Telakapalli Ravi Analysis On AP Volunteers | వాలంటీర్స్ పై పాలిటిక్స్ కరెక్టే కాదు | 10TV

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • Telakapalli Ravi Analysis On AP Volunteers | వాలంటీర్స్ పై పాలిటిక్స్ కరెక్టే కాదు | 10TV
    #telakapalliravi #apvolunteer #cmjagan #ycpelectioncampaign #apelections2024 #10tv
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: ua-cam.com/users/li...
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV UA-cam Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

КОМЕНТАРІ • 199

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 5 місяців тому +31

    ప్రజలకు అర్థం అవుతుంది.

  • @shamshare
    @shamshare 5 місяців тому +24

    ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆర్డర్ కాఫీ పత్రికలకు విడుదల చేయండి.

  • @Balimiveerababu
    @Balimiveerababu 5 місяців тому +29

    దయచేసి పెద్దవాళ్లకు అంగవైకల్యం ఉన్నవాళ్ళకు ఇంటింటికి ఇవ్వాలని కోరుకుంటున్నాను

  • @bhumata
    @bhumata 5 місяців тому +61

    రవి గారు క్లియర్ గా ప్రాజలికి చెప్పండి. పాయింట్ నాన్సి నన్సి చెపుతారు. నిమ్మగడ్డ క్లియర్ గా టీడీపి మనిషి అందరికీ తెలుసు.

    • @srilakshman
      @srilakshman 5 місяців тому

      orey luchhhhha EC full control lo vuntundhe ok Bokkkka ee dramas apandhe Sachivallayam ,Govt teachers leraaa Panchathaneekhie Meee Jagan Broker veshallu apandhe.......

    • @prasadlanka3953
      @prasadlanka3953 5 місяців тому

      He is known broker to tdp.

  • @archanaassociates-palivela9126
    @archanaassociates-palivela9126 5 місяців тому +21

    Nimagedda Ramesh is the Broker of TDP Party who stoped the pension of poor people’s pension

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 5 місяців тому +36

    ఇది ఒక పరమాద్భుతమైన వ్యవస్థ

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 5 місяців тому +17

    పండు ముదుసలి వాళ్ళ కు తినే కంచం లో మన్ను పోశారు అని ప్రజలు అనుకుంటున్నారు సార్.

  • @Sara-wz6in
    @Sara-wz6in 5 місяців тому +12

    Jayaho jagan mohanreddy vote for jagan pensions vijayavanthamuga pampini chestsru.

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 5 місяців тому +47

    ఎన్నికల కమిషన్ తనకు తానుగా, నిర్ణయం తీసుకో లేదు, చెంద్రబాబు చెలా,కమ్మగడ్డ కామేష్ కోర్టులకు, ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేసి, నిరోడించారు😂😂

    • @bvramanayya243
      @bvramanayya243 5 місяців тому +4

      చెంబు బాబు నిమ్మగడ్డని ఉపయోగించి పెన్షన్నర్స్ నోట్లో మట్టిగడ్డ కొట్టాడు
      బాబు టైం లో ఎప్పుడైనా ఒకటో తారీకు కి ఎప్పుడైనా ఇచ్చడా

    • @viswakanth9002
      @viswakanth9002 5 місяців тому +2

      Yes next vallane addu pettukoni CM avuthaadu

    • @bvramanayya243
      @bvramanayya243 5 місяців тому

      @@viswakanth9002 impossible

    • @viswakanth9002
      @viswakanth9002 5 місяців тому

      @@bvramanayya243 it's possible.... evm tampering

    • @sannibabugorle8653
      @sannibabugorle8653 5 місяців тому +3

      Cbn gade nimmagadda to ke su veyinchadu.

  • @sreenivasulureddy7624
    @sreenivasulureddy7624 5 місяців тому +25

    Yellow mediya చేసే చిల్లర పనులు

    • @prasadlanka3953
      @prasadlanka3953 5 місяців тому +1

      చిల్లరగానే మిగిలిపోతారు చివరకి

  • @madhuramtv3466
    @madhuramtv3466 5 місяців тому +20

    Jai jagan win 👍💯

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 5 місяців тому +17

    ఇప్పుడు పెన్షన్ ఆలస్యం వల్ల చివర బాబుకు వ్యతిరేకంగా కొందరు టీడీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు

  • @subrahmanyamp2087
    @subrahmanyamp2087 5 місяців тому +7

    వాలంటీర్ కావాలి

  • @janukarna-ln6js
    @janukarna-ln6js 5 місяців тому +7

    దాదాపు నాలుగు సంవత్సరాలకు పై గా సేవలు చేస్తున్నారు కదా ఈ వాలంటీర్లు .ఇన్నాళ్ళుగా కోర్టుకు పోకుండా ఎక్కడ బోర్లా పడుకోని వున్నాడు ఆశాడి స్టుగాడు.ఇప్పుడు గుర్తు కొచ్చింది ఆ శిఖండి గానికి! ఎద్దు ఈనింది అంటే, దూడను తెచ్చేయ్ అన్నట్లు అయిపోయింది, ఈ బుర్రలేని ఎలెక్షన్ కమీషన్ వ్యవహారం.v😮

  • @cherukurisuresh4815
    @cherukurisuresh4815 5 місяців тому +8

    జై జగన్

  • @TheVijaysetty6
    @TheVijaysetty6 5 місяців тому +4

    Volunteer is good system

  • @bhaskararaonalla1228
    @bhaskararaonalla1228 5 місяців тому +7

    RRR గారు భాష, ముఖ కవళికలు పార్లమెంటేరియన్ గా వారికి తగవని నేను భావిస్తున్నాను.

  • @ravindraneelam6265
    @ravindraneelam6265 5 місяців тому +9

    Case has to filed in court to Banned TDP entering into AP

    • @viswakanth9002
      @viswakanth9002 5 місяців тому +2

      Can jagan do it...can he prove that he has courage to do it

    • @omnamo4645
      @omnamo4645 5 місяців тому

      Do what?

  • @RavindraY-tc7ek
    @RavindraY-tc7ek 5 місяців тому +6

    ఎలక్షన్ కమిషనర్ కి వాలంటీర్లు ను ఆపమని చెప్పింది చంద్రబాబు కాదా ఆ మాట చెప్పే ధైర్యం 10టీవీ కి మీకు లేదా

  • @nsrkmurthy2182
    @nsrkmurthy2182 5 місяців тому +7

    volunteer duty is only to deliver pensions and certain certificates.

  • @reddybargav1972
    @reddybargav1972 5 місяців тому +3

    Jai. Jagan

  • @narayanamurthyullingi853
    @narayanamurthyullingi853 5 місяців тому +7

    వాలంటీర్లు తూట్ట కదిపారు

  • @kranjeneyulu6130
    @kranjeneyulu6130 5 місяців тому +3

    JAI.JAGAN

  • @amirpasha3958
    @amirpasha3958 5 місяців тому +1

    66 లక్షల అవ్వతాతలు + ఒక అవ్వ ఇంటిలో కనీసం ముగ్గురు, లేక ఇద్దరైనా వుంటారు + 2 లక్షల 50 వేలు వాలెంటీర్లు వీళ్ళ ఓట్లు ఎట్టిపరిస్థితుల్లో వాళ్ళకు పడవు

  • @babjitadi8244
    @babjitadi8244 5 місяців тому +2

    Iam a physically disabled person. I can't go to Secretariat. My Father's age is 76. We both are dependent on pension. Now it is a big challenge for us to take pension these 3 months. Thanks to Nimmagada and Chandrababu for the situation.

    • @viswakanth9002
      @viswakanth9002 5 місяців тому +2

      Great that you are getting pension 😂😂😂😂thanks to jagan for providing welfare schemes to you and raising debts and loans

    • @omnamo4645
      @omnamo4645 5 місяців тому

      Loans and debt should only come from banks dolling crores to sujana , Ramesh, RrR , lagadapati, rayapati, kavuri……….

    • @srinitati7425
      @srinitati7425 5 місяців тому

      @@omnamo4645 how surprising everyone you mentioned here is from yellow caste and one electoral bonds broker !!

  • @svvsatyanarayana9740
    @svvsatyanarayana9740 5 місяців тому

    వాలంటీర్లే ఇవ్వాలని ఏముంది రాజకీయంతప్ప సచివాలయంలో ఉద్యోగులు ఎంతమంది లేరు వారి తోనే ఇప్పించవచ్చు

  • @su1538
    @su1538 5 місяців тому +5

    ఇప్పటికీ మించింది లేదు, రాజకియ పార్టీలన్నీ వౌలంటీర్ నీ కొనసాగించాలి అని ec ని కలిస్తే మంచిది లేదంటే రిప్ తెలుగు దేశం

  • @KrishnamurthyYadalam
    @KrishnamurthyYadalam 5 місяців тому +1

    We humbly request the Honourable High Court of the Andhra Pradesh
    Justees to kindly acoord
    excellent justice to certaily given the old age pension to the door delivary to all pensioners
    by Sachivalayam employees in this summer season, has thry are really old age pensioners and unable to attend the Sachivalayams. Thanks to one and all.

