పోతిన అన్న మాటలకి మాకు బాధగానే ఉంది.. పదవి ఇస్తామని పవన్ మాట ఇచ్చారు.. | 99TV

Поділитися
Вставка
  • Опубліковано 29 бер 2024
  • 99TV Telugu LIVE | AP News | Telangana News | 99TV Telugu Live TV Channel
    #99TVTeluguLIVE #99TVLIVE #99TV
    ► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
    Follow us on Telegram ► t.me/news99tv
    Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp.com/K09r7OrXJFI...
    The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
    Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
    Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
    ►Subscribe to 99tv Telugu: ua-cam.com/users/99tvtelugu?su...
    ►Like us on Facebook: / 99tvtelugu
    ► Follow us on Twitter: / 99tvtelugu
    ► / 99tvtelugu
    ► plus.google.com/u/0/+99TVTelugu

КОМЕНТАРІ • 60

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 Місяць тому +11

    ఏమి పొత్తు 175 కి 21 ఒప్పందం చేసుకోవడం జన సైనికులకు అన్యాయం చేసినట్టు కాదా cm cm అని పిల్లకాయలు ఎగబడ్డారు గ వాల్ల సంతోషం కోసం అయినా ఒక నెలైనా cm పదవి లేక ఉపముఖ్యమంత్రి పదవైనా బాబు ఇస్తా నన్నాడా. దేనికయ్యా బొంగులో పొత్తు సభపెడితే ఊగిపోయి మాట్టాడటం 151 mla ల్ని గెలిచిన హేయ్ జగన్ నువ్వెంత అసలు నువ్వెంత అని వాగడమే తప్ప రాజకీయ లక్షణాలు ఇసమెతైనాలేవు ఇతనా నాయకుడు ఇతన్ని నమ్మి పోతినమహేస్ లాంటివారు ఎంతమనోవేదనకు గరయ్యారో వారు కోలుకోలేరు జై పోతిన మహేష్

  • @durgaraokasthala4398
    @durgaraokasthala4398 Місяць тому +10

    తెలుగుదేశం పార్టీ గెలిచేదిలేదు, పదవులు వచ్చెదిలేదు. జగన్మోహన్ రెడ్డి అప్రతిహతమైన విజయం సాధిస్తాడు. కాలం పూర్తిగా అతనికి అనుకూలంగా ఉన్నది.

    • @eswar5529
      @eswar5529 Місяць тому

      Jail lo elections peduthara bro

    • @naniy7736
      @naniy7736 Місяць тому +1

      ​@@eswar5529 ఓహ్ ముసలోడిని మళ్ళీ అరెస్ట్ చేస్తారా 😂😂😂

    • @gunakalasubrahmanyam6617
      @gunakalasubrahmanyam6617 Місяць тому

      Pagati kalalu vaddu

  • @KJ-lr7tl
    @KJ-lr7tl Місяць тому +9

    సోషల్ మీడియా:”జనసేనాని తక్కువసీట్లకు పరిమితమవ్వడం,త్యాగాలు చెయ్యడం వెనుక శ్రీ.నాదెండ్ల మనోహర్/బాబుగారికే తెలిసిన రహస్యముండొచ్చన్న అనుమానం.”

  • @sankar44444
    @sankar44444 Місяць тому +5

    కిర్రు బాబు,
    పొత్తు పేరు చెప్పి
    *2 x 175 = 350* మంది ఆశావహులు ఆశలను తొక్కీసారు పొత్తు బోకరు PK గారు (PK యే సెప్తిరి). 5 సం. ఈ ఆశావహులు ఏదో ఒక పార్టీ లో ఎంత టైమ్ స్పెండ్ చేసి ఉంటారు, ఎంత డబ్బు స్పెండ్ చేసి ఉంటారు వివిధ కార్యక్రమాల మీద ??
    వాళ్ళు గమ్మున కూర్చుంటారా?
    *3 పార్టీలు విడిగా పోటీ చేస్తే 3x 175 =525* మంది కి ఛాన్స్ వచ్చి ఉండేది. అవునా, కాదా ??
    *తమ ఆస్పిరేషన్ 5 సం. వెనక్కు నెట్టిన PK ను వాళ్ళందరూ తిప్పి తిప్పి , సీట్ల పరం గ గుండు కొట్టి పంపిస్తారు అని చాలా మంది అంటున్నారు.*

