Sir mr pattapagalu venkat rao is not a katikapari in fact he is a big financier he is having big finance company called City finance. This is for your information only. Thank you
నిజమే నండి మీ వ్రృత్తి అలాంటిది ఇలాంటిది కాదు, కైలాస యాత్రకు దారి చూపడమేం మామూలు కాదు గదా. ప్రతీ ఒక్కడి చివరి ఘట్టం జరిపించేది మీ చేతుల మీదుగానే, ఇట్లాంటి అతి ముఖ్యమైన ఘట్టం ఆ పరమాత్మ మీకప్పజెప్పాడంటేనే మీరు ఎంతో అద్రృష్టవంతులు Venkat Rao గారు. ..🙏🙏🙏
దేశం లోనే సంపన్న కాటిలాపరి ఈయన అనుకుంట ఏది ఏమైనా మీరు చేస్తున్న పని చాలా మంచి కార్యం మనషి జీవితం లో చివరి మజిలీ అంత్యక్రియలు జరిపించడం కరోనా కష్ట కాలం లో స్వంత బంధువులే దగ్గర కు రాని సమయం లో తనది కానీ ప్రజల కోసం వృత్తి కాటి కాపరి గా మీరు చేస్తున్న పనికి ప్రభుత్వం మిమ్మల్ని గౌరవించాలి
ఇంకా ఈ సమాజంలో మంచితనమనేది బతికి ఉన్నది అనటానికి మీలాంటివాళ్ళు ను చూసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. మీసేవకు నా పాదాభివందనాలు.... మీరు కలకాలం జీవించాలి మరెన్నో కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించలి.
@@arshadshaik6405 మియా! మీకే కాదు మాకే అంతు చిక్కని దైవ లీలలున్నాయి.ఆయుష్షు తీరేవరకు చచ్చిపోయిన క్షణం వరకు వచ్చినా Trans లో వుంటారు.తర్వాత మళ్ళీ మెలుకువ వస్తుంది.హేళన చేయవద్దు.అనాధ శవ సంస్కారం ఎంతో పుణ్యం హిందూ ధర్మంలో.
సంకోచ వ్యాకోచ సూత్రాలు ఇక్కడ కూడా వర్తిస్తాయి. ఒక చోట శరీరం మీరు చాలా గ్రేట్ అండి. కాలిపోతుంటే , మరోచోట వేడెక్కి అక్కడ వ్యాకోచం చెంది , పైకి లేచినట్లుగా కనబడుతుంది. లేదా శరీరం వంకర్లు తిరుగుతుంది. అంతేకాని వేరే ఏమిలేదు.
మీరు చాలా మంచి వారు అండి 🙏🙏🙏 నా భర్త కూడా అలా తిరిగి వచ్చేస్తే ఎంత బాగ్గునో నాకు ఎన్నో సార్లు అనిపించింది వచ్చేస్తారు అని కానీ ఇప్పటికి 10నెలలు అయిపోయింది కానీ ఆయన రాలేదు కరోనా వాళ్ళ నేను కళ్ళరా చూసుకోలేకపోయాను
మాతృరుణం!పితృరుణం తీర్చుకునే ఏకైక మార్గం వారి అంత్యక్రియలు చెయ్యడం! కాళ్ళు,చేతులు లేవడం అంటే, కండరాల ప్రోటీన్లు కొయాగ్యులేట్ అయ్యి అవయవం బిగుసుకుపోవడం వలన అది కదులుతుంది!
అన్న నేను జర్నలిస్ట్ ని నాకు ఎటువంటి అన్యాయంగా సంపాదించే ఆలోచనలు లేకపోవడం తో ఈ జాబ్ చేయలేను నాకు ని దగ్గర ఏదయినా జాబ్ ఇవ్వన్న వచ్చి చేసుకుంటాను అన్నా plzzz
Ekada nenu rendu vishyam lu Chepali, 1) Chinapudu Nenu hostel lo chadhivinapudu mi peru medha van chusi evaru ethanu anukone vadini. Epudu telisindi.. 2) life after death gurinchi Nenu Chala research chesthuna sir. Ee topic gurinchi doctors, victims, gurus chepinanavi vinanu but okaokaru okala cheputhunaru. Ee topic medha deep ga chepandi sir..
