీ దయతో నాకు మీ దర్శనం అయ్యేలా నాకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తీరిపోయెల చేయి స్వామీ

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 Рік тому

      ​@@Villageram9909
      నర్సింహ స్వామి బాలుడిగా ఎక్కడ అవతరించాడు స్వామీ స్తంభం నుండి నేరుగా అవతరించి నప్పుడు ఆయన బాలుడా

  • @pavangundu4356
    @pavangundu4356 Рік тому +35

    మా చెల్లెలికి మాటలు వస్తే వచ్చే నెల లోపు నీ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటా స్వామి కనికరించండి బాల ఉగ్ర నరసింహ స్వామి

    • @Villageram9909
      @Villageram9909  Рік тому +3

      ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

    • @sthishkonda142
      @sthishkonda142 Рік тому +2

      Akkadiki vylli mokuu matalu vasthai

    • @a1stargold708
      @a1stargold708 Рік тому

      ​@@sthishkonda142hosptels no need super

  • @narasimharao8281
    @narasimharao8281 Рік тому +8

    స్వామి మా మనవడికి మాటలు వచ్చేట్లు అనుగ్రహిస్తే మీ దర్శనం చేసుకొని మా శక్తి కొలది సమర్పిస్తాము.

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః

  • @charlapallysreenaiah0755
    @charlapallysreenaiah0755 Рік тому +216

    ఇందు గలడు అందు లేడు అని సందేహం వలదు ?
    ఎందెందు వెతికినా ! అందందు గలడే
    శ్రీ చక్రదారి , ఉగ్ర నరసింహుడై.
    జై ఎర్రవరం బాలఉగ్రనరసింహ స్వామికి జై

    • @Villageram9909
      @Villageram9909  Рік тому +8

      ఓం నమో బాల ఉగ్ర నారసింహాయ నమః

    • @nagavenik6217
      @nagavenik6217 Рік тому +5

      Ekada

    • @indhubandi
      @indhubandi Рік тому +4

      ​@@nagavenik6217 kodad daggra eravaram anta

    • @naveenamareddy4691
      @naveenamareddy4691 Рік тому +3

      Bala ugra narasimha swami naku ee nela confirm ga nilabadi they ni daggaraku vastam tandri om namo narayanaya

  • @satyanarayanakummari2416
    @satyanarayanakummari2416 Рік тому +29

    Swamy మీరు అందరికి ఆశీర్వాదం ప్రసాదించు స్వామి 🙏🙏

  • @pulanadiu767
    @pulanadiu767 Рік тому +39

    ఓం శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాయ నమః
    స్వామి నన్ను నడిపించు స్వామి నాకు నీవే దిక్కు స్వామి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 Рік тому +7

    ఓమ్ నమశ్శివాయ. 🕉️🌺🌿 ఓమ్ శ్రీ బాల ఉగ్ర నరసింహ మూర్తి దేవా ! తండ్రీ ! 🌺🙏🌺 దేవా, మా బిడ్డలను నాగ కృష్ణ దివ్య స్కంద లను మీ చల్లని ఆశీస్సులతో ఎల్ల వేళలా కాపాడుతూ, సర్వే జనాః సుఖినోభవంతు గా అందరినీ కాపాడమని ప్రార్థిస్తూ,మీ దివ్య మంగళ పాద పద్మముల కు నమస్సుమాంజలి తండ్రీ ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ 🕉️🙏🌺🌿🙏🌺 నమః శివాయ.

  • @bingiramadevi7058
    @bingiramadevi7058 Рік тому +5

    చాలా బాధలో ఉన్నపుడు నేను నీ దగ్గరకి ని గుడి కి వచ్చాను చాలా బాధలు పోయవి స్వామి ఇప్పుడు కొన్ని బాధలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి చాలా బాధలు కొన్ని పనులు కావట్లేదు అన్ని వెనక అవుతున్నాయి ప్రతి ఒక పనిలో మీరు ఉంది ముందుకు నడిపించాలి స్వామి నా పెద్ద కూతురు మంచి పనులు సెటిల్ కావాలి చిన్నమ్మాయికి ఏదైనా జాబ్ రావాలని కోరుకుంటున్న పిల్లలు సంతోషంగా ఉన్నారు మనవరాలు మనవడు సంతోషంగా ఉండాలి నా పనులు జరగాలి స్వామి నిన్ను వెతుక్కుంటూ నీ గుడికి వస్తాను స్వామి ఓం నరసింహ స్వామి🌹🌹🌹🌹🌹 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

  • @rakeshreddy9774
    @rakeshreddy9774 Рік тому +5

    స్వామి నాలోని అనవసరమైన భయాలను పోగొట్టి నాకు సెల్ఫ్ confidence పొందేలా చూడు స్వామి,నేను మీ దర్శనం పొందుతాను

  • @angadimanikantacivil7879
    @angadimanikantacivil7879 Рік тому +4

    స్వామి బాల ఉగ్ర నరసింహ స్వామి నా అనారోగ్య సమస్యలు తగ్గి పోయి మా కుటుంబం ఆరోగ్యం గా సంతోషంగా వుంటే నా కుటుంబం తో నీ దర్శనానికి వస్తాము స్వామి మా కోరిక మన్నించి కాపాడు తండ్రీ

