కూటమిలో స్థానం ఏంటి పవన్ .. ?? Analyst Krishnanjaneyulu Comments On Pawan Kalyan | 99TV

Поділитися
Вставка
  • Опубліковано 30 бер 2024
  • #pawankalyan #chandrababu #99tv
    99TV Telugu LIVE | AP News | Telangana News | 99TV Telugu Live TV Channel
    #99TVTeluguLIVE #99TVLIVE #99TV
    ► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
    Follow us on Telegram ► t.me/news99tv
    Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp.com/K09r7OrXJFI...
    The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
    Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
    Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
    ►Subscribe to 99tv Telugu: ua-cam.com/users/99tvtelugu?su...
    ►Like us on Facebook: / 99tvtelugu
    ► Follow us on Twitter: / 99tvtelugu
    ► / 99tvtelugu
    ► plus.google.com/u/0/+99TVTelugu

КОМЕНТАРІ • 85

  • @nirmal293
    @nirmal293 Місяць тому +25

    టిడిపి ఓటమి గ్యారెంటీ కాపులకి చాలా అన్యాయం జరిగింది. జనసేనకి కుక్క బిస్కెట్ ఇచ్చారు.
    Cbn గారికి, లోకేష్ గారికి బాలకృష్ణ గారికి భరత్ గారికి, పురందేశ్వరి గారికి సీట్స్ ఉన్నాయి, నాగబాబు గారికి సీట్ లేదు. కమ్మవారికి జనసేన కన్న ఎక్కువ సీట్స్ ఉన్నాయి ఆత్మభిమానం ఉన్న జనసైనికులు, వీర మహిళలు, కాపుల ఓట్లు tdp కి ట్రాన్స్ఫర్ అవ్వవు.

  • @aanandh8517
    @aanandh8517 Місяць тому +28

    పవన్ గెలిస్తే పిఠాపురం ను ఆ శ్రీపాద వల్లభుడు కాపాడాలి , ఇంతటి పనికి మాలిన వ్యక్తిని గెలిపించడం అవసరమా ప్రజలారా ఆలోచించండి

    • @jai4135
      @jai4135 Місяць тому

      Ni amma mogudu dobulu panchada.....loafer na kodaka, oka rupee dhanam chairu kani kabrlu chaptharu

  • @HarnathGanjarla-ss3ro
    @HarnathGanjarla-ss3ro Місяць тому +9

    వంగవీటి రంగా గారిని చంపిన కసాయి బాబు తో పవన్ గారు పొత్తు పెట్టుకునే స్థాయికి దిగజారడం చాలా సిగ్గుచేటు

  • @DileepYsrcp
    @DileepYsrcp Місяць тому +16

    2014లో మేనిఫెస్టో అమలు చేయినప్పుడు ఎక్కడ కి పోయావ్ పీకే మళ్ళీ ఇప్పుడు కూటమి అంటే ప్రజలు నవ్వుతారు 😂🤣

  • @sekharbathina
    @sekharbathina Місяць тому +8

    ఒక పార్టీ నాయకుడు, మరొక పార్టీ అభ్యర్థిని అడుక్కోవడం ఏమిటి గెలిపించమని.

