Kshemamuga Unanaya | Good Friday Songs In Telugu 2024 Lent Days song

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024

КОМЕНТАРІ • 10

  • @kavithasuddapalli2419
    @kavithasuddapalli2419 3 дні тому

    క్షేమముగా ఉన్నన్నయ్య నీ దయ వలన
    నెమ్మదినె పొందాన్నయ్య వాగ్ధనాములవలన "2"
    నీ నిర్ణయాలతో ప్రతి కీడునుండి తప్పించిన యేసయ్య "2"
    మహిమతో నిండిన ప్రానేశ్వర నా ఆనంద గానలు నీకెనయ్య
    జీవితమంతా నీకంకితం యెదలో నిండిన నా యేసయ్య "2"
    "క్షేమముగా "
    1.సామర్ధ్యమును మించి ఊహల్లో ఊరేగి రేపాను నీకోపమును నిండుగా
    విశాల హృదయముతో ప్రక్షాళనము చేసి ఆత్మతో నింపావు సర్వేశ్వర "2"
    వ్యవసాయమందలి పైరువలె
    కాలువ యరణ వృక్షములా "2"
    వాడకం నీ కొరకు ఫలియించేద
    "మహిమతో"
    "క్షేమముగా "
    2.నా సొంత తలంపు నీ చిత్తమేనని హృదయమును ఒప్పించి జయమొందినా
    ఆకాశమంతటి ఆటంకాములను పంపించి గెలిచావు జ్ఞానేశ్వర "2"
    కురిసేటి ఆ మంచు బిందువులా
    మేఘాలయందలి వర్షములా "2"
    నీ నోటి మాటకు తల దించేద
    "మహిమతో "
    "క్షేమముగా "
    3.నెలవైనవారు నా సాక్ష్యమును తమ శైలిలో చేరిపి ప్రచురించినా
    సంపూర్ణ దీవెన నా సొత్తు చేసి అహమంతా అణిచావు పరమేశ్వర "2"
    సీయోనులోని పర్వతమై భువియందు దాగిన బంగారమై "2"
    స్థిరముగా నీ కొరకునే మెరిసేదా
    " క్షేమముcగా"

  • @malleswararao489
    @malleswararao489 Місяць тому +1

    ప్రకాష్ అన్న నిజంగానే దేవుడు నిర్ణయాలతో ప్రతి కీడు నుండి మేము తప్పించబడుతున్నాము. ఇలాంటి పాటలు మరెన్నో మీరు పాడాలి రాయాలి అని మనస్ఫూర్తిగా మన దేవాది దేవున్ని కోరుకుంటున్నాను అన్నయ్య.

  • @ramanammaramanamma1607
    @ramanammaramanamma1607 7 місяців тому +2

    Praise the Lord nanna God bless you nana 🙏

  • @AnjuTananki
    @AnjuTananki 8 місяців тому +4

    నా సొంత తలంపు నీ చిత్తమేనని హృదయమును ఒప్పించి నేను జయం పొందాను అనుకున్నప్పుడు ఆకాశమంతటి ఆటంకములను పంపించేది ప్రభువే అని గ్రహించాను చాలా బాగా చెప్పారు బ్రదర్ ఈ ఆలోచన ఎవ్వరూ చెయ్యరు.. నన్ను బాగా బలపరిచిన చరణం.. ప్రైస్ ద లార్డ్ మీకు ఆ ప్రభువు పరలోక జ్ఞానం అనుగ్రహించాలని ప్రార్దిస్తాను...❤❤

  • @MouliSowjanya
    @MouliSowjanya 8 місяців тому +2

    Praise the lord brother 🙏
    ఏసన్న గారి పాటలు తర్వాత అంత పద కూర్పు ఉన్న పాటలను ఆత్మలో పరవశించే పాటలను దేవుని కృప చేత మీ రచనలో వింటున్నాం బ్రదర్ మీ పాటల శైలి చాలా అర్థవంతంగా దైవ జ్ఞానంతో నిండి ఉంటున్నాయి ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమా పోకడలో ఉంటున్న పాటలకు విసిగిపోయి విసిగిపోయి ఉన్న మాకు చాలా ఓదార్పును కలిగిస్తున పాటలు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nageswararaosuravarapu9147
    @nageswararaosuravarapu9147 8 місяців тому +3

    దేవుని నామములో వందనాలు తమ్ముడు క్షేమముగా ఉన్నానయ్యా అనే పాట ద్వారా నేను ఎంతో ఆదరణ పొందాను వాగ్దానాల ద్వారా నన్ను క్షేమంగా ఉంచాడు నా కీడు నుంచి తప్పించాడు నన్ను ప్రతి విషయంలో ఆయన ఎంతగానో ఆదరించాడు ఈ పాటను బట్టి నాకు చాలా ఆదరణ కలిగింది నేను ఏ పని చేస్తున్నా నేను ఎక్కడున్నా ఈ పాటను పాడుతూ ఉంటాను ఉంటాను అంతగా నా మనసుని నన్ను ఆదరించిన పాట ఈ పాటను దేవుని కృప ద్వారా మాకు ఈ పాటని అందించినందుకు నీకు నిండా వందనాలు నాన్న మా మరణం వరకు నీతో కలిసి దేవుని చెంత నిలబడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా నాన్న వందనాలు తమ్ముడు

  • @maddelaniveditha5404
    @maddelaniveditha5404 8 місяців тому +1

    నీ దయ వలన క్షేమంగా ఉన్నాము దేవా👏
    Brother మిమ్మల్ని దేవుడు ఇంకా వాడుకొనును గాక

  • @JayPecosJaypecos-ut2tz
    @JayPecosJaypecos-ut2tz 5 місяців тому +1

    Ayyagaru praise the Lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 very nice songs 😭😭😭😭 Amen 😔😭😔😭🙏🏻qq ayyagaru 🙏🏻🙏🏻q🤝🏻🤝🏻🤝🏻

  • @kanagalajakraiah
    @kanagalajakraiah 7 місяців тому +1

    Track appload cheyagalarani vedukuntunnaanu

  • @SalappaPerusomula
    @SalappaPerusomula 4 місяці тому

    AyyagarupraisetheLordveryqqqnicesong😢😢😢😢😢😢😢🙏🙏🙏🙏qqayyagaru😢😢qNagalaTaHaAmen😢😢😢😢