SALALITHA RAGA SUDHA RASA - VISHNU PRIYA SOMAYAJULA
Вставка
- Опубліковано 20 вер 2024
- Namaste
An attempt at one of my favorite compositions of Indian Film Music, sung by the legendary Musician 'Sangeeta Kalanidhi' Dr Mangalampalli Balamurali Krishna and composed by Sri Susarla Dakshinamurthy for the movie 'Nartanasala', which was the directorial mythological movie debut of Sri Kamalakara Kameswarara Rao, as the movie completes 60 years from the year of its release.
Vocals: S Vishnu Priya Indira
Veena: V Hari Priya
Dance: J Prajnana Dipika
Tabla: A Anand Kumar
Dance Choreography: Smt. Kalpana Jayanthi
Audio Mixing & Mastering: Solomon Raju, Srimatha Studios, Visakhapatnam.
Camera: D S N Murthy
Editing: Satish Pedapudi
Video shot at Anandavanam, Satguru Sri Sivananda Murthy Asramam, Bheemili, Visakhapatnam.
Lyrics:
Salalitha Raga Sudha Rasa Saram
Sarva Kalamaya Natya Vilasam.
Manjula Sourabha Suma Kunjamula
Ranjilu Madhukara Mrudu Jhankaram.
Kalpana Lo Oohinchina Hoyalu
Silpa Manohara Roopamu Nundi
Pada Karanamula Mrudu Bhangimala
Mudamana Laya Meeru Natanala Saage.
Jhanana Jhanana Jhana Noopura Nadam
Bhuvilo Divilo Ravalimpaga
Natyamu Salipe Natarayani
Ananda Leela Vinodame.
Namaskaram
🙏🙏
#salalitha #salalitharagasudharasasaram #salalita #nartanasala #kalyani #BMK #bmk #MBK #mbk #balamuralikrishna #vishnupriya #vishnupriyaindira #vishnu #kalyani #kalyaniragam #kalyaniraga #tribute #vishnupriyasomayajula #haripriya #haripriyav #prajna #haripriyavadlamani #parjananadeepikajayanthi #kalpana #kalpanajayanthi #anandkumar #narthanasala #solmon#bheemili #anandavanam #mahalakshmitemple #adyadisrimahalakshmi #dhyanamandiram #vizag #music #carnaticmusic #filmmusic #narthanasala #mythology #bharatham #mahabharat #mahabharatham #agnyaatavasam #anandavanam #visakhapatnam #vocal #veena #dance #voice #tabla #shruthi #sruthi #sruthilaya #dance #kuchipudi #srimatha #srimathastudios #srimatharecordingstudios
లెజెండరీ పాట పాడటంలో అద్భుతమైన తీరూ మేడమ్. గమకములు ఖచ్చితంగా పాడబడినవి. వీణ సపోర్టు కూడా అంతే పవర్ ఫుల్. డ్యాన్స్ కూడా చాలా బాగుంది. మొత్తం పెర్ఫార్మెన్స్ అత్యద్భుతంగా ఉంది. వీడియోని నిజంగా ఆస్వాదించాము.👏👏👏💐💐💐
Excelent Super Dr Balamurali krishna song meeru padatam super dance super veena super
ఆహా అద్భుతం. కళా మనులు కళ్యాని లో గానం, వీనానాధం, వెరసి సుందర నృత్యం. ఇవి కావాలి నేటి యువకలాకారుల కి. అంతేకాని చెత్త నేటి సినిమా పాటలు, జుగుప్స కలిగించే డాన్సులు కాదు.
అద్భుతమైన గాత్రానికి వీణావాద్యo, నాట్యవిలాసం తోడుగా,మెండుగా బహు పసందుగా ఉందమ్మా విష్ణు... 😍❤️👍👏💯🙌
Exlent good performance
Please learn & sing all BalaMurali sir's kritis, compositions & songs.. upload. 🎉 God bless your guru's, you& your team❤
మిమ్మల్ని పొగడ రాదు.ఎంతో ఉజ్వల భవిష్యత్తు వుంది.మాటలు రావమ్మా. మన సంగీతము ఇంకా బతికింది అంటే మీలాంటి వారి వల్లే.god bless you.
