ThIs Is Congress Party’s Strength and BJP’s Weakest Point!! | Raka Lokam | K R Sudhakar Rao

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
    For More Details:
    Facebook: / rakasudhakarrao
    Twitter: / rakasudhakarrao
    Analysis : K R Sudhakar Rao
    Camera-Editing-Gfx : Surya

КОМЕНТАРІ • 410

  • @PrasanthPatro695
    @PrasanthPatro695 3 місяці тому +65

    బయట దేశంలో కాదు. స్వదేశం లో Raw, NIA, పవర్ చూపించండి... దేశం ద్రోహులు మీద...

    • @NarasingaraoB-l5h
      @NarasingaraoB-l5h 3 місяці тому

      ప్రజలను అజ్ఞాన మూర్ఖ బానిసలుగా ఉంచితేనే నాయకులు అందరూ కలిసి నిరంతరం వెన్నుపోటు పొడుస్తూ దోచుకోవచ్చు, అధికార ప్రతిపక్షాలు గెలిచిన ఓడిన నాయకులు తొడుగొంగలు

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 3 місяці тому +52

    బీజేపీ పదేళ్ళుగా అధికారంలో ఉంది... కార్యకర్తలు ఎన్నో కష్టాలు పడుతున్నారు... కాంగ్రెస్ ప్రజలచేత ఛీకొట్టించుకున్నా.... సంస్థాగతంగా బలమైనది.. బీజేపీ ఈ ఐదేళ్ళలో బలమైన ఎకోసిస్టం తయారు చేయాల్సిన అవసరం ఉంది... అసదుద్దీన్ వాగుడు రేవంత్ రెడ్డి దొంగ వీడియోల ప్రదర్శన పై చర్యలు ఏవీ

  • @satyanarayanabv4479
    @satyanarayanabv4479 3 місяці тому +60

    ఇప్పటికయినా బీజేపీ మేల్కొని అంతర్గత శత్రువులను చీల్చి చెండాదాలి.భారత్ పరువును నిలబెట్టి,పార్టీని పటిష్టపరిచేందుకు నిర్ధిష్ట చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను.
    జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.

  • @dkdk-gg5lz
    @dkdk-gg5lz 3 місяці тому +35

    ముందుగా భవిష్యత్తులో ఎలాంటి కష్టం రాకుండా ఉండాలి అంటే ప్రతి రాష్ట్రంలో బిజెపి పార్టీకి సొంతగా ప్రెస్ ఉండాలి ప్రతి ఛానల్ లో ఉంటే అందులో ఎనిమిది ఛానల్ లో బిజెపి వే అయి ఉండాలి..
    రెండోది సోషల్ మీడియాలో వీడియోలు చేసే youtuber లను సృష్టించాలి..
    విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యక్తులు ఉండాలి..

  • @anjibhagavanrouthu4301
    @anjibhagavanrouthu4301 3 місяці тому +59

    2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఫేక్ ప్రచారం మరియు తామే అధికారంలోకి వస్తున్నామనే ప్రచారం బాగా ప్రభావం చూపించింది. కాంగ్రెస్ సెమీ విదేశీ పార్టీ ఈ సత్యం ప్రజలు గమనించాలి.

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 3 місяці тому +248

    పది ఏళ్ళూ అధికారం లో వుంది సొంత ఎకో సిస్టమ్ భాజపా నిర్మించలేదు..తనకు మద్దతు ఇస్తున్న జాతీయవదులను కాపాడటం లేదు బెంగాల్ లో సొంత వర్కర్స్ ను కాపడలేదు..భాజపా కు జాతీయ వదులు తమ వంతు రూపాయి ఆశించకుండా మద్దతు ఇస్తున్న అందభక్తులు అని తిట్లు తింటున్న భాజపా రక్షణ చర్యలు చేపట్టడం లేదు. భాజపా ఖాన్ గ్రేస్ ను చూసి నేర్చుకోవాలి......

    • @srinivasnalla1389
      @srinivasnalla1389 3 місяці тому +13

      I ts true

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 3 місяці тому +14

      Yes bro 😢

    • @NLN666
      @NLN666 3 місяці тому +11

      మంచి విషయం బైట పెట్టారు

    • @dthrinadh3178
      @dthrinadh3178 3 місяці тому +6

      Anta speed ga cheyaleru andi
      Prati adugu ki gandam laga unte
      Chestaru konta time padutundi

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 3 місяці тому +5

      @@paavanavenkatesh hi brother..
      What's up group form cheyyandi

  • @gummadivasu6533
    @gummadivasu6533 3 місяці тому +21

    వార్తలు వ్రాసే సంస్థలు వాటి ఆధారాలు చూపాలి చూపలేకపోతే కొన్ని సం" బ్యాన్ & ఆస్తులు సీజ్ చేసే చట్టాలు చేయాలి.భావాన్ని వ్యక్తం చేసే హక్కు ఉంటే సరిపోదు వాస్తవాలను వెళ్ళడి చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉండాలి లేదంటే ప్రజలను అవాస్తవ విషయాలతో వంచనకు గురి చేయడం ఏ హక్కు క్రిందకు వస్తుంది వార్త అనేది ఊహాతీతంగానో కుట్రపూరితంగానో ఉండకూడదు ఫాల్స్ ప్రాపగాండా ను వ్యతిరేకించే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంది అటువంటి వ్యవస్థలను నిరోధించే బాధ్యత పాలక వ్యవస్థలను ఉండాలి.

  • @gopiramanna9939
    @gopiramanna9939 3 місяці тому +15

    BJP జతియవదులను కాపాడుకోవాలి, కార్యకర్తలను కాపాడుకోవాలి

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 3 місяці тому +16

    అబద్దాలతో కాంగ్రెస్ తాత్కాలికంగా పాలన చేస్తుంది. కానీ న్యాయం, ధర్మం కల్గిన బీజేపీ శాశ్వతంగా పాలిస్తుంది.. జై శ్రీరామ్.. జై హనుమాన్

  • @ganjisrinivas762
    @ganjisrinivas762 3 місяці тому +27

    రాకా సుధాకర్ గారు నమస్కారం బిజెపి కూడా మారాల్సిన అవసరం ఉంది.

  • @KoyetiPadma
    @KoyetiPadma 3 місяці тому +72

    సర్ బిజెపి నాయకులు.. కొంచెం నిద్రమత్తులో నుంచి .. మేలుకోవాలి సార్.. జై జై బిజెపి.. జై జై మోడీ

    • @NarasingaraoB-l5h
      @NarasingaraoB-l5h 3 місяці тому

      ప్రజలను అజ్ఞాన మూర్ఖ బానిసలుగా ఉంచితేనే నాయకులు అందరూ కలిసి నిరంతరం వెన్నుపోటు పొడుస్తూ దోచుకోవచ్చు, అధికార ప్రతిపక్షాలు గెలిచిన ఓడిన నాయకులు తొడుగొంగలు

    • @gajulasatyanarayana4859
      @gajulasatyanarayana4859 3 місяці тому

      Avunu idi congress kutantramu

    • @nirmalakuchibhatla7030
      @nirmalakuchibhatla7030 3 місяці тому

      @@gajulasatyanarayana4859😅

  • @oppularamesh7104
    @oppularamesh7104 3 місяці тому +25

    బీజేపీకి ఎలా బ్యాటింగ్ చేయాలో తెలియడం లేదు

  • @neerajneerjakshalu1287
    @neerajneerjakshalu1287 3 місяці тому +15

    కాంగ్రెస్ అబద్ధ ప్రచారంతోనే బతుకుతుంది, అన్న విషయం మాకు ఎప్పుడో అర్థమైంది కానీ, నరేంద్ర మోడీకి అర్థం కాలేదు.
    అబద్దాల ప్రచారం చేస్తే మీడియాకు కఠిన శిక్షలు ఉండాలి .
    బిజెపి కూడా సొంతంగా మీడియా నడిపించడంతోపాటు విదేశీ నిధులతో నడిపే మీడియాలను రద్దు చేసి శిక్ష వేయాలి.

