యెహోవా నా శైలమా యెహోవా నా కోటయే (2) నన్ను రక్షించిన నా కేడెం నన్ను రక్షించిన నా శృంగం (2) 1. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా (2) ఆయనే శత్రువు చేతిలోనుండి మనలను విడిపించెను (2) ॥నన్ను॥ 2 నీ సహాయమువల్లే మేము సైన్యమును జయించితిమి నా దేవుని సహాయము వలనే ప్రాకారము దాటిదను (2) ॥నన్ను॥ 3. సర్వశక్తిని నీడలో విశ్రమించువాడని ఆయన సన్నిధిలోనే మనకు ఆనందము (2) ॥నన్ను!
యెహోవా నా శైలమా యెహోవా నా కోటయే (2)
నన్ను రక్షించిన నా కేడెం నన్ను రక్షించిన నా శృంగం (2)
1. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా (2) ఆయనే శత్రువు చేతిలోనుండి మనలను విడిపించెను (2) ॥నన్ను॥
2 నీ సహాయమువల్లే మేము సైన్యమును జయించితిమి నా దేవుని సహాయము వలనే ప్రాకారము దాటిదను (2) ॥నన్ను॥
3. సర్వశక్తిని నీడలో విశ్రమించువాడని ఆయన సన్నిధిలోనే మనకు ఆనందము (2) ॥నన్ను!