*#స్మశాన** మహాప్రస్తానాన్ని స్థాపించి 'భస్మాభిషేకం' తో కూడిన మహాకాళేశ్వర ఆలయాన్ని నిర్మించిన మా 'శివాంశ శ్రీ శ్రీ శ్రీ పట్టపగలు వెంకట్రావ్ మహారాజ్' గారికి కి నా హృదయపూర్వకంగా నమస్కరిస్తు ఒక స్మశాన భక్తుడు 💀జై శ్రీ మహాకాళ్ ఆదేశ్ ఆదేశ్ 🔱*
E టెంపుల్ లాస్ట్ week lo చూసాము చాలా చాలా బాగుంది. Morning time lo కాకుండా నైట్ టైమ్ లో 12 రకాల హారతిలో చూడటం ఇంకా అదృష్టం గా భావిస్తున్నాము. హరహర శివ శంకర జయ్ శివ 🙏🙏🙏
అద్భుతం..మహాకాళేశ్వర స్వామి🙏🙏🙏ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించిన రూపొందించిన వారికి శత కోటి నమస్కారాలు🙏🙏🙏ఆ పరమేశ్వరుడే మీలో ఆ ఆలోచన కలుగచేసి..దానికోసం తపించే శక్తి, భక్తి, యుక్తి ప్రసాదించి..దాన్ని భవ్యం గా, అందం గా, న భూతో న భవిష్యతి అన్నట్లుగా.. మానవ నిర్మిత ఒక గొప్ప మహా కాళేశ్వర క్షేత్రం నిర్మితం కావటానికి ఆ శివ గణాలనే పంపించి చేయించుకున్నాడు..ఇది మీ ఆలోచన కాదు..ఆ త్రిలోచనుడి, పరమేశ్వరుని🙏🙏🙏 సృష్ఠి, కృప, కరుణ, ఆశీస్సులు తప్ప ఇంకేమీ కాదు..హర హర మహాదేవ శంభో శంకరా🙏🙏🙏...ఈ మహాయజ్ఞం లో పాలు పంచుకున్న మీకు, శ్రీనివాస్ గారికి, శిల్పులకు, అందరికీ 🙏🙏🙏
వెంకట్రావు గారు మీరు కట్టిన గుడి గొప్పతనం అద్భుతం కానీ మీరు కొన్ని విషయాలు మర్చిపోతున్నారు గుడి ఈ విషయంలో మీరు కష్టపడిన పనితీరు అద్భుతం గుడి కట్టిన శిల్పి మహా అద్భుతం కానీ దానికి జీవం పోసేది బ్రాహ్మణుడు ఆ విషయం మర్చిపోతున్నారు గుడి పనులు పూర్తయిన తర్వాత తరతరాలు పూజలు చేసేది బ్రాహ్మణుడు దాని విశిష్టత చితాభస్మం అభిషేకం విశిష్టత మహా మహా పండితుల తీసుకొచ్చి ప్రచారం చేయించండి అంతేగాని కొన్ని కొన్ని విషయాలు తెలిసి తెలియనివి చెప్పకూడదు మీరు శ్రమించి కష్టపడిన దానికి తగిన ఫలితం దక్కుతుంది అలా చేస్తే లేదంటే శూన్యమే పెద్ద పెద్ద దేవాలయాల్లో బ్రాహ్మణుని అర్జునుడిని పోషించలేక పెద్ద దేవాలయాలు కళాకాంతులు లేకుండా ఉన్నాయి మీ విషయంలో అలా జరగకూడదు మీరు కట్టించిన దానికి తగిన సార్ధకత ఉండాలి దేవాలయం అంటే ఏదో గొప్పతనానికి కట్టుకునేది కాదు దానికి మహత్తరమైన శక్తి ఉంటుంది
Sir temple is excellent but their is no faciity of tiffin centres near the temple and also the watch man near the burial ground causing trouble to the vistors and causing superstitions ,I kindly request you to look in to the matter and take immediate action ...Thank you sir for giving this opportunity to the visitors
nijanga nenu chala adhrushtanga santhoshisthunna chala dhanyudinayyanu ujjain lo mahakaal temple lo mathrame shava basma abhishekam anukunna kaani aa mahakaaludu maa pi daya thalichi mee roopam lo ee devalayam nirmanam jaragalani anukunnadu. telangana secundrabad lo ujjaini mahankali andhra rajamandry lo ujjain mahakaaludu chala anandhanga undhi. hara hara mahadeva shambo shankara om nama shivaya jai mahakaal jai mahankali
He must be having Sri Kakabhairava amsa otherwise it is not possible for normal souls to carryout this sacred act. As told by some elders that kalabhairava is head of burial ground. Great.