    • @Villageram9909
      @Villageram9909  Рік тому +1

      ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

  • @sureshuzudamba8911
    @sureshuzudamba8911 Рік тому +2

    Ayya నావసింహా Swamy నకు a కోరిక ledu, మనస్పూర్tiga మి రూపం ni Darshinchali ani ఉంది swami అనుగ్రహిochu swamy

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః

  • @sunilrangineni5599
    @sunilrangineni5599 Рік тому +21

    Yes I have visited yesterday. Lot of pilgrims are coming. Really worth visiting.🙏

  • @weloveentertainment1450
    @weloveentertainment1450 Рік тому +9

    స్వామి నీ చూపించండి ఒక్కసారి నాకు ఆక్సిడెంట్ అయ్యింది రెండు కాళ్ళు స్పర్శ లేదు నడవలేను స్వామి నన్ను దయ చుడండి స్వామి నరకంగా ఉంది చనిపోవాలని ఉంది ఈ నరకం కంటే 😢😢😢

    • @Villageram9909
      @Villageram9909  Рік тому +2

      ఓం బాలా ఉగ్ర నారసింహయ నమః

    • @suryaprakasha6041
      @suryaprakasha6041 Рік тому

      Nanduri srinivas channel flow avvandi emaina use avtundi

    • @Villageram9909
      @Villageram9909  Рік тому +2

      మీకు స్వామివారిని చూపిస్తాను రేపు ఉదయం కచ్చితంగా మీకు స్వామి వారిని దగ్గర నుంచి చూపిస్తాను. రేపు ఉదయం లైవ్ ప్రోగ్రాం ఉంది ఆ లైవ్ లో మీకు స్వామి వారిని చూపిస్తాను. మీరు ఛానల్ని ఫాలో అవ్వండి మీకు కచ్చితంగా స్వామివారిని చూపిస్తాను. ఇది నా ఫోన్ నెంబర్ 9704463486

    • @sthishkonda142
      @sthishkonda142 Рік тому

      Akkadiki vylli mokuu, anthhy chalu

    • @k.ranganna8617
      @k.ranganna8617 Рік тому

      @@Villageram9909 TQ SIR.

  • @lakshmikaveti2983
    @lakshmikaveti2983 Рік тому +21

    బాల ఉగ్ర నరసింహ స్వామి నమస్కారం చేసి అడుగుతున్న నా బిడ్డ నందినికి మతి మరుపు లేకుండా ఆరోగ్యం కోసం నిన్ను నేను వేడుకుంటున్నాను. ఆ బిడ్డ జీవితం బాగు చెయ్ స్వామి నీ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటాము

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Рік тому +6

    ఈ క్రైస్తవులు మన హిందువులని మతాలు మారుస్తూ హిందూ ధర్మo గురించి నోటికి వచ్చింది వాగుతున్నారు, ఇలాంటి మహిమలు జరుగుతుంటే ఒక్క మీడియా కీ చూపించటానికి మనస్సు రాదు 🙏💐జై శ్రీ దత్త

  • @RekhasWorld561
    @RekhasWorld561 Рік тому +4

    జై ఉగ్ర బాల నరసింహ స్వామీ కి🙏🏼🙏🏼🙏🏼
    తండ్రి నీకు నా జీవితం ఎలా ఉందో తెలుసు, నా కుటుంబ పరిస్థితులు తెలుసు, వ్యాపారం పరంగా, నా ఆర్థిక పరిస్థితి తెలుసు కనుక నా మనసులో బాధ, నా కోరిక తీర్చు తండ్రి. నా భర్తతో నేను నా పిల్లలతో సంతోషంగా నీ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకునే లా నన్ను ఆశీర్వదించి, మమ్ములను కాపాడు తండ్రి. నీ దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటాను తండ్రి..

    • @Villageram9909
      @Villageram9909  Рік тому +1

      ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

  • @Jonny.k.1382
    @Jonny.k.1382 Рік тому +98

    బాల ఉగ్ర నరసింహ స్వామీ న మనసులోని కోరికను నెరవేర్చు తండ్రి నాపై దయచుపు స్వామీ ఓం శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామీ యే నమః 🙏🙏

  • @lingaswamygundegoni7367
    @lingaswamygundegoni7367 Рік тому +6

    బాల ఉగ్ర నరసింహా స్వామి మా కుటుంబం మరియు అందరూ ఆయురారోగ్య లతో సంతోషం గా ఉండాలని మరియు మాకు సిరి,సంపదలు, పేరు,ప్రక్యాతలు, మేము కోరుకున్న మంచి కోరికలన్నీ కల్పించయ్య..ఓం నమో నారాయణాయ నమః..

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

    • @sarikalihaswi4780
      @sarikalihaswi4780 Рік тому

      ​@@Villageram9909 location pettava bro blz

    • @sesharao7841
      @sesharao7841 Рік тому

      Mindy oka laksha hundilo veyye

    • @sesharao7841
      @sesharao7841 Рік тому

      Mla or mp kavala 5 lakshalu viralam ivvaraa

  • @yourshyderabad9404
    @yourshyderabad9404 Рік тому +1

    Chala clear ga Baga cheparu chairman garu ado normal ga chepali nd Leni matalu kalipi chepaidi untai verai ga chepalai vallu but ekada Anni nijalu kabati clear ga point point cheparu great God bless you all

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః

  • @PavaniSrinu-yx9jc
    @PavaniSrinu-yx9jc Рік тому +6

    బాల ఉగ్ర నరసింహ స్వామి ఈ వారం రోజుల్లో నా కొడుకు మాట్లాడేలా చేయు స్వామి🙏🙏 వచ్చింది ని దర్శనం చేసుకుంటా తండ్రి నాకు తోచింది నీకు సమర్పించుకుంటాను స్వామి ఇదే నా కోరిక తండ్రి జై బాల ఉగ్ర నరసింహ స్వామికి 🙏🙏🙏

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

  • @b.c.....1793
    @b.c.....1793 Рік тому +47

    స్వామి నా కష్టాలను తీర్చు స్వామి 🙏.... జై బాల ఉగ్ర నర్సింహా స్వామీ..........

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

  • @karunyamanikokkula2089
    @karunyamanikokkula2089 Рік тому +14

    నా కొడుకు ఆరోగ్యం భాగు చెయ్ స్వామి అలాగే నా రూప ని శాంత మూర్తి గా మార్చి నన్ను రూపని కలుపు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @veeranderaily7601
    @veeranderaily7601 Рік тому +8

    జై బాల నరసింహ స్వామి, మాకు మంచి జరిగేలా చూడు స్వామీ 👏👏👏👏👏👏🌹🌹🌹🌹💐💐💐💐

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

  • @manasasheelam536
    @manasasheelam536 Рік тому +9

    బాల ఉగ్ర నరసింహ స్వామి నా మనసులో ఉన్నా లక్ష్యాలను చేరుకుంటే నీ దర్శనానికి వస్తా

  • @gorlerajesh7068
    @gorlerajesh7068 3 місяці тому +4

    స్వామి నరసింహ స్వామి నాకు గవర్నమెంట్ జాబ్ వస్తే నేను కలుస్తాను స్వామి నా జీవితంలో నాకు ఉన్న ఒకే ఒక కోరిక గవర్నమెంట్ జాబ్ రావాలని ఒక్క గవర్నమెంట్ జాబ్ వస్తే నీ దర్శనం చేసుకుంటాను స్వామి

    • @Villageram9909
      @Villageram9909  3 місяці тому

      ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః

  • @peddinagaraju5946
    @peddinagaraju5946 Рік тому +9

    ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామి మా కోరిక నెరవేర్చు తండ్రి 🙏🙏🙏🙏🙏నీ దగ్గరకు వస్తాము నావంతు గుడికోసం తప్పకుండా సహాయం చేస్తాను

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

  • @rajjibhukya
    @rajjibhukya Рік тому +2

    బాల ఉగ్ర నరసింహ స్వామీ ... నా కోరికను తీర్చు నాకు 4 yrs నుంచి ప్రెగ్నెన్సీ అందట్లేదు కొన్ని లక్స్ ఖర్చు చేసాము అయినా ఫలితం లేదు ....నాకు ఈ మంత్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే నీ దర్శన భాగ్యం చేసుకుంటాను తండ్రి...నాచేత అయ్యేంత సహాయం చేస్తాను తండ్రి🙏🙏🙏🙏🙏

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

  • @manasabethi3440
    @manasabethi3440 Рік тому +5

    బాల ఉగ్ర నరసింహ స్వామి మా కష్టాలు తీర్చు తండ్రి మేము మీ గుడికి వచ్చి మాకు తోచిన సహాయం చేస్తాం స్వామి మాకు ఇల్లు కట్టుకోవాలని ఆశయం స్వామి మీరే అండగా ఉండి చెయ్యండి స్వామి సంవత్సరం లోపు ఇల్లు కట్టడానికి దారి చూపండి స్వామి ఇల్లు పునాది మొదలుకగానే మీ దర్శనానికి వస్తాము స్వామి మేము ఏది బిసినెస్ స్టార్ట్ చేసిన వర్కౌట్ కావడం లేదు స్వామి అది కూడా మీరే ముందుండి సాగేలా చేయండి స్వామి మా అప్పులు తిరేలా చేయండి స్వామి మాకు ఎవ్వరు సాయం చేయడానికి ముందుకు రావడం లేదు స్వామి మీరు రండి స్వామి మాకు అప్పు తిరడానికి ఈ నెల లోపు చెయ్యండి స్వామి మీ దగ్గరకు అప్పు తిరగానే వెంటనే వస్తాం స్వామి ఓం బాల ఉగ్ర నరసింహ స్వామి 🙏🙏🙏🙏🌺🌺🪔🪔🪔🙏🙏🙏🙏🙏🙏🪔🪔🪔🪔🪔🪔🪔🌺మా అప్పు తిరగానే 1000 దీపాలు 101 కొబ్బరికాయలు కొడతాను స్వామి 🥥🥥🥥

    • @Villageram9909
      @Villageram9909  Рік тому +2

      ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః
      యర్రవరం గ్రామం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం కోదాడ నుంచి మేళ్ళచెరువు రోడ్ల 15 కిలోమీటర్ల దూరంలో మెయిన్ రోడ్డు మీద ఉంటుంది గూగుల్ మ్యాప్ లొకేషన్
      maps.app.goo.gl/RDCLcBqMxKtWYQTA8

