దానవీరశూర కర్ణ @45: ఎన్టీఆర్ ఈ సినిమాను ఓ తపస్సులా చేశారు | The Saaga Of NTR | ABN Entertainment

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2023
  • దానవీరశూర కర్ణ @45: ఎన్టీఆర్ ఈ సినిమాను ఓ తపస్సులా చేశారు, కర్ణుడి పాత్ర వేయమని ANRని అడిగారు! | The Saaga Of NTR | ABN Entertainment
    #NTR100thBirthAnniversary #TheSaagaOfNTR #Vinayakarao #danaveerasoorakarna #NTR #Karna
    For More Latest Movie News and Celebrity Updates Stay Tuned to the Channel and Subscribe: Subscribe to Our Channel: bit.ly/2PaQ9FU
    ABN Entertainment Is a Brand New channel. It's completely an Entertainment Channel. We Provide you a lot of Stuff Regarding latest Telugu Events, Bollywood, Tollywood.
    Like Us on Facebook: bit.ly/2Wdb7uu
    Follow Us On Twitter: bit.ly/2Oz7MCi
  • Розваги

КОМЕНТАРІ • 100

  • @KLRao777
    @KLRao777 Рік тому +16

    అందుకే అన్నగారు తెలుగు ప్రజల ఆరాధ్యదైవం అయ్యారు.

  • @satyavanigarneni1382
    @satyavanigarneni1382 Місяць тому +6

    మహా అద్భుతం.

  • @champatruniumamaheswararao291
    @champatruniumamaheswararao291 Рік тому +37

    తెలుగుప్రజల అదృష్టమో జన్మనిచ్చినతల్లితండ్రులపుణ్యఫలమో కాని
    ఇటువంటి గొప్పవ్యక్తి జన్మించి వెండితెర
    నటుడిగా అద్భుతమైన చిత్రాలలోనటించి
    తెలుగుప్రేక్షకుల ఆరాధ్యదైవాలైన రాముడు
    కృష్ణుడు భీముడు,సుయోధనుడు,భీష్ముడు
    అర్జనుడు,బృహన్నల,రావణుడు,కీచకుడు
    ఇలా పలుపురాణపురుషులపాత్రలలో ఒదిగి
    పోయి విశ్వవిఖ్యాతనటసార్వభౌముడై వెండి
    తెరకీర్తిని దిగ్దిగంతాలకు వ్యాపింపచేసారు
    ప్రపంచంలోఇంతవరకూ ఏనటుడూ చేయని
    చేయలేని కృష్ణడుపాత్రను పలుమార్లు వేసి
    నభూతోనభవిష్యతిః అనిపించిన మేటినటు
    డు నందమూరితారకరామారావు అనేఒక
    వ్యక్తి సామాన్యరైతుకుటుంబంలోపుట్టి కృషి
    పట్టుదల కఠినమైనసమయపాలన వృత్తి
    పట్లగౌరవం పెద్దలను సాటినటులనుగౌరవ
    వించడం వంటిమంచిలక్షణాలకలిగినవ్యక్తిగా
    అందరిచేతాశహబాస్ అనిపించుకున్నారు.
    అంతేకాదు తెలుగుచిత్రపరిశ్రమకు ఎందరో
    నటీనటులను పరిచయంచేసిన గొప్పవ్యక్తి
    తనను అన్నగాఆదరించిన ప్రేక్షకదేవుళ్ళకు
    సేవచేయాలనేతలంపుతో తెలుగుదేశంపార్టీ
    నిస్ధాపించి కేవలంతొమ్మిదినెలలకాలంలో
    ముఖ్యమంత్రి పదవిచేపట్టిన ధీశాలి,సమాజమేదేవాలయం ప్రజలేదేవుళ్ళు
    అన్న స్ఫూర్తితో పేదప్రజలకొరకు ఎన్నోమంచి
    పధకాలనుప్రవేశపెట్టి పాలనలో ఒకొత్త ఒరవడి తీసుకొచ్చిన మేరునగధీరుడు.🙏

  • @chikka2203
    @chikka2203 Рік тому +33

    NTR వంటి నటుడు మళ్ళీ రారు..నాభూతో నా భవిష్యతి వారి నటన, ఆహర్యం, స్పష్టత, ఎవ్వరికి రాదు చెయ్యలేరు... వీరు కారణజన్ములు 🙏. కొన్ని జన్మతః వస్తాయి 🎉🎉. మన తెలుగు వారి కర్మ ఏమిటంటే ఎన్టీఆర్ గారికి పద్మవిభూషణ్ ఇవ్వకపోవడం..

