పాకిస్థాన్ నుంచి అంతకంటే ఎక్కువ ఎలా ఆశిస్తాము సర్..ఇస్లామిక్ భావజాలం ఉన్నవారు ఎప్పుడూ కూడా హిందుత్వ ఆధారిత పార్టీ గెలిస్తే అభినందించరూ.అది వాళ్ళ సహజ నైజం. మనము ఎక్కువ ఆశించకూడదు గురువు గారు
Sir India TV exposed the truth behind why Modi ji got less seats. Rajath Sharma video went viral. Hope you will find out that video. Very dangerous video came out against Modi ji. Please make a video on that. Jai Shree Ram 🙏
అన్ని దేశాల కంటె మన దేశానికి శత్రువులు తక్కువ అందులో ఎక్కువ ప్రాధాన్యత కలిగిన దేశానికి. అబద్ధ ప్రచారం కాంగ్రెస్ జన్మ హక్కు అది మోది గారికి అవసరం లేదు. అభివృద్ధి అవసరము లేదూ స్కాం లో మునిగిపోతాము అనె మీ లాంటి వాల్లే దేశానికి గొడ్డలి పెట్టు. మన ఎదుగుదలను వద్దు అనుకునే వెస్టర్ దేశాలు, వాళ్లు సమర్థించే మన రాజకీయ నాయకులకు తొత్తులుగా వ్యవహరించడం మీ పనిగా పెట్టుకున్నారు. అవినీతి తుడిచి పెట్టాలనే ఆలోచనతోనే యుద్ధం మొదలు పెట్టిన వాళ్లకు మనం కూడా సహకరిస్తెనే విజయం సాధిస్తాం. ఈ రోజు మీ నిర్ణయం మన దేశాన్ని 20 year's వెనకకు నెట్టేస్తుంది.60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎంత ఏదిగమో, యిప్పుడు ఎలా ఉన్నాయో కొంచే తెలుసుకుంటే మంచిది.
@@nrusimha11bro bjp ki antakmundu gujrat lo 99 seats vaste next election lo vodipotaru ankunaru gujrat lo kani ela win ayaro Chusam same 2029 lo kuda 350 plus vastay don’t worry
పాకిస్తాన్లో ఆరు నెలలకు ఎదుట గుడిని కూల్చేశారు దీని గురించి ప్రపంచ మీడియా అసలు మాట్లాడను కూడా మాట్లాడలేదు పైగా పాకిస్తాన్లో భారతీయ హిందువులు ఆనంద ఉత్సవాలలో ఊరేగుతున్నారని ప్రచారం చేసే దీన్ని ప్రపంచం మర్చిపోయిన నేను మర్చిపోలేదు అసలు పూర్తి మెజారిటీ వచ్చుంటే పాకిస్తాన్ కి సెపరేట్ ప్లాన్స్ సిద్ధం చేయాల్సి వచ్చింది కానీ ఇప్పుడు భారతదేశంలో పరిస్థితి లేదు అసలు పాకిస్తాన్ చేస్తున్న తీవ్రవాదుల్ని నేను గమనిస్తున్నాను
Sudhakar garu Modi is deserved person to rule this vast India... I have been watching India for 35 years... Since I was young... Last 10 years India had been developed so much by Modigi.... We always with him...