    • @Dangergamers1v4
      @Dangergamers1v4 Рік тому

      Swami MA Amma bumi ammudupovali swami

    • @kondetisandeep5175
      @kondetisandeep5175 Рік тому

      Naku tsspdcl job ravali summy temple ki vasta new

    • @gowrinaiduunkili9008
      @gowrinaiduunkili9008 Рік тому

      మూఢనమ్మకాలు ఎందుకు నమ్ముతున్నారు

  • @nenavathrameshnenavathrame3678

    స్వామి నాకు సంతానం కలిగే భాగ్యం ప్రసాదించు స్వామి ని దర్శనం చేసుకుని నీ మొక్కు తీర్చుకుంటా🙏🙏🙏🙏🙏

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః

  • @pammimohanbaabu2408
    @pammimohanbaabu2408 Рік тому +6

    Jai bala ugra Narshimha Swami ki Jai..swamy make my grandson talk with clear prononsation and fluently ..🙏🙏🙏💐

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

  • @viraljewellerycollection
    @viraljewellerycollection Рік тому +76

    🙏🌺🛕ఓం నమో బాల ఉగ్ర నరసింహస్వామియే నమః 🌺🙏

  • @durgabhavanimedabalmi8425
    @durgabhavanimedabalmi8425 Рік тому +8

    Swami nenu మనస్ఫూర్తిగా నిన్ను వేడుకుంటున్నాను నాకు e month pregnancy confirm అయ్యేటట్లు చెయ్ స్వామి నేను ఎంత బాధ anubhavisthunnnau అన్నది నీకు తెలుసు స్వామి 😢 నా మీద దయ ఉంచి నన్ను కరుణించు స్వామి నాకు e month pregnancy confirm అయ్యేటట్లు చూడు స్వామి తప్పకుండా నే సన్నిధి కి వచ్చి darshinchukuntanu స్వామి

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

    • @suj345
      @suj345 Рік тому +1

      Naku kuda same problem
      Pregnancy ravali em chesaru akka

  • @MamidiNasaramma
    @MamidiNasaramma Рік тому +3

    స్వామి నాకు సంతానం కలిగే భాగ్యం ప్రసాదించు నీ గుడికి వచ్చి నీ మొక్కు తీర్చుకుంటాను

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః

  • @aslovers1435
    @aslovers1435 Рік тому +1

    స్వామి నాకు సంతనం ఇవ్వు స్వామి నాకు బలం ఉగ్రనరసింహాస్వామి నాకు సంతనం ప్రసాదించు స్వామి నాకు ఈ సంవత్సరామ్ తల్లి కావాలని ఉంది స్వామి నన్ను ఆశీర్వాదించు స్వామి నేను ని మందిరానికి వస్తాను స్వామి నాకు పెళ్లి 5 సంవత్సరాలు ఇంది స్వామి నన్ను కరుణించు స్వామి నాకు తగిన విరాళం ఇచ్చుకుంటాను స్వామి నేను చాలా గట్టిగ నమ్ముతున్నాను స్వామి మిమ్మలిని స్వామి ఆశీర్వాదించు స్వామి నన్ను సంతనం ప్రసాదించు స్వామి నాకు

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

  • @surekhamadhan2204
    @surekhamadhan2204 Рік тому +13

    Ma anna ki ఆరోగ్యం బాగు చేయు తండ్రి ఉగ్ర నరసింహ స్వామి

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః

  • @anveshparsa1849
    @anveshparsa1849 Рік тому +28

    స్వామి నాకు నడక లేదు స్వామి. నన్ను నడిపించు స్వామి నీ దగర కు వస్తా స్వామి

  • @navajosh4569
    @navajosh4569 Рік тому +39

    ఓం నమో బాల ఉగ్ర నరసింహస్వామియే నమః 🙏🙏🙏🌺🌺🌺🌹🌹🌹❤️❤️❤️

  • @honeymoksha8597
    @honeymoksha8597 Рік тому +1

    Swamy naaku chalaa aardhika ebbandhulu vunnai. Anni appulu twaralo theere visham ga aaswiradhinchi Sri balaa Naara swimha swamy🙏

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

  • @bhavanibudarapu2814
    @bhavanibudarapu2814 Рік тому +15

    🙏🙏 స్వామి నాకు వినికిడి శక్తిని ప్రసాదించు స్వామి మంచి జాబ్ దొరికేలా చూడు స్వామి 🙏🙏🙏 ఓం నరసింహవా య నమః ఓం నమో నారాయణాయ నమః

    • @Villageram9909
      @Villageram9909  Рік тому +1

      ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

    • @shekaryadav8886
      @shekaryadav8886 Рік тому

      Naku kuda hearing loss 😢😢

  • @sheshakumariattam4244
    @sheshakumariattam4244 Рік тому +33

    ఓం నమో బాలవుగ్ర నరసింహ స్వామి నమోనమః 🙏🙏🙏 నావేపు నా ఇంటివేపు ఒకసారి చూడు స్వామి నాసమస్యలు తీర్చు స్వామి 🙏🙏😭😭

    • @Villageram9909
      @Villageram9909  Рік тому +3

      ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః

    • @chilukapalligaming9257
      @chilukapalligaming9257 Рік тому

    • @satheeshgolakonda1954
      @satheeshgolakonda1954 11 місяців тому

      ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః 🙏

  • @srinani5766
    @srinani5766 Рік тому +12

    స్వామి నా కూతురుకి మాటలు రావట్లే, స్వామి నీ దయ వల్ల వస్తే నిన్ను దర్శనం చేసుకుంటా 🙏

