వాస్తును నమ్మొద్దు వీలైతే పాటించాలి లేదా కర్మను అనుభవించాలి . వాస్తు అనేది డబ్బు సంపాదన హోదా , పదవి ఒక్కటే కాదు ఆరోగ్యం , మనశాంతి , రిలేషన్స్ , మంచి క్రమశిక్షణ , చివరిది అభివృధి
మీ తండ్రి గారు మీగృహనికి వాస్తుపాటిం చకుండా ఉండిఉంటే మీరు ఈరోజు యింత ఆరోగ్యం గా తెలివివంతులుగా ఉండేవారు కాదేమో.మీతండ్రిగారిపున్యమేమో. 🙏🙏🙏 జనాలనుపిఛ్చోల్లను చేయకండి... 😀😀😀.
పది నిమిషాలు కూర్చుని మాట్లాడే దానికి వాస్తు అవసరం లేదు. మనకు తగినట్టుగానే అమర్చుకుంటాం. కానీ కొంతకాలము వరకు శాశ్వత నిర్మాణమైనటువంటి ఇంటికి మీరు చెప్పినట్టు కుదరదు.
Vastu is an ancient art of traditional Bharatavarsh. The creators of vastu are rishis, gods and prajapatis. The list is given for information. 1. భృగు మహర్షి 2. అత్రి మహర్షి 3. వసిష్ఠ మహర్షి 4. విశ్వకర్మ 5. మయుడు 6. నారదమహర్షి 7. నగ్నజిత్తు 8. విశాలాక్షుడు 9. ఇంద్రుడు 10.బ్రహ్మ 11.సనత్కుమారుడు 12.నందీశ్వరుడు 13.శౌనక మహర్షి 14.గర్గ మహర్షి 15.వాసుదేవుడు 16.అనిరుత్థుడు 17.శుక్రాచార్యుడు 18.బృహస్పతి It is not necessary one should know everything. When we don't know something, silence is golden.
Ma varu ea madya heartstroke to sudden ga poyaru....intiki vachina varu andaru vastu baledu antunnaru ...nijamga vastu bagokapote manisi potara antara .. Nammala leda burrapadipotundi andi
బాగా చెప్పేరు. 🙏కానీ ఒక vedio లో speech లో అవథలవాళ్లకి ఈర్ష్య పుట్టెలాగ బ్రతకాలి ఆనాఋ.అవథలవాల్లు మెచ్చు కునె tattlu అనవలసిన్ధి.మీ జీవితం లాగ అందరకీ అవ్వధు కధా?🙏
వాస్తు విరుద్ధంగా ఇల్లు నిర్మించుకోండి వాస్తు నమ్మనివాళ్ళు. ఛానల్లలో చూయించండి మీ ఇల్లు అప్పుడు అర్థమవుతుంది, తరువాత అందరికీ వాస్తు అంటే ఏమిటి అనేది అనుబవమవుతుంది.
మీరు మరో స్వామి వివేకానందలా కనిపిస్తున్నారు.గురువుగారు.
మన సంస్కృతిని బుద్దిపూర్వకంగా అర్థం చేయించే మీ శైలి అద్భుతం.
గురువు గారు వాస్తు పేరుతో వున్న మూఢనమ్మకాలని బాగా వివరించారు 🙏
సూపర్ గా ఉంది
Sirr Meeru really great....
Naloni bayalanni okka video tho pata panchalu ayyai mi paadhaalaku satha koti vandhanalu guru garu
బ్రతుకు దెరువు కోసం వాస్థు
మీ లాగ చెబుతూ ఉంటే బాగుండు అందరూ
Sathakoti vandanamulu...Guru garu..
Yes ..well said gurujee..