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 3 місяці тому +22

    నిజం గడప దాటే లోపు అబద్దం ఊరంతా చూట్టివస్తుంది.

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 3 місяці тому +19

    ఏదైనా బి జె పి రిజర్వేషన్ లాంటి అంశాలను పైకి చెప్పకుండా సైలంట్ గా చేసెయ్యాలి.ఇలా పబ్లిక్ చెయ్యడం ద్వారా చాలా నష్టాన్ని కొని తెచ్చుకున్నట్లైంది.తస్మాత్ జాగృథ

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 3 місяці тому +1

      @@anjaneyasastrykompella7773 yes

  • @Quick_wit.
    @Quick_wit. 3 місяці тому +45

    బీజేపీ నిజం చెప్దామని చెప్పులేస్కునేలోపు ఖాన్ గ్రేస్ అబద్ధాలని దేశం మొత్తం ప్రచారం చేస్తున్నాయి.
    అయినా ఒకటి మాత్రం నిజం sir
    నాకు నష్టం కలిగినా దేశం బాగుపడితే మంచిదే అనుకునే భావన మన దేశ ప్రజలలో రానంతకాలం ఏదో ఒక party జనాలని పెడదోవ పట్టించి దేశాన్ని తాకట్టు పెడుతూనే ఉంటుంది.
    Free గా ఇస్తాం, pension ఇస్తాం,రిజర్వేషన్లు ఇస్తాం, రుణాలని మాఫీ చేస్తాం ఇలాంటి వీటికి సిగ్గులేకుండా ఆత్మాభిమానం లేకుండా vote హక్కుని అమ్ముకుంటున్నారు జనాలు.
    దానివల్ల ఎంతో నష్టం జరుగుతుంది అని గ్రహించుకోలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం.
    ఇక బీజేపీ కూడా ఖాన్ గ్రేస్ and supporters లాగానే చేస్తే జనాలకి తృప్తి.
    2024 ఎన్నికలు చూస్తేనే అర్థమవుతుంది జనాలు ఎంత దిగజారిపోయి ఉన్నారో. Full sweep తో total majority తో గెలిపించాల్సిన ఎన్నికల్లో కూటమి ఏర్పడాల్సి వచ్చిందంటేనే అది అతి పెద్ద దౌర్భాగ్యం.
    జనాలే corrupt and polluted mindset తో ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు.

    • @satyasastry4750
      @satyasastry4750 3 місяці тому +3

      Nijalu katohrangane untaui

    • @matamkasiviswanatham6704
      @matamkasiviswanatham6704 3 місяці тому +5

      నూరు శాతం కరెక్ట్ అయిన వివరణ ఇచ్చారు

    • @NarasingaraoB-l5h
      @NarasingaraoB-l5h 3 місяці тому

      ప్రజలను అజ్ఞాన మూర్ఖ బానిసలుగా ఉంచితేనే నాయకులు అందరూ కలిసి నిరంతరం వెన్నుపోటు పొడుస్తూ దోచుకోవచ్చు, అధికార ప్రతిపక్షాలు గెలిచిన ఓడిన నాయకులు తొడుగొంగలు

    • @prabhakarvadapalli4196
      @prabhakarvadapalli4196 3 місяці тому +1

      చివరి 2 లైన్లకి 100 🙏🙏🙏

    • @satyanarayanaravikanti222
      @satyanarayanaravikanti222 3 місяці тому +3

      ఈ ఉచిత పథకాల్ని కోర్టులు త్వరగా జోక్యం చేసుకొని కట్టడి చెయ్యాలి , ఈ freebees వచ్చే 2029 మరియు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ ని ముంచేస్తాయి

  • @tirupatireddymunugala6941
    @tirupatireddymunugala6941 3 місяці тому +44

    రేవంత్ రెడ్డి అంత అబద్ధ ప్రచారం చేసిన ఏం చేస్తలేరు

    • @ramagopalareddyvelagala7338
      @ramagopalareddyvelagala7338 3 місяці тому +2

      పాలమూరు పొట్టోడు డిల్లి వెళ్లి కేంద్రాన్ని అడుక్కోవడం మాన లేదు.

  • @peerareddypalakolanu5460
    @peerareddypalakolanu5460 3 місяці тому +142

    రోజుకు వందల మందిని. దేశభక్తులను హిందువులను దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఊచ కోతలు కోస్తున్న ఏమి చేయలేని అసమర్ధత స్థితిలో ఉంది మన కేంద్ర ప్రభుత్వము ఎంతటి దద్దమ్మ అని నేను ఊహించలేదు అంతర్గత శత్రువులను నిరోధించడంలో కేంద్ర వైఫల్యం. ప్రపంచంలో ఎక్కడ ఉన్న దేశద్రోహులను అంతం చేస్తుంది కానీ స్వదేశంలో ఉండే దేశద్రోహులను అంతం చేయడంలో ఫెయిల్యూర్

    • @durgadesu5691
      @durgadesu5691 3 місяці тому +9

      I support you

    • @sanjaybose231
      @sanjaybose231 3 місяці тому +11

      ఇంటి దొంగలను నిర్దాక్షిణ్యంగా శిక్షించలేము ఎందుకంటే వారూ మన కుటుంబ సభ్యులే కాబట్టి... కానీ మీరన్నది 100%👍

    • @thuvvaraju1142
      @thuvvaraju1142 3 місяці тому +10

      నేను బీజేపీ అభిమానినే మీతో ఏకీభవిస్తాను,,,,

    • @nandakumar.s6938
      @nandakumar.s6938 3 місяці тому +8

      @@sanjaybose231 inti dongane pramadam intiki

    • @pmalleshhealthinspector1365
      @pmalleshhealthinspector1365 3 місяці тому +3

      It's true. BJP should take corrective measures in this regard.

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 3 місяці тому +7

    ఇంతకాలం గడిచినా సొంత మీడియా చానల్ లేదు బీజేపీ కి.