  • @phebelu822
    @phebelu822 Місяць тому +15

    చెవుల కృష్ణాజనేయులు గారు చాలా చక్కగా వివరణ ఇచ్చారు 🎉🎉🎉

  • @nirmal293
    @nirmal293 Місяць тому +19

    2014 మేనిఫెస్టో బాధ్యత ఎవరు తీసుకున్నారు?
    ఒక రాజ్యం లోకి ముగ్గురు వేటగాళ్లు వచ్చారు. గొఱ్ఱెళ్ళని మాయమాటలతో మోసం చెయ్యాలి అనుకున్నారు. పెద్ద వేటగారు అన్నాడు మీ రాజ్యానికి పెద్ద అడవిని ఏర్పాటు చేస్తాను అన్నాడు. ఎలా నిన్ను నమ్మడం అని గొర్రెలు అడిగాయి. నా మతం మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది దేవుడి సాక్షి గా చెప్తున్నాను అన్నాడు పెద్ద వేటగాడు. రెండో వేటగాడు చెప్పాడు మీ కష్టంలు అన్ని నేను తీరుస్తాను. మీరు నాతో ఉంటే చాలు అన్నాడు. అందులో ఒక గోరె అడిగింది మా ఒంటి మీద బొచ్చు తాకట్టు పెట్టాము. వారు ఇబ్బంది పెడుతున్నారు అంది. నా వెనక ఉండండి మీ బొచ్చు అంత తెస్తాను అన్నాడు రెండో వేటగాడు. ఈయన చెప్పింది ఏది చేయకపోయినా నేను ఉన్నాను మీకు అన్ని దగ్గర ఉండి చేయిస్తాను అన్నాడు మూడో వేటగాడు. గొర్రెలు అన్ని నమ్మేసాయి. ఒక రాత్రి రాజ్యం లో ఉన్న గొర్రె పిల్లలంటీని తీసుకొని పారిపోయారు. పెద్ద వేటగాడు కనబడడు ఎందుకు ఇలా చేసావు అని అడిగితే, నాకు ఏమి సంబంధం లేదు వాడు మీ రాజ్యం వాడే వాడు దొంగ అని చెప్పాడు. రెండో వాడిని అడిగితే వాడు మన రాజ్యం వాడు కాదు అందుకే మోసం చేసాడు పెద్ద దొంగ అన్నాడు. చాలా సంవత్సరం వరకు మూడో వాడు కనబడలేదు. అడిగితే వారు ఇద్దరూ దొంగలు అని నాకు తెలీదు. నేనే వెదవని అయ్యాను అన్నాడు. గొర్రెలు మాత్రం మోసపోయాయి.
    ""అవసరం అనుకుంటే ముగ్గురు దొంగలు ఒకటి ఐపోయి మళ్ళీ గొర్రెలని మోసం చేయడానికి వస్తారు . రెండోసారి కూడా మొసపోతే, దొంగల తప్పు కాదు, తప్పు anta గొర్రెలదే.