Meeru so great sir 🙏🙏🙏🙏🙏.ayithee nadi oka manavi sir yeppatininchi meetho matladali anukuntunna sir .nadi oka request sir plz meeru mee kailasaradham velletapudu bhagavadgeeta kakundaa thathva geethalu untay sir avi play chese yerpatu cheyagalara sir plz.okasari think cheyandi sir pleez 🙏🙏🙏🙏🙏
రాజమండ్రి రత్నము సర్ మీరు.... అద్భుతంగా ఉంది, మీ పాదాలకు కోటి కోటి వందనాలు
మీ లాంటి ఖల్మశం లేని హృదయానికి నా పాదభి వందనాలు sir మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి
నిండు నూరేళ్లు కాదు, నిండు 106 ఏళ్ళు 😊
200. Vunadali
Yes
@@thanojkumar9839 120 years
@@runeetakarnihita konnelu aena sare unnantha Kalam samthoshamga unte chalu
మనిషి జీవితంలోని అంతిమ ఘట్టాలను,
అంతిమ సత్యాలను కాచి వడగట్టి,
చక్కటి సందేశం పంచుతున్నారు.
మీరు ఆదర్శనీయులు🙏
మీ లాంటి మంచి మనిషిని ఒక్కసారి కనులారా చూడాలని ఉంది సార్ 🙏🙏🙏
Sir mr pattapagalu venkat rao is not a katikapari in fact he is a big financier he is having big finance company called City finance. This is for your information only. Thank you
Nuvvu chasthe ninnu chusthadu
నీ నవ్వు... చాలా బాగుంది..sir.... హర హర మహాదేవ్ శంభో శంకరా 🙏🙏🙏
అమ్మ. అనేపడనికి,అర్థం చాలాభాగ చెపినారు మీకు పాదాభివందనం స్వామి
నిజమే నండి
మీ వ్రృత్తి అలాంటిది ఇలాంటిది కాదు, కైలాస యాత్రకు దారి చూపడమేం మామూలు కాదు గదా.
ప్రతీ ఒక్కడి చివరి ఘట్టం జరిపించేది మీ చేతుల మీదుగానే, ఇట్లాంటి అతి ముఖ్యమైన ఘట్టం ఆ పరమాత్మ మీకప్పజెప్పాడంటేనే మీరు ఎంతో అద్రృష్టవంతులు Venkat Rao గారు. ..🙏🙏🙏
👍
వామ్మో జీవితం మొత్తం కనిపిస్తుంది సర్ మీరు చెప్పేవి వింటుంటే చాలా గ్రేట్ అయ్యా మీరు ఓం నమఃశివాయ 🙏🙏🙏
Great sir మీరు
ఈయన చెప్పినవి అన్నీ నిజమే
ఎందుకంటే మాది కోటిలింగాల పేటే.
Nijama anna
ఎక్కడ విలేజ్
@@MahiMahi-bi9yp nokokok
@@surendramandapati7597 nijam kaaka
నమస్కారం సార్.. మీ పాదపద్మాలకు...కృతజ్ఞతతో నమస్కరిస్తున్నాను..మీరు సాక్షాత్తు భగవత్ స్వరూపులు...మీ లాంటి వారు.. ఆయురారోగ్యాలతో.. ఉండి..ఈలాంటి సత్కార్యాలు ఎన్నో చేయాలి.. మహాత్మా... నమస్కారం స్వామి.
