Andamaina Jeevitham Episode - 61 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 390

  • @umabhargavi5150
    @umabhargavi5150 Рік тому +327

    విచిత్ర మనస్తత్వాలతో సమాజం నిండి ఉంది....
    ఇలాంటి సంఘటనలు మన ఇళ్ల మధ్యలోనే ఉన్నాయి.... కాకపోతే బయట పడరు....
    నిజంగా డాక్టర్ గారి ఓపికకు దండం పెట్టాలి..
    ఒక ప్రోగ్రాం కోసం ఇంతగా చూడటం అశ్చర్యంగా అనిపిస్తుంది....
    కొన్నింటికి మనం బానిసలుగా మారుతాము అంటారు..
    బహుశా నేను ఈ ప్రోగ్రాంకి రోజురోజుకి ఎడిక్ట్ అవుతున్నాను...
    మీలో కూడా నాలాగా ఉండే ఉంటారు కదా...!!

  • @Kingindia-l7o
    @Kingindia-l7o Рік тому +61

    అరే నాయనా ఎలా కాపురం చేస్తున్నావురా స్వామి ఇంత రాక్షసి పెండ్లాము తో ఏదేమైనా నువ్వు గ్రేట్ ఇప్పుడు వచ్చే ఆడవాళ్ళు చాలామంది ఇదే రకంగా ప్రవర్తిస్తున్నారు ఇది నిజం

  • @ourstories513
    @ourstories513 Рік тому +55

    ఎవరమ్మ తల్లి నువ్వు, వామ్మో ఇల్లు ఓ నరకంలా ఉంటుంది నీ మెంటాల్టికి 🙏

  • @sambasivaraomannava
    @sambasivaraomannava 11 місяців тому +4

    డాక్టర్ గారు జయగారు మీ ఓపిక తోటి చాలా వరకు సమస్యలను పరిస్కరిస్తున్న తీరు అద్భుతం

  • @bbvkishore
    @bbvkishore Рік тому +41

    మమత గారికి ఓపిక లేకపోతే పనమ్మాయిని పెట్టీ అందరినీ ఎందుకు చూసుకోకూడదు. అసలు ఆ ప్రస్తావన ఎందుకు రాదు. వీళ్ళు విడిపోయినా రాజేష్ అదే పని చేస్తాడు కదా..

  • @forprymaryclasses
    @forprymaryclasses Рік тому +22

    మమత గారికి, డాక్టర్ గారు ఇప్పుడు ఎన్ని కౌన్సిలింగ్ లు ఇచ్చిన ఆవిడకు అవి పని చెయ్యవు, అర్థం కావు.. ఆవిడ కూడా ముసలిది అయిన తర్వాత, తన కోడలు కూడా "నాకు అస్సలు ఓపిక లేదు,నేందుకు చెయ్యాలి, నీ కొడుకును నేను కొనుక్కున్నాను, నువ్వు బయటికి పో" అని గెంటేసిన రోజు.... గుర్తొస్తుంది డాక్టర్ గారు చెప్పిన మాటలు and వాళ్ల అత్త ఏడ్చిన ఏడుపు😢 ఒకవేళ కొడుకులు లేకపోతే కోతుర్లే ఆ పని చేస్తారు, ఎందుకంటే అది మమత గారి పెంపకం, తను రోజూ చూపించే ప్రదర్శన కాబట్టి...

  • @v.n.m4698
    @v.n.m4698 Рік тому +89

    ఒక స్త్రీ తన తల్లి తండ్రుల కన్నా తన తోబుట్టువుల కన్నా తన భర్తని ఎక్కువగా ప్రేమిస్తుంది కానీ ఒక పురుషుడు తన తల్లిదండ్రులు తోబుట్టువులు కన్నా భార్యని ఎక్కువగా ప్రేమించలేడు

  • @antaresbnv3350
    @antaresbnv3350 Рік тому +23

    మన కాలానికే ఇలా అయ్యింది, ఇక మన కొడుకులు ఎలాంటి నరకం చూస్తారో దేవుడా

  • @sayannachetkoori1532
    @sayannachetkoori1532 Рік тому +47

    నమస్తె 🙏🙏అవిడ మటలు వింటె సినిమల లెక సిరియల్లో మట్లడినట్టుంది సిరియల్ కు సూపర్ 👌నటిరాలు

  • @cgamanageetika7546
    @cgamanageetika7546 Рік тому +5

    ఈమెకి జవసత్వాలు ఉడిగిన పోయిన తర్వాత తెలుస్తుంది.అన్ని మంచమ్మీద జరిగితే అప్పుడు తెలుస్తుంది.