Government handover chesukokunda unte chalu. Endukante govt chetiloki velthe, ippudu panulu ekkadi varaku iyyayo, mana tharuvata oka 100 generations iyina aa panulu akkade untayi thappa avvavu. So ee gudi py government kannu padakunda unte chalu
*#స్మశాన** మహాప్రస్తానాన్ని స్థాపించి 'భస్మాభిషేకం' తో కూడిన మహాకాళేశ్వర ఆలయాన్ని నిర్మించిన మా 'శివాంశ శ్రీ శ్రీ శ్రీ పట్టపగలు వెంకట్రావ్ మహారాజ్' గారికి కి నా హృదయపూర్వకంగా నమస్కరిస్తు ఒక స్మశాన భక్తుడు 💀జై శ్రీ మహాకాళ్ ఆదేశ్ ఆదేశ్ 🔱*
ఈ దేవాలయం పైన విగ్రహాలు మేమె తయారు చేసాం నాకుచేలా సంతోషంగా ఉంది
శ్రీ పట్టపగలు వెంకట్రావు గారికి
శిరస్సు వంచి పాదాభివందనం
సమర్పించుకొంటున్నాను💐💐💐💐💐
గోదావరి జిల్లాలో చరిత్రలో నిలచిపోతావు మహానుభవా..నీకు శివ అనుగ్రహముతో అనేక శుభములు...🙌🙌🙌🙏
పట్టపగలు వెంకటేశ్వరరావు గారు మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను
చాలా బాగుంది గుడి ఈ రోజు వెళ్ళాం ఆయన్ని కూడా కలిశాం గ్రేట్ సార్
Room's available vuntaya chapandi
Sir nandeswara pooja trayodasinadu chestharani telisindhi edhaina contact number unte ivva galuguthara
మేము ఈరోజే ఇప్పుడే వచ్చాము చాలా బావుంది గుడి..🎉🎉
E టెంపుల్ లాస్ట్ week lo చూసాము చాలా చాలా బాగుంది. Morning time lo కాకుండా నైట్ టైమ్ లో 12 రకాల హారతిలో చూడటం ఇంకా అదృష్టం గా భావిస్తున్నాము. హరహర శివ శంకర జయ్ శివ 🙏🙏🙏
వెంకట్రావు గారు మీకు ఆ శివుని కృపతో ఆయురారోగ్యాలు ఇచ్చి మరిన్ని మంచి కార్యక్రమాలు చెయ్యాలని కోరుకుంటున్నాను
Meru chala great sir andulo meru rjy valu avdm ma adrustm
మాది హైదరాబాద్ నగరం. మొన్ననే ఈ గుడిని సందర్శించి ధన్యులమయ్యాము. కట్టించిన వెంకట్రావు గారికి ధన్యవాదాలు.
అద్భుతం..మహాకాళేశ్వర స్వామి🙏🙏🙏ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించిన రూపొందించిన వారికి శత కోటి నమస్కారాలు🙏🙏🙏ఆ పరమేశ్వరుడే మీలో ఆ ఆలోచన కలుగచేసి..దానికోసం తపించే శక్తి, భక్తి, యుక్తి ప్రసాదించి..దాన్ని భవ్యం గా, అందం గా, న భూతో న భవిష్యతి అన్నట్లుగా.. మానవ నిర్మిత ఒక గొప్ప మహా కాళేశ్వర క్షేత్రం నిర్మితం కావటానికి ఆ శివ గణాలనే పంపించి చేయించుకున్నాడు..ఇది మీ ఆలోచన కాదు..ఆ త్రిలోచనుడి, పరమేశ్వరుని🙏🙏🙏 సృష్ఠి, కృప, కరుణ, ఆశీస్సులు తప్ప ఇంకేమీ కాదు..హర హర మహాదేవ శంభో శంకరా🙏🙏🙏...ఈ మహాయజ్ఞం లో పాలు పంచుకున్న మీకు, శ్రీనివాస్ గారికి, శిల్పులకు, అందరికీ 🙏🙏🙏
ఓం మహా కాళేశ్వరాయ నమః🙏🙏🙏
అద్భుతం
కలియుగంలో ఈరోజుల్లో కుాడా భగవంతుడు వున్నాడు అనటానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం.
Har Har Mahadev...Meru chala great sir...🙏
మా రాజమండ్రి లో ఈ గుడి ఒక అద్భుతం
అయ్యా మీకు vandanamulu 🙏
Miru kaarana janmulu 🙏
చోళులు, పల్లవులు కట్టారని పుస్తకాల్లో చదివాము. ఇప్పుడు ప్రత్యక్షం గా చూస్తున్నాము.
Idi kattina P.Srinivas garu kooda Pallavude
Me janma dhanyam
Sir.you are God gift to our Rajahmundry. Tq.
వెంకట్రావు గారు మీరు కట్టిన గుడి గొప్పతనం అద్భుతం కానీ మీరు కొన్ని విషయాలు మర్చిపోతున్నారు గుడి ఈ విషయంలో మీరు కష్టపడిన పనితీరు అద్భుతం గుడి కట్టిన శిల్పి మహా అద్భుతం కానీ దానికి జీవం పోసేది
బ్రాహ్మణుడు ఆ విషయం మర్చిపోతున్నారు గుడి పనులు పూర్తయిన తర్వాత తరతరాలు పూజలు చేసేది బ్రాహ్మణుడు దాని విశిష్టత చితాభస్మం అభిషేకం విశిష్టత మహా మహా పండితుల తీసుకొచ్చి ప్రచారం చేయించండి అంతేగాని కొన్ని కొన్ని విషయాలు తెలిసి తెలియనివి చెప్పకూడదు మీరు శ్రమించి కష్టపడిన దానికి తగిన ఫలితం దక్కుతుంది అలా చేస్తే లేదంటే శూన్యమే పెద్ద పెద్ద దేవాలయాల్లో బ్రాహ్మణుని అర్జునుడిని పోషించలేక పెద్ద దేవాలయాలు కళాకాంతులు లేకుండా ఉన్నాయి మీ విషయంలో అలా జరగకూడదు మీరు కట్టించిన దానికి తగిన సార్ధకత ఉండాలి
దేవాలయం అంటే ఏదో గొప్పతనానికి కట్టుకునేది కాదు దానికి మహత్తరమైన శక్తి ఉంటుంది
ఆయన ఆలోచన లో అంతిమ సంస్కారం కూడా అత్యంత వైభవంగా జరగాలనే ఒక ఊహ నుండి నిజం ఈ ఆలయ నిర్మాణం ఓం నమః శివాయ
Memu vellam tq sir chala prasantamga vundi❤
Very great Sir, you are really blessed by Lord Shiva to do this great job.
కారణ janmulu వేంకట్రావు గారు 🙏🙏🙏
🌹🙏ఓం మహాకాళేశ్వర జ్యోతిర్లిగేశ్వరా నమస్తే నమస్తే ఓం నమఃశివాయ 🌹🙏
మహా శిల్పి శ్రీ పెదశింగు శ్రీనివాస్ గారు నర్సాపురం
నర్సాపురమా!
👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍧
👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yes
🙏 Sir. 🕉️ Namo Shivaya Shivaya Namo 🕉️. Super success Sri Pattapaghlu Venkat Rao garu 🙏🙏🙏.
Nenu chusa recent ga ee temple one of best in rjy.na rendu kallu chaalaledu.i love my city.
Really nice temple sir...thanks for sharing this video
అద్భుతంగా ఉంది.
హర హర మహా దేవ 🙏🏻🙏🏻🌺🌺🌹🌹 శత కోటి వందనాలు
Om.... Namashivaya...
Om namasivaya Hara hara mahadeva sambo sankara
Jai pattapagalu venkata rao garu jai
Nijamaga chala bagundhi sir temple
Devudu ni chustha nijam ga emi cheppalo kuda teliyadam ladu
You are great sir. 👍. Ome Namassivaya.
చాలా బాగుందండి temple 🙏🏽🙏🏽🙏🏽
Sir temple is excellent but their is no faciity of tiffin centres near the temple and also the watch man near the burial ground causing trouble to the vistors and causing superstitions ,I kindly request you to look in to the matter and take immediate action ...Thank you sir for giving this opportunity to the visitors
అద్భుతం మహా అద్భుతం
Chala bagundhi
Om namah shivaya👃👃👃meeru chala great andi.aa sivayya mee venakundi nadipisthunnadu👍
It's just awesome 🥰🥰🥰
Chala mahima aina Shiva Murthy ayana meeru manasara dhurbudhi lekunda manaspurthi ga em adigina esthadu aa thandri naku jarigindi meku jaruguthundi velli dharshanam cheskondi 🙏 om namah shivaya 🙏 shambho shanakaraaaaa 🙏
nijanga nenu chala adhrushtanga santhoshisthunna chala dhanyudinayyanu ujjain lo mahakaal temple lo mathrame shava basma abhishekam anukunna kaani aa mahakaaludu maa pi daya thalichi mee roopam lo ee devalayam nirmanam jaragalani anukunnadu. telangana secundrabad lo ujjaini mahankali andhra rajamandry lo ujjain mahakaaludu chala anandhanga undhi. hara hara mahadeva shambo shankara
om nama shivaya
jai mahakaal
jai mahankali
Jai Shri Mahakaleshwar 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
You are real devotee of Lord Shiva.