    • @rajaiahkompally8895
      @rajaiahkompally8895 11 місяців тому +4

      Daadaasaaheb phalke award kani bharata ratna award kaani ivvaka povadam kuda

    • @prudhiviramasubbarao1981
      @prudhiviramasubbarao1981 2 місяці тому

    • @pothapragadaradhakrishna7590
      @pothapragadaradhakrishna7590 2 місяці тому +3

      N.T.R గారికి భారత రత్న ఇవ్వాలి. అంతటి గొప్ప పౌరాణిక నటుడు.అందరికీ ఇస్తున్నారు గానీ ,అంతటి మహా నటుడికి ఇవ్వకపోవడం విచారకరం.

    • @kanakadurgapallekonda5171
      @kanakadurgapallekonda5171 Місяць тому

      D❤n. I bu by Dr ko ni hu
      n​@@rajaiahkompally8895

    • @ViswanadhamKoilada
      @ViswanadhamKoilada Місяць тому

      30:13

  • @kalivarapusnmurthy1995
    @kalivarapusnmurthy1995 11 місяців тому +13

    WORLD NO.1. ACTOR.

  • @satyanarayannarayan3558
    @satyanarayannarayan3558 Рік тому +8

    జై యన్టీఆర్

  • @raovlogs1181
    @raovlogs1181 Рік тому +15

    One and only NTR

  • @peddannayarajanna2675
    @peddannayarajanna2675 Рік тому +12

    He is a God not an ordinary man.

  • @Chandrasekhar-nf2gv
    @Chandrasekhar-nf2gv 11 місяців тому +5

    Great n.t.r

  • @dharmarao1034
    @dharmarao1034 Рік тому +14

    అనితర సాధ్యం మహానుభావుడు జోహార్ ఎన్టీఆర్

  • @vmr3624
    @vmr3624 Рік тому +7

    It is possible only for THE LEGEND NTR especially in mythologicals. GREAT EFFORT.

  • @chandrad7611
    @chandrad7611 2 місяці тому +3

    Kondaveeti Venkata Kavi dialogues ,N T R ,Modulationand expression marvelous

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 Рік тому +15

    Yuganikokkadu, yugapurushudu, kaaranajanmudu, Telugu Jaati Muddu Bidda, Telugu Jaatiki devudu World's no.1 legendary actor and politician Vishwa Vikyata Natasaarvabhouma Dr. Padmashree Nataratna Anna Nandamoori Taraka Rama Rao Gaariki Padabhivandanamulu , aayanaku aayane saati, Jai NTR, Jai Jai NTR, Johar NTR

    • @babjibudarayavalasa3943
      @babjibudarayavalasa3943 3 місяці тому +1

      Yenni anukunna
      Last days lo , ee hero gariki jarigi na avamanam yevvariki jaraga ledu...maanasika kshobha...oka record...CM... supreme actor...Richman...fame... everything lost because of some Person...bad luck to his end with an exemplary and illustrious career...we can not forget who had seen his last days...😂😂😂

    • @gvsatish424
      @gvsatish424 2 місяці тому

      ​@@babjibudarayavalasa3943కొంత మంది మహా పురుషులు చావు కి వెనకాల కొంత మంది గాడ్సే లు ఉంటారు అంత మాత్రాన అది వారికి మచ్చ కాదు చరిత్రలో ఇలా చని పోయిన వారు చాలా మంది ఉన్నారు

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 Рік тому +7

    JOHAR NTR , ONE AND ONLY NTR. JOHAR NTR. JAI BALAYYA JAI JAI BALAYYA 👌

  • @satyanarayanahanumanthu678
    @satyanarayanahanumanthu678 Рік тому +7

    Jai ntr

  • @ssks109
    @ssks109 Рік тому +17

    One n Only Anna NTR garu ☀️Nabhutho NaBhavishayathi !!