కల్మషం లేని మీకు శతకోటి🙏🙏🙏
ఆ శివయ్య ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి సర్ మీకు
దేశం లోనే సంపన్న కాటిలాపరి ఈయన అనుకుంట ఏది ఏమైనా మీరు చేస్తున్న పని చాలా మంచి కార్యం మనషి జీవితం లో చివరి మజిలీ అంత్యక్రియలు జరిపించడం కరోనా కష్ట కాలం లో స్వంత బంధువులే దగ్గర కు రాని సమయం లో తనది కానీ ప్రజల కోసం వృత్తి కాటి కాపరి గా మీరు చేస్తున్న పనికి ప్రభుత్వం మిమ్మల్ని గౌరవించాలి
He is not katikapari founder of khilashabhumi in rajahmundry , one of the richest man in rajahmundry
Purity in words, frankness in attitude, goodness in behavior and ideal views in future vision. Really wonderful venkatrao garu . Live for 106 years .
ఇంకా ఈ సమాజంలో మంచితనమనేది బతికి ఉన్నది అనటానికి మీలాంటివాళ్ళు ను చూసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. మీసేవకు నా పాదాభివందనాలు.... మీరు కలకాలం జీవించాలి మరెన్నో కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించలి.
Yes
మనిషి రూపంలో ఉన్న శివయ్య మీరు.🙏
Yes
సర్ మీరు నవ్వుతూ ఉంటే ఆ కైలాసనాథుడు చిద్విలాసం చేస్తున్నట్టు ఉంది సార్ 🙏🙏🙏
Abbo
@@VS-ov2ce Em comidy undhi
@@arshadshaik6405 మియా! మీకే కాదు మాకే అంతు చిక్కని దైవ లీలలున్నాయి.ఆయుష్షు తీరేవరకు చచ్చిపోయిన క్షణం వరకు వచ్చినా Trans లో వుంటారు.తర్వాత మళ్ళీ మెలుకువ వస్తుంది.హేళన చేయవద్దు.అనాధ శవ సంస్కారం ఎంతో పుణ్యం హిందూ ధర్మంలో.
@@VS-ov2ce నువ్వు పక్కా గొర్రెవు.అవునా,కాదా?
Avunu
Really great sir....mee kalmasham Leni nuvvu chustunte manasu ki Edo teliyani santosham bahusa chani poyeena tharuvatha kodukulu kuthullu pattinchuko poyina mee lantivallu pattinchukuntaru
సార్ మీరు గ్రేట్ సార్
🙏🙏🙏
సార్ మిపాడలకు నమస్కారం.అమ్మను మించిన్న దైవం లేదు.
బండ్ల గణేష్ అన్నయ్య ల ఉన్నారు 🤣
Correct
Same bandla ganesh
exactly bro
blade kosam waiting
Exactly brother
మీరు చాలా గొప్పవారు.
తల్లిదడ్రుల దహన సంస్కారాలు చేయలేనప్పుడు ఇంకా పుట్టడం వ్యర్దం కదర కుక్కల్లార..కన్న కొడుకులు పట్టించుకోని శవాలకు దహన సంస్కారాలు చేయడం మీ అదృష్టం అన్నారు మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏సార్
హర్ హర్ మహాదేవ్ 🙏
4:36 for thumbnail thank me later
Thank u bro
Thank you teja
Thanks bro
Thank you
Nuvvu keka bro
ఆ పరమేశ్వరుడే మిమ్మల్ని ఈ మహత్తరమైన పనికి ఎన్నుకున్నాడు,,,,, నిజంగా మీరు ధన్యులు 🙏🙏🙏🙏🙏 ఆ శివయ్య మీలో కనిపిస్తున్నాడు,,,,,,🙏🙏🙏🙏
9o
గ్రేట్ మేన్ సర్ మీరు..🙏🙏🙏🙏
సంకోచ వ్యాకోచ సూత్రాలు ఇక్కడ కూడా వర్తిస్తాయి. ఒక చోట శరీరం మీరు చాలా గ్రేట్ అండి. కాలిపోతుంటే , మరోచోట వేడెక్కి అక్కడ వ్యాకోచం చెంది , పైకి లేచినట్లుగా కనబడుతుంది. లేదా శరీరం వంకర్లు తిరుగుతుంది. అంతేకాని వేరే ఏమిలేదు.
You are an advanced soul sir. It's an honor to serve once parents
ఈ మెంటల్ జనాలకోసం పుట్టిన దేవుడు మహానుభావుడు శతకోటి నమస్కారాలు మీపాదాలకు ఎన్నిసార్లుమొక్కినతక్కువే
బోలా శంకరుని చిద్విలాసం,
చావు బ్రతుకులగురుంచి నవ్వటం ఒక పరిపూర్ణుడే చేయగలడు
9
Shmashanam lo vundedi a a eswarude kada
Aunu
ఎంత మంచి మనస్సు
మీరు చాలా మంచి వారు అండి 🙏🙏🙏 నా భర్త కూడా అలా తిరిగి వచ్చేస్తే ఎంత బాగ్గునో నాకు ఎన్నో సార్లు అనిపించింది వచ్చేస్తారు అని కానీ ఇప్పటికి 10నెలలు అయిపోయింది కానీ ఆయన రాలేదు కరోనా వాళ్ళ నేను కళ్ళరా చూసుకోలేకపోయాను
Great 🙏
baga chappru sir meku vandnalu sir 🙏🙏🙏🙏
Great man. V will need more interviews like this.
Yes
Yes
దేవుడు మీ లాంటి వాళ్ళ రూపంలో ఉంటాడు అందుకే దేవుడు మనిషి రూపంలో ఉంటాడు అంటారు నిజంగా మీరు దేవుడు
Sir మీ మాటల్లో వున్న నమ్మకంతో అయినా మీరు 106 సంవత్సరాలు బ్రతుకుతారు... మీరు పున్యజీవి
మాతృరుణం!పితృరుణం తీర్చుకునే ఏకైక మార్గం వారి అంత్యక్రియలు చెయ్యడం!
కాళ్ళు,చేతులు లేవడం అంటే, కండరాల ప్రోటీన్లు కొయాగ్యులేట్ అయ్యి అవయవం బిగుసుకుపోవడం వలన అది కదులుతుంది!
మీ నవ్వే మీ ఆయుష్ సార్ 🙏🙏🙏
Great sir your a real hero sir 🙏🙏🙏🙏
మహా శివుడు ప్రేమగా నవ్వుతున్నట్లు ఉంది మీ నవ్వు చూస్తుంటే...
మీ నెంబర్ తెలిస్తే కాంటాక్ట్ అవుతాను అన్నా నది గుంటూరు అన్న
Endukanna
Rajahmundry ayinadi
Ma bava valla menamama venkatarao garu
@@doglovers6436 avunaa yee caste baabai
Ye nuvvu Adey business start chesthava 😂
సర్ ఆక్టివిటీ నాకు బాగా నచ్చింది సర్ మీనుండి మీ మాటలు నుండి నేను చాలా నేర్చు కున్నాను సర్ ఈ రోజు నుండి నేను మీ అభిమానిని అయిపోయ 🙏🙏🙏🙏
Suman tv ki danyavadamulu
Meeru chaputuvunta kantilo neellu tirigai sir meeku satakoti vandanalu 🙏🙏🙏
నువ్వు పుట్టినప్పుడు తల్లిదండ్రులు కావాలి పెంచేకి కావాలి
వారి మరణానికి రాకుంటే నీ బతుకు ఓ బతుకే నా
Baaga cheppav
Meeru great sir
సర్ మీరు చాల గ్రేట్ , గొప్ప మానవత్వం వున్న మనిషి
అయ్యా.....తమరు కలియుగ సత్య హరిచంద్రులు,
Yes
Waw super super sir 👣🙏🙏🙏🙏🙏
chala great jeevita satyam cheparu
Great sir merru selute
Your words are really touched me. Such a great job your doing Sir....🙏
Chala santhosam ga vundi sir mee matalu vintai
Good concept .sir
UA-cam lo the best video hats off వెంకట్రావు సిర్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hi
Good human being sir 🙏🙏🙏
Sir you are doing wonderful service to society. God bless you and your family.
Nijamina , swaccha mina manasu meedhi..
Meeru great....sir
Great Sir, you are great!
I am remembering my life incidents.
ఇంటర్వ్యూ సూపర్ అన్న, సార్ మీకు 🙏🙏🙏💐
సార్ మీలాంటి వాళ్లు సమాజానికి అవసరం మనస్ఫూర్తిగా మీ కాళ్ళకి నమస్కారం చేస్తున్నాను
Correct same to same
Z
Omg soo matured and transparent 🙏
Hats of to great people like you. God bless you sir. God bless you.
Very interesting 😮
Great message superb sir
Sir.meru.super.
Thanks
10.15 🙏godbless you sir 🙏🙏🙏🙏meelanti challani manasu entamandikiuntundi meeru devudandi 🙏
Really 👍 great sir meeru🙏
వెంకట్రావు గారు మీకు ధన్యవాదాలు మీకు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏
ANna చచ్చి లేచినవాని interview చెయ్యండి వాడి ఫిల్లింగ్ s బాగుంటుంది
😂😂😂😂
Hatsoff Suman TV for your concept
Super sir video
Super sir meeru God bless you
సార్ మీరు నిజం గా గ్రేట్ సార్
I never seen man like this so humble,clear,mature, knowledge person great👍
అన్న నేను జర్నలిస్ట్ ని నాకు ఎటువంటి అన్యాయంగా సంపాదించే ఆలోచనలు లేకపోవడం తో ఈ జాబ్ చేయలేను నాకు ని దగ్గర ఏదయినా జాబ్ ఇవ్వన్న వచ్చి చేసుకుంటాను అన్నా plzzz
Tharvatha mamuluga undadu mari bro
Meru.chala.grat.bro
Ma nanna kuda ala batikundinte bagundedi
Ma nanna kuda😣
మీకు చాలా పుణ్య. వుంటది సిర్
మిరు చాల గ్రేట్సర్ 👌👌🙏🙏🙏
Suman tv ki 🙏🙏🙏 venkatarav gariki padabivandanam 🙏🙏🙏
Real sir 😭
Great of you sir
tour great sir doing great job 🙏🙏🙏🙏
Thank you 🙏👍
Genuine person
Super sir very valuable message.
Meeru వేయి అశ్వమేధ యాగాలు చేశారని అనిపిస్తుంది. సర్
Ashwameda yagama 😂😂 Dani meaning ento telusa?
Valuable interview
Nice...
Truly inspirational Sir 🙏 your are a karma yogi
Meeru great sir 🙏🏻🙏🏻
Great sir teliyani visyalanu chepparu
🙏🙏🙏🙏great sir meru
Sir👏👏👏👏👏👏
So great of you sir you deserve PADMASRI
PVR Garu Sathakoti vandanalu Meeku Great Sir
Ekada nenu rendu vishyam lu Chepali,
1) Chinapudu Nenu hostel lo chadhivinapudu mi peru medha van chusi evaru ethanu anukone vadini. Epudu telisindi..
2) life after death gurinchi Nenu Chala research chesthuna sir. Ee topic gurinchi doctors, victims, gurus chepinanavi vinanu but okaokaru okala cheputhunaru.
Ee topic medha deep ga chepandi sir..
@PC plans & construction Tnx for suggestion sir, I will into it.
Meeru so great sir 🙏🙏🙏🙏🙏.ayithee nadi oka manavi sir yeppatininchi meetho matladali anukuntunna sir .nadi oka request sir plz meeru mee kailasaradham velletapudu bhagavadgeeta kakundaa thathva geethalu untay sir avi play chese yerpatu cheyagalara sir plz.okasari think cheyandi sir pleez 🙏🙏🙏🙏🙏
ఈ యాంకర్ కాటికాపరి
అంటూ ఒక పదజాలం
వాడుతున్నాడు.
అది బాగా లేదు. చివరి మజిలీని
ఆయన పరమపవిత్రమైన భూమి గా
మార్చిన పదిమందికి ఆదర్శప్రాయులు.
Ni navvu varam swamy,shathakoti dhandalu swamy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు సూపర్ సర్