  • @Prasad-youngIndian
    @Prasad-youngIndian 3 місяці тому +11

    ఎకో సిస్టం బిల్డ్ చేసుకోవడం చాల ఈజీ సర్.
    దీనికి ఒకటే మార్గం, స్కూల్స్.
    దేశవ్యాప్తం గా అన్ని రాష్ట్రాలలో ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రాంతాలలో, అందుబాటులో ధరలతో , ప్రజలు కోరుకుంటున్న భాషలలో వివిధ రకములు ఆయన స్కూల్స్ లను, దేశం లో జాతీయవాదం కోసం పరితపిస్తున్న వాళ్ళతో స్టార్ట్ చేయించడం. ఆ స్కూల్స్ లో మంచి సంస్కారంతో కూడిన, పోటీతత్వం తో కూడిన చదువులను చెప్పించడం. ఆలా చేసినట్లయే ఇప్పటికి 1౦ సంవత్సరాలు అయిపోయింది, నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాలు అంటే మొత్తమ్ 15 సంవత్సరాలలో 15 సంవత్సరాలు వయసు ఉన్న వివేకానందులు కోరుకున్న యువత తయారు అయ్యేవాళ్ళు.ఆలా లక్షల మంది యువకులు అన్ని రకాలు ఆయన sectors లోకి వెళ్లిపోయావాళ్లు. వాళ్ళు నేర్చుకున్న సంస్కారాలతో సమాజానికి మంచి చేసేవాళ్ళు
    మోడీ PM ఆయన క్రొత్తళల్లో నేను అదే ఆశించాను. నాతోటి ఫ్రెండ్స్ కి కూడా ఇదే ఆలోచనను షేర్ చేశాను. కానీ అసలు అటువంటి ప్రయత్నమే కనిపించలేదు. కనీసం ఇప్పుడు స్టార్ట్ చేసినా, నెక్స్ట్ 15 / 2౦ ఇయర్స్ కన్నా దేశానికీ ఉపయోగపడుతుంది.
    ఒక డబ్బు మాత్రమే అవసరం అనుకున్న నారాయణ , చైతన్య స్కూల్ యాజమాన్యాలకు సాధ్యమవుతున్నప్పుడు, జాతీయవాద భావజాలం తో సమాజానికి మంచి చెయ్యాలి అనుకున్న వాళ్లకు సపోర్ట్ గా నిలబడి ముందుకు నడిపించడానికి ఎవరికీ ఏమి అడ్డు వస్తుందో అర్ధం కావడం లేదు.
    మాకు అంటే వాళ్ళు access ఉండరు , కనీసం మీకు అన్నా అందుబాటులో ఉంటారు .. మీరు అన్నా ఈ ఆలోచనను వారికి చేరవేస్తే , సమాజానికి, దేశానికీ మంచి చేసిన వాళ్ళు అవుతారు.ఇదే విషయాన్నీ , నేను జాతీయవాద భావజాలం ఉన్న ఫ్రెండ్స్ తో , ఇటువంటి మీడియా లలో గత 1౦ సంవత్సరాలుగా కామెంట్స్ రూపంలో పంపుతూనే ఉన్న, ట్విట్టర్ లో మోడీ కి , Amitsha కు కూడా చాల సార్లు పోస్ట్ చేశాను. కానీ నిరుపయోగం అయిపోయింది.

    • @gundumurthy
      @gundumurthy 3 місяці тому +1

      మంచి ఆలోచన... దీని వలన మంచి జాతీయవాద వ్యవస్థ యువతరానికి అందుతుంది.

  • @subhash7588
    @subhash7588 3 місяці тому +4

    శుభోదయం రాకా సార్ , అక్షరాల నిజం చెప్పారు రాకా సార్ , బెంగాల్ లో కానీ ఇతల రాష్ట్రాలలో కానీ బీజేపీ పార్టీ కార్యకర్తలు మరియు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దెబ్బలు తింటుంటె అధికారం చేతిలో ఉంచుకొని కూడ చవటల్లాగ , చేతకాని దద్దమ్మలు లాగా ఉన్నారు పెద్ద క్యాడర్ వాళ్ళు , ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎవ్వరూ కూడా బీజేపీ పార్టీ కి పని చేయరు . ఇది నిజం , కింది క్యాడర్ పార్టీ కి పునాది లాంటిది , పునాది యే బలంగా లేకపోతే ఆలోచించాలి . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @kkalluri1
    @kkalluri1 3 місяці тому +9

    చేసిన మంచి గొప్ప అమూల్యమైన పనులను కూడా సరిగా ప్రచారం చేసుకోలేక చతికిల పడ్డ పార్టీ .. ఇంక ప్రాపగాండా ప్రచారాన్ని ఎదుర్కోవడం అనేది ఎలా సాధ్యం? కనీసం ఇప్పుడైనా సరియైన పునాదులు వేసుకోవాలి.. జాతీయవాద శక్తులకు అండగా నిలబడాలని వారికి కొంచం ఐనా జ్ఞానం బోధపడలని కోరుకుంటున్న

  • @ramgopalsriparamkusham6343
    @ramgopalsriparamkusham6343 3 місяці тому +8

    ఇప్పటికైనా మీలాంటి వారు చెప్పే సలహాను భాజపా విని పార్టీకి ఉపయోగపడే మీడియాను ఏర్పచుకోవలసిన అవసరము చాల ఉంది, ఎలాగైనా అలాంటి మీడియా ను తక్షణము ఏర్పచుకోవాలి

  • @madhavpatro1673
    @madhavpatro1673 3 місяці тому +59

    సొంత మీడియా మి కాపాడు కోలేని దద్దమ్మ ప్రభుత్వం బీజేపీ

    • @krrmdpl
      @krrmdpl 3 місяці тому +4

      బాగా cheppaavu

    • @trendboxx6514
      @trendboxx6514 3 місяці тому

      ఈ ఒక్క విషయంలో చాలా బాధగా ఉంది.

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler 3 місяці тому +6

    ఖాన్ గ్రెస్ కూటమి ఇలాంటి అబద్దాలు చెబుతున్నప్పుడు ప్రజలకు అర్థం అయ్యెంత వరకు bjp 🚩దాని మీదే పోరాటం చేస్తు ఉండాలి

  • @peerareddypalakolanu5460
    @peerareddypalakolanu5460 3 місяці тому +53

    సదేశంలో ఉండే దేశద్రోహులను అంతం చేయడంలో కేంద్ర హోంశాఖ అట్టర్ ప్లాఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్లాప్. శర్మ తప్ప మిగతా రాష్ట్రాల్లో ఉండే బిజెపి ముఖ్యమంత్రులు ఏమి చేయలేని ఎస్ఐ స్థితిలో ఉండ్రు కేంద్ర ప్రభుత్వం కూడా. ఈ దేశం అతి త్వరలోనే దేశద్రోల చేతిలోకి వెళ్ళిపోతుంది

    • @NarasingaraoB-l5h
      @NarasingaraoB-l5h 3 місяці тому

      ప్రజలను అజ్ఞాన మూర్ఖ బానిసలుగా ఉంచితేనే నాయకులు అందరూ కలిసి నిరంతరం వెన్నుపోటు పొడుస్తూ దోచుకోవచ్చు, అధికార ప్రతిపక్షాలు గెలిచిన ఓడిన నాయకులు తొడుగొంగలు

  • @1947ramji
    @1947ramji 3 місяці тому +5

    కేంద్ర నాయకత్వంలో అతి విశ్వాసం ఎక్కువైంది. కొన్ని అనవసర కామెంట్సు వల్ల విపక్షాలకు మనమే అస్త్రాలను అందించాం.

  • @diamondsharmadiamondrukmin5366
    @diamondsharmadiamondrukmin5366 3 місяці тому +7

    ఇందులో చెప్పిన విషయం 100% వాస్తవం.

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 3 місяці тому +10

    పది ఏళ్ళూ అధికారం లో వుంది సొంత ఎకో సిస్టమ్ భాజపా నిర్మించలేదు..తనకు మద్దతు ఇస్తున్న జాతీయవదులను కాపాడటం లేదు బెంగాల్ లో సొంత వర్కర్స్ ను కాపడలేదు..భాజపా కు జాతీయ వదులు తమ వంతు రూపాయి ఆశించకుండా మద్దతు ఇస్తున్న అందభక్తులు అని తిట్లు తింటున్న భాజపా రక్షణ చర్యలు చేపట్టడం లేదు. భాజపా ఖాన్ గ్రేస్ ను చూసి నేర్చుకోవాలి..

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 3 місяці тому +6

    గురువు గారు
    దేశం లో ఉన్న అంతర్గత శత్రువుల ను అంతం చేయడం, తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రేస్ ను సమర్థవంతంగా ఎదుర్కొవడం, భారతీయ జనత పార్టీ జండా మొస్తున్న కార్యకర్తలను నాయకత్వం రక్షించుకోవాలి, పార్టీ బలపడటానికి సమర్థమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం చాలా ఉంది.