    • @srinivasreddykovvuri4435
      @srinivasreddykovvuri4435 Місяць тому

      😂SooooooooooooooperAnna

    • @indian6234
      @indian6234 Місяць тому

      చెప్పాడంటే చేస్తాడంతే, మాటిచ్చాడంటే మడమ తిప్పడు అంతే.
      1)మద్యపాన నిషేధం అన్నావ్, కానీ దానిమీద 25 సం రాబడి చూపించి అప్పులు చేస్తున్నావ్. ఒక ముఖ్యమంత్రి ఆదర్శవంతమైన ప్రసంగం ఇవ్వాలి. పిల్లల ముందు పెళ్ళాల పెళ్లిళ్ల గురించి వాళ్ళకెందుకు.
      2)2.4 లక్షలు ఉద్యోగ భర్తి
      3)ప్రత్యేక హోదా
      4)దివిస్ ను బంగాళాకతం లో కలపడం
      5)పాత ప్రభుత్వం చేసిన 6 లక్ష ల కోట్ల అవినీతి,
      6)కరెంట్ చార్జెస్ పూర్తిగా తగ్గించేస్తా.
      7)200 యూనిట్స్ వరకు కరెంటు ఫ్రీ.
      8)ప్రతీ జనవరి కి జాబ్ క్యాలండర్
      9)పోలవరం కేంద్ర ప్రభుత్వం కి ఇచెస్తా
      10)45 సంవత్సరల మహిళలు కు పింఛను.
      11)సంవత్సరానికి 5 లక్షల ఇల్లు కడతానన్నవ్ మొత్తం 30లక్షల ఇల్లు అన్నావ్
      12) అమరావతి ని కట్టి ఇస్తా అన్నావ్
      13)బాదుడే బాధుడు అని పెట్రోల్ రేట్, బస్సు చార్జెస్ అన్ని బాదుతున్నావ్
      14)అమ్మఒడి పథకం లో ఎంత మంది పిల్లలు అయిన చదివించండి నేను డబ్బులిస్తా అన్నావ్. మీ సతీమణి కూడా అన్నారు మీకు ఇద్దరు పిల్లలు ఉంటే 30000 వస్తాయి అని
      15) సన్న బియ్యం ఇస్తా అన్నావ్
      16)సీపీస్ వచ్చిన వారంలో రద్దు చేస్తా అన్నావ్.
      17)వైజాగ్ చనిపోయిన వారికి 1కోటి, వేరే ప్రాంతం వాళ్ళు అయితే 5 లేక 10 లక్షల రూపాయలు.
      18)3000 పించన్ అన్నావ్, వచ్చాక 250 రూపాయలు పెంచావ్.
      19)కోడి కత్తి సినిమా ఎంత వరకు వచ్చింది అప్పుడు ap పోలీస్ మీద నమ్మకం లేదన్నావు.
      20) కరోనా వచ్చిన ప్రతీ వైసీపీ mla లు హైదరాబాద్ కి పోయి ట్రీట్మెంట్ తీసుకున్నారు ఎం మన ఆంధ్రప్రదేశ్ లొ తీసుకుని ఉంటే సామాన్య ప్రజలు కు మన హాస్పిటల్ మీద నమ్మకం ఉండేది.
      20)DSP ప్రమోషన్ లో సీబీన్ తన కమ్మ కులానికే ఎక్కువ సీట్లు ఇచ్చాడు అని ఢిల్లీ వెళ్లి కంప్లైంట్ ఇచ్చావ్. తీరా నువ్వు అధికారం లోకి వచ్చాక అది అబద్ధం అని నీ హోమ్ మంత్రి చెప్పింది,
      కానీ నువ్వు అదే dsp పోస్ట్ ప్రమోషన్ లో నీ రెడ్డి కులానికే ఎక్కువపోస్ట్ ఇచ్చావ్,
      22) నామినేటెడ్ పోస్ట్ లు, సలహాదారులు పేరుతో నీ రెడ్డి కులానికే ఎక్కువ సీట్లు ఇచ్చావ్. రెడ్లు ఉన్నది 5% జనాభా, కానీ పోస్ట్ లో మాత్రం 50% పైనే. మిగిలిన వర్గాలకు 50% పోస్ట్లు అన్ని కలిపి, కానీ జనాభా ఉన్నది 80 to 90% ఆంధ్రప్రదేశ్ లో. మళ్ళీ కులం చూడమని చెప్తావ్.
      23) బాబాయ్ ని హత్య చేసారు కాబట్టి సిబిఐ ధర్యాప్తు కావాలన్నావ్ ప్రతిపక్షం లొ ఉన్నప్పుడు తీరా గెలిచాక సిబిఐ అవసరం లేదు అన్నావ్, పాపం మీ చెల్లి సునీత రెడ్డి కోర్ట్ లు చుట్టూ తిరుగుతుంటే కనీసం సహాయం చేశావా.
      24)వాలంటీర్లుకు 5000 తో పాటు 200 రూపాయలు అదనంగా ఇస్తూ ని పుత్రిక సాక్షి పత్రిక పేపర్ ను కొనిపిస్తున్నావ్. అంటే ప్రజల డబ్బు తో ప్రభుత్వం సొమ్ము తో ని పేపర్ కొనిపించి డబ్బులు నొక్కేస్తున్నావ్.
      25) MLC అనంత బాబు ఒక దళితుడి ని నేనే చంపా అని ఒప్పుకుని జైలు కి వెళ్లిన వాడిపై స్పందించలేదు, పార్టీ నుండి తోసేయలేదు, నీకు ఇలాంటి వాళ్ళు కావాలా. వాడు బెయిల్ మీద బయటకు వస్తే కాకినాడ లో ఉన్న వైసీపీ కార్యకర్తలు వాడికి ఘనంగా పూలమాలతో ఊరేగింపు గా స్వాఘతం పలికారు. వాళ్ళను ఏమనాలి దళిత బిడ్డ ని చంపినందుకు పండగ చేస్తున్నారు
      26) మెగా DSC ఎక్కడా
      27) అంబేద్కర్ పేరు తీసేసి ని పేరు పెట్టుకున్నావు ఒక పథకం కి
      28) అన్నా కాంటీన్ పేదలకు ఎంతగానో ఉపయోగపడేవి అవి ఉంటే నీకు పేరు రాదని తీసేసావ్.
      అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయ్.
      వీటి గురించి అడిగితే చంద్రబాబు ఏమైనా హామీలు నెరవేర్చడా అని కుంటి సాకులు చెప్తారు. అరేయ్ సామీ చంద్రబాబు తప్పులు చేసాడని మీరు చెప్పడం కాదు ఆల్రెడీ జనాలు ఓడించి ప్రతిపక్షం లో కూర్చోపెట్టారు
      హామీలను నెరవేర్చకపోతే నిన్నే అడుగుతారు ప్రజలు,
      ఏదో పథకం పేరు తో డబ్బులు ఇచ్చేస్తున్న గా వాళ్లకు ఈ హామీలు ఎందుకు అడుగుతారు అనుకుంటున్నావా.
      ఇంకొకటి పచ్చ మీడియా ఏదైనా తప్పుడు సమాచారం ప్రసారం చేస్తే కేసులు పెట్టు, కేసు పెట్టడం లేదు అంటే వాళ్ళు చెప్పేవి నిజాలే
      అలాగె ని మనస్సాక్షి అయిన సాక్షి ఛానల్ లో ప్రజలు పడే బాధలు చూపించమను అవి కాకుండా నీకు భజన చెసే పనిలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రజల ఇబ్బందులు చూపించలేని ఛానల్ న్యూస్ ఛానల్ అనరు, భజన చేసే భక్తి ఛానల్ అంటారు. అలాగే డబ్బులు ఎక్కడ ఎవరికీ అవసరమో, ఎవరైతే కాళ్ళు చేతులు లేని సంపాదించుకోలేని వాళ్ళకే ఇవ్వాలి. ప్రతీ అనవసర అయిన వాళ్లకు ఇచ్చి ఓటు బ్యాంకు కోసం అనవసర అప్పులు ఎందుకు అన్న.
      పక్కన రాష్ట్రం తెలంగాణ కూడా అప్పులు చేస్తుంది, కానీ అక్కడ చెప్పుకోవడానికి చూపించడానికి కొన్ని ప్రాజెక్ట్ లు కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మీషన్ భగీరదా అలాగే చిన్న చిన్న నీటిపారుదల ప్రాజెక్టు లు కనిపిస్తున్నాయి
      ఇది చదివాక కుడా వైసీపీ భజన భక్తులకు అర్ధం అవుతుంది అని నేను అనుకోవట్లేదు.