  • @arjunenglishstudymaterial3192
    @arjunenglishstudymaterial3192 Рік тому +7

    Jai NTR

  • @ind882
    @ind882 Рік тому +6

    NTR..... 🙏

  • @rajkumarpragallapati8156
    @rajkumarpragallapati8156 Рік тому +5

    Great

  • @ManOfMassesNTR
    @ManOfMassesNTR Рік тому +8

    NTR Saga 🔥

  • @srinivassanagapati1800
    @srinivassanagapati1800 8 місяців тому +7

    Only one man on this land

  • @rameshsubbaiah3400
    @rameshsubbaiah3400 Рік тому +11

    Nobody in the world can dream of matching vishwavikyatha annagaru who took Telugu people to glory

  • @malleshboyini1233
    @malleshboyini1233 Рік тому +9

    ❤Kalamatalli muddhubidda,kalaprapoorna,ciniprapanchanike karanajanmudu N.T.R .....MATRAME ARHUDU..That is N.T.R

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 Місяць тому +3

    All is one N T R.

  • @ramachandraraotanukula6559
    @ramachandraraotanukula6559 Рік тому +5

    Greet NTR. Sar.

  • @dslrao3284
    @dslrao3284 Рік тому +3

    Hats off for this conversation, Thank s to ABN Entertainment channel. 🎉🎉🎉

  • @surharshansuri2986
    @surharshansuri2986 Рік тому +7

    Jai Jai N.T.R

  • @pothapragadaradhakrishna7590
    @pothapragadaradhakrishna7590 2 місяці тому +5

    తెలుగు జాతి గర్వించదగ్గ మహా నటుడు.యుగపురుషుడు.తెలుగు భాషను విశ్వవిఖ్యాత చేసిన నటుడు.

  • @sarathbabukesam19456
    @sarathbabukesam19456 Рік тому +3

    Exlent madam good super

  • @narasimhaswamyyerram8890
    @narasimhaswamyyerram8890 2 місяці тому +2

    ❤️N T R

  • @venkatacharivipparla3150
    @venkatacharivipparla3150 Місяць тому +1

    NTR gareke satakote vandanalu venayakaraogareke many thanks nakueemovie ante pranam

  • @venkag
    @venkag 11 місяців тому +10

    రామారావు గరి అద్బుత నటన అంటే భూకైలాస్ సినిమా అని చెప్పవచ్చు

  • @bujutipamuletireddy7720
    @bujutipamuletireddy7720 Рік тому +4

    Released in Jan 1977. 46 years completed.

  • @user-sriram88308
    @user-sriram88308 Рік тому +7

    Krishna balupuki ntr ichina rply e movie 😎😎😎😎😎🔥

    • @kvbrahmam3359
      @kvbrahmam3359 Місяць тому

      Ntr balupuki Krishna garu icchina samadhaname alluri sitaramaraju.

  • @Srinivasaraoparla
    @Srinivasaraoparla Місяць тому +1

    ✌️🙏🙏🙏🙏🙏🙏🙏✌️

  • @ynsharma522
    @ynsharma522 Місяць тому +2

    ఎన్టీఆర్ గొప్ప గొప్ప నటుడు అటువంటి నటుడు మళ్ల పుట్టాడు

  • @RavikanthRanga
    @RavikanthRanga 2 місяці тому +2

    Prapamcha lo no one hero ntr jai ntr

  • @madanamohanaraocherukumalli
    @madanamohanaraocherukumalli 2 місяці тому +1

    NTR.is an eligible person to get the Bharat Ratna.Central Govt is negleting this issue.

  • @sankarrao2403
    @sankarrao2403 Місяць тому

    God ntr

  • @pkrpraja2
    @pkrpraja2 11 місяців тому +8

    కృష్ణ గారు, ఎన్టీఆర్ ఇద్దరూ లెజెండ్స్. ఎన్టీఆర్ మంచి నటుడు. కృష్ణ గారు మంచి మనిషి.

  • @SeshadriBR
    @SeshadriBR 2 місяці тому +1

    Viswavikyata natasarwabhowma ayanaku ane sati.india lo no one natudu. Jai ntr.

  • @ahmedvalishaik-rg8tg
    @ahmedvalishaik-rg8tg Місяць тому +2

    Annapurnammakallu
    Viraggottedi. Karnapatra
    A. N. R. Veyakapovavatam
    Mana, ayana, NTRlaadhrushtame

  • @user-cp5tx2xf8v
    @user-cp5tx2xf8v 2 місяці тому +1

    Jai jai jai N.T.R

  • @rreddy1070
    @rreddy1070 Рік тому +4

    Bagavantunni amsha ntr

  • @user-eu6uh9oj2d
    @user-eu6uh9oj2d 3 місяці тому +2

    Annagaru na daivam

  • @babjidegala1436
    @babjidegala1436 Місяць тому +1

    Na demudu karana junmudu anna ntr

  • @-BaNaPa
    @-BaNaPa Місяць тому +1

    Kondaveeti Venkata Kavi is the man behind the movie !!