Aa Shivudu aagna EDI anthaa 🙏🙏
ఓం నమః శివాయ..
Very good temple
Super sir 🙏🙏🙏🌹🌹🌹
మేము నిన్న వెళ్ళాము చాల బాగుండి
Great sir
I see this temple chala anthe chala baggundi
Om namaha shivaya e temple pushkar ghat lone unda
He must be having Sri Kakabhairava amsa otherwise it is not possible for normal souls to carryout this sacred act. As told by some elders that kalabhairava is head of burial ground. Great.
నంది విగ్రహం మీద చెయ్యి వేసి మాట్లాడటం చూడటానికి చాలా ఇబ్బంది గా వుంది వెంకటరావు గారు
Ee temple lo kuda daily basmabhishikam
chestharaa yevaru ina chepandi
ఆ శిల్పి విగ్రహం కూడా పెట్టండి సార్
SILPI P.srinivas
Great man
ఓం నమః శివాయ.❤❤❤❤❤
Om namah shivay
ఓం నమః శివాయ
Jai shree mahakaleshwar jyotirlinga temple Ujjain Madhya Pradesh ☘️🌺☘️🌺☘️🌺☘️🌺☘️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏
Pattapogula venkatrao is memorable forever
Supper
Who is watching after manasantha nuvve serial
Please give me your full address from Rajahmundry railway station to temple with on-line puja details.
Search mahakaleswara temple in rajahmundry in google, you will get it.
Ayya meeku vandanamulu
Om namah shivaya, devudu me lo vunnadu sir
Hara Hara Mahadeva 🙏🙏🙏🙏🙏🙏
Superb sir.
Har Har Mahadev Sambo Shankara .
Is there any night stay facility in this temple
Night staying cheyadanike room available vuntaya chapandi
Om namah shivaya 🙏
Om namaha sivaya
Hara Hara. Maha deva
🙏🙏🙏🙏🙏
Sir meeru Danyulu🙏🙏🙏🙏
Rjy lo ekkada e temple area
🙏
Jai Shree Mahakaal 🙏🙏🙏
Smashana vaatikalo hastikalu kalipe chota soukaryamu ga ledhu sir gamanimchagalaru
Timings
Where in rajamundry?
ప్రాంగణం తగ్గట్టుగా ఆహారం ఉండాల
Mahadev anugraham
Can we have temple contact number of the temple??
Aa sivudu mee rupam Lo kanipisthunaru sir
Hara Hara Mahadeva sambhoo sankara
Bhuloka adbhutam
Mahabalipuram lo ganapati prathista laga undi
8wonder
Address pettandi ee temple di
Rajahmundry lo iskcon temple ki nearby oka 1/2 km lo ne beautiful ga construct chesaru andi
OM NAMASIVYA NMO NMO
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
బ్రాహ్మణులకు కూడా జీతం కూడా ఎక్కువ ఇవ్వండి
Rajamundry vaasulaki Gudulu gopuraala medha unna sraddha nagara abhivruddi medha undadhu roadcum rail bridge sidilaavastaku cherukumdi roadlu bhagoledhu parking place ledhu vooru iruku publicity super chestaru puskaraalu vaste prajalaku jwaraalu vastayi yennallu chusina yedugu bodugu leni vooru
,🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏🙏
Can you change thumbnail!! Kaatikaapari ardam veru Organiser Ardam veru!! Such a silly mindset you people have!!
వాసు అంటే అంగర కదండి.
Vasu Angara kadu sriniVasu pedasingu Narasapuram
ఈ గుడి ని 10.06.2022 న దర్శించుకున్నాను, కాని షిర్డీ సాయి బాబా ని ఎందుకు పెట్టాలి. దయ చేసి తీయాలని కోరుకొంటున్నాను, REQUEST TO REMOVE🙏🙏🙏
Yes 😊
Government handover chesukokunda unte chalu. Endukante govt chetiloki velthe, ippudu panulu ekkadi varaku iyyayo, mana tharuvata oka 100 generations iyina aa panulu akkade untayi thappa avvavu. So ee gudi py government kannu padakunda unte chalu
Jai shree mahakal baba ji ☘️🌸🌺☘️🌺☘️🌺☘️🌸🌺🌺🌺🌺🌺🌺❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏
chala bagundhi