  • @padmavathigade12
    @padmavathigade12 Рік тому +49

    ఈ ఎపిసోడ్ చాలా బాగుంది.మంచి సలహా ఇచ్చారు 🎉

  • @Nature8lm
    @Nature8lm Рік тому +180

    చాలు చాలు అమ్మ ని ఓవర్ కాన్ఫిడేన్స్ చాలా ఎక్కువ అయింది ని ఓవర్ కాన్ఫిడేన్స్ 😅🤣😂😄😀😃😁డాక్టర్ సర్ on full 🔥🔥🔥🔥👌👍🙂🙏

  • @swathireddy4999
    @swathireddy4999 Рік тому +38

    ఎన్ని రోజులు ఈ మెంటల్ దాంతో ఈ పొగరు పట్టిన దానితో ఎలా ఎలా నెట్టుకు వచ్చావ్ రా నాయనా నీకు దండ వేసి దండం పెట్టాలి అనిపిస్తుంది బాబు ఇంక నిన్ను ఆ దేవుడే రక్షించాలి 🙏🙏🙏

  • @KRISHNA-j3d
    @KRISHNA-j3d Рік тому +94

    ఎంత డబ్బు వున్నా సంస్కారం అనేది కూడా మనిషికి ఉండాలి.... అది ఈమె దగ్గర లేదు..అది ఆమె పెరిగిన వాతావరణం....

    • @mdsameena1839
      @mdsameena1839 Рік тому

      Yes

    • @lakshmikumari2207
      @lakshmikumari2207 Рік тому +1

      ​@@mdsameena1839mmmmm ko

    • @morningcorner
      @morningcorner Рік тому

      Krishna gaaru meeru chepina mata nijame kaani danini ameki apadinchadam anta varuku correct. Manaki vaari maadya amavutundo poortiga teliyadhu kadha.

  • @shivacharan5288
    @shivacharan5288 Рік тому +23

    ఇలాంటి ఆడవాలని ఏమి చేసిన తప్పు లేదు సర్ మీకు దండం పెడతా 🙏🏻🙏🏻🙏🏻 కొంచం కూడా సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతుంది అలా బాధ గ ఉంది సర్ మీ ఓపిక కి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @DEVAN-jx6bj
    @DEVAN-jx6bj Рік тому +42

    ఈ కదా అవసరానికి అందానికి సంబంధించిధి రాజేష్ గారు తను ప్రేమించిన అమ్మాయి తనుకు దూరం అవ్వడానికి డబ్బు కుటుంభం పరిస్తిత్లు కారణం అని నమ్మి తను సమాజానికి తను ఏంటో చుపించలి అని మనసా గారిని పెళ్ళి చెసుకున్నరు మనసా గారు మాత్రం తనకూ ఆస్తి అంతస్తు ముఖ్యం కదూ భర్త అందా చందలు ముఖ్యం అని ఏరి కోరి 6 ఏళ్ళు ఎదురుచూసి పెళ్ళి చెసుకున్నరు ఇందులో ఒక్కరికి కూడా పెళ్ళి వాళ్ళు ఎందుకు చెసుకున్నరు అనే స్పష్తత లేదు మొదట మనసా గారి ఆలోచన విధానం తన భర్త తన కన్నా తక్కువ స్థాయి నుండి వచ్చాడు అనే ఒక చులకన భావం, తను తిసుకొచ్చిన కట్నం డబ్బు మీద బ్రతకడం, ఏరి కోరి చేసుకున్న తనకి భార్యగా ఒక స్థానం ఇవ్వలేక పోవడం, తన అత్త గారి మీద సమాజం చూపించిన చిన్న చూపు వాళ్ళ కుటుంబం మీద వేసిన నిందలు, అత్త ఆడపడుచు ఇద్దరు కలిసి తనకూ భారంగా మారుతరెమో అనే భయం, అన్నిటికీ మించి తను చెసుకున్నధి భర్తను కదూ డబ్బులు పెట్టి ఒక వస్తువుని ఆది మనసా గారు ఎలా చెపితే ఆలా ఆడాలి అ వస్థువుకు తన అనేవి ఏవి వుండకూడదు అని ఒక మొండి ఆలోచనతో బ్రతుకుతున్నారు రెండు వేరు వేరు మనస్తత్వలు ఇలా కలిసి వుండటం చాలా కష్టం రేపటి ఆ చిన్న పిల్లల జీవితాలు ఇంకా ఎంత గోరంగా మారుతయో అనే ఆనుమనమ్ కూడా వస్తుంది ఏది ఏమైనా తల్లి దండ్రులు పిల్లల పెంపకంలో కాస్త జాగర్తగా వుండాలి డబ్బే అని అనే ఆలోచన తో పిల్లల్ని పెంచడామ్ అస్సలు మంచిధి కాధు

  • @jyothinagesan5483
    @jyothinagesan5483 Рік тому +19

    Dr garu, Mee courage of conviction is incredibly wonderful sir.