  • @bmr5787
    @bmr5787 5 місяців тому +4

    Easy catch ichhaka jagan vaduluthada

  • @baburaochilukuri180
    @baburaochilukuri180 5 місяців тому

    టీ డి పి ఎలాగూ మునుగుతున్న నావ. సి ఇ సి నిర్ణయమే సముచితం కాదేమో!

  • @satyayeleti
    @satyayeleti 5 місяців тому

    😮వాలంటీర్స్ లేకుండా గవర్నమెంట్
    నడపలేరా ?

  • @TheSrinu1985
    @TheSrinu1985 5 місяців тому +1

    పాము చావలేదు....... కర్ర విరగలేదు........ నైస్ డిబేట్

  • @kusumakumari6953
    @kusumakumari6953 5 місяців тому

    Jia Jagne. 👍👍👍👍

  • @patchalasandeep6641
    @patchalasandeep6641 5 місяців тому

    టిడిపి చేసిన పెద్ద తప్పు ఏంటంటే పెన్షన్ అడ్డుకోవడం ఈసారి tdp 23 కూడా రావు

  • @CheerfulGolfBall-ng2ck
    @CheerfulGolfBall-ng2ck 5 місяців тому

    తప్పు సార్ ఎలక్షన్ కోసము ప్రజలకి ఇబ్బంది పెట్టకూడదు అసలు ఎలక్షన్ అవసరమా నెమ్మగడ్డ medy మాకు డౌట్ టీడీపీ ఫుల్ సపోర్ట్ ప్రజాస్వామ్యం కంటే ముఖ్యము ఇది కాదు

  • @bahelulahmed5945
    @bahelulahmed5945 5 місяців тому

    JAGAN CM of A.P even after election.🎉

  • @msatyanarayana9803
    @msatyanarayana9803 5 місяців тому +2

    జగన్ కు తిరుగు లేదు ఏపీ లో మళ్లీ జగనే సీఎం ఇది పక్కా జై జగన్

  • @viswakanth9002
    @viswakanth9002 5 місяців тому +2

    Volunteer lu chese pani govt employees cheyaleka pothe pedha siggu chetu ee prabhutvam dhi pedha thappu

  • @pydimukkalavenkateswararao4159
    @pydimukkalavenkateswararao4159 5 місяців тому +4

    Volunteers ni permanent చేసి వారికి మంచి శాలరీ ఇచ్చి ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు

    • @suribabu5471
      @suribabu5471 5 місяців тому

      అప్పుడు వైసీపీ కార్యకర్తలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు అని టీడీపీ ఉద్యమం చేస్తాది

  • @boddumallikarjun7475
    @boddumallikarjun7475 5 місяців тому +1

    Ap cm jagan. 2024 to 2049 c m

  • @bobbymoorthy7373
    @bobbymoorthy7373 5 місяців тому

    వై.సి.పి..కి పని చేస్తున్నారన్న భావం అంటావేంటి తెలకా... స్వయంగా ..A2..చెప్పలేదా ..వాలంటీర్లందరూ..మనవాళ్ళే అని

    • @rnsmstalk9018
      @rnsmstalk9018 5 місяців тому

      Prabhuthwa udyogulu evaraina sare valla Valle
      Evairana e govt vallu aina vallu mavallu kadu Ani anaru
      Valanteers prabhuthwam lo bhagame vallaki prabhuthwam e salary istadi