Namaste Rakaji Excellent video sir In my opinion External enemies will order, internal enemies will execute, It is true that they will definitely try to torture Modi ji and his Team in every step and try to make controversy even small mistakes Let us see how MODIJI and his team will pass through or navigate through these difficult situations and how they will focus and show on their performance and growth And win in coming all elections Thank you very much sir
మనదేశ ద్రోహులు అందరూ ఒక్కటైనా గెలిచిన మగాడు మోడీ అని అందరూ ఇంతవరకు అనుకుంటున్నారు.... కానీ ప్రపంచం ఒక్కటైనా చాతి విరుచుకొని నిలబడి గెలిచిన మొనగాడు అని మీరు చెపుతుంటే మోడీని గెలిపించుకున్న హిందువుల చాతి కూడా రెట్టింపు ఐ గర్వపుతుంది రాఖ గారు....❤❤
మోడీ గారు ఎన్నో ప్రతికూల పరిస్థితులతో పోరాడి అధిగమించినారు. జయం సాధించినారు. ఇకనుండి అనేక దేశీ, విదేశీ శక్తులతో ఇంకా ఎక్కువ పోరాటం చేయవలసి ఉంటుంది. దేశ భక్తులు, ధర్మావలంబకులు నిదురిస్తున్న మిగితా సమాజాన్ని జాగృత పరచవలసిన అవసరం ఎంతైనా ఉంది 🙏
శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు రాజీనామా చేసేసి అపద్ధర్మ హోదాలో మీరు వికలమైన మనసుతో, గొంతులో మార్దవంతో, ఆశ్చర్యపోతూ బాధపడుతుంటే కొన్ని క్షణాలు నేను కూడా బాధపడ్డాను. సాధారణంగా చూస్తున్న సినిమాలో కథలో లీనమవుతూ అలా ఎన్నో సార్లు భావోద్వేగాలకు గురయ్యాను. మళ్లీ వాస్తవ ప్రపంచంలోకి వచ్చి ఆ నటులు చూపిన ప్రతిభకు పులకించిపోయేవాడిని. వాస్తవ జీవితంలో నిన్న మీడియాకు వదిలిన రికార్డింగ్ వీడియోలో.. కొన్ని క్షణాల్లోనే మీ పాత్రను చూసి అయ్యో పాపం అని అనుకొనేలా చేశారు. మీ కష్టార్జితం, మీ కుటుంబ కష్టార్జితం, మీ బంధువుల దగ్గర అప్పులు చేసి తెచ్చిన డబ్బులను ఇస్తే.. తీసుకొన్న అమ్మలు, అక్కచెల్లెమ్మలు, వృద్ధులు, ఇలా చాంతాడంత జాబితాలోని వ్యక్తుల ఆప్యాయతలు & ప్రేమలు ఏమైపొయాయి అంటూ మీరు పడిన ఆవేదనలా అనిపించి, నేను భ్రమపడినది వాస్తవం. ఫలితాలు చూసి నిజంగా నువ్వు ఆశ్చర్యపోయావు అనేది కూడా అబద్దం. ఎందుకూ అంటే.. నీ సభలకు రాకపోతే.. ఎలా రప్పించింది, వెళ్లకుండా చుట్టూ కందకాలు త్రవ్వించి, గేట్లు పెట్టి, పోలీసులను పెట్టి ఎలా ఒంటికి రెంటికీ వచ్చినా.. బయటకు వెళ్లకుండా కుక్కిందీ.. ఎవరు ఎదురుతిరిగి నోరు తెరిచినా ఎలా భయపెట్టింది & చంపేసింది ప్రతిదీ నీకు తెలుసు. నాకు ప్రతిపక్షం కొత్తకాదు, పోరాటం కొత్తకాదు అన్నావు. ఒక విషయం మరిచిపోయావు. నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని విషయం కూడా అర్థం కాకపోవడం కచ్చితంగా నువ్వంటావే అది దేవుడి స్క్రిప్ట్. ఎందుకు అంటే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశావు. ప్రజలు మాకు ప్రతిపక్షం వద్దు అని అనుకొన్నారు. ఇప్పుడు నీది ఒక గన్ మెన్ కేటాయించే సాధారణ ఎమ్మెల్యే స్థాయి. నీతో రాబోయే కాలంలో ఆ పది మంది అయినా వుంటారో లేదో తెలియదు. అందులో ఎవరు నిన్ను తిడతారో తెలియదు. అవన్నీ ప్రక్కనబెడితే.. నువ్వు ప్రతిపక్షంలో వుంటే బావుండేది. ఇక నువ్వున్నంత కాలం అధికార పక్షానికే పట్టం కట్టేవారు. నిన్ను ఈ తరం ప్రజలు నమ్మరు. నీ కులం నమ్మదు. నీ మతం నమ్మదు. నీ ప్రాంతం నమ్మదు. కడకు నీ కడప కూడా నమ్మదు. ఇప్పటికే ఇంట్లో వాళ్లు కూడా నిన్ను నమ్మడం లేదు. మళ్లీ అంతా నమ్మాలి అంటే ఒక మనిషిగా.. నమ్మిన పులివెందుల నుండి నిజాలు మాట్లాడు. నటించడం మానేయి. అబద్దాలు చెప్పడం మానేయి. ఇంకా బాబాయి మర్డర్ కేసు నుండి నిన్న ఓటర్ల తీర్పు వరకు ఏమి జరిగిందో దేవుడికే తెలుసు అనే స్వాతి ముత్యం మాటలు మానేయి. చాలా అసహ్యంగా అనిపిస్తాది. బహుశా ఎవరూ నీకు చెప్పకపోవచ్చు, ధైర్యంచేసి. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి దేశం వదిలి పారిపోకుండా.. నీ మీద వున్న పాత 11 సి బి ఐ చార్జ్‌షీట్ల(దేవుడి స్క్రిప్ట్ చూశావా, మన పార్టీ గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య కూడా 11) లోని కేసుల్లో కోర్టుకు వెళ్లు. నిరూపించుకో. లేదా వేసే శిక్ష కోసం త్వరపడు. లేదంటే ఈ ఐదేళ్లలో ప్రకృతితో సహా జనం అవయవాలు దెబ్బతినేలా అమ్మిన నీ మద్యం వరకు చేసిన అవినీతిలో కొత్త కేసులు పడవు. దానికి బెయిలులు తెచ్చుకోడానికి ములాఖత్‌లలో సంతకాలు పెట్టి అలసిపోతావు. రాజకీయలకు అనర్హత పడేలా కోర్టులో శిక్ష పడకుండా దేవుడిని రోజూ ప్రార్థించు. శిక్ష అనుభవించాక జనానికి కనిపించు. మనసు నుండి మనిషిగా మాట్లాడు. అప్పటివరకు నిన్ను నమ్మరు. వైనాట్ 175 అని నువ్వన్నావు. మాకు 160+ అని నాయుడు అన్నాడు. ఎవరిది భ్రమ. ఎవరిది వాస్తవ ప్రపంచం అని జనానికి అర్థం అయ్యింది. నువ్వు ప్రపంచ రాజకీయ పార్టీలకు ఒక పెద్ద బాల శిక్ష. మన ఆంధ్రా లాంటి రాష్ట్రాలకు గుణపాఠం. నీ కారణంగా పావులై సెలవుల మీద అమెరికా వెళుతున్న వారి పరిస్థితి తలచుకొంటే నవ్వు వస్తోంది. అధికారంలో ప్రతిపక్ష నాయకులను కూడా చీమల్లా చూసిన వారు ఎంత దూరం తారాడుతూ.. తచ్చాడుతూ తిరగతారు. అదే అధికార బూటుతో నలపడం ఎంతసేపు. నవ్వు రాదంటారా? వ్యవస్థలు కూడా పాఠం నేర్వాలి కదా. మానసిక హింస & క్షోభ పెట్టడానికి అధికారం ఇచ్చారని నమ్మిన నువ్వు దానితోనే అనుభవిస్తావు. దేశంలో వుంటే మాత్రం తప్పకుండా జైల్లో ఇవన్నీ నెమరువేసుకొంటావు. ఇంకా జీవిస్తున్న నీ నటనకు అభినందనలు. నువ్వు నేర్పిన చారిత్రాత్మకమైన ఐదేళ్ల గుణపాఠానికి కృతజ్ఞతలు. ఎప్పటికైనా మనిషిగా మారతావనే ఆశ వున్న మనసున్న మనిషిగా ఇది వ్రాశాను. ఓటరు
Clear cut exposure of the information and analysis of the recent General Elections results affects and effects of it on the Globe, in various ways. Namaskaaram Sir.
True sir, in spite of internal and external forces worked against Modiji, modiji got such support, is historical and appreciable..l request all Indians, pl see the anti Government forces external, support ...
ఈ 3 ముష్టి దేశాలు చెప్తే ఎంత, చెప్పకపోతే ఎంత.
