శబరిమల కొండ ఎక్కేముందు ఎరుమేలిలో పెట్టతుల్లి ఆడుతూ వావర్ స్వామి గారి సమాధి/దర్గా ని దర్శించుకుంటారు ఇరుముడి కట్టుకుని పూర్తి దీక్షలో ఉండి కూడా. అదికూడా తప్పే నంటావా బ్రదర్
తమ్ముడు ముందు ఒక విషయం తెలుసుకో, ఓవర్ స్వామి ముస్లిం అన్నది ఒక కట్టు కథ, ముస్లిం దండయాత్ర నుంచి తప్పించుకునేందుకు శబరిమలైను రక్షించేందుకు అప్పటిలో ఉండే లోకల్ ప్రజలు ఆ కథను అన్నీ అల్లి పాపులర్ చేశారు, అంతేగాని ఓవర్ స్వామి ఒక ముస్లిము ఆయన దగ్గర మన వెళ్ళాలనేది కాదు, లాజికల్ గా ఆలోచించు 41 రోజుల కఠిన దీక్ష చేసి బుర్ర బుద్ధి ఉన్నోడు ఎవడన్నా మసీదు ఫస్ట్ వెళ్తాడా.. నువ్వు స్వామి మాల వేసి ఉండి అయ్యప్ప స్వామి భక్తులు అయి ఉంటే నీకు తెలుస్తుంది, తెలియకుండా పెట్టకూడదు ఇలాంటివి. చారిత్రక ఆధారాలు బట్టి ఆయన అడవుల్లో ఉండే ట్రైబల్ చెందిన వ్యక్తి, ఆయన శ్రీధర్మ శాస్త అనగా అయ్యప్ప స్వామికి పరమ భక్తుడు. అంతేగాని ఆయన ముస్లిం అని కాదు. నిజంగా ముస్లిం అనేవాడు ఒక హిందూ దేవుణ్ణి పూజిస్తాడా ??? జస్ట్ థింక్ లాజికల్లీ.@@chandramohan7499
@@chandukolli9539 useless discussion సమాజానికి ఏదయినా చేయగలిగితే చేయండి అతని వ్యక్తిగత నిర్ణయం ఆయనది పాపపుణ్యాలు అతనే అనుభవిస్తాడు మనకెందుకు నొప్పి ముందు మన కుటుంబానికి మనం ఏమి చేశామో అది ఆలోచిద్దాం
@@chandramohan7499అయితే నువ్వు మూసుకొని కూర్చో ... నువ్వు ఎందుకు డిస్కషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నావ్... పొయ్యి మతం మారు... మాకు ఇష్టం లేదు మేము కామెంట్ రాస్తున్నాం...రాయద్దని చెప్పటానికి నువ్వు ఎవడివి...
మతం మారిన వాళ్ళు వెంకన్నను చుడలి అంటే దిక్లారేశన్ పాం ఎందుకో తెలుసా వాడు మల్లీ మన సనాతన ధర్మం లోకి రావాలి అదే నిజం అదే శాశ్వతం అని నమ్మిన వాళ్ళే వస్తారు మిగతా వారికి దర్శనం అనవసరం నమో వెంకటేశ 🙏🙏🙏
మన గ్లోబల్ స్టార్ లో ఐకాన్ స్టార్లు పెద్ద పెద్ద సెలబ్రిటీలు అన్ని దర్గాలు అనే సందర్శించిన టే మిగతా మతాలవారు కూడా మన దేవాలయాలని సందర్శిస్తే చూడాలని అలా సందర్శించిన సెలబ్రిటీలు ఎంతమంది ఉన్నారు రామ్ చరణ్ చేసినటువంటి చర్య తప్పే కాదు ముమ్మాటికి పర మతస్తులను గౌరవించడం మన సనాతన ధర్మంలో ఒక భాగం ఇక నుంచైనా చూద్దాం పరాయి మతస్తులు మన దేవాలయాలని ఎంతమంది సందర్శిస్తారు ఇది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్
@@subhanisk2746 మామూలుగా ఎవరైనావెళ్తారు కానీ అయ్యప్ప దీక్ష చెప్పట్టినతరువాత కొన్ని నియమాలుంటాయి దాన్ని తప్పించిచేయడం పనికిరాదు. రంజాన్ time లో ఖురాన్ లో prakaram వాళ్ళు రోజచేస్తారు. దాన్ని అతి క్రమించరు. కానీ మనమెందుకు అలాచేయాలి. రాజైన సేవకుదైనా ఒక దీక్షచేసేటప్పుడు విధిగా ఆచరించాలి. ఎవ్వరూ బలవంతచేయరు మాలవేసుకోమని. Nuvvu ఇష్టపడివేసుకున్నపుడు ఆచరించడం నీవిది. వెళ్ళింది దర్గాకి దర్గా అంటే సమాధి. అదీక్ష వస్త్రాలు మేడలో మాల వేసుకున్నతరువాత నిస్సిద పనులు చేయరు.చేయకూడదు. అలాచేయడాలచుకుంటే మాలతీసేసి దీక్షవిరామించేస్తే ఎక్కడికెళ్లిన ఎవరూ పట్టించుకోరు. Yeddogoppa panichesinattu మీరుకామెంట్ చేయడం నవ్వు బాధ రెండూ వస్తోంది. Muslims లో వాళ్ళు ఖురాన్లో unna yey వాక్యాన్ని అతిక్రమించి చేయరు. మనం మా ఇష్టం చేస్తాం అంటారు.అసలు చేయమని ఎవరూ ఒత్తిడి చేయరు. మనిష్ఠమైతే చేయడంనలేకపోతే మానేయడం. దోషం మాత్రం చేయకూడదు. Adi అయనచ్చేసాడు. దీక్షవాస్ట్రాలతో సమాధులు sprusinchakoodadu
@@subhanisk2746 డిక్లరేషన్ అన్ని టెంపుల్స్ కి ఉండవు కదా .... ఒక ఊరిలోని చాలా గుడులు ఉన్నాయి ... ఎదవ సోది చెప్పకండి ... డిక్లరేషన్ లేకుండానే అన్ని మతాల వాళ్ళు తిరుపతి వెళ్తునారూ తెలుసుకొని మాట్లాడండి
Rajesh గారు, ఇంతటి broad minded గా మాటలా డే మీరు హిందువు లంతా మంచి వారు కారని ఎలా అనుకున్నారో చాలా ఆశ్చర్యపరుస్తుంది. అన్ని parties లో ఎదవలు వున్నట్టే అన్ని మతాల్లో కూడా.
బొట్టు తుడవలేదు... చమటకి పోయింది. అంతే.. కానీ, మాలతో వెళ్లకుండా ఉండాల్సింది....తరువాత వెళ్లిన బాగుండేది. 💙 ఒక ముస్లిం రంజాన్ టైం లో హిందూ గుడికి వచ్చి పూజ చేస్తారా. చేయరు. 💙 ఒక క్రిస్టియన్ గుడ్ ఫ్రైడే టైం లో హిందూ గుడిలో ప్రార్ధన చేయరు కదా.... 💚 అన్ని మతాలు ఎప్పటికీ ఒక్కటి కాదు. కాలేవు. ఎన్నియుగాలైనా హిందూ ధర్మం కి సాటి, సమానం ఏ మతం కాదు రాదు. 🧡సనాతన హిందూ ధర్మం శాశ్వతం, అదునాతనం, సెయింటిఫిక్..... 🤎 ఎవరి మతం వారి ఇష్టం అంతే. తప్పుకాదు.... DONT WORRY. ... NEXT TIME ఇలా జరగకుండా రాంచరణ్ స్వామి గారు చూసుకోవాలి. JAI సనాతన ధర్మం.. 💜🧡💙💚❤️
బాబర్ సమాధి అయ్యప్ప స్వామి సన్నిధికి వెళ్లే ముందుగా ఇరుముడి తోనే అక్కడ బాబర్ సమాధి చూసుకొని వెళ్తాము అది ఎరిమేలీ లో అనుకుంటా అది తప్పు కాదా అది కనిపించలేదా వీళ్ళకి అన్ని మతాలు ఒకటే నయ్యా దేవుడు అందరికీ ఒక్కడే సబ్కా మాలిక్ ఏక్ హై
అయ్యప్ప స్వాములు..... శబరిమల యాత్ర లో బాగంగా పంబ దగ్గర లో ఉన్న వావర్ స్వామీ ని దర్శించుకుంటారు కదా ఆస్వామి ముస్లిం కదా, మరి అక్కడ లేని భేదం ఇక్కడా, విమర్శించే వారికి బుద్ధి జ్ఞానం లేదు
రెండు రోజుల క్రితం కడప చెన్నవరం పాసిరెడ్డి పల్లె మధ్యలో ఒక గుర్తు తెలియని మహిళా హత్య కి గురి అయ్యింది అత్యాచారం చేసి మొహం గుర్తుపట్టకుండా రాళ్ళతో కొట్టి చంపారు. ఒంటి మీద దుస్తులు కూడా లేవు.ఇలాంటి అత్యాచారాలు చాలా జరుగుతున్నాయి. చిన్న పిల్లల మీద కూడా జరుగుతున్నాయి. కానీ వాటి గురించి కానీ అవి జరగకుండా చర్చలు కానీ చెయ్యరు. కానీ ఒక సెలబ్రిటీ కానీ ఒక రాజకీయ నాయకుడు గాని ఏదైనా చేస్తే దాని పాపులర్ చేసి చర్చలు. సోషల్ మీడియా అంతా దాని గురించే. ఏంటో ఈ దుస్థితి
అయ్యప్ప మాలధారణ అంటే - ఇంద్రియలకు అతిథుడు గా ఉంటూ దైవ చింతన కొరకై చేసే ఒక్క కార్యాచరణ. మనిషి తనలో ఉన్న రాక్షసత్వాన్ని జయించడానికి చేసే ఒక్క సాధన ఈ మాలధారణ. మనిషి తన కర్మేంద్రియలు అదుపులో ఉంచుకువడమే పవిత్రత. దర్గా అన్నది ఎవరిదో ఒక్క సమాధి దైవ జ్ఞానం కూడా లేని వారిని సమాధిని పూజించడమే అజ్ఞాణ్యం. ఒక్కసారి పోయినంత మాత్రాన అపవిత్రం అయినట్టు కాదు కానీ వెళ్ళవలసిన అవసరమే లేదు. ఎపుడు అయితే మాలధారణ లో చేయవల్సిన కార్యాచరణ చేయకపోడమే అపవిత్రతం.
ఇప్పుడు వెళ్తే ఏమవుతది దర్గాకి అసలు అయ్యప్ప స్వామి ఒక ముస్లిం మాత్రం స్నేహితులంట అక్కడికి శబరిమాలు పోయినప్పుడు అయ్యప్ప స్వామి దర్శించుకునే ముందు అతని స్నేహితుడైన అతని ముస్లిం అతన్ని ఒక పెద్ద మసీదు ఉండిద్ది అంట అక్కడ దర్శించుకుంటున్నారు ఏమైంది ఇప్పుడు పోతే వాళ్లే స్నేహితులేనప్పుడు మనం పోతే ఏమవుతుంది
Rajesh garu meeru chaala maari poyaru this very statagy sir meeru elage smaantwanni consaginchandy ye matanni nettikettukokakandy sir nenu Mee abhimaanini
ఒక హిందువు మాత్రమే అన్ని దేవుళ్ళు ఒక్కటే అని ఒప్పుకుంటారు ముస్లిం, క్రిష్టియన్ ఒప్పుకోరు మసీదు లో కానీ చర్చలో కానీ వచ్చే ఆదాయం లెక్క చెప్పరు కానీ గుళ్ళో ఆదాయం గవర్నమెంట్ తీసుకుంటది కాబట్టి ఒకరి ఇష్టం మరొకరు గవరించుకోవాలి. సర్వేజనా సుఖినోభవంతు ❤
తప్పు లేదు సిగ్గులేకుండా శరం ఏమాత్రం లేకుండా పైన స్థలం ఇస్తే చర్చి నడుపుతున్నారు అంటే ఇది చట్టభదామా చర్చి లో వినాయకుడినే తెస్తే క్రిస్టియన్స్ అందరు కొట్టేసుకున్నారు పౌల్ దినకరణ్ సంక్రాంతి చేస్తే లబో డిబో మన్నారు
నమస్తే తమ్ముడు రామ్ చరణ్ గారు చేసింది తప్పే ఇంట్లో మనిషి చనిపోతే 11 రోజులు ఎక్కడికి వెళ్ళము మాల ధారణ చేసినప్పుడు కొన్ని చోట్లకి వెళ్ళకూడదు అనే నియమాలు ఉంటాయి దీక్ష తీసుకున్నప్పుడు తప్పకుండా పాటించాలి ఏ హిందువు ఇలాంటి పనిని ఒప్పుకోరు ముఖ్యంగా సెలబ్రిటీలు అస్సలు ఎలాంటివి చేయకూడదు హిందూ ధర్మ విరుద్ధంగా ఎవరు ప్రవర్తించకూడదు ఇతర మతాల పట్ల గౌరవం ఉండాలి వారు ఆపదలో ఉంటే ఆదుకునే మానవత్వం ఉండాలి అన్యమతస్తులు వారు మన గుడికి రానప్పుడు మనం ఎందుకు వెళ్లాలి హిందువులు ప్రసాదాలు ఇస్తే వారు తినరు ఎవరికైనా ఇచ్చేస్తారు ఇలాంటి వారిని ఎలా నమ్మాలి ఎందుకు నమ్మాలి చరణ్ స్వామి చేసింది తప్పే
అయ్యప్పస్వామి మాల వేసుకుని శబరిమల వెళ్ళినప్పుడు అప్పుడు ఫస్ట్ దర్శనం చేసుకునేది వావర్ స్వామి ని దర్శనం చేసుకుంటారు వావర్ స్వామి ముస్లిం అయ్యప్పస్వామి స్నేహితుడు
@@radhakrishnagunapareddy1858 వావార్ స్వామి ఒక గిరిజనుడు. అతనికి ముస్లింలకు సంబంధమే లేదు. అదీ కూడా అయ్యప్ప చివరి అవతారం అయిన కాలానికి చెందిన వాడు. తర్వాతి కాలంలో అక్కడ జరిగిన పరిణామాల దృష్ట్యా ఆ ప్రస్తుత పరిణామం జరిగి ఉంటుంది. చరిత్రలో ఎన్నడూ వావర స్వామి నీ గిరిజనులు గానే ఉండడం గురించి తెలుసుకోవాలి. ఇది కారణం చూపించి, డబ్బా పనులు చెయ్యకూడదు. రాజేష్ గారు తప్పు చేశారన్నవారు.., ఇది ఎలా సబబు అని అంటారు? వెళ్ళటం వేరు. మాల వేసుకొని వెళ్లి ఉన్నారన్న పర్లేదు. కానీ, vaavar స్వామి ముస్లిం నే మొట్టమొదలు చూస్తాం...అది ఇది అని డొల్ల కబుర్లు చోపవదు. తెలియనప్పుడు తెలియనట్లుగానే ఉండాలి. తెలియన వాటి గురించి కూడా అదునుగా చూపించి విచ్చలవిడి అయిపోకూడదు.
హాయ్ రాజేష్ ఒకానొక జిల్లా నందు ఈ నెలలో ఒక మతపరమైన స్కూల్స్ నందు ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రక్రియ జరిగింది... ఇందులో అన్ని మతాల వారు హాజరుకావడం జరిగింది.. ఇందులొ సదరు మాత్రమె హాజరు కావాలని చెప్పలేదు.... ఏంటో ఈ లౌకికవాద దేశంలో
He is not a Muslim! Who the heck has said this to you. He is a tribal(Hindu Tribal, i.e., భారత దేశానికి చెందిన గిరిజనులుకు చెందిన వారు) man or devotee of the Ayyappa's last incarnation who is related more to other idegenous cultures of Kerala or India. He is more close to the nearby Hindu Kerala traditions than any Islam or Muslim. And, he and his culture and his origins and his connections are non-islamic. If you don't know just don't speak whatever.
ఆయన మాములుగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా తన ఇష్తం లేక అయ్యప్ప మాల తీసెసి వెళ్ళినా తన ఇష్తం.....కానీ ఇక్కడ ఆయన అయ్యప్ప మాలలో ఆ దర్గా కి వెళ్ళాడు.......దర్గా అంటే సమాధి కదా ఉండేది మాల లో ఉండి వెళ్ళడం ద్వారా అలా ఆ నిష్ట లో ఉన్న నియమాలకు అది విరుద్ధం అయ్యుండచ్చు...........ఈ విషయాన్ని రాజేష్ మీరు గుర్తించాలి......... గౌరవం సోదర భావం సమానం అనే భావనలు రెండువైపులా నుంచి రావాలి అంతేకాని ఒకవైపే వచ్చి రెండవ వైపు రాకపోతే దాన్ని ఏమంటారు ...........ముస్లింల లో ఎంతమంది ఇలా హిందువులు క్రిస్టియన్లు అన్ని ఇతర మతాలు కూడా ఇస్లాం తో సమానం అనే భావన ఉంది ఒక్కసారి ఆలోచించండి.......వాళ్ళు రోజు 5 సార్లు చదివే నమాజ్ ఎప్పుడూ ఆలోచించే కల్మా కూడా ఒకటే చెబుతాది అది అల్లాహ్ తప్ప వేరే దేవుడు ఎవరూ లేరు అని.......అలా కాకుండా వేరే దేవుళ్ళను ను నమ్మే వాళ్ళు కాఫిర్లు,వాళ్ళు ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇస్లాం లోకి మార్చాలి లేదా నిర్మూలించాలి అని చెప్తారు,ఒక్కసారి వాళ్ళ ఆలోచనల ను మీరే గమనించండి మీకే తెలుస్తాయి వాళ్ళ ఆలోచనల అసలు ఉద్దేశ్యం ఏమిటో అని,ఇవన్నీ ఒక్కసారి ఆలోచించండి .......ఐనా ఒక్కటి గుర్తు పెట్టుకోండి.....సెక్యులరిజం అంటే అన్ని మతాలు సమానమని అర్థం అంతే కానీ హిందుత్వం మీద విద్వేషం చిమ్మడం కాదు ....... ఒకటి మాత్రం నిజం ముస్లిం లలో చాలా మందికి అన్ని మతాలు సమానమనే భావనే ఉండదు......విల్లకి కేవలం ఇస్లాం ఒక్కటే ఉండాలి మిగతావి ఏ మతాలు ఉండకూడదు.....వాళ్ళు క్లియర్ గానే ఉన్నారు ఈదేశం మొత్తాన్ని(,ప్రపంచం మొత్తాన్ని ఇస్లామిక్ రాజ్యం లో మార్చడం లో భాగంగా) ఇస్లామిక్ రాజ్యం గా మార్చడం వాళ్ళ ఉద్దేశం అందుకు వాళ్ళు పెట్టుకొన్న మారణహోమం పేరు గజ్వ- ఇ - హింద్....... ఈ విషయాన్ని అంబేద్కర్ గారు ఎప్పుడో గమనించారు అందుకే ముస్లిం ల గురించి వాళ్ళ ఐడియాలజీ గురించి(. పాకిస్థాన్ ఆర్ పార్టిషన్ ఆఫ్ ఇండియా) అనే బుక్ లో చాలా క్లియర్ గా రాశారు......ఒకసారి మీరందరూ చదవండి మీకే అర్ధం అవ్వుద్ది.........అందువల్ల నిజాలు తెలుసుకోండి ఫస్ట్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పూర్తి మాలధారణలో ఉంది ఇరుముడి నెత్తిమీద పెట్టుకొని ప్రతి అయ్యప్ప స్వామి ఫస్ట్ వావరు స్వామి ( దర్గా) కి మొక్కిన తర్వాత శబరిమలకు పాదయాత్ర మొదలుపెడతారు.. తెలిస్తే మాట్లాడాలి లేకపోతే మూసుకొని ఉండాలి
అయ్యా రాజేష్ గారూ, స్వామి మాలలో వెళ్ళకూడదు. అది రాం చరణ్ కి కూడా తెలిసి వుంటాది. కానీ ఆయన celebrity అతనికి ఏ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళాడో మనకు తెలీదు. కాబట్టి దీన్ని పెద్ద issue చేయకుండా వదిలేయడం మంచింది

ఇలాంటి చెత్తను అంత తీసుకువచ్చారు అనే ఇప్పటి హిందూ సమాజం గొంతు చించుకు ఉంటుంది అయినా మీకు అర్థం కావడం లేదు ఈ దర్గా లను ముస్లిం సమాజం కూడా ఒప్పుకోవడం లేదు అట్లాంటిది హిందూ సమాజం మీద ఎందుకు రుద్దుతున్నారు
ఎవరు అయ్య స్వామి మీకు ఇవి చెప్పేది. వావర్ స్వామి గిరిజనులకు సంబంధించిన వారు. అది కూడా అయ్యప్ప చివారిగా అవతారం గా అనుకునే అయ్యప్ప కు పరమ భక్తుడు. అందువలన వెలటం జరుగుతుంది కానీ. ముస్లిం అని కాదు. He is not muslim. His origins are non-islamic and belongs to indigenous hindu Kerala tribe of last incarnated Ayyappa periods. That's it!
Brother Rajesh , I respect you and Ram charan garu ! Going to Darga in Mala is absolutely wrong. Please you will never understand this. Charan sir needs to introspect once about this
మాలలో దర్గా కి వెళ్ళడం తప్పు అని కామెంట్స్ చేస్తున్న వారికి చెప్తున్న... నేను 3 టైమ్స్ మాల వేసుకున్న... ఎరుమేలి లో ఫస్ట్ వావరు స్వామి (దర్గా) ని దర్శించుకున్న తర్వాత నే అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటారు.. తెలిస్తే మాట్లాడాలి లేకపోతే గుద్ధ మూసుకొని ఉండాలి
అయ్యప్ప మాలలో ఉండి ఓ సమాధి కి మొక్కరు శవాన్ని చూడరు దాన్ని మొక్కడం అయ్యప్ప మాల కి నిషేధం
శబరిమల కొండ ఎక్కేముందు ఎరుమేలిలో పెట్టతుల్లి ఆడుతూ వావర్ స్వామి గారి సమాధి/దర్గా ని దర్శించుకుంటారు ఇరుముడి కట్టుకుని పూర్తి దీక్షలో ఉండి కూడా.
అదికూడా తప్పే నంటావా బ్రదర్
తమ్ముడు ముందు ఒక విషయం తెలుసుకో, ఓవర్ స్వామి ముస్లిం అన్నది ఒక కట్టు కథ, ముస్లిం దండయాత్ర నుంచి తప్పించుకునేందుకు శబరిమలైను రక్షించేందుకు అప్పటిలో ఉండే లోకల్ ప్రజలు ఆ కథను అన్నీ అల్లి పాపులర్ చేశారు, అంతేగాని ఓవర్ స్వామి ఒక ముస్లిము ఆయన దగ్గర మన వెళ్ళాలనేది కాదు, లాజికల్ గా ఆలోచించు 41 రోజుల కఠిన దీక్ష చేసి బుర్ర బుద్ధి ఉన్నోడు ఎవడన్నా మసీదు ఫస్ట్ వెళ్తాడా.. నువ్వు స్వామి మాల వేసి ఉండి అయ్యప్ప స్వామి భక్తులు అయి ఉంటే నీకు తెలుస్తుంది, తెలియకుండా పెట్టకూడదు ఇలాంటివి.
చారిత్రక ఆధారాలు బట్టి ఆయన అడవుల్లో ఉండే ట్రైబల్ చెందిన వ్యక్తి, ఆయన శ్రీధర్మ శాస్త అనగా అయ్యప్ప స్వామికి పరమ భక్తుడు. అంతేగాని ఆయన ముస్లిం అని కాదు. నిజంగా ముస్లిం అనేవాడు ఒక హిందూ దేవుణ్ణి పూజిస్తాడా ??? జస్ట్ థింక్ లాజికల్లీ.@@chandramohan7499
@@chandukolli9539 useless discussion
సమాజానికి ఏదయినా చేయగలిగితే చేయండి అతని వ్యక్తిగత నిర్ణయం ఆయనది పాపపుణ్యాలు అతనే అనుభవిస్తాడు మనకెందుకు నొప్పి ముందు మన కుటుంబానికి మనం ఏమి చేశామో అది ఆలోచిద్దాం
@@chandramohan7499అయితే నువ్వు మూసుకొని కూర్చో ... నువ్వు ఎందుకు డిస్కషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నావ్... పొయ్యి మతం మారు... మాకు ఇష్టం లేదు మేము కామెంట్ రాస్తున్నాం...రాయద్దని చెప్పటానికి నువ్వు ఎవడివి...
@@chandramohan7499Avunu
Chala baga chepparuuu bro... Chala ante chala goppaga chepparu
మతం మారిన వాళ్ళు వెంకన్నను చుడలి అంటే దిక్లారేశన్ పాం ఎందుకో తెలుసా వాడు మల్లీ మన సనాతన ధర్మం లోకి రావాలి అదే నిజం అదే శాశ్వతం అని నమ్మిన వాళ్ళే వస్తారు
మిగతా వారికి దర్శనం అనవసరం నమో వెంకటేశ 🙏🙏🙏
మేము సనాతన ధర్మం పాటిస్తాం. వేరే దేవుళ్ళు గౌరివిస్తo
❤❤
❤❤❤❤❤
❤❤❤
వేరే దేవుళ్ళు అందువల్లే లేరు సనతనమే నిజం ...మిగిలిన మతాలు ఫేక్ 100% నిజం
అవునా.. ఎప్పుడైనా ఒక ముస్లిం రంజాన్ ఉపవాసం ఉంటూ గుడికి వచ్చి బొట్టు పెట్టుకోవడం చూసారా మీరు? మనకు ఎందుకు వాళ్ళకి లేని దురద..
వెలచు తప్పుకాదు . కానీ స్వామి మలలో వెలకుండ వుంటే బాగుండేది
మన గ్లోబల్ స్టార్ లో ఐకాన్ స్టార్లు పెద్ద పెద్ద సెలబ్రిటీలు అన్ని దర్గాలు అనే సందర్శించిన టే మిగతా మతాలవారు కూడా మన దేవాలయాలని సందర్శిస్తే చూడాలని అలా సందర్శించిన సెలబ్రిటీలు ఎంతమంది ఉన్నారు రామ్ చరణ్ చేసినటువంటి చర్య తప్పే కాదు ముమ్మాటికి పర మతస్తులను గౌరవించడం మన సనాతన ధర్మంలో ఒక భాగం ఇక నుంచైనా చూద్దాం పరాయి మతస్తులు మన దేవాలయాలని ఎంతమంది సందర్శిస్తారు ఇది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్
సార్ దర్గాలకు మసీదులకు ఎవరు వచ్చినా డిక్లరేషన్ ఏమి అడగరు ఏ రోజుల్లో గుళ్ళకి వెళ్లి దర్శించాలంటే డిక్లరేషన్ కావాలి
@@subhanisk2746మజీద్ కి నేనువాస్తే మీ టోపీ పెట్టరు మరి ఒక వాళ్ళు vip వస్తే యందుకు పెడతారు
@@subhanisk2746 మామూలుగా ఎవరైనావెళ్తారు కానీ అయ్యప్ప దీక్ష చెప్పట్టినతరువాత కొన్ని నియమాలుంటాయి దాన్ని తప్పించిచేయడం పనికిరాదు. రంజాన్ time లో ఖురాన్ లో prakaram వాళ్ళు రోజచేస్తారు. దాన్ని అతి క్రమించరు. కానీ మనమెందుకు అలాచేయాలి. రాజైన సేవకుదైనా ఒక దీక్షచేసేటప్పుడు విధిగా ఆచరించాలి. ఎవ్వరూ బలవంతచేయరు మాలవేసుకోమని. Nuvvu ఇష్టపడివేసుకున్నపుడు ఆచరించడం నీవిది. వెళ్ళింది దర్గాకి దర్గా అంటే సమాధి. అదీక్ష వస్త్రాలు మేడలో మాల వేసుకున్నతరువాత నిస్సిద పనులు చేయరు.చేయకూడదు. అలాచేయడాలచుకుంటే మాలతీసేసి దీక్షవిరామించేస్తే ఎక్కడికెళ్లిన ఎవరూ పట్టించుకోరు. Yeddogoppa panichesinattu మీరుకామెంట్ చేయడం నవ్వు బాధ రెండూ వస్తోంది. Muslims లో వాళ్ళు ఖురాన్లో unna yey వాక్యాన్ని అతిక్రమించి చేయరు. మనం మా ఇష్టం చేస్తాం అంటారు.అసలు చేయమని ఎవరూ ఒత్తిడి చేయరు. మనిష్ఠమైతే చేయడంనలేకపోతే మానేయడం. దోషం మాత్రం చేయకూడదు. Adi అయనచ్చేసాడు. దీక్షవాస్ట్రాలతో సమాధులు sprusinchakoodadu
@@subhanisk2746 డిక్లరేషన్ అన్ని టెంపుల్స్ కి ఉండవు కదా .... ఒక ఊరిలోని చాలా గుడులు ఉన్నాయి ... ఎదవ సోది చెప్పకండి ... డిక్లరేషన్ లేకుండానే అన్ని మతాల వాళ్ళు తిరుపతి వెళ్తునారూ తెలుసుకొని మాట్లాడండి
16:00 మళ్ళీ వీడి మత ఉన్మాదం బయట పడింది ..డిక్లరేషన్ అనేది ...సెలెబ్రెటీ హోదాలో ఉన్నవారికి అందరికి కాదు అనే విషయం కూడా నీకు తెలియదా రాజేష్
అన్న గారు ఇది చాలా తప్పు..... ఆలా వెళ్ళకూడదుగా
*జై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మన మతాన్ని పూజించు ఇతర మతాల్ని గౌరవించండి❤❤*
Globla 😂😂
😂
@@NagendraKarthikeyapora kulagajji kukka
Maadalo global star vadu.nenu Pawan Kalyan and mega abimanini kani veedu chesina paniki ram charan gadante -ve ipoindi
@@sudhakarpagadala5267nuv Pedda moddagivi mega family lo okkade better adhi ram Charan okade migatha Vallu waste
మంచిది రాజేష్ మహాసేన గారు అన్ని మతాల్లోనూ మంచి వాళ్ళు ఉంటారు కొందరు చెడ్డ వాళ్ళు ఉంటారు మీలో ఈ మార్పు కొంచెం ముందు వస్తే ఇంకా చాలా బాగుండేది😊
ఏమైంద్రా
Rajesh గారు, ఇంతటి broad minded గా మాటలా డే మీరు హిందువు లంతా మంచి వారు కారని ఎలా అనుకున్నారో చాలా ఆశ్చర్యపరుస్తుంది. అన్ని parties లో ఎదవలు వున్నట్టే అన్ని మతాల్లో కూడా.
అది ఎంఎల్ఏ టికెట్ cancel అయినాక జ్ఞానోదయం అయింది
బొట్టు తుడవలేదు... చమటకి పోయింది. అంతే..
కానీ, మాలతో వెళ్లకుండా ఉండాల్సింది....తరువాత వెళ్లిన బాగుండేది.
💙 ఒక ముస్లిం రంజాన్ టైం లో హిందూ గుడికి వచ్చి పూజ చేస్తారా. చేయరు.
💙 ఒక క్రిస్టియన్ గుడ్ ఫ్రైడే టైం లో హిందూ గుడిలో ప్రార్ధన చేయరు కదా....
💚 అన్ని మతాలు ఎప్పటికీ ఒక్కటి కాదు. కాలేవు. ఎన్నియుగాలైనా హిందూ ధర్మం కి సాటి, సమానం ఏ మతం కాదు రాదు.
🧡సనాతన హిందూ ధర్మం శాశ్వతం, అదునాతనం, సెయింటిఫిక్.....
🤎 ఎవరి మతం వారి ఇష్టం అంతే. తప్పుకాదు....
DONT WORRY.
... NEXT TIME ఇలా జరగకుండా రాంచరణ్ స్వామి గారు చూసుకోవాలి.
JAI సనాతన ధర్మం.. 💜🧡💙💚❤️
ellandehe lechinappati nundi padukune dhaka mana hinduvulu andharu manchi panule chestharu asalu papame erugaru anattumanam neethulu cheppadam manukora ayya nuvv nee pilla yeshalu
Suuuuuper
Content matladu pichi comments kadu@@sandeepa325
Superb anna ✊
🎉🎉🎉
తొలగించాల్సిన అవసరం ఉంది చిన్న అటెండర్ నుంచి అవ్వడిని వధలవద్దు..
High court ki ఏం సంబంధం.. మా దేవస్థానం అది
నేను సనాతన ధర్మం పాటిస్తాను కాని అందరి మతాలను గౌరవిస్తాను
I support with ramcharan❤❤❤❤
బాబర్ సమాధి అయ్యప్ప స్వామి సన్నిధికి వెళ్లే ముందుగా ఇరుముడి తోనే అక్కడ బాబర్ సమాధి చూసుకొని వెళ్తాము అది ఎరిమేలీ లో అనుకుంటా అది తప్పు కాదా అది కనిపించలేదా వీళ్ళకి అన్ని మతాలు ఒకటే నయ్యా దేవుడు అందరికీ ఒక్కడే సబ్కా మాలిక్ ఏక్ హై
బాబర్ సమాధి కి వెళ్లడం కూడా తప్పే
మీ వివరణ కు , మీకు జే జే లు మహనీయులు అందరికి ధన్యవాదములు
అయ్యప్ప స్వాములు..... శబరిమల యాత్ర లో బాగంగా పంబ దగ్గర లో ఉన్న వావర్ స్వామీ ని దర్శించుకుంటారు కదా ఆస్వామి ముస్లిం కదా, మరి అక్కడ లేని భేదం ఇక్కడా, విమర్శించే వారికి బుద్ధి జ్ఞానం లేదు
❤❤❤ ఔనుసార్
chinchesaru 👏
అది తెలియక చెసే తప్పు
Masjid ki darga ki different telesthe mataladu bro ayyappa swamulu veyledhi Masjid ki darga ki kadhu
మీరు రసిపెటుకోండి మీకు పదవీ గ్యారెంటీ మా జన సైనికుల తరుపున మ హామీ అల్ ది బెస్ట్
Abbo alaga mari Ede jana sainikulani lanja kodakallara ani tiddatu siggu ledura miku
😂😂😂
రెండు రోజుల క్రితం కడప చెన్నవరం పాసిరెడ్డి పల్లె మధ్యలో ఒక గుర్తు తెలియని మహిళా హత్య కి గురి అయ్యింది అత్యాచారం చేసి మొహం గుర్తుపట్టకుండా రాళ్ళతో కొట్టి చంపారు. ఒంటి మీద దుస్తులు కూడా లేవు.ఇలాంటి అత్యాచారాలు చాలా జరుగుతున్నాయి. చిన్న పిల్లల మీద కూడా జరుగుతున్నాయి. కానీ వాటి గురించి కానీ అవి జరగకుండా చర్చలు కానీ చెయ్యరు. కానీ ఒక సెలబ్రిటీ కానీ ఒక రాజకీయ నాయకుడు గాని ఏదైనా చేస్తే దాని పాపులర్ చేసి చర్చలు. సోషల్ మీడియా అంతా దాని గురించే. ఏంటో ఈ దుస్థితి
మీరు చెప్పిందే correct sir🔥
అయ్యప్ప స్వామి ఒక ముస్లిమ్స్ అతను బెస్ట్ ఫ్రెండ్స్ అంట వాళ్ళే ఫ్రెండ్స్ అయినప్పుడు మనము ఏమైద్ధి పోతే అన్నిటికి పెద్ద రాద్ధాంతం చేస్తా ఉంటారు ప్రతిదీ
విశ్వాసం ముస్లిమ్స్ ని temple కి రమ్మను
Nenu velthunna kadha bro temple ki... 🛕 naku unna 10 members frds lo 7 members hinduvuley bro 😊
Ma friends basha tirupati veltaru
Aadhi person to person different brainless fellow 😂
Good analysis guru
Nice speech
RC 🔥
Anna speech ki hatsup explain super
Super conclusion bro....
అయ్యప్ప మాలధారణ అంటే - ఇంద్రియలకు అతిథుడు గా ఉంటూ దైవ చింతన కొరకై చేసే ఒక్క కార్యాచరణ. మనిషి తనలో ఉన్న రాక్షసత్వాన్ని జయించడానికి చేసే ఒక్క సాధన ఈ మాలధారణ. మనిషి తన కర్మేంద్రియలు అదుపులో ఉంచుకువడమే పవిత్రత. దర్గా అన్నది ఎవరిదో ఒక్క సమాధి దైవ జ్ఞానం కూడా లేని వారిని సమాధిని పూజించడమే అజ్ఞాణ్యం. ఒక్కసారి పోయినంత మాత్రాన అపవిత్రం అయినట్టు కాదు కానీ వెళ్ళవలసిన అవసరమే లేదు. ఎపుడు అయితే మాలధారణ లో చేయవల్సిన కార్యాచరణ చేయకపోడమే అపవిత్రతం.
రామ్ చరణ్ గొప్పవాడు కాబట్టి అలా వెళ్ళినాడు తప్ప ఏం లేదు మనుషులుగా పుట్టిన వారందరినీ గౌరవిస్తారు రామ్ చరణ్
❤❤❤❤
నమస్కారం అన్న గారూ 🙏
Nuv super anna .... Excellent ga explain chesaav ... Neemedha chala respect perigindhi
చూసిపోయే ప్రదేశం కాదు తిరుమలతిరుపతి....భక్తి తోనే దర్శించే పుణ్యతీర్థం సుమా
మీరూ చెప్పింది నిజాం అన్నా
Aathu Bhai fans
good speech Rajesh annayya I will support you 🎉🎉🎉🎉
ఇప్పుడు వెళ్తే ఏమవుతది దర్గాకి అసలు అయ్యప్ప స్వామి ఒక ముస్లిం మాత్రం స్నేహితులంట అక్కడికి శబరిమాలు పోయినప్పుడు అయ్యప్ప స్వామి దర్శించుకునే ముందు అతని స్నేహితుడైన అతని ముస్లిం అతన్ని ఒక పెద్ద మసీదు ఉండిద్ది అంట అక్కడ దర్శించుకుంటున్నారు ఏమైంది ఇప్పుడు పోతే వాళ్లే స్నేహితులేనప్పుడు మనం పోతే ఏమవుతుంది
దైవం విశ్యంలో ఎవ్వరు ఎవ్వరినీ తప్పు పట్ట కుండా ఉంటేనే మంచిది అది మనసుకు సంబందించినది తప్పు పట్టటం అనేది ఆలోచనలకు సంబందించినది ఓం శ్రీ గు రు బ్య్ నమః
Jai Rajesh Anna tdp
Ippudu kanipistundi veedi paata roopam...jai sanatahanadharma..be kattar hindhu
Jai Bheem Mahasena Rajesh Anna
Rajesh garu meeru chaala maari poyaru this very statagy sir meeru elage smaantwanni consaginchandy ye matanni nettikettukokakandy sir nenu Mee abhimaanini
Good Rajesh first time Nachav
Nenu kuda Sc Last 7 year nenu church velina but nenu Hindu marinaka artham ayindhi mana Hindu desham manam hindulam
రాజకీయ లబ్దికోసం ఈ వీడియో చేసావు,ఎలక్షన్ దెబ్బ గట్టిగానే తగిలింది.
ఒక హిందువు మాత్రమే అన్ని దేవుళ్ళు ఒక్కటే అని ఒప్పుకుంటారు ముస్లిం, క్రిష్టియన్ ఒప్పుకోరు మసీదు లో కానీ చర్చలో కానీ వచ్చే ఆదాయం లెక్క చెప్పరు కానీ గుళ్ళో ఆదాయం గవర్నమెంట్ తీసుకుంటది కాబట్టి ఒకరి ఇష్టం మరొకరు గవరించుకోవాలి. సర్వేజనా సుఖినోభవంతు ❤
తిరుమలలో అన్యమత ఉద్యోగులను వేరే శాఖకు బదిలీ చేస్తే మంచిదే.తొలగిస్తే కుటుంబం అన్యాయం అవుతుతుంది.
100%కరక్ట్
తప్పు లేదు సిగ్గులేకుండా శరం ఏమాత్రం లేకుండా పైన స్థలం ఇస్తే చర్చి నడుపుతున్నారు అంటే ఇది చట్టభదామా చర్చి లో వినాయకుడినే తెస్తే క్రిస్టియన్స్ అందరు కొట్టేసుకున్నారు పౌల్ దినకరణ్ సంక్రాంతి చేస్తే లబో డిబో మన్నారు
అలాగే చేస్తారు. కాకపోతే తప్పు చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవటం అనేది ఆగదు. అగబోధు.
Super bro
Ramcharan chesindi correct vaallu guest ga pilisthey vellaaru andulo thappemundi bottukudavundi ramcharan craze choosi kaavaalaney negative chesthunnaaru
నమస్తే తమ్ముడు రామ్ చరణ్ గారు చేసింది తప్పే ఇంట్లో మనిషి చనిపోతే 11 రోజులు ఎక్కడికి వెళ్ళము మాల ధారణ చేసినప్పుడు కొన్ని చోట్లకి వెళ్ళకూడదు అనే నియమాలు ఉంటాయి దీక్ష తీసుకున్నప్పుడు తప్పకుండా పాటించాలి ఏ హిందువు ఇలాంటి పనిని ఒప్పుకోరు ముఖ్యంగా సెలబ్రిటీలు అస్సలు ఎలాంటివి చేయకూడదు హిందూ ధర్మ విరుద్ధంగా ఎవరు ప్రవర్తించకూడదు ఇతర మతాల పట్ల గౌరవం ఉండాలి వారు ఆపదలో ఉంటే ఆదుకునే మానవత్వం ఉండాలి అన్యమతస్తులు వారు మన గుడికి రానప్పుడు మనం ఎందుకు వెళ్లాలి హిందువులు ప్రసాదాలు ఇస్తే వారు తినరు ఎవరికైనా ఇచ్చేస్తారు ఇలాంటి వారిని ఎలా నమ్మాలి ఎందుకు నమ్మాలి చరణ్ స్వామి చేసింది తప్పే
Good 👍
Jai Bheem ❤
Jai mahasena
Rajesh garu u changed alot, it is good, we people sometimes make mistakes unknowingly r knowingly whatever it is, rajesh garu good 👍
అయ్యప్పస్వామి మాల వేసుకుని శబరిమల వెళ్ళినప్పుడు అప్పుడు ఫస్ట్ దర్శనం చేసుకునేది వావర్ స్వామి ని దర్శనం చేసుకుంటారు వావర్ స్వామి ముస్లిం అయ్యప్పస్వామి స్నేహితుడు
వాస్తవానికి అది కల్పితం
@tannirumalakondaiah కల్పతమ్ అయ్యితే అసలు వావర్ స్వామి అయ్యప్పస్వామి కి స్నేహితుడు కాదు అని చెప్తున్నారా...అయ్యితే నిజం ఏమిటో చెప్పండి
@@radhakrishnagunapareddy1858 వావార్ స్వామి ఒక గిరిజనుడు. అతనికి ముస్లింలకు సంబంధమే లేదు. అదీ కూడా అయ్యప్ప చివరి అవతారం అయిన కాలానికి చెందిన వాడు. తర్వాతి కాలంలో అక్కడ జరిగిన పరిణామాల దృష్ట్యా ఆ ప్రస్తుత పరిణామం జరిగి ఉంటుంది. చరిత్రలో ఎన్నడూ వావర స్వామి నీ గిరిజనులు గానే ఉండడం గురించి తెలుసుకోవాలి. ఇది కారణం చూపించి, డబ్బా పనులు చెయ్యకూడదు. రాజేష్ గారు తప్పు చేశారన్నవారు.., ఇది ఎలా సబబు అని అంటారు? వెళ్ళటం వేరు. మాల వేసుకొని వెళ్లి ఉన్నారన్న పర్లేదు. కానీ, vaavar స్వామి ముస్లిం నే మొట్టమొదలు చూస్తాం...అది ఇది అని డొల్ల కబుర్లు చోపవదు. తెలియనప్పుడు తెలియనట్లుగానే ఉండాలి. తెలియన వాటి గురించి కూడా అదునుగా చూపించి విచ్చలవిడి అయిపోకూడదు.
ఎవరు కాదనడం లేదు మాలలో వెళ్ళకూడదు మాలలో ఉన్నపుడు సమాధుల దగ్గరకు శవాలదగ్గరకు వెళ్ళరు విషయం ఇది.. ఏమో మరి.
Nice🎉
హాయ్ రాజేష్
ఒకానొక జిల్లా నందు ఈ నెలలో ఒక మతపరమైన స్కూల్స్ నందు ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రక్రియ జరిగింది... ఇందులో అన్ని మతాల వారు హాజరుకావడం జరిగింది.. ఇందులొ సదరు మాత్రమె హాజరు కావాలని చెప్పలేదు.... ఏంటో ఈ లౌకికవాద దేశంలో
Super speech rajesh garu meru future leder
Always global star ram charan🔥🔥😂
Super Anna❤❤❤
Jai Ramcharan
Vavar swamy is Muslim but he is first devotee of ayyapa swamp. Every ayyapa swamp will visit vavar swamp before going to visit ayyapa temple
He is not a Muslim! Who the heck has said this to you. He is a tribal(Hindu Tribal, i.e., భారత దేశానికి చెందిన గిరిజనులుకు చెందిన వారు) man or devotee of the Ayyappa's last incarnation who is related more to other idegenous cultures of Kerala or India. He is more close to the nearby Hindu Kerala traditions than any Islam or Muslim. And, he and his culture and his origins and his connections are non-islamic. If you don't know just don't speak whatever.
Vaviran swamiye saranam ayyappa 🙏🏻🙏🏻🙏🏻
Jai mahasena Jai Rajesh
Nice video bro 👍
సూపర్ అన్నా జై మహసేనా రాజేష్ అన్నా
రామ్ చరణ్ గారు....❤ కట్టర్ హిందూ ❤❤❤❤❤
Your correct sir
T. T. D. లో ప్రతి ఒక్కరూ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు
కేవలం సెలబ్రేటీలు మాత్రమే ఇవ్వాలి రాజేష్ గారు 🚩
Nuvu 😂 gore va ma dagara bicham kodham mi gorelu alavate kadha
ఆయన మాములుగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా తన ఇష్తం లేక అయ్యప్ప మాల తీసెసి వెళ్ళినా తన ఇష్తం.....కానీ ఇక్కడ ఆయన అయ్యప్ప మాలలో ఆ దర్గా కి వెళ్ళాడు.......దర్గా అంటే సమాధి కదా ఉండేది మాల లో ఉండి వెళ్ళడం ద్వారా అలా ఆ నిష్ట లో ఉన్న నియమాలకు అది విరుద్ధం అయ్యుండచ్చు...........ఈ విషయాన్ని రాజేష్ మీరు గుర్తించాలి......... గౌరవం సోదర భావం సమానం అనే భావనలు రెండువైపులా నుంచి రావాలి అంతేకాని ఒకవైపే వచ్చి రెండవ వైపు రాకపోతే దాన్ని ఏమంటారు ...........ముస్లింల లో ఎంతమంది ఇలా హిందువులు క్రిస్టియన్లు అన్ని ఇతర మతాలు కూడా ఇస్లాం తో సమానం అనే భావన ఉంది ఒక్కసారి ఆలోచించండి.......వాళ్ళు రోజు 5 సార్లు చదివే నమాజ్ ఎప్పుడూ ఆలోచించే కల్మా కూడా ఒకటే చెబుతాది అది అల్లాహ్ తప్ప వేరే దేవుడు ఎవరూ లేరు అని.......అలా కాకుండా వేరే దేవుళ్ళను ను నమ్మే వాళ్ళు కాఫిర్లు,వాళ్ళు ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇస్లాం లోకి మార్చాలి లేదా నిర్మూలించాలి అని చెప్తారు,ఒక్కసారి వాళ్ళ ఆలోచనల ను మీరే గమనించండి మీకే తెలుస్తాయి వాళ్ళ ఆలోచనల అసలు ఉద్దేశ్యం ఏమిటో అని,ఇవన్నీ ఒక్కసారి ఆలోచించండి .......ఐనా ఒక్కటి గుర్తు పెట్టుకోండి.....సెక్యులరిజం అంటే అన్ని మతాలు సమానమని అర్థం అంతే కానీ హిందుత్వం మీద విద్వేషం చిమ్మడం కాదు ....... ఒకటి మాత్రం నిజం ముస్లిం లలో చాలా మందికి అన్ని మతాలు సమానమనే భావనే ఉండదు......విల్లకి కేవలం ఇస్లాం ఒక్కటే ఉండాలి మిగతావి ఏ మతాలు ఉండకూడదు.....వాళ్ళు క్లియర్ గానే ఉన్నారు ఈదేశం మొత్తాన్ని(,ప్రపంచం మొత్తాన్ని ఇస్లామిక్ రాజ్యం లో మార్చడం లో భాగంగా) ఇస్లామిక్ రాజ్యం గా మార్చడం వాళ్ళ ఉద్దేశం అందుకు వాళ్ళు పెట్టుకొన్న మారణహోమం పేరు గజ్వ- ఇ - హింద్....... ఈ విషయాన్ని అంబేద్కర్ గారు ఎప్పుడో గమనించారు అందుకే ముస్లిం ల గురించి వాళ్ళ ఐడియాలజీ గురించి(. పాకిస్థాన్ ఆర్ పార్టిషన్ ఆఫ్ ఇండియా) అనే బుక్ లో చాలా క్లియర్ గా రాశారు......ఒకసారి మీరందరూ చదవండి మీకే అర్ధం అవ్వుద్ది.........అందువల్ల నిజాలు తెలుసుకోండి ఫస్ట్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పూర్తి మాలధారణలో ఉంది ఇరుముడి నెత్తిమీద పెట్టుకొని ప్రతి అయ్యప్ప స్వామి ఫస్ట్ వావరు స్వామి ( దర్గా) కి మొక్కిన తర్వాత శబరిమలకు పాదయాత్ర మొదలుపెడతారు.. తెలిస్తే మాట్లాడాలి లేకపోతే మూసుకొని ఉండాలి
Rajesh garu 100 ki 100 echamu po eka niku ma saport go 👍
Jai bheem Jai mahasena 🎉 Jai Rajesh annaya 😍
Nice 👍
శబరిమల వెళ్ళినప్పుడు దర్గా దగ్గర టెంకాయ కొట్టి మనం 6:10 వెళ్తాము
తమ్ముడు రాజేష్ వెళ్ళడం తప్పుకాదు కాని మాల లో వెళ్లడం తప్పు
అయ్యప్ప మాల విడిచి టెంపుల్ లో దర్గా దగ్గర ఎందుకు వెళ్తున్నారు
వెళ్లొచ్చు అండి మతాలు కులాలు మనం పెట్టుకున్నావే మనమందరం మనుషులమే
I support with Ram Charan
రాజేష్ మీ ఎనాలసిస్ చాలా బాగుంది.
కాకపోతే మన చుట్టు ఉన్నా వాళ్ళు ఎలా ఉంటె మన మీధ అలాంటి ప్రబావం పత్తాధీ అంతే
Ramcharan is great right
రాజేష్ అన్న నీకు నువ్వే తోపు🎉🎉🎉🎉🎉🎉🎉
అయ్యా రాజేష్ గారూ, స్వామి మాలలో వెళ్ళకూడదు. అది రాం చరణ్ కి కూడా తెలిసి వుంటాది. కానీ ఆయన celebrity అతనికి ఏ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళాడో మనకు తెలీదు. కాబట్టి దీన్ని పెద్ద issue చేయకుండా వదిలేయడం మంచింది
పూర్తి మాలధారణలో ఉంది ఇరుముడి నెత్తిమీద పెట్టుకొని ప్రతి అయ్యప్ప స్వామి ఫస్ట్ వావరు స్వామి ( దర్గా) కి మొక్కిన తర్వాత శబరిమలకు పాదయాత్ర మొదలుపెడతారు.. తెలిస్తే మాట్లాడాలి లేకపోతే మూసుకొని ఉండాలి
Anna great speach anna
Baga chepavu anna
సూపర్ రాజేష్ గారు👌👏👏👏👏👏👍
Correct rajesh anna
మాలా ధారణ లో వున్నప్పుడు..సొంత ఇంటికి కూడా వెళ్ళరు రాజేష్. ఇంకో విషయం ఏమిటంటే..దర్గా వారు ఆయన తో బొట్టు తీయించారు.
ఎవరు చెప్పేరు సారు. సొంత ఇంటికి వెళ్లరని? భలే ఉన్నారు రా బాబు.
Sarigga choodu bottuvundi
A vuru nayana nedi ma side intiki vastharu
@@KrishnaKumar-rw8is theliyakunda maatlaadakandi
సామి మాలతో పిలిచిన వాళ్ళం బొట్టు అటు బ్రదర్
ఈ కాన్సెప్ట్ కరెక్ట్ గా మాట్లాడారు. తప్పు మనుషులు లో వుంది
శబరిమల యాత్ర లో మొట్ట మొదట మొక్కేది ముస్లిం స్వామికే తరువాత నే అయ్యప్ప దర్శనం.
అదే దరిద్రం
అవును యస్
Yes true
ఇలాంటి చెత్తను అంత తీసుకువచ్చారు అనే ఇప్పటి హిందూ సమాజం గొంతు చించుకు ఉంటుంది అయినా మీకు అర్థం కావడం లేదు ఈ దర్గా లను ముస్లిం సమాజం కూడా ఒప్పుకోవడం లేదు అట్లాంటిది హిందూ సమాజం మీద ఎందుకు రుద్దుతున్నారు
ఎవరు అయ్య స్వామి మీకు ఇవి చెప్పేది. వావర్ స్వామి గిరిజనులకు సంబంధించిన వారు. అది కూడా అయ్యప్ప చివారిగా అవతారం గా అనుకునే అయ్యప్ప కు పరమ భక్తుడు. అందువలన వెలటం జరుగుతుంది కానీ. ముస్లిం అని కాదు. He is not muslim. His origins are non-islamic and belongs to indigenous hindu Kerala tribe of last incarnated Ayyappa periods. That's it!
Good
ఒకరు కాదురా ప్రపంచం విమర్శిస్తుంది
Sorry bro live miss ayya 😊
Naku Baga nachindi anna ne matalu
దాంట్లో తప్పేముంది బ్రో అన్ని మతాలను గౌరవించడం కదా
Avuna swamy mari ram charan garu kuda okka musilums ni tisukoni temple ki vachi bottu pettadi
Jai bheem jai Rajesh anna I'm Shekar mahasena follower p ganavaram
Super Anna
❤❤
Brother Rajesh , I respect you and Ram charan garu ! Going to Darga in Mala is absolutely wrong. Please you will never understand this. Charan sir needs to introspect once about this
Nice అదే విధం గా క్రిస్టియన్ లు ముస్లిం లు కూడా మా గుడి ని దర్శిస్తే బాగుంటుంది
అది జరగదు
Super óooo super
మాలలో దర్గా కి వెళ్ళడం తప్పు అని కామెంట్స్ చేస్తున్న వారికి చెప్తున్న... నేను 3 టైమ్స్ మాల వేసుకున్న... ఎరుమేలి లో ఫస్ట్ వావరు స్వామి (దర్గా) ని దర్శించుకున్న తర్వాత నే అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటారు.. తెలిస్తే మాట్లాడాలి లేకపోతే గుద్ధ మూసుకొని ఉండాలి
వాళ్ళు ఆహ్వానించారు, వెళ్లి వుంటారు, వాళ్ళు కూడా em objection చెప్పలేదు, మధ్యలో ee paytm గల్లా బాధ enti
You r very clever man