ఏ రీతి స్తుతియింతును|YE REETI STHUTHIYINTHUNU|VEERA BHADRA RAO|IMPACT MINISTRIES MUSIC|JESUS SONGS

Поділитися
Вставка
  • Опубліковано 5 чер 2024
  • ఏ రీతి స్తుతియింతును - ఓ యేసూ నాథా దైవమా
    ఏ రీతి వర్ణింతును - నీ ప్రేమ మధురంబును
    నీ కృపలన్ని తలపోసుకొనుచు - నీ పాదాలు చేరానయ్యా
    నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో - నా కన్నీళ్లు మిగిలాయయ్యా ||ఏ రీతి||
    ఏకాకినై నే దుఃఖార్తిలో - ఏ తోడు గానని నాకు
    ఏమౌదునో ఎటు పోదునో - ఎటు తోచక నున్న నన్ను
    ఏ భయము నీకేల యనుచు - అభయంబు నిచ్చావయ్యా
    ఏ దారి కనబడని వేళ - నీ ఒడిలోపు దాచావయ్యా ||ఏ రీతి||
    ఈ మనుష్యులు ఈ వైరులు - ఎన్నెన్నో చేసిన గాని
    నా ప్రాణము నా దేహము - నీ స్వాధీనంభేగదయ్యా
    నా స్వామి నాతోనే ఉంటూ - నా కాపరిగ నిలిచావయ్యా
    నాకేమి స్పృహ లేని వేళ - ఊపిరిని పోసావయ్యా ||ఏ రీతి||
    నీ ప్రేమను నీ పేరును - నేనెన్నడూ మరువలేను
    నీ కరుణను నీ జాలిని - ఏ మనిషిలో చూడలేను
    నిజ దైవము నీవే యనుచు - నీ వైపే నే చూచానయ్యా
    యెహోవా రాఫా నేననుచు - ఈ స్వస్థతను ఇచ్చావయ్యా ||ఏ రీతి||
    KEYS :DANIELRAJ YARLAGADDA
    FLUTES : EZRA SASTRY MACHA
    GUITARS : VIJAY SAVARAPU
    RYTHMS : PAUL CHAITHANYA
    TABALA : SUVARNA PUVVALA
    CAMERA : PAULSON (CHERRY)
    RECORDED @ IMPACT STUDIO KAKINADA
    CONTACT US ON : 98494 15733
    If you are inspired by the grace of GOD to support us to do more brighter GOSPEL works through this IMPACT MINISTRIES
    WE ARE ACCEPTING YOUR SUPPORT AND thank you FOR READING and GOD BLESS YOU…amen.
    OUR BANK DETAILS
    YARLAGADDA RAJU
    SBI
    A/C : 10599037513
    KAKINADA MAIN BRANCH
    IFSC : SBIN0000850.
    POST BOX NO : 13
    BY THE SIDE OF SREE COMPLEX
    PHONE : 0884 2362834
    PHONE PAY & G PAY : 984_941_5733.
    IMPACT MINISTRIES
    D.NO: 1-443 /2
    NEAR GOVT WATER PLANT
    RAYUDUPALEM, KAKINADA
    EAST GODAVARI DISTRICT
    ANDHRA PRADESH
    PINCODE : 533005

КОМЕНТАРІ • 4

  • @jayamaniy8329
    @jayamaniy8329 25 днів тому

    Praise the Lord

  • @bdayasagar2257
    @bdayasagar2257 25 днів тому

    Praiae the. Lord👏 దేవునికే మహిమ కలుగును గాక.. Thank you. To All🤝

  • @VAYALAPRASAD45
    @VAYALAPRASAD45 25 днів тому

    Borther god bless you చక్కటి పాట పడినారు చక్కటి సంగీత వాయిచ్చినారు దేవుడు మీమల్ని దేవిచ్చును గాక 👌👌👌🙌🙌🙌🙌🌹🌹🌹❤❤

  • @shanthishanthinathakani
    @shanthishanthinathakani 25 днів тому

    Praise the lord annaya మీ సాంగ్ ద్వారా చాలా పీస్ ఫుల్ గా అనిపించింది చక్కగా అర్థవంతంగా పాడినారు అన్నయ్య thank you annaya god bless you god be with you glory to be God hallelujah amen amen amen 🙏 🙋‍♀️🙋‍♀️🙋‍♀️