  • @Eagle_Eye2
    @Eagle_Eye2 3 місяці тому +5

    ఇక చాలు మేము పరిపాలించము అని ఇండైరెక్ట్ గా చేస్తున్నారు.... స్వచ్ఛందంగా బిజేపి ను సపోర్ట్ చేసే మేము ఎర్రి హూకలం

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 3 місяці тому +7

    🙏🌺👍🌺🙏కరెక్ట్ గా చెప్పారు 🙏🌺🚩🌺🙏బిజెపి🙏🌺🚩🌺🙏 పార్టీ కూడా ఇలాంటి బలమైన 🙏🌺👍🌺🙏ప్రచార వ్యవస్థ చాలా అవసరం 🙏🙏🌺👍🌺🙏

  • @unotforu
    @unotforu 3 місяці тому +2

    తప్పండి. ఏ ఇకో సిస్టమ్ 2014 లో బిజేపిని గెలపించిందో ఆ ఇకో సిస్టమ్ శాశ్వతమైనది. ఆ ఇకో సిస్టమ్ కాంగ్రేస్ ఇకో సిస్టమ్ కంటే బలమైనది

  • @Srirangan-h1r
    @Srirangan-h1r 3 місяці тому +4

    మోదీ ప్రభుత్వం హిందుత్వ విషయం లో ఆచి తూచి అడుగులు వేస్తోంది..ఇప్పటికీ wakf board రద్దు చేయాలని ఎలాంటి నిర్ణయం లేదు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు like Nicobar Project, maharastra port project, Kerala lo port project ani లక్షల కోట్ల ప్రాజెక్టులు ప్రకటిస్తున్నారు కాని ఒక్కటి కూడా కచ్చితం గా పూర్తి చేస్తాం అని భరోసా ఇవ్వటం లేదు. దేశం ఇస్లామిక్ దేశం అవ్వటానికి ఇంక ఎన్నో రోజులు పట్టదని తెలిసి కూడా మీనా మేషాలు లెక్క పెడుతోంది.

  • @ss15899
    @ss15899 3 місяці тому

    ముసలోడ.నీ బిజెపి అంధభక్తులు ఎవరు ఏదీ చెబితే అది నమ్ముతార. ఆవు పేడ తిని ఆవు ఉచ్చ తాగమని ప్రచారం చేసారు కదా

  • @VenkateshDupana
    @VenkateshDupana 3 місяці тому +5

    గుడ్ ఎక్సప్లైన్ గురూజీ
    కాంగ్రెస్ చేస్తున్న అబద్ధపు మాటలు
    అసత్యాలను తొందరగా నమ్ముతున్న
    ఈ సమాజంలో ఎవ్వరూ ఏమి చెయ్యలేరు కానీ ఎప్పటికైనా
    ధర్మమే గెలుస్తుంది
    జై శ్రీ రామ్
    జై pm మోడీజీ
    జై బీజేపీ
    జై భారత్

  • @prabhakarbuddaram7440
    @prabhakarbuddaram7440 3 місяці тому +6

    అన్నింటికీ కేంద్ర ప్రభుత్వ పెద్దలను తప్పు బట్టడం సరికాదు. వాళ్ల ప్రయత్నం వారు చేస్తున్నారు.
    జాతీయవాదులుగా చెప్పుకుంటున్న వ్యక్తులు/సంస్థలు తాము చేయాల్సిన పని చేయకుండా భారం అంతా మోడీ, అమిత్ షా ల మీద వేస్తున్నారు, కొన్ని సార్లు వాళ్లను తప్పు బడుతున్నారు .

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 3 місяці тому

      @@prabhakarbuddaram7440 ఎంత డబ్బులు సంపాదిస్తున్నారు ఎంత ఆర్థిక సామ్రాజ్యం ఉంది బిజెపికి కనీసం వారి కోసం కష్టపడుతున్న వారికి ఒక రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు..
      ఉదాహరణకు రాక గారు జాతీయవాదం కోసం ఎంతో కష్టపడుతున్నారు ఏరోజైనా నీఛానల్ డెవలప్ చేసుకో అనే ఒక పది వేల రూపాయలు ఇచ్చారా ఒక లక్ష రూపాయలు ఇచ్చి అడగండి..
      బీజేపీ అధినాయకత్వానికి బలుపు ఏర్పడింది

    • @venky851
      @venky851 3 місяці тому +1

      కాంగ్రెస్ అంతకుమించి న్యూస్ పేపర్లు, ప్రొఫెసర్స్, విద్యార్థి సంఘాలు, యూట్యూబ్ ఛానల్స్, మత సంఘాలు, న్యాయ వ్యవస్థ, విదేశి నిధులు అన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుని వారికి నెల నెల డబ్బులు పంపిస్తూ కాపాడుకుంటుంది. బీజేపీ కి ఓటేసిన కార్యకర్తలను చంపుతున్నా పట్టించుకోవడం లేదు..

  • @yvnham2
    @yvnham2 3 місяці тому +2

    సింపుల్ గా చెప్పాలంటే కాంగ్రెస్ అబద్ధాలను సృష్టించి తేలిగ్గా ప్రచారం చేయగలదు.బీజేపీ చేయలేదు.ఇదే బీజేపీ వీక్ నెస్

  • @bupalkasala2070
    @bupalkasala2070 3 місяці тому +3

    నిజం కాంగ్రెస్ ముస్లిమ్స్ కి అనుకూలం క్రిస్టియన్స్ కి అనుకూలం అని తెలిసి కూడా హిందూలు వారికీ సపోర్ట్ చేస్తారు అంటే మనం ఇంత భావాదరిద్యం లో ఉన్నామో వారిపైన ఈగ వాలీనా కాంగ్రెస్ యాగి యాగి చేస్తారు ఉదాహరణ అరుంధతి రాయ్ నీ బైటకి తేవడం కోసం ఏమిచేయాలో ఆది చేస్తుంది బీజేపీ సపోర్టార్స్ నీ కాపాడుకోలేక పోతుంది కనీసం భరోసా కూడా ఇవ్వలేకపోతుంది

  • @tirupatireddymunugala6941
    @tirupatireddymunugala6941 3 місяці тому +31

    కాంగ్రెస్కు ఈకో సిస్టం లేదు ఏమి లేదు ముస్లిం సిస్టం ఉంది లేనిపోని చెప్పకు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఎంత అరచమెంట్ చేస్తున్నా కానీ బిజెపి పట్టించుకోలేదు

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 3 місяці тому

      నీ బొంద. బెంగాల్ లో తృణమూల్ వేరు, వాళ్ళకి స్థానబలం ఉంది. కాంగ్రెస్ ఇందిరాగాంధీ పాలనలో, తరువాతా కూడా బెంగాల్ లో లెఫ్ట్ కానీ తృణమూల్ కానీ లోకల్ గా ఉంటారు. బలం ఉన్న చోట B J P ఎందుకు ఓడింది ?? రామ్ మందిర్, హిందుత్వ, అని పదే పదే మొత్తుకోవడం, ఎదుటి పార్టీ గెలిస్తే మీ డబ్బులు మీ ఆడాళ్ళ మంగళ సూత్రాలు పీక్కుంటారు అని తప్పుడు కూతలు కూయడమే కానీ ఆ దరిద్రులకి ఏదైనా సాధించినట్లు చెప్పుకునేది ఏమైనా ఉందా ?? ఇప్పుడు కూడా తక్కువ మెజారిటీ తో వచ్చినా అదే తల పొగరు ప్రధానికి. ఇప్పుడే కళ్ళు తెరుచుకొని ఇదే ఇన్ కం టాక్స్ సవరణలు ఏవో చేస్తాము అని చెపుతున్నారు.

