వేదము ఎందుకు పరమ పవిత్రము మరియు పరమ ప్రమాణము?

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ • 27

  • @venkateswararao376
    @venkateswararao376 5 років тому +1

    Excellent sir

  • @poornasai5900
    @poornasai5900 5 років тому +1

    చాలా బాగా చెప్పారు....👌👌👌

  • @ToobMee
    @ToobMee 5 років тому +2

    Excellent! It is worth to repeat this as without this understanding we foolish attempt to read books on Vedas without ever realizing its real import!

  • @karrihareesh3657
    @karrihareesh3657 5 років тому +2

    Vedas are excellent.

  • @haribabugannavaram5107
    @haribabugannavaram5107 5 років тому +2

    🙏🙏🙏🙏🙏

  • @avinashavi7824
    @avinashavi7824 5 років тому +2

    Thanks Gurugaru..inthati valuable knowledge ni maaku isthunnanduku meeku enthagano runapadi untam..

  • @srinivasulukolli9710
    @srinivasulukolli9710 5 років тому

    How to send questions to you sir

  • @VinayKumar-wk7ny
    @VinayKumar-wk7ny 5 років тому

    How to ge Vedas in Telugu originally

  • @psreeku
    @psreeku 5 років тому

    Namaskaram sir , please i know how study vedas without Sanskrit

  • @kpurushottamacharya9700
    @kpurushottamacharya9700 5 років тому +1

    ఐనా.. "సాధనేన ఖలు సాధ్యతే ఫలం భువి" అన్నట్టుగా వల్లించగా వల్లించగా సస్వరమంత్రోచ్చారణ సాధ్యమే.పిల్లలేకదా..అందుకు చాలా అవకాశం ఉంది.అప్పటిదాకా పెద్దలం ఓపిక పట్టాలి.

  • @priyasriram9922
    @priyasriram9922 5 років тому +1

    Jai aryavart

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty 5 років тому +6

    విశ్వమే వేదం , విశ్వమే విశ్వనాధుడు . కాబట్టి వేదమే విశ్వనాధుడు
    A = వేదం
    B= విశ్వం
    C= విశ్వనాథుడు
    A= B
    B =C
    A =C

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty 5 років тому +4

    విశ్వమే వేదం అయినప్పుడు అనంత కాలాల్లో జరిగే అనంత కర్మలు, తెలుసుకోబడే అనంత జ్ఞానం అన్ని వేదం అనే ఖాతాలో పడి పోతాయి. వేదం= శృతి, అనంత విశ్వంలో అనంత లోకాల్లో జరిగిన సంఘటనలు అన్నీ విశ్వం లేదా విశ్వనాథుడు దృష్ట్యా స్మృతి. స్మృతి అంటే మెమోరి అంటే జ్ఞాపకం. ప్రతీ జ్ఞాపకం నుంచి ఒక్కో జ్ఞానం అవభోధ పడుతుంది . మనువు కానీ, యాజ్ఞవల్క్య మహర్షి కానీ, పరాశర మహర్షి కానీ, వ్యాసుడు పురాణలు రచించినా, వాళ్లు అనంత దృష్టితో అనేక సంఘటనలు దర్శించుకున్నారు. ఆ దర్శించుకున్న వాటిలో సంస్కరించి, సామాన్య ప్రజలకు నియతి, ఏర్పాటు చేసి ఏ విధంగా అయితే అత్యధిక శాతం ప్రజలు తరించగలరో ఆ విధంగా ధర్మం ఏర్పాటు చేశారు దాన్నే వర్ణాశ్రమ ధర్మం అంటున్నారు. ఈ వర్ణాశ్రమ ధర్మంలో మానవుడు ఇహ లోక సుఖాన్ని ఏ మాత్రం త్యజించను అవసరం లేదు. కానీ పరలోకంలో ప్రవేశించే సౌకర్యం కల్పించడం జరిగింది.
    శృతేరు వార్థాత్ స్మృతిరణ్వ గచ్ఛత్.