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

  • @sathishkumarrekha8678
    @sathishkumarrekha8678 Рік тому +1

    జై బాల ఉగ్ర నరసింహ స్వామి మీకు శతకోటి వందనాలు స్వామి నాకు త్వరలోనే కొంత డబ్బు పలుకు బడి నేను చేస్తూన్న వృత్తి లో మంచీ లాభాలు వచ్చే విధంగా మా కుటుంబం ఆరోగ్య వంతగా వుండేతట్టు చూడండి స్వామి అలా జరిగితే నేను త్వరగా వచ్చి నాకు తోచింది ఇచ్చి వస్తానయ్య స్వామి 🙏🙏🙏🙏

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః🙏

  • @bhanuchandarpanjala1726
    @bhanuchandarpanjala1726 Рік тому +15

    జై బాల ఉగ్ర నర్సింహ స్వామికి జై🙏🙏🙏నా కోరికలు నేరవేర్చు స్వామి నా కుటుంబంతో కలిసి వచ్చి నీ దర్శనం చేసుకుంటా స్వామి జై బాల ఉగ్ర నర్సింహ స్వామికి జై🙏🙏🙏

  • @eswaranaik11
    @eswaranaik11 Рік тому +12

    సర్వేజనా సుఖినోభవంతు,అందరూ బాగుండాలి 😍🥰

  • @smartsuryavlogs2149
    @smartsuryavlogs2149 Рік тому +4

    తండ్రి బాల ఉగ్ర నరసింహ స్వామి నాకు సొంత ఇల్లు ప్రసాధించు స్వామి 🙏🙏🙏

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః
      ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

  • @saidulugoudmadagoni8637
    @saidulugoudmadagoni8637 Рік тому +1

    స్వామి మీ వద్దకు రావడానికి వీలు కలగడం లేదు మాకు మొదటి ప్రయత్నం లోనే సంతానం ఇవ్వాలని కోరుతున్నాము మా కోరిక నెరవేరిస్తే గుడి నిర్మాణం కొరకు విరాళం ఇస్తాను స్వామి

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః

  • @rajukolloju.1002
    @rajukolloju.1002 Рік тому +16

    ఓం నమో భగవతే బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః
    శ్రీహరి పాహిమాం పాహిమాం
    ఓం లక్ష్మీ నరసింహ స్వామియే నమః🙏🙏🕉🙏🙏🚩

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః

    • @shivajishivaji2355
      @shivajishivaji2355 Рік тому

      @@Villageram9909 pls send me ur ph nbr

  • @ShivaKumar-tj9wv
    @ShivaKumar-tj9wv Рік тому +3

    Jaii ugra narasimha Swami maa intlo paristhithi bagaledhu andharilaa memu kudaa oka sthayilo unde tatlu chudu Swami 🙏🙏 nenu ni vadhaki vachi ni dharshanam chesukuntaa Swami 😢🙏🙏🙏

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

  • @rapolucharanofficial
    @rapolucharanofficial Рік тому +8

    స్వామి బాల ఉగ్ర నరసింహ స్వామి న బిడ్డ అభి నవ్ సాయి కి మాటలు వచ్చే ని వద్దకు వచ్చి నిన్ను దర్శనం చేసుకుంటాను స్వామి జై బాల ఉగ్ర నరసింహ స్వామి కి జై

    • @Villageram9909
      @Villageram9909  Рік тому +1

      ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

  • @rkstarcreation8627
    @rkstarcreation8627 Рік тому +1

    Om balanarasimha Swami. Swami na korikalu neraverithe nenu yarravaram vasthanu sawmi miku palu pongisthanu swami jai balanarasimha Swami

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

  • @kandukurimadhavi9770
    @kandukurimadhavi9770 Рік тому +8

    తండ్రి నరసింహా నాకు ఆరోగ్యం బాగుపడి అందరు సతొషంగా ఉండాలని చూడు తండ్రి

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

  • @sudhasudhakar5674
    @sudhasudhakar5674 Рік тому +38

    స్వామి నా అప్పులు బాధలు తీరేట్టుగా చూడు నన్ను ఆశీర్వదించు స్వామి🙏🙏🙏

    • @sudhasudhakar5674
      @sudhasudhakar5674 Рік тому

      @@guma-el2nz అన్నా మాది తిరుపతి కానీ నేను మైసూర్ దగ్గర పని చేస్తూ ఉన్నాను నా🙏🙏🙏

    • @Villageram9909
      @Villageram9909  Рік тому +1

      ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

  • @peddanna1010
    @peddanna1010 Рік тому +23

    🌷🌷🙏ఓం శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి యే నమ: 🙏🌹🌹 అందరం భాగుండాలి.. అందులో మనం ఉండాలి ..!!

