పురశ్చరణ మంత్రం తరువాత హోమం ఎలా చేసుకోవాలి, ప్రాణప్రతిష్ట మంత్రం అంటే ఏమిటి, om kalabhairavaya namah

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024

КОМЕНТАРІ • 171

  • @bram7800
    @bram7800 Місяць тому

    Bala purascharana homam lo ee drvayalu vaadali. Kindly advise pranaam ji

  • @ShivaKumar-fp2rr
    @ShivaKumar-fp2rr Рік тому

    Guruvu gaaru.....".swarna akarshana bhairava vupasana vidhanam "......gurinchi explain cheyagalara....ple

  • @sujanagopisety5198
    @sujanagopisety5198 11 місяців тому +1

    Guruji agnihotram sudrilu kuda house lo chesukovachuna,Brahmins ,pujaruluto nay cheyinchalina ,doubt clear cheyandi

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh Рік тому +1

    జై గురుదేవా !!!🙏🙏🙏

  • @ArunKumar-zv4kt
    @ArunKumar-zv4kt 3 роки тому +29

    వారు చేసిన విధంగా మీరు కూడా అందరికి సహాయం చేయాలి అని ఆ దేవున్ని పార్థన చేస్తున్నాను

  • @prasadgunda4612
    @prasadgunda4612 2 роки тому +4

    కాళీ,భద్ర ,దుర్గ,కమలాత్మిక,చండి,పురచ్చరణ హోమ ద్రవ్యాలు తెలుపగలరు.

  • @medahareesh1564
    @medahareesh1564 Рік тому

    శ్రీ మాత్రే నమః
    గురువు గారికి పాదాబి వందనాలు అండి. ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఇలా మాకు దొరికారు అండి, సాక్షాత్ ధూమావతి అమ్మవారి స్వరూపం అండి మీరు మా కష్టాలు అన్నీ అమ్మవారి లాగా తీసుకొని చెప్తున్నారు అండి

  • @Simhadri-6
    @Simhadri-6 23 дні тому

    నమస్కారం గురువుగారు
    అనేక ప్రాణ ప్రతిష్ట మంత్రాలు ఉన్నాయి ప్రామాణిక ప్రాణ ప్రతిష్ట మంత్రం ఏది గురువుగారు

  • @pinjaripkhajamainoddin2486
    @pinjaripkhajamainoddin2486 10 місяців тому

    నేను నేను నేర్చుకోవాలి అనుకుంటున్నాను గురువుగారు మీరు పెట్టగలరా ప్లీజ్ రిక్వెస్ట్

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh Рік тому

    పరమ పూజనీయులు శ్రీ శ్రీ శ్రీ రాధానంద భారతి గురువుగారు తో కొన్ని క్షేత్రాలు దర్శించే భాగ్యం వారు మాకు కల్పించారు, వారు చాలా ప్రేమ మూర్తులు !!!! జై గురుదేవా !!!🙏🙏🙏

  • @rameshnaroju7374
    @rameshnaroju7374 3 роки тому +6

    ఓం శ్రీ గురుభ్యోనమః పాదాభివందనాలు గురుదేవా చాలా చక్కటి విషయాలు వివరణ ఇచ్చారు ఒక చిన్న సందేహం గురుదేవా నేను ఇంట్లో అనుష్టానం చేస్తున్నాను మీరు చెప్పినట్టు వైదిక హోమం( అగ్నిహోత్రం లో) నేను ఆజ్యం మాత్రమే ఉపయోగిస్తున్నా ను నేను మీరు చెప్పిన ద్రవ్యములు( బియ్యం నువ్వులు) వాడుకోవచ్చా దయచేసి నా సందేహం తీర్చగలరు 🙏🙏🙏🙏🙏🙏

  • @namovaayuputra9206
    @namovaayuputra9206 2 роки тому

    శ్రీ రాధానంద స్వామి వారిని గుంటూరు కాళీ మాత ఆలయం లో దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నాను. కోవిడ్ కు ముందు
    వారి సమాధి వార్త మీ వీడియో లో ఇప్పుడే చూసాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను
    శ్రీ గురుభ్యోనమః
    🙏🙏🙏🙏🙏🙏

  • @syamasundararao3149
    @syamasundararao3149 2 роки тому +1

    ఓం శ్రీ గురుభ్యోనమః. అనుగ్రహించారు.