  • @mohammadkw3777
    @mohammadkw3777 Рік тому +5

    Dr గారికి కోపం వచ్చింది,ఈ రోజుల్లో చాలామంది ఆడాళ్ళు ఇలానే ఉన్నారు.ఆమెకు డబ్బు పొగరు.

  • @sandysasha
    @sandysasha Рік тому +255

    Enthamandi wait chesthunnaru episode kosam

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 Рік тому +10

    డాక్టర్ గారి ఓపికా కి ఎక్స్‌లెంట్ danyavadalu sir

  • @karrivenu8431
    @karrivenu8431 Рік тому +52

    ధన్యవాదాలు సర్ 🙏🙏🙏🙏 మివళ్ళ ఎన్నో క కుటుంబాలు చక్క బడుతున్నాయి

  • @birraanirmalaw6212
    @birraanirmalaw6212 Рік тому +10

    మహా గర్విష్టి. తన కుటుంబం అనే ధ్యాస లేదు ఆమెకు. రేపు పిల్లలు కూడా ఇలాగే తయారవుతారు.

  • @ramavedananda
    @ramavedananda Рік тому +5

    I am also seeing same kind of mentalities after 30 to 40 yrs of married life. And young generations kuda same way..Taggede le...andaru oke mata..nenu correct nenu intha etc..family relations ante lot of adjustments ..if not..family system premalu etc anni kanumarugaipoyi kevalam business relations migulutayi

  • @chinthugovinda5771
    @chinthugovinda5771 Рік тому +3

    ఆవిడకి డబ్బు ఉందన్న అహంకారం. విలువలు, బంధాలు, బంధుత్వాలు ఆవిడకు తెలియదు. నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి నీవు ఉండగలవా.

  • @jyothimaroju3878
    @jyothimaroju3878 Рік тому +21

    Dr.. చక్రవర్తి గారికి, జయ గారికి గుడ్ ఇవినింగ్ అం డి.....🙏🙏

  • @shivaleelashiva61
    @shivaleelashiva61 Рік тому +19

    సర్ ఇదే కథ మా తమ్ముడి జీవితంలో కూడా జరుగుతుంది కాని అక్క బదులు మా అమ్మ చనిపొఇంది నరకం చూస్తున్నా ము

  • @gainisanjeev3775
    @gainisanjeev3775 Рік тому +16

    నమస్తే sir & mem అమే రేపు అత్త అవ్తది అప్పుడు ఆమెకు ఉంటది తను ఇద్దరినీ కన్నది తల్లి విలువ తెలువలి🙏🙏🙏

  • @Nature8lm
    @Nature8lm Рік тому +38

    డబ్బు పొగరు బాగా ఉంది తనకి 😡 ఆ దేవుడి అణిచి వేస్తాడు చూస్తూ ఉండు ఒక మంచి, విలువ, సంస్కారం,నితి,మర్యాద,గౌరవం,సమాజ ధర్మం ఒకటి కూడా లేదు గర్వం మాత్రం బాగా ఉంది తల్లిదండ్రులు గారాబం, పెంపకం అలా ఏడ్చింది ఏమీ చేస్తాం 🙏

    • @viv7539
      @viv7539 Рік тому +5

      Ala ithey abbai crct na... Andham leydhu ani cheppi cheppadam... Antha dowry thesukodam crct na??... Ammai dhi 100% thappu undhi... But aa ammai ala avvadaaniki kaaranam aa abbai ne

    • @aacrazykids
      @aacrazykids Рік тому

      ​@@viv7539 baaga chepparu

    • @naaviews5560
      @naaviews5560 Рік тому

      @@viv7539andam chudatam tappe. Kaani dowry vallu isthene teesukunnadu. In my view giving dowry at marriage time is wrong too. If someone asks after marriage it is husbands mistake. Before marriage both parties mistake

  • @gattuRohinish7
    @gattuRohinish7 Рік тому +11

    అవిడికి అది ఒక రకమైన మెంటల్ ఇగో ఇలాంటి ఆడవాళ్లు ని చూసి విని సమాజం లో ఉన్న ఆడవాళ్లు అందరూ అలానే తయారుతారు అవిడికి ట్రీట్ మెంట్ ఇవ్వండి

  • @padmalatha219
    @padmalatha219 Рік тому +23

    ఆ అమ్మాయికి భర్త మీద ప్రేమ ఉన్నప్పుడు,అతని వైపు వాళ్ళ మీద కూడా అంతో ఇంతో ఉండాలి గా,అసలు భర్త మీద ఈవిడ కి మరి ప్రేమ ఉందా.