🎉
పుతిన్ ఎన్నికల కు ముందే అభినందనలు చెప్పారు
పాకిస్థాన్ నుంచి అంతకంటే ఎక్కువ ఎలా ఆశిస్తాము సర్..ఇస్లామిక్ భావజాలం ఉన్నవారు ఎప్పుడూ కూడా హిందుత్వ ఆధారిత పార్టీ గెలిస్తే అభినందించరూ.అది వాళ్ళ సహజ నైజం. మనము ఎక్కువ ఆశించకూడదు గురువు గారు
In side the country,so many yama dangerous fellows than pakistan,anti hindu media too.
Name the scoundrel Soros
పాకిస్తాన్ చెప్పకపోయిన పరవాలేదు....కాని టర్కీ,కెనడా యొక్క మూర్ఖులు 😊😊
టర్కీ కూడా పాకీలకంటే వెధవ
నిబధత కలిగిన రాకా లోకం మాకెంతో ఇష్టం. నేనో ఆధ్యాత్మిక ప్రవచకుడ గ్రంధకర్త ను
Meri me pravachanalo kuda e content gurinchi chercha cheyandi and me pravachanala link kuda share cheyandi..
Sir India TV exposed the truth behind why Modi ji got less seats. Rajath Sharma video went viral.
Hope you will find out that video.
Very dangerous video came out against Modi ji. Please make a video on that.
Jai Shree Ram 🙏
హిందువుల ఐక్యత గురించి కూడా మాట్లాడాలి సార్ చంద్రమౌళి గారు, హిందువుల ఐక్యత చాలా అవసరం సార్.
Jai Shree Ram 🙏🚩🇮🇳
@@vamshikrishnareddypinnapur8573 manchiga selav icchhavu. Moragadam complete ayyindha, aithe inka bhayalutheru.
చుట్టూత శత్రువులతో.. అబద్దాల ప్రచారంతో పోరాడి.. గెలిచిన మహానుభావుడు.. మోడీ గారు.. జై జై భారత్..
Swadesam lo ne dushta family party ki vedhava prajalu vote veyyadam mana dourbhagyam.
అన్ని దేశాల కంటె మన దేశానికి శత్రువులు తక్కువ అందులో ఎక్కువ ప్రాధాన్యత కలిగిన దేశానికి. అబద్ధ ప్రచారం కాంగ్రెస్ జన్మ హక్కు అది మోది గారికి అవసరం లేదు. అభివృద్ధి అవసరము లేదూ స్కాం లో మునిగిపోతాము అనె మీ లాంటి వాల్లే దేశానికి గొడ్డలి పెట్టు. మన ఎదుగుదలను వద్దు అనుకునే వెస్టర్ దేశాలు, వాళ్లు సమర్థించే మన రాజకీయ నాయకులకు తొత్తులుగా వ్యవహరించడం మీ పనిగా పెట్టుకున్నారు. అవినీతి తుడిచి పెట్టాలనే ఆలోచనతోనే యుద్ధం మొదలు పెట్టిన వాళ్లకు మనం కూడా సహకరిస్తెనే విజయం సాధిస్తాం. ఈ రోజు మీ నిర్ణయం మన దేశాన్ని 20 year's వెనకకు నెట్టేస్తుంది.60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎంత ఏదిగమో, యిప్పుడు ఎలా ఉన్నాయో కొంచే తెలుసుకుంటే మంచిది.
Meeru hindhuvulaa musalmaanulaa christiansaa chuttu yem jaruguthundho gamaninche sthithilo leraa inka yeppudu kallu therusthaaru
Realise kandi delete cheyyatam kaadhu
Ippudu bhayati sathruvulu leru mana deshamlo ne unnaaru
కాంగ్రేసు సంబరాలు చూసి ఎవరు గెలిచారో వారికర్దమవలేదనుకుంటా డౌట్ తో నిరీక్షిస్తున్నారెమో
లేదా ప్రమాణస్వీకారాం నాడు చెపుతారు
BJP వుండగా, వాళ్ళకి 99 రావటం చాలా చాల great కదా, వాళ్ళు పాపం అంత ecpect చెయ్యలేదు
ఇది ఒక పెద్ద చరిత్రాత్మక గెలుపా ?? ఛీ ఛీ !!!!
