#ఆనందభరితుడా
Вставка
- Опубліковано 1 жов 2024
- Support Our Work Through Gpay | PhonPe | +917799988824
Rev. N. Joseph Samuel, Bible Mission Kakinada
#JosephSamuelNakka #BibleMissionKakinada #TrendingCristianSongs
#బైబిలుమిషను #SAM_JO #SamzVoiz
for more info VISIT
SamzVoiz
SamsClickz
biblemissionkuwait
BIBLEMISSION.KKD
BIBLEMISSION.GUNTUR.HQ
ఆనందభరితుడా - ఆధ్యంత రహితుడా
అందుకొనుము - ఆనందముతో
పొందుగ మేమందరమును - అందింతు వందనం ఆ.....
యేసయ్య నీదు మహిమ - ఎంతని వర్ణింతుము వృద్ధి చెందె సంఘమిచ్చోట - ఎనుబది నాల్గు వత్సరములలో (2)
మరువలేము మనసులలోన - నీదు పరమ మర్మములెల్ల
మధ్యనుండు మా ప్రభో.. ఆ..
సర్వలోక సృష్టికర్త - సంఘమును స్ధాపించి సకల కార్యములను నీవే - సాగించుచుంటివి (2)
సహకారమె మా సన్నిధియై - ఉపకారమే ఉన్నత నిధియై
ఊరింది ఊటగా.. ఆ..
చకచక పనులను సాధించు - కిరణయ్యగారికి జతపరచినావు తండ్రి - రీనమ్మగారిని (2)
సాకుము సతిపతులను నీవే - సారధివై సర్వమునందు
సత్యదేవ వందనం.. ఆ..
నాల్గుదిక్కులో యనంగ - నలుగురు సేవకులతో
నడిపించుచుంటివి నీదు - ఎనుబదినాల్గవ మహోత్సవం
ఏరినావు కోరిక తోడ - ఎనలేని బైబిలు మిషనున్
ఏక దేవ వందనం.. ఆ..
బంధించి మమ్మందరిని - బాసిపోయె నాయకుడు
బాసిపోయి నంతలోనే - మాసిపోదు నీ సంఘం (2)
నాడు నాటినట్టి నారు - నీడై నిలచింది నేడు
నిత్యదేవ వందనం.. ఆ..
Rev N J Samuel - KKD
Praise the lord in the name of Jesus Christ
Maranatha ayya garu amma garu
rev Rajkumar kotte BIBLE MISSION ANAPARTHI
P
Super
అయ్యా.... మరనాత
"వ్రాయబడెన్ గాలి లో "... "బైబిల్ మిషన్ ను ప్రభువే స్థాపించే"....ఈ కీర్తనలు కూడా upload చేయండి.
Maranatha Ayyagaru &Ammagaru Beautifull Song Ayyagaaru
ఈ పాట వింటుంటే ఆత్మీయ అనుభవాలు నేరుచుకున్ని ఆధ్యాత్మిక బలపడుతున్నమ్ము అయ్యగారు&అమ్మగారు
Maranatha🙏🙏🙏
Plz sir lyrics pettandi
Maranatha ayyagaru🙏ఈ song track pettandi ayya
Maranathaayyagaru
Bhayapadaradu janagamaa kuda
Marnatha ayyagaru ammagaru 🙏🙏🙏
Maranatha Samuel Ayya Garandi Amma Garandi. EXCELLENT SONG AYYA GARU FROM KUWAIT
Christava keerthanalu songs pettandi
Maranatha ayyagaru ammagaru God bless you all family members andhariki Maranatha keep it up life long jesus serves andhariki Maranatha ayyagaru 🙏🙏🙏🙏🙏
Marvelous singing 👌 God bless both of ayyagaru and ammagaru, maranatha
Yesu nithalape entho haayi. Song kuda
,💓💓💓 praise the lord pastor Garu amen God bless you to all my family numbers thanku God...,💓💓💓
Maranatha ayyagaru ammagaru
Maranatha ayyagaru maranatha ammagaru 🙏🙏👏👏👏👏👏👏
Maranatha Ayyagaru ammagaru 🙏
అయ్యగారు ఈ పాట నుండి నేను చాలా బలపడ్డాను దేవునికి మహిమ కలుగును గాక
Lyrics kuda pettandi
Maranatha pastor garu inka ela enni patalu padandi ayya maranatha
MaranathaAyyagaru MaranathaAmmgaru MaranathaToall Nice Songs Andi
🙏🙏👌👌🙏
Maranata ayyagaaru ammagaaru super voice🙏👌
awesome voice...glory 2 God🙏maranatha..
Maranaatha 🙏🏻.......... Ayya gaaru amma gaaru
🛐✝️🙏
Praise the lord anna 🙏🙏🙏
Maranatha ayyagaru 🙏🙏
Maranatha ayyagaru 🙏🙏🙏
Maranatha ayyagaru ammagaru 🙏 🙏 🙏
Super ga padaru ayya amma
Maranatha ayyagaru ammagaru
Maranatha ayyagaru ammagara 👃👃👃
Maranatha Ayyagaru maranatha Amma garu maranatha nice singing.maranatha
మరనాత
Maranatha
maranatha 🙏🙏
Maranatha ayyagaru ki ammagaru ki 🙏🏻🙏🏻🙏🏻
Maranatha ayyagaaru🙏
మరనాత అన్న
Amen
మరనత
Maranatha ayyagaru and ammagaru nice song👌👌👌
Maranatha
👌👌 Heartful singing.... Maranatha Ayyagaru 🙏🙏
🙏 MARANATHA 🙏 AYAGARU
Maranata andi Samuel ayyagaru ammagaru 🙏
Maranatha
Maranatha ayyagaru 🙏🏻
Maranata ayyagaru
Maranata ayyagaru
Praise the Lord pastor garu🙏🙏🙏
Maranatha ayyagaru ammagaru🙏🙏
Lyrics please
Maranatha ayyagaru
A small request ayyagaru next time with lyrics kuda present cheyandi ayyagaru maku నేర్చుకోవాలి అని ఉంది అండి
A deep meening included such a great 🎵 🎶 🎵
Maranatha ayyagaru
Maranatha samayyagaru sukirthana ammagaru
Ayyagariki ammagariki maranatha 🙏
Maranatha🙏🙏🙏
Annayya maranatha 🙏 super song and singing super praise God 🙌🙏
Maranatha ammagaru and ayyagaru
Maranatha ayyagaru Amma gaaru👏👏👏
Maranatha ayyagaru maranatha amma
My favourite song
MARANATHA Ayyagaru ❤ lovable song to me forever 😊
Marnatha a yyagaru ammagaru🙏
Amen
మారనాత
మరనాత
Maranatha ayyagaru Ammagaru 👌👌