టీటీడీ...తిరుమల...నాదనీరాజనం స్టేజి... ప్రదర్శన... ఇవ్వండి....ముగ్గురు....
Srayamaina.. Swaram. Saraina.. Abhinayan.. Veednanaadam.. Adxbhutam
. Vishnu.. Priya.. Garu
Sravyamai na. Gontu.. Abhinayanam... Adbhutam. Veena.. Na dam.. Chalabagundi.
ఇది నాకు చాలా ఇష్టమయిన పాట . గానం, నాట్యం, వీణ వాద్యం, మ్రిదంగం అన్నీ అద్భుతం గ ఉన్నాయి. చక్కని ప్రయోగం చేశారు . మీకు నా శుభాకాంక్షలు
Too very much fantastic combination, congrats to all of you.but this which ragaam.tell me madam
Chala bagundi thalli meeru muggers chevullo amrutham postu kanuvindu kuda chesaaru👏👏👏👏🏆🏆🏆👏👏👍👐
విచిత్రమైన అనుభూతిని పొందాను ఒకే సమయములో ముగ్గురి నటన వీణ గాత్రం మైమరపించారు చాలా చాలా చాలా ఆనందం కలిగినది
Adbhutamga coincide ayyaru mugguru. Andukondi aaseessulu jejelu!
Chaalaa baagaa paadevu talli nee purva janma sukrutam Mee mugguriki janma nichichina parents dhanya jeevulu
Sunanda from hyd
విష్ణు అద్భుతంగా పాడావు అట్లాగే నీ పక్కన నాట్యం చేసిన అమ్మాయి వీణ వాయించడం అమ్మాయి ఇద్దరు కూడా చాలా బాగా ఇలాగే ఇలాగే ఎప్పటికీ మంచి మంచి పెర్ఫామెన్స్ చూస్తూ ఉండాలని కోరుకుంటూ ఆశీస్సులతో ఆశీస్సులతో 🙌🙌🙌🙌🙌🙌💅💅💅💅💅🌹🌹💐💐👏👏👏👏
💐🙏👏👏👌👌👍👍🙏💐
సుందరం👌 సుమనోహరం 👍
హర్ష ణీయం👏👏👏
So beautiful.. aahaa... aahaa.. aahaa.. our blessings , hugs and kisses to all the three of you . Vishnu priya wonderful voice.. -Lakshmi Rayavarapu, Canada
గాన గంధర్వుని గళ మాథుర్యానికి మచ్చుతునక 🎉
Spell bound అమ్మా విష్ణు ప్రియా ! చాలా చక్కగా పాడావు. 60 ఏళ్ళ నాటి ఆ పాట సంగీత రసజ్ఞుల హృదయాలలో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది... దక్షిణా మూర్తి గారు రాగం పోసిన ఆ పాట, the Great BMK గారు జీవం పోసిన ఆ పాట, నాట్య మయూరి LVL గారి మృదు పద మంజీరాలతో ప్రేక్షకులను మైమరపించే ఆ పాటను ఎంతో సాహసం తో ప్రయత్నించి మీ బృందం అందరూ కృతకృత్యులయారమ్మా... అందరికీ... ప్రత్యేకం గా నీకు( అనుస్వరాలతో కూడా సమర్ధ వంతం గా పాడావు), వీణ పై హృద్యం గా back ground score ను అందించిన హరిప్రియ కు, నాట్యం తో అలరించిన ప్రజ్ఞాన దీపిక కు... హృదయ పూర్వక అభినందనలు.
ఇది మా ముందుకు రావడానికి కారకులైనటువంటి రాంప్రసాద్ గారికి , విష్ణు ను చక్కని గాయని గా తీర్చి దిద్దుతున్న శ్రీమతి మండా సుధారాణి గారికి , చిరంజీవుల తలిదండ్రులకు ప్రత్యేక అభినందనలు.