Jai ho modi ji..❤❤
మూడవసారి అతిపెద్ద పార్టీగా ఏర్పడి న పార్టీ బీజేపీ @@swaminathakrishnapingale2695
@@swaminathakrishnapingale2695 Baga kaluthunatlu vundi kammi la ki
రా క గారికి నమస్కారం
Can’t control my tears for Modiji….He did everything to everyone, but these traitor backstabbed him…😢
No need for tears. He won a 3rd term on his own. Nehru won it on Independence and Gandhi coat tails. They will be better prepared next time.
Lord Rama will help Modiji and Modiji will take care of Bharath matha 🙏❤️💐👏👍🎉🎊
@@nrusimha11bro bjp ki antakmundu gujrat lo 99 seats vaste next election lo vodipotaru ankunaru gujrat lo kani ela win ayaro Chusam same 2029 lo kuda 350 plus vastay don’t worry
Long term vision lo elantivi common brother let's celebrate Modi 3.o now nda 303 seats
Doctored video of Amit shah did a lot of damage. Culprits should be punished
అన్నా నీ దేశభక్తి, అంకిత భావ జాల జర్నలిజం అభినందనీయం.. భారత్ మాతాకీ జై.
విశ్వాసపాత్రులు విశ్వాసఘాతకులు అనే రెండు పదాలు ఉన్నాయి కదా మానవత్వం ఉన్న ప్రతి భారతీయుడు గమనించాలి థాంక్యూ సార్
పాకిస్తాన్ , తజికిస్తాన్, కెనడా , చైనా , అమెరికా భారత దేశానికి వ్యతిరేఖంగా ఎవరు పని చేసిన వాళ్ళ పని ఖతం బై బై గుడ్ బై
తజికిస్తాన్ ??? అమెరికా ???why ?
పాకిస్థాన్ ఒక సంకుచిత దేశం.... చైనా ఒక గుంటనక్క...
పాకిస్తాన్లో ఆరు నెలలకు ఎదుట గుడిని కూల్చేశారు దీని గురించి ప్రపంచ మీడియా అసలు మాట్లాడను కూడా మాట్లాడలేదు పైగా పాకిస్తాన్లో భారతీయ హిందువులు ఆనంద ఉత్సవాలలో ఊరేగుతున్నారని ప్రచారం చేసే దీన్ని ప్రపంచం మర్చిపోయిన నేను మర్చిపోలేదు అసలు పూర్తి మెజారిటీ వచ్చుంటే పాకిస్తాన్ కి సెపరేట్ ప్లాన్స్ సిద్ధం చేయాల్సి వచ్చింది కానీ ఇప్పుడు భారతదేశంలో పరిస్థితి లేదు అసలు పాకిస్తాన్ చేస్తున్న తీవ్రవాదుల్ని నేను గమనిస్తున్నాను
I dint get u beother
పాకిస్తాన్ ముక్కలు కావడానికి ఎంతో కాలం పట్టదు. తరవాతి ఎన్నికలలోగా యుద్ధం జరిగి ముక్కలవడం ఖాయం
Jai Sri Ram 💪💪💪💪🙏🙏🙏🙏
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హింద్ జై బీజేపీ ఎన్డీయే
Jayaho Modi ji 🇮🇳🙏🇮🇳
Thanks for your great info RAKA ji
దేశ విదేశాల ప్రజలకు ఉన్న గౌరం UP, Tamil Nadu ప్రజలకి లేదు.
Maharashtra also
Punjab too
1000 samvatsaralu e turka lu English lu mana lanu palinchadankini karanam mana hindu vennu potudatule
Looks UP BJP fans overconfident and few skipped voting ?
Punjab is becoming anti India very fast
Sudhakar garu Modi is deserved person to rule this vast India... I have been watching India for 35 years... Since I was young... Last 10 years India had been developed so much by Modigi.... We always with him...
Thappakunda sir😊
ఇది కూడా మోడీ నైతిక విజయం, మోడీ జి బలవంతుడని వారే కితాబు ఇచ్చారు.
Nice post, Great Modiji
JAI SRI RAM ⛳️
విశ్లేషణ అద్భుతంగా ఉంది, రాకా గురువు గారికి ధన్యవాదములు.
Truth prevails. Dharmo Rakshitha Rakshithaha.
వాళ్ళు ఆప్ కి కాంగ్రెస్ కు డబ్బు లు ఇచ్చి ఉన్నరు డబ్బు పోయినా వాళ్ళు ఏమి అభినందిస్తారు మనమే వాళ్ళ కి ఓదార్పు ఇవ్వాలి
😂
😂😂
Turkeyne kada muslimla mastar maind.....
Namaste Rakaji
Excellent video sir
In my opinion
External enemies will order, internal enemies will execute,
It is true that they will definitely try to torture Modi ji and his Team in every step and try to make controversy even small mistakes
Let us see how MODIJI and his team will pass through or navigate through these difficult situations and how they will focus and show on their performance and growth
And win in coming all elections
Thank you very much sir
Namaste Rakha Garu
అది వాటి స్వభావము. సుధాకర్ అన్నా. మరకలు మారని మరకలు అవి. అంతే. జై భారత్. విన్ నరేంద్ర మోడీ గారు. జైహింద్
Yes sar
Some of your arguments are right
Jai SriRam 🙏,jai Bhaarath🇮🇳, all credits go to Modi.
Excellent analysis.God created Great person Modi . Jai Bharat.🎉🎉
Correct sir meru chepthundi thanks
Jai Shriram 🙏🚩
మనదేశ ద్రోహులు అందరూ ఒక్కటైనా గెలిచిన మగాడు మోడీ అని అందరూ ఇంతవరకు అనుకుంటున్నారు.... కానీ ప్రపంచం ఒక్కటైనా చాతి విరుచుకొని నిలబడి గెలిచిన మొనగాడు అని మీరు చెపుతుంటే మోడీని గెలిపించుకున్న హిందువుల చాతి కూడా రెట్టింపు ఐ గర్వపుతుంది రాఖ గారు....❤❤
Very nicly said 👍🙏
Impartent point sir this right
ఇలాంటి చిన్న చిన్న వాళ్ళకి మనము అభినందించ లేదని పట్టించుకునే కొద్ది మెంటల్గా మనము వీక్ అవుతాము వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు
Excellent sir
Good explanation sir, Jai Bharat, Jai BJP, Jai Sriram.
Thanks!
Thanks for information Sir
Jai shree Ram shabji
Jai Shri Narendra Modi ji 🙏🚩
Thanks for the good information
thank you for the best videos
మోడీ గారు ఎన్నో ప్రతికూల పరిస్థితులతో పోరాడి అధిగమించినారు. జయం సాధించినారు. ఇకనుండి అనేక దేశీ, విదేశీ శక్తులతో ఇంకా ఎక్కువ పోరాటం చేయవలసి ఉంటుంది. దేశ భక్తులు, ధర్మావలంబకులు నిదురిస్తున్న మిగితా సమాజాన్ని జాగృత పరచవలసిన అవసరం ఎంతైనా ఉంది 🙏
I live in Texas and I frequently listen to Raka Lokam. As a thanks I have Dakshina of $15
బాగా వివరించారు 👍👍👍
Thank you sir
Namaste raka sir
Good analysis
Very very very good information
Jai Bharat Jai Sri Ram
100/ Right sir
Exactly.
Sir 🙏🚩🎆
Jai Shree Ram. Jai Bhaarat. Jai Modiji.
మీరు చెప్పినది విదేశాల గురించి కానీ మన దేశంలో వున్న దొంగల గురించి కూడా చెప్పండి సార్ వినాలనుంది 🤠 జై మోడీజీ
శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు
రాజీనామా చేసేసి అపద్ధర్మ హోదాలో మీరు వికలమైన మనసుతో, గొంతులో మార్దవంతో, ఆశ్చర్యపోతూ బాధపడుతుంటే కొన్ని క్షణాలు నేను కూడా బాధపడ్డాను. సాధారణంగా చూస్తున్న సినిమాలో కథలో లీనమవుతూ అలా ఎన్నో సార్లు భావోద్వేగాలకు గురయ్యాను. మళ్లీ వాస్తవ ప్రపంచంలోకి వచ్చి ఆ నటులు చూపిన ప్రతిభకు పులకించిపోయేవాడిని. వాస్తవ జీవితంలో నిన్న మీడియాకు వదిలిన రికార్డింగ్ వీడియోలో.. కొన్ని క్షణాల్లోనే మీ పాత్రను చూసి అయ్యో పాపం అని అనుకొనేలా చేశారు.
