అర్ఘ్యం - తర్పణం అంటే?

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ • 21

  • @satyanarayanaguptagullapud5027

    అర్ఘ్యం వల్ల లాభం ఉంది, పితృ తర్పణం గురించి & తద్దినాలు గురించి కూడా నేను అధారాలు నేను తీసుకొస్తాను. అర్ఘ్యం is generic benefit rather than specific benefit.
    చనిపోయిన వాళ్ళు వేరే లోకం లోను ఉంటారు, జన్మ కూడా తీసుకొంటారు . మనం పెట్టిన శ్రాద్ధం వారికీ కచ్చితం గ చేరుతుంది . నాకు కూడా వ్యక్తిగతం గా కొన్ని అనుభవం అయినా విషయాలు కూడా ఉన్నాయి.
    మీరు చెప్పేది ఇహ కర్మ, పర కర్మ కాదు
    మీరు తినే తిండి కూడా మీకు పితృ లోకం నుంచి రావాలి, కర్మ భూమి లో అన్ని కర్మ తోనే సాదించాలి ,
    తర్పణాలు , తద్దినాలు అనేవి కొడుకులు, కూతుళ్లు గా మనం వాళ్ళకి ఉన్న కర్మ బంధాలకు మనం వాళ్ళకి చేర్చే కనీస పర లోక అవసరాలు కు కావలిసిన సామాగ్రి .
    మేరె చెప్పారు గా మనకు సూర్య లోకం, చంద్ర లోకమ్ ,అగ్ని లోకం అనేవి ఇక్కడే ఉంటాయి అని అలాగే జీవుడు జన్మ తీసుకొంటే మనం పెట్టె శ్రాద్ధం కూడా వారికీ ఇక్కడే చేరుతుంది.
    మనం పెట్టే 12 రోజుల శ్రాద్ధం వారికీ దేహం ఏర్పాటు కి అనగా జన్మ తీసుకొన్నప్పుడు కావలిసిన దేహం ఎదగడానికి ఉపయోగ పడుతుంది, తరువాత ప్రతి సంవత్సరం మనం పెట్టే వి వారు ఏ దేహం తీసుకొంటే వారికీ ఆయా రూపం లో ఉన్న దేహం నాకు కావలసిన ఆహారం గా మారతాయి. it has some limitations based on their punya phala.
    దీనికి కూడా నేను ఆధారాలు తీసుకొస్తాను తొందరలో ..

  • @ramuduanantapuraryasamaj5221
    @ramuduanantapuraryasamaj5221 5 днів тому

    ఓ3మ్ నమస్తే ఆచార్య జీ చాల బాగా వివరంగా చెప్పారు దన్యవాదములు కృతజ్ఞతలు ఓ3మ్ నమస్తే

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 6 днів тому

    మహర్షులు మీకు శతకోటి నమస్కారాలు
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🗡️

  • @vikramadityajonnavittula6137
    @vikramadityajonnavittula6137 5 днів тому +2

    తద్దినాలు లొ పితృదేవతలకి ఆహారం నాలుగు విధాలుగా చేరతాయి అంటారు,
    1. అగ్ని ద్వారా
    2. బ్రాహ్మణులు ద్వారా
    3. వాయసం ( కాకి) ద్వారా
    4. .జలం ద్వారా.
    ఆబ్దీకాదుల ద్వారా పితరులకి ( పితృ దేవతలు అంటె పితృలోకాలకి అధికారిక దేవతలు సోమః పితృమాన్ యమోంగిరస్వాన్ అగ్నిష్వాత్తాంగి కవ్య వాహనాదులు వీరిని పితృదేవతలు అంటారు) వీరి ద్వారా మన తల్లితండ్రులకు చేరుతుంది అని చెప్తారు. ఒకవేళ పితృ దేవతలకి ఆ కవ్యాలు చేరనట్లయితె, మరి మీరు చేసె హోమాదుల ద్వారా పంపె హవ్యాదులు ఇంద్రాది దేవతలకి ఎలా చేరతాయి. పైగా ఎక్కడైనా తుఫాను లు వస్తె మీరు హోమం చేసి వాటిని కూడా ఆపుతున్నామని కూడా చెపుతున్నారుకదా.
    హవ్యాలు దేవతలకి కవ్యాలు పితృ దేవతలకి చేరుతాయని కూడా చెప్పబడింది కదా.
    అంటె తల్లితండ్రులు జీవించి ఉండగా వారిని అత్యంత భక్తిశ్రద్ధలతొ వారిని సేవించుకోవాలన్నది నిర్వివాదాంశం. కానీ తద్దినాల ద్వారా ఉపయోగం లేదు అనటం ఎంత వరకు సమంజసం.