  • @SekharChandra-f3x
    @SekharChandra-f3x 9 місяців тому

    Swamy homam pdf pettandi...

  • @Actor554
    @Actor554 3 роки тому +22

    స్వామి శ్రీ శ్రీ రాధానంద భారతి స్వామి వారి చరిత్ర ఒక వీడియో చేయాలని ప్రార్థిస్తున్నాను...🙏 ఆయన గురించి తెలుసుకోవాలని ఉంది🙏

  • @తారాసోమనాథస్వామి

    శ్రీ రాధానంద భారతీ స్వామి వారు వారి ఇష్టదేవం సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాను 🙏 🙏🙏

  • @prasadgunda4612
    @prasadgunda4612 2 роки тому +1

    రాధ నంద భారతి వారు మీకు ఎల్లవేళలా తోడు ఉండాలని కోరుకుంటున్నాను.

  • @tprabhakar7187
    @tprabhakar7187 3 роки тому +5

    ఓం శ్రీ గురుభ్యోనమః. చాలా చక్కగా వివరించారు.

  • @rajuminikikar7682
    @rajuminikikar7682 2 роки тому

    గురు గారు 🙏

  • @chandrababupeddisetty8218
    @chandrababupeddisetty8218 2 роки тому +1

    Anna kalabhairava mantraniki purascharana sankhya entha

  • @Nikhita..
    @Nikhita.. Рік тому

    Namaskaram guru garu. Homam pdf ekkada undi andi

  • @pandlalatha4766
    @pandlalatha4766 2 роки тому

    ఓం శ్రీ గురుభ్యో నమః 🙏

  • @rishichakravarthy2556
    @rishichakravarthy2556 2 роки тому

    నమస్కారం గురుజీ, హోమ సమిధలు ఏమి వాడాలి చెప్పగలరు 🙏

  • @ChakravarthiJ-on3kv
    @ChakravarthiJ-on3kv 2 роки тому +1

    🙏జై గురువు దత్త శ్రీ మాత్రే నమః 🌹🙏

  • @srinuvasaraoch9164
    @srinuvasaraoch9164 2 роки тому +1

    శ్రీ మాత్రేనమః 🌹🙏🙏🙏🌹 ఓం శ్రీ కాళబైరావాయనమః 💐💐💐 గురువుగారు మీకు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను 🙏🙏🙏 గురువుగారు ముఖ్యముగా నేను నాకు జరిగినకొన్ని సంఘటనలను మీ ముందు ఉంచుతున్నాను నేను కొన్ని సంవత్సరాలు గా వెతుకుతున్నాను చాలా మందిని కలిశాను కాని??? నేను అమ్మవారి సాధన చేస్తున్నాను నాకు కొన్ని సంఘటనలు జరిగినవి ఇది యాదర్థం కొన్ని నిదర్శనలు జరిగినవి ఇది యదార్థం కాని నాకు అర్ధం కాని సంఘటనలు జరుగుతున్నవి ఇందు నిమిత్తం నేను కొంతమంది గురువులను కలిశాను కాని??? నాకు మీ గురుంచి ఒకరు చెప్పారు విన్నాను మీ వీడియో పెట్టారు చూశాను నాకు మీ మీద నమ్మకం కలిగినది ఒక్కసారి అయినా మిమ్మల్ని కలవాలని మీ దర్శనం చేసుకొని నాకు జరిగిన కొన్ని సంఘటనలు మీ ముందు ఉంచాలని నా ఈ ప్రయత్నం గురువుగారు నావల్ల ఏమైనా పొరపాటు జరిగినచో మన్నించగలరు నాపేరు, ch శ్రీనివాసరావు, వినుకొండ,9866027888 మీ దర్శనం కోసం వెయ్యికళ్ళతో 💐💐💐