  • @easy.mediaa3856
    @easy.mediaa3856 Місяць тому +4

    నాయకుడిని ప్రస్నించొద్దు అనే ఎదవలకు చెప్తున్నా.
    1.2014 ఒక 15 సీట్లు తీసుకూని కష్టపడితే అప్పుడే అసెంబ్లీలో ఉండే వాళ్ళం కదా?
    2. 2016 నుండి పార్టీ బలోపేతం చేసుకునీ 175 ఇంఛార్జి లనుపెట్టి వాళ్ళను ప్రజల్లోకి పంపి,సొంత కులాన్ని మ్యానేజ్ చేసుకొని మిగతా కులాలను కలుపుకొని,కళ్యాణ్ గారు 2018 నుండి ప్రజల్లో తిరిగితే 2019 ప్రతిపక్షం లోకి వచ్చే వాళ్ళం కదా ?
    3. 2020 నుండి పూర్తిగా పార్టీ బలోపేతం చేసుకుంటూ,సొంత వాళ్ళ సహాయం తో మిగత కులాలను పూర్తిగా కలుపుకొని కళ్యాణ్ గారు 2023 నుండి వారాహి తో పూర్తిగా ప్రజలోకి వెళితే ఈ రోజు 21 సీట్లు ముష్టి తీసుకొనే పరిస్థితి వచ్చేదా?
    2014 నుండి పార్టీ బలోపేతం మానేసి, ఇంఛార్జిలను పెట్టడం మానేసి కమిటీలు వేయడం మానేసి, ఇంఛార్జి లు పనిచేస్తున్నారా ప్రజల్లోకి వెళ్తున్నారా లేదా అనేది చూడడం మానేసి,తాను ప్రజల్లోకి వెళ్ళడం మానేసి తప్పుడు నిర్ణయాలు,కోవర్ట్ లను ప్రక్కన పెట్టుకోవడం,కళ్యాణ్ దిలీప్ లాంటి వారిని చాలా మందిని గెంటేయడం చివరికి మనకు బలం లేదు అని సొల్లు చెబుతూ 2014 లా మరలా చందన్ననీ CM చేయడం కోసం ముష్టి 21 తీసుకొని కార్యకర్తలను కాపు నాయకులను తిట్టడం,ప్రక్క పార్టీ నుండి డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళను తెచ్చుకొని కష్టపడిన నాయకులను మోసం చెయ్యడం.

  • @suryaprakashkalla7879
    @suryaprakashkalla7879 Місяць тому +1

    Jai Janasena Jai Pawan Kalyan Garu jai Bharat Jai hindi

  • @maskman7969
    @maskman7969 Місяць тому +1

    Meru వచ్చేది లేదు చచ్ఛేది లేదు మీరు పదవి ఇస్తారా 😂😂

  • @narasingaraoviyyapu9667
    @narasingaraoviyyapu9667 Місяць тому

    పార్టీ ని నిలబెట్టలేని వాడికి పార్టీ ఎందుకు,

  • @gudurusrinivasareddy8911
    @gudurusrinivasareddy8911 Місяць тому +1

    నాది విజయవాడ లో కబెల సెంటర్. సుజనా మహేష్ కి 10 కోట్లు ఇచ్చాడు

    • @arunkumarrayana8188
      @arunkumarrayana8188 Місяць тому

      Rey nvu chusava money evvatam. Gudda pagal denguta telikunda matpadite. Picha picha natakalu dengaka

  • @mandalapuveerendraprasad1747
    @mandalapuveerendraprasad1747 Місяць тому +1

    Pothinaki ila unte, uma, alapati ki inka entha badha untundi. Party kosam barinchali