    • @Gangireddyamullu-kj4jn
      @Gangireddyamullu-kj4jn Місяць тому

      Suuuuuuper anna

    • @yenugaprasad984
      @yenugaprasad984 Місяць тому

      Super tammudu

  • @yeminenikoteswararao5814
    @yeminenikoteswararao5814 Місяць тому +6

    Anjaneyulu garu super counter to p k

  • @induvadanmanam6155
    @induvadanmanam6155 Місяць тому +5

    Super sir

  • @kondasanikrishnareddy6318
    @kondasanikrishnareddy6318 Місяць тому +5

    Well said sir

  • @sunilratnakumar6636
    @sunilratnakumar6636 Місяць тому +2

    Super analysis ఆంజనేయులు garu 👍👍👍

  • @srinumunangi397
    @srinumunangi397 Місяць тому +3

    బాగా చెప్పారు sir అసలు pk గెలుపే వేరే వ్యక్తి మీద పెట్టాడు ఇక వేరే వాళ్ళని ఎం గెలిపిస్తాడు

  • @sudhakarreddy1453
    @sudhakarreddy1453 Місяць тому +2

    భలే చెప్పావయ్యా 🎉🎉🎉

  • @SS-uv8re
    @SS-uv8re Місяць тому +1

    భీమవరంలో ఉంటాను గాజువాక లో ఉంటా ఇప్పుడు పిఠాపురం అంటున్నాడు మన కర్మ

  • @user-bo1kv1oq2h
    @user-bo1kv1oq2h Місяць тому +2

    Super , pk over estimating

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 Місяць тому +1

    అకౌంట్ బిలిటీ అంటే పవన్ కి తెలిస్తే మూడు పెళ్లిళ్లు చేసుకోడు

  • @mummasanimadhu930
    @mummasanimadhu930 Місяць тому +2

    Correct analysis krishangineyulu hamilu pitapuram lo 600 hamilu prakatinchinadu

  • @voletisatyanarayana3470
    @voletisatyanarayana3470 Місяць тому +1

    Paytm అనలిస్ట్ గాడితో డిబేట్ చెయ్యద్దు. వీడు అనలిస్ట్ కి తక్కువ ఉగ్రవాదికి యెక్కువ

  • @rameshvv4445
    @rameshvv4445 Місяць тому +1

    Appudu aa party ki balam thaggindi mana support avasaram ante 70 to 100 seats theesukuntaru ani anukunnaru .