  • @uttamKumar-eh1uf
    @uttamKumar-eh1uf 3 роки тому +7

    దయచేసి హోమం విధానం pdf ఇవ్వగలరు

  • @sambamurthyenugula5032
    @sambamurthyenugula5032 3 роки тому

    Guruvu gaariki namaskaaramulu
    1.praana prathistapana mantramu purascharana chryyadaniki guru upadesam kaavaala.
    2.pranaprathistaapana mantram puraschaeana a maala tho cheyyali.
    3.meeru peetina homam pustakamu lo unna prana prathistapana mantramuni purascharana cheyyocha.
    Dayachesi answer cheppandi swamy.

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  3 роки тому

      అదే చెయ్యాలి అండి మాల అవసరం లేదు గ్రహణ సమయం మొత్తం మానసికంగా చెయ్యాలి

    • @sambamurthyenugula5032
      @sambamurthyenugula5032 3 роки тому

      Samadhaanamu cheppinanduku dhanyavaadaalu guruvugaaru. Pranaprathishtaapana mantraniki guru upadesam avasaram ledu ane bhaavisthunnanu.

  • @muralimohan7111
    @muralimohan7111 3 роки тому

    Guru gariki padabhi vandhanalu shitala Mata gurinchi cheppandi Guru garu

  • @ashokmudhiraj8163
    @ashokmudhiraj8163 2 роки тому

    శ్రీ గురుభ్యోనమః స్వర్ణాకర్షణ భైరవ హోమం లో ఏమి వాడాలి గురువుగారు తెలియజేయగలరు.

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  2 роки тому +1

      పసుపు కొమ్ములు పసుపు పువ్వులు బియ్యం పసుపు కలిపి సుగంధ ద్రవ్యలు ప్రసాదం పులిహోర

  • @Sivanadha7073
    @Sivanadha7073 3 роки тому +5

    ఓం శ్రీ గురుభ్యోనమః 🌹
    గురువుగారికి పాదాభివందనాలు
    👣👣👣👣🙏🙏🙏🙏💐💐

  • @pgannamani6224
    @pgannamani6224 3 роки тому +1

    Guruji Namaste, Meku veelu kudirinapudu Panchamukhi anjaneya sadhana ku sambhadinchina vivaralu teliya cheyagalara please? alane Panchamukhi Anjaneya tatvam gurinchi teliyachayagalaru? santananiki sambhandinchi panchamukhi anajaneya mantram emanna vunnada ? dayachesi vivarinchandi?

  • @vemulashekar3600
    @vemulashekar3600 3 роки тому +6

    శ్రీ గురుభ్యొ నమః గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏

  • @purnachanderraochowdavarap6992
    @purnachanderraochowdavarap6992 2 роки тому

    Rajashyamala Pooja maagha maasam lo cheyavacha guruvugaru, nenu e mantropadesham theesukoledhu guruvugaru

  • @Sateesh165
    @Sateesh165 3 роки тому

    Swamy Garu, punaracharana lo baagam gaa maarjanam ela cheyyalo vivarainchagalarani manavi...

  • @madatalasreenuvasulareddy
    @madatalasreenuvasulareddy 3 роки тому +5

    నమస్తే గురువు గారు మీ పాద పద్మ ములకు సాష్టాంగ నమస్కారములు గురువు గారు

  • @rajuminikikar7682
    @rajuminikikar7682 2 роки тому

    గురుగారు పిడిఎఫ్ ఫైల్

  • @yaswanth138
    @yaswanth138 3 роки тому +3

    Siva upasana gurinchi cheppandi guruji,Siva upasana godooli vela lo cheyala

  • @tdvs5827
    @tdvs5827 2 роки тому

    Homa vidanam pdf pettandi sir

  • @balajisinghbondili4931
    @balajisinghbondili4931 3 роки тому

    Sir shiva mantra purascharana ela cheyali enni sarlu cheyali teliyacheyandi sir pls