  • @mollanoorbasha5218
    @mollanoorbasha5218 Місяць тому

    Janaseena party Anni parties lagane aindhe ani prove chesukunnaru great party great leaders

  • @srinivasamarapalli777
    @srinivasamarapalli777 Місяць тому

    సార్ బాబు గతం cheppi dobba కండి ra బాబు మకు జనసేన అంటే chiraku పుడుతుంది 21lo tdp ysp ki ichharu chustunnamu chiraku పుడుతుంది

  • @vinaykhatri5072
    @vinaykhatri5072 Місяць тому +7

    Good Venkata reddy ee janasunna kukkalaku meru entha political knowledge tho matladithey aa janasunna kukkalaku emmi artham avthundi papam

    • @tatanaidumedisetti259
      @tatanaidumedisetti259 Місяць тому +2

      నీకు వై చీప్ గా వుందా

    • @vinaykhatri5072
      @vinaykhatri5072 Місяць тому

      Naku Ycheap ga leydu ra ayya naku janasunna laga undhi
      Party peytti 14ers avthu unna enka pakka vadi party echey musti 18 seats kossam aa janasunna kukkalu pakka party vadi jeyndalu mosthuna meelanti janasuna kukkalanu chusthey jolly veysthundi ra ayya
      Avnu ra mana janasunna party lo MLA, MP candidates evaru leyra aa YCP party nundi vachina scrap nu tisukonni MLA, MP seats nu esthu unnaru thu meedi emmi brathukulu ra ayya entha chillara brathukulu

    • @Pkrgv
      @Pkrgv Місяць тому +1

      ​@@tatanaidumedisetti259paleru kapulu CBN kulinakodukulu 😅

    • @varadasuhas6516
      @varadasuhas6516 Місяць тому

      ​@@tatanaidumedisetti259endi tikka naidu, kamma ga package raledha

  • @ullingalasrinivasarao4353
    @ullingalasrinivasarao4353 Місяць тому +3

    జై జనసేన ✊✊✊

  • @vikramtirumala5164
    @vikramtirumala5164 Місяць тому

    Em janasainikulo amo gani party ni tdp or bjp lo kalipeyandi please ....21seats em chesukovali... election election adoka janda moyadam Shhhhhh siggesthundi

  • @user-uu7tg8is1z
    @user-uu7tg8is1z Місяць тому

    R. M

  • @vganeshganeshv2494
    @vganeshganeshv2494 Місяць тому

    Mr Kiran. Me pawala ke padhaviledu. Mahesh ki padhavi isthada nuvvu ne sollu kaburlu

  • @user-lv9rq8ky7f
    @user-lv9rq8ky7f Місяць тому

    Janda kulilu

  • @mutturaj2606
    @mutturaj2606 Місяць тому +1

    Ayya venkat reddy, kesineni nani,

  • @jeelanik7801
    @jeelanik7801 Місяць тому +2

    Ore kiran ga meedoka party antara panikimalinoda

  • @ramanavenkat4121
    @ramanavenkat4121 Місяць тому

    జనసేన వెదవలకు ఇంకా బుద్ధిరాకపోతే...అదేం పుట్టుక రా బాబు

  • @user-rl5qz6sy1y
    @user-rl5qz6sy1y Місяць тому

    Joker venkat reddy me party sanghatheante ra broker 😅😅😅

    • @Pkrgv
      @Pkrgv Місяць тому +1

      Paleru pk gadu CBN broker gadu sangathi enti bro 😅

  • @durgaraokasthala4398
    @durgaraokasthala4398 Місяць тому +12

    తెలుగుదేశం పార్టీ గెలిచేదిలేదు, పదవులు వచ్చెదిలేదు. జగన్మోహన్ రెడ్డి అప్రతిహతమైన విజయం సాధిస్తాడు. కాలం పూర్తిగా అతనికి అనుకూలంగా ఉన్నది.