మీ కష్టార్జితం, మీ కుటుంబ కష్టార్జితం, మీ బంధువుల దగ్గర అప్పులు చేసి తెచ్చిన డబ్బులను ఇస్తే.. తీసుకొన్న అమ్మలు, అక్కచెల్లెమ్మలు, వృద్ధులు, ఇలా చాంతాడంత జాబితాలోని వ్యక్తుల ఆప్యాయతలు & ప్రేమలు ఏమైపొయాయి అంటూ మీరు పడిన ఆవేదనలా అనిపించి, నేను భ్రమపడినది వాస్తవం. ఫలితాలు చూసి నిజంగా నువ్వు ఆశ్చర్యపోయావు అనేది కూడా అబద్దం. ఎందుకూ అంటే.. నీ సభలకు రాకపోతే.. ఎలా రప్పించింది, వెళ్లకుండా చుట్టూ కందకాలు త్రవ్వించి, గేట్లు పెట్టి, పోలీసులను పెట్టి ఎలా ఒంటికి రెంటికీ వచ్చినా.. బయటకు వెళ్లకుండా కుక్కిందీ.. ఎవరు ఎదురుతిరిగి నోరు తెరిచినా ఎలా భయపెట్టింది & చంపేసింది ప్రతిదీ నీకు తెలుసు.
నాకు ప్రతిపక్షం కొత్తకాదు, పోరాటం కొత్తకాదు అన్నావు. ఒక విషయం మరిచిపోయావు. నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని విషయం కూడా అర్థం కాకపోవడం కచ్చితంగా నువ్వంటావే అది దేవుడి స్క్రిప్ట్. ఎందుకు అంటే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశావు. ప్రజలు మాకు ప్రతిపక్షం వద్దు అని అనుకొన్నారు. ఇప్పుడు నీది ఒక గన్ మెన్ కేటాయించే సాధారణ ఎమ్మెల్యే స్థాయి. నీతో రాబోయే కాలంలో ఆ పది మంది అయినా వుంటారో లేదో తెలియదు. అందులో ఎవరు నిన్ను తిడతారో తెలియదు.
అవన్నీ ప్రక్కనబెడితే.. నువ్వు ప్రతిపక్షంలో వుంటే బావుండేది. ఇక నువ్వున్నంత కాలం అధికార పక్షానికే పట్టం కట్టేవారు. నిన్ను ఈ తరం ప్రజలు నమ్మరు. నీ కులం నమ్మదు. నీ మతం నమ్మదు. నీ ప్రాంతం నమ్మదు. కడకు నీ కడప కూడా నమ్మదు. ఇప్పటికే ఇంట్లో వాళ్లు కూడా నిన్ను నమ్మడం లేదు. మళ్లీ అంతా నమ్మాలి అంటే ఒక మనిషిగా.. నమ్మిన పులివెందుల నుండి నిజాలు మాట్లాడు. నటించడం మానేయి. అబద్దాలు చెప్పడం మానేయి. ఇంకా బాబాయి మర్డర్ కేసు నుండి నిన్న ఓటర్ల తీర్పు వరకు ఏమి జరిగిందో దేవుడికే తెలుసు అనే స్వాతి ముత్యం మాటలు మానేయి. చాలా అసహ్యంగా అనిపిస్తాది. బహుశా ఎవరూ నీకు చెప్పకపోవచ్చు, ధైర్యంచేసి.
ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి దేశం వదిలి పారిపోకుండా.. నీ మీద వున్న పాత 11 సి బి ఐ చార్జ్‌షీట్ల(దేవుడి స్క్రిప్ట్ చూశావా, మన పార్టీ గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య కూడా 11) లోని కేసుల్లో కోర్టుకు వెళ్లు. నిరూపించుకో. లేదా వేసే శిక్ష కోసం త్వరపడు. లేదంటే ఈ ఐదేళ్లలో ప్రకృతితో సహా జనం అవయవాలు దెబ్బతినేలా అమ్మిన నీ మద్యం వరకు చేసిన అవినీతిలో కొత్త కేసులు పడవు. దానికి బెయిలులు తెచ్చుకోడానికి ములాఖత్‌లలో సంతకాలు పెట్టి అలసిపోతావు. రాజకీయలకు అనర్హత పడేలా కోర్టులో శిక్ష పడకుండా దేవుడిని రోజూ ప్రార్థించు.