    • @rajashekar4487
      @rajashekar4487 Рік тому +1

      Vallu mathram ah ammaye ne em anakunda vunttara andi,aney vunttaru ah kopam mind lo pettukone avakasam vachinappudu chupistharu common a idhe a intlo aiena

  • @sampathvinoda1471
    @sampathvinoda1471 Рік тому +37

    Mee solutions superb 👌 doctor garu every episode watch it

    • @onleeroy
      @onleeroy Рік тому

      Nimesaniki oka add

  • @v.n.m4698
    @v.n.m4698 Рік тому +55

    నాకు ఇక్కడ రాజేష్ తప్పే ఎక్కువ కనిపిస్తుంది.. రాజేష్ యొక్క మనస్తత్వం సున్నితమైనది కాదు.. ఎందుకంటే తల్లి అక్క మీద ఉన్న ప్రేమ లో కొంచమైనా భార్య మమత పై చూపించి ఉంటే ఈరోజు వీడికి ఈ పరిస్థితి వచ్చేది కాదు.. మమత ఆరు సంవత్సరాలు రాజేష్ ని రాజేష్ ప్రేమ పొందాలని ఎంతగానో తపన చెందింది... రాజేష్ తో పెళ్లయితే అయింది కానీ తను ఆశించిన ప్రేమ పొందలేకపోయింది.. అందుకే ఈ రోజు ఇంత కఠినంగా మాట్లాడుతుంది.. నేను ప్రతి ఒక్కరికి చెప్పే ఒక చిన్న మాట మీ తల్లి తండ్రులని మీ అక్క చెల్లెలు మీ అన్నదమ్ముల ఎంత గా ప్రేమిస్తారు అందులో కొంచెం అయినా మీ భార్య పై చూపిస్తే అంతకు పదింతలు మీ భార్య మీకు మీ కుటుంబాన్ని ప్రేమిస్తుంది ఒక స్త్రీ తన తల్లి తండ్రుల కన్నా తన తోబుట్టువుల కన్నా తన భర్తని ఎక్కువగా ప్రేమిస్తుంది కానీ ఒక పురుషుడు తన తల్లిదండ్రులు తోబుట్టువులు కన్నా భార్యని ఎక్కువగా ప్రేమించలేడు

  • @pavanichandra1790
    @pavanichandra1790 Рік тому +24

    జయ గారు కొంచెం డాక్టర్ గారినిమాట్లాడనివ్వండి

    • @pavanim1723
      @pavanim1723 Рік тому +5

      Avida anthe andi yani sarlu chepina oooo madhyalo duruthunee untadi

  • @RekhaRayaprolu-xq2dz
    @RekhaRayaprolu-xq2dz Рік тому +3

    Doctor garu miku శతకోటి 🙏లు sir really ame matladutunte aa over confidence ki make full frustrated ga feel ayyam, valla adapadachu chanipodaniki 100% mamatha ne reason sure not about it

  • @prudviroyalavula4529
    @prudviroyalavula4529 Рік тому +9

    నిన్ను మాత్రం నీ పిల్లలు రోడ్లో vadhilestharamma, డబ్బులు ఉంటే సరిపోదు కొంచెం బుద్ధి ఉండాలి, మీ భవిష్యత్తు కనిపిస్తుంది అమ్మ, all the best

  • @jayakrishnayalla2290
    @jayakrishnayalla2290 Рік тому +2

    ఈ కేసులో మమత గారు నేను ఆరు సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నాను కానీ అతను నన్ను ప్రేమించలేదు అని ప్రేమను కాస్త ద్వేషం గా మార్చి పెళ్ళి ఐనా దగ్గర్నుండి టార్చర్ పెట్టడం మొదలు పెట్టింది... ఈమెకు పర్సనల్ గా councelling అవసరము...

  • @vijayabhaktul3134
    @vijayabhaktul3134 Рік тому +3

    Jeevitam sarichesukovalante in andamina jeevitam aadharam. Thank you Dr jee.blessings to you both.manam kuda andamina bommalam,ee,rangulajeevitam lo.

