#Jdchurch

Поділитися
Вставка
  • Опубліковано 17 січ 2025

КОМЕНТАРІ • 2

  • @jdchurch1385
    @jdchurch1385  5 місяців тому +4

    ఎడారిలో జీవవృక్షం ఫలిస్తున్నది - ఫలించుచున్నది హల్లెలూయ.... హల్లెలూయ... హల్లెలూయ (2) హల్లెలూయ.... ఆ.... హల్లెలూయ
    1 ఆత్మీయ చిగురు, ఆత్మీయ ఫలములు ఆత్మీయ రుచులు చాటుచున్నది (2) పొందుకో ఓ సోదరా (ఓ సోదరీ) ఆత్మీయ ఫలములు పొందుకో (2) హల్లెలూయా... హల్లెలూయా... హల్లెలూయ...
    2.
    ఆత్మీయ ప్రేమ ఆత్మీయ ఐక్యత ఆత్మీయ విలువలు చాటుచున్నది (2) పొందుకో ఓ సోదరా (ఓ సోదరీ) ఆత్మీయ విలువలు పొందుకో (2)
    హల్లెలూయా.. హల్లెలూయా.. హల్లెలూయా....

  • @ParasaSuresh-e3o
    @ParasaSuresh-e3o 4 місяці тому

    ప్రైస్ ది లార్డ్ దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక