నాకు ఎంతగానో నచ్చిన వేక్తి గరికపాటి గారు మీ వీడియో లను చూస్తూ ఆనందం తో పాటు జ్ఞానం కూడా వస్తుంది. మీ మాటలు వింటు నాలో చాలా మార్పులు వచ్చాయ్ సార్ థాంక్స్ సార్ మీలాంటి వాలు చాలా మంది రావాలి అందరికి జ్ఞాణం పంచాలి
Guruvugaari pravachanam prabhaavam tho nenu baaga tough situation lo rendu saarlu kevalam Bhagwannama smarana chesthoo vunnaanu. I also believed that I am a clean soul and God will definitely help me in either Comoing out of the problematic situation or in bearing or dealing with the situation. Trust me guys. It just took few hours to see the problems going away and turning a negative situation into a positive thing 🙏 These two were the situations that a man can not fix.
ప్రస్తుత సమాజ పోకడలు పోగొట్టుటకు మీరు నిరంతరం చేస్తున్న ప్రయత్నానికి ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల తరపున ధన్యవాదములు అండి ఈ మీ భగవంతుడి కార్యక్రమాల ద్వారా కొంతమంది లో మార్పు వచ్చినా మానవ సమాజం బాగుపడుతుంది అంతకంటే ఏమి కావాలి శ్రీ గరికపాటి. నరసింహారావు గారు 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
మీ ప్రవచనాలు చాలా బాగా చెప్పో రు గురువు గారు కానీ పాటించాలి అంటే చాలా కష్టం అవుతుంది నాకు ఏం చేయాలి మీ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏
గురువుగారు, నమస్కారం.మూఢ నమ్మకాలు ఖండించే మీ ఉపన్యాసాలు చాలా బాగుంటున్నాయి. నాకు తెలిసిన, నచ్చిన ఒక చమత్కార పద్యం కం...అంచిత చతుర్ద జాతుడు పంచమ మార్గమున నెగి ప్రధమ తనూ జన్ గాంచి, తృతీయంబక్కడ నుంచి ద్వితీయంబు దాటి నొప్పుగ వచ్చెను పంచభూతాలతో అన్వయిస్తూ గొప్పవాడయిన నాల్గవాని అనగా వాయునందనుడు, ఐదవ మార్గం ఆకాశమార్గం లో వెళ్లి, ప్రధమ తనుజ అనగా భుపుత్రి అయిన సీతను చూసి,తృతీయం అంటే అగ్నిని అక్కడ ఉంచి, ద్వితీయం. అంటే సముద్రం దాటి వాచ్చదని భావం ఇలాంటి పద్యాలు మీదగ్గరరా ఉంటే పదిమందికి చెప్తారని నా ఉద్దేశ్యం
Guruvu garu cheppedi 100% correct🙏🙏🙏 Konthamandi donga guruvu lu matram edo okati cheptharu . Nijamaga telisina vadu ayithe 2020 lo virus vasthundani evaru cheppaledu. Garika pati garu chaganti varu great apohalaki guri cheyaru prajala i 🙏🙏
మీ ప్రవచనాలు వినడం మా అదృష్టం మీరు హిందూ ధర్మానికి ఎంతో మేలు చేస్తున్నారు
Ok
నాకు ఎంతగానో నచ్చిన వేక్తి గరికపాటి గారు మీ వీడియో లను చూస్తూ ఆనందం తో పాటు జ్ఞానం కూడా వస్తుంది. మీ మాటలు వింటు నాలో చాలా మార్పులు వచ్చాయ్ సార్ థాంక్స్ సార్ మీలాంటి వాలు చాలా మంది రావాలి అందరికి జ్ఞాణం పంచాలి
Hai sir your words good inspiration total myself
Yes
Om Namah Sivayya 🙏
Guruvu Gariki Namaskaram 🙏
మూఢనమ్మకాల్ని, పిచ్చినమ్మకాలని, బాగా కడిగిపారేసే మీకు శతకోటి వందనాలు...ఎంతో సంతోషం...
999999999999999p999999999
0put9
9999099990999999
0009
99
Guruvugaari pravachanam prabhaavam tho nenu baaga tough situation lo rendu saarlu kevalam Bhagwannama smarana chesthoo vunnaanu. I also believed that I am a clean soul and God will definitely help me in either Comoing out of the problematic situation or in bearing or dealing with the situation.
Trust me guys. It just took few hours to see the problems going away and turning a negative situation into a positive thing 🙏
These two were the situations that a man can not fix.
Meru chepinavi ani chala super guruvu garu👌👌👌
బాగా చెప్పారు గురువు గారు. కొన్ని పీఠా ధిపతులు మీరన్నట్లు చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు.
Padma sri ki meeru matrame...arhulu sir.......🙏🏻🙏🏻🙏🏻🙏🏻
హిందూదేశానికి, ధర్మానికి మీరు ఏకైక ప్రతినిధి, ప్రతీక.ధన్యులము మేము.
మానవ దుష్ట ఆలోచనలను తిరగరాస్తున్నారు. శ్రీ శ్రీ శ్రీ గరికపాటి నరసింహరావు గారు. మీకు పాదాభివందనం.
మనము చేసుకున్న పుణ్యమే. వీరి అనుభవపూర్వక అద్వైత అవగహన అదృష్ఠము.
Chala Bhaga Chepparandi.Danyavadamulu.
Guru garu Namaste 🙏
Super Speech Guru garu
Om namshivaih is very important
Guru Guru Namaste 🙏
KeshavaRao retd"
Hyderabad
MOST INSPIRATIONAL SPEECH DHANYAVADAALU
గరికపాటి గారు మి మాటలు ఒక్కరి జీవితంలో అయిన మార్పు వస్తే చాలు 🙏🙏🙏... కృష్ణం వందే జగద్గురుం 🙏🙏🙏🙏
You educate guide people correctly in the right and straight forward way also promote the awareness on Hinduism and sanathana dharma sir
Swamy meeku namàskaramulu meeru superga cheppinaruswamy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Prajalu chesukunna punyamu MI pravachanalu great
ప్రస్తుత సమాజ పోకడలు పోగొట్టుటకు మీరు నిరంతరం చేస్తున్న ప్రయత్నానికి ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల తరపున ధన్యవాదములు అండి ఈ మీ భగవంతుడి కార్యక్రమాల ద్వారా కొంతమంది లో మార్పు వచ్చినా మానవ సమాజం బాగుపడుతుంది అంతకంటే ఏమి కావాలి శ్రీ గరికపాటి. నరసింహారావు గారు 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
మీ ప్రవచనాలు వినడం మా అదృష్టం
Meeru cheppe prati maata nijam guruvu gaaru Danyavaadamulu guruvugaaru
మీ ప్రవచనాలు చాలా బాగా చెప్పో రు గురువు గారు కానీ పాటించాలి అంటే చాలా కష్టం అవుతుంది నాకు ఏం చేయాలి మీ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏
గురువు గారికి పాదాభివందనం భారత్ మతాకీ జై జై హింద్
Miku na padabhivandhanam garikapati Garu... Mi pravachanam vinalante adrustam undali...
Thank you so much guruvugaru for your perfect words...me matalu Chala mandiki gnanodayanni ivvalani korukuntunnanu.. Infact Ilanti pravachanam kosame vetukutunnanu me lanti knowledge unna peddavallu Cheptene vintaru ee Janalu anduke... Kodalu vachaka kashtalu vachai annattu dhepputaru Chala Mandi attamamalu already Vallaki anthakamundu Kuda ave situations unnasare...pls keep posting such inspiring videos..
మూఢ నమ్మకాల & కాలసర్పయోగం పై చక్కని విశ్లేషణ.
Meeku hrudayapurvaka namaskaram.meeru chirakaalam gnaananni panchuthu vundaali.
గురుదేవా మీ పాదాలకు నమస్కారం🙏🙏🙏
Mee speech vinte time teleedandi manasu prasantamga untundi🙏🙏
🙏🙏🙏
Guruvugaru, you are really great.
గురువుగారు, నమస్కారం.మూఢ నమ్మకాలు ఖండించే మీ ఉపన్యాసాలు చాలా బాగుంటున్నాయి.
నాకు తెలిసిన, నచ్చిన ఒక చమత్కార పద్యం
కం...అంచిత చతుర్ద జాతుడు
పంచమ మార్గమున నెగి ప్రధమ తనూ జన్
గాంచి, తృతీయంబక్కడ
నుంచి ద్వితీయంబు దాటి నొప్పుగ వచ్చెను
పంచభూతాలతో అన్వయిస్తూ
గొప్పవాడయిన నాల్గవాని అనగా వాయునందనుడు, ఐదవ మార్గం ఆకాశమార్గం లో వెళ్లి, ప్రధమ తనుజ అనగా భుపుత్రి అయిన సీతను చూసి,తృతీయం అంటే అగ్నిని అక్కడ ఉంచి, ద్వితీయం. అంటే సముద్రం దాటి వాచ్చదని భావం
ఇలాంటి పద్యాలు మీదగ్గరరా ఉంటే పదిమందికి చెప్తారని నా ఉద్దేశ్యం
Guruvgaru miku sathekoti namaskaralu..
Adbhutamaina pravachnam
Guruvu garu miku mire sati. Super🙏🙏💓💓
శ్రీ గురుభ్యోనమః 🙏
ఓం నమః శివాయ నమస్కారం గురువు గారూ ...
సూపర్.గురువు.గారు.
Good information about kuja dosham and kala sarpa dosham.
padabhi vandanam guruji
Dhanyavaadamulu 🙏
iyyagaru chala baga chepparu
గురువుగారు మీకు వందనాలు.. మళ్లీ జన్మలో మీ శిష్యుడిగా పుడతాను..
Devunni maruvaku bro
You are superb , you always say good
ఓం నమః శివాయ గరికపాటి ఘనాపాటి
Namaskaram sir om namasivaya chala baga chapparu sir and thank you sir
Sir You are our strength...
Wonderful speach guruvu garu
Y
,, d
Mahanubhavulu practical mind
ఓం శ్రీ గురుభ్యో నమః!
Guruvu garu cheppedi 100% correct🙏🙏🙏
Konthamandi donga guruvu lu matram edo okati cheptharu . Nijamaga telisina vadu ayithe 2020 lo virus vasthundani evaru cheppaledu. Garika pati garu chaganti varu great apohalaki guri cheyaru prajala i 🙏🙏
mahanubhuvudu garikapati narasimharao garu
thank you swamy
దన్య వాదములు...🙏
Excellent narration -namasthe
Padabhivandanamulu Vedamurtulu Sri Sri Guruvugariki🙏
Yem చెప్పారండి.excellent speech
Enta edigina odigi vundali. Satyamu cheppenu Mana Guruvugaru Saraswati Kiranamu.🙏🙏
Super super super nice video hero sir meru super
మీరు ఆ పార్వతి అమ్మను కరోనా తగ్గించమని ప్రార్థించండి....మీరు ప్రార్థిస్తే ఆమె కచ్చితంగా తగ్గిస్తుంది.....దయచేసి తొందరగా ప్రార్థించండి గురువుగారూ...
Knowing him he would ask you to do the same. Hence you too request the Divine for the same.
@@sobhanadrijonnalagadda6952 good.correct reply
Na korika kooda
మనది వసుధైక కుటుంబం. మనమంతా ప్రార్థించాలి.
నీ వంతు ప్రార్థన నీవు చేయి.
సంకుచితంగా ఆలోచించకు!
😛😛
👌👌👌 చాలా బాగా చెప్పారు గురువు గారు
I don't understand why people dislike this speech,
Perfect analysis 🙏🙏🙏
Awareness speech
Maa garikapati super.proud of telugu people's.
🙏🙏🙏............guruvu garu👌
Om namahshivaya🙏🙏🙏
🙏🙏🙏🙏 ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమః శివాయ
Pada namaskaramulu
సుకాన్ని ఎదుర్కోవట్మే కష్టం. సూపర్ చెప్పారు 🙏🙏🙏🙏🙏
🙏super guru dev🙏
చాలా బాగా వివరించారు గురువు గారు..🙏🙏
Sir me padalaku vandanalu.
Excellent
100% currect guruvugaru
Nenu aacharistunnanu guruvu gaaru mee sandeshalanu
Ayyagaru meeku satakoti pranamalu 🙏💐
100% correct
Dhanyavadamulu miru panche gnaniki
Excllent. Guruvugaru
ధన్య వాదాలు
Super sir meeru
Starting point it's okay honestly honourable my master Sri ✍️ #garikapatinarasimharao ji👃🌇🙇🇮🇳
Ĺĺ
Chla chala baaga chepparu guruvu gaaru
Supper sri
Meeru super
Your speach is like water purifier (society purifier)🙏🙏🙏🙏🙏
Jai Shri Ram 🙏🙏🙏
Pranamamulu Guruvu garu
gnana reddy क्षेत्र
Chala bagundi guruvugaru
SreeRama JayaRama Jaya Jaya Rama
Chaalaa Baagunnadi
Jai gurudeva
Baaga chepperu guruv Garu
Always say om Namassivaya for all problems at present
❤
Hat's offff swami 🙏🙏🙏🙏🙏
Excellent Garikipati garu. Maa annaya ku ee video chupistanu...vaadiki mooda nammakaalu ekkuva ayipothunnay
good speech sir
Excellent .....Namah Shivaya 🙏🙏
sir you are great
super ga cheppar guruvu gaar
Good spich sir🙏🙏🙏🙏🙏🙏
Wonderful 👌👌👌