  • @Hymareddy8
    @Hymareddy8 Рік тому +2

    Vidakulu ichi meeru Mee menakodalu Mee Amma kalisi undandi. Ee vidakula Pani Mee akka chanipoka mundhu chesthe meeru entho happy ga undevaallu

  • @hymavathia280
    @hymavathia280 Рік тому +3

    Dr garu me opikaku joharulu nijamganey Dr garu me decisions superganey unayi vinataniki vari samasyalu lokamlo chala unayi

  • @uncn8068
    @uncn8068 Рік тому +1

    Ee sangatanala batti manam ardham chesukovali anni paristhithulaki siddamga unadali ani..... Ready face every situation with correctnes (Dharmam)... Life is unpredictable.. 😊😊😊

  • @gangadhariravi462
    @gangadhariravi462 Рік тому +2

    అది మంచిదే.. వాడే ఒక విచిత్రంగా వున్నాడు...

  • @annapurnavelagada4543
    @annapurnavelagada4543 Рік тому +1

    Andam okaru asthi okaru chusukuni chesukunnaru. Nijamga dr sir meekuvyentha opika sir inni mstalu inthamandi భాదలు వింటున్నారు.hstsup sir,. Jata gariki కూడ tq cheppali. Chakkaga deal chesthunnaru.

  • @gerasharon8190
    @gerasharon8190 Рік тому +26

    మమత ఒక్కటే ఇలా కాదు.సమాజంలో 80% ladies ఇలానే టారు.తెలివైన భర్తలు వారి భార్యలను ప్రేమగా చూసుకుంటూ(నటించైనా)అతని తల్లిదండ్రులను భార్య చూసేలా చేసుకుంటారు.లేదా తనే తన తల్లిదండ్రులను భార్య సహకారంతో చూసుకోవచ్చు.మమత తన భర్తను ఈ విషయంలో అభ్యంతరపరచలేదు.ఈయన మాత్రం భార్యను ప్రేమించలేడు కాని భార్య మాత్రం అన్నీ భరించాలి.భర్త ప్రేమ పొందిన ఏ భార్య యైనా భర్త కోసం ఏమైనా చేయగలదు.cinema story కాదు కదా practical గా ఆలోచించాలి.

  • @smilyrubii2188
    @smilyrubii2188 Рік тому +2

    Thursday morning pettandi evening varaku wait cheyalekapotunnam

  • @ssingh7544
    @ssingh7544 9 місяців тому

    This is really day to day eye opening stories of life

  • @hymavathis9554
    @hymavathis9554 Рік тому +1

    Sir Good evening your courage of conviction incredibly 🙏and your solution

  • @prasannalaxmi7142
    @prasannalaxmi7142 Рік тому +10

    Pelli avakapothe oka badhaaa....... society lo ...ndhuku chesukovatledhuu ani ....Aina tarwatha evvaduu radu ....mrz aithe inkennooo badhaluuu .... 😢😢😢

  • @bhavnasangewar3591
    @bhavnasangewar3591 Рік тому

    Here .....give and take concept is completed......yes as said by Dr garu ,....start a new life..... court also cancels such type of marriages when you don't care of parents.........

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 Рік тому +1

    He has to just say... We(our family )are stabilized because of your money...Thank you... By saying this his life would have been different. He was thinking his handsomeness(ego) worked wonders for him, which is not, she in her own ego wants to teach him a lesson.!!.

  • @durgapushpavathikatta5044
    @durgapushpavathikatta5044 Рік тому

    Doctor garu namaste Andi,
    Ela antunnanu Ani emi anuko vadhu kani intaka mundu meeru oka Anna ,Chelli madhyana ide samasya vachinappudu meeru ammanu pakkana intlo petti kodukuni choosuko mannaru cheelelu kadu kodukuki choosukune badhyata undi Ani vadiste meeru idanta ,maamule Ani chepparu.naaku chala bada anipinchindi doctor garu,enduku ante meeru ante naaku chala respect Andi.
    Aa episode lo chellelu US nunchi call chesaru appudu meeru andulo chala bhi nanga chepparu .oka sari aa episode malli choodandi.

  • @venkatrao4787
    @venkatrao4787 11 місяців тому

    EXCELLENT ANALYSIS OF DOCTOR MAMATA WILL FACE SAME PROBLEMS IN FUTURE KARMA WILL FOLLOE

  • @SujathaEndla-d4u
    @SujathaEndla-d4u Рік тому

    జయ గారు... డాక్టర్ రమ్య... గారితో... మాట్లాడాలి.. ఎవరికి తెలీకుండా మీకు మేజెస్ చేశాను.... నాకు నరకంగా నాకు కుటుంబ్బం నాకు అయ్యాయం చేసింది... కానీ నాకు చనిపోవాలనిఉది.....

  • @rayudusr
    @rayudusr 10 місяців тому +1

    Thanks!

  • @SowjiVillagevlogs
    @SowjiVillagevlogs Рік тому +4

    ఈ స్టోరీ మొత్తం విన్నాక ఒకటి అర్థం అయ్యింది ఆరు సంవత్సరాలు నన్ను వెయిట్ చేయించాడు అనేది ఆ అమ్మాయి కోపం సరే ఇన్నేళ్లు వెయిట్ చేసి పెళ్లి చేసుకో చేసుకున్నాడు అనేది ఒక కారణం 2 తిను డబ్బుకోసమే చేసుకున్నాడు తనకి నేను నచ్చలేదు నేను అందంగా లేను తను నాతో ప్రేమగా లేడు అనేది ఆ అమ్మాయి అనుమానం ఇక్కడ ఒకరిమీద ఒకరు ప్రేమ చూపించిన విధానం తెలీలా ఆ ఆ ప్రేమ చూపించు కొని ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కానీ జరిగింది కానీ జరిగిందేదో జరిగింది ఇప్పుడైనా అర్థం చేసుకొని కలవండి మీ కోరిక

  • @sudheer5809
    @sudheer5809 Рік тому +4

    Arranged marriage is pure business

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Рік тому +3

    Very good suggestion sir 👍

  • @merugapriyanka8972
    @merugapriyanka8972 Рік тому +2

    Now a days no value to relations. Getting clergies due to financial conditions n responsibilities. Plz take care of parents 🙏🏻🙏🏻

  • @srinivasd8471
    @srinivasd8471 Рік тому +9

    Doctor sir on fire 🔥🔥🔥🔥🔥🔥

  • @basheerunnishabegumshaik6188

    Babu nuvvu yevaro gaani naa life need akka life laagey undhi... 1 aa amma nanna illu kattukuney dhi yeppudu 2. Naaku Job vacchedi yeppudu 3. Pellaidey yeppudu appati varaki torcher padatamey...... 😑😑😑😑

  • @sekhardarling7488
    @sekhardarling7488 Рік тому +2

    Rajesh garu merru maga jaathi veeruduh suredu meru me childrence ma home 🏡 ma innteke vacheyande sir na support meku unntadhe rajesh garu మీ మాటలు వింటూంటే చాలా pain unnadhe sir Jai power star ⭐

  • @shivaparvatishiva668
    @shivaparvatishiva668 Рік тому +3

    Sir meeru chala manchiga chepthanaru🙏🙏🙏🙏🙏

  • @bhramarambaakella574
    @bhramarambaakella574 Рік тому +2

    Very beautiful analysis tq sir tq mm

  • @gujjetivijaya9982
    @gujjetivijaya9982 Рік тому +3

    Idi aadadena attamma lenide bhartha ela vacchadu

  • @tannirupooja1068
    @tannirupooja1068 Рік тому +13

    Same situation facing my brother nd his children etlanti aadavallaku etlanti chattam thestaru e government 😭😭

    • @aavaninaidu6556
      @aavaninaidu6556 Рік тому

      Me annaya kuda kakruthi padi dowry thiskunaru ga

    • @tannirupooja1068
      @tannirupooja1068 Рік тому

      @@aavaninaidu6556 kakkurthy any maatladey mundhu aalochinchandi neeku cheppana dowry thiskunnadu ani leka pothey nuv emaina chusava control ur words😠😠😠 one rupee kuda thiskoledhu dowry ...

  • @elizabeth3114
    @elizabeth3114 Рік тому +1

    ప్రేమ లెకపోతే. పిల్లలు ఎల పుటారు...మమత.మీఅమ్మ. ను అలగే. చుస్తావా...

  • @rameshvadluri2665
    @rameshvadluri2665 Рік тому +6

    అవ్వ... నువ్వు 70ఇయర్స్ వచ్చిన.. ప్రపంచం. మొత్తం. ముసలోళ్ళు అయినా. నీ మొగడు. ముసలోడు అయినా... నువ్వు.. మాత్రం...?యవ్వనంగా.25ఇయర్స్ మించి. ఉండకూడదు..ఆని కోరుకుంటా.?? 👍

  • @SatyaVarahiCreations
    @SatyaVarahiCreations Рік тому +2

    Now all human relations are depending on financial relationships

  • @vijayasamavedula342
    @vijayasamavedula342 Рік тому +2

    Mahatalliki shathakoti namaskaralu
    E episode chuste abbailu pelli chesikunetapudu aalochinchalsina paristitulu vastunnai be careful

  • @sabahamed9781
    @sabahamed9781 Рік тому +3

    ఏమని కామెంట్ పెట్టాలో మాటలు రావట్లేదు..