  • @acousticcity4862
    @acousticcity4862 Рік тому +2

    Anchor diction improve avvali

  • @srinivasswaroop5423
    @srinivasswaroop5423 6 місяців тому +3

    DARING & DASING SUPERSTAR KRISHNA GARU MA HERO

  • @chandrokumarpatnaik5954
    @chandrokumarpatnaik5954 Місяць тому +1

    AnnA NTR oka charitra , karanajanmudu we feel proud at Telugu people.Mali Putali

  • @sankarkumar2788
    @sankarkumar2788 3 місяці тому +4

    మొదటే NTR గార ు మూడు పాత్రలు act చేయడానికి సిద్ద పడే DVS కర్ణ subject తయారు చేసుకున్నారు. తిరిగి NTR ANR మద్య సయోద్య కుదరడం తో NTR గారు ANR గారికి కర్ణ పాత్ర ని offer చేశారు.
    శ్రీ రామ pattabhishekam, చాణక్య శపధం scripts సీతారామ కళ్యాణం విజయం తర్వాత తయారు అయిన scripts
    అంతే కాని DVS కర్ణ తర్వాత తయారు అయిన scripts కావు అవి

    • @bhatraju2513
      @bhatraju2513 2 місяці тому +1

      కృష్ణ పాత్ర ఏ ఎన్ ఆర్ కి ఆఫర్ ఇచ్చారు, కానీ ఆయన కృష్ణ పాత్ర చేయనని, తదుపరి తీయబోయే చాణక్య శపథం లో చాణక్య పాత్ర అడిగారు.అందువలనే చాణక్య చంద్రగుప్త గా పేరు మార్చి తీసారు.

    • @sankarkumar2788
      @sankarkumar2788 2 місяці тому +1

      @@bhatraju2513 క్రిష్ణ పాత్ర ని మాత్రమే కాదు కర్ణ పాత్ర కూడ offer చేశారు. కాని ANR చాణక్య ని మాత్రమే select చేసుకున్నారు

  • @bajibabu9296
    @bajibabu9296 27 днів тому

    Dayachesi malli re release cheyyandi

  • @mnkashivishwanathan4789
    @mnkashivishwanathan4789 Рік тому +2

    duryodhuni dialogues repeat chesina cinema,Vetagadu Sir…… Kondaveeti simham kadu.

  • @vijapurapuvenkatarao5133
    @vijapurapuvenkatarao5133 Місяць тому +2

    యాంకర్లు పమిటలు సరిగా వేసుకోరెందుకో మరి...హుందాగా ఉండద్దని వారి యాజమాన్యం చెప్పిందో ఏంటో.. యాంకర్ ని చూస్తారా...ఇంటర్వ్యూ చూస్తారా అని అడగకండి కంటి ముందు కనిపిస్తున్న దేనినైనా చూడవచ్చు కదా...నైతిక విలువలు, నిబ్ధత అంటూ గొంతెత్తి అరిచే వారు ఈ విషయంలో మౌనం ఎందుకో ?

  • @venkatacharivipparla3150
    @venkatacharivipparla3150 Місяць тому +1

    45dayeslo movie teyadamn mamumulu veshayam kadu hi

  • @suryaapparaorabilli8839
    @suryaapparaorabilli8839 2 місяці тому +1

    కర్ణుడు కాదండి కృషుడు వేయను అన్నారట. నాగేశ్వరావుగారే అన్నారు.

  • @ganapathimadhu5599
    @ganapathimadhu5599 Місяць тому +1

    కొండవీటి సింహంలో కాదు వేటగాడు లో baboo

  • @madanmohan6134
    @madanmohan6134 11 місяців тому +2

    Budget 10lakhs only

  • @venkataharibabukoduri3671
    @venkataharibabukoduri3671 Місяць тому +1

    ఎన్టీఆర్ గురించి చెప్పుకోవలసింది ఏముంది. ఆయనకు సాటి ఎవరూ లేరు.
    ఈ సినిమాకి ఆయువు పట్టు కొండవీటి వెంకట కవి గారి సంభాషణలు. అద్భుతమైన శైలిలో రాశారు