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

    • @nagavenik6217
      @nagavenik6217 Рік тому

      Ekada

  • @nagarani226
    @nagarani226 Рік тому +2

    నేను గ్రూప్ 4 ఎగ్జామ్ రాశాను.నాకు నీ దయ వల్ల జాబ్ రావాలి స్వామి

  • @swarnagowri6047
    @swarnagowri6047 Рік тому +9

    ఓమ్ శ్రీ య ర్ర వరం ఉగ్ర నరసింహ మూర్తి దేవాయ నమః శివాయ.
    🕉️🙏🌺🕉️🌺🌿

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

  • @vanamshankar5230
    @vanamshankar5230 Рік тому +18

    ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామికి జై🙏🌹🙏

    • @Villageram9909
      @Villageram9909  Рік тому +1

      ఓం నమో బాల ఉగ్ర నారసింహస్వామియే నమః ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

  • @praveenashomes2209
    @praveenashomes2209 Рік тому +11

    ఓం నమో శ్రీ బాలఉగ్ర నర్సింహ స్వామి స్వామి మీరు నాకు మనసులో దర్శనం ఇస్తున్నారు ఖచ్చితంగా నా బాధలు తీరి మీవద్దకు రాబోతున్నారు నా దారి నాకు దొరుకుతుంది ఇది సత్యం కాబోతుంది అని పూర్తి నమ్మకం విశ్వాసం తో చెప్తున్నాను

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః

    • @santoshbehara8421
      @santoshbehara8421 Рік тому +1

      Om namo Bala vugra narasimhaya namaha

  • @manichandraofficial
    @manichandraofficial Рік тому +1

    Om sri bala vugra Narasimha swamiye namah 🙏🥺...
    Naa badhani netho cheppukunnanu
    Naa badha tirchu tandri
    Nee daggara ki 9 varalu vasthanu
    3 varalu am tinakunda vupavasam vunatanu
    Andhariki anni cheshav
    Naa korika tirchu tandri 🙏🙏🥺❤️

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

  • @guntupallisridevi1692
    @guntupallisridevi1692 Рік тому +17

    ఓం నమో బాల ఉగ నరసింహస్వామి జై మా పాప కడుపు పండాలి మా బాబుకు job రావలి

  • @lakshmaiahvanam8340
    @lakshmaiahvanam8340 Рік тому +11

    జై బాలా ఉగ్ర నర్సింహ్మ స్వామి,మా చిన్న మనమరాలు భవానికి గ్నానాన్ని మరియు మాటలను ప్రసాదించాలని అమ్మమ్మ మీకు ముడుపు కట్టింది,అనుగ్రహించు స్వామి

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః

    • @vvimalamma2694
      @vvimalamma2694 Рік тому

      Om namo bala vugranarsimha swami

  • @rowdyjanuu6913
    @rowdyjanuu6913 Рік тому +10

    నా ఫ్యామిలి ని సమస్య నుండి కాపాడు తండ్రి 🙏🏽😭😭😭😭🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🌹🌹🌹🌹🌹

    • @Villageram9909
      @Villageram9909  Рік тому +1

      ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

  • @padmag5946
    @padmag5946 Рік тому +1

    Swami nannu na pillalanu manchi pravartanato vundalani ashirvadinchu swami🙏🙏🙏🙏

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః

  • @chinnibaby3876
    @chinnibaby3876 Рік тому +5

    బాల ఉగ్ర నరసింహ స్వామి పాహిమాం పాహిమాం స్వామి 🙏🙏🙏🙏శరణు శరణు తండ్రి 🙏🙏🙏🙏🌹నా స్థలం, నాఇల్లు అమ్ముడు పోయేలా చెయ్ తండ్రి నా కున్న శత్రు సమస్యను పూర్తిగా తొలగించు స్వామి 🙏నిన్ను దర్శించుకుంటాను తండ్రి 🙏🙏🙏

    • @Villageram9909
      @Villageram9909  Рік тому +1

      ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః
      యర్రవరం గ్రామం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం కోదాడ నుంచి మేళ్ళచెరువు రోడ్ల 15 కిలోమీటర్ల దూరంలో మెయిన్ రోడ్డు మీద ఉంటుంది గూగుల్ మ్యాప్ లొకేషన్
      maps.app.goo.gl/RDCLcBqMxKtWYQTA8

    • @chinnibaby3876
      @chinnibaby3876 Рік тому

      Thank you సో much thammudu🙏🙏

  • @user-uw1zz6ov5i
    @user-uw1zz6ov5i Рік тому +17

    బాల ఉగ్ర నరిసింహ సామీ నేను నా భర్త విడిపోయాం స్వామి మళ్లీ కలిసి నేను నాకొడుకు నా భర్త కలిసి బ్రతికేలా చే స్వామి నా భర్త కుటుంబం నుండి ఏమి కష్టాలు లేకుండా చూడు స్వామి 🙏🙏🙏🙏🙏

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః🙏

    • @syamg3358
      @syamg3358 Рік тому

      Om

  • @sarlaradhakrishna7282
    @sarlaradhakrishna7282 Рік тому +3

    జై శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి రేణుక ఎల్లమ్మ తల్లి చల్లగా చూడమ్మా🙏🙏🙏

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 Рік тому

      నర్సింహ స్వామి తల్లి దండ్రులు ఎవరు ఎవరి వద్ద పెరిగాడు బాలుడు ఎప్పుడయ్యాడు బాల ఉగ్ర నరసింహ స్వామి ఏమిటి అర్ధం లేకుండా ఇదంతా ప్రచారం చేసిన వారి పైత్యం తప్ప మరేమీ కాదు జనం ఎప్పుడు కళ్ళు తెరిచి నిజం తెలుసు కుంటారు స్వార్ధ పరుల ప్రయోజనాలకు బలి కావలసిందేనా