  • @kabloys
    @kabloys 3 місяці тому +2

    తప్పుడు ప్రచారానికి పెద్ద శిక్ష ఇచ్చే చట్టం తెచ్చి ఓ పది మందిని లోపలేస్తే.... మార్పు చూడొచ్చు

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mh 3 місяці тому +4

    చక్కగా చెప్పారు అన్న బిజెపి తక్షణమే నిజాలు చెప్పే సైన్యాన్ని తయారు చేయాలి భారత్ మాతాకీ జై

  • @ramakumar6295
    @ramakumar6295 3 місяці тому +2

    చాలా బాగా వివరించారు రాకా గారూ. ఈ వీడియోలను చూసిన తరువాత BJP కౌంటర్ అటాక్ కు ఒక ప్రణాళికతో ప్రజలలో చైతన్యం తెస్తుంది ఆశిస్తున్నాను

  • @revurmadangopal9403
    @revurmadangopal9403 3 місяці тому +3

    పార్టీ లో ప్రభుత్వంలో వికేంద్రీకరణ బాగా జరగాలి.ప్రతి జరిగిన చెడ్డ పనికి మోడీ అని మీడియా ప్రతిపక్షము అంటుంటే నిస్సహాయులుగా కార్యకర్తలు ,ఆర్టీ వారు ఉన్నారు. పార్టీ లో భాద్యతలు పంచాలి, వారు ఇమ్మిడిట్ గా రెస్పొంద్ కావాలి.కార్యకర్తలకు బెంగాల్ లో అండగా నిలవాలి.

  • @girishbabupv5613
    @girishbabupv5613 3 місяці тому +2

    రాకా గారు ఇప్పుడు మీరు చెప్పిన విషయం చాలా మంది బీజేపీ అభిమానులకు తెలిసిందే. కానీ మీరు చెప్పిన విషయాలు బీజేపీ అధిష్టానం కి తెలిసేవిధంగా చేయగలిగే శక్తి, అవకాశం మీలాంటి వారికే కుదురుతుంది, కాబట్టి ఏదోఒక వేదికద్వారా ఇలాంటి విషయాలు బీజేపీ అధిష్టానం కి చేరేటట్లు మీ లాంటి వారే చొరవ తీసుకొనవలసనదిగా మనవి.

  • @gveerabhadra565
    @gveerabhadra565 3 місяці тому +2

    రా కా గారు బిజెపి ఏమి చేయదు సార్ ఏమైనా చేసి ఉండే వాళ్ళు అయితే పశ్చిమ బెంగాల్లో బిజెపి కార్యకర్తల మీద గత పది ఏళ్ల నుంచి ఎన్నో దాడులు జరుగుతుంటే ఎంతోమంది ని చంపేస్తుంటే కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మమతా బెనర్జీ ప్రభుత్వం మీద ఒక్క చర్య అయినా తీసుకుందా నాకు తెలిసి ఏమి తీసుకోలేదు ఏమి తీసుకోదు కూడా అదే కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ కమ్యూనిస్టు గవర్నమెంట్ కానీ కేంద్రంలో అధికారంలో ఉండి ఉంటే వాళ్ల పార్టీ కార్యకర్తలను కచ్చితంగా కాపాడుకుని ఉండేవి

  • @janamgonthu
    @janamgonthu 3 місяці тому +3

    ఉచితాలపై ఆదారపడడాన్ని ప్రజలనుండి దూరం చేయాలి. నర్సరీ స్తాయి నుండే దేశం పట్ల భక్తి గౌరవం పెంచేలా పాఠ్యాంశాలు ఉండాలి.
    ఇంకా బిజెపి నాయకులు జర్నలిస్టు లను చూస్తేనే పురుగుల్లా బావిస్తారు.

  • @sivaji3192
    @sivaji3192 3 місяці тому +1

    కాంగ్రెస్ ఆడే దొంగాట బీజేపీ కూడా నేర్చుకోవాలి.వాళ్లకంటిని వాళ్ల చేతిలోనే పొడిపించే గేమ్ ప్లాన్ ఒంటపట్టించుకోవాలి.

  • @sharadamalleshu4bjp4846
    @sharadamalleshu4bjp4846 3 місяці тому +3

    అన్నయ్య నమస్తే
    అటల్ సేథ్ వంతెన పైనా కూడా అబ్ధం ప్రచారం చేశారు.

  • @arajendraprasad2022
    @arajendraprasad2022 3 місяці тому +4

    రాకా గారు మీరు, ఇంకా ఇతర కొన్ని చానల్స్ యిన్ని సార్లు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదంటే బీజేపీ వాళ్లకు అహంకారమా లేక ఇంకా ఏదైనా వున్నట్ల?
    మరి ఎప్పుడు మారుతారో దీ ని మీద దృష్టి పెడుతారో లేదో అనుమానంగా వున్నది.
    బీజేపీ వాళ్లు పట్టించుకోకపోతే నాకైతే భాదేస్తోంది. KHAANGRESS చేసే అబద్ధపు ప్రచారాలను ప్రజలు అతి తొందరగా నమ్మి బీజేపీ నీ చీదరించుకోవచ్చు.

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 3 місяці тому

      @@arajendraprasad2022 ఏస్

  • @pvsramakrishna6770
    @pvsramakrishna6770 3 місяці тому +1

    అవాస్తవాలు prachurinche మీడియా, youtube లను delete చెయ్యాలని ఆ సంస్థలను BJP ఆదేశించలేరా ?

  • @jagadamramesh7147
    @jagadamramesh7147 3 місяці тому +1

    bjp చాలా మెతకవైకరే అవలబించుట్లా ఈ దరిద్రం bjp తెచ్చుకుంది

  • @reddennakuppala842
    @reddennakuppala842 3 місяці тому +1

    వాళ్ళు చేసిన మంచి పనులను ప్రచారం చేసుకోలేక పోయారు.ఎంతటివారైనా సరే fake news సృష్టించిన వారిని కఠినంగా శిక్షించే చట్టాలుండాలి.

  • @ramuborusu3681
    @ramuborusu3681 3 місяці тому +6

    ఈ మధ్య కాలంలో వైశ్యులు ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళు కాంగ్రెస్ రావాలి సెంటర్ లో అని సైలెంట్ గా ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ ఉంటే వ్యాపారం బాగుంటుంది అని వాళ్లకు ఒక నమ్మకం వచ్చింది దీని గురించి మీరు ఏమైనా చెప్పగలరా

    • @satyasastry4750
      @satyasastry4750 3 місяці тому +1

      Tax lu baga egadibbcchu ippudu chestannaru
      Inka black money sampadinchkovacchani

    • @udayshekar8592
      @udayshekar8592 3 місяці тому +2

      ఇందులో వైశ్యులే కాదు, వ్యాపారం చేసే వాళ్ళు అందరూ, బ్లాక్ మనీ కావాలని కోరుకునే వారు అందరూ.

    • @kunisettysubbarao2873
      @kunisettysubbarao2873 3 місяці тому

      వైస్యులు 70%బీజేపీ సానుభూతి పరులే..బీజేపీ గెలుపుకోసం తపన పడేవారే..

  • @siromani741
    @siromani741 3 місяці тому +1

    Okati matram BJP KACHITAMGA CHEYYALI BJP karyakartalku prana hani jaragakunda kapadukovali antegaka hinduvulapai dadi chsevariki gunapatam cheppali

  • @surenderreddy9364
    @surenderreddy9364 3 місяці тому +1

    Epptikyna nationalists you tubers nu kapadukovale
    BJP IT cell nu punarvyavastharikinchali

  • @satyanarayanaravikanti222
    @satyanarayanaravikanti222 3 місяці тому +1

    బీహార్ లో వరుసగా బ్రిడ్జి లు కూలిపోతున్నాయి , దీన్ని వివరించలేక పోతున్నారు జాతీయవాదులు , దీనిపై వివరణ ఇవ్వగలరు మీరైనా

  • @ssrao4652
    @ssrao4652 3 місяці тому +3

    బిజేపి కి కాంగ్రేస్కు ఉన్నా తేడా అదే కదా అందుకే ఇలా జరుగుతుంది

  • @jcreddy108
    @jcreddy108 3 місяці тому +1

    రిజర్వేషన్ మీద వచ్చిన వీడియో పై ఎందుకు ఇంతవరకు యాక్షన్ లేదు. బీజేపీ అభిమానిగా సిగ్గు పడుతున్నా 😢

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 3 місяці тому +1

    సుప్రీం కోర్టు లేదా న్యాయ వ్యవస్థలో, తప్పుడు ప్రచారాలు చేసే వారికి
    మళ్ళీ అటువంటి తప్పుడు
    పనులు ఎవ్వరూ చేయకుండా శిక్షించే కఠిన
    చట్టాలుండాలి.తప్పుడు ప్రచారాలు దేశ భవిష్యత్తు
    ను దెబ్బతీస్తాయి.