  • @kpurushottamacharya9700
    @kpurushottamacharya9700 5 років тому +2

    వెంకటాచార్యులుగారూ..సాయణులు వేదాలకు భాష్యం రాసిన వారిలో ఉత్తములు, ఐతే వారు అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించారు,ఆయన పరంపర అదే కనుక, విషయం ఏమిటంటే.. మీరు ఆయనను, మాక్స్ ముల్లర్ నీ ఒకే కోవకు చెందిన వారిగా చెబుతున్నారు, అది పొరపాటు.. భారతీయ సనాతన ధర్మం లోతులు తెలియక, తనకు తోచిన విధంగా, అదే సత్యమని నమ్మించాలని ప్రయత్నం చేశాడు మాక్స్ ముల్లర్ తన వ్యాఖ్యానంద్వారా.. ఇది ఒకటి.. మరొకటి ఏమిటంటే.. మీరు ఉదాహరణ కోసం చూపిస్తున్న చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం బాగానే ఉంది కానీ తరువాత ఎవరో ఒక అమ్మాయి గాయత్రీ మంత్రాన్ని పఠిటిస్తోంది, అందులో చాలా అపస్వరాలు వినిపిస్తున్నాయి, గాయత్రీ మంత్రాన్ని బహిర్గతం అయ్యేటట్లు ఉచ్చారణ చేయడమే తప్పని పరిగణనలోనికి తీసుకోతగ్గ విమర్శ ఒకటి ఉంది, పైగా ఆడవారు వేదమంత్రాలు పఠించడం, అందునా మహా మంత్రాన్ని పఠించడం,అపస్వరాలతో పఠించడం.. ఇవన్నీ దోషాలే.యూట్యూబులో మొట్టమొదటి సారిగా వేదాలగురించి మీ వ్యాఖ్యానం చూసినప్పుడు సంతోషించాను,వేదం వివిధస్వరములతో విలక్‌షణంగా ఉంటుందో వేదాధ్యయనం కూడా అంతే విలక్షణంగా ఉంటుంది.మీరూ చెబుతున్నది అదే.. కానీ మీరు చూపెడుతున్న క్లిప్పింగులని బట్టి చూస్తే ఎక్కడో సమన్వయలోపం కనిపిస్తోంది.అందరం ఒకటి గుర్తు పెట్టుకోవాలి.. మాటలు ఎంతబాగా ఐనా చెప్పగలం..అంత బాగా మంత్రం చెప్పడం కష్టం.ఆధునికభావాల పేరుతో వైదికములైన నియమాలను ధిక్కరించారు,జనరంజక,స్వకపోలకల్పిత నియమాలను,వ్యాఖ్యానాలను అభిమానజనావళిపై రుద్ది పెద్దలుగా ప్రసిద్ధులైనవారే వేద ప్రచారం చేయబోయి (కొంత మంది ఆ వ్యాజంతో ఉద్దేశపూర్వకంగానే)వేదధర్మానికి అపచారం చేయబూనుకోవడం బాధాకరం.వేదఫలాలు అందరికీ దక్కడమే ఆర్ష పరంపర యొక్క ప్రమోద్ దేశం.ఐతే అందుకు అవలంబిచవలసిన నియమాలు,సాధనలూ అందరికీ ఒక్కలాగే ఉండవు.బ్రాహ్మణులైతే(స్త్రీలు కాదు) వేదాన్ని కచ్చితంగా గురుముఖతః అధ్యయనం చెయ్యాలి,తక్కిన వారు వేదాలతో సమాన ఆదరణను కలిగిన,వేదోపబృంహణాలుగా పేరొందిన పురాణాదులను అధ్యయనం చేయాలి..ఇలా పలు రకాల నియమాలను పాటించడం ద్వారా మాత్రమే ధర్మవర్తనులం కాగలము.కనుక ఆర్ష సంప్రదాయాన్ని అతిక్రమించకూడదు ఏతావతా...మీ ప్రయత్నం ఋషిసమ్మతమై ఫలవంతం కావాలన్నదే మా ఆకాంక్ష, విశేషంగా మీరు వేదాలలోని వైజ్ఞానికాంశాలను ఆవిష్కరించే ప్రయత్నం మరింత ముందుకు సాగాలని ఆశిస్తున్నాను.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  5 років тому +2

      నమస్కారము పురుషోత్తమాచార్యులు గారు, ఆ వీడియొ లో మంత్ర పఠ్నము చేసినది ఒక బాలుడు, అమ్మాయి కాదు. మీరు ఈ క్రింది వాటికి సమాధానములు ఇవ్వండి.
      1. అపస్వరము ఎక్కడ జరిగింది చెప్పగలరు.
      2. అపస్వరము మూలముగా వచ్చిన మంత్ర తప్పు భావన ఏమిటి?
      3. మీకు ప్రకృతి పఠనము మరియు వికృతి పఠనము ఎందుకు చేస్తారో తెలుసా?
      4. ఇంద్ర శత్రు అన్న పదముల లో ఆది లో ఉదాత్తము పలికితే ఏమిటి, అంత్యోదాత్తము అయితే ఏమిటి?
      పై వాటికి సమాధానము చెప్పండి, ఆ తరువాత మాట్లాడుదాము.

    • @kpurushottamacharya9700
      @kpurushottamacharya9700 5 років тому +1

      నమస్కారం! అక్కడ ఎవరో ఒకావిడ చుట్టూ హోమాలు జరుగుతూంటే మధ్యలో నిలుచుని ఉండటం చూసి ఆవిడే పఠిస్తున్నారేమో అని భ్రమ పడ్డాను.సరే..ఇక ఆ పిల్లవాడు చేసిన గాయత్రీ మంత్రజటాపాఠోచ్చొరణలో మీరడిగిన ట్టు అపస్వరము ఎక్కడ అనంటే ఒకచోటని చెప్పలేను.వికృతిపాఠం కదా.. పునరుక్తి వలన పునః పునః అపస్వరాలు దొర్లాయి.
      "మంత్రో హీనస్స్వరతో వర్ణతోవా" అనే శిక్షా వచనం అపస్వరోచ్చారణ వలన కలిగే దుష్ఫలితాలను తెలియజేస్తోంది.

    • @kpurushottamacharya9700
      @kpurushottamacharya9700 5 років тому

      "అంత్యోదాత్తము"అనగా పదాంతమందుండే వర్ణమునకు గల ఉదాత్తము.

    • @kpurushottamacharya9700
      @kpurushottamacharya9700 5 років тому +1

      ప్రకృతి పాఠమనగా మూలము.అనగా సంహిత.పదం,క్రమం,జట,ఘన అనేవి ప్రస్తుతం వికృతి పాఠాలుగా అధ్యయనక్రమంలో ఉన్నాయి.వాస్తవానికి "జింటా,మాలా,శిఖా,రేఖా,ధ్వజో,రెండో,రూంలో,ఘనః"అను పాఠములు వికృతులు.
      మూలపాఠమును దారుఢ్యంగా ఉంచుకోవడం కోసం,పదముల మధ్య గల సంధులను తెలుసుకొనుటకు వికృతి పాఠాలు ఉపకరిస్తాయి.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  5 років тому +2

      1. ఒక్క చోట చెప్పండి చాలు. పూర్తి వివరణ ఇవ్వండి. మీరు చెప్పక పోతే మీ పొరపాటు అవుతుంది.

  • @pavan2697
    @pavan2697 5 років тому +2

    🙏🙏🙏