🙏🙏🙏
ధన్యవాదాలండీ. మీ అభినందనలు, ఆశీస్సులు ఎంతో ఆనందాన్నిస్తున్నాయి.
Good performance
Chala baga padaaru …daaniki dheetuga Veena madam nruthyam
Awesome
Dear Madam,
Jai Sri Ram !
The Presentation is very sweet. The Performance is Devotional. The Production is Inspiring.
"Nayana-aanandam" and "Sravana-aanandam".
Thank you very much for your great services.
Wish You All The Best.
Bharat Mata Ki Jai ! Jai Hind !
విష్ణుప్రియ వాణి, హరిప్రియ వీణా గూడా శ్రవణ సుభగం గా ఉన్నాయి. అందరికీ హృదయ పూర్వక అభినందనలు.
Chaalaa,chaalaa baagundammaa!
Excellent 👌👌👌👌 chaaala bagundiiii....
Aha adbhutam
Amma meeru muggru saraswati pratikalu
God bless you
చాలా బాగా పాడావు విష్ణుప్రియా, వీణ కూడా చాలా బాగుంది. నృత్యం కూడా 👏👏👏👏👌👌👌
Sudha rasa saram nee gatram Vishnu😊
Exalent perfatmence thalli memalini chustechallahappyga undamma aushmanbhva bhangaru. tallullsra
Aahaa.adbhutam .okarini minchi okaru .andariki asissulu💐
చాలా మంచి ప్రయత్నం. ముగ్గురి ప్రతిభా పాటవాలు అమోఘం. మరిన్ని విడియీలు మీనుంచి రావాలని కోరుకుంటూ
Adhutam adhutam adhutam manchi raagam kalyani ki pranaam posaavu talli naatyam amogham veena aanandam adhutam ga vaainchinaaru 3 mee mugguru ki naa subhaaseessulu super perfa mence
Chaalaa comments kooda chadivaanu ikremi cheppalee!!Lovely Beautiful
అందమైన, అద్భుతమైన ప్రదర్శన. ప్రకృతిలో మమేకమైన భావన ప్రస్ఫుటం. ఇది పాతకాలపు స్మరణలను తెరపైకి తెచ్చింది. ఈలలు, గోలలకు ఆలవాలమైన ఈ నాటి సినిమా సంగీతం ఆనాటి నాట్యశాస్త్ర విధియుక్తమైన సంగీతమును మరుగుపరచలేదు. విష్ణుప్రియ, హరిప్రియ & ప్రజ్ఞాన దీపిక లకు అభినందనలు.
Excellent Sooooooooooper Fantastic Fabulous performance by all of you. God bless you all🎉
Wonderful presentation Vishnu priya!! Missed meeting you in person. God bless you with much more success !!
What a performance! You are all blessed people born to propagate our great art cultures. No more words to describe your talents. Marvelous rendition, dance and veena gig.God bless you all.
Excellent! All the three departments, Song,Veena Nadam and Dance are really good.
Wish you all the best.
Let me appreciate first for the selection of this difficult song - Song is wonderfully tuned in Raga Kalyani by Susarla Dakshinamurty - Sung by Great Balamurali and Lata and Dance by the famous classical Dancer L Vijayalakshmi . Chy Vishnupriya flawlessly rendered this difficult song To my knowledge Mohana Krishna tried this song . No other singer attempted . She brought all the intricacies - pronouncing the "gamakas" Anuswaras" elaborating the raga etc . to a great extent . Congrats. Chy Haripriya could play not only the veena BGMs but also attempted Flute BGMs also . Aptly supported the Singer . Chy " ప్రఙ్ఞ్య" showed her talent (ప్రఙ్ఞ్య) in her dance . L Vijayalaksmi is a typical classical dancer . Mostly her dances in films are classical based" jawalis" నిను చేర మనసాయెరా and రారా ప్రియసుందరా" etc . Chy ప్రఙ్ఞ్య did very well . Her foot work, Body movements and Facial expressions with eye movements are very beautiful .