  • @VenuGopal-ud7mu
    @VenuGopal-ud7mu 3 місяці тому +1

    ఆ పనేదో మీతోనే మెదలు పెట్టండి, షార్ట్ video రూపం లో,
    Flash news laa..
    మీ నెట్వర్క్ కూడా చిన్నది కాదు కదా

  • @srinivasachary997
    @srinivasachary997 3 місяці тому +1

    Jai shree Ram
    మీ కులపోళ్లు కాశ్మీర్లో అన్ని పోగొట్టుకున్నారు మీరు కష్టపడి ఆస్తులు సంపాదిస్తున్నారు మీ పిల్లల భవిష్యత్తు మీ ఆడవారి మానాలు ప్రాణాలు మీ వారసుల భవిష్యత్తు గురించి ఆలోచించండి కాశ్మీరులో ఒక హిందువు లేడు
    బురఖ వేసుకోని వోటేసె ఆ మహిళ....
    అసలైన ఓటరా ఔన కాదా....
    ఎన్నికల అధికారి ఎట్ల గుర్తిస్తుండొ....
    దయచేసి జెప్పండి సమాధానం....
    గుర్తించ వలసి నవసరం లేనప్పుడు....
    గింత ఆర్భాంటంబు దేనికండీ....
    ప్రజా స్వామ్యంబంటు సెక్ల్యురీజం బంటు....
    బల్కకడం వరకేన పాలకులకు....
    ఒకరి ఓటింకొకరు వేసేటి అవకాశ....
    ముందిగా మహిళలు బురుఖ లోనా....
    ఎలక్షన్ల లోన ఎన్నొ అధికారాలు....
    ఉన్నవెందుకు అవి ఉత్త వేనా....
    న్యాయమేనా ఇది అన్యాయ మా యని....
    ఆలోచించేది ఏమి లేదా....
    తప్పు గాదా ఇది రైటెట్ల యౌతుంది....
    ప్రజా స్వామ్యమైన ప్రభుత్వాలు....
    ఉంటేమి లేకేమి ఉత్తుత్త ప్రభుత్వం....
    ధర్మాన్ని గాపాడె ధమ్ము లేధా....
    పాలకులు అయినను ప్రభుత్వాలైనను....
    పరిస్థితి ఇంతేన మార్చలేరా....
    నా తల్లి భారతికి నా దేశ సంస్కృతికి....
    నా సనాతనం నకు నా నమస్తే....
    హిందువులు ప్రవేశ ఎగ్జామ్ రావడానికి పోతే మాత్రం గాజులు పుస్తెలతాడులు కాళ్లకు మట్టెల కాంచి తీసేస్తారు వాళ్లు బురకాలల్లో ఓట్ల చేస్తే ఎట్ల గుర్తిస్తారు ఈ విషయం ఎలక్షన్ కమిషన్కు తెలవదా
    Jai Jawan Jai Kisan

  • @dhananjayareddy9997
    @dhananjayareddy9997 3 місяці тому +1

    ధన్యవాదములు మిత్రమా🙏
    ఇప్పటికైనా బిజెపి పార్టీకి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారిని, జాతీయవాదులను ఒక వేదిక మీద తీసుకొచ్చి తగు సూచనలు చేస్తే మంచిది.
    అలాగే విదేశాల్లో కూడా మన ఎకో సిస్టం పనిచేయాలి.
    1965 లో స్థాపించిన విశ్వహిందూ పరిషత్, సంస్థాగతంగా గ్రామీణ ప్రాంతాలకు చేరేందుకుఅయోధ్య అక్షింతలు పేరిట 2024లో తెలిసింది.
    ఈరోజు పాస్టర్లు మన వ్యవస్థలను, సంస్కృతి మీద అబద్దాలతో బ్రష్టు పట్టించి మతమార్పిడి చలివిడిగా చేసుకుంటూనే పోయారు,పోతున్నారు.
    జైహింద్ జై భారత్ 🙏

  • @Internalview44
    @Internalview44 3 місяці тому +1

    అగ్ని వీర్ స్కీమ్ గురించి తెలియాలంటే దాని ముందు జరిగిన పరిణామాలు లేదా బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది 70 ఏళ్ళ నుంచి నార్త్ ఇండియా ఓన్లీ ఆర్మీ రిక్రూట్మెంట్ మీద ఆధారపడుతూ వచ్చింది ఇప్పటివరకు ఇప్పుడు యుద్ధం యొక్క స్వరూపం మారింది ఒకప్పటిలా మాస్ డిస్ట్రక్షన్ వెపన్స్ మరియు పవర్ఫుల్ ఆర్మీ కన్నా తీవ్రవాద దాడులను ఎదుర్కోవాల్సిన అవసరమే ఎక్కువ ఉంది ఒకప్పుడులో సైన్యాన్ని కిలోమీటర్ల పొద్ది పరిగెత్తించి యుద్ధం చేసే పరిస్థితి ఎప్పుడు లేదు ఇంటర్ కాంటినెంటల్ బ్యాలెట్ మెసేజ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత హిట్లర్ కాలంలో పరిస్థితి ఉండేది దాన్ని కూడా హిట్లర్ తన తెలివైన ఎత్తుగడ మరియు లుక్తాన్సా ఎయిర్లైన్స్ తో అధికమించగలిగాడు పరిస్థితులు మారుతూ వచ్చే ఇప్పుడున్న పరిస్థితులకు ఆర్మీ కూడా మారాల్సిన అవసరం ఉంది తరతరాలుగా ఆర్మీ మీద బతుకుతుంది నార్త్ ఇండియన్స్ అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించి లేకపోయారు అందువల్ల భారతదేశం యొక్క స్థితిగతులపై వెస్ట్రన్ మీడియా ఎప్పటికప్పుడు కథనాలు అల్లుతూనే ఉన్నాయి మొన్న బ్రిటన్ లో కూడా agniveer స్కీమ్నే రిషి సోనా అమల్ చేయబోతున్నాడు ఇలా చేయడం ద్వారా పరిస్థితి ఏంటంటే నార్త్ ఇండియాలో ఎటువంటి మార్పు సాధించలేకపోతున్నాయి కానీ సౌత్ ఇండియాలో ఆ పరిస్థితి లేదు ప్రపంచంలో అచ్యుతమైన రాష్ట్రాల్లో ఒకటి ముంబై కాగా రెండవది తమిళనాడు ఉంది భారతదేశం సౌత్ ఇండియా నార్త్ ఇండియా లాగా ఎందుకు విడిపోయింది నార్త్ ఇండియా రోజురోజుకు కుషించుకుపోతుంటే సౌత్ ఇండియా మటికి అభివృద్ధిలో దూసుకుపోతుంది ఇది గమనించిన వాళ్ళు దీనికి మూల కారణం ఆర్మీ రిక్రూట్మెంట్ మీద ఎక్కువ ఆధారపడటం వల్ల అని గ్రహించారు ఎందుకంటే ఆర్మీ రిక్రూట్మెంట్లో చేసిన వాళ్ళకి గన్న పట్టుకోవడం పరిగెత్తడం తప్ప ఇప్పుడున్న పరిస్థితులకు ఎలా వ్యవహరించలే అనే అవగాహన లేకుండా పోయింది ఎక్కువ ప్రైవేటు ఉద్యోగాలు ఉంటే ఎక్కువ మంది ప్రైవేటు ఉద్యోగస్తులు తయారవుతారు తద్వారా కొత్త ఎంటర్ప్రైన్ ship పెరుగుతుంది. ముందు ఎవరైనా కొత్తగా పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళు రంగం మీద అవగాహన ఉండాలి ఇతర కంపెనీలో పనిచేయడం మీద ఎంతో కొంత అవగాహన వస్తుంది తద్వారా వాళ్ళు వృద్ధుని సాధిస్తారు కానీ నార్త్ ఇండియాలో సుదీర్ఘంగా ఆర్మీ మీద ఆధారపడటం వల్ల వీళ్ళు కొత్తగా వ్యాపారాలు చేయలేకపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో నార్త్ ఇండియా అని కూడా అభివృద్ధి చేయాలంటే ముందు అక్కడ కొత్తగా పెట్టుబడులు పెట్టే వాళ్ళని ప్రోత్సహించాలి అలా ప్రోత్సహించాలి అంటే ఆర్మీ రిక్రూట్మెంట్లను తగ్గించి ప్రైవేట్ కంపెనీలో పని చేసేలా చూడాలి జీతం తక్కువ ఉండొచ్చు కానీ వాళ్ళు ఒక వ్యవస్థ గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకుంటారు తద్వారా కొత్త పెట్టుబడులు వాళ్లే దగ్గరుండి పెట్టిస్తారు ఎలా అభివృద్ధిని సాధించే మార్గం కుదురుతుంది నార్త్ ఇది చాలా సుదీర్ఘంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఒకవేళ యుద్ధం అవసరమైతే ఆల్రెడీ ట్రైనింగ్ ఉన్న సోల్జర్స్ ఉంటారు కాబట్టి వాళ్లు కచ్చితంగా సాధించగలరు యుద్దాలకు ఉపయోగపడుతుంది కానీ ప్రతిపక్షాల దీన్ని ఒక పనికిమాలిన నిర్ణయంగా పరిగణించడం నిజంగా దురదృష్టకరం మనం చిన్నప్పుడు నిక్కర్లో బాత్రూంకి వెళ్ళావని చెప్పేసి జీవితాంతం అలాగే వెళుతూ కూర్చుంటామా మారుతున్న కాలంతో పాటు మారుతున్న ఆలోచనల పాటు మాడుతున్న వ్యవస్థలు కూడా మారాలి ఇది ఒక మంచి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేకపోయింది నిర్ణయాలు కఠినంగా ఉండి ఉండవచ్చు కానీ ప్రయాణం సులభంగా మారుతుంది కదా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. నేను

