దూల తీరిందా! జగన్ ఏమో అమ్మా, అన్నా అని ప్రేమ చూపిస్తే శాడిస్ట్ అంటారా!

Поділитися
Вставка
  • Опубліковано 24 січ 2025

КОМЕНТАРІ • 536

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 Місяць тому +181

    చూశావా జగన్... ఈ పాడు లోకం! తన్నేవాడి మాటే వింటది ఈ పాడులోకం! మంచి తనానికి కాలం ఉండదబ్బా! ఇంటికి పిలిచి శాలువా కప్పి అన్నం పెడితివి... తప్పు కదూ! ఆడేమో తిన్నింటి వాసాలు లెక్కపెట్టాడు! నీదే తప్పు అబ్బా... నువ్వు కూడా ముడ్డి మీద తన్ని ఉంటే మూసుకుని కూర్చునేవారు! ఇప్పుడు చూడు రేవంత్ ను ఒక్కమాట అనలేకపోతున్నారు! నోరు తెరిస్తే ముడ్డి మీద తంతాడని వాళ్ళకు తెలుసు! 😄😄😄

    • @sanjeevareddybommu9189
      @sanjeevareddybommu9189 Місяць тому +5

      Jaga marali

    • @kallemvenkateswarlu1793
      @kallemvenkateswarlu1793 Місяць тому +5

      Sssss Anna 🎉❤🎉❤

    • @ImAgiNehOw_80
      @ImAgiNehOw_80 Місяць тому +3

      Pavan Annisarlu chiranjeevi ni avamsninchadu ante jagan anna pitcha light ga theesukunnadu appude okkasarina pressmeet petti cheppunte bagundedhi eppudu pavan pelli gurinche matladadu

    • @ramagopal006
      @ramagopal006 Місяць тому +4

      Correct sir... 100%

    • @purnnachandraraokantamneni7591
      @purnnachandraraokantamneni7591 Місяць тому +5

      ఒక చెడు జరిగితే ఒక మంచి బయటకు వస్తుంది అంటే ఇదేనేమో బ్రదర్. 🇸🇱🇸🇱🇸🇱

  • @catalyst1983
    @catalyst1983 Місяць тому +329

    చిత్ర పరిశ్రమకు రేవంత్ రెడ్డి చిత్రహింసలకు గురి చేయకపోతే వైఎస్ జగన్ గారి గొప్పతనం తెలిసేదా ?!
    వైఎస్ జగన్ గారి మంచితనం తెలిసేలా చేసిన రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు...
    అతి మంచితనాన్ని కూడా చేతగాని తనం అనుకునే సమాజం ఉందని వైఎస్ జగన్ గారు గుర్తించాలి.

    • @navayuvabharatheducational4600
      @navayuvabharatheducational4600 Місяць тому +24

      నెగటివ్ లో పాజిటివ్

    • @srinivasreddy6925
      @srinivasreddy6925 Місяць тому +20

      Super👌

    • @malliatsee4931
      @malliatsee4931 Місяць тому

      తుగ్లక్ గాడు జస్ట్ మాస్క్ అడిగితేనే మర్డర్ చేసాడు.. హ హ హా.. పిలిచి అవమానించి పంపాడు.. వాడు శాడిస్టే కాదు.. సైకో గాడు..

    • @johnrevulagadda567
      @johnrevulagadda567 Місяць тому +11

      Super

    • @sunilt8411
      @sunilt8411 Місяць тому

      ​@@malliatsee4931rey thonda Mohamoda.. vadu chanipoindhi me broker galla valane and mere murder cheseru.. chettha edhavallara..

  • @GiriReddy-k3w
    @GiriReddy-k3w Місяць тому +233

    నా దృష్టిలో దూల తీరిందా అనే పదం చాలా చిన్నది...