  • @user-uf4wv8jr8n
    @user-uf4wv8jr8n 5 місяців тому +1

    తెలకపల్లి జగన్ భజన మానుకోవాలి, మీరు ‌,నాగేశ్వర్ ఇద్దరూ పేటిమ్ బ్యాచ్ లో ఉన్నారు

  • @kalluripeeraiah358
    @kalluripeeraiah358 5 місяців тому +3

    Nimmagadda is not carect

    • @omnamo4645
      @omnamo4645 5 місяців тому

      TDP notlo mattigadda

  • @kvprajashekarrao5046
    @kvprajashekarrao5046 5 місяців тому +3

    చంద్రబాబు పేద ప్రజల జీవితం తో ఆడుకుఉంటున్నాడు, చంద్రబాబు 30 సంవత్సరం ల నుంచి అదే జరుగుతుంది, దేవుడు అనే వారు ఉంటే, కచ్చితంగా ఈ ముసలి వయసు ఐయ్యే లోపుల చంద్రబాబు ను దేవుడు శిక్ష చేయాలి, కోర్ట్ లు కూడ ప్రజల పక్షం ఉండడం లేదు, కలియుగం లో దేశం లో టీడీపీ బీజేపీ జనసేన కాంగ్రెస్ లు చేసి పాపాలు దేవుడు చూస్తాడు, కచ్చితంగా వైస్సార్సీపీ ప్రభంజనం తప్పదు 165+, వాలంటీర్స్ ను చంద్రబాబు పచ్చ మీడియా, బీజేపీ, జనసేన, కొంతమంది న్యాయ వ్యవస్థ లో ఉన్న వారు, సహకారం చంద్రబాబు జరుగుతుంది, దేవుడు చూస్తున్నాడు, ప్రజలు జగన్ పక్షం

  • @knarayanappakummaranarayan3679
    @knarayanappakummaranarayan3679 5 місяців тому

    ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళు మాత్రమే రాజ్యాంగ బద్దంగావున్నవాళ్లు మిగతా ప్రజలంతా రాజ్యాంగానికి లోబడనివారు ఆఫీస్లో ఎయిర్ కూలర్ కింద కూర్చొని పనిచేసే వాళ్ళు ఇండ్ల దగ్గరకు వచ్చి ఎండలో పెన్సెన్ ఇవ్వాలంటే ఇబ్బందే ఎండకన్నెరుగని సుకుమార జీవులు ప్రజా ధనము జీతాలు తీసుకోవచ్చు సేవా అంటే కష్టం

  • @nagarajuchintala2528
    @nagarajuchintala2528 5 місяців тому +2

    ప్రతి దగ్గర జగన్ వేసే ట్రాప్ లో చిక్కు కొంటున్నారు....

  • @janukarna-ln6js
    @janukarna-ln6js 5 місяців тому

    ఇప్పుడు తెలిసొచ్చింటదిలే రంధి రామ రాజుకు,సీటు బాగా చినిగిందని

  • @ch.prasadkumarpatnaik3428
    @ch.prasadkumarpatnaik3428 5 місяців тому +1

    That is the crucked strategy of Chandrayya. He spoke in favour of Volunteers. On the other hand, he provocated that Nimmagidda to approach ECI.
    Chandrayya has to taste bitter experience.

  • @yoganandareddyummadi5938
    @yoganandareddyummadi5938 5 місяців тому +1

    రవిగారు మూసుకోండి నివిశ్లేషణ సబబుగాలేదు

  • @viswakanth9002
    @viswakanth9002 5 місяців тому +1

    Nimma gadda chebithe EC vintada 😂😂😂😂cross check chesukora 😂😂😂

  • @kanupurusrinivasulu7608
    @kanupurusrinivasulu7608 5 місяців тому

    వయోవృద్దులను ఇబ్బంది పడుతారు ఏలక్షన్ కమీషన్ నిర్ణయం పెన్షన్ వలంటీర్లు ఇవ్వకూడదని ఆదేశించింది. వలంటీర్లు మీద పవన్ కళ్యాణ్ అవగాహన‌ లేక వారిపై విమర్శలు తీవ్రంగా చేయడం తప్పు.ఏమి పని వలంటీర్లు చేస్తారో అడిగితేజనసేన కార్యకర్త లు చెప్పి ఉండేవారు. చంద్రబాబు కూడా వారి మీద విమర్శలు చేశారు. వలంటీర్లు వ్యవస్థను రద్దు చేస్తామని అనడం తప్పు. చంద్రబాబు మీద నమ్మకం లేక వలంటీర్లు రిజైన్ చేస్తున్నారు.

  • @bchangalrayudu6413
    @bchangalrayudu6413 5 місяців тому +1

    Ravi garu volenteer lekunda pension er data lekunda yela pension estharo cheppandi. Ippudu verevallu vatchi evvalante variki training evvali.

  • @SatyamSirikatum
    @SatyamSirikatum 5 місяців тому

    మూసలోల్లు ,వికలాంగులు పెన్షన్ కోసం ఎండల్లో ఎలా వెళతారు ఛీ ఛీ చంద్ర బాబు

  • @viswanadhamgorthi9623
    @viswanadhamgorthi9623 5 місяців тому

    It's very true that naturally YCP will take advantage of this matter of volunteers. Chandrababu has himself given BRAHMASTRAM to YCP.

  • @Gaaami9
    @Gaaami9 5 місяців тому +2

    Volunteers ante govt employees,
    Vallani YCP karyakarthala laga vadukokudadhu. ❌
    Pension volunteer okkalle ivvala.!? Secratrait lo unna vallu enduku ivvaleru.?
    YCP Contractors ki dabbulu bills ela icharu mari.!?
    Ycp pedda tappe chestundhi ikkada. Kavalani buradha jallali ani chustunnaru

    • @suryachandraraokonda372
      @suryachandraraokonda372 5 місяців тому

      Sachivalayam lounnavaru govt employees .volunteers sevadharulu cm garu annaru

  • @apparaointiinti8372
    @apparaointiinti8372 5 місяців тому +1

    Ravi garu your analysis is not upto your mark . EC has to give sufficient time to implement the stoppage system. How the Govt. Initiate immediate arrangement within no time. Ravi garu your analysis is not appreciated in this regard.

    • @viswakanth9002
      @viswakanth9002 5 місяців тому

      2022 already said volunteer should not involve

  • @viswakanth9002
    @viswakanth9002 5 місяців тому +1

    Ycp prakaram ee 2 months pension leka money food leka andharu chanipotharu

    • @divakarreddy7501
      @divakarreddy7501 5 місяців тому

      Avunu ee 2 months valanteer pention iste bolligadi batch odipotundi kabolu.

    • @viswakanth9002
      @viswakanth9002 5 місяців тому

      @@divakarreddy7501 ivakka pothe khoonikor gaadu odipothaadu kabolu

  • @viswanadhamgorthi9623
    @viswanadhamgorthi9623 5 місяців тому

    Yes. Volunteers are very local got influence over people naturally.

  • @g.sambasivareddy1470
    @g.sambasivareddy1470 5 місяців тому

    how much presentge,of honesty in the govt officeres any mesermant ?

  • @apparaojanapareddi3828
    @apparaojanapareddi3828 5 місяців тому

    Cetral govt. Collecting GST but not giving prportionate share. This may bethink by people themseves before electing appropriate cadidate who serve for his people with out partiality.

  • @ganeshwarraovadditandra5924
    @ganeshwarraovadditandra5924 5 місяців тому +1

    Volunteersnisachivalayaemploysgajagan niyaminchiuntee pensionsehevaru

  • @TrinadhaswamySura-in3zd
    @TrinadhaswamySura-in3zd 5 місяців тому

    Sir, they ( volunteers)never said cast your vote to YSRCP. This is totally not acceptable/tolarable. Nimmagadda and CNB intentionally they have done it,but they will face the consequences.

  • @venkateswararaokollata9782
    @venkateswararaokollata9782 5 місяців тому +1

    Veedu ycp pay TM batch

  • @satyaraj16
    @satyaraj16 5 місяців тому

    వైసీపీ రాగానే కట్టుబడులను కూల్చటం, ఇలా రక రకాలుగా కక్ష సాధింపు చెర్యలకు పాల్పడ్డారు అన్నారు. మరి tdp వాలంటీర్ వ్యవస్థ ను ఆపి ప్రజలమీద కక్షసాధింపు గా భావించాల్సి వస్తోంది. Tdp తమ గొయ్య తామే తవ్వుకున్నారు అని నా అభిప్రాయం

  • @viswanadhamgorthi9623
    @viswanadhamgorthi9623 5 місяців тому

    Yes Sir. It may be small amount to persons like us. But the amount of Rs.3000/- is like a boon for very poor people. If not why these hiking of Pensions is imbibed in the manifestos of Political parties. Viswanadham G,Nijampet Hyderabad

  • @sankar49able
    @sankar49able 5 місяців тому

    we can wait till the month of May as we are going to vote Jagan Babu we will get allour pension again delivered at our dooir