  • @mohankrishna2412
    @mohankrishna2412 Рік тому +2

    ఇలాంటి ఆడదాన్ని ఎలా చూడాలో కూడా , అర్ధం కావటం లేదు ... ఆడది అంటే ఇలా ఉండకూడదు .... ఇక్కడ ఎక్కడ 6 yers ప్రేమ కనిపించడం లేదు ,, ఇంకా కాస్త ముందుకు వెళ్తే ఏమైనా చెప్పాలి అంటే అసహ్యం గా అనిపిస్తుంది 🙏🙏🙏

  • @saradainumella6726
    @saradainumella6726 Рік тому +4

    మమత కాదు.... జలగ.... ఈ ఎపిసోడ్ మీ పిల్లలు చూస్తే... ఏమైపోతారో

  • @kutikuppalalakshmanarao150
    @kutikuppalalakshmanarao150 Рік тому +2

    Sir maa wife. 2000000 rupes. Teshukoni vaccaru. But. Maa. Ammaki. Eppatiki. Chala baga. Suchukottunnaru

  • @gayathrikancharla4205
    @gayathrikancharla4205 Рік тому +2

    Veelu create chesina concept la undi idi, evaro telikunda sir Ani avida ela antundi

  • @supriyasameneni6580
    @supriyasameneni6580 Рік тому +2

    Vaallu Mee daggariki vachara doctor garu counseling ki taruvatha emaindi andi

  • @Jyothi1993-p2e
    @Jyothi1993-p2e Рік тому +1

    Nice episode, manchi salaha icharu doctor garu👌🙏🙏🙏

    • @malasatyamma7929
      @malasatyamma7929 Рік тому

      Entha chepina vinaledu mahathali meru carect salaha echaru sir

  • @bhagyalaxmiosuri1056
    @bhagyalaxmiosuri1056 Рік тому +3

    Super program🙏🙏

  • @manju7520
    @manju7520 Рік тому +1

    అక్క ని మాటలతో చంపింది అంటాడు తల్లి ని చూడమంటాడు. మరి తల్లిని మాటలతో చంపదా?????
    అంత పెద్ద అభాండం వేసి చూసుకోమంటే నిజం గా భయ మేస్తుంది ఎలా చూసిన ఏదో ఒకటి అంటారని.
    అనుకున్న విధంగా emotion build అవ్వలేదు. Expectation reach అవ్వలేదు. Emotional damage. కారణాలు సన్నని పూస దారం లా కనిపించవు. కానీ మనసులో బలం గా ఉంటాయి. కారణాలు చెప్పలేరు.
    ఆమె ఎందుకు చూడాలి పని మనిషి ని పెట్టు. పెళ్ళామే చూడాలి అని మొండితనం ఎందుకు.
    ఇద్దరికీ ego ఇద్దరు మండోళ్ళే

  • @padmaarunpadma8149
    @padmaarunpadma8149 Рік тому +6

    Sir me videos yekkuva pettandi chala baguntai

  • @RajupalaveniYadav-ef9zc
    @RajupalaveniYadav-ef9zc Рік тому +4

    అప్ కమింగ్ హస్బెండ్స్ చూడండి ఎలా ఉన్నారో ఈ అమ్మాయిలు కాబట్టి అందరు పెళ్లిళ్లు మానేసి సింగల్ ఉండండి.ఇన్ని సంవత్సరాలు ఉన్నా మన ఫ్యామిలీ ఒక అమ్మాయి వాళ్ళ చెల్లా చెదురు అవుతున్నాయి ఎక్కడో బయటి నుండి వచ్చి మన కుటుంబం లో ఇన్ని సమస్యలు .తెస్తుంది అదే ఒక అబ్బాయి ఇలా చేస్తే 498 గృహహింస మహిళా సంఘాలు టీవీ333 . పెళ్లిళ్లు వద్దు బ్రోస్

  • @lakshmisarada_vlogs
    @lakshmisarada_vlogs Рік тому

    Avunu Mari ..ame unemployee..
    Yemi money ivvakapothe finance maintain chesedhi yela..
    That too he invested..n grown well

  • @aarohithakur9492
    @aarohithakur9492 Рік тому +3

    Peddavallu leka memu entha badhapadutunnmo ,vundi meru duram chesukuntunty chala badha ga vundi