  • @laxmisowmyapunjala7125
    @laxmisowmyapunjala7125 4 дні тому

    🕉️🙏🙏🙏

  • @bssprasad3831
    @bssprasad3831 5 днів тому

    అద్భుతమైన వివరణ. 👏👏👏👏🙏🙏🙏🙏

  • @rachapallinambachary8585
    @rachapallinambachary8585 4 дні тому

    🚩🇳🇪🙏

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 6 днів тому +2

    ఓం

  • @nareshgangam4214
    @nareshgangam4214 6 днів тому +1

    Namasthe guruji🙏

  • @sriramakrishnagade4895
    @sriramakrishnagade4895 5 днів тому

    Yes correct yes correct yes correct 💯💯💯 correct really correct 💯💯💯

  • @SAKETH_--Kudala
    @SAKETH_--Kudala 6 днів тому

    Thank you very much sir 🙏🙏
    For giving this clarification, I am really very happy by knowing this and also I will plan how to make satisfy my parents (pitarulu) .. with loyalty
    Once again thanks a lot achaarya
    Your's sincerely
    K.S. Sakethnath

  • @Ishwara3
    @Ishwara3 5 днів тому

    Acharyuniki na namaskaram thankyou for your efforts acharya

  • @subbaraju3616
    @subbaraju3616 2 дні тому

    నమస్తే సార్, పితృదోషాలు, పితృదోష పరిష్కారాలు అనే విషయం పైన వివరాలు తెలియజేయగలరు.

  • @srinivassonampudi2069
    @srinivassonampudi2069 6 днів тому

    జై శ్రీరామ్

  • @Rayuduరాయుడు
    @Rayuduరాయుడు 6 днів тому

    World meditation day🚩🙏dec 21

  • @ShobhaRani-if3ur
    @ShobhaRani-if3ur 5 днів тому

    Tarlanam moneyorder tho polchavachuu

  • @రోషయ్య
    @రోషయ్య 6 днів тому

    🕉️

  • @jyothineeliranganathan5616
    @jyothineeliranganathan5616 6 днів тому

    Om

  • @శ్రీలలిత-ఢ6వ
    @శ్రీలలిత-ఢ6వ 6 днів тому

    నిత్య పూజలొ పటించవలసిన, ఉదయం నిద్ర లేచిన మొదలు నిద్ర పోయేవరకు నిత్యకర్మలలొ చదవ వలసిన వేదమంత్రాలు, పర్వదినాలలొ చేయవలసిన ఇంటి దగ్గర చేససె యజ్ఞం.. పుస్తకం కావాలి ఆచార్య పేరు + ఎక్కడ దొరుకుతాయొ తెలియ చేయండి ఆచార్య ఓం 🙏

    • @AryasamajamVeparala
      @AryasamajamVeparala 5 днів тому

      ఆర్యసమాజంలో దొరుకుతాయి

  • @lathakalavakolanu5783
    @lathakalavakolanu5783 6 днів тому

    తద్దినం తప్పకుండా పాటిం చలి, దాని వలన బ్రాహ్మణ లకు ఉపాధి దొరుకుతుంది గమనించిన గ laru