  • @ravindraneelam6265
    @ravindraneelam6265 5 місяців тому +1

    Harrassing AP people's with ongoing Schemes

  • @jyotsnamuppala2888
    @jyotsnamuppala2888 5 місяців тому

    మీ డ్రామాలు చూస్తుంటే అచ్చం మొన్న తెలంగాణ ఎలక్షన్లలో TRS ఆడిన రైతుబంధు డ్రామా గుర్తు రావటం లేదూ😂. తెలంగాణ రిజల్టే ఏపీలో కూడ రిపీటవుతుందనేగా😂😛. Trs గతే మీకు కూడా అనే కదా😆. కాంట్రాక్టర్లకు ఇవ్వటానికి ఉన్న డబ్బులు వృద్ధులకి ఇవ్వటానికి లేవా😛. మద్యం షాపుల దగ్గర ఉపయోగించడానికి పనికొచ్చిన టీచర్లు, సినిమా టికట్ల విషయంలో పనికొచ్చిన రెవిన్యూ సిబ్బంది. పెన్షన్ పంపిణీకి పనికిరారా😆😛. జనాల్ని మరీ వెర్రి పుష్పాలుగ జమేస్తే జోగి రమేష్ కి బుద్ది చెప్పటం చూసారుగ😂

  • @nageswararaoa2669
    @nageswararaoa2669 5 місяців тому

    Vaalanteers lekapothe janalaki chethakadantara 😂😂😂

  • @Ramesh-ot3gg
    @Ramesh-ot3gg 5 місяців тому +1

    పెన్షన్ టెన్షన్ మీకెందుకు సార్ ప్రభుత్వం చూసు కుంటుందిలెండి

  • @viswanadhamgorthi9623
    @viswanadhamgorthi9623 5 місяців тому

    It's not correct for CFD to proceed to court of Law without suggesting an alternative for Distribution of Old age Pensions. Earlier statements of Pavan Kalyan severely and inhumanly mud throwing on Volunteers is very bad, which must be condemned. Viswanadham G, Nijampet Hyderabad

  • @MuthaiahMadakam
    @MuthaiahMadakam 5 місяців тому

    Tdp and janasena west dammuledu sir edi 100%

  • @bmr5787
    @bmr5787 5 місяців тому +1

    Volenteers ni konasagisthe damage avuthundhi anukunte,vaallani kelaki ippudu double damage ayyindhi tdp ki.

  • @g.prabhakarrao3992
    @g.prabhakarrao3992 5 місяців тому

    అయ్య యాంకర్ ప్రతి మీడియా ద్వారా పవన్ వాలంటీర్లు గుండి తప్పు డుగా మాట్లాడుతూ వున్నాడు అది మీకు తెలుసు అయినా వైసీపీ మాట్లాడుతూ న్నారు అని ఉచ్ఛరించ్ఛడం ఏమి బాగా లేదు.

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 5 місяців тому

    Isthaadu isthaadu CBN c.m.ayithe volunteers ki 50 velu isthaadu.ivvakem laksha isthadu.Babu vaagdaanalu neeti meeda raathalu

  • @b.urmilareddy5924
    @b.urmilareddy5924 5 місяців тому

    Food koodaah homedelivery cheyyandi janaalaku ? Ravi gaaru meeryna cheppandi sir !!!

  • @515_bingi.guravaiah3
    @515_bingi.guravaiah3 5 місяців тому +1

    Hi

  • @venubabuyedida6835
    @venubabuyedida6835 5 місяців тому +1

    వాలంట రి లు ప్రభుత్వ ఉద్యోగులు కారు.వారు చేసే సేవలు అడ్డు పడటం అన్నది చేతకాని పని.చాలా మంది ముసలి వారు పెన్షన్ మీద ఆదారపడిన వారు అందక చనిపోయి ఉండ వచ్చు.

    • @viswakanth9002
      @viswakanth9002 5 місяців тому

      Yes... already 66 lakh people nadavaleka pension theesukoledhu...valla notlo matti kottaru....

  • @naveenkumar1972
    @naveenkumar1972 5 місяців тому

    Ravy. Garu. Miranny. Cheppina. Waste. Dhunnapothu midha. Varshama. Poiakalamostha. Duryodanuda vinala. Aftral. Vidanthaa

  • @KakiApparao-h8r
    @KakiApparao-h8r 5 місяців тому

    Jai jagan

  • @lokeshplokeshp2720
    @lokeshplokeshp2720 5 місяців тому

    Government another way ala evali ani koda alochana chya ladhu sachivalam staff tho epachadaniki kuda ele arugument chayadam thapa

  • @user-nc6wx2li5w
    @user-nc6wx2li5w 5 місяців тому +1

    Bjp tdp ki manavatvam ledu.