Photography and editing is good .
Congratulations especially to the trainers of these child artists . Ramprasad garu kudos to you for bringing such a beautiful /unique video
Ramprasad garu please convey my appreciation and blessings to these performers
👏👏👏👏👍
Chala ,chala bagundhi
Chalabagundi muggru muggure😮
Adbhuthamaina gaatram Amma ..
చిరంజీవులు మువ్వురికీ ఆశీస్సులు, అభినందనలు. ఇటువంటి అద్భుతమైన పాట పాడి మెప్పిచటం కష్టం. కానీ మీరు త్రికరణ శుద్ధిగా ప్రయత్నం చేసి 100 శాతం సఫలీకృతులైనారు. మీ గురువులకు నమస్కారాలు.
Everything is sublime. Whoever is involved in spreading classical dance, music and especially instruments like veena should be complimented and infact honored… 4:00
What a rendering! Accompaniments of string and percussion are very fitting. The dancer did well.
Natyam ,Ganam veena kuda chala bagunnai👏👏👏👏
Very nice ammallu Saraswathi sangeethalakshmi Nataraju kallaku kanipinchesaru
❤chalaa bavundi Vishnupriya 🎉🎉🎉
Outstanding .more than balamurali Krishna.
చాలబాగా పాడావు విష్ణుప్రియా
Iam Also A Classical Dancer, Learnt Both Bharathanatyam & Kuchipudi, Gave Number Of Dance Performances In My School & College Days, Got Lot Of Appreciation.
Now Iam 49 Years.
athbhuthamaina yochana
manchi sammelanam. Veena vainchina chinnariki subhasseesulu
అమృత మయమైన సుధా రసమయ గానముతో నీ అద్బుతమైన నవ నాట్యపద అడుగుల సవ్వడిలో.హృదయాన్ని కదిలించిన . రాగ నృత్య ప్రదర్శన అమృతానందమయము.
Great. Excellent. 🙏🙏🙏🙏. GOD bless you all. 👍😊🙏
ముగ్గురమ్మలఅద్భుతమైన రూపకల్పన
3 are justified their art. Congratulations
Wonderful performance by Trio
May God bless u all.
Amma, chala Salila rasanubhuthiki ,Veena paniki aasissulu
వీనులవిందుగా కనులపండుగగా ఉన్నాయి!మీ గానం!మీనాట్యవిలాసం!మీఅభినయం అపూర్వం!మీఅందరికి శుభాశీస్సులమ్మా!
Mmalu mee gurinchi cheppaalante maatalu levu god bless u
Extraordinary rendition of the beautiful song and veena naadam too !!
Excellent in All...Madam.🎉🎉🎉🎉
Great singing and dance. God bless the team- 🎉🎉
చాలచాలబాగుంది హృదయపూర్వక సుభాభినందనలు.💐
Excellent singing and dancing and performance in kalyani ragam
I appreciate the efforts of youngsters.It’s an initiative by Vishnu priya totally and she made it happen.
Pl bless these young artists for their dedication and focused work.🙏🙏
🙏🙏🙏🏳️🌈🏳️🌈🙏🙏
Exlent
అభినందనలు 👌
చాలా హాయిగా ఉన్నది 👌
సరిగ్గా 60 సంవత్సరాల క్రితం విడుదలయైన నర్తనశాల చిత్రంలోని పాట. రసజ్ఞుల గుండె పుటలపై కల్యాణి రాగంలో బాలమురళి గారి ఆటోగ్రాఫ్ గా నిలిచిపోయిన పాట. ఈ పాట వింటుంటే - "నాట్యం చేసినది ఎల్ విజయలక్ష్మి గారి పదం కాదు; బాలమురళి గారి గళం" అనిపిస్తుంది.
అంతటి మాధుర్యాన్ని మళ్ళీ నేడు తమ కృషి ద్వారా వినిపించిన చిరంజీవులు విష్ణుప్రియ (గానం), హరిప్రియ (వీణ), ప్రజ్ఞ (నాట్యం) లకు మనఃపూర్వకాభినందనలు, ఆశీస్సులు!