  • @prasadnelapati6495
    @prasadnelapati6495 Місяць тому

    21 may decrease as well....
    No stability with PK and he came to Pithampuram for a 4 day program but in two days. That's how things with PK( atluntadi PK thoni)

  • @ravindraanjaneyulu2400
    @ravindraanjaneyulu2400 Місяць тому +2

    ఏరా బ్రోకర్ ఛానల్ గా తెలంగాణలోని టిఆర్ఎస్ పార్టీని ఎట్లా కొట్టినారు దాంట్లో గురించి డిబేట్ పెట్టరా ఎవడ్రా నువ్వు రవిశంకర్ గారి బ్రోకర్ నాయాల నేను అనంతపూర్ న్యాయ జిల్లా న్యాయవాదికి అడుగుతున్న బ్రోకర్ గా పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకోకుంటే మీకు ముష్టి రాదు కదరా నువ్వు పాడైపోనని సిగ్గు లేకుండా చిరంజీవి ఇంటికి వచ్చిన చిరంజీవి నిన్ను చెప్పు తీసుకొని కొట్టాల్సిందే

  • @kirans1760
    @kirans1760 Місяць тому

    ABN RK Garu he was taken 1000 cr From TRS

  • @janechinnareddy9235
    @janechinnareddy9235 Місяць тому +2

    👏👏👏👍👍😂😂🤣🤣

  • @kalluripeeraiah358
    @kalluripeeraiah358 Місяць тому +1

    Jai jagan

  • @leelakrishna3441
    @leelakrishna3441 Місяць тому +1

    Paytm batch vallu

  • @yenugaprasad984
    @yenugaprasad984 Місяць тому

    Alredy navuukuntunaru sir😅😅😅😅😅😅😅😅😅

  • @dsreddy2876
    @dsreddy2876 Місяць тому

    Ardhalu kontamandi cheppatledu ardhalu anchor chebutunnaru ani chebite baguntundi

  • @drprkbhargavendocrinesurge1808
    @drprkbhargavendocrinesurge1808 Місяць тому

    Unfortunately, comedian krishnajaneyulu also became paid artist

  • @bhanuprasad734
    @bhanuprasad734 Місяць тому +1

    సాగ దీసి సాగదీసి నువ్వేమి చెపుతున్నా వో కృష్ణాంజనే యిలు పవన్ కళ్యాన్ కే దిక్కులేదు... చంద్రబాబు సంక్షేమం పైనా పూర్తి హామీ ఇవ్వటం లేదు లోకేష్ మానాన్నే ముఖ్య మంత్రి అన్నాడు .. ఇదేనా పనికిమాలిన నీ విశ్లేషణ...

  • @rajugarugudeam6559
    @rajugarugudeam6559 Місяць тому

    TDP lo party mix chesai tkts ivvu... expenses save... candidate why mix give Seats pawala saru🙏

  • @kirans1760
    @kirans1760 Місяць тому

    2019 ???

  • @kesavareddy3084
    @kesavareddy3084 Місяць тому

    PK will not win in Pithapuram 2024 election 🙏

  • @johnsongajagant2182
    @johnsongajagant2182 Місяць тому +1

    Ayya 99 TV vallu elanti luchhanakodukylanu debate loo yendhuku kurchopedatharu veedu lechina daggaranundi pavan Kalyan gurunchi vaguthadu

  • @mcsubramanyamraju520
    @mcsubramanyamraju520 Місяць тому

    Mr Varma dont put always cbn n janasenan party programmes pavan in one day he may not ho for election prohrammrs how he will do remaining day's.l think he got fever because he saw tha position in pithampur m got fever n run away from election

  • @srinivasreddykovvuri4435
    @srinivasreddykovvuri4435 Місяць тому +1

    😂Pavan&BabuNoValues

  • @bethalababurao4824
    @bethalababurao4824 Місяць тому +1

    కొంత మంది కాదు సామీ పవనాలు అని చెపితే ఇబ్బంది ఏమిటీ?పెద్దరికం ఏమిటీ? ఎందుకు? ఎవరి కోసం అయ్యా?ఎవడేయ్యా గాలిని నమ్మేది?ఎవడైనా పెళ్లి చేసుకొనేది కాపురం చెయ్యటానికి పవన్ ఏమిటీ మరి ఎవడినో కాపురం చెయ్యమంటారు.చిత్రం గా లేదు.😅😅😅😅

  • @SrinuPulapakura
    @SrinuPulapakura Місяць тому +1

    Orey paytm niku baga andindi

  • @pandhisuresh9669
    @pandhisuresh9669 Місяць тому +1

    100000 majarti pakka win a vedava vachina pakka win

  • @sekharbathina
    @sekharbathina Місяць тому +3

    గతంలో లో కూటమి కట్టి, అప్పుడు వాళ్ళు దారి తప్పారు అని, ప్రక్కకు తప్పుకుని, సైలెంట్ అయ్యారు. ఇప్పుడు అలాగే side అయిపోతారు.