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః

  • @nallapareddy8903
    @nallapareddy8903 Рік тому +2

    Om baala vugra narashihma swamy ye namah

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

  • @gugulothvenkatesh4693
    @gugulothvenkatesh4693 Рік тому +112

    ఓం నమో ఉగ్రనరసింహ స్వామి కి జై 🙏🙏✊️

    • @Villageram9909
      @Villageram9909  Рік тому +1

      ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

    • @nandhuadc5680
      @nandhuadc5680 Рік тому +1

      District akada bro nenu vastha kachitanga

    • @narasimhas3108
      @narasimhas3108 Рік тому

      Play sakda

    • @JaggaiahNelapatla
      @JaggaiahNelapatla 11 місяців тому


      ⁷😂🎉😢😮😅😊

  • @nareshmt6207
    @nareshmt6207 Рік тому +15

    శ్రీ బాల ఉగ్ర లక్ష్మి నరసింహ స్వామి కి జై 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః

  • @gajavellisathaiah873
    @gajavellisathaiah873 Рік тому +8

    జై బాల ఉగ్ర నరసింహ స్వామి మీకు శతకోటి వందనాలు. మా ఆరోగ్యం మంచిగా ఉంది స్వామి.

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః

  • @polavarambhanupriya1237
    @polavarambhanupriya1237 Рік тому

    స్వామి కనులు కనిపించావు మాటలు రావు నడవడం లేదు అనీ పడకలోనే నా బిడ్డ కి మార్పు వచ్చాయ్ అంటే స్వామి మీకు యప్పటికి రుణపడి ఉంటాను జై ఉగ్ర నర సింహ యా నమః

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

  • @chitra9123
    @chitra9123 Рік тому +6

    Nee leelalu adhbhutham anantham ....swamy sree narasimha .mammu challaga kapadu thandri 🥰🌹🙏🌼

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః
      యర్రవరం గ్రామం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం కోదాడ నుంచి మేలచెరువు రోడ్ల 15 కిలోమీటర్ల దూరంలో మెయిన్ రోడ్డు మీద ఉంటుంది గూగుల్ మ్యాప్ లొకేషన్
      maps.app.goo.gl/RDCLcBqMxKtWYQTA8

  • @tatipenchalaiatatipenchalaia
    @tatipenchalaiatatipenchalaia Рік тому +5

    స్వామి నా కుమారుడు కిసంతానం,కలిగించు, స్వామి,నీ,దగ్గరకు, వచ్చి దర్శనం చేసుకుని వస్తాను స్వామి

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః

  • @swastikom5301
    @swastikom5301 Рік тому +9

    ఆ వూరి ప్రజలను, స్థానిక అధికారులను, స్థానిక సంఘాలను, స్థానికి శాసన సబ్యులను కోరేది ఏమిటంటే హైదరాబాద్ రోడ్డు నుండి మంచి రోడ్డు (4 లైన్స్) వేయండి.
    సత్రాలను ఏర్పాటుచేయండి. అన్న దానం మిగతా రోజులలో లిమిటెడ్ గా నైనా పెట్టండి ఎందుకంటే చాలా మంది మిగతా రోజుల్లో కూడ వస్తారు.
    హైదరాబాద్ రోడ్డు నుండి 4 లైన్ లా రోడ్డు, భక్తులు ఉండటానికి సత్రాలు, వాహనాలు నిలపడానికి స్థలం, టికెట్ కౌంటర్, ఆన్నదాన సత్రం, స్టాఫ్, తరచూ బస్ సౌకర్యం ఇలాంటివి కల్పించాలి.
    బస్ స్టాండ్ ను గుడి దగ్గర ఏర్పాటు చేయండి. లేదంటే దేవస్తాన బస్ ను ఏర్పాటుచేసి ఆటో ల బారి నుండి వచ్చే భక్తులను కాపాడండి.
    కుదిరితే KCR గారిని పిలవండి. ఆయన అయితే వెంటనే sanction చేస్తాడు. ఇంకో విషయం తొందరలో ఎన్నికలున్నాయి. ఆడగగానే వెంటనే చేస్తారు ఎవరైన. కాబోయే MLA తో ఈ విషయం తెలియజేయండి.

    • @Villageram9909
      @Villageram9909  Рік тому +2

      ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః

  • @rojaramesh8014
    @rojaramesh8014 Рік тому

    జై ఎర్రవరం నరసింహజై ఎర్రవరం నరసింహ స్వామికి జై మా బాబుకి కెనడాలో జాబు వచ్చేటట్టు చూడు వారు ఇస్తానన్న విరాళాలు నీకు లక్ష రూపాయలు మీ హుండీలో వేసి వస్తాము మా కోరికను నెరవేర్చు తండ్రి జై నరసింహవారు ఇస్తానన్న విరాళాలు నీకు లక్ష రూపాయలు మీ హుండీలో వేసి వస్తాము మా కోరికను నెరవేర్చు తండ్రి జై నరసింహ స్వామికి

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

  • @ramanadhnaidu1678
    @ramanadhnaidu1678 Рік тому +4

    ఓం నమః ఉగ్రా రూప నరసింహ నమః
    స్వామి నాకు నా కుతుంబంకు మంచి జరగాలి స్వామి

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

  • @sreenivashdthsalesservices8253
    @sreenivashdthsalesservices8253 Рік тому +18

    ఓం శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి 🙏🙏🙏మంచి బుద్ధిని ప్రసాదించు స్వామీ