  • @bmr5787
    @bmr5787 5 місяців тому +1

    RRR ni oka item girl ga andharoo saradha theerchukunnaru.intikosthanante abbebbe vodhhu antunnaru

  • @karraphilip4914
    @karraphilip4914 5 місяців тому +1

    Babu mosakaari

  • @thalapathishankarshankar8357
    @thalapathishankarshankar8357 5 місяців тому

    పవన్ కళ్యాణ్ కి రవి తెలకపల్లి బాబు కోసం 10టివి టి డి పి కి టోటల్ భజన కీర్తనలు పాడతారు

  • @radikajapala5319
    @radikajapala5319 5 місяців тому

    😊

  • @venkateswararao9440
    @venkateswararao9440 5 місяців тому

    Now values in the political set up has come down. Very active politicians becoming governors, high position judges coming to immediate politics, IAS, higher bureaucrats resigning joining politics, retired top persons expecting post retirement positions, Supreme retd CJI which is fourth in constitutional hirechy, are opting Rajyasabha members and governorships. Hence all four constitutional persons and bodies becomes daily debatable issues, moreover daybyday deteriorating. only time should tell.

  • @subbaramadas9436
    @subbaramadas9436 5 місяців тому +1

    Paytm debite

  • @rsa6855
    @rsa6855 5 місяців тому

    Wrong. TDP NEVER HARM THE AP PEOPLE FOR SOME DIRTY LEADER’s FAULTS . RAVI GARU. YOU ARE TELLING OUR AP.GOVT IS THE EXTENESION OF AMAZON . RAVI GARU HOW MUCH YOU ARE PAID

  • @GoollaViswanathareddy
    @GoollaViswanathareddy 5 місяців тому

    Volunteermethodisverygoodformula ycp gvr

  • @chandrareddy7652
    @chandrareddy7652 5 місяців тому

    YSRCP JAI JAIJI JAGEN MOHA REDDY REDDYRAJULU IS ONCE MORE 2024 THAN EVER BEFORE ELECTION IN THE FUTURE FOR THE INFORMATION IS

  • @chandrasekharreddy1943
    @chandrasekharreddy1943 5 місяців тому +1

    G00d,Analess,,T,Ravegaru🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sannibabugorle8653
      @sannibabugorle8653 5 місяців тому +1

      Pedda sollu mastar A okka vishayamu sutiga cheppadu cbn gadi tottu.

  • @Viking-1956
    @Viking-1956 5 місяців тому

    Apply Cheyya kundaa koodaa wrong birth certificates distribute chesaaru waste Volunter 😂

  • @VasantaKumar-xw2mu
    @VasantaKumar-xw2mu 5 місяців тому

    I thought that it will be the last election for TDP and of course in parliament bjp party is in opposition , bjp party can winn only below 150 in nation ,

  • @sheik.emmanuel2902
    @sheik.emmanuel2902 5 місяців тому

    Valantries must have for pentions .

  • @harikrishna5666
    @harikrishna5666 5 місяців тому

    What benefit tdp will get if volunteer allows for 2 months?
    Its big self goal of tdp

  • @VenkateswararaoSinguluri-md3le
    @VenkateswararaoSinguluri-md3le 5 місяців тому

    Volenter is a soshal workar

  • @harikrishna5666
    @harikrishna5666 5 місяців тому

    Cbn big self goal
    All pension votes goes to ycp only

    • @viswakanth9002
      @viswakanth9002 5 місяців тому

      No...next 2 months with out pension and money and food they all will die now

  • @lakshmilakshmi-wq4oi
    @lakshmilakshmi-wq4oi 5 місяців тому

    Ee rendu nelalu valatirs ivvakapoyina.last 4 years icharu.tisukenevaru ycp vote chest aru. Tdp😂😂😂

  • @yesuratnamyesuratnam6495
    @yesuratnamyesuratnam6495 5 місяців тому

    What will happen, now, if volunteers are allowed, as nothing happened , for the last 58 months? Why TDP alliance is trembling, on account of pension distribution? WHY CBNhad not implimented door delivery of pension his in tennure asCM? NO CONCERN? So he has no right to ask door delivery, as EYE WASH WAY. CAN you, Telakapalli ji harvest ripped CROP OF PADDY WITHOUT CICKLE OR OTHER MACHINE? CBN is sollelly responsible for this episode. So we will have to face the music in polls.