శ్రోతల హృదయాలచేత ఆనందనాట్యం చేయించారమ్మా!
జయోస్తు! వీరు మువ్వురూ హంస అకాడెమీ విద్యార్థులు కావటం మహదానందం!
అద్బుతం.
Super ma awesome
Excellent, in heaven.....May God bless you all......
మాతృ దేవో భవ. అమ్మా ముగ్గురూ అమ్మలూ కలిసి ఎంతో అద్భుతంగా present చేసారు.ధన్యోస్మి. నిత్య సత్యాన్వేషి
Very nice.my best wishes to all three artists.god bless them. G.r. reddy.
Very well sung Vishnupriya. Pragyana and Haripriya have performed very well too. Congratulations to the entire team 🎊
Beautiful singing of Balamurali garu in Kalyani ragam . Very difficult song , sung effortlessly. I appreciate
Well sung Vishnupriya. Enjoyed listening to. Keep doing more.
Excellent All 3 & It Is Like Triveni Sangamam Of Dance, Veena & Singing.
Super madam 🙏
Super💐
కన్నుల పండుగగా, వీనుల విందుగా ప్రదర్శించారు. భలే. Kudos to all the three. Best of luck.
Chala bagundamma Vaishnavi. 👏👏👏
త్రి శక్తి కళా అధ్భు తాహ్ అభినందనాని అగ్రే గచ్చ
Splendid presentation Vishnu!
Great job on singing the ever green composition!❤
Wonderful coordination amongst all the performers!
Hearty congratulations to the entire team!❤❤
Waiting for many more projects like this to come upon!!
☺️☺️❤️
అద్భుతప్రయోగం
Chala bagundi❤
Excellent.
Very nice. Congratulations to enter team May God bless you all.
Very sweet voice. Excellent presentation.👏
నాట్యం, గీతం చాలా బాగుంది ఇంకా ఇటువంటివి ఎన్నో చేయాలని అభినందిస్తున్నాను💐💐
A VERY GOOD DANCE PERFORMANCE ABLY ASSISTED BY A VERY TALENTED CARNATIC SINGER AND HER VEENA ARTIST THEY DID A VERY GOOD THEME SONG IN TELUGU THE CHOICE PF THE RAGA WAS FANTASTIC FOR AN INTRODUCTORY DANCE ITEM GOD BLESS YOU ALL
THIS IS A COMPOSITION BY THE GREAT SINGER Ď.R. BALAMURALI KRISNA A GOLDEN VOICE IN CARNATIC MUSIC EVEN THOUGH HE IS NO MORE HIS RENDITIONS OF RAGAS ENTHRALLED ALL LOVERS OF PRISTINE CARNATIC MUSIC .HE HAS MADE A MARK SETTING HIGH STANDARDS OF SWARA LAYA .
Chala Adbhutanga padaru.
Rendzuous hearttouching.celestial song
ే ముజ్జగములు ఏంటమ్మా ముగ్గురమ్మల కి ఆనందం ఆనందం కలిగించే నేచురల్ గా ఉంది ఆవిడే నాట్యానికి మీ గీతానికి మీ గీతానికి ఆ వినటానికి చాలా బాగా కుదిరింది ఎంతో మనసు ప్రశాంతంగా ఉంది హిందీ గాడ్ బ్లెస్స్ యు ఏ ధన్యవాద్🎉🎉❤❤🎉🎉🎉🎉❤❤🎉🎉🎉❤🙌🙌👌🙏🙋💯🦚👍🙌👌
Marvelous
No words to describe the presentation 🎉🎉
Melodious voice 👌 adbutham Veena 👌
Tabla support nice👌
అద్భుతంగా వుంది. 💐🪴👏👏May god bless you and your future endeavours. Thank you for a wonderful experience. 🎉
👏🏼👏🏼👏🏼 to all the artists
sooooooper 👍great singing