    • @SivaSivaaaaaa9787
      @SivaSivaaaaaa9787 Місяць тому +1

      మీ దృష్టిలో దానికన్నా గొప్ప పదం ఏదైనా ఉంటే చెప్పచ్చు కదా గిరిగారూ

    • @RameshBob
      @RameshBob Місяць тому +1

      Tasted their own bitter medicine

  • @villagethings6050
    @villagethings6050 Місяць тому +108

    సినిమా వాళ్లకు రేవంత్ గారు లాంటి వాళ్ళే కరెక్ట్ అమిర్ గారు లేకుంటే చిరంజీవి గారిని ఎంత బాగా చుసు కున్నాడు జగన్ గారు ఆవిశ్వాసం లేకుండా జగన్ ను ఎన్నేసి మాటలన్నారు పీకే అయితే రోడ్లపై పడుకొని దొర్లడి ma అన్నకు రెస్పెక్ట్ ఇవ్వలేదు అని పీకే ఎంత గోల చేసాడు ఇప్పుడు రేవంత్ ను సినిమా వాళ్లు ఒక్క మాటకూడా మాట్లాలేక పోతున్నారు బాగా సరిపోయింది

  • @ShankarReddy-xh7qi
    @ShankarReddy-xh7qi Місяць тому +217

    మర్యాద ఇచ్చిన వ్యక్తి విలువ పూటకో రంగు మారే వాళ్లకు ఏమి తెలుస్తుంది????

    • @narasimham1938
      @narasimham1938 Місяць тому +7

      Crct ga chepparu brother.. rojuko vesham katte pagati veshagallaku maryada iste ilage chestaru..

    • @malayadriyadav2294
      @malayadriyadav2294 Місяць тому +2

      😂😂😂😂😂😂😂😂

    • @venugopalreddydoddamreddy8079
      @venugopalreddydoddamreddy8079 Місяць тому +1

      😂😂😂😂😂😂

    • @mallikusam5465
      @mallikusam5465 Місяць тому +2

      @@ShankarReddy-xh7qi it's true brother..👍

    • @yagnithab6435
      @yagnithab6435 Місяць тому +4

      పగటి వేషగాళ్ళు అలా ఉండాలి

  • @MalireddyKalpana
    @MalireddyKalpana Місяць тому +120

    మెగా యూజ్లెస్ ,విషం జిమ్మారు
    వాళ్ళకి రేవంత్ కరెక్ట్ అబ్బా

  • @chandbasha9535
    @chandbasha9535 Місяць тому +181

    దూల కాదు సమ్మగా హాయ్ గా ఉంది మొత్తం తడిసి పోయింది

  • @KinK-d7k
    @KinK-d7k Місяць тому +81

    అప్పుడు మన రెడ్డి గారు మర్యాదలు చేస్తే మట్టి పోశారు, ఇప్పుడు తెలంగాణా రెడ్డి గారు వీళ్ళ మీద మన్ను కాదు ఏకంగా సమాదే తవ్వాడు

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 Місяць тому +103

    రేవంత్ రెడ్డి ముడ్డి మీద తంతాడని భయం! అంతే! తన్నే వాడిదే కాలం! మంచిగా చెబితే ఈ పాడు లోకం వినదు! 😄😄😄

  • @Siri00179
    @Siri00179 Місяць тому +16

    అప్పుడు జగన్ చెప్పిందే కరెక్ట్ అని గుర్తు చేసుకుంటున్నారు ఇప్పటికీ జ్ఞానోదయం అయింది

  • @nbabypsprakash6106
    @nbabypsprakash6106 Місяць тому +157

    సూపర్ గదూలతీరింది,సమ్మగ కమ్మగకితకితగవుంది ఆరోజు జగన్ ని అశ్వనిదత్తు ఏమన్నాడు ఇపుడునోరులేవటంలేదు😮😮😮

  • @narendrareddy7063
    @narendrareddy7063 Місяць тому +249

    బొడ్డు మీద పూలు పనసకాయలు వేసే దర్శకధీరుడు ఏమైపోయాడో😂

  • @santhoshi8748
    @santhoshi8748 Місяць тому +235

    దూల తీరింది మొత్తానికి.

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 Місяць тому

      ఎక్కడ తీరింది?
      ఇంకా EVM tampering ఆలోచనలు మోడీ గాoగుకు బల పడుతూంటే.

  • @anthonyreddy7947
    @anthonyreddy7947 Місяць тому +60

    ఇప్పుడు ఒక్కరూ కూడా నోరు ఎత్తరు, ఎందుకంటే, సినిమా వాళ్ళ ఆస్తులు అన్నీ తెలంగాణాలో లోనే వున్నాయి. అక్కడి ప్రభుత్వానికి కూడా అదితెలుసు. అందుకే ఇటువంటి ట్రీట్మెంట్. వాళ్ళ అరుపులు అన్నీ ఇక్కడే.

  • @muralikrishna7658
    @muralikrishna7658 Місяць тому +35

    సినిమా వాళ్ళకి దూల తీరింది అడ్డగోలుగా సంపాదించి దాచుకున్నారు, మంచిగా జరిగింది, రాఘవేంద్రావు, అశ్వనిదత్తు, మురళీమోహన్, కీరవాణి, నోర్లు మేడపాడంలేదు పాపం అనకూడదు వీళ్ళని 😮

    • @joelvijayraj559
      @joelvijayraj559 Місяць тому +1

      Keeravani also commented on Jagan 's Government.

  • @ksranjinailu5448
    @ksranjinailu5448 Місяць тому +76

    పనికిమాలిన వాళ్ళ కి అంత గౌరవం ఇస్తే వాళ్ళ కి నచ్చలేదు. ఇప్పుడు నిజంగానే దూల తీరింది.

  • @avulasree2079
    @avulasree2079 Місяць тому +77

    ప్రేమ❤❤గల్ల ప్రభుత్వ ఏదో సైకో💀 ప్రభుత్వం ఏదో ఇప్పుడు తెలిసిందా సినిపెద్దలకు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 😂😂

  • @guravareddy2133
    @guravareddy2133 Місяць тому +94

    గాలి వేధవలుకి మిగిలేది గాలి తనమే గలోడికి ముందు లాభం మాంచి వాడికి ముందునస్టం

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 Місяць тому +61

    వాళ్ళకు పాశ్చాతాపం రాదు, కమ్మగా కమ్మ ముఖ్యమంత్రి ఉండాలి

    • @sureshbabug7704
      @sureshbabug7704 Місяць тому

      Nekiu Reddy cm undali

    • @RameshBob
      @RameshBob Місяць тому +1

      @@sureshbabug7704yes why not vallu maatrame expectation pettukunte vere vallaku undakudadha alochana ?

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Місяць тому +79

    బలే చెప్పారు అమీర్ సార్ సూపర్ కరెక్ట్ 👌👏ఇప్పుడు అయినా జ్ఞానం వస్తుంది 🤭😁

    • @malliatsee4931
      @malliatsee4931 Місяць тому

      తుగ్లక్ గాడు జస్ట్ మాస్క్ అడిగితేనే మర్డర్ చేసాడు.. హ హ హా.. పిలిచి అవమానించి పంపాడు.. వాడు శాడిస్టే కాదు.. సైకో గాడు..

    • @RebanthReddy2
      @RebanthReddy2 Місяць тому +3

      అరె మెల్లిగా, ను జాగ్రత్త మరి నోరు జారీ మాట్లాడుతున్నావు,

    • @ImAgiNehOw_80
      @ImAgiNehOw_80 Місяць тому

      ​@@malliatsee4931meeku pavan cheppinde nammutara chiranjeevi cheppindi kuda nammandi thelisi kuda natistunnara

  • @RAVIAMADALA
    @RAVIAMADALA Місяць тому +81

    మా ముఖ్యమంత్రి సినిమా వాళ్ళు కి కర్రు కల్సి వాత పెట్టినాడు. సంతోషం

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 Місяць тому +4

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @narasimham1938
      @narasimham1938 Місяць тому

      Inka pettali.. manushulaku oka mata tho saripothafi.. vallantha godlatho samanam.. inka chukkalu chupinchali

    • @lakshmireddy5729
      @lakshmireddy5729 Місяць тому +2

      Super 😂

  • @purnnachandraraokantamneni7591
    @purnnachandraraokantamneni7591 Місяць тому +13

    సినిమా పరిశ్రంలో చిరంజీవి లాంటి త్రాస్తుడు మరొక్కరు లేరు. జగన్ గారు సినిమా వాళ్ళను ఎంతో మర్యాదగా చూసుకున్న కాని ప్యాకేజి రావు మా అన్నను అమర్యాద చేసాడని ఏడుపు గొట్టు రాజకీయ్యాలు చేస్తున్న కాని ఒక్క సారి కూడా నోరు తెరచి అది తప్పు అబద్దం అని చెప్పని ఇతను హీరోనా జీరోనా 🤦‍♂️🤦‍♀️

  • @veerakumar9380
    @veerakumar9380 Місяць тому +29

    వాళ్ళ స్థాయి ఏంటో చూపించాడు.... ఇప్పుడు మొరగాడే పెద్ద మనిషి....

