రామ్ చరణ్ చేసిన తప్పు ఏంటి?@ nandiri hemamalni

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 343

  • @bevaralavanya6627
    @bevaralavanya6627 2 дні тому +124

    మీ ధైర్యానికి నేను ఓ అభిమాని ని

  • @sridevicreations
    @sridevicreations 2 дні тому +118

    ఎవరు ఏమి చేసిన హిందూ ధర్మం గెలుస్తుంది. జై హింద్ 🙏

    • @LALIKAALIBHAIRAV
      @LALIKAALIBHAIRAV День тому +2

      @@sridevicreations గెలుస్తది గెలచ్చేముందు తొక్కేస్తది

  • @saraputammannadora3120
    @saraputammannadora3120 2 дні тому +67

    అమ్మ మీ ధైర్యానికి హ్యాట్సాఫ్.

  • @AdharshReddy1496
    @AdharshReddy1496 День тому +67

    మాది కడప జిల్లా,పెద్ద దర్గా ధగ్గరే నాకు తెలిసిన ముస్లిం ఎం చేపారంటే ఈ దర్గా కానీ ఈ ఉర్సు పండుగ కానీ ఈవి నిజంగా లేవు అంటా కేవలం వ్యాపారం మరియు మత్తమర్పిడి కోసం ,ఏడాది ఒక సెలబ్రిటీ నీ పిలిచి ఫేమస్ చేస్తున్నరు కానీ ఏమి లేదు అక్కడ
    కడప ముస్లిం జనాలతో నిండిపోయింది
    దర్గా కి సమీపం లో తిరుమల తిరుపతి తొలి గడప ఐనా దేవుని కడప, శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది కానీ ఆ ప్రముఖులు కానీ ఈ ఆలయాన్ని పట్టించుకోరు

  • @lpen312
    @lpen312 2 дні тому +55

    కోటికోటి వందనాలు 🙏🙏🙏
    అక్షరసత్యం చెప్పారు 🙇‍♀️
    అసలు తెలుగువాళ్లు సినిమా పిచ్చి వదిలించుకోవాలి
    వినోదం కోసo చూసి వదిలేయాలి కానీ వెర్రి అభిమానం మానుకోవాలి
    మన పెద్దవాళ్ల మాటలు వినకుండా హీరోల వెంట వెళ్లడం చాలా బాధాకరం
    Waste of time and energy following cinema stars! We should Focus on self improvement, give our attention to our own families, spend time gaining knowledge… not obsessing over movie stars! Society should change!!!

  • @sundarasudershandassudarsh6647
    @sundarasudershandassudarsh6647 2 дні тому +115

    ఎంత బాగా బుద్ధి చెప్పారమ్మా రాంచరణ్ కి, శభాష్ ! భరతమాత ముద్దుబిడ్డ ! నీకు నా వందనాలమ్మా ! హరే కృష్ణ !

    • @subhadrakasturi5715
      @subhadrakasturi5715 2 дні тому +4

      Tippu sultan kerala karnataka lo konni lakshala kutumbalanu hinsinchadu matam marakapote champeesedu melkote prantam anduku udhaharana.

  • @subramanyambalijapalli3074
    @subramanyambalijapalli3074 2 дні тому +149

    లేదమ్మా మిమ్మల్ని ఏమీ అనేది లేదు... నేను రామ్ చరణ్ ఫ్యాన్ ను. కానీ మీరు చెప్పిందే రైట్. అందరికంటే హిందువులు ,సనాతన ధర్మం గొప్పది. ఇందులో దీక్షలో వుండి రామ్ చరణ్ చేసింది ముమ్మాటికీ తప్పే...😢 ఈ వీడియో రామ్ చరణ్ కి చేరాలి.

    • @almighty7998
      @almighty7998 День тому

      @@subramanyambalijapalli3074 ayyapa Swami marriage chesukoledhu
      Merentra marriage chesukuni se....
      Chesukuntunaru. Bhudhi leni kuka lu meru
      Ayyapa Swami is great ram Charan is great

    • @koteshalla4189
      @koteshalla4189 День тому +8

      Tappe vellakudadu

    • @shakthisena
      @shakthisena День тому +5

      ​@@almighty7998ayyappa swamy thalliki maata icchinandhuku pelli cheskoledhu. Anthe kaani thana bhakthulni pelli cheskovaddhu ani aa swamy cheppaledhu.