  • @jss758
    @jss758 3 місяці тому +1

    నిజం చెప్పారు ప్రతి పార్టీ వారి కి వారి వారి భావజాలాలకు తగ్గట్టుగా సోషల్ మీడియా చానల్స్ లో తప్పుడు సమాచారం స్ప్రెడ్ చేయడానికి, సోషల్ మీడియా ను ఏర్పాటు చేసుకున్నారు. చానల్స్ లో వీరికి అనుకూలంగా ఉండేట్లుగా తప్పుడు సమాచారం స్ప్రెడ్ చేస్తూ వీరికి అనుకూలంగా అసత్య కామెంట్లు చేయడానికి వేలాది మందిని సమకూర్చుకొని డబ్బులు ఖర్చు పెట్టి తప్పుడు సమాచారాన్ని అసత్యాలను ప్రజల్లో చొచ్చుకుపోయేలా చూసుకుంటున్నారు, ఇటువంటి వారికి కౌంటర్ ఇచ్చే విధంగా బిజెపికి లేరు, కేవలం సాధారణ ప్రజలు... నిజానిజాలు తెలుసుకున్న వారు దేశభక్తి గలవారు మాత్రమే.. ఎక్కడో ఒకచోట వారికి కౌంటర్ ఇచ్చే విధంగా కామెంట్లు పెట్టి, వారి దగ్గర బూతులు తిట్టించుకుంటూ ఉన్నారు, ఈ విధంగా తిట్టించుకున్న వారు నాకెందుకులే అని అనుకుంటే సామాన్య ప్రజలకు నిజా నిజాలు తెలియవు, చాలా న్యూస్ చానల్స్ అమ్ముడుపోయి నిజా నిజాలు చెప్పవు, కాబట్టి బిజెపి... కాంగ్రెస్ పార్టీ లాగా అవగాహన ఉన్న ఐటి సెల్లు ను బలంగా పెట్టుకోవాలి లేదంటే వచ్చే ఎన్నికలలో గెలవడం కష్టం అవుతుంది

  • @srinivasuludega1429
    @srinivasuludega1429 3 місяці тому +1

    నిజం లేచి చెప్పులేసుకునే లోపు అబద్దం ఆరు ఊర్లు చుట్టి వచ్చింది అంటే ఇదే...

  • @krishnastereo6353
    @krishnastereo6353 3 місяці тому +1

    కాంగ్రెస్ చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది ప్రతి దాంట్లో బిజెపి వాళ్ళకి సరి పోయింది రెండుసార్లు అధికారం వెలగబెట్టినగా తెలంగాణలో చూడండి ఏ నాయకుడు అసలుకు ప్రచారం లేదు మోడీ నమ్ముకుని కూర్చున్నారు వాళ్ల వ్యక్తిగతంగా రేవంత్ ఎలా దూకుడుగా ప్రవర్తించాడు అలా లేనేలేదు ఒక బండి సంజయ్ తప్ప మిగతా వాళ్ళు ఒక రోజు రెండు రోజులు ప్రచారం చేసినట్టు అనిపించింది నాకు అసలు సోషల్ మీడియాలో బీజేపీ చాలా ఫాస్ట్ గా ఉండాలి పది సంవత్సరాలు అధికారం చేసినందుకు కాంగ్రెస్ మీడియా ఎలా తయారయింది అంటే చీమ చిటుక్కుమన్నా అదిగ అది బిజెపి అని ప్రచారం చేస్తుంది కాసేపట్లో దేశమంతా వైరల్ అవుతుంది ఎంత పెద్ద బిల్డింగ్ హెడ్ క్వార్టర్స్ కలిగి ఉండి ఢిల్లీలో మరి మీడియా ఎంత వెనుకబడింది

  • @padmaprasad2493
    @padmaprasad2493 3 місяці тому +1

    Pro B.J.P. Eco. System ni activate chesi strengthen chesukovali

  • @Ai3dwrk
    @Ai3dwrk 3 місяці тому +1

    BJP endhuku marali sir ? Congress chepevi ani abadhalu ani telusukoleni gorrey la kosam bjp maranvsaram ledhu

  • @Srisribaburao
    @Srisribaburao 3 місяці тому +1

    RJ Kiran, real mysteries prashant, nationalists hub, raka lokam, elaga konni social media partners toh BJP eco system tayyaru avotondhi😊

  • @gveerabhadra565
    @gveerabhadra565 3 місяці тому +1

    రా కా గారు నమస్కారం మీరు పెట్టే వీడియోలు చాలా బాగుంటాయి

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 3 місяці тому +2

    వాల్ల మాటలు నమ్మే అమాయకూలు ఇంకా ఉన్నారు.