  • @balajisinghbondili4931
    @balajisinghbondili4931 3 роки тому

    Sir namaskaram miru purascharana vedio chesaru ga same ade vidamgaa cheyala japam yenni sarlu cheyali

  • @happyliving5384
    @happyliving5384 3 роки тому +1

    Chaalaa clear gaa cheparuu

  • @prasadgunda4612
    @prasadgunda4612 2 роки тому

    గాయత్రి పురచ్చరణ హోమ ద్రవ్యాలు తెలుపగలరు ప్రార్థన .

  • @prasadgunda4612
    @prasadgunda4612 2 роки тому

    ధూమవతి దేవత పురచ్చరణ హోమ ద్రవ్యాలు తేలియచేయండి.

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  2 роки тому

      నల్ల నువ్వులు బియ్యం సమానంగా కలిపి వాడలి

  • @amarnatha6125
    @amarnatha6125 2 роки тому

    స్వామి మంత్రం దిక్భదనం అంటే ఏమిటీ ఎలా చేసుకోవాలో వెవరించగలరు

  • @balajisinghbondili4931
    @balajisinghbondili4931 3 роки тому

    Guru garu mantram vupadesam tisukunna taruvata japam laksha chesinaka puracharanacheyali taruvata Homam cheyali antaru kada e 2 gurinchi teliya cheyandi swami pls

  • @nookalarameshbabu5777
    @nookalarameshbabu5777 2 роки тому

    Gayatri homamunaku Ajyam edi vadali

  • @purnachanderraochowdavarap6992
    @purnachanderraochowdavarap6992 2 роки тому

    Vaarahi amma pooja monthly 9 days chesukonta 4 months nunchi

  • @psriram2416
    @psriram2416 3 роки тому +2

    Chakkati vishayam teliya cheadinandhuku
    Danyavadalu sir namaste 🙏

  • @uttamKumar-eh1uf
    @uttamKumar-eh1uf 3 роки тому +1

    దయచేసి అంగన్యాసం,కరన్యాసాలు చేసే విధానాన్ని తెలుపగలరు

  • @vvsarmam9271
    @vvsarmam9271 3 роки тому

    Ivala mantram teskuna guruvugaru deggira andi next process enti andi repu start chedam ank

  • @padma207
    @padma207 3 роки тому +4

    నమస్కారం గురువుగారు చాలా చక్కటి విషయాలు చెబుతున్నారు

  • @manjunathamanjunatha30
    @manjunathamanjunatha30 3 роки тому +1

    Homa vidaanam Pdf send cheyyadi.

  • @somanageswrao9418
    @somanageswrao9418 3 роки тому +5

    గురువుగారికి శబ్ధంజలి ఘటీస్తునను నమస్కారం

  • @nagaenews349
    @nagaenews349 3 роки тому

    Guru garu velible message

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 3 роки тому +1

    గురువుల పాదాలకు నమస్కారం

  • @ramachandra2830
    @ramachandra2830 3 роки тому

    Yendharo MAHANUBHAVULU andhariki vandhanmulu.

  • @jayakrishna196
    @jayakrishna196 3 роки тому

    If we can keep om,in front and back of mantra,what is the use

  • @krishnakrish4056
    @krishnakrish4056 3 роки тому

    Rahu kaala samayam loo Durga devi ki ela pooja cheyali guru garu

  • @kantasarvan136
    @kantasarvan136 3 роки тому +1

    నమస్కారం సర్
    సింహాచలం gurinchi చెప్పండి
    అక్కడ lakshmi varaha swamy unnara ?
    Lakshmi narasimha swamy unnara?