Very nice guruvugaru .👍👍👍
Chala baga cheparu sir
Baaga chepparu, guruvugaru🙏
Sir, very good speech sir
Correct ga chepparu sir
Super Speech
Super gurugaru❤
Supersoft thank you
బాగాచెప్పారు స్వామి
Baga chepparandi
🙏🙏🙏🙏🙏 mudanammakalu povali manushulu marali
Excellent 👌 words
వాస్తును నమ్మొద్దు వీలైతే పాటించాలి లేదా కర్మను అనుభవించాలి .
వాస్తు అనేది డబ్బు సంపాదన హోదా , పదవి ఒక్కటే కాదు
ఆరోగ్యం , మనశాంతి , రిలేషన్స్ , మంచి క్రమశిక్షణ , చివరిది అభివృధి
Tnq so much guruvu garu
Em chepparu sir 🙏🏻
Iam fan of you
Super sir
Sir great speech real truth
Super sir miru
వాస్తు లేకుండా కట్టినది గాని కడుతున్నది గాని చూపించగలరా
Reality
Love you sr
మాంచి మాట చెప్పారు గురువు గారు 🙏
Super
Hai
Nice
Guruvugaru.. 🙏 , Vaastu gurunchi meere chbutunnaru..gali vastundi..potundi ani. Gaali povali Ante Gummaniki tinnagaa Gummam kaani Kitiki gani pettamani Pracheena Vaastu Sastram Chebutunnadi.
Prastutam Vaastu Sastramunu Brastupattincharu. Veerinuddesinche Guruvugaru ala chepparu. Endu kante Pracheena Vaastu Sastraniki Prastuta Vaastu Sastraniki...Panchikattuku - Jeen fantuku Unnanta teda unnadandi gamaninchagalaru. Ithe chalamandi pravachanalu chebutunnaru andu Garikapati Narasimha Rao gari pravachanalu verayya . Vaastu Sastram Aarogya Sastram lo oka bhagamu . Vastugunadeepika ane grandham lo astadikkula galulu (winds of 8 directions )
Parisilinchandi mee ke ardhamavutundi. 🙏
👌🙏🙏🙏
మీ తండ్రి గారు మీగృహనికి వాస్తుపాటిం చకుండా ఉండిఉంటే మీరు ఈరోజు యింత ఆరోగ్యం గా తెలివివంతులుగా ఉండేవారు కాదేమో.మీతండ్రిగారిపున్యమేమో. 🙏🙏🙏 జనాలనుపిఛ్చోల్లను చేయకండి... 😀😀😀.
పది నిమిషాలు కూర్చుని మాట్లాడే దానికి వాస్తు అవసరం లేదు. మనకు తగినట్టుగానే అమర్చుకుంటాం. కానీ కొంతకాలము వరకు శాశ్వత నిర్మాణమైనటువంటి ఇంటికి మీరు చెప్పినట్టు కుదరదు.
🙏🌷🙏
KVR 🙏🙏🙏🙏🙏🙏🙏
🙏💯
🙏
Aargyam kosam antunnru mari vasthu dani meda untadi Gaa
Vastu is an ancient art of traditional Bharatavarsh. The creators of vastu are rishis, gods and prajapatis. The list is given for information.
1. భృగు మహర్షి
2. అత్రి మహర్షి
3. వసిష్ఠ మహర్షి
4. విశ్వకర్మ
5. మయుడు
6. నారదమహర్షి
7. నగ్నజిత్తు
8. విశాలాక్షుడు
9. ఇంద్రుడు
10.బ్రహ్మ
11.సనత్కుమారుడు
12.నందీశ్వరుడు
13.శౌనక మహర్షి
14.గర్గ మహర్షి
15.వాసుదేవుడు
16.అనిరుత్థుడు
17.శుక్రాచార్యుడు
18.బృహస్పతి
It is not necessary one should know everything. When we don't know something, silence is golden.
Lol.. looks like you live on scaring people with vastu.
మొత్తం తెలుగులో మెసేజ్ చెయ్యండి
Ma varu ea madya heartstroke to sudden ga poyaru....intiki vachina varu andaru vastu baledu antunnaru ...nijamga vastu bagokapote manisi potara antara ..
Nammala leda burrapadipotundi andi
Vastu undhi
బాగా చెప్పేరు. 🙏కానీ ఒక vedio లో speech లో అవథలవాళ్లకి ఈర్ష్య పుట్టెలాగ బ్రతకాలి ఆనాఋ.అవథలవాల్లు మెచ్చు కునె tattlu అనవలసిన్ధి.మీ జీవితం లాగ అందరకీ అవ్వధు కధా?🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Pichhi vaariki baagaa budhhi cheppaaaru
వాస్తు విరుద్ధంగా ఇల్లు నిర్మించుకోండి వాస్తు నమ్మనివాళ్ళు. ఛానల్లలో చూయించండి మీ ఇల్లు అప్పుడు అర్థమవుతుంది, తరువాత అందరికీ వాస్తు అంటే ఏమిటి అనేది అనుబవమవుతుంది.
Nuvvu vaastu cheptava mari frustration lo unnav
Ok.s.r
Vasthu lekunnapudu
Manaki samsakralu eanduku sir
Garikapati corrupted person ,wadu waste fellow
Abhinava vivekanandulu
Sir nenu కోళ్ళకు oka షేడ్ వేసాను sir అందరూ వాస్తు లేదు అంటున్నారు ముందు కొద్దిగా ఎత్తు ఉండడం అలా అంటునారు sir em చెయ్యాలో అర్దం kavatledhu
ఇలాంటి వీడియోల వాళ్ళ కొంతమంది మరకలు హిందూ అన్ని సంప్రదాయాలు వేస్ట్ అని విమర్శిస్తున్నారు. కొంచెం చెప్పేటప్పుడు అంత వ్యగ్రత తగ్గించుకుంటే మంచిది.
Hindu, muslim, Christian kaadhu ikkada... Vaastu Peru tho baya pette vaallu unnaaru... Baya pade vaalllu unnaaru ... Vaalla kosam
మీ ఫోన్ నంబర్ కావాలీ గురువుగారూ
U
వెస్ట్ ఫెలో తెలియనప్పుడు మూసుకో . దేనికి పనికిరాని దండగ పద్యాలు చెప్పుకో. తప్పుడు దోవ పట్టించకు.
Meeru vasthulekunda illa katti kunnara, manishi ki brathakadaniki thindi yentha avasaramo,nirmananiki
Vaasthu kuda anthe avasaramu.
😂🙏🙏🙏
You are my guruji ..but I dont agree with you sir...vaastu very important...vaastu ante..vasathi...vasateeti vaasthuhu...
Illukatte taapimestriye cheppestaadu e sangatulu
మిరు చెప్పిన ది బాగలేదు వాస్తు ఉన్న ది మీమిద ఉన్న గౌరవాన్ని ఈలాంటివి చెప్పి తప్పు దారికి పట్టింఛకండి ధన్యవాదాలు
Mee intiki vasthu pettukokundaa unte vere vaallaki cheppali.meeru vasthu nammutharu follow aitharu but public ki wrong msg istharu
Vadu lofar
Sollu apra
Vastu purushudu vedalalalo agama lalo kuda unnadu matralu unai.miru panditulu ayi undi ila matladadam sariga ledu
మరి మీ ఇంటికి వాస్తు ఎందుకు పెట్టించావు..
Nuvuchoosava
VaallaintivaStu
@@geddamsrinu8143 అవును వాళ్ళ ఇంటికి అన్ని రకాలుగా వాస్తు సెట్ చేసి కట్టినారు కావాలంటే నువు తెలుసుకో
@@nerellathirumalesh2609 nijamgana 😯
Correct question.veellu anni follow aitharu .Public ki mathram wrong msg istharu.
Rey babu vasthu vundakudadu analedu vasthu anedi mandatory kadu Ani chepadu sariga vini ardam chesko ayana chepindi
కూటి కోసం కోటి విద్యలు