  • @subrahmanyasastry9438
    @subrahmanyasastry9438 3 місяці тому +1

    BJP tana balanniy kolpoledu. Alaga tappudu pracharam cheyya kandi. Congress tana vyavstala dhara samaajanni vidagottindi. Adi rajakeeyame. Kani BJP mitrulu asahanam tho kavalani vyatirekam chesaru. Camreds BJP prabhutvaniki anukulamga mataladite mitrulu matram asahanam tho congress ni pogudutunnaru. Raga garu meeru kuda marandi. Vyatirekapu varthalani pracharam cheyya kandi mi chanal dvara

  • @radhikaveeramachaneni4231
    @radhikaveeramachaneni4231 3 місяці тому +1

    Kali kaalam alaane vuntundhi. Nijam cheppu thodigelopu abaddham vuru chutti vasthundhi. Prajalaki nijaala kannaa abaddhaale baagaa nachhuthunnaayi.

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 3 місяці тому +4

    ప్రజలలో అవగాహన లోపం జరిగింది.

  • @sandeepYadav-ru3it
    @sandeepYadav-ru3it 3 місяці тому +2

    🔥🔥 BJP Doing nothing for hindu supporters

  • @way2vision
    @way2vision 3 місяці тому +1

    Sir nenu okati cheppana .......
    Hindus should have preachers like pastors ...they should go to each and every village .....they should teach like imams and pastors ...until this is done bjp or other party will not deals the left radicals ....

  • @glnarasimha3508
    @glnarasimha3508 3 місяці тому +2

    బీజేపీ కోసం కొన్ని వందల ప్రాణాలు కోల్పోయారు..
    ఐనా బీజేపీ నేతలు చనిపోయిన వారి కుటుంబాలను పట్టించు కోలేదు..
    Bjp ante ఇప్పుడు చాలా కోపం వస్తుంది

  • @venkatasaivs4898
    @venkatasaivs4898 3 місяці тому +1

    BJP , why failing in creating echo system, ? The feeling that iam everything is the biggest problem, with pm!! Let him/ them, understand other side smartness and create, proactively our own system,to outsmart the rival groups. It is possible. Not to delay

  • @zetaleadership3939
    @zetaleadership3939 3 місяці тому +1

    You are giving undue credit to weak echo system of Congress.
    BJP's echo system is more robust and technologically superior. It is difficult to decode its narratives which are cleverly masked half truths and camouflaged misinformation.
    All in the name of ... to carry forward their agenda.
    The title of this video itself is an example of presenting an innocent and humble face and showcasing Congress's echo system as a formidable one.😂😂

  • @cheripallysuryanarayana8906
    @cheripallysuryanarayana8906 3 місяці тому +2

    Very very nice explain Sir and genuine and necessary build BJP supporters

  • @VishnuKumar-el6yo
    @VishnuKumar-el6yo 3 місяці тому +1

    Sir,bjp party organisation must take care about this bad propaganda,sir party must have a training institute to train young efficient trustful leaders through out the country for future of country and people,sir this duty of training cadre must be done continuously to strengthen BJP,sir some intellectuals like jd lakshminarsyana,jayaprakash, ex army officers have train principles disciplined cadre, and also the BJP has to expand to every corner of the country by its efficient administration,not only that in our country rich criminals and corrupt are safe poor criminals are punished,judiciary ,revenue department,police is very corrupt,people voted BJP for efficient good administration,corrupt employees must be punished quickly

  • @suresh_sanathan
    @suresh_sanathan 3 місяці тому +1

    ఈ వీడియో viral అవ్వాలి..

  • @mohankrishna4413
    @mohankrishna4413 3 місяці тому +1

    This shows the failure of the people in assessing the performance of the Govt !!

  • @anjannakancharla7008
    @anjannakancharla7008 3 місяці тому +1

    ముందు ముస్లిం రిజర్వేషన్ల గురించి చర్చ తీసుకు రావాల్సిన అవసరం లేదు అందుకే శత్రు శేషం ఏకమైంది మన హిందువులు ఏకం కాలేకపోయారు హిందువులకు ఎన్ని చెప్పినా అర్థం కాదు ఎప్పటికైనా ఇది మాత్రం ఆలోచించండి

  • @venkateswararaopolinati
    @venkateswararaopolinati 3 місяці тому +1

    Most of the muslims and christians are voting for khangress whereas Hindus are divided among themselves. The situatiom will not change unless and unti the Hindus are united.

  • @AbcAbc-i7g7f
    @AbcAbc-i7g7f 3 місяці тому +1

    మీరు చెప్పింది చాలా కరెక్ట్

  • @matamkasiviswanatham6704
    @matamkasiviswanatham6704 3 місяці тому +2

    నూటికి నూరు శాతం కరెక్ట్ గా చెప్పారు 🙏

  • @lingamanantarao1649
    @lingamanantarao1649 3 місяці тому

    మీరు చెప్పింవన్నీ నూటికి నోరుపాళ్ళు నిజం సార్. ఇప్పటికైనా బీజేపీ ఈ విషయాలలో ద్రుష్టి పెట్టాలి సార్

  • @muralidharpalukuru4582
    @muralidharpalukuru4582 3 місяці тому

    Ed , CBI ,EC, income Tax , Media ఉండగా ఇంకేమీ కావాలి బిజెపికి

  • @KishorKumar-sj4lj
    @KishorKumar-sj4lj 3 місяці тому +1

    BJP local leaders failed in ground level.. local leaders ki antha scean ledhu

  • @venkateshsuram6150
    @venkateshsuram6150 3 місяці тому

    10ఏండ్లు అధికారంలో ఉండి కూడా భాజాపా తనకంటూ ఒక ఎకో సిస్టమ్ నిర్మించుకోక పోవడం నిజంగా శోచనీయం.అలాగే జాతీయవాదులను బీజేపీ కార్యకర్తలను రక్షించుకోవాలి.ఇకనైనా
    కళ్ళు తెరవాలి బీజేపీ.

  • @sadamallareddy2305
    @sadamallareddy2305 2 місяці тому

    అసత్య ఆరోపణలు చేసే కాంగ్రెస్
    నిజాన్ని నిజం అని చెప్పలేని బీజేపీ గురించి చాలా చక్కగా వివరించారు అన్న గారు.....

  • @lakshminandula5303
    @lakshminandula5303 3 місяці тому

    🤝👌 వాస్తవాలు, దేశభక్తి, అంక్జాతీయముగా గౌరవము, సాంస్కృతిక పరిరక్షణ ఇలాంటివి.. అందరి వరకు చేరి, అర్ధ ము కావటానికి, ఆచరణ లోనికి,రావటానికి… ?

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 3 місяці тому

    సెంట్రల్ మీడియా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది ఓవరాక్షన్ ❤

  • @bixapathibolisetti5324
    @bixapathibolisetti5324 3 місяці тому

    రాఖాజీ,bjp మీలాంటి వారితో ఒక టీం ఏర్పాటు చేసి నెల నెల ఒక సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు చర్చించి కావలసిన సపోర్టు చేయాలి

  • @venkatvedula793
    @venkatvedula793 3 місяці тому

    కుతంత్రాలు చేసి బ్రతుకు వెళ్ళదీస్తోంది కాంగ్రెస్ పార్టీ

  • @ParthasarathyKalluri
    @ParthasarathyKalluri 3 місяці тому

    Sir నాదో చిన్న విన్నపం, ఈ రోజు రైల్లో, Sleepar Coach లో Reservation చేసికొని ప్ర యాణిశ్తున్న,ప్రయాణికు ల బాధలు వర్ణణాతీతం, వీళ్ల ఉసురు తగిలి మొడి, భాజపా నాశనం అయిపోతారు

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 3 місяці тому

    ఇన్నాళ్ళకు మంచి సంగతి తెలుసుకొని చెప్పారు బాగుంది.

  • @parvateeshamghandikota5554
    @parvateeshamghandikota5554 3 місяці тому +1

    వీళ్ళే అంతర్గత శత్రువులు