  • @dasyamadityasuri5722
    @dasyamadityasuri5722 3 роки тому

    Homan cheyalantey anganyasa karanyasam vundalikada guruvu garu matramtho patuga mari maku anganyasakarnyasalu yela thelusukovali

  • @MuraliKrishna-hf9ow
    @MuraliKrishna-hf9ow 3 роки тому +1

    om kalabhairavaya namaha om arunachal siva

  • @lllllllll..
    @lllllllll.. 2 роки тому

    Swamy nenu kali dashamahavidya ni sadhana chedham anukuntunnanu, naku chinna sandeham Chandragrahanam antha japam chestey mantram purashcharana tho samanam ani naku okaru chepparu adhi nijamey na swamy?

  • @crathnam9
    @crathnam9 3 роки тому +2

    🙏🙏🙏 Om Sri gurubyonamahaa 🙏🙏🙏🙏

  • @srinivasarao4335
    @srinivasarao4335 3 роки тому

    Please do mrityunjay japam for him

  • @boggaramchakradhar7638
    @boggaramchakradhar7638 3 роки тому

    నమస్కారము అండి ప్రత్యంగిరా హోంమం గురించి దయచేసి చెప్పగలరు వాడవలసిన హోమ ద్రవ్యములు కూడా చెప్పండి

  • @vinodboddu1991
    @vinodboddu1991 3 роки тому +1

    Narayana Narayana

  • @ganeshmamidi6292
    @ganeshmamidi6292 3 роки тому +1

    Guruvu garu 🙏.
    Neti tharam sarva janala kosam okha prasna
    Neti tharam lo chala mandhi marriage mundhu ledha tharuvatha aneka thappulu ( kama, Madha matsaryalu etc....) chestunnaru kani mevi leka aneka mandhi prasangalu leka inspiration ga thisukuni entho kontha devuni vipu vastunnaru mari vallaki prayaschitham chesukovali ante elaga ? And ala chesena thappulaki bhavishyath lo ledha maru janma lo vache kastalu ela vuntaye vatiki prayaschitham ela cheyyali telupa galaru oka video dwara🙏

    • @khalvalasrujaan5490
      @khalvalasrujaan5490 3 роки тому

      Manchi chesinA vaariki sahayam cheste punyam vastundi....papisti panulu chese variki sahayam cheste papame vastundi......Ledha vari KARMA papam anna valle anubhavinchali thappadhu...No excuse...Don't think about bad people..

    • @ganeshmamidi6292
      @ganeshmamidi6292 3 роки тому

      You right sir but mardham anukunna vallaki cheppadam lo thappu ledhuga

  • @manu-mj
    @manu-mj 3 роки тому

    Swamy...... Kalabhairava thandry anugraham thondharaga kalagadaniki amaina cheppandi please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balavarddiraj5099
    @balavarddiraj5099 3 роки тому

    Chetla veru tisey vidhanam chepandi swami please

  • @srinivasvegunta1740
    @srinivasvegunta1740 3 роки тому

    గురు మంత్రం గురించి వివరంగా చెప్పగలరు,ఎన్ని లక్షలు జపం చెయ్యలి విధి విధనాలు దయచెసి చెప్పగలరు

  • @ramamurthymurthy5400
    @ramamurthymurthy5400 3 роки тому

    Guruvu Namaste

  • @ramanandsagar2408
    @ramanandsagar2408 3 роки тому +1

    🙏 Gurubhyo namaha 🙏 gurugaru jaapa malla lo okka pussa cut ( broken) mantra jaapam continue cheyocha, lekapothe new malla thiseekovala chepandi gurugaru. 🙏

  • @vaishaliayagari315
    @vaishaliayagari315 3 роки тому +1

    Japalu తర్పణాలు శ్రీయంత్రం pooja anni untaikada cheyocha plz cheyppandi

  • @omnamahsivaya3210
    @omnamahsivaya3210 3 роки тому

    Homam, intlo chinna copper homa kundalu lo chesukovacha?

  • @omnamahsivaya3210
    @omnamahsivaya3210 3 роки тому

    Swamy, mana Desam lo ee 2021 lo ekkada grahanam vastundo cheppagalaru 🙏

  • @boggaramchakradhar7638
    @boggaramchakradhar7638 3 роки тому

    Namaskaram Andi homamu prakriya PDF dayachasi pettandi please

  • @vaishaliayagari315
    @vaishaliayagari315 3 роки тому +2

    E karyakramalu motham ayyaka 20 days taravata nenu na sadhana modalupeyttochha

  • @సతీశ్కాకాని
    @సతీశ్కాకాని 3 роки тому +3

    🙏
    కాకాని సతీష్ కుమార్
    కోదాడ

    • @gadegopi2151
      @gadegopi2151 3 роки тому +2

      హాయ్ బ్రో మాది ఖమ్మం

    • @సతీశ్కాకాని
      @సతీశ్కాకాని 3 роки тому

      @@gadegopi2151 ఒకే మీరు మంత్రం ఎదైనా చేస్తున్నారా?

    • @gadegopi2151
      @gadegopi2151 3 роки тому +1

      @@సతీశ్కాకాని హా

    • @సతీశ్కాకాని
      @సతీశ్కాకాని 3 роки тому +1

      @@gadegopi2151 మీ గురువు గారు ఎవరు..? మీరు చేస్ సాధన వివరాలు చెప్తారా?మీరు చేసేది దక్షిణ ఆచారమా లేక వామాచారమా? ఎవరైనా సద్గురు ఉంటే సమాచారం ఇవ్వగలరా?

  • @mskumarvenkata2198
    @mskumarvenkata2198 3 роки тому +5

    where can we get books for homam?
    pls help.

  • @dileepg3531
    @dileepg3531 3 роки тому

    Desam lo corona teevrata ekkuvaga undi kada , desam anthata yagalu homalu cheste parishthithi chakkabadutundani na abhiprayam. Meeru meku telisina swamiji laki e vishayam teliyachesi karyarupam dalchadaniki krushi cheyandi

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  3 роки тому +2

      కర్మ ఫలం ఎవరు అనుభవించాలి అండి అయినప్పటికీ అందరు సాధకులకు స్వాములు చేస్తున్నారు అందుకే ఇంతయిన ఉంది అండి

  • @vijayasimha1504
    @vijayasimha1504 3 роки тому

    Namakaram gurugaru. Homama chesae pdf book pettandi .please

  • @bujjikondeboina9824
    @bujjikondeboina9824 3 роки тому +3

    స్వామి మి పాదాల కు నా వందనము

  • @omnamahsivaya3210
    @omnamahsivaya3210 3 роки тому

    Raboye grahanam pakshika grahanalu, bharatdesam lo anni prantalalo undadu antunnaru kada.., mari maa prantam lo grahanam lekapoyina mantra purascharana cheyocha?

  • @ravirajraviraj4278
    @ravirajraviraj4278 3 роки тому

    Homaam pdf download kalaydhu gurugaru ప్లీజ్ please please.. malli ok saari... పెట్ట గలరా......gurugaru...

  • @nagendraravi7364
    @nagendraravi7364 3 роки тому +2

    ధన్యవాదాలు గురువు గారు యజ్ఞం వల్ల వర్షాలు కురుస్తాయి మరి చైనాలో ఇతర దేశాలలో యజ్ఞాలు చేయరు కదా చెయ్యరు అయినా వర్షాలు ఎలా కురుస్తున్నాయి

    • @vvvsssurya2494
      @vvvsssurya2494 3 роки тому +5

      Sarve jana sukhinobhavanthu , Samastha loka sukhinobhavanthu ani sankalpam chepthaaru yagnam lo , Kabbatti pakistan lo kuda varshalu padathaayi andi. We indians pray for everyone

    • @chandrasekhar5203
      @chandrasekhar5203 3 роки тому +2

      Valla margalu lo mditation and inka vere karmalavalla padutu untai.. mana pujalu homalu kuda lokahitam kosam untai.. avi andariki anugrahistai bhoomi antha..

    • @krishnakanth3571
      @krishnakanth3571 3 роки тому

      @@chandrasekhar5203 hi

  • @omnamahsivaya3210
    @omnamahsivaya3210 3 роки тому

    Swamy 🙏
    Surya grahanam, leka Chandra grahanam lo purascharana ki edi manchidi? Leka rendu grahanalu manchivena? Prana pratishta mantraniki kadu, mamulu guruvulu ichina mantram purascharana ki..
    Mamulu mantra purascharana kosam kuda nadii teeraniki vellala, leka intlone japam chesukovacha?

  • @srinivasarao4335
    @srinivasarao4335 3 роки тому

    Namaste guruji this is Srinivasa Rao, my elder brother in i.c.u from corona

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  3 роки тому

      అమృత పశుపాతం శివాలయంలో వారి పేరుమీద చేయంచండి

  • @dronadularevathi3821
    @dronadularevathi3821 3 роки тому

    Japa sankya poorthi avakunda homam cheyavachha guruvu garu.

  • @suribabu7514
    @suribabu7514 3 роки тому

    Meetho matladali ante ela sir

  • @jyothyreddyeswar8929
    @jyothyreddyeswar8929 3 роки тому +1

    ప్రాణ ప్రతిష్ట మంత్రం డిస్ప్లే లో ఇవ్వండి గురువుగారు

  • @prasadgunda4612
    @prasadgunda4612 2 роки тому

    పురచరణ హోమంకు అన్ని అంటే ఏ దేవత హోమం చేసిన నువ్వులు బియ్యం వడాల లేదా ఆయా దేవతలకు ద్రవ్యాలు మారుతాయ తెలియచేయండి.

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  2 роки тому

      దేవత అనుగ్రహం కలిగే వరకు నువ్వులు బియ్యం వాడలి అండి

  • @jyothishamvastu2017
    @jyothishamvastu2017 3 роки тому

    మీమలిని ఎలా కలవాలి దయచేసి తెలుపగలరు

  • @minecraftprobutserver4959
    @minecraftprobutserver4959 6 місяців тому

    Om Sri Gurubhyonamaha🙏🙏

  • @tvidyasagar3310
    @tvidyasagar3310 3 роки тому

    Namaskaram guruvu garu

  • @udaykiran7810
    @udaykiran7810 3 роки тому +2

    హోమం ఎవరైనా చేయవచ్చా
    మాంసాహారులు

  • @chivukulakrishna5318
    @chivukulakrishna5318 3 роки тому

    స్వామి కుర్మా ఆసనం అంటే ఏమి ఎలా కూర్చొని మంత్రసాధన చేయాలి కొన్ని సాధనలకు దిక్కులు మార్చ వలసినపుడు ఎవిందంగా కూర్మహాసనం మార్చి కూర్చోవాలి తెలియ చేయ గలరు ధన్యవాదాలు rk శర్మ 9293140394

  • @kirankumar-ch2dh
    @kirankumar-ch2dh 3 роки тому +1

    Grahanam eppudu undi guruvu garu

  • @balajisinghbondili4931
    @balajisinghbondili4931 3 роки тому

    Homam pdf send cheyandi sir

  • @vaishaliayagari315
    @vaishaliayagari315 3 роки тому +1

    Guru garu nenu Srividya నేర్చుకుంటున్నాను మ అత్తగారు శివైక్యం చేనుంది 3 days iendi

    • @raviravindar2981
      @raviravindar2981 3 роки тому

      సూతకం ఐపోయే వరకు చేయకూడదు

  • @khalvalasrujaan5490
    @khalvalasrujaan5490 3 роки тому +1

    గురుగారు నమస్కారము 🙏🙏, కొందరు నిత్యం దైవరాధనలోనే ఉంటారు కానీ వారికి ధనము కీర్తిప్రతిష్ఠలు రావు...ఎందుకు...??సినిమా వాళ్ళు కొబ్బరికాయ కూడా సరిగ్గా కొట్టడం రాదు , మరి వారి ఎందుకు అంత కీర్తిప్రతిష్ఠలు....ధనము...