    • @almighty7998
      @almighty7998 День тому

      @@shakthisena ayyapa Swami likes ram Charan. Not Boku vedavas who wear mala
      Don't comment on devotee like ram Charan. Ram Charan will not do scx like u fellows. Ram Charan had daughter her name is klimkara. What is the name of u fellows daughter. They had their own daughter by sarogasy . They r pure . Ayyapa Swami likes ram Charan. Not like u fellows donga whering ayyapa malas
      Ur worst fellows whering mallas
      Ayyapa Swami will support only ram Charan. Hanuma siva Shakthi krishna rama Vishnu Balaji all blessings to ram Charan only

    • @almighty7998
      @almighty7998 День тому +1

      @@shakthisena ayyapa Swami mother evaru chepra
      Vishnu is ayyapa Swami mother father is Siva. Ayyapa Swami born by sarogacy. Siva Vishnu did not do what u people will do
      Ayyapa Swami Shakti God pure God. Ayyapa hats scx
      If u want child give birth with god's powers do tappasu do meditation
      Then u give birth to child
      Do do worst scx
      Worst thing

  • @sangeethachalasani5685
    @sangeethachalasani5685 2 дні тому +37

    Correct ga chepparandi 🙏🙏🙏

  • @sudhatogarcheti3714
    @sudhatogarcheti3714 2 дні тому +63

    చాలా బాగా చెప్పారమ్మ. పెద్దవాళ్ళే ఇలాంటి తప్పు పని చేస్తే ఏమని చెప్పాలి. ఎవరి స్వార్ధం వాళ్ళది. ఎప్పటికి మన హిందువులలో మార్పు వస్తుందో తెలీడం లేదు

  • @harivillu_atp2538
    @harivillu_atp2538 2 дні тому +34

    చాలా బాగా చెప్పారు మేడం

  • @Gauri-b7s
    @Gauri-b7s 2 дні тому +90

    వాల్లకి హిందూ ధర్మం ఏమైనకాని, దేశం ప్రజలు ఏదైన కాని, వాల్ల కు మాత్రం సినిమాలు హిట్ కావాలి
    😢

  • @srinivasaraokommula7830
    @srinivasaraokommula7830 2 дні тому +19

    Excellent! In today’s scenario what you told is correct!!🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ssanjaya-g4p
    @ssanjaya-g4p День тому +9

    మీధైర్యానికి నమస్కారం చెల్లీ. శ్రీ రాముడు మీకు తోడు వుంటారు.

  • @acecat008
    @acecat008 День тому +13

    Great medam garu maku teli ni vishayalu chepparu.❤🎉🎉🎉

  • @PadmachandraG
    @PadmachandraG 2 дні тому +46

    నాకు ఒక ముస్లిం friend చెప్పిoది. తన యెప్పుడు దర్గా కు వెల్లలేదట. అంతె కాదు దర్గా గురించి తెలిసిన వాళ్ళు యెవరు దర్గా కు వెల్లరు అని చెప్పింది. మీ హిందువులే దర్గా కు యెక్కువగా వెళతారు.ఆ సమాదు ల చుట్టూ మీ వాళ్లే మల్లె పూలు,అగరబత్తీలు , చక్కెర తీసుకొని ఇచ్చి ప్రదక్షిణ చేస్తుంటారు అంది.

    • @lpen312
      @lpen312 2 дні тому +17

      ఏంటో మనవాళ్ళ మనస్తత్వం , దౌర్బల్యం
      ఎలా మారుతారో 😣

    • @smartyavs
      @smartyavs День тому +2

      ఆవును. నాకూ మా ఫ్రెండ్ చెప్పాడు

    • @satyavathiN-y6d
      @satyavathiN-y6d 18 годин тому

      Ninamandi miru cheppu dhi ma vurulo darga vundhi a darga ki memu enduku velatamu ante chinnappudu ma vudiki thufan vaste vurunulifi picalasundata appudu mahen saibu oka bettamu tho kodire samudram venakaki velli potindata appatinundi ippati varu alanti varadalu emi raledhu na vuruki anduke dargami velathTu ma😢

    • @satyavathiN-y6d
      @satyavathiN-y6d 18 годин тому

      Ma buri peru emiototelusandi vuzag

    • @satyavathiN-y6d
      @satyavathiN-y6d 18 годин тому

      One town area

  • @venkatramanagangader4012
    @venkatramanagangader4012 День тому +11

    నమస్కారం అమ్మ గొప్ప సాహసం చేశారు ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెగా కుటుంబం ఆడే టువంటి డ్రామాలతో కూడుకున్న అద్భుత నటన ఇలా జనాన్ని అనేక రకాలుగా బానిసలుగా తయారు చేస్తూ ఉంటారు

  • @radhikasuresh4963
    @radhikasuresh4963 День тому +19

    మీరు చెప్పింది 100% కరెక్ట్ అమ్మ. అతను అలా చెయల్సింది కాదు. దీక్షలో ఉండి కుడా అలా చేయటం చాలా తప్పు

  • @srividyaachanta1971
    @srividyaachanta1971 2 дні тому +17

    Thank you so much for enlightenment

  • @umachaduvula9481
    @umachaduvula9481 2 дні тому +19

    Innaallaku oka Jhaansee Lakshmi Bhai ni chustunnaamu.
    Chaalaa mandi..moga hinduvulaki leni Dhyryam meelo vundi Chaalaa great tallee..
    Andari Bhagavantulla aseessulu meeku vundaali.
    Chaalaa dhyryam gaa maatlaadutunnaaru.

  • @kalyanrao5973
    @kalyanrao5973 День тому +8

    తక్షణమే చరణ్ మాల తీసివేయడమే ఉత్తమమైనది

  • @srk-q7g
    @srk-q7g 2 дні тому +12

    Hats off thalli ❤
    E video cheyyataniki meru chesina dhairyam ki aneka namaskaralu.
    Ram charan fans side attack e kadhu anya matastula atta k kuda undachu aina me gonthu vinipincharu 🙏🙏🙏🙏🙏💝

    • @rajeshwarisvln
      @rajeshwarisvln День тому

      Hidu mathanni avamana parichadu vedi movi hits ki hindu fans ra Karanam ra vedhava pavan kalyan garu emichustunnaru sir

  • @rajuchandur7307
    @rajuchandur7307 5 годин тому +3

    మేము రామ్ చరణ్ ఫ్యాన్స్ అయినా సరే సనాతన ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడితే ఎవ్వరం ఊరుకోం పోరాడుతాం జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @sreenuappikondadiamond2553
    @sreenuappikondadiamond2553 2 дні тому +21

    నమస్తే అమ్మ
    మీ ద్వారా ఇప్పించిన పుస్తకాలు
    నా వద్దుకు చేరాయి
    జై శ్రీ రాం

  • @vijayalakshmigarre
    @vijayalakshmigarre День тому +13

    శభాష్ అమ్మ మీ ధైర్యానికి నా జోహార్లు

  • @GaneshGaneshe-o3x
    @GaneshGaneshe-o3x 17 годин тому +3

    Meeru cheppindi 100% nijam amma.

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 День тому +8

    ఈ వీడియో అయితే నాకు చాలా బాగా నచ్చిందమ్మ.. సూపర్ గా చెప్పారు తల్లి మీరు. మగధీర ఎక్కడికి పోకపోయినా హిట్ అవుతుంది రాజమౌళి చిత్రం కాబట్టి. ఏది ఏమైనా హిందూ ధర్మాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు

  • @lavanyabijje7752
    @lavanyabijje7752 21 годину тому +3

    avunu sister chala correct ga chaparu

  • @rmadhu3933
    @rmadhu3933 2 дні тому +15

    Vaayimpu section super ga undhi
    Jai Hind....

  • @AmrishPuri54169
    @AmrishPuri54169 День тому +7

    అమ్మ ఏంత చక్కగా వివరణ ఇచ్చారు 👌

  • @JambukavinodvinodVinod
    @JambukavinodvinodVinod День тому +9

    హిందూ ధర్మం ఎప్పుడు గెలుస్తూ ఉంటుంది స్వామి అయ్యప్ప అంటే పవర్ ఫుల్ రామ్ చరణ్ చాలా తప్పు చేశాడు అయ్యప్ప స్వామి శిక్ష వేస్తాడు

  • @parameshwargadila9147
    @parameshwargadila9147 3 години тому +1

    ❤ అమ్మా మీకు నమస్కారం ఇప్పదు రాజకీయనాయకులకు ఓటు.సినిమా స్టార్ లకు వాళ్ల సినిమా బిజినెస్ ముఖ్యం వాళ్లేందుకమ్మా మన( తన)ధర్మం గురించి ఆలోచిస్తారు

  • @AjayAjay-l6b
    @AjayAjay-l6b День тому +9

    Superb తల్లీ,

  • @ranganathchenna2580
    @ranganathchenna2580 День тому +4

    మీరు చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏🙏

  • @laksvemuri2944
    @laksvemuri2944 6 годин тому +2

    🙏 great

  • @venkatesh.4379
    @venkatesh.4379 День тому +2

    Good explanation Amma garu ధాన్యవాదములు 🙏🙏🙏🙏🚩🚩 Jai Shri Ram 🚩🚩🙏

  • @srinivas9391
    @srinivas9391 11 годин тому +2

    మీరు చెప్పినది ముమ్మాటికి నిజం💯☝️☝️☝️☝️☝️

  • @smartyavs
    @smartyavs День тому +9

    అమ్మా, యెవరు మిమ్మల్ని యేమీ అనరు. మీరు యెప్పుడూ కరెక్ట్.. మీ బాధ అర్థం చేసుకొంటారు. తల్లీ, మనం ఈ లోకంలో ఎందుకు పుట్టాము ఈ సమాజాన్ని మార్చలేనప్పుడు అనిపిస్తోంది

  • @sudharaaji3334
    @sudharaaji3334 16 годин тому +2

    Gudi ki velli aa gudi gurinchi okka maata maatlaada ledu kaani ...mala dharana lo deeksha teeskuni samaadhi mokkadaaniki maatram velladu...maa hero...baaga chepparandi ...hindithvaanni champesrhunnaru andaru kalisi...chaala dhairyangaa chepparu unnadi unnatlu....🙏🙏🙏👏👏👏

  • @eshireesha2758
    @eshireesha2758 2 дні тому +10

    Chala manchiga chepparu.

  • @ramadevi.j
    @ramadevi.j 4 години тому +1

    Amma chala baga chepparu

  • @rnjohi4688
    @rnjohi4688 2 дні тому +11

    Well said madam

  • @SreenuPinninti
    @SreenuPinninti 18 годин тому +1

    I am sucriber from today

  • @newproperties0943
    @newproperties0943 День тому +5

    రామ్ చరణ్ కి ఫోన్ చేసి అడుగు అమ్మా.... ఓం నమః శివాయ 🎉🎉🎉

  • @Abhai759
    @Abhai759 День тому +10

    వాళ్లకు సినిమాలు హిట్ అవ్వాలి ఎలాంటి ఏ విధంగా తీసిన

  • @geethugeethu3821
    @geethugeethu3821 19 годин тому +1

    Super ga chepparu amma

  • @ambatiramvilas9400
    @ambatiramvilas9400 23 години тому +2

    Super 👌

  • @VanithasreePakala
    @VanithasreePakala 2 дні тому +12

    Mana hindu darmam kosam meru poradutunna vidanamu ki pranams amma🙇‍♀️.. Maha periyava kaapadali manalni

  • @adhithyaramg5871
    @adhithyaramg5871 День тому +4

    Great mam meeru,correct GA chepparu

  • @sravanibhonagiri942
    @sravanibhonagiri942 2 дні тому +8

    Amma mee dhiryaaniki 🙏🙏 koddi mandi maarina mee prayathnam phalinchinatle

  • @MadhuriKarlapudi
    @MadhuriKarlapudi 22 години тому +1

    Chaala chaala baga cheppara, mana Hinduvulu assalu nijalu thelusukovaali

  • @SaicharanLanka
    @SaicharanLanka День тому +5

    Chala correct cheparu amma meeru

  • @GaramMasala513
    @GaramMasala513 День тому +8

    ఈ దెబ్బకి కి రాంచరణ్ కూడా మతం మారిపోతాడేమో

    • @Srinee2308
      @Srinee2308 21 годину тому +2

      @@GaramMasala513 potay ponivvandi alanti hindu Dharma drohulu etu potay enti

  • @shirishaurugonda7363
    @shirishaurugonda7363 День тому +1

    Amma chala baga chyparu nijami mataladaru so nice of u Amma reality avariki nachadhu E samajaniki

  • @revathilakkaraju9502
    @revathilakkaraju9502 2 дні тому +4

    Meeru cheppina vidanam chala bagubdi 🙏🙏🙏🙏

  • @sivaramvlogs8487
    @sivaramvlogs8487 День тому +3

    మీరు బాగా చెప్పారు అమ్మా... ధన్యవాదాలు... జై శ్రీరామ్

  • @VijayaSathish-k6r
    @VijayaSathish-k6r День тому +8

    సూపర్ గా చెప్పారండి ఈ సినిమా వాళ్ల గురించి

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 День тому +1

    Facts chepparu amma

  • @rvsnjyothi6035
    @rvsnjyothi6035 День тому +3

    Amma meeku bhagavanthudu eppudu thodiga undali,Mee dhyryam ki 🙏🙏🙏

  • @hanumankumar8917
    @hanumankumar8917 День тому +2

    Meru chala correct ga cheparu madam

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 День тому +2

    చాలా బాగా చెప్పారు అమ్మ మీరు

  • @kprinfochannel
    @kprinfochannel День тому +2

    Chalabaagaa chepparu amma

  • @smartyavs
    @smartyavs День тому +5

    అమ్మా అక్కడ వెంకటేశ్వర స్వామి మందిరం వుండేది అని పెద్దలు చెబుతుండగా విన్నాను. యెంతో శక్తి వoతమైన ప్రదేశం అని విన్నాను. అక్కడికి వెళ్లిన వారికి కోర్కెలు తీర డానికి కారణం ఆ స్థల ప్రభావం మాత్రమే. అది తెలియని వారు చాలా మంది కడపలో అక్కడికి వెళుతున్నారు. ఈ లోకం లో మనమే అన్యమతా లని encourage చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో హిందువులు చావనీ, మనకు సంబంధం లేదు. మన కోరికలు తీరే మార్గం వుంటే చాలు.

  • @SoubhagyaLakshmiChivakula
    @SoubhagyaLakshmiChivakula 2 години тому

    Chalabaga chepparamma meeru.

  • @patilnaveenkumarreddy4059
    @patilnaveenkumarreddy4059 День тому +2

    thanks for sharing this valuable info..

  • @janakikandula286
    @janakikandula286 2 дні тому +6

    అమ్మ శుభోదయం.🙏🙏🙏

  • @Anitha-ny8by
    @Anitha-ny8by 2 дні тому +17

    Money minded people

  • @BhargaviPinnamraju09
    @BhargaviPinnamraju09 День тому +1

    Well said ma'am 👏🙏

  • @rajendrareddy7247
    @rajendrareddy7247 2 дні тому +8

    ఈ విషయం బాబాయి పవర్ రేంజర్ కి తెలుసా

  • @LofiPlanet259
    @LofiPlanet259 2 години тому +1

    Vala cinema nee chudadam manysty sari

  • @Vijjiprsn
    @Vijjiprsn День тому +6

    విధ్వంసం సృష్టించే మతాలని వారి స్వలాభం కోసం గౌరవించే ఇటువంటి నటులని మరియు వీరి చిత్రాలని బహిష్కరించాలి🛑
    🫣ఇలాంటి నటుల ఆస్తులను వక్ఫ్ బోర్డ్ మావే అంటే మాల వేసుకుని దర్గాకి వెళ్ళినంత సులువుగా ఆస్తుల్ని అప్పచెప్పి కట్టుబట్టలతో ఇది అల్లా అనుగ్రహం అని భావించగలరా.🐷✨

  • @venkateswararaochina1872
    @venkateswararaochina1872 День тому +2

    జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @DuvvarapuNageswararao
    @DuvvarapuNageswararao День тому +3

    రామ్ చరణ్ కొద్దిగా ఆలోచించి వుండాల్సింది.

  • @learning_zone-nv
    @learning_zone-nv День тому +2

    Film hero's are not real hero, they are hero's only in front of camera 📸

  • @SIVA-qh1mf
    @SIVA-qh1mf День тому +1

    Super madam

  • @chenchuadapala1905
    @chenchuadapala1905 День тому +3

    ఇది మన దౌర్భాగ్యం అమ్మ
    హిందూ ధర్మం లో పుట్టి పరాయి మతాలను నెత్తిన పెట్టుకునే వెధవలు సంఘం లో పెద్దమనుషులుగా చెలామణి అవుతున్నారు

  • @PotunriSatish
    @PotunriSatish День тому +2

    Correct mem

  • @prabhakarachari3376
    @prabhakarachari3376 День тому +2

    U r right madam.

  • @lakshmimudunuri1100
    @lakshmimudunuri1100 2 дні тому +12

    Celabraties ki idi oka fashion valla religion ni kakunda vere religion ni promote cheyyatam , I video vallavaraku cheri valla mistake telusukunte bagundunu , ayyappa Mala vesukoni vellaru ante mala lo vunde niyamalu mida gouravam lennatte adi kuda fashion ayyipoyindi

    • @nagalalitha1551
      @nagalalitha1551 2 дні тому +2

      But no muslim hero visits hindu temples for promotion of movies

  • @chaitzchait31
    @chaitzchait31 День тому +2

    Memu enduku influence avutam maku brain undi amma..maa hindutvanni memu gouravistam Jai shreeram

  • @ravikamal9
    @ravikamal9 2 дні тому +3

    Amma gari ki namskaramulu

  • @vasantkrishna1246
    @vasantkrishna1246 День тому +3

    రామ్ చరణ్ చాలా దారుణమైన పనిచేసాడు, ఇప్పటికైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి

  • @upendrabukkapatnam897
    @upendrabukkapatnam897 2 дні тому +6

    గ్రాఫిక్ ఫైట్ లు చేసి జనాలను మభ్య పెట్టే ఇలాంటి కళాకారులు వలన ఏమి ప్రయోజనం, వాళ్ళు వాళ్ళ నాన్న పార్టీ పెట్టి లాభం కోసం కాంగ్రెస్ పార్టీకి స్లామ్ చేసేసాడు

  • @vandanavandu566
    @vandanavandu566 2 дні тому +1

    Baga chepparu

  • @NagadeepthiPeddireddi
    @NagadeepthiPeddireddi 2 дні тому +1

    Super ammA meru

  • @gamingtv-dg1px
    @gamingtv-dg1px 20 годин тому

    అమ్మ నమస్కారం మణిద్వీప వర్ణన పూజ ఎలా చేయాలి చెప్పండి. ఎన్నివారాలు చేయాలి. నిమామాలు కూడా చెప్పండి.

  • @prasadibs999
    @prasadibs999 2 дні тому +3

    అసలు అతనికి దర్గా గురుంచి దాని స్టోరీస్ తెలియదు ఇప్పుడు తెలుస్తంది

  • @AmruthavalliApuru
    @AmruthavalliApuru 22 години тому

    1 like you amma

  • @radhaponugoti5610
    @radhaponugoti5610 23 години тому +1

    Radha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manojsagarchanda4435
    @manojsagarchanda4435 День тому +2

    By cote Ramcharan movies

  • @padmalatha2087
    @padmalatha2087 День тому +2

    🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @siddhanthisistla8343
    @siddhanthisistla8343 День тому +1

    ఎదిగిన వాడికి గతంగుర్తురాదు..ఎవరే మన్నా, ఎవరేమనుకున్నా నాకవసరం లేదు

  • @RamanammaAvalakunta
    @RamanammaAvalakunta 2 дні тому +3

    Mee dhairyaniki Selute chestunnanu amma.

  • @Shan-sg7mm
    @Shan-sg7mm 7 годин тому

    దర్గా లకు వెళ్ళేవాళ్ళ వంశనాశనమావుతది.ఈ విషయం యెన్నో సందర్భాల లో నిజం

  • @satyanarayanakairamkonda4830
    @satyanarayanakairamkonda4830 3 години тому

    అమ్మా మిమ్ములన్. యెంత పొగడిన తక్కువే వందనములు తల్లి

  • @msailaga5980
    @msailaga5980 День тому +2

    Amma,please make video of badbess of tipusultan

  • @Reactchange
    @Reactchange 2 дні тому +5

    Very good stand andi. Don't watch movies of any one. Because everyone is the same. Kaani videos ila bayataki cheyakandi endukante vallaki em farak padadu first thing and moreover mana hinduvulu lokuva avtham. Hinduvulu unity lekapote Cheta kani vallame avtam. Aa muslims ni chudandi ilanti vibhedala meeda ekkada bahiranganga spandincharu. Ekkada cut cheyalo akada chesi silent ga issue resolve chestaru.

  • @ramatulasinarina4555
    @ramatulasinarina4555 2 дні тому +4

    Jai hind

  • @vasundrapothapi6177
    @vasundrapothapi6177 День тому +1

    Ram Charan fans andaru Baga gamaninchi Hindu dharma m nu kapaadukovalsina avasaram yenthinaa vundi brothers!! Hindu fans andaru kallu theravaali!! Ji hind!!

  • @lingareddy5644
    @lingareddy5644 День тому

    Jai sreeram

  • @laxmisaripaka9957
    @laxmisaripaka9957 2 дні тому +3

    AMMA MEERU CHEPUTUNTE NAAKU KALLU NEELLU VASTHUNNAYI NIJAME MEDAM CHALA BAGA CHEPPARU MANAVAALLU MAARITHE BAGGUNNU IKAMEEDHATA HODALO VUNNAVA llu celabritiseni enthomandi faallow avutharu kabatti manchi cheppandi andaru baguntaru Amma meeru cheppinandhuku vandanaalu