    • @shyamalamahesh10
      @shyamalamahesh10 Рік тому +1

      Memu alage anubavistunam.. vunavalaki viluva ledu

  • @kingraju4212
    @kingraju4212 Рік тому +5

    డబ్బు పొగరు తో ఉంది నేను ఎందుకు సేవలు చేయాలి అన్ని

  • @kanakasingampalli1247
    @kanakasingampalli1247 Рік тому +7

    Jaya garu matalu taggiste bagunnu

  • @annapurnavelagada4543
    @annapurnavelagada4543 Рік тому +2

    Over confidence ఆవిడకు, mamatha yemanishi vanna. Nijame iiddaru కలసి వెళ్ళండి dr gari daggaraku. Intha opikaga yelabvibbaru sir?

  • @shilparamz
    @shilparamz Рік тому +3

    Over confidence kaadu over action analeka maata marcharu

  • @vijaya6513
    @vijaya6513 Рік тому +5

    Pettalsochindhi cheyyalsochindi pelli chesukovalasochindi ani sodi chepthunnadu sodi

  • @ADITYA14347
    @ADITYA14347 Рік тому

    Opika lekapothe Pani Manishini pettukoni chepinchandi, cheyandi

  • @chanamchattynarsimha8733
    @chanamchattynarsimha8733 Рік тому +3

    Elanti adavallanu champali

  • @sreenivaschintala2452
    @sreenivaschintala2452 Рік тому +3

    Anchor konchem madyalo maatlaadatam thaggisthe baaguntundhi

  • @lathareddy7665
    @lathareddy7665 Рік тому +3

    Brother meeru great thanaku divorce isthene me life baguntudhi

  • @nagasulochana8981
    @nagasulochana8981 Рік тому +1

    అతను ముందు చెప్పిన మాట చూసారా ఆమె అందం below average ani chepparu, piga athanu నిజంగా డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాడు ఇంకా అతను ఎలాంటి ప్రేమ ఆమె పై చూపించలేదు

  • @Mahesh3388-e4q
    @Mahesh3388-e4q Рік тому

    బ్రదర్ వెంటనే మీ భార్య ను ఎంత త్కరగా వదిలించుకుంటే అంత త్వరగా అతని జీవితం బాగుపడుతుంది.. ఒక్క క్షణం ఈ అమ్మాయితో ఎవడు జీవించలేడు.. ఇంత చెత్త మహిళ ను ఎక్కడ చూడలేదు...

  • @srihangoudahaana2702
    @srihangoudahaana2702 Рік тому

    Kastha time thisukoni inka kasepu episode chesi oka parishkaram phn lone cmplt cheyyalani korukuntunna

  • @miracleme951
    @miracleme951 Рік тому +1

    Hello Suman TV if any possibility we will adopt his sister daughter plz mediate and tell me

  • @rajashekar4487
    @rajashekar4487 Рік тому +1

    Intha manche ga support chesina e commenter's nejam ga valla atha mama ne baga intlo ne vunchukone chusthunnara ane na doubt,valla Dhaka vasthe kane Ardam kadhu situations.

  • @shenishettybhavani726
    @shenishettybhavani726 Рік тому +1

    Vala sister maranichatam bhadhakharam mother ki entha bhadha .

  • @ramad8886
    @ramad8886 Рік тому +1

    What will happen when he divorce s her, will she be able to support herself and children mentally and financially, she is really arrogant, maybe she has the support of her parents or she is confident that he won't divorce

  • @praveenkumarponnapati6799
    @praveenkumarponnapati6799 Рік тому

    అమ్మ జయా, పాపం కళ్యాణ్ చక్రవర్తి గారిని మాట్లాడనివ్వు తల్లి. Please.

  • @CHITTUTAE-1730
    @CHITTUTAE-1730 Рік тому

    Epudu chepandi evaradhi thàpu adhay mogadu thapu chesay caselu antaru mahilu sangam

  • @Nehannazzu786
    @Nehannazzu786 Рік тому +3

    Oka manishimidha nijamga Prema unte manam preminche manishiyokka prathi vishayanni , thanaki sambandhinchina prathi okkarini , thanaki sambandhinchina prathi okka vasthuvuni kuda anthe premaga chusthaaruu....
    Veella vishayamlo veella iddaru business gurinchi matladukunnatlu matladukuntunnaruu, 😠😠😖

    • @cgraju8532
      @cgraju8532 Рік тому

      Haseena Begum...hi andi mee telugu suuper 👌