  • @nagendrareddy428
    @nagendrareddy428 Місяць тому

    When PK can't get an MLA or MP seat to his own brother, what can he do to the people ?. So, don't believe him & vote, he is lying .

  • @syedkhasimhussain6579
    @syedkhasimhussain6579 Місяць тому

    KRISHANJANEYULU is paytm to YSRCP. Musugu open chaiye.

  • @jai4135
    @jai4135 Місяць тому

    Ysrcp part lo charipoyadu krishna anjanayalu

  • @user-iu6zf4zs2l
    @user-iu6zf4zs2l Місяць тому

    2014 election lo kuda nade bhadyata annaru kada pavankalyan garu

  • @syedkhasimhussain6579
    @syedkhasimhussain6579 Місяць тому

    Dabbulu apesara anjaneyulu garu

  • @giribabu1509
    @giribabu1509 Місяць тому

    రవి ఈ పావలా గాడు పెద్దరికము చేయలేదు బ్రోకర్ esam చేసాడు

  • @newmanimani5813
    @newmanimani5813 Місяць тому

    Odipothadu odisthaaru gelavadu gelanivvaru geliche chanseledu

  • @satyanarayanadegala309
    @satyanarayanadegala309 Місяць тому

    మీరు కారటూగాచేపేరండి

  • @powertrekindustries7512
    @powertrekindustries7512 Місяць тому +1

    ycp paytm channel

  • @annamrajurangarao8766
    @annamrajurangarao8766 Місяць тому

    Analyst is correct. CBN PK ni bakara chesunnadu. Repu PK meda rallu venchataniki.

  • @vinodkumar-uh2bw
    @vinodkumar-uh2bw Місяць тому +1

    Veedu analyst a bokka

  • @vudayanamurali5566
    @vudayanamurali5566 Місяць тому

    పాలకొండ సీటు కూడా టీడీపీ కి

  • @honeysunney861
    @honeysunney861 Місяць тому

    Enti sir nammedi, last 5 years lo andhraki 30 rojulu kuda raledhu. Bala krishna, PK vellanta election ayipoyaka cinemalu chesukuntaru, palana inka party nirmanam gurinchi zero avagahana. Time waste program, TDp and JSP ni vilanam chestaru BJP lo after election, velleu grahinchala drutarastra kaugilio paddaru

  • @ajaykrumarmekala5332
    @ajaykrumarmekala5332 Місяць тому

    ఈ ప్యాకేజీ స్టార్ నీ జనం నమ్మరు. పిఠాపురం లో జనం తరిమి కొడతారు.

  • @sivaramakrishnaadvocate2015
    @sivaramakrishnaadvocate2015 Місяць тому

    Ore neechamaina analyst

  • @mdn_7106
    @mdn_7106 Місяць тому

    Pawan tana party ni CBN ki lease itchesaaduga

  • @gcsb5017
    @gcsb5017 Місяць тому +2

    ఈలాంటి heading లు పెట్టి మీ స్థాయిని మరీ దిగజారి పోతుంది.. ఇలాంటి విశ్లేషకులు ఉండబట్టే అవినీతి పార్టీ లకి బాగా 🤭

  • @venkatmaddirala61
    @venkatmaddirala61 Місяць тому

    Ninnu yevaru nammiyhaaru pk

  • @rajeshwarr5873
    @rajeshwarr5873 Місяць тому

    Pavala ku deposit raadhu..

  • @ramakrishnapulusu
    @ramakrishnapulusu Місяць тому

    Ninnu nammaaalaa analyst gaaaaru

  • @winsonsirra5301
    @winsonsirra5301 Місяць тому

    Nuvvu aapra

  • @chandramohanboddu-vo5qo
    @chandramohanboddu-vo5qo Місяць тому

    Waste analyst.

  • @NarsimhaKesi
    @NarsimhaKesi Місяць тому +1

    PAVALA BROKER izam vahinchindi package kosam.