  • @anjireddyreddymalle6217
    @anjireddyreddymalle6217 Місяць тому +24

    అమీర్ భయ్యా మీరు చెప్పేది కడుపుకి అన్నం తిని హీరోలాగా పనికొస్తుంది కానీ వీళ్ళని గౌరవంగా చూసిన ఆ విధంగా మాట్లాడారంట అప్పుడు వీళ్ళు తినేది అన్నం కాదు భయ్యా. వీళ్ళకి ఇదే కరెక్ట్ రేవంతే కరెక్ట్ మంచిగా చూస్తే వాళ్ళకి లెక్కలేని తనం నిజంగా దూల తీరింది సిగ్గు శరం ఉండాలి కనీసం చిరంజీవి లాంటి హీరోలకి నన్ను బాగానే గౌరవించాడు జగనని చెప్పినట్టు కూడా వచ్చింది

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 Місяць тому +41

    జగన్ ను సాడిస్ట్ అని ఎందుకన్నాడో విషనరీ గారు ఇప్పటికీ ఎవరికి చెప్పలేదు.
    "కరకట్ట ప్రజవేదిక కూల్చినందుకు అన్నాడనుకుంటే,"
    దాన్ని కూడా కరకట్ట బంగ్లా లో కలిపేసు కుంటాడేమోననే అనుమానం , జగన్ కు వచ్చి ,వుండవచ్చు.

  • @Sukeshshank
    @Sukeshshank Місяць тому +108

    వాళ్ళు blame చేసిన మాటలు వాళ్ళకే గుచ్చుకుంటున్నాయి

    • @malliatsee4931
      @malliatsee4931 Місяць тому

      తుగ్లక్ గాడు జస్ట్ మాస్క్ అడిగితేనే మర్డర్ చేసాడు.. హ హ హా.. పిలిచి అవమానించి పంపాడు.. వాడు శాడిస్టే కాదు.. సైకో గాడు..

    • @ChandraKiranreddyReddy
      @ChandraKiranreddyReddy Місяць тому

      @@malliatsee4931 avari ne annav bro ardham kale

    • @israilregulagadda6164
      @israilregulagadda6164 Місяць тому

      @@malliatsee4931 మర్డర్ చేసింది కూడా టీడీపీ వాళ్లెరాబాబు

    • @KitipalliNarayanarao-dm3ng
      @KitipalliNarayanarao-dm3ng Місяць тому

      ​@@malliatsee4931arri pulka alli sollu gaani vaadi party ki support cheste ala Mari.

  • @mdshafiulla3920
    @mdshafiulla3920 Місяць тому +43

    కిరాణా అంగడి నాని గాడు ఏక్కడ.ఇప్పుడు మాట్లాడవచ్చు కదా.

    • @israilregulagadda6164
      @israilregulagadda6164 Місяць тому +3

      వాడు హైద్రాబాద్ లో ఉన్నాడు
      రేవంత్ కూడా హైద్రాబాద్ లోన్ ఉన్నాడు 😂
      గునపం దిగటానికి సమయం పట్టదు😂😂😂

  • @Raju-nn2qy
    @Raju-nn2qy Місяць тому +53

    మాయాబజార్ సినిమా లో
    Sv రంగారావు డైలాగ్,
    శత్రువులు ఆర్థనాధలు, శ్రావణ ఆనందం గా
    ఉంది, అమిర్ బాయ్.

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs Місяць тому +11

    ఒకరు మంచి చేయ చూసినప్పుడు వారిని చులకన భావంతో చూస్తే ఎవరో ఒకరు "దూల తీర్చే " వారు వస్తారు! ఆ ఒకరు రేవంత్ రెడ్డి అయ్యారు !

  • @sowmyareddyp4519
    @sowmyareddyp4519 Місяць тому +33

    సినిమా వాళ్ళకి వాళ్ళే కరెక్ట్ బాబుగారి కాళ్ళ కింద చెప్పులు

  • @rajuyellamelli00
    @rajuyellamelli00 Місяць тому +31

    Very happy now 😂😂 దూల తీరీన్ ది

  • @venkatraosaminani
    @venkatraosaminani Місяць тому +24

    అప్పుడు అన్న ఆ యదవలు ఎప్పుడు మాట్లాడరే నోట్లో ఎవడిది పెట్టుకున్నారు

  • @V-e-e-r-u
    @V-e-e-r-u Місяць тому +83

    దూల తీరిందా 😂😂

  • @rockyrockrj7035
    @rockyrockrj7035 Місяць тому +12

    మంచి కి రోజులు లేవు కాబట్టి అటువంటి వారికి ఇలాగే జరగాలి

  • @manaAP-ECvlogs
    @manaAP-ECvlogs Місяць тому +23

    నచ్చిన వాళ్ళు కొడితే దెబ్బలు తగలవు,నచ్చని వాళ్ళు కొడితే ఆమ్మో పెద్ద పెద్ద దెబ్బలు తగిలి నట్టు పెడ బొబ్బలు పెట్టి కేకలు పెడతారు. సార్

  • @saginalassk
    @saginalassk Місяць тому +36

    టికెట్ జస్ట్ 50,,70,, 100 లాస్ట్
    మళ్ళీ 100 డేస్ రన్ అవ్వాలి. 100 డేస్ ఫంక్షన్ జరగాలి

    • @bsr7473
      @bsr7473 Місяць тому

      nene c m ithey 25....50...75......100....125......150... anthey movie lovers e kadu andaru... theatre ke vastaru

    • @VikramKumar-be2hi
      @VikramKumar-be2hi Місяць тому

      Adhi jaragadhu

  • @venkat53c
    @venkat53c Місяць тому +9

    తెలంగాణ వాళ్లకు తెలుసు, ఈ సినిమా వాళ్ళు హైదరాబాద్ వదిలితే బతుకులేదని. అందుకే రేవంత్ రెడ్డికి అంత ధీమా!!! అమ్మా, బాబూ అంటే అలుసు ఈ సినిమా వాళ్ళకి.

  • @chandbasha9535
    @chandbasha9535 Місяць тому +36

    మళ్ళీ ఏమైనా అంటే వంగో,,,,,,,,, ముందరా వెనుక,,,,,,,,,,,,,

  • @narendrareddypalempnreddy4188
    @narendrareddypalempnreddy4188 Місяць тому +86

    ఇంతకు మా కుక్క ఎక్కడ ఉందో ఏమో .... అనుకుంటున్న ఉప్మాపెసరట్టు తింటూ ఉంటుంది 😂😂😂😂

  • @ravi71177
    @ravi71177 Місяць тому +11

    తెల్లరంగు విలువ తెలియాలంటే నల్లరంగు ఉండాలి కదా...జగన్ ది మంచితనం. వీరిది మోటుతనం, అహంకారం.
    జగన్ మంచితనంగా చెపితే వినలే, అయినా ఇట్లాంటోళ్లకు ఇట్లాంటోడే కొన్నిటికి కరెక్ట్ అనిపిస్తది..

  • @JohnSukumarYeddula
    @JohnSukumarYeddula Місяць тому +23

    వెన్నుపోటు దారులకు ఇదే బాగు బాగు.

  • @johnrevulagadda567
    @johnrevulagadda567 Місяць тому +7

    డైమండ్ విలువ తెలియని వాడికి బంగారమో గొప్పది అలా తయారైంది మన సినిమా వాళ్ళ పరిస్థితి కాలం అందరికి సమాదానం ఇస్తాది కొంచెం ఓపిక పడితే

  • @MalireddyKalpana
    @MalireddyKalpana Місяць тому +15

    ఉప్మా మొగడే ఇప్పుడు 😂

  • @MalireddyKalpana
    @MalireddyKalpana Місяць тому +11

    విషపు జీవి మెగా 😢

  • @sheikkareem7776
    @sheikkareem7776 Місяць тому +37

    JAGAN IS JAGAN 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @majjadasuryarao5224
    @majjadasuryarao5224 Місяць тому +20

    ఇప్పుడు సమ్మగా ఉంది

  • @MalireddyKalpana
    @MalireddyKalpana Місяць тому +38

    ఉప్మా మంత్రి బయటకు రాడా 😂😂😂

  • @sagarreddykasarla4194
    @sagarreddykasarla4194 Місяць тому +12

    జగన్మోహన్ అంటే వీళ్ళందరికీ చులకన హైదరాబాదులో దూల తీరింది నా కొడుకులకు ఎవడైనా బయటికి వెళ్లి మాట్లాడితే ఉచ్చ పోసుకుంటున్నారు నా కొడుకులు లోపల ఉండి

  • @narendrareddypalempnreddy4188
    @narendrareddypalempnreddy4188 Місяць тому +6

    మొత్తానికి ... నవ్వ అనిగింది అబ్బా

  • @vanama76
    @vanama76 Місяць тому +19

    He was correct

  • @henrynurse43
    @henrynurse43 Місяць тому +6

    బాగా వాచిపోయి ఉంటుంది సార్.

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e Місяць тому +2

    మంచిది.. వినోదం సామాన్యుడికి అందుబాటులో ఉంటే ఇండస్ట్రీకి మరింత మేలు..

  • @lakshmayyaKambidi
    @lakshmayyaKambidi Місяць тому +2

    100% correct ఎంత చెప్పినా తక్కువే ఈ డిపార్ట్మెంట్ అంటేనే ఈ సినిమా వాళ్ళు దరిద్రం

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 Місяць тому +7

    మంచి చెపితే వినక పోతే, చెడు జరిగితే చూసి తరించాలి అంతే, జనాలకి గుద్దలో గో్రీసం ఎక్కువ.

  • @venkatasubbareddykuncham5933
    @venkatasubbareddykuncham5933 Місяць тому +5

    తెలంగాణ లో డైవర్షన్ పాలిటిక్స్

  • @bobbarasatyanarayana830
    @bobbarasatyanarayana830 Місяць тому +9

    ముందు వెనుక పెడుతున్నారు కదా సమ్మగా ఉంటది మరియు ఇంకా బాకీ ఉన్నది రామోజీ ఫిల్మ్ సిటీ allotment withdrawal next

  • @prasadaraodarapu9863
    @prasadaraodarapu9863 Місяць тому +2

    Amma, Bomma, Ayya, Nayana,... ani maryada yichhinodu Chetaka kani vadu. Tolu Valusthanu anna Nayakude Correct Mogudu. 😊😊

  • @narendrareddy7063
    @narendrareddy7063 Місяць тому +7

    భీష్ముడు ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు

  • @gadaradanageswararao5233
    @gadaradanageswararao5233 Місяць тому +3

    మంచివాడు విలువ ఇప్పుడు తెలిసిందా!గుర్రం దత్తుడు ఎక్కడ?

  • @dara4006
    @dara4006 Місяць тому +2

    సినిమా వాళ్లకు కమ్మ గా గుల టీరుస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మజా వస్తుంది.

  • @adurthibhujangarao3134
    @adurthibhujangarao3134 Місяць тому +3

    అప్పుడే ఏం అయింది.సినిమా వాళ్ళకే కాదు మొత్తం ఆంధ్ర కి దూల పూర్తిగా తీరుతుంది.అయినా మనకు బుద్ధి రాక పోవచ్చు.

  • @KingdomofGodDC
    @KingdomofGodDC Місяць тому +6

    Jagan always good 👍 👌

  • @durgaraokommoju99
    @durgaraokommoju99 Місяць тому +5

    మంచితనానికి ఎప్పుడు రోజులు ఉండవండి.. ఇప్పుడు రేవంత్ రెడ్డి సంక నాకుతారు అందరూ వెళ్లి... సినిమా హీరోలకి ఆంధ్రాలోని వాళ్లకు ఓటు లేదు ఆధార్ కార్డు లేదు... వాళ్ల ఆస్తులు కాపాడుకోవడం కోసం వాళ్ళందరికీ నోరు మూసుకు కూర్చున్నారు..అన్నట్టు చిరంజీవి దొంగ నా కొడకు... మా సినిమా జోలికి మీకు ఎందుకండి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం మీకు ఇంతకంటే మీరు రోడ్లు చూసుకోండి మీ పరిపాలన చూసుకోండి అని పనికిమాలిన మాటలు వాగేడు వాగడం ఎదవ....

  • @mallikusam5465
    @mallikusam5465 Місяць тому +2

    ఇప్పుడు చాలా మంది పెద్ద మనుషులు నోట్లో కూర అరటికాయలు పెట్టుకున్నారు...

  • @suryaprakasaraovajjala4178
    @suryaprakasaraovajjala4178 Місяць тому +4

    AP లో కూటమి ప్రభుత్వం రేట్లు పెంచు కొనే అవకాశం ఇస్తుంది

  • @ChinnaMohan-tp1tg
    @ChinnaMohan-tp1tg Місяць тому

    అన్నా పావలా ఎక్కడుంది కనపడట్లేదు

  • @kranthi3984
    @kranthi3984 Місяць тому +1

    నిజాయతీకీ ఉన్న విలువ అది ఏరోజుకైనా జగన్ గారికి తిరిగివస్తుంది ఇస్తాడు దేవుడు 🔥

  • @ramakrishnachintalapudi2523
    @ramakrishnachintalapudi2523 Місяць тому +1

    దగాస్టార్ కి బాగా దూల తీరింది దగాస్టార్ కొడుకు సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉంది

  • @hemanthkumar-ob6ce
    @hemanthkumar-ob6ce Місяць тому +1

    ఉల్లిపాయ అంత కాపు ఉంటే ఊరికి అంత చేటు. ఈ కాపులు వల్ల సినిమా ఇండస్ట్రీకి చేటు.

  • @nageswaramannem5963
    @nageswaramannem5963 Місяць тому +3

    బాగా తీరింది😂😂

  • @dlanuroy8975
    @dlanuroy8975 Місяць тому +1

    Correct ga chepparu

  • @its_my_life143
    @its_my_life143 Місяць тому +4

    రేవంత్ super
    Film industry కి చెప్పుతో కొట్టినట్టు

  • @MPRAO369
    @MPRAO369 Місяць тому +2

    క్షవరం అయితే కానీ వివరం తెలీదు

  • @JohnSukumarYeddula
    @JohnSukumarYeddula Місяць тому +3

    అవసరం లేదు భాయ్. తెలంగాణ చుట్టూ ఆంధ్రప్రదేశ్ థియేటర్ లను వాడుకుంటే పోతాది.

  • @venkataramana4166
    @venkataramana4166 Місяць тому +1

    మీరు ఏమి విత్తుతారో ఆ పంటనే కోయుదురు 🙋‍♂

  • @bashashaik5434
    @bashashaik5434 Місяць тому +1

    మంచికి పోతే పాపం చుట్టుకుంటుంది అంటారు పెద్దలు జగన్ కి కూడా అదే జరిగింది ఈ కాలంలో మంచికి ఎవరు పోకూడదు సావణి అని వదిలేయాలి

  • @anilkumar-tq8dd
    @anilkumar-tq8dd Місяць тому +1

    అశ్వనిదత్ ని పవన్ కళ్యాణ్ ని ఇప్పుడు అరవమను... ఒక్క తన్ను తంతాడు రేవంత్ రెడ్డి

  • @RizwanaShaik-pj8gm
    @RizwanaShaik-pj8gm Місяць тому +1

    మీరు బాయ్ మంచి వాడి విలువ తెలియాలంటే పక్కనున్న వాడు ఎంత దుర్మార్గుడా తెలిస్తే అప్పుడు మంచి పడే విలువ తెలుస్తుంది

  • @JohnSukumarYeddula
    @JohnSukumarYeddula Місяць тому +7

    గునపం దిగింది.

  • @ramamohanrao4152
    @ramamohanrao4152 Місяць тому +1

    Correct గా చెప్పారు

  • @srinivasreddy6925
    @srinivasreddy6925 Місяць тому +5

    అమీర్ sir 🙏, జబర్దస్త్ డైపర్ గాడు నాని గాడు కంబంధ హస్తలు గాడు బొడ్డు డైరెక్టర్ గాడు ఎక్కడ దాక్కున్నారో హైదరాబాద్ లో సినిమా ఉనికికే ప్రమాదం లో ఉంది ఏ ఒక్క సన్యాసి ఏ ఒక్క వీరుడు కూడా మాట్లాడటం లేదు ఇక్కడ ఇష్యూ అల్లు అర్జున్ ది ఒక్కటే సమస్య కాదు, ఏ సమస్య వచ్చిన సినిమా పెద్దలు గా భావించే బొంగులో మెగాస్టార్ గాడు డాకు గాడు ఏమి మాట్లాడటం లేదు ముందు ముందు ఇలాంటి సిట్యుయేషన్ వచ్చిన ఇ దరిద్రులు మాట్లాడారు, నమస్కారం కి ప్రతి నమస్కారం అని నానా యాగి చేసారు జప్పా గాళ్ళు, ఎవరి విలువ ఏంటో కాలమే నిర్ణస్తుంది,

    • @johnrevulagadda567
      @johnrevulagadda567 Місяць тому

      ఈ వెదవలకి ఇదే కరెక్ట్ ట్రిట్ మెంట్

  • @reddybashareddybasha5808
    @reddybashareddybasha5808 Місяць тому +1

    న్యాయానికి కాలం లేదు అన్న

  • @nagireddy819
    @nagireddy819 Місяць тому +5

    G బలిసినోనికి దులతీరలేదు ఎవరో దానికి బలి అయినాడు అస్సలు వీడికి"ఎవడురా మనల్ని ఆపేది ""అని కార్ బోనిట్ పై ఎక్కి ఒక భయానక న్ని సృష్టించినోడికి దూల తీరింటే బాగుండేది చాల హ్యాపీగా ఉండేది.. జగన్ గనక మళ్ళీ ఛాన్స్ వస్తె "ఇప్పటం సంఘటనపై పోలీసు కేసు ఓపెన్ చెయ్యాలి....

    • @israilregulagadda6164
      @israilregulagadda6164 Місяць тому

      కేసు కాదు వాడికి సినిమా చూపిస్తాడు

  • @priya30654
    @priya30654 Місяць тому +2

    Super andi.jagan sir legender leader

  • @Vasugontla
    @Vasugontla Місяць тому +3

    Baga dula teerindi. Super

  • @LavieLavi
    @LavieLavi Місяць тому +5

    Happy❤

  • @dudekula9811
    @dudekula9811 Місяць тому

    Well Said Bro.....Excellent...

  • @ChinnaMohan-tp1tg
    @ChinnaMohan-tp1tg Місяць тому

    వాస్తవాన్ని కరెక్టుగా మాట్లాడాలి అందరూ తెలుసుకోవాలి

  • @omprakash-zn6vy
    @omprakash-zn6vy Місяць тому +2

    Game changer decision

  • @srideepchamala
    @srideepchamala Місяць тому +2

    Awaiting for “Kirana Nani” response.

  • @srinivasaraokandregula9398
    @srinivasaraokandregula9398 Місяць тому +2

    ఈపికె. తెగ.ఉగినాడు.సార్.విరికి.పదవులుకావాలి

  • @nagulunasina3626
    @nagulunasina3626 Місяць тому

    చిన్న నిర్మాతలకు ధియేటర్లు కూడా ఇవ్వకుండా అన్ని సినిమా హాళ్ళు తమ గుప్పెట్లో పెట్టుకుని సినిమా రంగాన్ని మొత్తం తమ గుత్తాధిపత్యం లోకి తీసుకుని, అదీ చాలక అభిమానులను అద్దం పెట్టుకుని రాజకీయ పార్టీలు పెట్టీ అమ్ముకోవటం లేదా లీజుకి ఇవ్వటం చేస్తున్న "పెద్ద కుటుంబం" సినిమా పరిశ్రమకు ఇనుప పాదం

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 Місяць тому +1

    మొత్తానికి దూ ల తీరింది. పావలగాడికి ఇంకా తీరాల్సి వుంది

  • @krishnadanda4616
    @krishnadanda4616 Місяць тому +1

    DulaThirindha

  • @udaypatnaik7111
    @udaypatnaik7111 Місяць тому +3

    Nani gaadu kirana shop tho polichadu

  • @seshuyelchuri5562
    @seshuyelchuri5562 Місяць тому +3

    Paalu iche Avunu kaadhani....gotti poyina gadidhanu techukunnaru.
    Anubhavinchandi

  • @sheikkareem7776
    @sheikkareem7776 Місяць тому +5

    AMEER GARU MERU OKKA WISHAYAM MARECHENARU
    ACTOR NANI GARU EKKADA
    😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq Місяць тому +5

    👏👏👏👏👏👏

  • @NarayanaNS0363
    @NarayanaNS0363 Місяць тому

    మెగా ఫ్యామిలీ & ఫాన్స్ కి బాగా తీరింది.

  • @suryak4224
    @suryak4224 Місяць тому +2

    మా కిరాణా స్టార్ ఎక్కడో 🤔