శిక్ష అనుభవించాక జనానికి కనిపించు. మనసు నుండి మనిషిగా మాట్లాడు. అప్పటివరకు నిన్ను నమ్మరు.
వైనాట్ 175 అని నువ్వన్నావు. మాకు 160+ అని నాయుడు అన్నాడు. ఎవరిది భ్రమ. ఎవరిది వాస్తవ ప్రపంచం అని జనానికి అర్థం అయ్యింది. నువ్వు ప్రపంచ రాజకీయ పార్టీలకు ఒక పెద్ద బాల శిక్ష. మన ఆంధ్రా లాంటి రాష్ట్రాలకు గుణపాఠం. నీ కారణంగా పావులై సెలవుల మీద అమెరికా వెళుతున్న వారి పరిస్థితి తలచుకొంటే నవ్వు వస్తోంది. అధికారంలో ప్రతిపక్ష నాయకులను కూడా చీమల్లా చూసిన వారు ఎంత దూరం తారాడుతూ.. తచ్చాడుతూ తిరగతారు. అదే అధికార బూటుతో నలపడం ఎంతసేపు. నవ్వు రాదంటారా? వ్యవస్థలు కూడా పాఠం నేర్వాలి కదా. మానసిక హింస & క్షోభ పెట్టడానికి అధికారం ఇచ్చారని నమ్మిన నువ్వు దానితోనే అనుభవిస్తావు. దేశంలో వుంటే మాత్రం తప్పకుండా జైల్లో ఇవన్నీ నెమరువేసుకొంటావు.
ఇంకా జీవిస్తున్న నీ నటనకు అభినందనలు. నువ్వు నేర్పిన చారిత్రాత్మకమైన ఐదేళ్ల గుణపాఠానికి కృతజ్ఞతలు. ఎప్పటికైనా మనిషిగా మారతావనే ఆశ వున్న మనసున్న మనిషిగా ఇది వ్రాశాను.
ఓటరు
Adbutamaina Vishleshana Rakha Sir
🌹🙏🏾సూపర్ సార్ 🌹
మనం అంటే నచ్చని వాళ్ళ... ముష్టి మనకు అవసరం లేదండి..
NDA kavala
కొంచం లేట్ గా అయినా కెనడా అభినందించింది.
మోడీని గెలిపించిన భగవంతునికి నమస్కారం. జై శ్రీరామ్ జై హనుమాన్ జై భారత్
Good news
Excellent video with high information
Clear cut exposure of the information and analysis of the recent General Elections results affects and effects of it on the Globe, in various ways. Namaskaaram Sir.
We still need to be strong and support Modi
We don't need the wishes of these 3 countries . The whole world is with us !
Jai Shreeram
Jai Shree Ram... 🙏🙏😍😍
Super
ఒక విధంగా చూస్తే మోడీ ఘన విజయం సాధించారు.
Jaisreeram jaimodiji
ಸಾರ್ ನಮಸ್ಕಾರ 🙏🏼🙏🏼👌👌👌🌹
💯 Sir.
❤❤❤Jai Sri ram ❤❤❤
Well said -I like your channal.
Jay Bharat 🙏🇳🇪🌹👍😍 Good analysis 🙏
Namaskar🙏🚩
Jai shree ram 🙏
Raka KAKA🙏
Super channel
👏👏👏👏🙏
Jai Shree Ram
Ram Ram Sudhakar Ji 🙏
Sir your explanation videos are so awesome
True sir, in spite of internal and external forces worked against Modiji, modiji got such support, is historical and appreciable..l request all Indians, pl see the anti Government forces external, support ...
జయహో మోడీ జైహింద్ జైశ్రీరామ్ జైబారత్
All indians to stay aware of
👍👍
Jai shree Ram
Video super
jai sriram
Sir...Great Hero Modiji.
🙏🙏🙏👍👍👍💐💐💐
Very well said sir nicely explained jai sree ram jai santhan daram jai RSS jai bjp
🙏🙏