  • @babjidegala1436
    @babjidegala1436 Рік тому +3

    Telugujathi antene ntr

  • @janakiraoisuru5917
    @janakiraoisuru5917 Рік тому

    Satyanarayana gaaru..2 movies lo vunnaru

  • @lakshmireddyskht8653
    @lakshmireddyskht8653 Місяць тому +1

    కర్ణుడు ని వేరే వారిని ఉహించుకోలేము

  • @sankarkumar2788
    @sankarkumar2788 Рік тому +3

    Adhbhutham
    Anithara అసాధ్యం

  • @user-wp1zu6ub5s
    @user-wp1zu6ub5s Місяць тому

    A NR garini srikrishnudu paathra veyamani chepaadu, karnuni paathra kaadhu. Yendhukante, NTR korika karnudi paathra veyyalani.

  • @ramamurthy5821
    @ramamurthy5821 Рік тому +1

    CHITRARAJAM....ANTE IDEA. ..RAMAMURTHY. KRISHNA GARU. MUNIGIPOYADU

    • @srinivasswaroop5423
      @srinivasswaroop5423 6 місяців тому +1

      Superstar Krishna garu loss Ava ledu
      Karanataka lo 1 Year Adenede
      Kurekasathramu

  • @user-cx9nt9mw6b
    @user-cx9nt9mw6b 11 місяців тому +1

    Q.l

  • @GangaiahMoilakalava-sd6xr
    @GangaiahMoilakalava-sd6xr Рік тому +2

    D.v.s.karna re release seste epiti ganaresion sustaru kada

    • @venkappads9682
      @venkappads9682 Рік тому

      Great idea at this centenary celebrations time....

    • @vmr3624
      @vmr3624 Рік тому

      In mythologicals, NTR was a MASTER. But in my view, SRI KRISHNA PANDAVEEYAM is a better movie than this. It is a wonder how the same person suits for 3 roles in a movie. Hats off to THE LEGEND NTR.

  • @sureshmahanthi
    @sureshmahanthi Місяць тому +1

    DVS karna antaa tappula tadka dont see it

  • @ashokgopidi8916
    @ashokgopidi8916 Місяць тому

    Anr gaaru eppudu oka masts cheppe vaaru mana lo vunna lopalu telusukunna wade bagu padathadu Krishna gaaru dvs karna ki potiga kurukshethram thiyadam anr matinchina devadhasu ku potiga maro devadhasu nirminchadam na drushtilo Krishna gaaru oka murkudu I am sorry to say

  • @subbaraouppuleti877
    @subbaraouppuleti877 Рік тому

    కర్ణుడు,,వేషం,అక్కినేనికి,కరెక్టు,కాదు,అపాత్రకు,న్,టీ,ఆర్,ప్రక్కన,చేయాలిఅంటే,రామకృష్ణ,సరిజోడు,మరి,రామకృష్ణ,ని,ఎన్,టీ,ఆర్,ఎందుకు,మర్చిపోయారుతెలియాలి

  • @user-pk6no7we2l
    @user-pk6no7we2l Місяць тому +1

    నువ్వేవరు .. ఇంత దరిద్రంగా వున్నావ్

  • @sreeharihari8206
    @sreeharihari8206 Місяць тому +1

    బాబూ ఆచార్య దేవా సంభాషణ కొండవీటి సింహం సినిమాలో కాదు వేటగాడు సినిమాలో
    ఏం జర్నలిజం ఏం జర్నలిస్టులో
    అంతా మేధావి వర్గం

    • @challajanardhanarao6862
      @challajanardhanarao6862 Місяць тому

      అందులో ఏముంది,ఎదో ఫ్లోతప్పు చెప్తే ఘోరం జరిగినట్లు.

  • @mastanraorepudi3944
    @mastanraorepudi3944 Місяць тому +1

    Ntr sonta cinemaa lo antaa caade vuntaadu andarilee telusu.

  • @hiteshsrikar6158
    @hiteshsrikar6158 Місяць тому

    DVS karna

  • @mastanraorepudi3944
    @mastanraorepudi3944 Місяць тому +1

    Eamitandi mee mello eami ledu bottu ledu.Mee ayana buckett tannaadaa

    • @challajanardhanarao6862
      @challajanardhanarao6862 Місяць тому

      ఒక స్త్రీ ని అవమానించి,నువ్ ఎం సాధిస్తావ్,ఉసురు తగులుద్దీ.

  • @tnvajji8560
    @tnvajji8560 2 місяці тому +1

    Jai NTR