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

  • @charantejareddyyarala8971
    @charantejareddyyarala8971 Рік тому +32

    దేవుడా నా కొడుకుకి కూడా మాటలు రావు నడవడు నా కొడుకుకి కూడా కనీసం నడిచే తట్టు చెయ్యి స్వామి..🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @Villageram9909
      @Villageram9909  Рік тому +2

      ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః

    • @kondaiahbudige1949
      @kondaiahbudige1949 Рік тому +1

      @@Villageram9909 MAA Babu KU kuda matallu ravadam ledu

    • @prajapathilaxminarsimhacre4835
      @prajapathilaxminarsimhacre4835 Рік тому +2

      Maa tammudu family members kuda matalu raavu vachhettu cheyandi swamy 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @trivenimamidi1321
      @trivenimamidi1321 Рік тому +2

      ​@@prajapathilaxminarsimhacre4835 bala ugra narshima swamy dhagra ki Randi me korika chepukondi adhe kachithaga raveridhi my village yarravarm Randi Anna oksri dharashanbagyam chesukondi

    • @trivenimamidi1321
      @trivenimamidi1321 Рік тому +1

      ​@@kondaiahbudige1949 oksri vachi devudi ni dharchukondi thapakunda mattallu vasthyee

  • @gotlarajeshyadavrajesh9596
    @gotlarajeshyadavrajesh9596 Рік тому +2

    మా పిల్లలకు మాటలు రావాలి స్వామి మేము దర్శనోత్సవం భాగ్యం కల్పించాలని👏👏👏👏👏

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

  • @rakeshrai7902
    @rakeshrai7902 2 місяці тому +1

    I am a real bakth andi i went morning to this temple and Heard my problem and came home i had received a message it's clear from my side kindly offer u r problems and get positive and thank god.

  • @nagadasarichandrakala1617
    @nagadasarichandrakala1617 Рік тому +16

    ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః మా భయాలన్నీ తొలగించు తండ్రి 🙏🙏🙏🙏

    • @Villageram9909
      @Villageram9909  Рік тому +1

      ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

    • @ramaraonamburi3727
      @ramaraonamburi3727 Рік тому

      @@Villageram9909 ramtv

  • @sidduyaganti6335
    @sidduyaganti6335 Рік тому +5

    జై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి 🙏🙏🙏

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

  • @Babygirl08245
    @Babygirl08245 Рік тому +5

    ఓ దేవుడా నేను అనుకున్న పనులు సవ్యంగా జరిగితే నేను వచ్చి సాక్షాత్ దర్శనం చేసుకుంటాను అసలు దేవుడంటే నమ్మకం లేకుండా పోయింది ఇన్ని సంవత్సరాల నుంచి ఏ పని చేసినా ప్రయోజనం లేకుండా పోయింది నేను అనుకున్న పనులన్నీ ఈ నెలలో సవ్యంగా జరిగేట్టు చూడు స్వామి జై బాల ఉగ్ర నరసింహ స్వామి

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

    • @eliminateashwithreddy5297
      @eliminateashwithreddy5297 Рік тому

      స్వామి నేను జీవితం మీద విరక్తి తో బతుకుతున్న ఒక్క రోజు కూడా నాకోసం నేను బతక లేదు విరక్తి ని పోగొట్టు చాలు

    • @eliminateashwithreddy5297
      @eliminateashwithreddy5297 Рік тому

      అందరూ బాగుండాలి

  • @dhanyasiramanamma-bp6mu
    @dhanyasiramanamma-bp6mu 8 місяців тому +2

    ఓ నమో బాల ఉగ్రనరసింహా స్వామి నమో నమః నన్ను నా పిల్లలని చల్లగా చూడు తండ్రీ నేను నా పిల్లలు వారి పిల్లలని ఆయురారోగ్యాలు అష్ట ఐక్యర్యాలు సిరి సంపదలు లతో ఉండేలా చూడు స్వామి అలాగే ఈ ప్రపంచాన్ని చల్లగా చూడు తండ్రీ

    • @Villageram9909
      @Villageram9909  8 місяців тому

      ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః

  • @marlamanohar1076
    @marlamanohar1076 Рік тому +8

    🙏ఓం నమో బాలా ఉగ్ర లక్ష్మి నరసింహాయనమః 🙏
    తండ్రి నన్ను నా కుటుంబసభ్యులను చల్లగా కాపాడు తండ్రి 🙏పాహిమాం పాహిమాం.. రక్షమాం రక్షమాం 🙏

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

  • @nagabhavyaoffical
    @nagabhavyaoffical Рік тому +31

    ఓం శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి కి జై🙏🙏🙌🙌

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం శ్రీ నమో బాల ఉగ్ర నారసింహ స్వామియే నమః

  • @veerababupentakota6205
    @veerababupentakota6205 Рік тому +3

    ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామి కి జై మా అప్పులన్నీ తీరిపోవాలి తండ్రి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి 🙏🏻🙏🏻🙏🏻

    • @Villageram9909
      @Villageram9909  Рік тому

      ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః

  • @polidaskavyasri4753
    @polidaskavyasri4753 Рік тому +2

    ప్రపంచంలో జరుగుతున్న అక్రమాలన్నీ హరి కట్టు కల్తీ వస్తువులు ఎక్కువ జరుగుతున్నది ప్రపంచం మొత్తం సరైన మార్గంలో నడిచేలా చూడు స్వామి

    • @Villageram9909
      @Villageram9909  Рік тому +1

      ఓం నమో బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః