Eera Lakkappa - Madakasira: వైఎస్ జగన్మోహన్ రెడ్డి మడకశిరలో ఉపాధి హామీ కూలీకి ఎందుకు టికెట్ ఇచ్చారు

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2024
  • ఇందిరమ్మ ఇంట్లో ఉంటూ, ఉపాధి హామీ కూలీకి వెళ్లే ఈర లక్కప్పకు వైసీపీ ఎందుకు టికెట్ ఇచ్చింది?
    #EeraLakkappa #Madakasira #YSRCP #YSJagan
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 236

  • @veerendradasari7000
    @veerendradasari7000 4 місяці тому +39

    దేవుడు భక్తుడిని తట్టిలేపడం అంటే
    ఇదే..
    మీరు గెలవాలి ప్రజాస్వామ్యం లో
    సేవకుడికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది..
    మీమాటలు విన్నాక పేదరికం పదవులకు అడ్డుకాదు..
    మీరు జనహృదయ నేత జగన్ గారి
    ఆత్మీయులు మీకు విజయం తప్పక వరిస్తుంది
    All the best sir 🎉🎉🎉🎉🎉

  • @KumarKumar-wy5yd
    @KumarKumar-wy5yd 4 місяці тому +166

    Superr sirrr.... ఎంతోమంది ధనవంతులు చాలా కష్టపడతారు MLA Ticket కోసం.... కానీ జగన్ గారు మిమ్మల్ని MLA చెయ్యాలి అనుకోడం చాలా చాలా great....

  • @charanmourya4542
    @charanmourya4542 4 місяці тому +44

    ఏదేమైనా గెలిస్తే మీరు బలహీనవర్గాలకు సేవ,మంచి,న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లక్కపా గారు

  • @sarahkishore477
    @sarahkishore477 4 місяці тому +19

    లక్కప్ప గారికి అసెంబ్లీ టికెట్ ఇవ్వడం విస్మయం కలిగించే విషయం. జగన్ గారు చాలా సాహసోపేత నిర్ణయం..లక్కప్ప గారు విజయం సాధించి తీరుతారని మనసా వాచా కోరుకుంటున్నాను.ప్రజా స్వామ్యానికి విలువనిచ్చి, సమాంతర న్యాయం చూపించి ఇలాంటి పేదవారికి టికెట్ ఇవ్వడం గొప్ప నిర్ణయం,జగన్ గారికి నా అభినందనలు, ప్రజాస్వామ్య విలువలు పరిఢవిల్లాలని ఆశిస్తున్నాను. జైభీం.

  • @highpotential.8075
    @highpotential.8075 4 місяці тому +99

    గెలుస్తాడా లేదా తర్వతా..టికెట్టు ఇవ్వటం గొప్ప విశేషం.జై తెలంగాణ

    • @irfanmunna2229
      @irfanmunna2229 4 місяці тому +12

      Idi Andhra lo jarigindi raa abbai.....

  • @bvrreddyhousing5755
    @bvrreddyhousing5755 4 місяці тому +72

    ధనవంతుల కే కాదు నిరు పేదలు కూడా నాయకుడిని చెయ్యటం అంటే ఇదే

  • @Shankarallinone-g9s
    @Shankarallinone-g9s 4 місяці тому +137

    మాది పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలం మా ఊరు బోర్డర్.నెక్స్ట్ మండలం మడకశిర లక్కపా గారిని ఇదివరకే చూశా మంచి మనిషి. చాలా సింపుల్గా ఉంటారు కచ్చితంగా గెలుపు తనదే

  • @suneethabunga
    @suneethabunga 4 місяці тому +71

    God bless you Anna

    • @grape970
      @grape970 4 місяці тому +3

      Jai jagan ❤

  • @rajapratapkumar4479
    @rajapratapkumar4479 4 місяці тому +21

    గతం లో ap లో sc st అభ్యర్థులు కూడా కోట్లు ఇవ్వాలిసి వచ్చేది.2019 నుండి పేద అభ్యర్థులు MP, MLA గా గెలవడం జరిగింది. ఈ మార్పు చాలా అవసరం. ఉపాధి కూలి MLA అవ్వడం చాలా గొప్ప విషయం.

  • @rshekar4722
    @rshekar4722 4 місяці тому +68

    పేదింటి బిడ్డకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు ముందుగా వైఎస్ జగన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు...ఇక గెలుపు పేద ప్రజలదే... కచ్చితంగా ఈర్ల లకప్పను భారీ మెజారిటీతో గెలిపించి వైఎస్ జగన్ గారికి గిఫ్ట్ గా ఇవ్వండి... బెస్ట్ ఆఫ్ లక్...

    • @Rama_varma5282
      @Rama_varma5282 3 місяці тому +2

      ®️. 🙏 ద గ్రేట్ సీఎం జగన్మోహన్ రెడ్డి🙏, ®️

  • @PSR2042
    @PSR2042 4 місяці тому +85

    వైసీపీలో నాయకుడు ఒక్కడే ఒకడు వారు జగన్ గారు మిగతా వారందరూ కార్యకర్తలు మా నాయకుడు ఏది చెప్తే అది శాసనమే

  • @SteveJoblessz
    @SteveJoblessz 4 місяці тому +7

    ఈ వీడియో నేను చూస్తున్న ఈ సమయానికి ఎన్నికలు జరిగి 5 రోజులు గడిచింది.ఇంత వరకు ఈ విషయం నాకే కాదు ఇంకా చాలా మందికి తెలియదు.ఏదేమైనా ఏ గుర్తింపు లేని ఇలాంటి ఒక సామాన్యునికి, బాగా గుర్తింపు పొంది బలమైన ప్రాంతీయ పార్టీగా వున్న YSRCP mla టికెట్ ఇవ్వడం చాలా గొప్ప విషయం మరియు సాహసోపేతమైన నిర్ణయం. లక్కప్ప గారు గెలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.లక్కప్ప గారి గెలుపే ప్రజాస్వామ్య గెలుపు

  • @rajproton
    @rajproton 4 місяці тому +67

    Excellent..❤❤❤❤ జై జగన్

  • @VenkateswarluBarapati
    @VenkateswarluBarapati 4 місяці тому +126

    Era లక్కప్ప గారిని గెలిపించండి ప్లీజ్

  • @PSR2042
    @PSR2042 4 місяці тому +235

    లకప్ప గెలవాలి అప్పుడే పేదలు గెలిచినట్టు అర్థం

    • @user-ar5una1977
      @user-ar5una1977 4 місяці тому +3

      అన్నా 🙏🏻... ఎలక్షన్ ఖర్చు 1% గూడా పెట్టుకునే స్తొమత ఇతనికి లేదు... ఎట్లా గెలుస్తాడని మీరు అనుకుంటున్నారు... వూరికే టికెట్ ఇచ్చి వదిలేస్తే సరిపోఇందా...

    • @AjayKumar-hf2wv
      @AjayKumar-hf2wv 4 місяці тому

      😅😅😅😅😅😅😅 by😅
      ​@@user-ar5una1977

    • @irfanmunna2229
      @irfanmunna2229 4 місяці тому +9

      ​@@user-ar5una1977jagan bomma saripodaa??💪

    • @Dk_kaushik
      @Dk_kaushik 4 місяці тому

      Inka nayam aa bomma chaalu analedhu😂😂😂​@@irfanmunna2229

    • @Rama_varma5282
      @Rama_varma5282 3 місяці тому +3

      ®️ 💙🇸🇱🙏 అందుకే అన్నారు,,, జగనన్న హృదయం,,❤ పేద ప్రజలకు అంకితం,,🙏🇸🇱💙. ®️

  • @bandikotireddy6527
    @bandikotireddy6527 4 місяці тому +34

    Good to see common man contesting and people take wise decision to elect him as MLA

  • @battumohanrao4213
    @battumohanrao4213 4 місяці тому +26

    He is fully qualified to be the leader of the people I wish him to be the MLA

  • @saggammahesh
    @saggammahesh 4 місяці тому +92

    Jagan great

  • @balajiramana4588
    @balajiramana4588 4 місяці тому +29

    Great

  • @Sanju-d7u
    @Sanju-d7u 4 місяці тому +54

    Jai Jagan anna 💙💙💙💙

  • @mubbinahmed8312
    @mubbinahmed8312 4 місяці тому +5

    అందుకే అంటారు జై జగన్ జై జై జగన్ 💞💕💗 అన్నా మళ్ళీ మళ్ళీ మీరే రావాలని కోరుకుంటున్నాము అన్నా హోం గార్డ్స్ షేక్ ముబిన్ అహ్మద్

  • @chandinichandi3436
    @chandinichandi3436 4 місяці тому +30

    🇸🇱🇸🇱🇸🇱🇸🇱♥️♥️♥️♥️♥️jagan Anna super anna

  • @srisrinias9302
    @srisrinias9302 4 місяці тому +53

    ❤❤jagan

  • @sudheer39366
    @sudheer39366 4 місяці тому +22

    All the best Lakkappa garu🎉🎉🎉.....

  • @nagbanyala5787
    @nagbanyala5787 4 місяці тому +7

    నెగిటివ్ కామెంట్ ఒకటి కూడా లేదంటే మీరు అక్కడ లెజెండ్

  • @Srikanth-bc8er
    @Srikanth-bc8er 4 місяці тому +22

    Jagan Sir Ur Great 👍

  • @Lokesh-xk6jw
    @Lokesh-xk6jw 4 місяці тому +71

    Jagan anna make leaders, tdp and jsp search for leaders😂😂

  • @DigitalCreater-kr6ey
    @DigitalCreater-kr6ey 4 місяці тому +27

    Great to see a common man getting a mla ticket... Kudos to YS Jagan for recognition of the party cadre.
    Congratulations Eara Lakappa🎉🎉

  • @Venkanna-bm8ky
    @Venkanna-bm8ky 4 місяці тому +6

    💙🇸🇱🙏 మడకశిర,లో,, మెరుపు,, లక్క పన్న, గెలుపు ,,, జగనన్న, దే విజయం,,,🙏🇸🇱💙

  • @pottipadusainatha190
    @pottipadusainatha190 4 місяці тому +13

    Super sir

  • @KodiNagu
    @KodiNagu 4 місяці тому +31

    Super... 💐💐

  • @Lokesh-xk6jw
    @Lokesh-xk6jw 4 місяці тому +27

    Pk enno years nunchi tana party kosam kastha padina vallaki kakundha money vunna vallaki ticket icchadhu😂

  • @tridharafashions5913
    @tridharafashions5913 4 місяці тому +56

    After ntr who made leaders
    Next one and only jagan who makes leaders

    • @viswanath4473
      @viswanath4473 4 місяці тому +1

      yera niku prathiba barathi garu ex assembly speaker garu gurthu lera ra
      G m C balayogi garu gurthu lera ra ex loksabha speaker

    • @tridharafashions5913
      @tridharafashions5913 4 місяці тому +1

      @@viswanath4473 gurthu leru anna vallu kuda lorry drivers aaa 🤣🤣🤣

    • @viswanath4473
      @viswanath4473 4 місяці тому

      @@tridharafashions5913 schedule caste people ani cheptunna bro for the first time ala chesindi CBN ani cheptunna.

  • @BhavyaSumanth-u6l
    @BhavyaSumanth-u6l 3 місяці тому +1

    Super jagan sr.మీలాంటి నాయకులు ఉంట అందరూ సమానంగా ఉంటారు.

  • @mannaruswamy
    @mannaruswamy 4 місяці тому +3

    All the best Lakkappa Garu & Thanks to BBC Team...,

  • @sreekanth3009
    @sreekanth3009 4 місяці тому +19

    Jagan is peoples leader

  • @raobk7605
    @raobk7605 4 місяці тому +3

    Well said Lakappa Garu Super Super excellent Brother God bless you and your family and YCP Government ❤❤❤❤❤❤❤❤❤

  • @premalathatupili2200
    @premalathatupili2200 4 місяці тому +6

    May GOD give U success Lakappa. Would B MLA. 👍

  • @abhir2860
    @abhir2860 4 місяці тому +20

    Lucky Lakappa 🎉

    • @grape970
      @grape970 4 місяці тому +2

      Aeina Ini years kastapadinanduku adrustam varinchindi...luck oorikae radhu

    • @ravikumarreddyseerapu7076
      @ravikumarreddyseerapu7076 3 місяці тому

      ​@@grape970yes

  • @majjivasudevarao8371
    @majjivasudevarao8371 4 місяці тому +23

    Anna nevu super

  • @navyamanju5007
    @navyamanju5007 4 місяці тому +5

    Era లక్కప్ప గారు కచ్చితంగా విన్ అవుతారు

  • @agatamudimohan6264
    @agatamudimohan6264 4 місяці тому +5

    Exlent Sir 👍💐

  • @Mohanrao-xf1de
    @Mohanrao-xf1de 4 місяці тому +2

    లక్కఅప్ప గారు గెలవలి అని ఆ భగవంతుడు ను కోరుతున్నాను

  • @GokarakondaSrinu
    @GokarakondaSrinu 4 місяці тому +10

    Super

  • @tatapudisatyanarayanasatyanara
    @tatapudisatyanarayanasatyanara 4 місяці тому +4

    Super good morning 🌄🌄🌄

  • @rayavarapuvenkatesh3080
    @rayavarapuvenkatesh3080 3 місяці тому +1

    ఇలా సామాన్య వ్యక్తి టికెట్ ఇచ్చి గెలిపిచ్చు కునే సత్తా TDP+JSP కి ఉందా?

  • @wildmanrohith9163
    @wildmanrohith9163 4 місяці тому +7

    పీకే పప్పు gani కంటే చాలా క్లారిగా మాట్లాడుతున్నాడు,, లక్కన్నాను miru గెలిల్పించుకోండి,, ఫ్రమ్ తెలంగాణ

  • @RamamohanReddy-o3w
    @RamamohanReddy-o3w 4 місяці тому +13

    Great initiative in an Indian politics by the great leader jagan gaaru

  • @gal7882
    @gal7882 3 місяці тому

    Advance congratulations bro
    Wish you all the best 🎉🎉🎉🎉🎉🎉

  • @Rama_varma
    @Rama_varma 4 місяці тому +1

    💙🇸🇱🙏,, జగనన్న ,, హృదయం,,,❤,, పేద ప్రజల నిలయం,,,🙏🇸🇱💙

  • @subbareddys4079
    @subbareddys4079 4 місяці тому +17

    Lakkappa...Meeru Gelavaali

  • @sreenivasulusreenivasulu5281
    @sreenivasulusreenivasulu5281 4 місяці тому +14

    God bless you 😇
    Anna

  • @chaitanyasavarapu3095
    @chaitanyasavarapu3095 4 місяці тому +3

    All the best లక్కాపా గారు 🤝🤝💯 గెలుస్తారు

  • @kbabu2700
    @kbabu2700 4 місяці тому +2

    Great desision by Jagan Garu

  • @venkatareddy9895
    @venkatareddy9895 4 місяці тому +4

    Jai Jagan G Venkat Reddy Kurnool

  • @chandratalks8278
    @chandratalks8278 4 місяці тому +3

    ఇదొక stratagy.... పేరుకే mla... అధికారాలు అన్నీ కొంతమంది చేతిలో... ఇది జగం (జగన్ ) ఎరిగిన సత్యం

    • @mistery1110
      @mistery1110 3 місяці тому

      ఆ స్ట్రాటజీ ఉపయోగించి బాబు ఇవ్వొచ్చుగా, ఏమీ పేదవాడికి ఇవ్వాలంటే మనసు రాదా?

  • @HariHema-lv4sk
    @HariHema-lv4sk 4 місяці тому +3

    God bless you

  • @kandrathi6274
    @kandrathi6274 4 місяці тому +2

    🙏🙏🙏👌👌

  • @BabuBh-vs4nc
    @BabuBh-vs4nc 4 місяці тому +1

    Thankyou brother yours sincerely wishes your support

  • @gonesudhakar9864
    @gonesudhakar9864 4 місяці тому +2

    Best of luck Anna

  • @FunnyBowtieCat-ds9cm
    @FunnyBowtieCat-ds9cm 4 місяці тому +2

    Very good

  • @sivanagaraju4919
    @sivanagaraju4919 4 місяці тому +1

    Super 👌 👍

  • @nevergiveup4150
    @nevergiveup4150 4 місяці тому +8

    Edi nejamina praja prabutwam❤

  • @BapujeePurupu
    @BapujeePurupu 4 місяці тому +1

    God bless you. Diffenately you will win

  • @balureddy595
    @balureddy595 4 місяці тому +2

    Super anna

  • @girit123prasad9
    @girit123prasad9 4 місяці тому +1

    Superb sir

  • @jogaiahjilla906
    @jogaiahjilla906 3 місяці тому

    Really great step

  • @cheekatinookaraju7621
    @cheekatinookaraju7621 3 місяці тому

    మీరు గెలిస్తారు అన్న

  • @HakunaMataka-cx1mr
    @HakunaMataka-cx1mr 4 місяці тому +13

    ➡️200 నుంచి 700 కి ఇంజనీరింగ్ కాలేజీలు పెంచి
    ➡️ Fee Reimbursement scheme పెట్టీ
    ➡️ఆ scheme ద్వారా MAN POWER ని create చేసి🧑‍🎓
    ➡️IT కంపెనీలు వచ్చేలా చేసి.(IT Companies only wants Manpower)
    ⏭️మనకు IT Job, America జీవితం ఇచ్చింది ఎ చంద్రబాబొ మోహన్ బాబొ కాదు..YS Rajasekhar Reddy 🙏🏻

  • @padmayennapupadma-uy1ik
    @padmayennapupadma-uy1ik 4 місяці тому +2

    All the best💯👍

  • @HariHema-lv4sk
    @HariHema-lv4sk 4 місяці тому +2

    God bless you lakkappagaru

  • @sivaganeshk3106
    @sivaganeshk3106 4 місяці тому +17

    Keep calm and Jai jagan

    • @bmadhu79
      @bmadhu79 4 місяці тому

      Pk dp tiyara puka

  • @Ineverforgetyouinmylastbreath
    @Ineverforgetyouinmylastbreath 4 місяці тому +2

    గ్రేట్ జగన్ అన్న 🙏🙏

  • @ps_ps593
    @ps_ps593 4 місяці тому +19

    ఇన్ని పదవులు చేసిన అయన ఉపాధి కూలి అని ఎలా చెప్తారు 😂

    • @LastDays-b5o
      @LastDays-b5o 4 місяці тому +7

      CBN la avinithi chestha Vela kotlu sampadhinchavachu

    • @Samsung0_0_7
      @Samsung0_0_7 4 місяці тому

      Velli ne mogudu,cbn and pk ni adugu..antha fan base unna kuda,votes endhuku veyatledo

    • @thinkbig007
      @thinkbig007 3 місяці тому

      He came to politics to serve the public so he may not have illegally earned some genuine politicians there in India.

  • @sivareddy9428
    @sivareddy9428 3 місяці тому +1

    good luck

  • @anveshreddy847
    @anveshreddy847 4 місяці тому +13

    అది ఎస్సీ రిజర్వుడు కాబట్టి, పులివెందుల,కడప లో ఇవ్వాలి

    • @Ss-st1dv
      @Ss-st1dv 4 місяці тому +4

      Mylavaram lo ichaaru gaa guru

    • @siddardhsomireddi9409
      @siddardhsomireddi9409 4 місяці тому +3

      Edi aythe enti alanti seat lo kuda mana babu dabbu unna vallake istadu, okkasari mylavaram chudu evariki icchado vasantha krishna prasad vandala kotla adhipathi sarnala tirupathi rao samanya kaaryakarta ippudu cheppu

    • @user-ar5una1977
      @user-ar5una1977 4 місяці тому

      ఓహో అదా అసలు సంగతి 😊

    • @ravikuamr1993
      @ravikuamr1993 4 місяці тому

      Cbn kuda akkda evachu ga

    • @rahul-wz7rn
      @rahul-wz7rn 4 місяці тому +1

      Kuppam lo vadha

  • @obulreddyl9410
    @obulreddyl9410 4 місяці тому +2

    Lakkappa your good lack

  • @ganeshs4359
    @ganeshs4359 3 місяці тому

    అతి సాధారణ మైన వ్యక్తి mla అవ్వడం అంటే అది వైసీపీ లోనే సాధ్యం

  • @VeeranjiK-e5h
    @VeeranjiK-e5h 4 місяці тому +11

    నియోజకవర్గం రెడ్లకు ఏ ఇబ్బంది లేకుండా ఈయనకు టికెట్ ఇప్పించారు

    • @snagavardhan4510
      @snagavardhan4510 3 місяці тому

      నీ ఆ నియోజక వర్గంలో రెడ్లు లేరు అది కర్ణాటక బోర్డర్

  • @kumarineelirothu9765
    @kumarineelirothu9765 4 місяці тому +1

    జగన్ ❤️❤️❤️❤️🔥🔥🔥🔥🙏

  • @GavriBathina
    @GavriBathina 4 місяці тому +6

    👌👌👌🇸🇱🇸🇱🇸🇱🇸🇱💐💐💐💐

  • @SR66132
    @SR66132 3 місяці тому

    మీరు తప్పకుండా గెలుస్తారు సార్ మీరు గెల వాలి అసెంబ్లీలో అడుగు పెట్టాలి సార్

  • @venkatasai0253
    @venkatasai0253 4 місяці тому

    ❤❤❤❤❤❤

  • @raghavanofficial8861
    @raghavanofficial8861 4 місяці тому

    రాష్ట్రంలో ప్రతి స్థానంలో వైసీపీ సైకో బ్యాచ్ ఓడిపోవాలి, ఈ ఒక్క మడకశిర స్థానం తప్ప, లక్కప్ప గారి గెలుపు ఎన్నో కోట్ల మంది పేదవాళ్ళ గెలుపుగా నేను భావిస్తాను,

    • @JohnBabuNekuri
      @JohnBabuNekuri 4 місяці тому +2

      వైసీపీ ఓడిపోతే లక్కప్ప గెలిచినా ఓడినట్లే..
      నీకు సైకో ఎలా అయ్యాడో చెప్పు మిత్రమా ...
      స్కూల్స్ సమూలంగా ప్రక్షాళన చేసినందుకా?
      వెలిగొండ రెండు టన్నెల్స్ పూర్తి చేసినందుకా ?
      ఉద్ధాణం లో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్, కిడ్నీ రీసర్చ్ సెంటర్ కట్టి డయాలిసిస్ బాధితులకు 10 వేలు ఇస్తున్నందుకా ?
      స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకూ 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే జగన్ 17 కాలేజీలు కడుతున్నాడు.5 ఇప్పటికీ ప్రారంభం అయ్యాయి. అందుకా జగన్ సైకో ?
      మనకున్న సుదీర్ఘ సముద్ర తీరం మనకు వరం. ఎప్పుడైనా దీని గురించి బాబుకు ఆలోచన వచ్చిందా ? రామాయపట్నం పోర్ట్, మచిలీపట్నం పోర్ట్, ఫిషింగ్ హార్బర్ లు, ఫిష్ లాండింగ్ సెంటర్లు కడుతున్నందుకా?
      పనికిమాలిన చెత్త దగుల్బాజీ రోత చంద్ర బాబు తన బతుకులో ఇలాంటిది ఒక్కటి ఒక్కటి అయినా చేయగలిగాడా? ఇలాంటి వాడిని సపోర్ట్ చేయడం మన కంటిని మనమే పొడుచుకున్నట్లు.ఆలోచించు ఫ్రెండ్...

    • @maheshkumarshivavaka1073
      @maheshkumarshivavaka1073 3 місяці тому

      Kastam amma cbn 🦊 out nuvu poyi hyderabad lo poye babu di naku.

    • @JohnBabuNekuri
      @JohnBabuNekuri 3 місяці тому

      @@maheshkumarshivavaka1073 ప్లీజ్.. ప్లీజ్.. ప్లీజ్..విమర్శలు,ప్రతి విమర్శలు హుందాగా ఉండాలి.
      నేనూ వైసీపీ అభి మానినే .

    • @raghavanofficial8861
      @raghavanofficial8861 3 місяці тому

      @@maheshkumarshivavaka1073 మీరు అలాగే చేస్తున్నారా ఏంటి సోదరా...

  • @user-ar5una1977
    @user-ar5una1977 4 місяці тому +19

    ఓట్లు చీల్చడం కోసం... అంతే

  • @subramanyamreddy6812
    @subramanyamreddy6812 3 місяці тому

    లక్కప్ప గారు మీరు గెలుస్తారు. జగన్ ఆన్న ఆకాంక్ష పెద బడుగు బలహీనర్గాలకు రాజకీయం లో ముందుకు రావాలనే మా కోరిక

  • @bonthagorlasarada7734
    @bonthagorlasarada7734 4 місяці тому

    Jagananna meeru great 👍👍👍

  • @crazyyohith3582
    @crazyyohith3582 4 місяці тому +3

    Compulsory win

  • @user-ar5una1977
    @user-ar5una1977 4 місяці тому +4

    Mla గ 100 మందిని వెంట వేసుకుని తిరిగే ఆర్ధిక స్తొమత ఇతనికి ఉందా

  • @satyanarayanabhogireddy8371
    @satyanarayanabhogireddy8371 4 місяці тому

    🙌🙌🙌 👍

  • @Raviiiiiiiiii-b2i
    @Raviiiiiiiiii-b2i 4 місяці тому +5

    That is jagan

  • @balureddy595
    @balureddy595 4 місяці тому +1

    Pls support lakkapa

  • @kommamahalaksmi4204
    @kommamahalaksmi4204 4 місяці тому +2

    Jai jagan anna 🙏

  • @VihanVihan-md3hi
    @VihanVihan-md3hi 3 місяці тому +1

    జగన్ సార్ గడ్స్ ఎవరికీ రావ్ రాలేవ్

  • @narendramegapower3501
    @narendramegapower3501 4 місяці тому +1

    10000 mejarity pakka

  • @dakuriveerana2566
    @dakuriveerana2566 4 місяці тому

    All the best anna

  • @jagadishbabu2417
    @jagadishbabu2417 4 місяці тому +2

    Vote for lakkappa

  • @karunakarrampati4301
    @karunakarrampati4301 3 місяці тому

    Lakkappa garu, meeku manchi avakasam jagananna icharu sadviniyogam chesukondi

  • @HamedSayed-ub3xz
    @HamedSayed-ub3xz 4 місяці тому +2

    Jai jagan CM 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rajapolmera3817
    @rajapolmera3817 4 місяці тому +5

    pacha bbc ki manta ekki pothundhi